గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు.. చివరకు.. :

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024
  • తాను అనుకున్నది చేయగలను అన్న నమ్మకం అతనికి కలిగింది. వెంటనే ఇద్దరూ మనుషులను పాతి పెట్టగలిగేంత గుంత తీశాడు. ప్లాన్‌ ప్రకారం అక్కడికి ఆమెను తీసుకొచ్చాడు. గొంతు నులిమేశాడు. ఆమె కూడా చనిపోయినట్లు పడిపోయింది. అయితే ఆమె కొడుకును తీసుకొచ్చేంత వరకూ అలాగే ఉండి అప్పుడు పారిపోయింది. దీంతో అతని ప్లాన్ పోలీసులకు తెలిసిపోయి నిందితుడి కోసం వెదుకులాట ప్రారంభమయింది.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #apnews #palnadu #tv9d
    Credits : #Rajeswari / Producer #tv9d

КОМЕНТАРІ • 1

  • @svk4648
    @svk4648 3 місяці тому +2

    దయచేసి ఇటువంటి వాడిని కఠినంగా శిక్షించండి... మిగతా వారికి భయం కలుగుతుంది