NOOTHANAPARACHUMU | నూతనపరచుము| A R STEVENSON | Latest Telugu Christian Song|

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 153

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  Рік тому +43

    Lyrics:-
    నూతనపరచుము మమ్ములను యేసయ్యా
    నీ కార్యములు మాపట్ల జరిగించుమయ్యా
    అ.ప. : దర్శనమును మరువకుందును
    విశ్వాసమును హత్తుకుందును
    1. నీయందు సంతోషించునట్లు మమ్ము బ్రతికించుము
    గత వత్సరముల నష్టమునుండి కోలుకోజేయుము
    మావైపునకు తిరుగుము
    కోపము చాలించుము
    నీ కృపను కనపరచుము
    రక్షణ దయచేయుము రక్షణ దయచేయుము
    నీ రక్షణ దయచేయుము
    2. నాతో సంభాషించుటకు నీవిష్టపడువాడవు
    ప్రశ్నలన్నిటికి జవాబుచెప్పి నిమ్మళపరచెదవు
    నిన్నుగూర్చిన వార్త విని భయపడుచుంటిని
    వాత్సల్యము చూపుమని
    బ్రతిమాలుచుంటిని బ్రతిమాలుచుంటిని
    నిను బ్రతిమాలుచుంటిని

  • @singerrajluke9550
    @singerrajluke9550 Рік тому +2

    దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక!ఆమెన్.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @anandsvoiceforchrist3655
    @anandsvoiceforchrist3655 Рік тому +1

    అన్న ప్రైస్ ది లార్డ్ పాట చాలా బాగుంది కృతజ్ఞతతో మంచి అర్థవంతంగా చాలా బాగుంది ఇంకా దేవుడి మిమ్మల్ని బాగా వాడుకోవాలి సాంగ్ ట్రాక్ డిలీట్ చేయండి థాంక్యూ అన్న❤❤❤❤

  • @israelraju2604
    @israelraju2604 Рік тому +2

    Jesus Christ is lord of all Praise God 🙌

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 Рік тому +1

    Prise the lord 🙏🙏🙏 Sir. మీరు ఈ నూతన సంవత్సరపు సమయంలో మాకు మంచి లిరిక్స్ ఉన్న పాటను మాకు అందించారు. మీ పాట విన్నాక మనసులో ఉన్న భాద అంతయు తొలగిపోయి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆత్మీయ జీవితములో వచ్చే ఇరుకు ఇబ్బందులను ఎదుర్కొని, ఇరుకైన మార్గములో ప్రవేశించుటకు ఆ దేవుని కృప మనపై ఉండులాగా మన యేసయ్య ను ప్రార్థిస్తున్నాను.దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.

  • @dasuhindi5689
    @dasuhindi5689 2 роки тому +6

    నూతనపరచుము మమ్ములను యేసయ్యా.
    నీకార్యములు మాపట్ల జరిగించుమయ్యా
    మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు సార్ 🙏👏🎤✝️🎷
    అద్భుతమైన సింఫనీ గాస్ఫల్. టీం
    నుంచి జీవముతో ఉన్న సజీవస్వరాలు ఈ నూతన సంవత్సర గీతం....🎷✝️🎤🎹🎺🎻📯🎸🎷🎤🎻👌👌🎤✝️
    సమస్త మహిమ ఘనతా ప్రభావములు
    యేసయ్యకే చెల్లునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్....👌👏🙏🏼🙏🎤✝️

  • @sujanaruthu238
    @sujanaruthu238 25 днів тому

    Chala bagundhu anna song exelant 💐👏🎉

  • @dasariswarnakumari2334
    @dasariswarnakumari2334 2 роки тому +1

    Makoraku aa tandreaina deva devudu memmulanu echinanduku vakyanni pataga malachi maku andinchi nanduku samastha bhadhalu vedhanalu dhukkhamula nunchi vedipenchina meeku naa kutumbam nunchi hrudaya purvaka dhanya vadamulu aservadamulu devenalu tq tq tq very much for your ❤️❤️ song 🙌🙌🙌🙌🙌💐💐💐💐💐🙏🙏🙏

  • @ajantaitsolutions8913
    @ajantaitsolutions8913 2 роки тому +21

    నూతనపరచుము మమ్ములను యేసయ్యా.
    నీకార్యములు మాపట్ల జరిగించుమయ్యా //2//
    దర్శనమును మరవకుందును
    విశ్వాసమును హత్తుకొందును // నూతనపరచుము//
    నీ యందు సంతోషించునట్లు మమ్ము బ్రతికించుము
    గతవత్సరముల నష్టము నుండి కొలుకోజేయుము //2//
    మా వైపునకు తిరుగుము కోపము చాలించుము //2//
    నీ కృపను కనపరచుము రక్షణ దయచేయుము
    రక్షణ దయచేయుము నీ రక్షణ దయచేయుము
    దర్శనమును మరవకుందును
    విశ్వాసమును హత్తుకొందును // నూతనపరచుము//
    నాతో సంభాషించుటకు నీవిష్టపడువాడవు
    ప్రశ్నలన్నిటికి జవాబు చెప్పి నిమ్మలపరచెదవు //2//
    నిన్ను గూర్చిన వార్తవిని భయపడుచుంటిని //2//
    వాత్సల్యము చూపమని బ్రతిమాలుచుంటిని
    బ్రతిమాలుచుంటిని నిను బ్రతిమాలుచుంటిని
    దర్శనమును మరవకుందును
    విశ్వాసమును హత్తుకొందును // నూతనపరచుము//

  • @RojaParusu
    @RojaParusu 26 днів тому

    Super song🎉🎉

  • @mycomment1695
    @mycomment1695 2 роки тому

    నను చెక్కిన శిల్పివయ్య.. కు దగ్గరగా ఉంది.

  • @prudhvipalivela4285
    @prudhvipalivela4285 2 роки тому +5

    నూతన సంవత్సరంలో ఒక ఆత్మీయ తీర్మానాన్ని కి ఆరాధనకు..
    ఒక శుభ కరమైన ఆలాపన....దేవుని నామము నకు ఈ పాట వింటు ఉన్నప్పుడు ఎల్ల నిత్యం మహిమ కలుగును గాక...

  • @satishm197
    @satishm197 2 роки тому +2

    Dr A. R. Stevenson Garu prayer cheyandi Brother Garu

  • @arepogucharan9103
    @arepogucharan9103 2 роки тому +2

    వందనాలు సార్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు మీ టీమ్ అంతటికి దేవుని దీవెనలు మెండుగా ఉండును గాక ఆమెన్ మీకు మునుపటి దీవెనలు ఆశీర్వాదాలు కంటే ఈ సంవత్సరంలో అధికమైన ఆశీర్వాదాలు అధికమైన దేవుని దీవెనలు మీకు ఉండును గాక ఆమెన్ రాబోయే దినాల్లో మరిన్ని పాటలు మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ దేవుడు మాకిచ్చినటువంటి మీరు ఒక గొప్ప వరం అని చెప్పుకోవాలి దేవుని కోసం రాత్రనక పగలనక కష్టపడుతున్నారు థాంక్స్

  • @sithamahalakshmidovari
    @sithamahalakshmidovari 26 днів тому

    Prizethelord godbless u

  • @arepogucharan9103
    @arepogucharan9103 2 роки тому +11

    థాంక్యూ అన్నయ్య నూతన సంవత్సరం చాలా అద్భుతంగా పాడినందుకు మా కుటుంబం తరఫున థాంక్స్ అన్నయ్య మీ పాట ద్వారా అనేక హృదయాలు అనేక కుటుంబాలు కట్టబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే కొందరు జీవితాల్లో ఇంకా దేవుని ప్రేమిస్తూ కూడా చీకట్లోనే ఉండినట్టుగా కనబడుతున్నారు అయితే మీ పాట ద్వారా అనేక హృదయాల్లో ఈ పాట తాకును గాక దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ మాది నాగర్ దొడ్డి గ్రామం

  • @rahulkohli3905
    @rahulkohli3905 2 роки тому +2

    Glory to Jesus ❣️ ÁMËÑ praise the lord 🙏

  • @ShanthiDaki
    @ShanthiDaki 11 місяців тому

    ❤❤❤❤

  • @parvathidevi9212
    @parvathidevi9212 Рік тому

    Praise the lord🙏
    Nice song, nice voice
    Lyrics👌🎉🎉🎉🎉

  • @nageswararaobhukya3902
    @nageswararaobhukya3902 26 днів тому

    సాంగ్ చాలా బాగున్నాయి

  • @jyothikanaparthi9884
    @jyothikanaparthi9884 2 роки тому

    నాదాగు చోటు Albam song అప్లోడ్ చేయండి

  • @Navaneeth_JGM
    @Navaneeth_JGM 2 роки тому

    Anna, Paata Chaalaa Baagundhi... Prathi Paata ki Lyrics Upload Chesthe Manchidhani Naa Bhaavana

  • @adbuthkumar379
    @adbuthkumar379 Рік тому

    🙏🙏🙏

  • @delightmelodies8204
    @delightmelodies8204 2 роки тому +6

    Praise God for this song annaya..u r always soo special in lyric writing....excellent singing annaya.May God's abundant grace be upon you...

  • @santhakumarkumar7380
    @santhakumarkumar7380 2 роки тому

    Amen anaya godblessu

  • @pavadaraju2648
    @pavadaraju2648 2 роки тому +2

    Praise the Lord Anna 🙌 🙏 👏 Wonderful song Excellent lyrics. Glory to God. God bless u with good health.

  • @LukeEmmunelMinistries
    @LukeEmmunelMinistries 2 роки тому +1

    Devunuki mahima ...kalugunu gaka

  • @mohan.pasupuleti.6336
    @mohan.pasupuleti.6336 2 роки тому +3

    Nice singing.annaya

  • @sekharkumar7640
    @sekharkumar7640 2 роки тому

    హాయ్ బ్రదర్ వందనాలు
    Thanks brother

  • @SatishKumar-ms4bp
    @SatishKumar-ms4bp 2 роки тому +1

    Please the Lord 🙏🏻🙏🏻 awesome singing sir Garu 🙏🏻🙏🏻🙏🏻

  • @baburaogudise8182
    @baburaogudise8182 Рік тому

    Praise God anna 🙏

  • @pR.pulugurta
    @pR.pulugurta 25 днів тому

    Chorus output yedo problem nundi anna...
    Nenu Bt headphone tho vinnanu,
    దర్శనమును.......ఈ లైన్

  • @deviddevaraja7190
    @deviddevaraja7190 2 роки тому +3

    Praise the lord sir super song

  • @CpfbChurchOfficial
    @CpfbChurchOfficial 2 роки тому +1

    Superrrr song annaya

  • @padmalathapadmalath5921
    @padmalathapadmalath5921 2 роки тому

    Praise the lord annaiah 🙏🙏🙏🙏🙏🙏🙏 మీ పాటలు అద్భుతం అన్నయ్య మీకూ చాలా వందనాలు అన్నయ్య praise the lord annaiah 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @od_talks
    @od_talks 2 роки тому +1

    Amen

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg 2 роки тому +2

    Praise the God 🙏🙏🙏🙏🙏🙏

  • @gamidisparjanraju1094
    @gamidisparjanraju1094 2 роки тому +1

    Wounderful

  • @blessykumari8682
    @blessykumari8682 2 роки тому +2

    Praise the lord annayya 🙏🙏

  • @joynissy6834
    @joynissy6834 2 роки тому +3

    Praise the Lord anna

  • @sankaralajangi5060
    @sankaralajangi5060 2 роки тому +3

    Praise the lord

  • @marthamartha8291
    @marthamartha8291 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanssr9885
    @kalyanssr9885 2 роки тому +4

    Praise the lord Anna 🙏

  • @bulanani3851
    @bulanani3851 Рік тому

    praise the Lord Anna good morning

  • @ragamrdj8716
    @ragamrdj8716 2 роки тому +2

    Praise the Lord sir. Wonderful Song

  • @ammasuman2160
    @ammasuman2160 2 роки тому

    ప్రైస్ ది lord sir

  • @mulaparthianilbabu6716
    @mulaparthianilbabu6716 2 роки тому

    Praise the lord Annayya 🙏
    Pata chala bagundi
    Devunike mahima kalugunu gaaka. Amen

  • @merupubjstars9478
    @merupubjstars9478 2 роки тому +4

    Praise the lord annayya..🙏
    Nice song..

  • @vijayvijju8531
    @vijayvijju8531 2 роки тому +2

    Glory to God nice song god bless you annaya 🙏

  • @chantibabumedepalli8751
    @chantibabumedepalli8751 2 роки тому +1

    Vandanalu ana

  • @sureshkrishna8318
    @sureshkrishna8318 2 роки тому +1

    Super Anna God bless you

  • @m.jayaraju
    @m.jayaraju 2 роки тому

    Vanadanalu anna

  • @sugunkonda4942
    @sugunkonda4942 2 роки тому +1

    Nice super Anna lyrics Awesome ❤️❤️❤️

  • @kunapamulaveerraju9567
    @kunapamulaveerraju9567 2 роки тому +1

    Prise the god annayya

  • @nissiangel8583
    @nissiangel8583 2 роки тому +2

    Amen,praise the lord anna wonderful song glory be to god 🙏

  • @CHANDRASEKHAR-yn3jj
    @CHANDRASEKHAR-yn3jj 2 роки тому +1

    Good song Good singing thank you sir 🙏🙏

  • @kranthikumar9815
    @kranthikumar9815 2 роки тому

    Wonderful message amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏

  • @dasarimoshe2069
    @dasarimoshe2069 2 роки тому

    Wonderful meaning and music song, may God bless you all your ministry

  • @simhadri987pattam
    @simhadri987pattam Рік тому

    వందనాలు సార్

  • @sabbavarapupremwilliams7495
    @sabbavarapupremwilliams7495 2 роки тому +3

    Praise the lord annayya 🙏 beautiful song 👌

  • @vinayakumarbonagiri863
    @vinayakumarbonagiri863 2 роки тому +1

    🙏

  • @SamuelKakarla-v6c
    @SamuelKakarla-v6c 21 день тому

    Track petandi Anna

  • @vadityaannamani321
    @vadityaannamani321 2 роки тому +1

    Chaala baavundi annayya manchi lyrics pettaaru May God bless you annaya

  • @Timothyvemulapally
    @Timothyvemulapally 2 роки тому +1

    Amen. Praise to the lord🙌🙇‍♂️

  • @johndevadas1835
    @johndevadas1835 Рік тому

    Super song anna voice amezing super anna

  • @mpaul3514
    @mpaul3514 2 роки тому +2

    Praise the lord annaya sang super happy

  • @ravitarapatla9018
    @ravitarapatla9018 2 роки тому +1

    Nice. Song Annayya

  • @kiranaluri6873
    @kiranaluri6873 2 роки тому +1

    Praise the Lord sir very good song and very good lyric and very good singing and very good video sir God bless you sir mana Prabuvuke mahima kalugunu gaka amen

  • @johnnyyarra3173
    @johnnyyarra3173 2 роки тому +1

    Super Anna garu qwality ledhu,disturb ga vasthundi

  • @voiceofchristpvn1579
    @voiceofchristpvn1579 2 роки тому

    అన్న సూపర్ వాయిస్ అన్నా మీది exllent

  • @narayananayak7023
    @narayananayak7023 2 роки тому

    Praise lord Annaya

  • @maryvineethachebattina6130
    @maryvineethachebattina6130 2 роки тому

    Dr. A. R. Stevensonji, wonderful message in your song. Tq, Praise the Lord

  • @santhakumarikarem3685
    @santhakumarikarem3685 2 роки тому +1

    Praise the lord 🙏 annyaa

  • @pendurthileena1645
    @pendurthileena1645 2 роки тому

    God bless you sir.God had give you strength and wisdom

  • @jupadumanohar6065
    @jupadumanohar6065 Рік тому

    Manohar

  • @daravenkataravindrababu9179
    @daravenkataravindrababu9179 2 роки тому +1

    అన్న చాలా బాగుంది సాంగ్

  • @suryaprakash-rg6dh
    @suryaprakash-rg6dh 2 роки тому +1

    Praise be to God 🙏 sir Amen

  • @anjigudikati5172
    @anjigudikati5172 2 роки тому

    చాలా బాగుంది అన్నయ్య

  • @bro.santhoshkumar8186
    @bro.santhoshkumar8186 2 роки тому

    చాలా బాగుంది అన్నయ్య పాట

  • @satunuripriya1583
    @satunuripriya1583 2 роки тому +1

    Nice Anna 👍

  • @velagapalli.kranthikranthi2166
    @velagapalli.kranthikranthi2166 2 роки тому

    Thank you lord 🙏🙏🙏🙏

  • @sanjanareddy8844
    @sanjanareddy8844 2 роки тому

    Praise the lord Brother very nice song 👏👏

  • @chilululabalakrishna6216
    @chilululabalakrishna6216 2 роки тому

    Praise the lord new year ki sambandhinchina song baagundi annaa🙏💐

  • @ranjanimarapatla3587
    @ranjanimarapatla3587 2 роки тому

    Wonderful song sir 🙏 👏 👌

  • @livingwaterspentecostalmin4210
    @livingwaterspentecostalmin4210 2 роки тому

    Good song Anna tuning good

  • @ranjanimarapatla3587
    @ranjanimarapatla3587 2 роки тому

    Praise the Lord sir 🙏

  • @madhu-gl7sr
    @madhu-gl7sr 2 роки тому +1

    Excellent lyrics Anna 🙏🙏🙏

  • @loveandforgiveness4944
    @loveandforgiveness4944 2 роки тому

    Hallelujah... praise the lord

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 2 роки тому

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
    మరొక అద్భుతమైన నూతన సంవత్సర గీతాని తీసుకొచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను అన్నయ్య దేవుని వాక్య ప్రేరేపణను బట్టి మంచి పాటను రాసినటువంటి దేవ దేవునికి కృతజ్ఞతలు చెలిస్తున్నాను అన్నయ్య ఇంకా కొత్త సంవత్సర గీతాలు రాబోయే సంవత్సరంలో ఇంకా మరిన్ని స్తుతి నైవేద్యమైన గీతాలు చెయ్యాలని మనసారా కోరుకుంటూ మా స్టీవెన్ అన్నకు గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య దేవుడు ఇంకా మీ పరిచర్యను బహుగా దీవించి ఆశీర్వదించాలని కోరుతూ మీ స్టీఫెన్ 👌👌👌👌🎹🎹🎹🎼🎼🎼🎤🎤🎤🎶🎶🎶

  • @mamathaa6285
    @mamathaa6285 2 роки тому

    Praise the lord sir🙏🙏🙏 Glory to God

  • @satunuripriya1583
    @satunuripriya1583 2 роки тому +1

    Anna music lyrics super anna 👍 song style Mee level ki reach avvaledhu Anna konchem unsatisfaction anna konnichotla chadivinatluga vunnayi adhokkate small unsatisfaction anna

  • @desabathuladevadasu4230
    @desabathuladevadasu4230 2 роки тому +1

    Nise

  • @salemchurchchinnayagudem
    @salemchurchchinnayagudem 2 роки тому

    Super song

  • @sailajagurrala4103
    @sailajagurrala4103 2 роки тому +1

    Amen praise the lord brother

  • @durgamdevakumari1800
    @durgamdevakumari1800 2 роки тому +1

    Glory to God God bless you brother 🙏🙏

  • @sureshkumarpakalapaty6737
    @sureshkumarpakalapaty6737 2 роки тому

    Super song Anna 😍

  • @Gods_Kingdom
    @Gods_Kingdom 2 роки тому

    This song is too Good 👍 May God Bless you abundantly Annayya. 😘

  • @ArimbakamBabuABabu
    @ArimbakamBabuABabu 2 роки тому

    Praise the Lord annayya song super God bless you

  • @nemubhaigaming4821
    @nemubhaigaming4821 2 роки тому

    Praise god

  • @asamuchi1770
    @asamuchi1770 2 роки тому

    Praise the Lord 🙏 Anna super song