SILUVALO BALIYAYENU || RAJESH JALADI || MARIA MATHEW KOLADY || JAKIE VARDHAN||సిలువలో బలియా యెను

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • Glory be to God alone
    CREDITS:
    Lyrics, Tune: Rajesh Jaladi
    Vocal : Rajesh Jaladi,Maria kolady
    Music: Jakie Vardhan
    Electric Violin: Psrk Pavan
    Keys, rhythms: Jakie Vardhan
    Woodwinds: Ramesh
    Harmony: Jakie,karunakar
    Studios: NHQ,Kochi, Justin digitals, vijayawada, Everest studios, Hyderabad
    Engineers: Nishanth,chinna, venkat
    Mix& Master: Jakie Vardhan
    Title art,logo design & thumbnail: Jeevan
    Video shoot: Nikhil Augustine,Rayudu ,chinna
    Video Editing: Chinna bhushan
    contact: 9177894200
    #MariaKolady
    #RajeshJaladi
    Lyrics ✍️
    సిలువలో బలియాయెను ప్రియ యేసు
    నిలువెల్ల నలిగిపోయెను ప్రభు యేసు
    విలువైన రుధిరం చిందించెను
    కలుషాత్ములకై కరిగిపోయెను
    పలు బాధలు అనుభవించెను
    శిరముపైన ముండ్లమకుట మొత్తిన
    కరములు విరిచి సిలువకు కొట్టిన
    భారమైనను శిక్షకు దూరమవ్వక
    ఘోరమైన హేళనలు లక్ష్యపెట్టక
    శిరము వంచి శిక్ష భరియించాడు
    నరకయాతన అనుభవించాడు
    నీ కోసం
    విలువలేని నీకు విలువ తెచ్చిన
    సిలువ ప్రేమ కడకు లోకువాయెన
    కలుషమంతయు నీలో కడిగివేసిన
    కలువరి ప్రేమను నీవు ఎరుగకుందువ
    ఖలునిగ ఉంటే తప్పదు నిత్యనరకము
    తులువనని ఒప్పుకుంటే నిత్యజీవము
    గొప్ప భాగ్యము
    #teluguchristiansongs
    #JakieVardhan
    #Telugusongs2023#Telugugospelsongs

КОМЕНТАРІ • 15