EE LOKAM NEE ADDHE GRUHAM|| SHARON PHILIP || RAJESH JALADI || JAKIE VARDHAN || ఈ లోకం నీ అద్దె గృహం

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • ఈ లోకం నీ అద్దె గృహం| Sharon philip| Rajesh Jaladi| Jakie vardhan
    Glory to God alone
    Lyrics, Tune: Rajesh Jaladi
    Vocals: Sharon philip & Rajesh Jaladi
    Music: Jakie vardhan
    Special Thanks to
    Bro Jakie vardhan
    Contact: +91 9177894200
    subscribe, like, share
    keys& Rhythms: Jakie vardhan
    Sarangi : Manonmani
    woodwinds : Ramesh
    Recorded at Justin digitals, vijayawada
    BStudio, Chennai
    Engineers: Chinna, Babblu
    Mix& Master at Justin digitals by Jakie
    video: Chinna
    Title art: Jeevan
    Editing: Rayudu ccr media
    Lyrics:
    ఈ లోకం నీ అద్దెగృహం ఒకనాడు దీనిని
    విడిచివెళ్ళాల్సిందే
    మన్నైన నీవు మరల మంటికి చేరాల్సిందే
    మరణపు మజిలీ చేరకముందే
    లోకం వదిలీ వెళ్ళకముందే
    పాపాలు ఒప్పుకో ప్రభుయేసుని నమ్ముకో
    ఎంత సంపాదించినా ఎంత ఘనత పొందినా
    ఎంత నీకు కలిగినా అది నీతో రాదుగా
    దిగంబరిగ వచ్చిన నీవు దిగంబరిగ వెళ్లెదవు
    దాటి వెళ్లకముందే ప్రభుని నమ్మి ధన్యుడవమ్ము
    నేలను ఒలికిన పిదప తిరిగి ఎత్తలేని
    నీటిని పోలినది నరుడా నీ జీవితం
    ఒకే ఒక్క జీవితం లేదు మరో జీవితం
    నేలరాలకముందే చేసుకో ఫలభరితం
    నిలువరమైన పట్టణం మనకిక్కడలేదుగా
    భూమిమీద ఈ గుడారం శిథిలమైపోవునగా
    నిత్యమైన నివాసము పరలోక గృహము
    యేసు ప్రభుని విశ్వసించిన అది నీ స్వంతము
    ‪@PhilipSharonGospelsingers‬
    ‪@rajeshjaladiofficial1263‬
    ‪@TeluguChristianSongsTCS‬
    ‪@teluguworship‬
    ‪@telugugospelsongs7071‬
    ‪@Sharonsisters‬
    #SharonPhilip
    #RajeshJaladi
    #JakieVardhan
    #music
    ‪@ccrmediaofficial‬

КОМЕНТАРІ • 16

  • @janesupastor
    @janesupastor 2 місяці тому +1

    🙏

  • @vijayakommineni8819
    @vijayakommineni8819 2 місяці тому +1

    Chala bavundhi song
    God bless you ❤

  • @penumakajob6213
    @penumakajob6213 2 місяці тому

    Praise the Lord 🎉God bless you 💖

  • @marylalitha4943
    @marylalitha4943 2 місяці тому +1

    Chala bagundi

  • @sadhusundarsinghl4938
    @sadhusundarsinghl4938 2 місяці тому

    Glory to god

  • @jesusworshipsongs3377
    @jesusworshipsongs3377 2 місяці тому +1

    Praise the Lord sir . సాంగ్ చాలా బాగుంది సర్ . లిరిక్స్ అయితే లోతైన భావాలతో చక్కగా వ్రాసారు సర్ . నిజమే కదా ఈలోకంలో మనం సంపాదించింది ఏది స్థిరమైనది కాదని , నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదని , ఈ లోకం ఒక అద్దె గృహమని , శాశ్వతమైన రాజ్యం పరలోకం అని చక్కగా వివరిస్తూ వ్రాసారు . చాలా బాగుంది సర్ . Thank you so much sir . God bless you and your ministry abundantly sir 🙏🙏🙏

  • @dorathibai7231
    @dorathibai7231 2 місяці тому

    గుడ్ singing ❤

  • @marylalitha4943
    @marylalitha4943 2 місяці тому

    Excellent bro

  • @dorathibai7231
    @dorathibai7231 2 місяці тому

    లిరిక్స్ బాగుంది