Tirupati లో యాచకుడు ఇంట్లో గుట్టలుగా డబ్బుల కట్టలు - TV9

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 638

  • @billygraham4191
    @billygraham4191 3 роки тому +104

    జీవితం మొత్తం సంపాదించుకోవడానికి సరిపోయింది, యాచించడానికి సరిపోయింది, తనకి సుఖ పడటానికి టైం దొరకలేదు.. ఇదే నెమో దురదృష్టకరం. అంటే..

  • @swamyguru5830
    @swamyguru5830 3 роки тому +389

    అతని పేరు మీద ఒక సత్రం కట్టిస్తే పేద ప్రజలకు ఉపయోగంగా వుంటుంది. అతని ఆత్మకు శాంతి కలుగుతుంది

    • @C.Reddeppa-Nimmanapalli
      @C.Reddeppa-Nimmanapalli 3 роки тому +9

      వీడి మొహానికి వీడి పేరు మీద సత్రం ఒకటి తక్కువ వచ్చిందా స్వామి గారు ఎంత గొప్ప మేధాశక్తి అండి మీది
      నీలాంటి మేధావులు ఇంకా ఎంతమంది ఉంటారు ఏమో ఈ ప్రపంచంలో కర్మ కర్మ

    • @ismailshaik2952
      @ismailshaik2952 3 роки тому +1

      Ledu bayya Corona hospital kattali

    • @bolisettysrinivas7236
      @bolisettysrinivas7236 3 роки тому +8

      @@C.Reddeppa-Nimmanapalli లేకపోతే మీ పెరణ కట్టిస్తే బాగుంటదా, బిక్షగాడు జీవితంలో జామచేసిన డబ్బు స్వామివారిదగ్గరే యాచాన చేసి స్వామివారికే చెల్లించాడు ధన్యుడు

    • @bharanikumarnellorekumar8290
      @bharanikumarnellorekumar8290 3 роки тому +2

      కాదు, కాదు, అతని పేరుమీద ఒక అవార్డు ప్రకటించి ప్రతిఏటా ఒక ఉత్తమ యాచకునికి నగదు తోపాటు అవార్డును బహూకరించాలి.

    • @saikumar-lm6eg
      @saikumar-lm6eg 3 роки тому

      Good

  • @brahmamk7771
    @brahmamk7771 3 роки тому +383

    ధనము కూడబెట్టి ధర్మంబు చేయక
    తాను తినక లెస్స దాచుగాక
    తేనెటీగ గూర్చి తెరువరి కియ్యదా
    విశ్వదాభిరామ వినురవేమ

    • @geethikalatha5901
      @geethikalatha5901 3 роки тому +1

      Supeer

    • @sridharteegala9898
      @sridharteegala9898 3 роки тому +1

      Correct

    • @ShivaKumar-uw2ty
      @ShivaKumar-uw2ty 3 роки тому +3

      s nenu kuda ee padyam ni comment cheddam anukunna

    • @KarthiS95
      @KarthiS95 3 роки тому +2

      Dharmam adukkune yaachakudu dharmam elaa chesthaadandi, bhagavantudi sannidilo yacchinchina sommu bhagavantudike cherindi kaani parulaku kaadhu kada, thaanu kharma leka bhagavan sannidilo thaanu migilchina dabbu roopena chesina papalu emena unte karigipoyi poyina athani athama santhi kalagaalani aasiddham 🙏

    • @revanyadav6009
      @revanyadav6009 3 роки тому +2

      Ee scene ki ee poem correct ga suit auvthundi, Thanks for remembering this sir........

  • @rameshannam9145
    @rameshannam9145 3 роки тому +535

    ఒక యాచకుడు ఇంట్లోనే ఇంత డబ్బు ఉంటే ...ఇక మన రాజకీయ నాయకులు దగ్గర ఇంకెంత డబ్బు ఉంటుందో....

    • @TheCorby84
      @TheCorby84 3 роки тому +7

      Correct ga cheppav..bayya

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 роки тому +15

      చెప్పేదేముంది.దేశము లో.ఉన్నదంతా
      నాయకుల దగ్గరనే ఉంటది.

    • @kooribalu4725
      @kooribalu4725 3 роки тому +2

      🇮🇳🇮🇳RULLES PRAJALA KOSAM PRAJA NAYAKUDU AVARU CHESTHARU 😀😀😀😀

    • @vasanthavasu6651
      @vasanthavasu6651 3 роки тому +3

      Nayakulu gharana yaachakulu.

    • @JUBILEEHILLSREALTOR
      @JUBILEEHILLSREALTOR 3 роки тому +6

      రాజకీయ నాయకుల ఇళ్లలో Cash ఉండదు. Bank account లో, real estate లో, business companies లో, black money రూపంలో, ect. లలో ఉంటుంది

  • @ramaraogalla
    @ramaraogalla 3 роки тому +80

    ధనము కూడబెట్టి ధర్మంబు సేయక
    తాను తినక లెస్స దాచుగక
    తేనెటీగ కూర్చి తెరవరికియ్యద
    విశ్వధాభి రామ వినురవేమ 🙏🙏🙏🙏

    • @tomsingertelugu1982
      @tomsingertelugu1982 3 роки тому

      👏👏👏👏

    • @Ravikumar-mw5ef
      @Ravikumar-mw5ef 3 роки тому

      విశ్వదాభిరామ చంద్రబాబు మీ మామ

    • @ramaraogalla
      @ramaraogalla 3 роки тому

      @@Ravikumar-mw5ef
      అవును రా బావ
      అప్పుడు ఆయన మీ నాన్న...
      😂😂😂😂😂😂😂

    • @rsrasarma849
      @rsrasarma849 3 роки тому

      @@ramaraogalla 🤣pp
      Pbsrinnivassongs

  • @rajupulapakula5501
    @rajupulapakula5501 3 роки тому +310

    ఆ డబ్బు మొత్తం మీరు మింగకుండా సోను సూద్ గారి ఫౌండేషన్ కి ఇవ్వండి కరోనా పేషంట్స్ కి ఉపయోగపడుతుంది

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 3 роки тому +57

    యాచకుడు వద్దే ఇంత ఉంటే సుధీర్ఘ కాలం స్వామి వారి సేవలో తరించిన పూజారులు, ఉద్యోగుల వద్ద వేలకోట్ల సంపద ఉంటుంది. ఇదంతా పేదలు, మద్య తరగతి ప్రజల కష్టార్జితము.

    • @vamsharajnaresh8825
      @vamsharajnaresh8825 3 роки тому +1

      Ttd govt cante ekkuva ga pani chesthundhi

    • @arunajyothi790
      @arunajyothi790 3 роки тому

      No doubt

    • @varalakshmivlogs31
      @varalakshmivlogs31 3 роки тому

      Kani mana dhagara 100 unte Karchu ayye Dhaka nidhra pattadhu. Alantapudu adhi manadhi ela authundhi.

    • @sankara4381
      @sankara4381 3 роки тому +1

      అర్చకత్వం లొ జీతాలు తక్కువ రా మి జాబ్స్ లొ 2.3 లక్షలలేవా ..వల్లమిదా ని ప్రతాపం Mp..

  • @nagarajudasari4663
    @nagarajudasari4663 3 роки тому +40

    ఇప్పడు ఉన్న situation లో ఆక్సిజన్ , beds,వ్యాక్సిన్ కు వినియోగిస్తే బావుంటుంది...

  • @sreekalla3506
    @sreekalla3506 3 роки тому +183

    యాచకుడ, అర్చకుడ? టైటిల్ సరిగ్గా తగలెట్టండి..అసలే కరోనా తో విసిగి పోతున్నం..

  • @sonnailarajuraju516
    @sonnailarajuraju516 3 роки тому +86

    ఎంత డబ్బు ఉన్న పోయేటప్పుడు ఏమి రాదు దయచేసి ఇప్పటికైనా డబ్బు ఉన్న వారు ఈ సమయంలో కరోనా బాధితులకు హెల్ప్ చేయండి

    • @shivashankaryekula
      @shivashankaryekula 3 роки тому +4

      మనుషుల బుద్ధి అంతే బ్రదర్... నా దగ్గర డబ్బులు లేవు కానీ ఉండి ఉంటే ఎంతోమంది పేద ప్రజలకు ఆహారం పంచేవాడిని ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వాడిని, డొనేషన్ లు కూడా ఇచ్చే వాడిని అని కాకమ్మ కథలు చెప్తారు.... కానీ నిజానికి చేతిలో డబ్బులు ఉంటే అలాంటివేమీ గుర్తు రావు, కొత్త వ్యాపారం చేయాలి, భూములు కొనాలి, అడిగిన వాళ్లకు వడ్డీకి డబ్బులు ఇవ్వాలి.... ఇలాంటివి అయితే బ్రహ్మాండంగా చేస్తారు

    • @saikumar-lm6eg
      @saikumar-lm6eg 3 роки тому +1

      Your right 👍👍

    • @tomsingertelugu1982
      @tomsingertelugu1982 3 роки тому

  • @nandipallisrinivas
    @nandipallisrinivas 3 роки тому +312

    బిక్షగాడు అనే బదులు లక్షాధికారి అంటే బాగుంటుందేమో😜😜😜

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 роки тому +56

    తిరుపతికి అదీ వెంకన్న దర్శనానికి వచ్చే వారిలో భక్తులు, పాపులు ఉంటారు. పాపుల సొమ్ము భక్తుల సొమ్ముతో కలిసినందున ఆయన సొమ్ము ఇలా.....

  • @srimalli1434
    @srimalli1434 3 роки тому +126

    Aa money TTD ki ivvadam kante sonu sood trust ki ivvadam beeter

    • @hasstarvlog786
      @hasstarvlog786 3 роки тому +1

      Alantee Manchi panni yenduku chestaru

    • @lucysuresh2821
      @lucysuresh2821 3 роки тому

      Nijame

    • @lucysuresh2821
      @lucysuresh2821 3 роки тому

      Kani Valle mingestaru

    • @eatsleepsexpubgrpt2910
      @eatsleepsexpubgrpt2910 3 роки тому +4

      Ttd ఏమైన వాటితో జల్సా చేస్తుంది అనుకుంటునవా ttd ఒక govt చేసె పనికన్న ఎక్కువ చేస్తుంది.

    • @tprabhakarreddy6703
      @tprabhakarreddy6703 3 роки тому +1

      Avnu beeter

  • @karunajallipalli7232
    @karunajallipalli7232 3 роки тому +201

    ఇప్పుడూ ఎవరైనా చుట్టాలు వస్తారేమో జర భద్రం....😉😉

  • @varshitha8228
    @varshitha8228 3 роки тому +165

    దాంట్లో ఎంత నొక్కి పడేస్తారో 😳😳 లాస్ట్ కి తక్కువ చూపిస్తారు

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 3 роки тому

      😀😀😀

    • @nareshneela5297
      @nareshneela5297 3 роки тому

      😄😄😄

    • @andhrawala2243
      @andhrawala2243 3 роки тому

      😫😫😫

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 3 роки тому

      పోలీసులు అంత అమాయకులు ఏం కాదు.వాళ్లు తినగా మిగిలింది మీడియాకి చెప్పుకుంటారు.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 3 роки тому

      @@shankarmylavarapu2226 మీది ఏ ఊరు?

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 3 роки тому +17

    ఇతని జీవితం ప్రతి ఒక్కరి లో కనువిప్పు కావాలి,స్వామీ కొండ మీద డబ్బులు స్వామీ కే దక్కినఅరుదైన సంఘటన,వచ్చేటప్పుడు ఏమి తీసుకు రాము,పోయేటప్పుడు తీసుకుపోము.ఇది చూసి అయిన మనలో కొంత మంది కైన మంచి బుద్ది రావాలి🙏 గోవింద గోవిందా🙏🙏🙏

  • @brundavangentela1890
    @brundavangentela1890 3 роки тому +44

    అడుక్కొనే వాని దగ్గర ఇంత డబ్బు ఉంటే...జూపల్లి రామేశ్వరావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్, రామోజీరావు, కేసీఆర్ , cbn, వీళ్ళ దగ్గర ఎన్ని కట్టల కోట్లాది రూపాయలు ఉన్నాయో..ఇది కూడా టీవీ9 చూయించాలి

  • @darlingprabha546
    @darlingprabha546 3 роки тому +21

    ఇది మొత్తం కష్టపడి భిక్షాటన చెసినదే
    దొంగ సొమ్ము కాదు

    • @C.Reddeppa-Nimmanapalli
      @C.Reddeppa-Nimmanapalli 3 роки тому +1

      అబ్బో ( కష్టపడి )భిక్షాటన చేసాడా ఎంత జాలి ఎంత జాలి డార్లింగ్ ప్రభాగారికి

    • @darlingprabha546
      @darlingprabha546 3 роки тому

      @@C.Reddeppa-Nimmanapalli నిజమే అవ్వుంటాది బయ్య

  • @chilpibhoma
    @chilpibhoma 3 роки тому +65

    దయ చేసి.. ఉన్నపుడే.. తినండి.... చనిపోయాక... మన సంపద...govt కి పోతది...

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 роки тому +5

      పాపము ఏమి చేస్తాము.పిసినార్లు
      ఎవరికి పెట్టారు వారు తినరు.

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 3 роки тому +1

      😀😀😀

    • @sarvarayudumenda1588
      @sarvarayudumenda1588 3 роки тому

      తినే అదృష్టం కూడా ఉండాలి
      కదలలేనివాడికి కోట్లాది రూపాయలు ఉండి
      ఉపయోగంలేదు , వండిపెట్టేవారు లేక బయటనుండి తెచ్చిపెట్టేవారు ఉండాలి లేకపోతే ? ........ ....

  • @venkyentertainments143
    @venkyentertainments143 3 роки тому +39

    I'm not that much interested towards this matter... But i am really happy the way, that media person explanation of that matter.. He is really grt talented person.. Pin to pin he explained without any fumble.. Grt bro keep it up...

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 3 роки тому +15

    యాచించడం & దాచుకోవడమే ఆయనకు జీవితంలో ఎంజాయ్ మెంట్ ఇచ్చేది!

  • @Prince27519
    @Prince27519 3 роки тому +11

    ఆ డబ్బులను పేద ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించండి

  • @amaramar6882
    @amaramar6882 3 роки тому +46

    దేవుడి money దేవుడికి వచ్చింది

    • @shreemanyadav3371
      @shreemanyadav3371 3 роки тому

      Kcr devudiki vachindha

    • @amaramar6882
      @amaramar6882 3 роки тому

      Hi

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 3 роки тому +1

      సగం మద్యలో నొక్కుతారు 😀😀😀

    • @RAMAKRISHNA-ib6or
      @RAMAKRISHNA-ib6or 3 роки тому +1

      Devudu money devudi ki raledu. Police lu ane dongalaku pothundi

    • @eatsleepsexpubgrpt2910
      @eatsleepsexpubgrpt2910 3 роки тому

      @@shreemanyadav3371 తిరుపతి ఎక్కడ వుందో నికు తెలుసా.
      అయిన kcr ke కాదు మన తెలుగు వాళ్లకు అందరికి వాటిమీద హక్కు ఉంది

  • @kodandaramaiahmurikipudi2885
    @kodandaramaiahmurikipudi2885 3 роки тому +1

    This is how lord venkateswara punishes corrupt and sinners in this world. 🙏

  • @nikhil3076
    @nikhil3076 3 роки тому +34

    ᴅᴏ ꜱᴏᴍᴇ ʜᴇʟᴩ ꜰᴏʀ ᴄᴏᴠɪᴅ ᴩᴀᴛɪᴇɴᴛꜱ ᴡɪᴛʜ ᴛʜᴀᴛ ᴍᴏɴᴇy👍

  • @bankoffacts9160
    @bankoffacts9160 3 роки тому +12

    టీటీడీ లో పని చేసేవాడు అంటున్నారు
    మళ్లీ యాచకుడు అంటున్నారు

  • @santoshjalle9049
    @santoshjalle9049 3 роки тому +11

    సోనూసూద్ ఫౌండేషన్ కు పంపండి.

  • @ysjaganfansap5764
    @ysjaganfansap5764 3 роки тому +5

    కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఉంటారు. ఎంక్వైరీ చేసి వాళ్లకు అందిస్తే మంచిది. ఈ వెధవ గవర్నమెంట్ దోచుకోవడానికి చూడకుండా వాళ్ల పిల్లలకు ఇస్తే బాగుంటుంది.

  • @pushpavankayala3518
    @pushpavankayala3518 3 роки тому +5

    ఇప్పటి కరోనా రోగులకు ఉపయోగించండి దయచేసి🙏

  • @sainarayanaswamy249
    @sainarayanaswamy249 3 роки тому +11

    ఆ డబ్బుని అతని పేరు మీద వెంకన్న స్వామి హుండీలో వేయండి లేద. పేద ప్రజలకు సహాయం చేయండిఅతని ఆత్మ కు శాంతి కలుగుతుంది

  • @rameshvakitakalla4011
    @rameshvakitakalla4011 3 роки тому +16

    అది అంత దేవుడు డబ్బు కానీ ఆడబ్బు నీ police వాళ్ళు దొంగలిస్తారు ,,, వాళ్ళా wevicel చెక్ చెయ్యరు కదా,,,,,

  • @snthusanthosh2422
    @snthusanthosh2422 3 роки тому +2

    నువ్వు దేవుడు స్వామి....🙏🙏🙏🙏

  • @sreenadhetamarpuram2258
    @sreenadhetamarpuram2258 3 роки тому

    Ashok garu you are presenting the news with more clarity.....Very nice sir....

  • @anjaiahpotharaju2313
    @anjaiahpotharaju2313 3 роки тому +14

    వారు తిరుమల కొండ పై సంపాదించిన సొమ్ము స్వామీ వారికి సమర్పించాలి అని మనవి

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 3 роки тому

      ఏంది మీ గొడవ. దోచు కొని 20 శాతం చెపుతారు😀😀😀

    • @velagasaritha292
      @velagasaritha292 3 роки тому

      Vunna dabbu dachukovadame kastamga vundhi.inka eandhuku brother. .....

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 3 роки тому +4

    ఏ మంచి ఉద్దేశమో, లేదా తన ముసలితనం, చావు భయాలకో ... పాపం.

  • @alagarivenkatesh4907
    @alagarivenkatesh4907 3 роки тому +5

    ఇప్పుడా యనా, ఇది చూసిన తరువాత గవర్నమెంట్ కి,ఎవరకో,చేందడం,కనన, మీ చేతులు తోనే,ఈ, కరోనా టైం లో, సహాయం, చేస్తే మంచిపేరు, పుణ్యము,వసుతుంది

  • @ashokantony745
    @ashokantony745 3 роки тому +3

    స్క్రోలింగ్ లో మాత్రం ఉద్యోగం మానేసి యాచకుడు గా మారడు అని ఇస్తున్నారు ఏంటి ఏమైంది రా బాబు

  • @ramesh7gr155
    @ramesh7gr155 3 роки тому +8

    1982 07:40 Friday 12February SON
    అమ్మ గద్వాలా రాజలక్ష్మి నాన్న పేరక నారాయణ
    ను ప్రతి రోజూ ప్రేమిస్తుంది

  • @rajavardhanellendula1276
    @rajavardhanellendula1276 3 роки тому +7

    తరచూ గర్భం నుంచి ధనము తేడెవ్వడు వెళ్ళి పోయేడి నాడు వెంటరాదు

  • @bhumeshshanthapur3893
    @bhumeshshanthapur3893 3 роки тому +10

    దాచి దాచి దయలపాలు కావడం అంటే ఇధె మరీ... ఉన్నపుడూ లేనివాడికి సాయం చేసి చవండి.. కానిసామ్ మీ పేరయిన ఉంటుంది....

    • @jpr5687
      @jpr5687 3 роки тому

      Yes

    • @anusaini3273
      @anusaini3273 3 роки тому

      Punyam vostadi ..Corona rakunda untadi Kada.

    • @jpr5687
      @jpr5687 3 роки тому

      Ha madam lam from Hyderabad u madam

    • @anusaini3273
      @anusaini3273 3 роки тому

      Hi I'm also hyd

    • @shivashankaryekula
      @shivashankaryekula 3 роки тому +1

      మనుషుల బుద్ధి అంతే బ్రదర్... నా దగ్గర డబ్బులు లేవు కానీ ఉండి ఉంటే ఎంతోమంది పేద ప్రజలకు ఆహారం పంచేవాడిని ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వాడిని, డొనేషన్ లు కూడా ఇచ్చే వాడిని అని కాకమ్మ కథలు చెప్తారు.... కానీ నిజానికి చేతిలో డబ్బులు ఉంటే అలాంటివేమీ గుర్తు రావు, కొత్త వ్యాపారం చేయాలి, భూములు కొనాలి, అడిగిన వాళ్లకు వడ్డీకి డబ్బులు ఇవ్వాలి.... ఇలాంటివి అయితే బ్రహ్మాండంగా చేస్తారు

  • @srinivaskalakuntla5543
    @srinivaskalakuntla5543 3 роки тому

    Use this money to stop conversions in Tirupathi.
    There are big political leaders using TTD money for their personal uses. This guy saved for God itself 🙏🙏

  • @eatsleepsexpubgrpt2910
    @eatsleepsexpubgrpt2910 3 роки тому +6

    ప్రపంచం లోనే దానికుడైన దేవుడి దగ్గర దానికుడైన Bichagadu 😆😆

  • @udaykiran195
    @udaykiran195 3 роки тому

    Ecclesiastes(ప్రసంగి) 6:1,2
    1.సూర్యుని క్రింద దురవస్థ యొకటి నాకు కనబడెను, అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది
    2.ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువకాకుండును; అయినను దాని ననుభవించుటకు దేవుడు వానికి శక్తి ననుగ్రహింపడు, అన్యుడు దాని ననుభవించును; ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది.

  • @funtofunandfrastetion6768
    @funtofunandfrastetion6768 3 роки тому +1

    Namo venkatesa namo Srinivasa

  • @shreedevivenkat3283
    @shreedevivenkat3283 3 роки тому +1

    May be he is Lord venkateshwar govinda govinda🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @笨蛋-p9b
    @笨蛋-p9b 3 роки тому +1

    మా వేమన గారు ఇలాంటి వారి గురించి ఎప్పుడో చెప్పారు...🙏

  • @lakshmipathi4953
    @lakshmipathi4953 3 роки тому

    హలో హలో అన్న హలో హలో సార్ అందులో నుంచి సార్ నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి సార్ చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో గతంలో నా భాష ఆరోగ్యం బాగోలేదు ఆరు లక్షల అప్పులు చేశాను అవి తీర్చలేక చనిపోవాలని అపిస్తుంది చాలా ఇబ్బంది గా ఉంది ఇంటి అద్దె కట్టాలి పైగా ఒక 20 రోజులు అవుతుంది పనికి పోక ఇంట్లో అన్నీ అయిపోయాయి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అమ్మ ఉంది🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokantony745
    @ashokantony745 3 роки тому +2

    మైకు పట్టుకున్న వాడేమో ఏ ఉద్యోగంలో చేరలేదని చెబుతున్నాడు

  • @srinivaskuncham4457
    @srinivaskuncham4457 3 роки тому +7

    సారీ ఫర్ మీడియా తప్పుగా ఆలోచించకండి ఇంకా ఎవరైనా కావచ్చు

  • @hemalatha8728
    @hemalatha8728 3 роки тому

    Money will not save your life true god save you

  • @yelleshwarinukathoti4784
    @yelleshwarinukathoti4784 3 роки тому +1

    Atleast use this money for poor beggars or for corona emergency patients...

  • @alliswell_kgm
    @alliswell_kgm 3 роки тому

    Super collection

  • @bhavanidwarampudi3577
    @bhavanidwarampudi3577 3 роки тому

    👌

  • @rraj1904
    @rraj1904 3 роки тому +8

    నల్లధనం ఇదేనా? నెక్స్ట యాచకులపై రైడ్😂😂😂😂😂😂😂😂😂

  • @cheemalajalanagaraju5500
    @cheemalajalanagaraju5500 3 роки тому +1

    బంధువులు లేరు కాబట్టి బ్రతికున్నప్పుడు అనాధ పిల్లలకు దానం చేస్తే ఎంత బాగుండు ఇప్పుడు ఏమైంది రాజుల సొమ్ము రాళ్లపాలు

    • @shivashankaryekula
      @shivashankaryekula 3 роки тому

      మనుషుల బుద్ధి అంతే బ్రదర్... నా దగ్గర డబ్బులు లేవు కానీ ఉండి ఉంటే ఎంతోమంది పేద ప్రజలకు ఆహారం పంచేవాడిని ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వాడిని, డొనేషన్ లు కూడా ఇచ్చే వాడిని అని కాకమ్మ కథలు చెప్తారు.... కానీ నిజానికి చేతిలో డబ్బులు ఉంటే అలాంటివేమీ గుర్తు రావు, కొత్త వ్యాపారం చేయాలి, భూములు కొనాలి, అడిగిన వాళ్లకు వడ్డీకి డబ్బులు ఇవ్వాలి.... ఇలాంటివి అయితే బ్రహ్మాండంగా చేస్తారు

  • @pavani...m..4762
    @pavani...m..4762 3 роки тому

    సోను సూద్ గారికి ఇవండీ ప్లీజ్ 🙏🙏

  • @ramkingcreativemind9899
    @ramkingcreativemind9899 3 роки тому

    Pls give this money to Sonu sir he will help to poor people 🙏

  • @mahankalivenkatesh3760
    @mahankalivenkatesh3760 3 роки тому +2

    వీళ్ళకు దొరకలేదు అని బాధపడుతున్నారు అనుకుంటూ

  • @lovelyprabha2175
    @lovelyprabha2175 3 роки тому +4

    అ డబు తిరుమల కు సంబంధించి ఏ దైన పనికి కూర్చు వడలి. లేదంటే అది మిచనేల్ . వలు అకడున పేద పేద. వారు. పంచు కోడి.

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 3 роки тому +6

    సర్వం స్వామివారి కి అర్పణం...

  • @anjid9016
    @anjid9016 3 роки тому +16

    చివరికి దొంగల చేతికి చేరిందన్న మాట

    • @chandrareddy1807
      @chandrareddy1807 3 роки тому +2

      లైసెన్స్ దొంగలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 роки тому +2

      అవును.సూపర్.లైసెన్సు దొంగలు.

  • @Keerthimanadi
    @Keerthimanadi 3 роки тому

    Give this money to Sonusood Foundation it will be helpful to many people

  • @vishwanthanmahesh1457
    @vishwanthanmahesh1457 3 роки тому +4

    గుట్టలు గుట్టలు డబ్బు అన్నారు...ఓపెన్ చేస్తే 10 లక్షలు...ఏంది రా అయ్యా

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 3 роки тому +2

      80 శాతం నొక్కి చెప్పారు ..ఏంది సర్ మన ఎంప్లాయ్ సంగతి తెలిసిందే

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 3 роки тому

      @@shankarmylavarapu2226 కరెక్ట్ గా చెప్పారు.సరే,ఇంతకీ మీది ఏ ఊరు?

  • @telugumoviesfeelgood2942
    @telugumoviesfeelgood2942 3 роки тому +2

    Me explanation bagundhi lekunte aaaa Devi...l enka vere la chepedhi

  • @pavanmudhiraj4537
    @pavanmudhiraj4537 3 роки тому +19

    Aa money ni covid poor people ki use cheyali please

  • @maruthi003
    @maruthi003 3 роки тому +4

    గోవిందా గోవిందా ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో నారాయణ గోవిందా 🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 роки тому +1

      చాలా చూడాలి కలియుగము ఇంకా
      04.లక్షల సంవత్సరాలు చిల్లర ఉంది.

  • @rajanarsimulupilli6795
    @rajanarsimulupilli6795 3 роки тому +5

    యాచకుల సొమ్ము రాజకీయ నాయకుల పాలు.

  • @dadmom548
    @dadmom548 3 роки тому

    It's wonder and suspicious

  • @ismartkethanvlogs9030
    @ismartkethanvlogs9030 3 роки тому +25

    చదువుకోవడం కంటే..ఈ పనిచేయడం బిట్టోర్....

  • @ampallyvinaykumar3033
    @ampallyvinaykumar3033 3 роки тому

    Yachakudu or archakudu ..please give clarity about this video...

  • @subbudirasavancha1649
    @subbudirasavancha1649 3 роки тому +17

    70percent amount nokutharu
    30percent
    Display chestharu
    Yemundhi akkada enka

  • @desimedia9entertainment755
    @desimedia9entertainment755 3 роки тому

    Kamal Hassan movie Pushpaka vimanam lo beggar scene gurthuvasthundhi...anybody can relate it??

  • @dorollalakshmi2337
    @dorollalakshmi2337 3 роки тому +5

    Corona patients ki ee dabbulu upayoginchali🙏

  • @rajaram7895
    @rajaram7895 3 роки тому +1

    మీ యాజమాన్యానికి ధన దాహం ఎక్కువకదా! నాకేయల్సింది..

  • @manoharreddy5437
    @manoharreddy5437 3 роки тому +1

    ఆ డబ్బు తో ని మంచి జీవితం అనుభవిస్తే బాగుందండేది

  • @kartheekpendem2472
    @kartheekpendem2472 3 роки тому +4

    10 rupee notes ah ..1 katta 1000 rupees 100 kattalu unay anuko 100000/_anthe

  • @gvpnlr4595
    @gvpnlr4595 3 роки тому +4

    Photo chupinchandi

  • @somesh2073
    @somesh2073 3 роки тому

    Enka chalule ardamyndi situation..good question madam... Many venuka avarundaro kanukondi....

  • @kodandaramaiahmurikipudi2885
    @kodandaramaiahmurikipudi2885 3 роки тому

    In tirumala,begging is banned.

  • @AJ-pathi
    @AJ-pathi 3 роки тому

    Give it to Sonu Sood fond fr helping people

  • @professionaltraveler7615
    @professionaltraveler7615 3 роки тому +1

    Wowwwwwwww🙏🙏🙏

  • @indianplans
    @indianplans 3 роки тому

    Best example of Crowd Funding.

  • @giridharb8994
    @giridharb8994 3 роки тому

    May his money be used for Goshala.. or any welfare activities for Tirumala Devotees on his memories.. Om Namo Venkatesaya

  • @sofiu9591
    @sofiu9591 3 роки тому +1

    Anyway finally Money is going to Venkateswara Swamy 🙏

  • @mokasiashok4824
    @mokasiashok4824 3 роки тому

    శ్రీనివాస్ చారి గారు పేరునా అన్నదాన చేయండి సార్ ఆత్మ శాంతిః అవుతుంది 10.00000 📺9

  • @lingutlarangaiah5470
    @lingutlarangaiah5470 3 роки тому

    Mm...

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 3 роки тому

    Tell after counting is complrted.

  • @prasadinfoTV
    @prasadinfoTV 3 роки тому

    మేటర్ తెలీకుండా ..పైన టైటిల్ ఎలా పెట్టేసారు ?!...తను ఉన్నాడో లేదో తెలీదు..

  • @yellaiahgoud1264
    @yellaiahgoud1264 3 місяці тому

    ఆ డబ్బు ఆయన పెట్టలేదు ఆయనకు ఎవరు ఒక్కరు సన్నిహితులు ఉన్నారు చూడండి

  • @shreedevivenkat3283
    @shreedevivenkat3283 3 роки тому +6

    Pls I share my thoughts with that money instead of giving to the government let the Tirumala concerned person use it for the covid germani shud hospital for patients treatment 🙏🏻

  • @shivashiva-cv9uh
    @shivashiva-cv9uh 3 роки тому +3

    మానవునికి ఏది శాస్వతాం కాదు.. 🙏

  • @myexperiencemythoughts2541
    @myexperiencemythoughts2541 3 роки тому

    Corona సమయంలో needy people ki e money tho help చేస్తే బాగుంటుందేమో

  • @krishnaKrishna-ly6ln
    @krishnaKrishna-ly6ln 3 роки тому

    Adukunavadike intha amount vastundi ante sraff ki chala untadi incom tax+ctax+vigilance +raid chiste min 1000 cr durukovachu

  • @vnuvnu8001
    @vnuvnu8001 3 роки тому +1

    That all Money belongs to that person only please provide that all amount to him.

  • @sujatharani5616
    @sujatharani5616 3 роки тому +1

    యాచకడా అర్చకుడా సరీగా చెప్పండి స్వామి 🙏🙄

  • @adarivenkatasatyanarayana5362
    @adarivenkatasatyanarayana5362 3 роки тому

    Good news

  • @kodandaramaiahmurikipudi2885
    @kodandaramaiahmurikipudi2885 3 роки тому

    Employees belonging to the same department are involved.

  • @rjbabu6628
    @rjbabu6628 3 роки тому +3

    అమ్మ అర్చకుడు అమ్మా యాచకుడు కాదు
    తిరుపతిలో అర్చకుడు ఇంట్లో
    యాచకుడు ఇంట్లో కాదు

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 3 роки тому

      అర్చకుడు కాదు యాచకుడే.

    • @barla3209
      @barla3209 3 роки тому

      Something something whoes

  • @vellankinagamaheswarao2855
    @vellankinagamaheswarao2855 3 роки тому

    Yachaka. Nice

  • @bharatiyudu2408
    @bharatiyudu2408 3 роки тому +1

    Old 500 rupees notes 😕