బ్రహ్మ జెముడు ఫ్రూట్ కు పేటెంట్ సాధించిన SV University - TV9

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 350

  • @seetaram256
    @seetaram256 3 роки тому +91

    తల్లి మేము 1985 లొనే తిన్నాము చాలా బాగుంటది. నాగజముడు .మేము చాల రకాలు తిన్నాము.ఇప్పుడు ఉన్న చాలామంది.ప్రజలకు.వాటి పేర్లు కూడా తెలియదు.

  • @ksreddy115
    @ksreddy115 3 роки тому +56

    మేము చిన్నప్పుడు తినేవాళ్ళం.పండ్లు మంచి రుచి, రంగు వుంటుంది.ముళ్ళూ ఎక్కువ.

  • @munagalachandra3918
    @munagalachandra3918 3 роки тому +25

    డాక్టర్ చెన్నకేశవ రెడ్డి గారికి హ్రృదయపూర్వక శుభాకాంక్షలు..అభినందనలు.. ధన్యవాదాలు..సహస్రాధిక ప్రణామములు... మీ ఫోన్ నంబర్ ఉంటే పెట్టగలరు..

  • @veerangulu
    @veerangulu 3 роки тому +16

    1967 ఆ సంవత్సరంలో మా స్నేహితులు నేను కలిసి తినేవాళ్లం,ఆ కాయ పైన ఉన్న ముళ్ళను బండమీద రుద్దిన తర్వాత ,నీళ్లలో కడిగి ,కోసి లోపల పదార్థం తినేవాళ్ళం,

  • @ohbalu9414
    @ohbalu9414 3 роки тому +83

    భారత దేశానికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తున్న వాళ్ళ అందరికీ ధన్యవాదాలు 🙏💗🙏
    ఆ దరిద్రం మైన చైనా డ్రాగన్ ఫ్రూట్ తో ఎక్కువ పోల్చకండి న్యూస్ రీడర్ గారు

    • @sukhbirnaidu4360
      @sukhbirnaidu4360 3 роки тому +5

      డ్రాగన్ అనగానే చైనా గుర్తొచ్చిందా?
      డ్రాగన్ ఫ్రూట్ చైనాది కాదు సామీ 😂

    • @ohbalu9414
      @ohbalu9414 3 роки тому +2

      @@sukhbirnaidu4360 Western వాళ్ళకి అదేం బుద్దో బ్రో అది ఫ్రూట్ మనకు తెలుసు మల్ల డ్రాగన్ ఫ్రూట్ అని పిలుస్తారు

    • @sukhbirnaidu4360
      @sukhbirnaidu4360 3 роки тому +2

      @@ohbalu9414 చూడటానికి డ్రాగన్ లాగా ఉంది కదా అనీ...

    • @ohbalu9414
      @ohbalu9414 3 роки тому +1

      @@sukhbirnaidu4360 అదే లే బ్రో

    • @sukhbirnaidu4360
      @sukhbirnaidu4360 3 роки тому +5

      @@ohbalu9414 అయితే త్వరలో బ్రహ్మ జెముడు పళ్ళు market లోకి రాబోతున్నాయన్న మాట 😋👌

  • @cvrvishuals2078
    @cvrvishuals2078 3 роки тому +20

    మీ మీడియా ఇప్పుడు ఒక మంచి విషయం చెప్పారు

  • @mbabunaik
    @mbabunaik 3 роки тому +28

    నేను చాలా సార్లు తిన్నాను..టివి9

  • @Haviswi
    @Haviswi 3 роки тому +40

    మే ము బాల్య లో ఇ వి తి నే వా ళ్ళము bvs, షుగర్, బెల్లం క లు పు కో ని ❤❤❤🌱🌱🌱

  • @ponnapremkumar9714
    @ponnapremkumar9714 3 роки тому +25

    Congrats Keshava Reddy Sir 🎉🎉🎉👏👏👏

  • @rangasthalakalaavaibhavam8680
    @rangasthalakalaavaibhavam8680 3 роки тому +2

    మేము చిన్నప్పటినుంచి నుంచి తింటూనే ఉన్నాము. పేటెంట్ హక్కు పొందిన ఎస్వీ యూనివర్సిటీ వారికి కళాభివందనాలు శుభాకాంక్షలు. విశేష కృషి చేసిన చెన్నకేశవ రెడ్డి గారికి కళాభివందనాలు

  • @dvrdvr9595
    @dvrdvr9595 3 роки тому +17

    జెముడు పండు నేను తిన్నాను మంచి రుచి ఆరోగ్యం గలవి తినేటపుడు జాగ్రత్త లోపల ఒక ముళ్ళు పైన కొన్ని ముళ్లులు ఉంటాయి

  • @surapuramshivasurapuramshi4052
    @surapuramshivasurapuramshi4052 3 роки тому +9

    బ్రహ్మజముడు అంటే అందరికీ తెలుసు నీకే తెలవదు గుండు దానా.. !!!

  • @gsrinu1927
    @gsrinu1927 3 роки тому +34

    ప్రతి పల్లెటూరి లో తినని వాళ్ళు ఉండరు, డ్రాగేన్ ప్రూట్ వేరు నాగజేముడు పండు వేరు గా ఉంటుంది

    • @aparnaappu6505
      @aparnaappu6505 3 роки тому

      Yes baaga thinevaallam ..chinnappudu ma oorlo paapakshi kaayalu antaru .suuper taste .

  • @jagadeesh3873
    @jagadeesh3873 3 роки тому +2

    ఇలాంటివి మరెన్నో ఎస్వీ యూనిర్సిటీలో ని విద్యార్థులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నాను. కానీ అయ్యా ఇదే యూనివర్సిటీలోని మమ్మల్ని (150) మంది (OUTSOURCING)Employees ని ఇక్కడే 5 సంవత్సరాలుగా సంవత్సరాలుగా పని చేస్తున్న ఉద్యోగులను AP ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్న Outsourcing employees కి (APCOS) అనే వరం ఇస్తే ఇక్కడి అధికారులు మా ఉద్యోగాలపై కన్నేసి మమ్మల్ని 4 రోజులలో మళ్లీ తీసుకుంటాము అని చెప్పి ఇప్పటికి సంవత్సరం అయ్యింది SVU రిజిస్ట్రార్( శ్రీధర్ రెడ్డి) గారు మమ్మల్ని వారం రోజుల్లో ఇస్తాం పది రోజుల లో ఇస్తాం అని చెప్పి మా పేద బతుకుల తో ఆడుకుంటున్నారు. ఈ కరోనా కష్ట కాలంలో కూలి పనులకు పోలేక మా పిల్లలకు తిండి పెట్టలేక వారు తిండికి కూడా లేక ఏడుస్తుంటే తట్టుకోలేక చావ లేక బ్రతుకుతున్నా o. 🙏🙏🙏

  • @isacbabuadepu9095
    @isacbabuadepu9095 3 роки тому +2

    Congratulations to Dr.Chennakesava Reddy who explored on Bramhajemudu plant which grows in dry areas to get patient on behalf of the SV University .

  • @althinanibabu5973
    @althinanibabu5973 3 роки тому +7

    అందరికి తెలిసిన విషయమే .

  • @srcreative3502
    @srcreative3502 3 роки тому +42

    అది బ్రహ్మ జెముడు కాదు.. నాగ జెముడు 🤷‍♂️🤷‍♂️

    • @datainference9239
      @datainference9239 3 роки тому +2

      No bro naagajemudu veru length podugga untai

    • @MC-rc4lx
      @MC-rc4lx 3 роки тому

      @@datainference9239 yes

    • @radhakrishnat2223
      @radhakrishnat2223 Рік тому

      నాగజెముడు పాములాగా పెరుగుతుంది

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku 3 роки тому +19

    దీనిని చిన్నప్పటినుండి తింటున్నాం ప్రకృతి ప్రసాదం దీనికి కూడా పేటెంట్ ఇస్తారా

    • @hema2529
      @hema2529 3 роки тому +2

      Andulo medicinal values em unnayo research chesi chepte patent istharu 😊

    • @hanumamylife6510
      @hanumamylife6510 3 роки тому +3

      మంచిదే కదా, ఏ అమెరికా వాళ్ళో కొట్టేయకుండా

    • @simpletrendy5268
      @simpletrendy5268 2 роки тому

      Sir bramha jemudu chettu lo milk vastaya

    • @ankalaraomasimukku
      @ankalaraomasimukku 2 роки тому

      పాలు రావు

  • @mmadhav1868
    @mmadhav1868 3 роки тому +79

    మాకు అందరికీ తెలిసిందే, ముందు నీకు తెలుసా టీవీ9తల్లి

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 3 роки тому +21

    నిన్న నే నేను నా కూతురు తిన్నాం..లిప్స్టిక్ లా రెడ్ లోపల...సన్న ముల్లులు తీసేయాలి ఫస్ట్

  • @nagararajua4951
    @nagararajua4951 3 роки тому +1

    Thank you sir

  • @bujji-foods-and-arts
    @bujji-foods-and-arts 3 роки тому +2

    Very good idea thank you for your research on this plant🌵😇

  • @suryajami8128
    @suryajami8128 3 роки тому +1

    నాగజేముడు, బమ్మజేముడు

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 3 роки тому +14

    SV University is always great!

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 3 роки тому +18

    తిక్క చానల్ తిక్కమొహం యాంకర్, మీకు తెల్వదేమో అందరికీ తెలుసు బ్రహ్మజెముడు గురించి, ఆ పండ్లను చిన్నప్పుడు పల్లెల్లో పిల్లలందరూ తినేవారు

  • @basheerahamadbasheer128
    @basheerahamadbasheer128 3 роки тому +1

    నా చిన్నప్పుడు విరిగా తిన్నాను.. మొక్క నుండి పండును విడదీయాలంటే చాలా జాగ్రత్తగా తీయాలి.... చిన్న, చిన్న ముళ్లు చేతులకు గుచ్చుకుంటాయి.. అవి తీయాలంటే చాలా కష్టం... పండు చుట్టూ ముల్లుంటాయి... పండు లోని గుజ్జు పుల్లగా, కాస్త తీపిగా వెరైటీ రుచిగా ఉండి థిక్ వొంగపూత రంగు కల్గి ఉంటుంది...తిన్నప్పుడు నోరంతా రంగు గా మారి పోతుంది... గుజ్జు మధ్యలో శ్రీకృష్ణుని చక్రం రూపంలో ముళ్లు ఉంటుంది... దీన్ని వేరు చేసి గుజ్జును తినాలి...

  • @madhusudhanreddyeriki9314
    @madhusudhanreddyeriki9314 3 роки тому +1

    Salute

  • @ramanareddy7627
    @ramanareddy7627 3 роки тому +8

    నా చిన్నతనంలో .చాలా తిన్నాను.
    కానీ జాగ్రత్త గా తినాలి..చుట్టూ ముళ్ళు లు
    వుంటాయి

  • @yendurinvsudhakar4988
    @yendurinvsudhakar4988 3 роки тому +3

    We used to eat it in our childhood. It is used for fencing courtyard. The plant requires zero maintenance. We just plant it and leave it. Even the seashore villages soil is suitable.

  • @nufkistruff9961
    @nufkistruff9961 3 роки тому +1

    Super 👏👏

  • @nandukambhampatti4203
    @nandukambhampatti4203 3 роки тому +2

    congrats bro that is INDIA

  • @karlapatirajendraprasad1756
    @karlapatirajendraprasad1756 3 роки тому +3

    నీయమ్మ!
    బ్రహ్మ జెమ్ముడుతో నాగజెమ్ముడు కూడా చూపిస్తన్నవ్. అంతా కన్ఫ్యూజన్. టీవీ9నే కన్ఫ్యూజన్. అందుకే దీనికి నవరంద్ర చానెల్ అని అంటారనిపిస్తోంది.

  • @ramanji77
    @ramanji77 3 роки тому +1

    Chala manchi parishodana chesaru

  • @sreenivasulusiga6758
    @sreenivasulusiga6758 3 роки тому

    Yes

  • @రమేష్నరదల
    @రమేష్నరదల 3 роки тому +1

    Super ga untadhi..

  • @grandhekrishna4838
    @grandhekrishna4838 3 роки тому +4

    నెనుచిన్న ఫటినుండితింటునాను

  • @rajasekharreddygangala3666
    @rajasekharreddygangala3666 3 роки тому

    అన్న మీరు చాలా గ్రేట్ కాని చిన్నప్పుడు చాలా ఉండేవి,ఈప్పుడు అక్కడక్కడా కనిపిస్తోంది దాదాపుగా కనుమొరగు అవుతున్న ది, కారణం,తెల్లగాబూజు బట్టి చనిపోతున్నాయి.15 సంవత్సరాల క్రితం మా ఏరియాలో విరివిగా ఉండేటివి,కానీ ఇప్పుడు లేవు

  • @Amunirathnam
    @Amunirathnam 3 роки тому

    Thanks BBC

  • @shivadharavatha647
    @shivadharavatha647 3 роки тому +2

    Congratulations sir

  • @srinivasaraoguttula1917
    @srinivasaraoguttula1917 3 роки тому +8

    చిన్నప్పుడు మా ఊర్లో చాలా ఉంది రోడ్డు పక్కన

  • @cherryanala8263
    @cherryanala8263 3 роки тому +1

    We proud of you sir

  • @ohbalu9414
    @ohbalu9414 3 роки тому +1

    Great 🙏✊🙏 Taggoddu Boss

  • @badrinathsharmapalepu6046
    @badrinathsharmapalepu6046 3 роки тому +1

    ఒక మంచి పని చేసారు,మనకు ఆయుర్వేదంలో ఎన్నో విధమైన ఔషధ గుణాలు గలమొక్కగా చెప్పబడ్డాయి,ఇంకొక దేశం దొంగిలించక ముందే మనకు పెటెంటు కృషికి చాలా సంతోషం.

  • @maheedhar1000
    @maheedhar1000 3 роки тому +1

    Congratulations on patent

  • @dravidasuresh
    @dravidasuresh 3 роки тому +16

    మీకు తెలియక పోతే ఎవరికి తెలియదు అనుకోవటం మూర్ఖత్వం
    చిన్నప్పటి నుండి కాయలు తింటున్నాము

  • @narayanammakollisetty9553
    @narayanammakollisetty9553 3 роки тому +8

    Ma friend's evi tenevaru ma chennappudu. E. Friut full Red ga vntundi.

  • @NithyaPrakash_Vlogs
    @NithyaPrakash_Vlogs 3 роки тому

    Good to hear

  • @varahalrao3876
    @varahalrao3876 3 роки тому

    Great sir

  • @EndabatlasrinivasEndabatlasrin
    @EndabatlasrinivasEndabatlasrin 25 днів тому

    congratulation sir 👍👍👍💐💐💐

  • @yagnagummadi9577
    @yagnagummadi9577 3 роки тому +2

    I ate those fruits in my childhood
    Soo yummy fruits 😋

  • @jaganavula2334
    @jaganavula2334 3 роки тому

    నాగజెముడు కాయగూరగా వాడొచ్చు ఆరోగ్యానికీ మంచిది

  • @vskyoutubechanale152
    @vskyoutubechanale152 3 роки тому

    Super

  • @Do_It_Yourself_IDEAS
    @Do_It_Yourself_IDEAS 3 роки тому

    అవును మేము తిన్నాం...కానీ ఇప్పుడు ఎవరికి తెలీదు అని చెప్పుకోవటం గొప్పగా భావిస్తున్నారు...సిగ్గుచేటు...Rip indian

  • @srinugangiredla7559
    @srinugangiredla7559 3 роки тому +1

    Congratulations chenakesava reddy garu 🙏🙏🙏

  • @iramamurthykakumanu
    @iramamurthykakumanu 3 роки тому +1

    ఇది అందరూ తినాలి అంటే ఒక కేజీ 600 లేదంటే అంతకంటే ఎక్కువ షాపింగ్ మాల్స్ లో పెట్టారు అంటే వావ్ ఇది అమెరికా నుంచో జపాన్ నుంచో తెప్పించారు అని తెగ కొనేస్తారు..

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 3 роки тому

    Great👍🏻chenna

  • @KVSSRRAJU
    @KVSSRRAJU Місяць тому

    మన దేశ వస్తువులను, మనము వాడుకోలేము.

  • @intoo9095
    @intoo9095 3 роки тому +1

    నేను తిన్నాను 👌👌👌👌

  • @jagadeshmm8664
    @jagadeshmm8664 3 роки тому +2

    మాకు తెలుసు

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 3 роки тому

    Venkateswara university వారు కష్టపడి పేటెంట్ తీసుకుని వస్తే ప్రతీ దానికి డ్రాగన్ తో ముడిపెట్టి గొంతుచించుకుంటా వెందుకు... యిక్కడ యెవరికి దానిగురించి తెలియదు... దాని అవసరం కూడా లేదు.. దేశీయతను ప్రశంసించే విధంగా మాట్లాడితే మంచిది... తూలనాడితే సహించేది లేదు జాగ్రత్త.. జైహింద్

  • @saitraders903
    @saitraders903 3 роки тому +2

    S it's is great taste fruit

  • @40-aslambashashaik47
    @40-aslambashashaik47 3 роки тому +1

    MBA vaallu from svu😍👇👇👇👇👇👇👇

  • @dineshreddy3699
    @dineshreddy3699 3 роки тому +5

    Yes it's ture this fruit consume old days.

  • @kpchandrika3429
    @kpchandrika3429 3 роки тому +10

    ఆ మొక్క కాయలు కాయాలి అంటే ఎన్ని years పడుతుంది తెలుసా.
    అనవసరం గా రైతులు ను misguide చేయకండి.

  • @medepallidurgarao7827
    @medepallidurgarao7827 3 роки тому

    congratulations sir...

  • @premkumarkumar7344
    @premkumarkumar7344 3 роки тому +1

    Yes nenu tinna

  • @govindarajulu8722
    @govindarajulu8722 3 роки тому +4

    నా పేరు పిల్ల గోవిందరాజులు మాది ఎంపీపీ స్కూల్ చిన్న జగ్గంపేట గొల్లప్రోలు మండలం ఈస్ట్ గోదావరి ఆల్రెడీ ఇది మేము ఈ ప్రాజెక్ట్ ని రెండు సంవత్సరాల క్రితమే సైన్స్ వేర్ లో ఈ ప్రాజెక్ట్ ని పెట్టి స్టేట్ లెవెల్ బహుమతి పొందడం జరిగింది

  • @a.nagendra9504
    @a.nagendra9504 3 роки тому

    In each fruit , it has one thorn in the middle as well. very tasty . I enjoyed in my childhood at my village .

  • @althinanibabu5973
    @althinanibabu5973 3 роки тому +26

    Tast లో దీనిని కొటింది లేదు

  • @SujiPaluri-Godavari
    @SujiPaluri-Godavari 2 роки тому +1

    నేను chinnapati నుంచి chusam.. కానీ ఇప్పుడు 100 petti kontunnam.. మా చిన్నప్పుడు ముళ్ళు గుచ్చు kuntai ani తినలేదు 😭😭

  • @MC-rc4lx
    @MC-rc4lx 3 роки тому

    బ్రహ్మ జేముడు విస్తారంగా ఉంటుంది.నాగజేముడు పొడవుగా ఉంటుంది.ఇది నిజమేనా!

  • @thanniruvenu7850
    @thanniruvenu7850 3 роки тому

    మేము చిన్నప్పుడు చాలా ఎక్కువగా తినేవాళ్ళం టేస్ట్ సూపర్ గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా తినాలి. లేకపోతే ముళ్ళు నాలికపై గుచ్చుకుంటాయి

  • @richirichi2815
    @richirichi2815 3 роки тому

    Yes, I saw those fruits in supermalls in gulf. They are expensive which costs around 550 to 600 rupees in Indian rupees when converted from local currency.

  • @anuprasad3590
    @anuprasad3590 3 роки тому

    Naku chinnappatinundi istam ippudu dorakadam ledu nene 1987 taravate puttanu, but SV university patent right sadinchadam nijamaithe vav it's proud to AP, Indian

  • @subashnavate4759
    @subashnavate4759 3 роки тому

    హార్టికల్చర్ డైరెక్టర్ ar sukumar ఐఏఎస్ గారు 1998 లో హైదరాబాద్ జూబ్లీ హాల్ లో సెమినర్ జరిపించారు ,400 వెరైటీల బుక్ నేను చూశాను, ఇంటర్నేషనల్ మార్కిట్ లోఫ్రూట్స్, జ్యూస్, ఆల్రడీ ఉన్నాయి..... ( క్యాక్టస్ ) ఫ్లవర్స్, ఫ్రూట్స్, ప్లాంట్స్ Rs.50000 వరకు ఉంటాయి 🌵🌵🌵

  • @govindarajulu8722
    @govindarajulu8722 3 роки тому +2

    సార్ నిన్న వేటర్ ఫోన్ నెంబర్

  • @VIJAYKUMAR-wr7qi
    @VIJAYKUMAR-wr7qi 3 роки тому +1

    🙏👍

  • @mallikarjunaswamy390
    @mallikarjunaswamy390 3 роки тому

    Thank you sir for giving good information. Now aurvedam will cross allopathy medicine because of your research sir.

  • @rameshfarms125
    @rameshfarms125 2 роки тому

    నేను 1982 నుంచి ఇప్పటివరకు చాలా సార్లు తిన్నాను. మా ఊరి లో ఇప్పటి కి ఉన్నాయి.

  • @israeljonnalagadda1869
    @israeljonnalagadda1869 3 роки тому +5

    వెరీ వెరీ టెస్ట్ నేను చిన్నప్పుడు చాలా తిన్నాను

  • @mendevijay6143
    @mendevijay6143 2 роки тому

    మన ఇంటి కూర కంటే, పక్కింటి పుల్ల గోంగూర బాగుంటుంది అనే సామెత ఇలాంటి సందర్భంలోనిదే

  • @MrRaceles
    @MrRaceles 3 роки тому

    మందు దిగకుండా ఉంటె hangover అంటారు .దానికి చాలా మంచి ది అని కనిపెట్టారు. cactus fruit అనేది దాదాపు లోకం అంతా ఉంది. తినేవాటికి దేశాలు ,మతాలు ప్రాంతాలు సంస్కృతి లు ,సంస్కృతపదాలు ,అనవసరం .

  • @FILMYVIRALMEDIA
    @FILMYVIRALMEDIA 3 роки тому +2

    మీరు చూపెడతోంది నాగ జెముడు...వాళ్లకు పేటెంట్ వుంది బ్రహ్మ జేముడు...
    నాగ జేముడు తింటే చస్తారు....తెలుసుకొని వీడియోస్ టెలి కాస్ట్ చేయండి..

    • @pentapavankumar
      @pentapavankumar 3 роки тому

      Vaallu chupedutundi naga jamudu kaani daanni tinte chaniporu

    • @SriramgSri
      @SriramgSri 3 роки тому

      అది నాగ జెముడు కాదు బాబు అది బ్రహ్మ జెముడు మొక్కనే అది తెలుసుకో అది తింటే ఎం చవరు మేము తిన్నాము మరి చావలేదు

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 3 роки тому +1

    సరీగ్గ దృష్టి పెడితే మన భారత దేశంలోని.అన్ని మెక్కలు ప్రపంచానికి ఉపయోగపడెవే.

  • @ganeshprasad9844
    @ganeshprasad9844 3 роки тому

    Nv cepte correct iyyuntadi akka

  • @anjinappagaripeddanna8045
    @anjinappagaripeddanna8045 3 роки тому

    అవును నేను కూడా నా చిన్న వయసులో చాలా ఇష్టంగా తినే వాళ్ళం ఇప్పుడు కనిపించలేదు ఈ మొక్క,ఈ పండు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి ,పండును మొక్క నుండి తీసి ఒక ముల్లుతో లోపలి ఒక ముల్లును తీసివేసి తినేవాళ్ళం బలే రుచిగా వుంటుంది,పెద్దన్న, గొల్లపల్లి, పెనుకొండ, మండలం,అనంతపురము, జిల్లా.

  • @supriyavantalu5877
    @supriyavantalu5877 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @Naidu.
    @Naidu. 3 роки тому +7

    గత నాలుగు రోజులుగా రోజూ 4,5 తింటున్నా

  • @sandhyamahenderreddy3799
    @sandhyamahenderreddy3799 3 роки тому +2

    నాకు 30 సంవత్సరాల నుండి తెలుసు
    ముందు నీకు తెలుసా బ్రహ్మజెముడు అంటే

  • @reddysatti7665
    @reddysatti7665 3 роки тому

    My village people eat from long long ago,and some country's farming also

  • @TALATHOTI
    @TALATHOTI 3 роки тому

    చిన్నప్పుడు ఫ్రూట్ తిన్నాను

  • @nandiyalaheama7604
    @nandiyalaheama7604 3 роки тому

    Old is gold

  • @vempatiswetha3869
    @vempatiswetha3869 3 роки тому

    Super kada

  • @maheshreddyvankayala5987
    @maheshreddyvankayala5987 3 роки тому

    ఈ నాగ జముడు కాయ ఏర్రది .నేను తిన్నాను దానిలో ముళ్ళు ఒకటి వుంటుంది చాలా డేంజర్ ముళ్ళు తీసే తింటే భలే వుంటుంది taste

  • @shivakumar-iu9wh
    @shivakumar-iu9wh 3 роки тому +1

    నేను ఈ రోజే తిన్న

  • @shaikmaibubasha9670
    @shaikmaibubasha9670 3 роки тому

    I will meet you sir

  • @decipherdeeds6110
    @decipherdeeds6110 3 роки тому

    Nenu chala sarlu tinnanu excellent ga untundhi.

  • @IReviewReact
    @IReviewReact 3 роки тому +2

    Mexican will eat this... It is a national food for them And also a bio fuel for the and it is very tasty as well we all Telugu people must eat.. This

  • @Colours_Nature
    @Colours_Nature 3 роки тому +4

    At least let this fruit remain as non hybrid

  • @VishwaWorld_14
    @VishwaWorld_14 3 роки тому

    Super taste i ate at seasonal