కలియుగం లో మరో సుసంపన్న దేవుడు - TV9

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ •

  • @savitri7311
    @savitri7311 Рік тому +36

    ఏ రూపం అయిన ఆ స్వామిదే 🙏సంపద ఆ స్వామిదే 👍🙏

  • @rachamallarajeshwararao4601
    @rachamallarajeshwararao4601 11 місяців тому +6

    ఇంత ఉన్నా భారతదేశంలో కరవు కష్టాలు . రాజకీయ దౌర్భాగ్యుల అదృశ్యమైన చతురతకే సర్వాధికారం .

  • @radhikasatyavarapu9795
    @radhikasatyavarapu9795 3 роки тому +164

    విష్ణుమూర్తి నారాయణుడు వెంకటేశ్వర స్వామి రూపం వేరు, పేర్లు వేరు, కానీ
    అంతా ఒకటే🙏🙏🙏
    ఓం నమో నారాయణాయ నమః

  • @muralisix
    @muralisix 3 роки тому +80

    వేల సంవత్సరాలక్రితమే ఈదేశం ఎంతసుసపన్నమైనదో గ్రహించి దానికి కారణమైన సంసృతిని గౌరవించడం నేర్చుకోవాలి ! ముఖ్యంగా tv9 !👍

    • @kiraneluguri6330
      @kiraneluguri6330 Рік тому +1

      😂

    • @dhurgaprasadbuvi4422
      @dhurgaprasadbuvi4422 Рік тому +1

      ​@@kiraneluguri6330 ..tantra.go😅irrey..

    • @muralisix
      @muralisix 11 місяців тому

      గొర్రె పూకులకి అర్థం కాలేదనుకుంటా😉

    • @వీరభద్ర-డ7ఘ
      @వీరభద్ర-డ7ఘ 11 місяців тому

      విదేశీయుల దగ్గర నేర్చుకున్నారు కదా దోచుకోవడం ఎలా?

    • @k.paarthasarathy3492
      @k.paarthasarathy3492 11 місяців тому +1

      Wellsaid

  • @vlprofession
    @vlprofession Рік тому +29

    ముస్లిమ్స్ నుండి బ్రిటీష్ వారి నుండి ఈ దేశ సంపదను కాపాడ టానికి రాజులు దేవుడిపైన పెట్టిన సంపద అది 🙏🙏🙏

    • @syedraheem2163
      @syedraheem2163 Рік тому +2

      Muslims, rajulu, sampadalu pettey lalo nela maligalalo dachuko ledu, antha prajalapai karchu chesevaru.

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 5 місяців тому

      వాళ్ళు krurulu...హిందువులను చంపి మతం మార్చి ఆస్తులు దోచుకున్నారు
      వారసులు భారతీయులే కాదు​@@syedraheem2163

  • @Yaswin.Aarvi.G
    @Yaswin.Aarvi.G 5 місяців тому +5

    జై శ్రీ రామ్ జై భారత్ హైదరాబాద్

  • @naveenroyal
    @naveenroyal 5 років тому +418

    వెంకన్న(వేంకటేశ్వరుడు),అనంతుడు(శ్రీ మహావిష్ణువు), జగన్నాథుడు(కృష్ణుడు) ముగ్గురు ఒక్కటే.మీరు చెప్పేది ఎలా ఉంది అంటే వాళ్ళు వేరు వేరు అన్నట్లు చెబుతున్నారు.

  • @nagalaxmin8326
    @nagalaxmin8326 5 місяців тому +2

    సరళమైన మంచి భాషలో కూడా విషయం చెప్పొచ్చు వెంకన్న స్వామి తన ముందు ఏ పాటి అంటాడు ఎందుకండీ ఇది అంతా ఆయనే కదా సరళంగా చెప్పుంటే బాగుండేది

  • @veninarayanan4482
    @veninarayanan4482 3 роки тому +61

    సర్వం నారాయణుడే ఓం నమో నారాయణ 🙏🙏🙏🙏🙏🙏💓💓💓💓

  • @tej.143
    @tej.143 8 місяців тому +1

    Jai Jagannath 🙏 ❤❤

  • @simplebutbeauifulpravas8787
    @simplebutbeauifulpravas8787 5 років тому +265

    11:00 కి. మేటర్ స్టార్ట్ అవుతుంది .... .........
    ఎందుకు ఇంత గ్యాసు....

  • @Vandemataramdevelopers
    @Vandemataramdevelopers Рік тому +22

    ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏నాకు అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకోవాలని కోరిక.ఎప్పుడో ఆ భాగ్యం.

    • @vamsikrishna4388
      @vamsikrishna4388 11 місяців тому

      మనస్ఫూర్తిగా కోరుకోండి ఆ తండ్రి తప్పక మీ కోరిక నెరవేరుస్తారు మీ కుల దేవత కి లేదా మీ ఇంటి దేవుడికి ముందు దండం పెట్టుకుని కోరుకోండి

  • @sukhendarkorra4345
    @sukhendarkorra4345 5 років тому +3

    ఇన్ని రోజులు tv 9 అంటే గౌరవం ఉండేది ఇప్పుడు ఆ ఛానల్ చూడాలంటేనే అసహ్యం వేస్తుంది

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Рік тому +1

    ఓం నమః కుబేర జగన్నాధ నమః ఓం....

  • @kumartejdasari5324
    @kumartejdasari5324 5 років тому +233

    ఒకప్పుడు భారతదేశం సంపన్న దేశం అని చెప్పడానికి ఈవే ఉదాహరణలు.

  • @rikamaheswarreddy3159
    @rikamaheswarreddy3159 5 місяців тому +2

    Jay Jagannath

  • @saiprasad2468
    @saiprasad2468 Рік тому +15

    రూపాలు వేరు అంత ఓం నమోనారాయణ 🙏🙏🙏

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 Рік тому +1

    🚩 హిందువుల నిర్లక్ష్యం వలన ముస్లింలు బ్రిటిష్ వారు మన దేశ సంపదను కొల్లగొట్టారు ముస్లింలు మాదిగలు కట్టించుకున్నారు మందిరాలను కూలగొట్టారు బ్రిటిష్ వారు దొరికిన కాడికి దోచుకున్నారు మందిరాల సంపద 🙏🚩 హిందువులు ఎప్పుడు పుల్లుగా తిరగబడతారు. ఒక్క నరేంద్ర మోదీ సింహంలా వచ్చాడు హిందువులంతా నరసింహ స్వామిగా ఎప్పుడు విరుచుకు పడతాడు ఉగ్రవాదులపై 🚩🚩🚩

  • @omkarrao6683
    @omkarrao6683 3 роки тому +15

    ఈ ట్తైమ్ లో ప్రజలు చాలా కష్టాలు లో ఉన్నారు ఇది అంతా ప్రజల దే కదా ప్రజలకు ఉపయోగిస్తై చాల భాగుంటాది.తిరుమల లో 2018.లో నెలల నెలలు తలుపు మూసి ఎత్తు కొని పోయారు ఎవెడైన అడిగారా.

  • @ammulustar6547
    @ammulustar6547 2 роки тому +8

    Namo shree vishnurupaya namaha antha
    aanatham
    Adhe devadevudu
    Vishnu mayaleelalu
    Venkateswarudu
    Aanthapadhmanami
    Puri jaganadhudu
    Okkatte 🙏🙏🙏🙏🥰🌏

  • @bhavyabellinakota8806
    @bhavyabellinakota8806 5 років тому +828

    ఉన్నది లేనిది చెప్పాలన్న వేషాలు వేయాలన్న మీ టీవీ9 వాళ్లకే సాటి సొల్లు ఆపి విషయం చెప్పండి

    • @srinivasvaasu6540
      @srinivasvaasu6540 5 років тому +22

      Last two minutes chusi vadhileyali bhayya vila videos

    • @appannasuda3141
      @appannasuda3141 5 років тому +2

      Hii

    • @rajvenkytv2161
      @rajvenkytv2161 5 років тому +3

      Indulo lendemi ledu supreme court judgement vochindi 60 thousand 241 acres in India belongs to lord Jagannath ani it's true nelamaligalu kuda true chuste kada ADI kuda enthundo telsedi Padmanabha Swamy ni kuda neelanti vaalu ilane annaru chusina tarvata noru musukunaru

    • @mahimanisomesula1268
      @mahimanisomesula1268 5 років тому +3

      Dabha chanel

    • @sbunny9034
      @sbunny9034 5 років тому +1

      S

  • @subbaraothota4193
    @subbaraothota4193 5 місяців тому +1

    అంతా ఆయనే శ్రీ మహావిస్ట్ను

  • @bharathiyudu7743
    @bharathiyudu7743 3 роки тому +45

    అన్నీ అవతారాలు ఆఁ నారయనుడేగా ఇంకా గొప్ప తేడా ఏముంది.

  • @nareshmandla5068
    @nareshmandla5068 5 років тому +1

    తిరుపతి వెంకన్న అనంతా పద్మనాభ శ్వమి పూరీ జగన్నాథ్ స్వామి అందరూ ఒక్కడే శ్రీ మాహవిష్ణువు వెర్రినా డ్యస్ టివి9

  • @durgagattem8624
    @durgagattem8624 Рік тому +16

    కొన్ని సంవత్స రానికి ఈ భూములు వుండవు అంత దోసేసుకుంతరు మన నాయకులు

  • @Raju-nr9hh
    @Raju-nr9hh Рік тому +1

    దయ చేసి దేవుణ్ణి అలా వేటకరించకండి...దేవుడు ఎప్పుడు గొప్పలు పోడు.....మనకీ అన్ని.... దేవుడు ఎంత ఉన్నా ఆయన సహజం గా ఉంటాడు

  • @jindamvijay7946
    @jindamvijay7946 5 років тому +93

    11:00 starting mater

  • @narasimhamurthy3920
    @narasimhamurthy3920 5 років тому +1

    ఓహ్ అది కేరళ అందుకే అలా ఉంది,,,అదే మన ఆంద్రప్రదేశ్ లో ఉనింతే అంతే గోవిందా,,, వైస్సార్ ఉన్నప్పుడు తిరుమల లో కిరీటాలు పోయాయి,,,,

  • @nsaikrishna8456
    @nsaikrishna8456 5 років тому +72

    ఇదేం భయ్యా మీ ఛానెల్ కి ఇన్ని నెగిటివ్ కామెంట్స్

  • @lassi.2011
    @lassi.2011 3 роки тому +1

    శ్రీ వేంకటేశ్వరుడు, అనంత పద్మ నాభ స్వామి, పూరి జగన్నాథుడు దగ్గర ఉన్న ఆస్తి ఉపయోగం ? బయటకు తీస్తే అన్ని రాజకీయ వాదులకు పండగే పందగ. మరెప్పుడు ఆ సమయం వస్తుందో వేచి చూడాలి .

  • @raghupati1451
    @raghupati1451 5 років тому +32

    ఇంతలా ఊరించి చెబితే మా ముఖ్యమంత్రులు తమ బీనామీలను పూరీజగన్నాధుని పాలకమండలిలో కూర్చోబెట్టేసి గేమ్స్ ఆడేస్తారు.
    Take care Swami🙏🙏🙏
    Beware of A.P., CM(s)😵

    • @soundaryakoribilli8599
      @soundaryakoribilli8599 3 роки тому +2

      Correct Brother

    • @sss_sadulammavlogs
      @sss_sadulammavlogs Рік тому

      1000%👍okka c.m se Kadu Anno pm kuda vunnadu vaditho kuda chala jagraththaga vundali

    • @sss_sadulammavlogs
      @sss_sadulammavlogs Рік тому

      Entha sampada bayata padina emi labam avvi pedavadi kadupaite nimpadu adantha ekkada adhimeyyalo akkada adhimese lanjanakidukulu rajakiyyanayakulu vunnaru ,adhi correct ga use cheste India lo pedavadane vade vundadu

  • @ankireddyv1026
    @ankireddyv1026 3 роки тому +2

    నమో వెంకటేశా నమో వెంకటేశా

  • @nageswararaokamarsu8185
    @nageswararaokamarsu8185 9 місяців тому +5

    కుబేరుడు కంటే గొప్పవాళ్ళు మన రాజకీయనాయకులు ఉన్నారు
    ఓ జగన్నాధా తాళాలు జాగ్రత్త నాయనా వాళ్ళు నిన్ను నిలువునా దోచాస్తారు

  • @haribalavani5294
    @haribalavani5294 3 роки тому +1

    Kesava, Narayana,Madhava,Madhusudhana,Trivikrama,Vamana,Hrishikesha,Damodhara,Aniridhha,Purushothhama,Acthutha,Naarasimha,veelluandharu Mana Valle,Mana chuttalu, anduke veellandaru manalni kaapadaalani vedukundaamu.

  • @vemkatayt9372
    @vemkatayt9372 5 років тому +46

    11:00 స్టార్ట్ అయ్యింది అసలు విషయం 🙏👍

  • @venkeyramana3718
    @venkeyramana3718 11 місяців тому +1

    జై శ్రీ రామ్ జై గోవిందా

  • @subramanyamreddykothapati4893
    @subramanyamreddykothapati4893 Рік тому +14

    శ్రీ మహావిష్ణువు రాజు , రాజు ఎక్కడ ఉన్నా ఏ రూపంతో ఉన్నా రాజసం తగ్గదు ,,,, జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @SaiKadiam-i4g
    @SaiKadiam-i4g Рік тому

    Om namo venkatesaya padmavati bhudevi Amman Jai om anatha Padma naba Swami🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @icn3578
    @icn3578 2 роки тому +55

    పేదప్రజల కడుపు నింపలేని ఆస్తులు ఎన్ని వుంటే ఎమి లాభం...!

    • @dhurgaprasadbuvi4422
      @dhurgaprasadbuvi4422 Рік тому +5

      😂😅😅😂😂😅.. అందుకే gorrey.luu.aney.. పూరి జగన్నాథ్..kani.. ఒక బద్రీనాథ్ krrdarnad.lo.thappa.. ఈ మసీదులో ఉన్న చర్చిలను.undadu

    • @sss_sadulammavlogs
      @sss_sadulammavlogs Рік тому

      ​@@dhurgaprasadbuvi4422 Anna a vishayamaina Kani itu thirigi atu thirigi malla masjid lu church la daggarake vastharukadara mee.......

    • @UsmanKhan-tw6tn
      @UsmanKhan-tw6tn Рік тому +3

      Pedavallaku panchi pettochukada.kanisam moulika sadupayalu kalpinchavachukada.

    • @srilathaabsp5852
      @srilathaabsp5852 Рік тому

      Correct 💯 anna

    • @venkataramana12321
      @venkataramana12321 Рік тому +1

      Black ship

  • @pvgiridhar7992
    @pvgiridhar7992 Рік тому +1

    జై జగన్నాథ్ 🙏

  • @urbanproperties3420
    @urbanproperties3420 5 років тому +181

    దేవుడా మీరందరు కలిసి ఈ దరిద్రపు ఛానెల్ ను నాశనం చేస్తే బాగుండు

  • @gouthamnandigana6198
    @gouthamnandigana6198 Рік тому +1

    Om namasivaya❤ andarini kapadu swami.. ❤

  • @rdevivaranasi9908
    @rdevivaranasi9908 2 роки тому +3

    No one competes Richest Gods in the India of world places. God 🙌blessings creation of lots of money, G🔅lden♻️ treasure moments 👏⚜❣🌻⚜👏
    Jai Puri Jagannath namah, Orissa
    Jai Anantha padmanabha namah,Kerala
    Jai Shree Venkateswara namah,Tirupati
    With🛕 love, Jai Bharath🇮🇳 India👏❣

  • @ramulu1600
    @ramulu1600 5 місяців тому +1

    ముగ్గురు ఒకటేరయ్యా

  • @bjmlsubbareddy921
    @bjmlsubbareddy921 5 років тому +23

    నేను పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించాను.. సంపన్న దేవుడైతే. అక్కడ సదుపాయాలు చూస్తే తెలుస్తుంది...కనీసం పారిశుధ్యం లేదు..

    • @manyamveeravenkatasatyanar4799
      @manyamveeravenkatasatyanar4799 5 років тому +1

      Konni lopalu Anni vyavasthalalo vunnatle TTD lonu vundugaka, kani Andhra Pradeshlo prabhutvala advaryamlo TTD dwara bhakthulaku andhuthunna sowkaryalu Dhesamlo ye Hindhu devalayamlonu andhav.Vuthara Bharatha Dhesamlo Chala Hindhu devalayallo bhakthula kanukalanni aalaya archakulu,vatini nadipe peetadhipathula jebhulloke pothai.South India lo vunnantha patistamga akkadi vyavasthalu vundav.Andhuke akkada Dhevalayala aasthulaku , aadhayalaku saraina lekkalu padhulu levu.Ee chedda vidhanam ippudippude Dhakshinadhiki vyapisthundhi.Dhakshinadhina alanti vyavasthalu kavalane Ramana Dheekshithulu lanti vari aakrosam.

    • @wedding-invitation
      @wedding-invitation 3 роки тому

      Epudu vachi cudu 3500 cr to develop cestundi

  • @malinithammisetty5247
    @malinithammisetty5247 3 роки тому +1

    Kapadu thandri🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @pradeepkumar-bx5um
    @pradeepkumar-bx5um 5 років тому +115

    Me tv9 edi straight ga cheppare ila aithay channel mustav

    • @GowthamiFoods
      @GowthamiFoods 5 років тому +1

      Hai bro ilanti chetha channela chuse badhulu ma small youtubers ni encourage cheyandi ua-cam.com/video/HU4oXkYTwvU/v-deo.html annavaram prasadham chudandi

  • @vamsikrishna4388
    @vamsikrishna4388 11 місяців тому +1

    ఇక మిమ్మల్ని ఎవడు బాగుచెయ్యలేడు

  • @sanjucherry9121
    @sanjucherry9121 5 років тому +57

    Devudulu madhya kuda godavalu pettali ante tv 9 ..adhi sadhyammmm

  • @buchaiahaennam9688
    @buchaiahaennam9688 3 роки тому +1

    Govinda enno ni mahimalu govinda

  • @మంచిచేయ్యుకున్నచెడుచెయ్యకు

    మన దేశంలో తినటాృనింకి తిండి లేకుండా పందుల సంఖ్య లో వూనృంరూ
    అలాంటి వళ్ళంకీ హేల్ఫే చేసై భాగూటూందీ
    ఏలాంనో రాజకీయ నాయకులు ఆనృ
    చేయంరూ గవ్ంరృమేంట్ తిండి లేని వారీంనీ గూరైీంచాలీ
    అంపుడూ దేవుడు కూడా సంతోషీసాైండూ
    జేై ఇండియన్ ఆర్మీ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    💂💂💂💂💂💂💂💂💂

  • @sreetelugu7706
    @sreetelugu7706 5 років тому +2

    టీవీ9 వాళ్లకి దేవుడు గురించి కంటే సంపద గురించే యావ

  • @gs_258
    @gs_258 5 років тому +13

    18:48 mins lo first 11 mins sodi e. Matter loki direct ga vellalante 11:00 nunchi start cheyandi.

  • @budumurumanikumari6612
    @budumurumanikumari6612 3 роки тому +1

    మనుషులకు మద్య తగువు పెట్టడం తెలుసు
    But దేవుళ్ళకి కూడా తగువు పెడతారా
    తప్పు అలా చెప్పకూడదు
    హిందూ ధర్మం చాలా గొప్పది
    డబ్బుతో ముడి పెట్టకండి

  • @mohankola9077
    @mohankola9077 5 років тому +9

    Mudo devudu antirA andaru Vishnu avatarale om namo Narayana

  • @sravantivedala6461
    @sravantivedala6461 Рік тому +1

    ఇలా మన ఆలయాలలో ని సంపద బయటకొస్తే పందికొక్కులు పుట్టుకొచ్చి మొత్తం తినేస్తాయని రహస్య ప్రదేశాలుగా ఉంచారు. అందుకు ఉదాహరణ సోమనాధ్ temple. ఎన్ని దండయాత్రలు చేసి ఖిల్జీ దోచుకు పోయాడు. ఇప్పుడు ఆలయాల ధర్మకర్తల రూపాల్లో, భూములు స్వాహా చేసేస్తున్నారు. దయచేసి ఆలయ సంపదలు బయటకి రాకపోవడమే మంచిది.

  • @rajurajur2308
    @rajurajur2308 3 роки тому +3

    మరి ఆరు గదుల్లో వైడూర్యాలు ఏంచేశారు ప్రజలకు తెలియాలి

  • @venkatkrishna2241
    @venkatkrishna2241 3 роки тому +1

    Bagavanthudu A roopamlo unna Antha Aayane శ్రీ హారి

  • @MRREDDY949
    @MRREDDY949 5 років тому +15

    అందరూ ఒకటే అంశ

  • @srinivaspedakasu511
    @srinivaspedakasu511 7 місяців тому

    ఓం నమో నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🚩🇮🇳

  • @shaik.soniyasoniya8553
    @shaik.soniyasoniya8553 5 років тому +107

    🙏sollu cheppatamlo mimmalni avvaru tesiporu

    • @jayasree815
      @jayasree815 3 роки тому +4

      Adi sollu ve niku

    • @santoshreddy1230
      @santoshreddy1230 3 роки тому +1

      🔥 to@@jayasree815

    • @sailakavya8586
      @sailakavya8586 3 роки тому +5

      Neku sollu ithe chudaku andhuku chudali nuv asalu ...

    • @hrtube4315
      @hrtube4315 3 роки тому +1

      Mari mee sollu vinaleka world motham ibbhandi padthundi adi teliyada neeku,mee valadi chusuko aa tarvata maa daggariki ra lekunte anni ppty

    • @santoshkumarpadhy5278
      @santoshkumarpadhy5278 3 роки тому

      Sollu kadu be eedi nijam ma jagannath swami ki bhumi vundi

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Рік тому +1

    ఓం నమః అనంత పద్మనాభ స్వామి నమః ఓం....

  • @varma1577
    @varma1577 4 роки тому +3

    Om namo venkatesaya

  • @machenenisubramanyam4798
    @machenenisubramanyam4798 Рік тому +1

    టి.వి.9 వారికి తెలుగు భాష ఫై పట్టు తగ్గినట్లు ఉంది. పూరీ జగన్నాథుని గురించి న గొప్ప ను వర్ణించే పదాల్లో ఏక వచనంతో ప్రస్తావించడం, సహేతుకం అనిపించ లేదు,,,,!

  • @santoshyerra6104
    @santoshyerra6104 5 років тому +43

    Okka one hour program cheylekaphoyara ,emi channel rababu 💆‍♂

  • @kirankiran-mk1zi
    @kirankiran-mk1zi 5 років тому +1

    అనవసరమైన సుత్తి కొట్టడంలో NO 1 channel ఈ tv9

  • @gautamlucky5207
    @gautamlucky5207 5 років тому +20

    Puri Jagannath temple🕌

  • @mohandavulooru9299
    @mohandavulooru9299 9 місяців тому +1

    Golden Paret of BHARATH.BUT NOW' THE RETAIED EMPLOYEE ARE HUNGRY.

  • @vellalaraghavendrarao2048
    @vellalaraghavendrarao2048 4 роки тому +6

    Not only Puri,Tirumala and Anantha padmanabha Still so many Indian Temples have such Sampadas such as Udapi Krishna, Malayalam,Ahaobalam,Srirangam,Pandripur,Guruvayoor etc. has such Sampada of Which either Udapi to Malayalam Temple to Ahaobalam,Raichoor links has most Sampada in India.

  • @firozkhankhan6216
    @firozkhankhan6216 9 місяців тому +1

    అన్నా ఒకసారి అందరూ ఆలోచించండి. పద్మ నంద స్వామి ఐదు గదుల సంపద ఓం నమశ్శివాయ చేస్తారు, ఈ రాజకీయ నాయకులు..

  • @panchabatlasarangapani3914
    @panchabatlasarangapani3914 5 років тому +4

    ఇన్నీ సిరి సంపదలు ఉండి ఏం ప్రయజనం ఇప్పటికీ మన భారతదేశం వెనకబడి ఉంది

  • @yadamvasu8683
    @yadamvasu8683 Рік тому

    Jai jagannath swamy 💐💐💐🙏🙏🙏

  • @thirumaleshthirumalesh456
    @thirumaleshthirumalesh456 5 років тому +7

    దేవుని నమిన వారీకి ఎపుడుమొసం చెయడు

  • @kumarp6557
    @kumarp6557 3 роки тому +2

    ఎక్కడైతే సంపద ఉందొ అక్కడే బ్రిటిష్ వాళ్ళు అడుగు పెట్టారు........కాని ఆ సంగతి మనకు తెలియదు......అవి. కలకత్తా.....కేరళ.....గుజరాత్ రాష్ట్రాలు

  • @Don-bz7ke
    @Don-bz7ke 5 років тому +4

    Jai jaganath anantha padamnama swami namo venkenteswara swami...

    • @GowthamiFoods
      @GowthamiFoods 5 років тому +1

      Annayya annavaram prasadham recipe chudandi pls ua-cam.com/video/HU4oXkYTwvU/v-deo.html ilanti sodhi channels badhulu ma lanti chinna youtubers ni encourage cheyandi

  • @nadakudutiphaniprasanth1616
    @nadakudutiphaniprasanth1616 Рік тому +1

    దేముడు ఒక్కడే భక్తులు ఇచింది రక రకాలు

  • @santhoshidurga1606
    @santhoshidurga1606 5 років тому +5

    అంతపదనాదం స్వామి గోవిందా రాజులూ వెంకమ్మ ఒకేతా మీరు mararaa

  • @balapopuri7267
    @balapopuri7267 3 роки тому +1

    ముగ్గురు ఒక్కరే 🙏🙏🙏

  • @bharathreddy4097
    @bharathreddy4097 5 років тому +6

    it would be good if all the wealth is used for infrastructure and development in rural and urban areas. whats the use in keeping them

  • @siddhanthisistla8343
    @siddhanthisistla8343 Рік тому +1

    హైందవ దైవాల ఆస్తుల ప్రచారం, రాజకీయ నాయకుల ,దోపిడీదార్ల కోసమేనా

  • @mahalakshmi7762
    @mahalakshmi7762 5 років тому +10

    TV 9 బాబాయ్ మళ్ళీ వచ్చాడు.
    ఇంక రాడ్ ర బాబు.
    వదలండి ర బాబు.

    • @raghavammaskitchen9378
      @raghavammaskitchen9378 3 роки тому

      Don't give publicity to the wealth of Hindu Gods/Temple s and attract the politicians to grab

  • @krishnahindhu1651
    @krishnahindhu1651 Рік тому +1

    జై జగన్నాథ

  • @tracksparny
    @tracksparny 5 років тому +50

    5 నిమిషాల సేపు చూస్తున్నా అసలు న్యూస్ ఎంటి రా బాబు

  • @venugopalraju1190
    @venugopalraju1190 Рік тому

    ఉన్నోల్లకు చాలు,ఇల్లు,జాగా,పొలం లేనిల్ల ను చూడండి,కనికరించండి స్వామీ.

  • @yuvarajudigudu2316
    @yuvarajudigudu2316 5 років тому +18

    11.05 actual story starts

  • @bandarirajuyadav1541
    @bandarirajuyadav1541 Рік тому

    Hare Krishna Govinda

  • @sayyadriyazhussain7567
    @sayyadriyazhussain7567 5 років тому +51

    Orissa State lo Puri Gannadh temple lo Money Unna gadhulu Unnayanta ,,
    Adhi Cheppadaniki 18 minutes pattindhi Bokkalo Channel ki

    • @GowthamiFoods
      @GowthamiFoods 5 років тому +6

      Annayya annavaram prasadham recipe chudandi pls ua-cam.com/video/HU4oXkYTwvU/v-deo.html ilanti sodhi channels badhulu ma lanti chinna youtubers ni encourage cheyandi

    • @srikanthnaidu4562
      @srikanthnaidu4562 5 років тому +1

      Bro aanduke e channel mulaku vellipoyindhi

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 10 місяців тому

    Give straight and right information people will have respect for your channwl.

  • @ramur6264
    @ramur6264 5 років тому +4

    Tv9 వాళ్ళు comment box ఆఫ్ చేయండి please 🙏🙏🙏🙏🙏

  • @rambaburam4826
    @rambaburam4826 Рік тому +1

    వీళ్ళని మించిన వాడు ఉన్నాడు ఏమి రా సామీ ఆ మాటలు.... మనుషులు అలాగే దేవుళ్ళని అలాగే నా....

  • @srinivas1798
    @srinivas1798 5 років тому +14

    🤘😎🤘...Tammuduuu Kuberudu ki kadhu mundhu INDIA ki unna appulu Tirchamanu.......😎🙏

    • @jayaprakashp2618
      @jayaprakashp2618 Рік тому

      Kuberudu antte India lo unna business big shots andaru devude Peru chepukoni dochukune Valle lekapote India eapudo bagupadedhi

  • @gongashravani1813
    @gongashravani1813 Рік тому

    Om namo narayana 🌹🌹🙏🙏🙏

  • @mrmrx4632
    @mrmrx4632 5 років тому +7

    Jai puri jagannath

  • @shortsongs4u721
    @shortsongs4u721 Рік тому +1

    ఉన్నవిషయన్ని సూటిగా చెప్పండి.....

  • @Kkv6565
    @Kkv6565 5 років тому +12

    Anchor superb getep swamy G😂😂😂

    • @GowthamiFoods
      @GowthamiFoods 5 років тому +2

      Annayya annavaram prasadham recipe chudandi pls ua-cam.com/video/HU4oXkYTwvU/v-deo.html ilanti sodhi channels badhulu ma lanti chinna youtubers ni encourage cheyandi

    • @Kkv6565
      @Kkv6565 5 років тому

      @@GowthamiFoodsanni food kakuda koncham interesting ka upload chei bro plz ok na

  • @JhansiLakavath-j5q
    @JhansiLakavath-j5q 5 місяців тому

    Devudiki ahankaram ledu undadu kaani tv9 vallaku chala ahankaram undi

  • @PJ-pe8tz
    @PJ-pe8tz 5 років тому +17

    Devullani kuda vadalleda..ohh my God

  • @kunchalasrinu3205
    @kunchalasrinu3205 Рік тому +1

    K,srnu❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @klscreativeworks6792
    @klscreativeworks6792 5 років тому +7

    Matter less and masala more..

  • @srichakradwarabandham.h.d.r.s
    @srichakradwarabandham.h.d.r.s 5 місяців тому +1

    ఈ ముగ్గురు దేవుళ్ళు కూడా విష్ణుమూర్తి అవతారమే