See How Minister Konda Surekha Fires on KTR Infront of Everyone at Assembly | Friday Culture

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Welcome to Friday Culture
    Watch Here War of Words Between Minister Konda Surekha & Harish Rao at Telangana Assembly
    #ktr #revanthreddy #kondasurekha #harishrao
    For More Social Buzz and Updates Follow Us Here
    ►UA-cam: / fridayculture
    ►INSTAGRAM:bit.ly/3OCgfQb
    ►TWITTER:bit.ly/3baFnQq
    Naga Chaitanya Heart Touching Words about Akkineni Nageswara Rao
    • Naga Chaitanya Heart T...
    Nagarjuna HeartFelt Words at ANR 100th Birthday Celebrations
    • Nagarjuna HeartFelt Wo...
    MLA Kodali Nani Strong Counters To Nandamuri Balakrishna In Assembly
    • MLA Kodali Nani Strong...
    See How Ram Charan & Mahesh Babu Ignores Manchu Vishnu
    • See How Ram Charan & M...
    I Don't Care if Jr NTR Comes or Not | Nara Brahmani Straight Words to Media Reporter
    • I Don't Care if Jr NTR...
    KA పాల్ ఉగ్రరూపం😱🔥: KA Paul and His Daughter In Law Jyothi Fires On AP Police
    • KA పాల్ ఉగ్రరూపం😱🔥: KA...

КОМЕНТАРІ • 651

  • @KammalaVenkataramanamma
    @KammalaVenkataramanamma 9 місяців тому +147

    Great సురేఖ గారు పెర్ఫెక్ట్ గా చెప్పారు

    • @Matt-k1c
      @Matt-k1c 6 днів тому

      Akka keep going God bless, your Telangana brother's are with you any time .

  • @KrishnaReddy-xl3gf
    @KrishnaReddy-xl3gf 8 місяців тому +39

    బాగా మేనేజ్ చేస్తుండు హరీశ్ అక్క వదలకు వాళ్ళని మాటలగరాడీ అక్క మేము ఎన్ని బాధలు పడ్డమో అరముడికే తెల్సు అక్క

  • @shortvideo-jb2ek
    @shortvideo-jb2ek 9 місяців тому +35

    BRS వాళ్ళు అన్ని తప్పులలో దొరికిపోతున్నారు,
    అందుకే ఏం చెప్పాలో తెలియక, మేం ఇంకా ప్రిపేర్ కాలేదు అంటున్నారు 😀😀😀

  • @padmalatha2309
    @padmalatha2309 9 місяців тому +61

    Super speach surakagaru.
    Jangaon dist.

  • @rajiideas6178
    @rajiideas6178 8 місяців тому +11

    Baaga chepparu amma . వాళ్ల commissions కోసం కట్టారు. ప్రజల సమస్యల కోసం కాదు. ప్రజలు ఎలా చచ్చిన వాళ్లకి అనవసరం.ఎలక్షన్సు టైం కి ప్రజలు గుర్తుకు వస్తారు.

  • @vijiviji6716
    @vijiviji6716 9 місяців тому +58

    హరీష్ గారు మీరంటే నాకు గౌరవం కానీ సురేఖ గారు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అంటే అదే కేసీఆర్ మేం ప్రిపేర్ కాలేదు అని కాంగ్రెస్ వాళ్ళ అన్నప్పుడు మరి పీకడానికి వచ్చినారా అన్నాడు అదే మాట ఇప్పుడు మిమ్మల్ని అంటే మీ తల ఎక్కడ పెట్టుకుంటారు హరీష్ గారు దేనికి సమాధానం చెప్పలేక తెల్ల మొహం వేస్తున్నారు ఐ యాం ఫ్రొం అనంతపూర్ డిస్టిక్ కదిరి

    • @seshubkl
      @seshubkl 9 місяців тому

      Baagaa chepparu

    • @KaparthiVamshi-bu2pt
      @KaparthiVamshi-bu2pt 8 місяців тому

      Kaaka full assembly video choodu ardamiathadi ktr okkade Congress MLA lanu adukunnadu videos cutt chesi pettdam kaadu

    • @ullengasailo
      @ullengasailo 7 місяців тому

      Stamlo mundu Telangana

    • @ullengasailo
      @ullengasailo 7 місяців тому

      ✊✊✊👏👏👏

    • @ullengasailo
      @ullengasailo 7 місяців тому

      Jay Congress

  • @bhaskarmukti6410
    @bhaskarmukti6410 9 місяців тому +27

    తెలంగాణాను ఆర్ధికంగా దివాలా తీయించిన వారిని కఠినంగా శిక్షించాలి, వారు తప్పు ఒప్పుకున్నంత మాత్రాన గాని ముక్కు నేల రాసినంత మాత్రాన గాని వారిని వదల వద్దు.కొంతమంది వ్యక్తుల వల్ల కోట్ల మంది బాధపడవలసి రావద్దు. ఇకముందు ఇలాంటి లుచ్చా పనులు ఎవరుకూడ చేయకుండా చర్యలు తీసుకోవాలి.తప్పదు.నాకు తెలిసి రేవంత రెడ్డి గారు తప్పకుండా నిష్పక్షపాతంగా యాక్షన్ తీసుకుంటారాని నమ్ముతున్నాను., జై శ్రీరాం 🙏🏾

  • @srinivasshivarathri247
    @srinivasshivarathri247 8 місяців тому +10

    హాస్పిటల్ ఊరు బయట ఉంటే అంబులెన్సు కూడా రోడ్డు క్లియర్ గా ఉంటది

    • @surendermaddeveni6259
      @surendermaddeveni6259 2 місяці тому

      అవగాహన లేకుండ ఎలా మాట్లాడు తారో,,,,,

    • @BRUHADWIRAOKAMUTAM
      @BRUHADWIRAOKAMUTAM 2 місяці тому

      Criminals Nadi urlo petti paranalu kapade hospital uri bayata pettala

  • @rajusamudrala
    @rajusamudrala 8 місяців тому +39

    కొండ సురేఖ గారు మీరు సూపర్ గా మాట్లాడారు. ఒకటి రెండు ప్రాంతాలు కాకుండా తెలంగాణ అన్ని ప్రాంతాల భూములు కొట్టేశారు వాటిగురించి కూడా మాట్లాడి మూమి దొంగలను శిక్షించాలి.

  • @narsaiahbindla738
    @narsaiahbindla738 8 місяців тому +39

    సూపర్ అక్క 🙏🙏

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 9 місяців тому +34

    KTR:"ఇదేం ఖర్మ నాకు..ఇలా తగులుకుందేమి ఈమె? మేం చేసిన ఎదవపనుల్ని అసెంబ్లీలో చెప్పేస్తే ఎలా? కొంచెమైనా జ్ఞానం ఉండక్ఖర్లేదా"

  • @James-uc3fj
    @James-uc3fj 9 місяців тому +67

    లక్షల కోట్లు దొర కుటుంబానికి, అప్పులు ప్రజలకి super 👏👏👏👏👏👏

  • @ayyappaenterprises547
    @ayyappaenterprises547 9 місяців тому +10

    Correcte madam
    Rip trs government liquor development in telangana

  • @ravichidura7979
    @ravichidura7979 9 місяців тому +16

    అక్క కరెక్ట్ గా చేపినారు మీరైనా కారక్ట్ గా పాలనా చేయండి

  • @shanker9898
    @shanker9898 8 місяців тому +4

    Trs valla wines , bar, pub , real estates, rich farmers are developed. Middle class people are still surviving 😢

  • @narsimulub3791
    @narsimulub3791 3 місяці тому +3

    జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ 👍👍👍👍👍సూపర్ అక్క 🦁🦁🦁🦁🦁

  • @ravitata7542
    @ravitata7542 9 місяців тому +67

    కొండా సురేఖ నిజమే చెప్తున్నారు

    • @nssreddy6650
      @nssreddy6650 7 місяців тому +1

      కొండ సురేఖ గారి బిడ్డ ఎవరు ఒక అతన్ని చంపి ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుంటా చంపి ఎందుకంటే వాళ్ళమ్మ మినిస్టర్ కదా

  • @shankarreddy3122
    @shankarreddy3122 9 місяців тому +7

    వాళ్ల తాతలు,తండ్రులు కట్టిన సొంత ఇల్ల్లులు ఎన్ని పడగొట్టినరో అడగండి మేడమ్

  • @Peddagollasrisailam12
    @Peddagollasrisailam12 8 місяців тому +14

    కొండ సురేఖ మేడం సూపర్

  • @motekmr8773
    @motekmr8773 9 місяців тому +55

    సూపర్ అక్క 🙏🙏🙏

  • @Vas8467
    @Vas8467 9 місяців тому +6

    అవుల దాన మీకు ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులుగా లేవు 900 కోట్లు అప్పు తెచ్చిన పీకనికే తెచ్చినాడే

  • @sureshdubasi9587
    @sureshdubasi9587 9 місяців тому +22

    Good speech kinda sureka minister 👍👍👏👏

  • @ChinnaChinna-ne8wc
    @ChinnaChinna-ne8wc 8 місяців тому +3

    Nice speech akka

  • @mshivashankar-ws6wz
    @mshivashankar-ws6wz 7 місяців тому +7

    Super correct cheparu 💯🎉🎉🎉🎉🎉🎉

  • @mohammedjameeluddin605
    @mohammedjameeluddin605 8 місяців тому +10

    Aap jaisa batate ho .. market kbisachai koi nahi batata .. sab log course buy buy karlo yahi bata te hai... Aap great ho sir

  • @siripuramilesh7842
    @siripuramilesh7842 4 місяці тому +5

    ఇది నిజం కొండ సురేఖ మేడమ్ గారికి ధన్యవాదాలు నిజం చెప్పారు ధనవంతులను తయారు చేసిన టిఆర్ఎస్ పార్టీ పేదలను పేదవారిగా ఉంచిన కెసిఆర్

  • @madhusudhanmadhusudhan6561
    @madhusudhanmadhusudhan6561 9 місяців тому +12

    Super medam

  • @PothuguntiKrishna
    @PothuguntiKrishna 9 місяців тому +7

    Super SUREKHA AKKA

  • @khushiphotography622
    @khushiphotography622 9 місяців тому +5

    I agree .... hospital shud be within in the city ..... Jail shud b far way

  • @SrinuGoudVolgs
    @SrinuGoudVolgs 8 місяців тому +30

    సూపర్బ్ అక్క గారు 🙏🙏🙏🙏🙏

  • @amithamith9062
    @amithamith9062 8 місяців тому +20

    100% correct

  • @koyyadamaheshgoud1683
    @koyyadamaheshgoud1683 4 місяці тому +1

    Super speech akka

  • @maheshmuppiri6242
    @maheshmuppiri6242 8 місяців тому +7

    Super mam

  • @Nandabhai1
    @Nandabhai1 2 місяці тому +1

    సూపర్ గా చెప్పావు అక్క వానికి బుద్ధ వచ్చేటట్టు మాట్లాడిండు

  • @allydr.manthrilingamurthy4912
    @allydr.manthrilingamurthy4912 8 місяців тому +5

    కరెక్ట్

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 4 місяці тому +2

    Veri good 👍 👍 MLA కొండ సురేఖ అక్కయ్య గారు

  • @bhaskara5706
    @bhaskara5706 8 місяців тому +3

    Super akka. Out off the city hospital and inside off the city city Jail super concept. Good

  • @azmeeraankush5261
    @azmeeraankush5261 4 місяці тому

    Super Speech 😍🙏 Nijamyna Nayakuralu🎉😮❤

  • @chdhanunjay747
    @chdhanunjay747 9 місяців тому +10

    Super akka👏👏👏👏👏👏👏

  • @SrisailamKusagoni
    @SrisailamKusagoni 9 місяців тому +4

    Ktr Jai brs

  • @sportnaveen
    @sportnaveen 8 місяців тому +3

    Great speech....no words

  • @mallikarjunk962
    @mallikarjunk962 2 місяці тому +1

    Very very good speach
    Konda surekha sodari

  • @visalakshisista6959
    @visalakshisista6959 2 місяці тому +1

    Correct ga chepparu medam surekha garu truly said medam

  • @KaparthiVamshi-bu2pt
    @KaparthiVamshi-bu2pt 8 місяців тому +1

    Full assembly videos choosinam akka nee ijjath thsindu ktr 😅😅 medical College prathi dist lo kattaru

  • @ManasaManikanta-jv6re
    @ManasaManikanta-jv6re 8 місяців тому +2

    Surekha akka parfect ga chependhi akka super 😂😂😂😂

  • @rajusiddaboina3609
    @rajusiddaboina3609 9 місяців тому +8

    Correct madam

  • @Honesty9
    @Honesty9 2 місяці тому +3

    Wonderful Madam
    🙏🙏🙏

  • @PARAMESHWARBYATHINARSIML-oh1ly
    @PARAMESHWARBYATHINARSIML-oh1ly 3 місяці тому +5

    100% caret
    Konda madam namaste 🙏

  • @RaviNayak-ko2hv
    @RaviNayak-ko2hv 9 місяців тому +5

    Good medam

  • @AshuShafi
    @AshuShafi 6 місяців тому +4

    Super 👌

  • @mr_chakry_26550
    @mr_chakry_26550 8 місяців тому +1

    మీరు అప్పు చెయ్యకుండా రాష్ట్ర నీ నడపండి చుదాము
    అప్పు చెయ్యకుండా మీకు రాష్ట్ర నీ నడిపే దముందా,
    చెప్పండి,
    కాంగ్రెస్ ప్రభుత్వం లో అప్పు చెయ్యము అప్పు చేయకుండా రాష్ట్ర నీ నడుపుతాము అని అసంబ్లీ లో మాకు మాటా ఇయండి, CM గారిని చెప్పమనండి మేడం గారు.

  • @anandsh4999
    @anandsh4999 8 місяців тому +1

    Konda gaaru.
    Your views are very much correct about the interest of BRS in the construction area for commission
    Harish please keep silent.People know all the tricks of misleading the subject.

  • @tnagenderp6894
    @tnagenderp6894 8 місяців тому +1

    మన కొమరం భీం జిల్లాలోని అధికారులను మొత్తం మందిని బదిలీ చేయాలి ప్లీజ్ రేవంత్ అన్న భూముల విషయంలో మొత్తం మంది భూములు కబ్జా చేసుకుని ఉండాలి అన్న నంబర్ వన్ దైగాం ఎమ్మార్వో లోని సెక్రటరీ లేని పంచాయతీ గ్రామపంచాయతీ సెక్రటరీ మొత్తం మందిని బదిలీ చేయాలి సూపర్ ప్రవీణ్ అన్న

  • @chandarashekar2411
    @chandarashekar2411 9 місяців тому +1

    Congress palana lo govt hospital povalante daridranga vundedhi vaidyam gurinchi matlade stomata Congress vallaku ledu

  • @user-1234abcd5
    @user-1234abcd5 9 місяців тому +2

    Konda surekha super speech. Fire on TRS party.

  • @skshafi3753
    @skshafi3753 8 місяців тому +9

    Tq medam

  • @chandarashekar2411
    @chandarashekar2411 9 місяців тому +2

    Modi ji Telangana ku chesindhi emi ledhu surekha miku teliyali nijam.

    • @cmpanuganti
      @cmpanuganti 9 місяців тому

      నిజమే. మరి ప్రభుత్వ దవాఖానా లు అంతగా అభివ్రుద్ది చెంది తే,KCR గారు ప్రైవేటు యశోదా దవాఖానా లోనే చికిత్స కు ఎందుకు వెళ్ళినట్లు?

  • @rekharanibala4508
    @rekharanibala4508 7 місяців тому +3

    సురేఖ మేడం👌👏👏👍

  • @chandarashekar2411
    @chandarashekar2411 9 місяців тому +2

    BJP waste modi waste

  • @maraganikondal1456
    @maraganikondal1456 9 місяців тому +4

    Jai. Kcr

  • @singireddyvishnureddy8807
    @singireddyvishnureddy8807 9 місяців тому +1

    TRS is only KTR or Harish ??????? Do you guys go out of yr family ???? or at least velama????

  • @VTHIRUPATHI-r2q
    @VTHIRUPATHI-r2q 9 місяців тому +1

    Change the head line..... Harish fires on konda surekha

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 7 місяців тому +1

    Kcr, ktr, హరీష్ రావు ల బతుకు తూ తూ.

  • @neelaraju9600
    @neelaraju9600 9 місяців тому +3

    పీకినావ్ లే హరీష్ రావు ఇగ మూస్కోని కూసో

  • @upenderramaraju3865
    @upenderramaraju3865 2 місяці тому +2

    సూపర్ గా చెప్పారు అమ్మ

  • @velpulailoni5900
    @velpulailoni5900 3 місяці тому

    Super speech

  • @djsongsshorts3510
    @djsongsshorts3510 6 місяців тому

    SUPER KONDA SUREKHA GARU, K.CR,. K.T.R,. mari,
    HAREESH RAO, BHATTE
    BHAAJI GAALOO, EIDAHANTHAA VEELOO,
    COMMISSIONLAKU KAKKURTHI PADI, LXALA
    KOTLA DABBUNU MINGINAROO, DOCHUKUNNA DONGALU,
    *****************************
    B.PANDU RANGAM,
    Postal Inspector, Rtd,
    I, KNOW very well,
    ******************** My Age, is 78, Yrs,
    ( 24 - JAN - 1947, )

  • @pratappusala7430
    @pratappusala7430 8 місяців тому +4

    Nice speech medam

  • @balanesammi1835
    @balanesammi1835 9 місяців тому +1

    Telangana techindi students and amaravirulu and trs

  • @shanker9898
    @shanker9898 8 місяців тому

    💯 correct unnudu inkha unnudu ayadu bidavallu inkha bidavallu ayaru ..adhi nijam brs govt 😂

  • @indukumatveerapaga
    @indukumatveerapaga 6 місяців тому

    Super speech

  • @sriramojushankarrao5357
    @sriramojushankarrao5357 2 місяці тому

    Archeological monument’s have been destroyed systematically and replaced with kcr foundations

  • @sudarshanamterala
    @sudarshanamterala 3 місяці тому

    They have utilised(BRS)even employes deposit slikeGPF,TG LIC,because they increased retire age no body asked

  • @jayaramulugeetha7499
    @jayaramulugeetha7499 9 місяців тому +1

    తప్పుగా మాట్లాడుతున్నావ్ సురేఖ.

  • @brajubraju8616
    @brajubraju8616 Місяць тому

    జై సీఎం రేవంత్ రెడ్డి సార్ కి జై జై వందనాలు పాదాభివందనాలు సార్ మీరు రైతు రుణమాఫీ చేశారు సార్ వైఎస్ రాజశేఖర్ తర్వాత నువ్వు చేసినావ్ సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఎప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు ముఖ్యమంత్రిగా సార్ మాది కాంగ్రెస్ పార్టీ మేం గెలిపించడం కాంగ్రెస్ పార్టీని వచ్చింది గ్యాస్ కూడా ఇస్తాడు త్వరలోనే దానికి ఇబ్బంది లేదు కొంచెం గర్భ లో ఇల్లు కూడా సొంత ఇంటి కాడ కట్టుకున్న కలం ఉన్న కదా మీకు గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ డబల్ బెడ్ రూమ్ అడుగుతున్న ఐదు లక్షలు అడుగుతారు అప్పుడు లంచం అడిగారు

  • @RaviNalluri
    @RaviNalluri 4 місяці тому

    Super speech 100💯👌👌

  • @ahobilamsrinivas3376
    @ahobilamsrinivas3376 4 місяці тому

    హరీష్ మంత్రి గారు మొదట మీరు న్యాయముగా ఉండే వారు
    మీ వద్దనుండి ఇప్పుడు న్యాయం కంటే అన్యాయం ఎక్కువై
    డబ్బుకు దాసోహం అయినారు.
    మీరు మీపాలనలో కొత్త కొత్త కట్టడాలు మొదలు పెట్టు కొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జేబులు నింపు కున్నారు. అక్క గారు చెప్పినవి అన్ని నిజాలు
    నిజం చెపితే మీకు భాధ అనిపిస్తుంది. మీకు సెక్రటేరియట్ కూలగొట్టి అవసరము ఏమి వచ్చింది
    ఈ లాంటివి చాల చేసిండ్రు.
    ఇవన్నీ మీ తప్పులు కావా !

  • @narsimhachary6594
    @narsimhachary6594 9 місяців тому +1

    అలవి కానీ హామీలు ఇచ్చి ఇరుకున పడ్డ స్క్యాంగ్రీస్స 😢😢😢😮

  • @chennamonisreenivas5364
    @chennamonisreenivas5364 9 місяців тому +2

    Kondasurekhagaru correct speech

  • @madanamadana-t1u
    @madanamadana-t1u 9 місяців тому

    Mr Harish Rao
    You destroyed whole Health in Telangana
    Previously under you only kaleshwaram etc projects failed and tax payers money misused and looted Telangana
    Siggu sharam undli

  • @a.s.r.rajunayee9408
    @a.s.r.rajunayee9408 8 місяців тому +2

    సూపర్ అక్క మీరు

  • @rudragopal8926
    @rudragopal8926 9 місяців тому +3

    Super ga matladaru medam

  • @chandarashekar2411
    @chandarashekar2411 9 місяців тому +7

    BRS government lo vaidyam superb

  • @raghavaraoatmuri842
    @raghavaraoatmuri842 3 місяці тому

    కొండా సురేఖ కంఠం కంచు కంఠం. మైక్ లేకపోయినా మైలు దూరం వినిపిస్తోంది. రౌడీలకు భయం వేస్తుంది కూడా.

  • @chandarashekar2411
    @chandarashekar2411 9 місяців тому +5

    Jai BRS ✊✊ Jai kcr ✊✊💪 Jai ktr Anna ✊✊💪

  • @cgcg768
    @cgcg768 2 місяці тому +1

    Jai surake aaka Jai Tcongress

  • @SureshS-nz3ob
    @SureshS-nz3ob 9 місяців тому +9

    Good speaking 👌

  • @pirisingulajayaprakashrao6619
    @pirisingulajayaprakashrao6619 8 місяців тому +3

    Super

  • @SrinivasSrinu-zl9lm
    @SrinivasSrinu-zl9lm 2 місяці тому

    హరీష్ రావు హరీష్ రావు వాళ్లని విలేజ్ చదువుకున్నావు మా రేవంత్ రెడ్డిని తిట్టకు జగ్గారెడ్డి

  • @thogitinaresh973
    @thogitinaresh973 9 місяців тому +1

    కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తలేర హరిష్

  • @madhavanmr7650
    @madhavanmr7650 Місяць тому

    యాదాద్రి కి మోడీ గారిని పిలిచి ఆలయాన్ని ఓపెన్ చేసి ఉంటే యాదాద్రి లో రియల్ ఎస్టేట్ భూమి ధరలు పడిపోయేది కాదు.

  • @MdSony-q4p
    @MdSony-q4p 2 місяці тому

    హరీష్ రావు గారు కరెక్ట్ గా చెప్పారండి గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్రసవాలు అవుతున్నాయి ముందుకడుపు కోసుడు పడుకో పెట్టుడు

  • @funnyvkarthik5645
    @funnyvkarthik5645 6 місяців тому

    Meeru hospitals ekkada pettina maintenance lenidi waste ,
    Warangal MGM Hospital ani garvanga cheptharu, em ledu bongu akkada ,
    Children ICU lo at least kids ki temperature check cheyadaniki thermometer kuda ledu,
    Ippudu opposition lo undi support cheyandi atleast
    Vrudda maatalu 😢😢

  • @achhusureshkumar170
    @achhusureshkumar170 8 місяців тому

    Both party's are fool's main make the Gandhi hospital and make a cherlapally jail respected Chandra babu naidu sir so don't talk about that blady 2 party's

  • @archiewright6099
    @archiewright6099 17 днів тому

    The govt shouldcheck all the 2 bedroom houses whether the actual allotees are living in it or not and if it is given on rent to others . The houses should be taken back and allotted to a deserving poot family

  • @ravinderkonda334
    @ravinderkonda334 2 місяці тому

    జిల్లాకో మెడికల్ కళాశాల,వేల కోట్లు వైద్య విప్లవం, సారుకు ప్రైవేటు వైద్యం దిక్కు అయింది

  • @thulasiram9408
    @thulasiram9408 7 днів тому

    Haha meru matladakandinakka pedavalla gurinchi edo galiki gelicharu Anni party lu thirigi vachi... Lottery okkasare vastadi😂

  • @BGopal-x1i
    @BGopal-x1i 2 місяці тому +1

    Jai.congress.bast.cm.jai.

  • @thogaribikshapathi3425
    @thogaribikshapathi3425 7 місяців тому

    Harish anna ANMs ne office ke Vaste neu matladina మాటలు ke shalamandi ANMs Chennai poyaru neu.. Chi

  • @Saishraddha8
    @Saishraddha8 8 місяців тому

    Harish garu, secretariat enduku koolcharu.....kotlu waste ayyayi....ala okate kaadu enno kotlu Medigadda project chepamdi, deviate cheyakunda enni kotlu waste chesaro cheppandi.....pakka rastraala vaallu 15 years nunchi vachi settle ayyaru adhyaksha. Mari ila maatladi mee paruvu meeru teesukokandi