ఒరిజినల్ లాప్టాప్ ఎక్కడ అని చివర్లో అడిగిన ప్రశ్న ఇందులో చాలా నవ్వు తెప్పించింది. రియల్లీ ఆ విలేకరి ఎవరో కాని సెన్స్ ఆఫ్ హ్యూమర్ మరియు టైమింగ్ తెలిసిన వ్యక్తి. నైస్
ఈ పెద్దమనిషి ఎంబిబిఎస్ & ఇంజనీరింగ్ courses ఫీజుల గురించి చెప్పేడు కానీ, డెంటల్ కోర్సు ఫీజు గురించి చెప్పలేదు ఎందుకో??? మా స్టాఫ్ ఒకాయన కూతూరు కి డెంటల్ కోర్సు కోసం - 4 సం., కోసం 16,00,000/- ఫీజు తీసుకున్నారు. ఆ డబ్బులు ఏం చేసేడు ఈ పెద్ద మనిషి????
పోయినపుడు కోట్ల రూపాయలు మొసుకు పోమని తెలిసి కూడా కొందురు రాజకీయ నాయకులు మారడం లేదు.. ఇందుకేనా ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి మన భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది?రాజకీయమనే పదానికి కొందరు నాయకులు న్యాయం చేసారు.. కొందరు నాయకులు అన్యాయం చేశారు..మన భారతదేశానికి, ఈ దేశంలో నివసించే ప్రజలకు మంచి రోజులు రావాలని, పెరుగుతున్న ధరలు తగ్గాలని ఆపరమాత్ముడిని కోరుకుంటున్నాను..
సెంటు భూమి కోసం గిరిజన జాతి ఘర్షణలో ఒక ఫారెస్ట్ అధికారులు చనిపోయాడు. ఇద్దరి కుటుంబాలు ఏ స్థితిలో ఉండొచ్చు. హైదరాబాద్ నడిబొడ్డున పన్ను ఎగవేసి లక్షల కోట్ల ప్రజాధనా విదేశాలకు పంపిస్తూ. ఈ కొల్లు రాజకీయాలు ఇంకెన్ని నీళ్లు చూడాలని
మల్లారెడ్డి మల్లారెడ్డి న్యూస్లు టీవీలో పేపర్లో ఇప్పటిదాకా ఎలాంటి యాక్షన్ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా వెంటనే యాక్షన్ తీసుకోగలరు సంవత్సరాల కొద్దీ ఇలాంటి పబ్లిక్ ను పబ్లిక్ సంపాదన ఒక పడాల్సిన బాధ్యత
VIJAYA MALAYA OUT NIRAVU MODHI OUT MOHIL CHOKSI OUT. ..AND MORE .GUJARAT PEOPLE OUT ............ADANI.....AMBANI............RICH........BUT......MIDDLE PEOPLE MIDDEL STAGE
పాల మల్లన్నను చిలికి చిలికి పెరుగు మల్లన్నగా చేసేదాకా వదిలేలా లేరుగా ఈ ఐటీ అధికారులు..😂😂
Bochu chesedi emledu boss manchi advocate unte news chose valae picholu
Wat ye Statement bro
పాల కాదు, పాపాల మల్లి
సూపరో...సూపరూ
చిలికితే వాచిధి మజ్జిగ 😂😂😂 . మజ్జిగ చేస్తే భాగుంటది . కానీ చేయరు , అంత డ్రామా, ED IT వాళ్ల పని వాళ్ళు చేస్తే భగుంటాధి కానీ చేయ నీయరు.
మల్లన్నా, IT అధికారులు ఓటర్ల లాగా
నీ కామెడీకి పడిపోరు అన్నా.....
మల్లారెడ్డి మల్లారెడ్డి మల్లారెడ్డి మల్లారెడ్డి అంగుటి అంగూటి అంగూటి అంత దోసుకుండు డాన్స్ చేసుకుంటా తొడగొట్టుకుంటా అంత దోసుకుండు అంగూటి
మళ్లీ పాలు అమ్ముకునే పరిస్థితి వస్తది.... వాడి జీవితం ఎక్కడ మొదలైందో అక్కడ నుండే మొదలైతది 😂
5 min చూసి బాగా relax అయ్యాను. Tq v6
నేను కూడా చాలా రిలాక్స్ iyyanu
ఇన్ని కాలేజీలు పెట్టి తన బిడ్డను చదివించలేకపోయాడు;
😂
Edhi hilet kadha
English Radhu kani business run chestaru
🤣
🤣🤣🤣🤣🤣
మాట్లాడటానికి రానీ వారికి మంత్రి పదవి ఎలా ఇస్తారో ఏమో మంత్రి గారి లాంగ్వేజ్ చూస్తే ఎంత చదివిందో అర్థం అయితాంది
ఎండింగ్ డైలాగ్ బాగుందాబా... ఎది వొదులమ్...ఎది ఈడువమ్.. ప్రజల రక్తని పిల్లుచుకుతాగుతాం
ఇలాంటి అవినీతి నాయకుల ఆస్తులను జప్తిచేయాలి
ఓరి మల్లిగా మాటలేమో కామెడీ ఇదంతా చూస్తేనేమో దోపిడీ ఎంత హుషారుగా ఉన్నావు రా మల్లిగా ఇన్ని వేల కోట్లు ఆస్తులు ఎక్కడివి రా
Adhe magicuu🤣
ఇంతపెద్ద ప్రజానాయకుడు, స్వాతంత్ర సమరయోధుడునీ మూడురోజుల ఆపుతారా ప్రజలూ, సమాజం ఎమయిపోవాలి🐸🐲
Most casual leader..
ప్రజల్లో కలిసి పోయే మనిషి ల వున్నాడు ...మస్త్ ఫన్ chesthundu..
మంచి యాక్టింగ్ స్కిల్స్ వున్నాయి natural యాక్టర్...
UC
Papam Malla Reddy sir. Antha. Mosam
@@yenamandraramakrishna3064 🤣🤣🤣🤣avnu em telvadu, chinna pilagaadu mallanna
నువ్వు బాధ పెడుతుంటే చాలా బాగుంది మీ పెస్
ప్రజల సొమ్ము తింటే ఇలానే అనుభవించాల్సిందే మల్లారెడ్డి గారు
Yentha dhorina ,, emka lopala daachesaaadu 🤣🤣🤣
8
@@johndifshorts up uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu
@@malempatisamyuktha7586 ardham kaaledhu...
@@johndifshorts😮😮😮😮😮😮😮😮Loki
అందుకే ఆస్తులను ఆదార్ లింక్ చేస్తే టాక్స్లు పక్కవసూల్.ప్రబుత్వ పదకాలు నిజమైన లబ్దిదారులకు వెల్తాయి
Good
ఒరిజినల్ లాప్టాప్ ఎక్కడ అని చివర్లో అడిగిన ప్రశ్న ఇందులో చాలా నవ్వు తెప్పించింది. రియల్లీ ఆ విలేకరి ఎవరో కాని సెన్స్ ఆఫ్ హ్యూమర్ మరియు టైమింగ్ తెలిసిన వ్యక్తి. నైస్
🤣🤣🤣🤣🤣
కానిస్టేబుల్ exams lo 13 rong questions ఉన్నాయి వాటిని మీడియా ద్వారా తెలియజేయాలి
He is dominating KA Paul in comedy🤪😝
Telangana no:1 donga😂😂
పాలు అమ్మిన, పూలు అమ్మిన, కాలేజీలు పెట్టిన, కష్టపడినా ఈ డైలాగ్ ఇప్పుడు చెప్పండి సూపర్ గా ఉంటుంది
Comedy face criminal mind
I think the same about him..
🤣
🤣🤣🤣😂😂😂😂😂
రేవంత్ రెడ్డి బెదిరించి ఫండ్ వసలు చేస్తున్నా అట్టు గా ఉన్నది😂😂😂😂
Time and fate is in his favour✌
9
well time favours , who did nothing wrong , just hard work....
@@yugandhargundelly8794 ya vijay maalya, chowksi their hardwork paid not time?
😂😂😂 Mamuluga ledhu comedy
Malla Reddy medical evaridi malla Reddy di CMR evaridi malla Reddy di IT valu evari intiki vacharu malla Reddy intiki 😂
ఈ పెద్దమనిషి ఎంబిబిఎస్ & ఇంజనీరింగ్ courses ఫీజుల గురించి చెప్పేడు కానీ, డెంటల్ కోర్సు ఫీజు గురించి చెప్పలేదు ఎందుకో??? మా స్టాఫ్ ఒకాయన కూతూరు కి డెంటల్ కోర్సు కోసం - 4 సం., కోసం 16,00,000/- ఫీజు తీసుకున్నారు. ఆ డబ్బులు ఏం చేసేడు ఈ పెద్ద మనిషి????
Shame shame corruption
పోయినపుడు కోట్ల రూపాయలు మొసుకు పోమని తెలిసి కూడా కొందురు రాజకీయ నాయకులు మారడం లేదు.. ఇందుకేనా ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి మన భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది?రాజకీయమనే పదానికి కొందరు నాయకులు న్యాయం చేసారు.. కొందరు నాయకులు అన్యాయం చేశారు..మన భారతదేశానికి, ఈ దేశంలో నివసించే ప్రజలకు మంచి రోజులు రావాలని, పెరుగుతున్న ధరలు తగ్గాలని ఆపరమాత్ముడిని కోరుకుంటున్నాను..
Shame shame telangana corruption 🚫🚫🚫🚫🚫
ఇంత పెద్ద మల్లన్న దెగ్గరికి 100 కోట్ల మల్లన్న ఇజ్జత్ తీస్తున్నారు.
పాలు అమ్మి అన్ని కోట్లు ఎలా సంపాదించారో చెబితే పాలు అమ్మే వాళ్లు కూడ బాగు పడతారు మల్లన్న...
Mla లు మంత్రులు అందరిపై దర్యాప్తు చేయండి.. ఇరవై లక్షల కోట్లు దొరుకుతాయి... అప్పుడు టాప్ స్టేట్ అవుతుంది వాడెవడో చెప్పినట్టు బంగారు తెలంగాణా అవుతుంది
గుండె పోటు ఏందిరా బాబు.. బ్రహ్మానందం గారు చూస్తున్నారా? మిమల్ని మించి పోయారు కామెడీ లో.
💯 కోట్ల నీ జిమ్మడి పోను ఎంత తింటారు రా
ఇంచు భూమి వదలం తెలంగాణ మొత్తం కబ్జా పెడ్తుం గీ ఐటీ ఈడి లకు బయపడం
మల్లారెడ్డి ఇప్పటికే ఇంత దోచుకున్నావు మళ్లీ ఈ ప్రభుత్వం వస్తే ఇంకెంత దోచుకుంటావో? నీకు ఈ ఇన్కమ్ టాక్స్ వాల్లే కరెక్టు
CMR evaridi .....
Medical College evaridi.....
Engineering college evaridi.....
St. Martin evaridi ........
Malkangiri ...😝😝😝😝😝😝
😂😂
It department dhi
అంబానీ ఆ దాని ఇళ్లపై కూడా ఇలాంటి సోదాలు చేసే దమ్ము ఈ మత ఉన్మాద ప్రభుత్వానికి ఉన్నదా. మల్లారెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకుంటే అతడు పుణ్యాత్ముడు.
సెంటు భూమి కోసం గిరిజన జాతి ఘర్షణలో ఒక ఫారెస్ట్ అధికారులు చనిపోయాడు. ఇద్దరి కుటుంబాలు ఏ స్థితిలో ఉండొచ్చు. హైదరాబాద్ నడిబొడ్డున పన్ను ఎగవేసి లక్షల కోట్ల ప్రజాధనా విదేశాలకు పంపిస్తూ. ఈ కొల్లు రాజకీయాలు ఇంకెన్ని నీళ్లు చూడాలని
ఎవ్వరినీ వదలం కూర్చోపెట్టి అందరి ఆతులు పికుతం కెసిఆర్
వాళ్ళతోనే పండలేద
మల్లారెడ్డి మల్లారెడ్డి న్యూస్లు టీవీలో పేపర్లో ఇప్పటిదాకా ఎలాంటి యాక్షన్ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా వెంటనే యాక్షన్ తీసుకోగలరు సంవత్సరాల కొద్దీ ఇలాంటి పబ్లిక్ ను పబ్లిక్ సంపాదన ఒక పడాల్సిన బాధ్యత
దేశాన్ని ఏలే బోకు కేడి గాడికి డిగ్రీ ఉందా, గాడు ఏడ చదివిండు అని ఓ పెద్దాయన నిన్న రైలులో అడిగిండు
కామెడీ చేసి కొల్లగొడుతున్నారు
మల్లా రెడ్డి కి తోక దగ్గర ఉన్న పొగరు అంతా పాయా 😄😄.
రాజకీయ కామెడియన్ కె.ఏ.పాల్ అన్నారు..
కానీ పెద్ద కామెడియన్ అంటే మంత్రి మల్లారెడ్డి ని మించినోడు లేరు...
తెలంగాణ రాజకీయ Ka Paul లేని లోటు తీరుస్తున్నారు.... ల్యాప్ టాప్ మర్చిపోయిర్రు... ఏముంటది వయా ల్యాప్టాప్ ల అనే డైలాగ్ కేక జనాలకు పిచ్చెకిపోయిందనుకో
ఇంత కామెడి వెదవలంత ఇక్కడ పొలిటీషియన్లు TS లో
సిగ్గు లేదు.. గురిగింజ అంటే నల్లగా ఉన్న నాకేం సిగ్గు అన్నదాంట.. మల్లారెడ్డి ది అట్లనే ఉంది..
Super Commedy
ఇంత బోలా ఉంటే ఎట్లా మామ.
Mallareddy's work has gone well, and the IT officers of Bandakesi have washed their clothes
🤣🤣
దబిది దిబిడే రో తెరే బాప్ ఆయా 🥳
మల్ల రెడ్డి సినిమాల్లో లోకి వస్తే బ్రహ్మానందం కూడా సరిపోడు కమెడియన్ మల్ల రెడ్డి దెబ్బకి
ఇలాంటి వడ మన తెలంగాణా ప్రజలను పరిపాలించేది హ....
చిట్టిమీది కళ్ళు తాగిన కొతిలగా కుప్పిగంతులు...... సిగ్గుండాలి కొంచమైనా.... తు
మల్లన్న కామెడీ కి బాడీ, బ్రెయిన్ అంత మంచి రిలాక్స్డ్ గా ఉంటుంది
700 ఎకరాలు ఎంత మంది పేద కుటుంబాలను ముంచి సంపాదించి నవురా దరిద్రుడా
ప్రజల పాటలు కొట్టే నీకు ఇలాంటివి చలా తక్కువ నీలాంటి వాళ్ళని ఇంకా పట్టుకోవాలి..
మలన్న నీవు వారికి,,,,,,,,,, offer చేస్తే నిన్ను వదిలిపెట్టి వారు, నీవు మల్ల కష్ట పాడు సంపాదించు, BJP. మట్టిలో పోయననట్టే
అన్నా దేనికైనా కాలమే సమాధానం చెప్పుతుంది.
Next Srinivas Goud
90 vesi paduko..monday vellali..🤣🤣😂😂🤗😂😂
Nuv enta Mandi raktam taaguntav ra..usuru taaki potav
Your Absolutely right
ఇటుఇటువంటి వల్లని రాజకీయాలు నే చేర్చుకోవద్దు
తెలంగాణ నూ దోచు కుంటున్నారు
జర కాపాడండి
నువు మంత్రి ఎలా అయ్యాడో kcr కే తెలుస్తది
Orey malli ga 😂😂😂😂
Antha kabujale edi vadalam 😂😂😂😂😂😂😂😂
కామెడీ లో బ్రమ్మనందం కు పోటీపాడుతున్న మల్లారెడ్డి
నోటి దూల వల్ల ..... ఎంతపని జరిగింది.
ED రాని బోడి రాని అన్నారు కదా వచ్చిండ్లు చెప్పుకునేది చెప్పుకోండి
2:26 ఆస్కార్ యాక్టింగ్
Abaaaa....super speech...mallareddy
పేదలకు పెడితే ఏమైంది రా బాబు
Ka Paul, Manchu family,mallanna yugapurushulu
కాక ను కేకపో😀
బిజెపి కుట్రని మీ చానల్ సమర్థిస్తుందా
Super niku nuve super opukunnaru sir enka andharini ankvari chesyali
Telangana Battebaz Sangham President... Malla Reddy. 😜🤭🤩
మందిని ముంచిన..
భూములు కబ్జా చేసిన..
లక్షల రూపాయల డొనేషన్ల తీసుకున్న..
జీరో దందాలు చేసిన..
Grete mallareddy garu memmalane chose nerchukovali😂😂😂
We want more news on malla reddy
Malla next palla na ?
వీడిని ఎలా భరిస్తున్నారు, తెలంగాణా లో
Shame shame TRS
Last ki jai telangana
తెలంగాణ ప్రజల ఉచ్చ తాగండి BRS వాళ్ళు
వీడికంటే రాక్షసుడు ఇంకా ఎవడు ఉండడు
అన‌్నికాలేజిలు నీకున‌్నప‌్పుడు నీకొడుకుకు ఇంగ‌్లీషు రాదంటె ఎట‌్ల మల‌్లన‌్న
కలి నీ అంతం చేయడానికి పోరాడదాం అరాచకాలను అరికడదాం కలి maayanundi బయటకు వద్దాం
Super comedy
Comedy movielo chudatam thappa real ga eppude chusthunna...
nen evarani MALLA REDDY!!🔥
మల్లారెడ్డి sir ఆదివారం చికెన్ పైసలు జార్రేవ్వు
జోకర్ గాడు ఈ మళ్ళీ గాడు,, జోకర్ వెనుక క్రోర్స్..
మొత్తం నల్ల డబ్బే
Matalone telisipotundi😂
🤣🤣🤣🤣🤣🤣MALLI MAMA
Vamvoo 🙏🙏🙏రా మల్ల బాబాయ్
VIJAYA MALAYA OUT NIRAVU MODHI OUT MOHIL CHOKSI OUT. ..AND MORE .GUJARAT PEOPLE OUT ............ADANI.....AMBANI............RICH........BUT......MIDDLE PEOPLE MIDDEL STAGE