Thank you akka, it's wonderful song, this song was written by Jakki Devaraj uncle through Uesi students ministry, many of students are turned to Christ by this song, tq Jesus.
Song no: ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ } 2|| ఆశ్చర్యమైన || పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ } 2 నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే } 2|| ఆశ్చర్యమైన || పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ } 2 నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే } 2|| ఆశ్చర్యమైన || శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ } 2 విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు } 2|| ఆశ్చర్యమైన || నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ } 2 నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే } 2|| ఆశ్చర్యమైన ||
ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ మరణముకంటె - బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ 1. పరమును వీడిన ప్రేమ - ధరలో - పాపిని వెదకిని ప్రేమ నన్ను కరుణించి ఆదరించి - సేదతీర్చి నిత్యజీవమిచ్చె !!ఆశ్చర్య!! 2. పావన యేసుని ప్రేమ - సిలువలో - పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి - జయమిచ్చి తన మహిమనిచ్చె !!ఆశ్చర్య!! ౩. శ్రమలు సహించిన ప్రేమ - నాకై - శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది - ఎన్నడూ ఎడబాయదు !!ఆశ్చర్య!! 4. నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి - ముద్దాడి కన్నీటిని తుడిచె !!ఆశ్చర్య!!

Plz upload as many songs as possible of nissy akka.. God gives a great comfort to my soul listening to these songs..
I like this song
Devunike mahima kalugunu gaka
Praise the Lord Amen ayyagaru and sister Garu Amen
Real love song,all glory to god ,🙏✝️🛐
Thank you akka, it's wonderful song, this song was written by Jakki Devaraj uncle through Uesi students ministry, many of students are turned to Christ by this song, tq Jesus.
Amen
Amen 🙏
Praise the lord
Nice sing song sister God bless you ministry
Amen Amen Amen🌹🌹🌹Praise the LORD 🙏🙏Thank you JESUS
Praise the lord to God 💝💖💘💔❣💕
Glory to God ✝️🛐🙏🙏🙏
*GOOD SONG EXLENT WONDERFULL....GOD BLESS YOU ALL 🙌*
Jesus
God's True Love we love you God Of love God bless you Spiritual sis
Yes God love it's true love 🙏🙏🙏🙏
❤❤❤❤❤
Praise the lord sister 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
Praise the lord sister
GOOD song sister
Song no:
ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ } 2|| ఆశ్చర్యమైన ||
పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ } 2
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే } 2|| ఆశ్చర్యమైన ||
పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ } 2
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే } 2|| ఆశ్చర్యమైన ||
శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ } 2
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు } 2|| ఆశ్చర్యమైన ||
నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ } 2
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే } 2|| ఆశ్చర్యమైన ||
Hallelujah Anna
ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
మరణముకంటె - బలమైన ప్రేమది
నన్ను జయించిన నీ ప్రేమ
1. పరమును వీడిన ప్రేమ - ధరలో - పాపిని వెదకిని ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి - సేదతీర్చి నిత్యజీవమిచ్చె !!ఆశ్చర్య!!
2. పావన యేసుని ప్రేమ - సిలువలో - పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి - జయమిచ్చి తన మహిమనిచ్చె !!ఆశ్చర్య!!
౩. శ్రమలు సహించిన ప్రేమ - నాకై - శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది - ఎన్నడూ ఎడబాయదు !!ఆశ్చర్య!!
4. నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని చూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి - ముద్దాడి కన్నీటిని తుడిచె !!ఆశ్చర్య!!
Praise the lord
Praise the LORD🙏🙏 sister

Praise the lord sister 🙏
Praise the lord