నా మనసు వేదనలో, అలజడి లో వున్నప్పుడు ప్రతి రోజూ ఈ పాట ఎన్నో సార్లు వింటాను, నా కొరకు పరుగెత్తి, కౌగలించి, ముద్దాడి, కన్నీటిని తుడిచే మహనీయుడు మన యేసయ్య 🙏 దీవెన పాస్టర్ గారు అద్భుతంగా పాడారు మీరు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి మన మధ్యనే వుంటుంది 🙏. మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పరిచర్య ను దేవుడు బహుగా దీవించి ఆశీర్వాదించును గాక 🙏
ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ మరణముకంటె - బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ 1. పరమును వీడిన ప్రేమ - ధరలో - పాపిని వెదకిని ప్రేమ నన్ను కరుణించి ఆదరించి - సేదతీర్చి నిత్యజీవమిచ్చె !!ఆశ్చర్య!! 2. పావన యేసుని ప్రేమ - సిలువలో - పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి - జయమిచ్చి తన మహిమనిచ్చె !!ఆశ్చర్య!! ౩. శ్రమలు సహించిన ప్రేమ - నాకై - శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది - ఎన్నడూ ఎడబాయదు !!ఆశ్చర్య!! 4. నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి - ముద్దాడి కన్నీటిని తుడిచె !!ఆశ్చర్య!!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏
Praise the lord jesus
God bless you anna and your voice is naice🌹
నా మనసు వేదనలో, అలజడి లో వున్నప్పుడు ప్రతి రోజూ ఈ పాట ఎన్నో సార్లు వింటాను, నా కొరకు పరుగెత్తి, కౌగలించి, ముద్దాడి, కన్నీటిని తుడిచే మహనీయుడు మన యేసయ్య 🙏
దీవెన పాస్టర్ గారు అద్భుతంగా పాడారు మీరు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి మన మధ్యనే వుంటుంది 🙏. మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పరిచర్య ను దేవుడు బహుగా దీవించి ఆశీర్వాదించును గాక 🙏
Glory to our almighty god alone for his abundant love & sacrifice
ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
మరణముకంటె - బలమైన ప్రేమది
నన్ను జయించిన నీ ప్రేమ
1. పరమును వీడిన ప్రేమ - ధరలో - పాపిని వెదకిని ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి - సేదతీర్చి నిత్యజీవమిచ్చె !!ఆశ్చర్య!!
2. పావన యేసుని ప్రేమ - సిలువలో - పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి - జయమిచ్చి తన మహిమనిచ్చె !!ఆశ్చర్య!!
౩. శ్రమలు సహించిన ప్రేమ - నాకై - శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది - ఎన్నడూ ఎడబాయదు !!ఆశ్చర్య!!
4. నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని చూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి - ముద్దాడి కన్నీటిని తుడిచె !!ఆశ్చర్య!!
God bless you nanna
PRAISE the lord brother 🙏🙏🙏
Jesus blessing brings light
Praise the lord jesus
🎉🎉🎉
yes lord maranamu kante Bala maina prema god bless you maa 🙏🏽 and your family and ministry
Praise the lord jesus christrian lord😮
Ashramanyna prama
Praise the lord jesus christ 🙌
Praise the lord jesus christ