దేవుడు కి వందనాలు అయ్యగారికి వందనాలు ఈరోజు వాగ్దానం దేవుడు దీవించు గాక ఆమెన్ గుడ్ మార్నింగ్ అన్న 🙏🙏 నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అన్నా 🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
Praise the Jesus hallelujah thandri amen 🎄🎄🎄🎄✨️✨️✨️✨️🙌🙌🙌🙌🙏🙏🙏🙏👏👏👏👏✨️✨️✨️✨️✨️🎄🎄🎄🎄maa waif ni naa pillalanu asirvadichandi thandri please praise the Lord Jesus hallelujah hallelujah thank you Jesus amen amen ✨️ 🙏 🙌
ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వందనాలు బ్రదర్ మరియు సిస్టర్స్ 🙏🙏🙏 (కీర్తనల గ్రంధం; 70;4) నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుము నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక ఆమెన్ ఆమెన్.✝️✝️🛐🛐🙏🙏💐💐
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. మన దేవాది దేవుని కృప మెండైన దీవెనలు ఎల్లవేళలా మనందరికీ తోడైయుండును గాక ఆమెన్... 🙏❤️
అయ్య గారికి అమ్మాగారికి వందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽అమ్మా నా కుమారుడుకి వివాహం చేయాలనీ ఎంతో ఆశపడుతున్నాను అదిజరగాలని పార్దనాలో పెట్టండి దేవుడుని ఎంతగానో అడుగుతున్నాను తల్లిగా నా ఆవేదన ప్రార్థనా చేయండి అయ్య 😭వందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
యేసయ్య మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు యేసయ్య... విడిపోయిన నన్ను నా భార్య ఉషా ని కలపండి... నమ్మించి మోసం చేసి మధ్యలో వదిలేసి వెళ్లిపోవడం నాకు తెలియదు... ఒకరిని నమ్మేము అంటే వాళ్ళతో జీవితంతాము కలిసి బ్రతకడమే... యేసయ్య విడిపోయిన నన్ను నా భార్య ఉషా ని కలపండి.. AMEN
Thank you Jesus 🙌 Psalm 70:4 🙌 Amen... Hallelujah 🙌 Praise the lord annayya 🙏 Thank you so much annayya 🙏 May God bless you have a wonderful day annayya 🥰🥰🥰 Yesayya e vagdanam na jeevethamlo neraveradaniki sahayam cheyandi prabuva please Yesayya 🙏🙏🙏 Amen Amen Amen 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏నా ఓ ట రీ జీవితం లో ఏ న్నో శ్ర మ లూ ఇ రుకు లూ ఇ బ్బ దూ లు ఏ దూ రూ కూ టూ న్నా న య్యనా కo టూ ఓ క తో డూ కా వా ల నీ కో రూ కూ టూ ఉ న్నా న య్యద య్యచే చి ప్రేయ్యర్ చే య గ ల రూ ఆ మె న్ 🙏🙏🙏
Praise the lord annaya Usha ma biddalu praise Dennu santhitho nimpabadalani Baga chadhavalani English matladalani class first undalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya 🙌🙌🙌🙌🙌🙌
Praise the lord Brother 🙏 Yesu kristu athi parishuddta namamulo andari vandanamulu 🙏 Eroju devuni vagadanamu mana andari jivithamulo neraverunu gaka amen 🙏🙏🙏🙏🙏
వందనాలు బ్రదర్ మా అమ్మాయి మేలు నిమిత్తం మా అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం గురించి నా కుటుంబం అంతటికి మంచి ఆరోగ్యం కోసం దేవుని దీవెనలు మా కుటుంబం మీద ఉండాలని మా కోసం ప్రార్ధన చెయ్యండి🙏🏻 🙏🏻🙏🏻
MAA baabu ki ee month December 28nundi 1sem public examinations jarigaayi annaya public examinations lo manchi Mark's ochhela prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️
Yesayya parisudda namamulo mi andhariki na vandanalu ayyagaru ammagaru na vandanalu ma jivitamlo santi samadanam daya chey tandri yesayya mike vandanalu na yesayya ma kutubam kosam preyar cheyandi chalaa badalu kastalalo unnam na yesayya e vakyam mana andhari jivitamlo neraveraverchunu nalo edena lopam sari chey na tandri yesayya amen yesayya 🙏🙏🙏🙏🙏
అయ్య గారికి నా వందనాలు మా కుటుంబం అంతయు దేవుని సన్నిధిలో ఎదగాలని ప్రార్థన చేయండి నూతన సంవత్సరం లొనై అప్పు లు తీరు లాగున ప్రార్థన చేయండి నూతన గృహము కట్టుకోవాలని ప్రార్థించండి ఆరోగ్యం కోసం దయచేసి ప్రార్థన చేయండి మా కుమార్తె కుమారుడు చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి
Praise the lord br makosam prayer cheyandi ma avasarlakosam prayer cheyandi ma Babu cortcase nundi vidudhalakavali please please please please please please 🙏🙏🙏🙏 ma Amma arogham manchiga undali Ani prayer cheyandi please please please 🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్🙏 దేవుడు మాకు మరొక రోజును దయచేసినందుకు స్తోత్రములు. దేవా దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు 13/01/2025. నేటి వాగ్దాన సందేశం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక. ఏ.జయచంద్ర నంద్యాల టౌన్
Chella yashoda husband jayaraju kumarudu abhijithswanth hanamkoda chella kumarudu abhijithswanth health మరియు Babu ప్రయెజకుడు అవుట koraku prayer Babu age twenty one years Babu eppudu ఇంటి దగ్గర కలిగి ఉండునాడు Babu inter varaku స్టడీ చేసినాడు Babu koraku prayer cheyagalaru ayyagaru🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏 ఓ దేవా నీ దైవ సేవకుని ద్వార విన్న దేవుని వాగ్దానం నకు వందనాలు తండ్రీ. ఓ దేవా మాలో ఉన్న ఆందోళన, అశాంతి, నిరాశ తొలగించి నిన్ను వెదికే వడిగా ఉండి నీ ద్వార సంతోషం సమాధానం కలుగ జేయ మని ప్రతి రోజు నిన్ను ప్రార్థించు చుండగా నీవే మాకు తోడుగా ఉండి నీ కృప చేత మమ్ములను దీవించి ఆశీర్వదించి కాపాడు మని యేసు క్రీస్తు నామములో ప్రార్ధించి వేడు కొను చున్నాను తండ్రి ఆమెన్
దేవుని నామమును వందనాలు అలా నె అయ్యగారి వందనాలు నేను ఒకరిని డబ్బులు అడిగాను అయ్యగారు వాళ్ళు ఇచ్చే లా ప్రార్థన చెయ్యండి నా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి నా భర్త కి జీతం ఇవ్వటం లేదు అయ్యగారు వాళ్ళు ఇచ్చే లా ప్రార్థన చెయ్యండి నేను మిషన్ లోన్ పెట్టుకోవాలి అని ఆశ పడుతున్నా అయ్యగారు ప్రార్థన చెయ్యండి నాకు ఉంన్నా అప్పులు తీరే లా ప్రార్థన చెయ్యండి అయ్యగారు
ఆమెన్ దేవునికిమహిమకలుగునుగాక🙏🏻🙏🏻అయ్యగారికివందనలు🙏🏻🙏🏻దేవా నాబిడ్డలకు దేవునికృప మంచి బలమును దేవుడుదయచెయునుగాక ఆమెన్ నా తండ్రి చిన్నపాపకు చుట్టు దేవునికృప అగ్నికంచె కాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుందునుగాక ఆమెన్ యేసయ్య నామములో నాకుటుంబంని చుట్టు దేవునిసన్నిధి దూతకావలియుడునుగాక ఆమెన్🙏🏻🙏🏻🙏🏻
దేవాతి దేవా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ బంగారు పాదములకు వందనములు ఈరోజు వాగ్దానము అందరి కుటుంబంలో నెరవేర్చును గాక వందనాలు అయ్యగారు నాకున్న అప్పుల సమస్య నుంచి విడుదల పొందేలా ప్రార్థన చేయండి
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గుడిపాడు నాపేరు హంసావతి నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please
Ayyagaru John Wesley garu na peru ebinizer nenu prakalpati usharani ki nenu ameku nenu dabbullu 750000 dabbullu echi 5years iendhi aa dabbullu vachalla Pradhan cheiendi ayyagaru John Wesley garu plz sir 😢😢😢😢😢😢😢
Praise the lord brother 🙏 Nenu uk lo vunnanu naku education lo alagea assessments lo manchi percentage ivvali Ani alagea eerojuu anta maa family ki prabhuvu toduga vundali Ani prayer cheyandi brother 🙏 Nenu uk lo masters chestunna naku manchi job studies ayyaka Prabhuvu FDA lo prabhuvu ivvali Ani prayer cheyandi brother 🙏
✝️🙇✝️🙌🙌☦️🙏🙏🙏☦️🛐🛐Praise the lord ayyagaru 🛐🛐🙏🕊️🕊️🦋🛐🛐🙏🙏🛐🛐🙏🕊️🦋🛐 Ma family kosam job ledu ayyagaru job kosam house kosam prayer cheyade ayyagaru swarna Latha ku matalu ravu matalu ravu matalu rava daneke prayer cheyyade ayyagaru ma Amma nanna ku bagoledhu ayyagaru kocham prayer cheyade ayyagaru ma attha ku bagoledhu ayyagaru kocham prayer cheyade ayyagaru money kosam prayer cheyade ayyagaru nenu devune Krupa lo adaga daneke prayer cheyyade ayyagaru ✝️✝️💫💫☦️🧎🙏🙏🙏🙌🙇✝️🛐💫
ప్రభువు నామంలో అయ్యగారికి వందనాలు ఈరోజు వాగ్దానం మన జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ అన్న నా జీవితంలో కోల్పోయిన నాన్న అన్న నా భర్త చావు వరకు వెళ్లిన నన్ను నా యేసయ్య ధైర్యాన్ని ఇచ్చి నా ఇద్దరు బిడ్డల్ని చూపించిన యేసయ్యకే నా వందనాలు నా బిడ్డలు కొరకు ప్రేయర్ చేయండి విన్సీ పావని దేవుని మార్గంలో నడవాలని దేవుని యందు భయభక్తులతో ఉండాలని ప్లీజ్ అండి 🙏🏻🙏🏻🙏🏻
దేవాది దేవునికే మహిమ ప్రభావములు చెల్లెను గాక దేవా ఈ దిన వాగ్దానం మా కుటుంబంలో ప్రతి కుటుంబంలో పరిశుద్ధ దేవుని యేసయ్య నామంలో నెరవేరును గాక ఆమెన్ హల్లెలూయా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్న ఒక నెల నుంచి ఆరోగ్యం బాలేక ఇంట్లోనే ఉన్న. ఇప్పుడు దేవుని కృప వల్ల కాస్త భాగయింది. నాకు సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయండి. నేను డ్యూటీ కి వెళ్లేలా. నేను కాలేజీ లో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నా అన్న పిల్లలులకు exams ఉన్నాయి. నా ఆరోగ్యం పూర్తిగా భాగయ్యి కాలేజీ కి వెళ్లేలా ప్రేయర్ చేయండి 🙏🙏🙏🙏🙏
Praise the lord Anna 🙏 Anna sresta ku nose తో కాక mouth తో గాలి thisukontindi now గొంతు నొప్పి అని chepputhavundi Anna yemi దిక్కు thochatamuledu Anna plz తన health కొరకు and education కొరకు and devudi బలిష్టమైన చేతుల క్రింద vundulaguna prayer చేయండి Anna plz 😭😭😭😭😭
Praise the lord Brother Mee daily messages chala ashirwadakaramuga , phalabharitamuga vunnaye Mee paricharya koraku prardhistunnamu tq so much lord ,tq so much brother 🙏
MAA vaari ki eyes operation chesaru annaya kallu manchi ga vundalani prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
Praise the lord 🙏 Prabhuuva meere aadharam naku 🙏 Prabhuuva blessme helpme plz my lord 🙏 Annaya plz prayer for me 🙏 Annaya financial problems vunnai annaya prayer for me 🙏
Amen praise the lord 🙏 sir maa nanna Gariki health problems kidney dialysis patients chala sapur authunaru nd maa Amma Gariki right leg mokalu noppi tho badha paduthunaru edhari health kosam prayer cheyandi sir please 🙏🙏🙏🙏
MAA vaari health kosam MAA biddala health kosam MAA biddala education kosam MAA biddala further studies kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🏘️
Praise the లార్డ్స్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్ నా కుటుంబ సభ్యులు ఆరోగ్యము ఆర్థిక సాయం కోసం నా అప్పుల బాధ నుండి విడుదల కొరకు నా కుమారుడు చదువులో తోడై ఉండి నా రెండవ కుమారుడు హేమంత్ కుమార్ ను జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా పాపములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేటట్లు నా శతృవులు చేతిలొ నుండి విడుదల కొరకు నా జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా పాపములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేటట్లు నా శతృవులు చేతిలొ నుండి విడుదల కొరకు నా దేవుని సన్నిధిలో దేవుని సాక్షీ గా దేవుని బిడ్డలుగా జీవించే అవకాశం కోసం ప్రేయర్ చేయ్యండి బ్రదర్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్
ప్రభువు నామములో వందనాలు brother , ప్రభువు దయవల్ల నాకు మిగిల్చిన ఇరువురి కుమారుల కుటుంబాలు యేసు క్రీస్తు దేవుని ప్రేమ పొందుటకు యోగ్యత కలిగి ఉండుట కొరకుప్రార్డించమని ప్రతి ఒక్కరినీ ప్రేమతో వందనములు తెలియజేసుకుంటున్నాను
ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైనదిమైనా ఘనమైన నామములో అందరికీ వందనాలు ప్రతి కుటుంబాన్ని దీవించి నడిపిస్తున్నందుకు వందనాలు నీ సన్నిధి నడిపిస్తున్నది ప్రతి కుటుంబాల కోసం ప్రార్థన చేయండి ప్రతి సంఘాల కోసం ప్రార్థన చేయండి సంఘ బిడ్డల కోసం ప్రార్థన చేయండి వృద్ధులు కోసం చిన్నపిల్లల కోసం ప్రార్థన చేయండి ప్రతి సమస్య మీద ప్రతి సమస్య కోసం ప్రార్థించండి సమస్యల్లో ఉన్న వారందరి కోసం ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు నేనే రెక్కల సన్నిధిలో భద్రపరచమని అదే బాధ దేవుడు బాధలు బట్టి అడుగుతున్నాను తండ్రి నీ శక్తి నాకు కావాలి నీ ధైర్యం నీ బలం నీ ప్రేమ అనురాగాలు మాకు కావాలి తండ్రి నిత్యము నీ సన్నిధిలో ఆరాధనలో ఉండేటట్టు దీవించండి ఆశీర్వదించండి గాఢాంధకారలోయలో సంచరించిన నీకు ఏఆపాయం కలగదని వాక్యం సెలవిస్తున్న దయ ఈన్నాళ్లుమనుషులు నమ్ముకుని మోసపోయాను తండ్రి దేవుని నమ్ముకోవడం మేలు ఈరోజు అంతటికి ప్రతి కుటుంబానికి చేసిన దీవించండి మమ్మల్ని దీవించండి రాకపోకలు కానీ చేసే పనులు గాని మాట్లాడే మాటలు అన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ అందరికీ వందనాలు🙏🙏
దేవుడు కి వందనాలు అయ్యగారికి వందనాలు ఈరోజు వాగ్దానం దేవుడు దీవించు గాక ఆమెన్ గుడ్ మార్నింగ్ అన్న 🙏🙏 నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అన్నా 🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
Praise the Jesus hallelujah thandri amen 🎄🎄🎄🎄✨️✨️✨️✨️🙌🙌🙌🙌🙏🙏🙏🙏👏👏👏👏✨️✨️✨️✨️✨️🎄🎄🎄🎄maa waif ni naa pillalanu asirvadichandi thandri please praise the Lord Jesus hallelujah hallelujah thank you Jesus amen amen ✨️ 🙏 🙌
ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వందనాలు బ్రదర్ మరియు సిస్టర్స్ 🙏🙏🙏 (కీర్తనల గ్రంధం; 70;4) నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుము నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక ఆమెన్ ఆమెన్.✝️✝️🛐🛐🙏🙏💐💐
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. మన దేవాది దేవుని కృప మెండైన దీవెనలు ఎల్లవేళలా మనందరికీ తోడైయుండును గాక ఆమెన్... 🙏❤️
అయ్య గారికి అమ్మాగారికి వందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽అమ్మా నా కుమారుడుకి వివాహం చేయాలనీ ఎంతో ఆశపడుతున్నాను అదిజరగాలని పార్దనాలో పెట్టండి దేవుడుని ఎంతగానో అడుగుతున్నాను తల్లిగా నా ఆవేదన ప్రార్థనా చేయండి అయ్య 😭వందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
జాయ్స్ కొరకు ప్రైసీ కొరకు స్మైలీ కొరకు ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏🙏🙏
యేసయ్య మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు యేసయ్య... విడిపోయిన నన్ను నా భార్య ఉషా ని కలపండి... నమ్మించి మోసం చేసి మధ్యలో వదిలేసి వెళ్లిపోవడం నాకు తెలియదు... ఒకరిని నమ్మేము అంటే వాళ్ళతో జీవితంతాము కలిసి బ్రతకడమే... యేసయ్య విడిపోయిన నన్ను నా భార్య ఉషా ని కలపండి.. AMEN
జాయ్స్ గాయం తొందరగా తగ్గు లాగున ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏🙏
దేవునికే మహిమ ప్రైస్ the లార్డ్ 🙏 తమ్ముడు
Thank you Jesus 🙌 Psalm 70:4 🙌 Amen... Hallelujah 🙌 Praise the lord annayya 🙏 Thank you so much annayya 🙏 May God bless you have a wonderful day annayya 🥰🥰🥰 Yesayya e vagdanam na jeevethamlo neraveradaniki sahayam cheyandi prabuva please Yesayya 🙏🙏🙏 Amen Amen Amen 🙏🙏🙏
Today promise na jivithamlo neraveru tundhani nenu namuchunnanu yeseyya 🥹🙌✝️🙌🙌🫂 sorry 😞 Jesus 🥹
Praise the Lord brother please prayer for my family మా కుటుంబం ఆర్ధిక ఇబ్బంది కొరకు మా అప్పులు కొరకు మా అమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Anna 🙏
Bairla Jayamaprakash Rao family 🙏
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏నా ఓ ట రీ జీవితం లో ఏ న్నో శ్ర మ లూ ఇ రుకు లూ ఇ బ్బ దూ లు ఏ దూ రూ కూ టూ న్నా న య్యనా కo టూ ఓ క తో డూ కా వా ల నీ కో రూ కూ టూ ఉ న్నా న య్యద య్యచే చి ప్రేయ్యర్ చే య గ ల రూ ఆ మె న్ 🙏🙏🙏
Praise the lord annaya Usha ma biddalu praise Dennu santhitho nimpabadalani Baga chadhavalani English matladalani class first undalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya 🙌🙌🙌🙌🙌🙌
Praise the lord 🙏 ma appulu Anni tirali ani prayer cheyandi brother and ma pillalu koraku prayer cheyandi brother 🙏🙏🙏🙏🙏
Aman PRAISE the lord God bless you sir ✊✊✊✊✊
ఆరోగ్యం కొరకు కొంచెం ప్రార్ధించిన బ్రదర్🙏🏼🙏🏼🙏🏼🙏🏼⛪⛪⛪⛪⛪
Praise the lord Brother 🙏 Yesu kristu athi parishuddta namamulo andari vandanamulu 🙏 Eroju devuni vagadanamu mana andari jivithamulo neraverunu gaka amen 🙏🙏🙏🙏🙏
వందనాలు బ్రదర్ మా అమ్మాయి మేలు నిమిత్తం మా అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం గురించి నా కుటుంబం అంతటికి మంచి ఆరోగ్యం కోసం దేవుని దీవెనలు మా కుటుంబం మీద ఉండాలని మా కోసం ప్రార్ధన చెయ్యండి🙏🏻
🙏🏻🙏🏻
Praise the lord amen yesayya🙏🙏🙏
Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Yesayya ma amma gari ki manchi aarogyam daya cheyandi prabuva please Yesayya 😭😭😭🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ప్లీజ్ మా అమ్మాయి జాబ్ కోసం ప్రార్ధన చేయండి బ్రదర్ 🙏🙏🙏
ఆమెన్.... ఆమెన్.... Praise the lord🙏
MAA baabu ki ee month December 28nundi 1sem public examinations jarigaayi annaya public examinations lo manchi Mark's ochhela prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️
Yesayya parisudda namamulo mi andhariki na vandanalu ayyagaru ammagaru na vandanalu ma jivitamlo santi samadanam daya chey tandri yesayya mike vandanalu na yesayya ma kutubam kosam preyar cheyandi chalaa badalu kastalalo unnam na yesayya e vakyam mana andhari jivitamlo neraveraverchunu nalo edena lopam sari chey na tandri yesayya amen yesayya 🙏🙏🙏🙏🙏
అయ్య గారికి నా వందనాలు మా కుటుంబం అంతయు దేవుని సన్నిధిలో ఎదగాలని ప్రార్థన చేయండి నూతన సంవత్సరం లొనై అప్పు లు తీరు లాగున ప్రార్థన చేయండి నూతన గృహము కట్టుకోవాలని ప్రార్థించండి ఆరోగ్యం కోసం దయచేసి ప్రార్థన చేయండి మా కుమార్తె కుమారుడు చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి
Praise the lord annaya Usha ma maridi naredra joshna thirupathamma Veena kutumbam patla srada badyatha kaligi rakshana pondhukovalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya 🙌🙌🙌🙌🙌🙌
Amen🙏praise the Lord ayya garu🙏🙏🙏
Praise the lord br makosam prayer cheyandi ma avasarlakosam prayer cheyandi ma Babu cortcase nundi vidudhalakavali please please please please please please 🙏🙏🙏🙏 ma Amma arogham manchiga undali Ani prayer cheyandi please please please 🙏🙏🙏🙏🙏
Arunsoujanyalaku ManchiArogyam ManchiBavishyath ManchiGarbaPalamKalagalani Sukaprasavam JarigelaPrayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen
Jayababu job esamulo samadhanam kaliginchinaru vandhanalu yesssiah trancefor esamulo samadhanam kaliginchinaru vandhanalu yesssiah🙏🙏🙏🙏🙏
Praise the lord brother naaku job ravalani please prayer cheyandi🙏🙏🙏
Praise the Lord Brother 🙏🙏🙏 Good morning Brother 💐💐💐 Glory to God Brother 🙌🙌🙌 Pray for My family Brother 🙏🙏🙏🙏🙏
❤ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కాలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤ యేసయ్య నామంలో మీకు వందనాలు అయ్యగారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక ఈ దిన వాగ్దానం మనందరిజివితంలో నెరవేరాలని కోరుకుంటూ యేసయ్య కే మహిమ కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤
Praise the lord anna amen amen amen 🙏🙏🙏🙏🛐🛐🛐🛐💐⛪
Praise the lord ayyagaru pleas ayyagaru my family members koraku prayer cheyyagalaru ayyagaru please ayyagaru 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord annaya Usha na husband Krupa kavali Ani dhevuni balamu pondhukovalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya 🙌🙌🙌🙌🙌🙌🙌
Soujanyaku Karthiku Yashwanthlaku ManchiArogyam ManchiBavishyath ManchiVudyoga Avakashalu Kalagalani Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen
Praise the lord AYYAGARU my financial problems prayer cheyandi AYYAGARU please Amen Amen Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord. Brother
Praise the lord brother and sister 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 hallelujah hallelujah hallelujah devuni namani ki Mahima kalugunugaka Amen Amen Amen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ప్రైస్ ది లార్డ్ బ్రదర్🙏
దేవుడు మాకు మరొక రోజును దయచేసినందుకు స్తోత్రములు.
దేవా దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు
13/01/2025. నేటి వాగ్దాన సందేశం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక. ఏ.జయచంద్ర నంద్యాల టౌన్
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు🙏 ఈరోజు దేవుని వాగ్దానం ను బట్టి మన అందరి కుటుంబంలో నెరవేరును గాక🙏 ఆమెన్ ఆమెన్.....
Praise the lord anna🙏🙏🙏🙏plzzzz prayer for my family kosam and my marriage kosam plzzz🙏🙏🙏🙏
Good morning pastor garu praise the lord God bless you happy Monday Jesus bless you 🙏🙏🙏🙏
Chella yashoda husband jayaraju kumarudu abhijithswanth hanamkoda chella kumarudu abhijithswanth health మరియు Babu ప్రయెజకుడు అవుట koraku prayer Babu age twenty one years Babu eppudu ఇంటి దగ్గర కలిగి ఉండునాడు Babu inter varaku స్టడీ చేసినాడు Babu koraku prayer cheyagalaru ayyagaru🙏🙏🙏🙏🙏🙏
Preise tha lord...brother prayer my family...ramarao malleswari sandeep ramaysir sandeep government jobs kosam prayer cheyandi 🙏🙏Ramaysir marriage kosam prayer cheyandi 🙏🙏🙏amen..amen amen
Praise the lord Brother and all ✝️✝️✝️ Amen Amen Amen thank you Jesus ✝️✝️✝️✝️✝️
Praise the Lord 🙏 ఓ దేవా నీ దైవ సేవకుని ద్వార విన్న దేవుని వాగ్దానం నకు వందనాలు తండ్రీ. ఓ దేవా మాలో ఉన్న ఆందోళన, అశాంతి, నిరాశ తొలగించి నిన్ను వెదికే వడిగా ఉండి నీ ద్వార సంతోషం సమాధానం కలుగ జేయ మని ప్రతి రోజు నిన్ను ప్రార్థించు చుండగా నీవే మాకు తోడుగా ఉండి నీ కృప చేత మమ్ములను దీవించి ఆశీర్వదించి కాపాడు మని యేసు క్రీస్తు నామములో ప్రార్ధించి వేడు కొను చున్నాను తండ్రి ఆమెన్
Praise the lord annaya Usha ma Babu shadrek Nani rakshana pondhukovalani job lo setle avvalani marriage avvalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya 🙌🙌🙌🙌🙌
ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏 హల్లెలూయ హల్లెలూయ 🙏🙏🙏🙏🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్
Anna na garbhapalam kosam pray cheyandi anna ma husband ki job vachela pray cheyandi anna
Deva ne agni kanche kaapudala sainyam ni na biddala chuttu thoduga unchandi prabuva ne dhakshina hastham tho na biddalini nadipinchandi prabuva nee Krupa mahima shakti tho na biddalini kaapadandi rakshinchandi deevinchandi prabuva nee rekkala chatuna na biddalini kaapadandi prabuva rakshinchandi prabuva amen 🙏
దేవుని నామమును వందనాలు అలా నె అయ్యగారి వందనాలు నేను ఒకరిని డబ్బులు అడిగాను అయ్యగారు వాళ్ళు ఇచ్చే లా ప్రార్థన చెయ్యండి నా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి నా భర్త కి జీతం ఇవ్వటం లేదు అయ్యగారు వాళ్ళు ఇచ్చే లా ప్రార్థన చెయ్యండి నేను మిషన్ లోన్ పెట్టుకోవాలి అని ఆశ పడుతున్నా అయ్యగారు ప్రార్థన చెయ్యండి నాకు ఉంన్నా అప్పులు తీరే లా ప్రార్థన చెయ్యండి అయ్యగారు
Praise the lord ❤️🙏❤️
ఆమెన్ దేవునికిమహిమకలుగునుగాక🙏🏻🙏🏻అయ్యగారికివందనలు🙏🏻🙏🏻దేవా నాబిడ్డలకు దేవునికృప మంచి బలమును దేవుడుదయచెయునుగాక ఆమెన్ నా తండ్రి చిన్నపాపకు చుట్టు దేవునికృప అగ్నికంచె కాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుందునుగాక ఆమెన్ యేసయ్య నామములో నాకుటుంబంని చుట్టు దేవునిసన్నిధి దూతకావలియుడునుగాక ఆమెన్🙏🏻🙏🏻🙏🏻
దేవాతి దేవా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ బంగారు పాదములకు వందనములు ఈరోజు వాగ్దానము అందరి కుటుంబంలో నెరవేర్చును గాక వందనాలు అయ్యగారు నాకున్న అప్పుల సమస్య నుంచి విడుదల పొందేలా ప్రార్థన చేయండి
ప్రైస్ ద లార్డ్ సార్..... 🙏🙏🙏🙏✝️
Puli ❤❤❤❤
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గుడిపాడు నాపేరు హంసావతి నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
అన్న అక్క నా కొరకు ప్రేయర్ చేయండి..
☦️🛐☦️ఆమెన్☦️🛐☦️
Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please
Jeevayya bhoomi konnamu chikku lo unadi prardhanacheyandi amen
Ayyagaru John Wesley garu na peru ebinizer nenu prakalpati usharani ki nenu ameku nenu dabbullu 750000 dabbullu echi 5years iendhi aa dabbullu vachalla Pradhan cheiendi ayyagaru John Wesley garu plz sir 😢😢😢😢😢😢😢
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు
కీర్తనల గ్రంథము 70:4 ఈ నేటి వాగ్ధానం మన అందరి కుటుంబాలలో మరియు జీవితాలలో నెరవేరును గాక ఆమెన్.
Praise the lord Anna akka 🙏🙏🙏🙏 plz pray for me Anna akka my family 🙏🙏🙏🙏
Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya eroju vagdhanamu prathiokkari kutumbamulonu jeevithamulalonu palimpscheyaliani vedukuntunnanu devayessyya nannunakutumunu nichittanusaramu nikrupanusaramu jeevinchy jeeviyhamu dayacheyudeva nithyamu ninnusuthithinchi ganaparchunatlu mammulunu andharini deevinchudeva yesayya nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer 🙏🙏🙏🙏🙏🙏 for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen Raji Kuwait
Praise the lord brother 🙏 Nenu uk lo vunnanu naku education lo alagea assessments lo manchi percentage ivvali Ani alagea eerojuu anta maa family ki prabhuvu toduga vundali Ani prayer cheyandi brother 🙏 Nenu uk lo masters chestunna naku manchi job studies ayyaka Prabhuvu FDA lo prabhuvu ivvali Ani prayer cheyandi brother 🙏
Thandri Meku vandhanalu yesssiah🙏🙏🙏🙏 matho unnameku vandhanalu yesssiah mammalini Kapaduthunadhuku karunicharu vandhanalu yesssiah e services bless chysaru vandhanalu yesssiah🙏🙏🙏🙏🙏 vijayakumar soniyani touch chysaru vandhanalu yesssiah variki santhana bikshanu petanaru evhinaru vandhanalu yesssiah🙏🙏🙏🙏🙏 varitho unnameku vandhanalu yesssiah🙏🙏🙏🙏🙏
✝️🙇✝️🙌🙌☦️🙏🙏🙏☦️🛐🛐Praise the lord ayyagaru 🛐🛐🙏🕊️🕊️🦋🛐🛐🙏🙏🛐🛐🙏🕊️🦋🛐
Ma family kosam job ledu ayyagaru job kosam house kosam prayer cheyade ayyagaru swarna Latha ku matalu ravu matalu ravu matalu rava daneke prayer cheyyade ayyagaru ma Amma nanna ku bagoledhu ayyagaru kocham prayer cheyade ayyagaru ma attha ku bagoledhu ayyagaru kocham prayer cheyade ayyagaru money kosam prayer cheyade ayyagaru nenu devune Krupa lo adaga daneke prayer cheyyade ayyagaru ✝️✝️💫💫☦️🧎🙏🙏🙏🙌🙇✝️🛐💫
ప్రభువు నామంలో అయ్యగారికి వందనాలు ఈరోజు వాగ్దానం మన జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ అన్న నా జీవితంలో కోల్పోయిన నాన్న అన్న నా భర్త చావు వరకు వెళ్లిన నన్ను నా యేసయ్య ధైర్యాన్ని ఇచ్చి నా ఇద్దరు బిడ్డల్ని చూపించిన యేసయ్యకే నా వందనాలు నా బిడ్డలు కొరకు ప్రేయర్ చేయండి విన్సీ పావని దేవుని మార్గంలో నడవాలని దేవుని యందు భయభక్తులతో ఉండాలని ప్లీజ్ అండి 🙏🏻🙏🏻🙏🏻
దేవాది దేవునికే మహిమ ప్రభావములు చెల్లెను గాక దేవా ఈ దిన వాగ్దానం మా కుటుంబంలో ప్రతి కుటుంబంలో పరిశుద్ధ దేవుని యేసయ్య నామంలో నెరవేరును గాక ఆమెన్ హల్లెలూయా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Vandhanalu ayagaru maku santhanam kalagalani ma koraku ma kutumbam koraku prardhana cheyandi ayagaru ✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
అన్న ఒక నెల నుంచి ఆరోగ్యం బాలేక ఇంట్లోనే ఉన్న. ఇప్పుడు దేవుని కృప వల్ల కాస్త భాగయింది. నాకు సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయండి. నేను డ్యూటీ కి వెళ్లేలా. నేను కాలేజీ లో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నా అన్న పిల్లలులకు exams ఉన్నాయి. నా ఆరోగ్యం పూర్తిగా భాగయ్యి కాలేజీ కి వెళ్లేలా ప్రేయర్ చేయండి 🙏🙏🙏🙏🙏
Amen amen amen praise the lord anna pray for my children's vandanalu anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Anna 🙏 Anna sresta ku nose తో కాక mouth తో గాలి thisukontindi now గొంతు నొప్పి అని chepputhavundi Anna yemi దిక్కు thochatamuledu Anna plz తన health కొరకు and education కొరకు and devudi బలిష్టమైన చేతుల క్రింద vundulaguna prayer చేయండి Anna plz 😭😭😭😭😭
Mounica pregnancy kosam Andaru preyar cheyonde please please please please 😢
Praise the lord Brother
Mee daily messages chala ashirwadakaramuga , phalabharitamuga vunnaye Mee paricharya koraku prardhistunnamu tq so much lord ,tq so much brother 🙏
Praise the Lord anna good morning e promise ma andhari Jeevithalalo neraverchabadunu gaka amen🛐🛐🛐🛐 please pray for my marriage and family members😭😭😭😭
Anna prise the Lord my husband job salvation good health children God bless protection prayers smoking drinking problem prayers me please ❤❤🎉🎉
Thiruvendra lalitha sathivika vanchikani touch chysaru vandhanalu yesssiah thiruvendra Mumbai meeting lo samadhanam kaliginchinaru vandhanalu yesssiah vari avasaramulu tholaginchinaru vandhanalu yesssiah rakapokala thoduga unnameku vandhanalu yesssiah🙏🙏🙏
MAA vaari ki eyes operation chesaru annaya kallu manchi ga vundalani prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
అందరికీ వందనాలు అండి 🙏🏻
Mariyu 22 guntala bhoomi koraku prardhanacheyandi amen
✝️Amen Praise God Hallelujah🛐 ✝️🙇♂️🙌🛐
హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా స్తోత్రం
Praise the Lord Brothers and Sisters in Jesus name 🙏🙏
Praise the lord 🙏
Prabhuuva meere aadharam naku 🙏
Prabhuuva blessme helpme plz my lord 🙏
Annaya plz prayer for me 🙏
Annaya financial problems vunnai annaya prayer for me 🙏
Amen praise the lord 🙏 sir maa nanna Gariki health problems kidney dialysis patients chala sapur authunaru nd maa Amma Gariki right leg mokalu noppi tho badha paduthunaru edhari health kosam prayer cheyandi sir please 🙏🙏🙏🙏
దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏❤❤
MAA vaari health kosam MAA biddala health kosam MAA biddala education kosam MAA biddala further studies kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🏘️
M.NOOKARAJU😂😂😢😢😅😅😊😊🎉🎉🎉🎉🎉
Praise the లార్డ్స్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్ నా కుటుంబ సభ్యులు ఆరోగ్యము ఆర్థిక సాయం కోసం నా అప్పుల బాధ నుండి విడుదల కొరకు నా కుమారుడు చదువులో తోడై ఉండి నా రెండవ కుమారుడు హేమంత్ కుమార్ ను జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా పాపములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేటట్లు నా శతృవులు చేతిలొ నుండి విడుదల కొరకు నా జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా పాపములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేటట్లు నా శతృవులు చేతిలొ నుండి విడుదల కొరకు నా దేవుని సన్నిధిలో దేవుని సాక్షీ గా దేవుని బిడ్డలుగా జీవించే అవకాశం కోసం ప్రేయర్ చేయ్యండి బ్రదర్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్
Praise the lord brother 🙏yesukrestu namamulo andariki na vandanalu 🙏🙏🙏
ప్రభువు నామములో వందనాలు brother , ప్రభువు దయవల్ల నాకు మిగిల్చిన ఇరువురి కుమారుల కుటుంబాలు యేసు క్రీస్తు దేవుని ప్రేమ పొందుటకు యోగ్యత కలిగి ఉండుట కొరకుప్రార్డించమని ప్రతి ఒక్కరినీ ప్రేమతో వందనములు తెలియజేసుకుంటున్నాను
మన ఘనుడైన పరిశుద్ధుడైన మహోన్నతుడైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనములు 🙏🙏 ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఆమెన్ 🙏🙏
Vandanalu Anna 🙏🙏🙏
Yesayya ma akka Durga Bava Swami Naidu gari santanam aarogyam vishayamlo adhbutam cheyandi prabuva please Yesayya 😭😭😭😭🙏🙏🙏