శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా... శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా (2) క్షణికమైన ఈ మనుగడలో పరుగులేలనో అనుక్షణము నీటిపైన చిరు బుడగ వోలె - (2) దేహము ఏ వేళా చితికిపోవునో ||శాశ్వతమా|| ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనవి తీరేనా నీ తనువే రాలిపోయినా - (2) నీ గతి ఏమో నీకు తెలియునా ||శాశ్వతమా|| దేహ వాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి నీతి మార్గమున నడుచుకొందువో - (2) చిరజీవముతో తరియించేవు ||శాశ్వతమా||
కళ్ళముందు అంతా చూపించేసారు ఒక్క పాటతో నిజమే సర్ ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు కానీ ఉన్న అన్ని రోజులు ఇంకా ఏదో కావాలని ఎదో సంపాదించాలి అని ఆత్రుత నిజంగా ఈ పాట నాకు కనువిప్పు కలిగించింది
శాశ్వతమా ఈ దేహం
త్వరపడకే ఓ మనసా...
శాశ్వతమా ఈ దేహం
త్వరపడకే ఓ మనసా (2)
క్షణికమైన ఈ మనుగడలో
పరుగులేలనో అనుక్షణము
నీటిపైన చిరు బుడగ వోలె - (2)
దేహము ఏ వేళా చితికిపోవునో ||శాశ్వతమా||
ఈ లోకములో భోగములెన్నో
అనుభవించగా తనవి తీరేనా
నీ తనువే రాలిపోయినా - (2)
నీ గతి ఏమో నీకు తెలియునా ||శాశ్వతమా||
దేహ వాంఛలను దూరము చేసి
ఆ ప్రభు యేసుని శరణము కోరి నీతి మార్గమున నడుచుకొందువో
- (2)
చిరజీవముతో తరియించేవు ||శాశ్వతమా||
🙏
Thank you so much 😊
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
😊😍🙏
Swasatham edeham hari smaranumu vidake omanasa
🙏
Old song is Gold song..new song is wonderful song..suuppeerr
Thank you so much 😊
Praise the lord
Praise the lord
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
PRAISE THE LORD 😍
కళ్ళముందు అంతా చూపించేసారు ఒక్క పాటతో
నిజమే సర్ ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు
కానీ ఉన్న అన్ని రోజులు ఇంకా ఏదో కావాలని ఎదో సంపాదించాలి అని ఆత్రుత
నిజంగా ఈ పాట నాకు కనువిప్పు కలిగించింది
Thank you so much 😊
👌👌👌👌
😍🙏
Praise the lord brother. Heart touching
PRAISE THE LORD
Praise the లార్డ్ brother
What ఏ wonderfull song
Old is gold 💐💐💐🙏
God bless you Brother
Thank you so much 😊
Super song brother, naa chinnanati song,redio lo vasthe nenu book rasukoni manasaraa padukonedanni. Praise the lord 🙏
Thank you so much 😊 ma
వందనాలు బాగ పాడినారు సార్... 🙏🙏
Vandanalu brother
Praise the lord annaya, thank you sooo much one of the my favorite song 🙏🙏🙏
Praise the lord
Praise the lord brother
Praise the lord
Praise the lord anna exclent performence
Thank you so much 😊
Suprb singing Anna
Thank you so much 😊
Praise the lord brother, really heart touch, nicely sang
Praise the lord
Thank you so much 😊
❤️🖤❤️✝️🙏🙏
😊😍🙏
Sir ...very nice ...if you don't mind verify the lyrics...sir thank you very much 🙏🙏
Ok next time
🙏
Thank you so much 😀
Pls send lyric and trsck
ok
Naaku male voice vinalanna korika ennalaku teerindhi bro
Thank you so much 😀
Copy kotesaru hinduvulo song
Ponlendi edolaa oka manchi mata manchi batalo andaru vellaali ane kadaa mana andaru korukonedi
Praise the Lord
@@ananiahgali4060 praise the Lord