చుండూరు దళిత ఉద్యమ చరిత్ర | Tsunduru Incident & Dalit Movement | Full Documentary | Katti Padma Rao

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • చుండూరు దళిత ఉద్యమ చరిత్ర | Tsunduru Incident & Dalit Movement | Dr Katti Padma Rao | Documentary
    #tsunduru #dalitamahasabha #kattipadmarao #Tsunduruincident #Tsundurudalitmovement #Chunduru #APDMS #August6th #HistoryofDalitMovement #DalitLivesMatter #KattiPadmaRao #kattipadmaraospeech #AndhraPradeshDalitaMahasabha #దళితమహాసభ #DalitMovement #DalitLivesMatter #Dalitlivesmatter #DalitsinIndia #DalitLeader #karamchedu #karamcheduincident #Tsunduru #chunduruincident #ChunduruMassacre #TsunduruMassacre
    • Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva • Speechs on Ambedkar, P...
    • Caste Politics • Caste Politics
    • Karamchedu • Karamchedu
    • Master Classes • Master Classes on Pers...
    • Katti Padma Rao Inspiring Speechs • Dr Katti Padma Rao Ins...
    • Dalit Poetry • Dalit Poetry - దళిత కవ...
    • Face Book : / founderdalitmovement
    • Twitter : ka...
    • instagram : / blackscreenin
    Black Screen channel intends to bring the voice of neglected. It will be the voice of voiceless in culture, education, politics through the new eye.
    Till today we silver screen has dominated us. Let us build a new visual world with our own history and our own views through Black Screen.
    Black Screen Blackscreen #BlackScreen #blackscreen

КОМЕНТАРІ • 239

  • @bhaskargera1139
    @bhaskargera1139 3 роки тому +82

    చుండూరు రక్త చరిత్రను చాలా స్పష్టంగా వివరించినందుకు ధన్యవాదాలు అప్పటి విద్యార్థులం అయినా మేము ఈ పోరాటంలో పాలి భాగస్తులు అయినందుకు గర్విస్తున్నాను

    • @rajakumarjakkula2091
      @rajakumarjakkula2091 Рік тому

      Hi sir

    • @rajakumarjakkula2091
      @rajakumarjakkula2091 Рік тому

      Meto matladocha..chunduri gatana gunrinchi

    • @koyyadasuresh2159
      @koyyadasuresh2159 Рік тому

      మీరు బాగాసములు ఐతే మీ తో మాట్లాడాలి

    • @dwarampudivenkatareddy3987
      @dwarampudivenkatareddy3987 11 місяців тому

      Telugu lo kakapote arab lo uibda wayas teluggu lo anuvdinchandi emitibididi haa haa chepoubtwluguvardam kava₹am leda​@@rajakumarjakkula2091

  • @darabadisatishbabu9597
    @darabadisatishbabu9597 2 роки тому +18

    చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.. ధన్యవాదములు 🙏🏻

  • @mnagaraj6087
    @mnagaraj6087 3 місяці тому +5

    జై భీమ్. నా జాతి వీరుల త్యాగం చూస్తే గర్వంగా ఉంది. జోహార్ అమర వీరులకు ✊

  • @darshanam489
    @darshanam489 2 місяці тому +5

    స్వాతంత్రం కోసం ప్రాణాలు విడిచిన వాళ్ళ గురించి చదివినం... ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను వదిలిన వాళ్ళను చూసాం... కానీ జాతి కోసం, దళిత మనగడ కోసం ప్రాణాలను అర్పించిన మిమ్మల్ని చూసి గర్విస్తున్నాము జోహార్ దళిత అమరులకు జోహార్... జోహార్... 🙏

  • @MahaJohney
    @MahaJohney Рік тому +7

    ఇప్పటికి సంఘటన వారిని వెంటాడుతుంది .. అందరి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రాధిద్దాం

  • @ganjijudson1660
    @ganjijudson1660 2 роки тому +13

    వివరణ సూపర్ అన్నా 👏👏👏

  • @gajjiraju1446
    @gajjiraju1446 3 роки тому +11

    Nenu dhalithudine Anna video chustunte raktam maruguthundhi

  • @Hethuvadhi
    @Hethuvadhi Рік тому +2

    Thanks to your Excellent Efforts to make this Documentary available to this generation.

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 3 роки тому +10

    Great to See all the People Who fought - Prabudas Anna, Nandeti Prabhakar Anna, Shimi Anna all are really great

  • @lingampallisanjeev8430
    @lingampallisanjeev8430 3 роки тому +9

    జోహార్ చుండూరు అమరవీరులకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి జై బీమ్

  • @pradeepjinukunta6546
    @pradeepjinukunta6546 3 роки тому +5

    Chala theliyani vishayalu chepparu e documentation dwara Deeni chusinappudu aina mana vargalu melukovali

  • @RS-jz1fu
    @RS-jz1fu 2 роки тому +21

    మానవ శరీరం=మట్టి +నీరు+ గాలి+ నిప్పు+ఆకాష్,, మృతదేహాన్ని కాల్చినప్పుడు నీరు ఆవిరై మేఘాలలో కలిసిపోతుంది, మట్టి భూమిలో కలిసిపోతుంది, మతం, కులం మరియు జాతి కేవలం మానవ మెదడులోని సమాచారం మాత్రమే వాటికి భౌతిక ఉనికి లేదు, కాబట్టి అంటరానితనాన్ని నిర్మూలించండి మానవులందరూ సమానం, eradicate untouchability

    • @RS-jz1fu
      @RS-jz1fu 2 роки тому

      మానవ శరీరం=మట్టి +నీరు+ గాలి+ నిప్పు+ఆకాష్,, మృతదేహాన్ని కాల్చినప్పుడు నీరు ఆవిరై మేఘాలలో కలిసిపోతుంది, మట్టి భూమిలో కలిసిపోతుంది, మతం, కులం మరియు జాతి కేవలం మానవ మెదడులోని సమాచారం మాత్రమే వాటికి భౌతిక ఉనికి లేదు, కాబట్టి అంటరానితనాన్ని నిర్మూలించండి మానవులందరూ సమానం, eradicate untouchability

    • @malathikondamudi546
      @malathikondamudi546 23 дні тому

      Suuper

  • @saikrishnareddythummala4872
    @saikrishnareddythummala4872 3 місяці тому +1

    Never seen a better presentation than this.

  • @studythreads
    @studythreads 2 роки тому +5

    Super bulletin..,
    Never seen before...
    This is real actul story for Jai Bheem like movie.

  • @shalinideviduggi9253
    @shalinideviduggi9253 Рік тому +4

    ఒకప్పటి దళితులలో ఉన్న ఐకమత్యం ఇప్పుడు కూడా ఉంటే మరెంతో అభివృద్ధిని చూసేవారు

  • @muddamnagaraju7782
    @muddamnagaraju7782 3 роки тому +52

    దళిత అమరవీరులకు జోహార్లు

  • @b.srinivas2389
    @b.srinivas2389 3 роки тому +7

    జై భీమ్ సర్

  • @joyadeverashetty2431
    @joyadeverashetty2431 3 роки тому +7

    Great sir, katti psdma rao sir

  • @alwalshivakumar9516
    @alwalshivakumar9516 2 роки тому +14

    నగరంలో స్తిరపడటం నాయకులకు షోకు..అగ్రవ్రణాలకు వత్తాసు/గ్రామాలలో జరిగిన/జరుగుతున్న విషయాలు నగరానికి తెలియదు..

  • @KSRAJU-i8g
    @KSRAJU-i8g 7 місяців тому +1

    PRATI OKKARAKU TELIYALI ! KALISI KATTUGA UNTE MANALANU EMI CHEYYALERU ! BERY GOOD INFORMATION.T.Q BRO.

  • @Prava734
    @Prava734 7 місяців тому +3

    జోహారులు చుండూరు యు ద్దావిరులకు 💐🌹🌹

  • @satishmathangi
    @satishmathangi Рік тому

    Great Leader Kathi Padmarao Garu.we want see so many leaders like you in future.
    Super Sir Meeru.

  • @viswanath776
    @viswanath776 3 роки тому +12

    వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది.వ్యాఖ్యాత పేరు?

  • @rajubezawadaanurajuprabhas9460
    @rajubezawadaanurajuprabhas9460 3 роки тому +56

    దళిత అమరవీరులకు జోహార్లు,,,,🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏 🙏🙏,💐💐💐🌿🌾🌿🌾🇮🇳🇮🇳🇮🇳,,,RGV,, నీకు దమ్ము ధైర్యం ఉంటే,, దళిత హీరోని పెట్టి సినిమా తీసి చూపించు,,,,,,,,,..🙏🙏

    • @deepakbatista980
      @deepakbatista980 2 роки тому +2

      Malli Meeru revenge attacks enduku cheyaledhu tit for tat undali kada

    • @chennareddygovardhan2934
      @chennareddygovardhan2934 2 роки тому

      Hero ne pette thestharu evarina problem ledhu problem ekkada ante produces ravale, vallu innovate alochincharu Ela vastharu

    • @mekalagopi2549
      @mekalagopi2549 2 роки тому +4

      మనం తీసే దమ్మూలేదా మానకు

    • @munna2013
      @munna2013 2 роки тому +2

      Vaadu అగ్రవర్ణం కులనికి chendivade kada ela TISTAADU

    • @MahaJohney
      @MahaJohney Рік тому

      #rgv

  • @alwalshivakumar9516
    @alwalshivakumar9516 2 роки тому +13

    ఈ తరం వారికి కులాల మీద అవగాహన చాలా తక్కువ...

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 3 роки тому +34

    ​జోహార్ అమర వీరులకు

  • @RameshTalari-qc1vf
    @RameshTalari-qc1vf Рік тому +1

    RGV Ee Story teeste Baguntundi 🙏

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 3 роки тому +9

    It will Remain in the History of Indian Dalit Movement Sir

  • @sakeachyuthagangadhara4471
    @sakeachyuthagangadhara4471 2 роки тому +2

    GOOD INFORMATION sir

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 3 роки тому +5

    Good Documentary

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Рік тому +5

    ఈ సంఘటన జరిగిన వెంటనే మళ్లీ వాళ్లలాకే చేస్తే బాగుండేది వారికి భయం ఉండేది మనము ముందుగా తప్పు చేశామన్న ఆలోచన వచ్చేది వారికి

  • @VIJAYKUMAR-kx5rr
    @VIJAYKUMAR-kx5rr Рік тому +4

    మాదిగలు ఇక నుంచి ఎవడికి భయపడకూడదు గన్ ఎవరు కాల్చిన బుల్లెట్ వస్తుంది కత్తి కొస్తుంది మదిగలందరు దైరంగ జీవించండి బ్రతకండి పని చేయండి డబ్బులు సంపాదించండి ఎవడికి తలదించకండి,

  • @ArunNallamallaTiger0718
    @ArunNallamallaTiger0718 2 роки тому +25

    జై భీమ్ జై మాల 💙🙏✊

    • @swamy8706
      @swamy8706 2 роки тому

      Hiii mala vallu friend ga kaavali please evaraina ఉన్నారా

    • @ayeshabee3565
      @ayeshabee3565 2 роки тому

      @@swamy8706 née kulam EMI.

    • @swamy8706
      @swamy8706 2 роки тому

      @@ayeshabee3565 a కులం అయితే ఏమి...

    • @jujjuvarapurekha6021
      @jujjuvarapurekha6021 2 роки тому

      Avasarama.

    • @rameshbabu-yi5uy
      @rameshbabu-yi5uy Рік тому

      బ్రదర్ మాల అని చెప్పి కత్తి పద్మారావుగారిని మాకు దూరం చేయమకూ

  • @msrinivasmsrinivas2831
    @msrinivasmsrinivas2831 3 роки тому +2

    Thank YOU sir

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 3 роки тому +4

    Great Work Sir

  • @svetsportschannel8585
    @svetsportschannel8585 Рік тому +3

    Am belongs to reddy community but ఈ కథ వింటుంటే నాకే భాద తో కన్నీళ్లు వస్తున్నాయి. I support attracity system

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 3 роки тому +17

    ​జోహార్ చుండూరు మృతవీరులకు

  • @ssmps9879
    @ssmps9879 2 роки тому +18

    బావితరాల దళిత బిడ్డలకు ఇదో పాఠ్యంశం

  • @mdp5333
    @mdp5333 2 роки тому +13

    🙏🙏🙏🙏😭🙏 katti padhmarao gariki 🙏దళిత అమరవీరులకు జోహార్లు🙏🙏🙏

    • @vijayakumarvedagiri5747
      @vijayakumarvedagiri5747 2 роки тому +1

      బతికి ఉన్న వారికి జోహార్లు అనకూడదు.

  • @venkatarathnam4502
    @venkatarathnam4502 6 місяців тому +1

    జై దళిత్ నాయకులు మీకు వందనాలు 🙏💪💪💪💪

  • @bodduvenkatesh7227
    @bodduvenkatesh7227 Рік тому +1

    ఆధిపత్యానికి, ఆత్మాభిమానం కి మధ్య పోరు...దళిత వీరుల హత్య...చుండూరు ఘటన...

  • @rajupidishetti8171
    @rajupidishetti8171 2 роки тому +1

    Super sir well explained

  • @shaikmoulali2065
    @shaikmoulali2065 2 роки тому

    Great information sir

  • @sarun8683
    @sarun8683 3 роки тому +3

    THE LEADER OF LION
    🙏NAVAYUGA AMBEDKAR🙏 KATTI ANNA🙏

  • @srimanikantastudioraju3695
    @srimanikantastudioraju3695 Рік тому +7

    వింటుంటేనే వొల్లు జలదరిస్తుంది, మనుషుల ప్రాణాలను పురుగుల కంటే హీనంగా చంపేశారు. అయినా ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి హత్యలు సర్వ సాదరనం. తెలంగాణ లో ఒక వ్యక్తి ని కులం పేరుతో దూషిస్తే పెద్ద ఉద్యమమే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడం వల్ల తెలంగాణ దరిద్రం పోయింది. తెలంగాణ లో రాజకీయ హత్య లు ఉండవు, ఫ్యాక్షన్ హత్య లు ఉండవు, కమ్మ, కాపు, రెడ్లు, దలితులు, అని కుల రాజకీయాలు ఉండవు, నాటు తుపాకులు ఉండవు, బాంబులు విసురు కోవడం ఉండవు, ఆంధ్రప్రదేశ్ అంత రాక్షసత్వం తెలంగాణ లో ఉండదు...

  • @geps4929
    @geps4929 3 роки тому +4

    Great sir🙏

  • @vijayachandranbbp375
    @vijayachandranbbp375 3 роки тому +6

    జై భీం

  • @bashajibashaji4918
    @bashajibashaji4918 2 роки тому +1

    Rip ..so sad 😭 johar amaraverulara ..
    Jai Hind 🇮🇳 jai Bheem

  • @s.vijayaprakash1953
    @s.vijayaprakash1953 3 роки тому +42

    ముందు ముందు తరాలకు ఈ చరిత్ర తెలియాలి. అందరికీ తెలియ చెబుదాము.

    • @ramunalla3360
      @ramunalla3360 2 роки тому +1

      Thelusukoni nvv emi chesavvv anna.

    • @yenosh6616
      @yenosh6616 Рік тому +2

      ​@@ramunalla3360 ippatiki discriminations jaruguthunnai kabatti
      Edo paipaiki janalu change ayyaru lolopala chala Mandi maarali

  • @rajchintu8585
    @rajchintu8585 11 місяців тому

    Sir thanks

  • @prakashtk3917
    @prakashtk3917 2 роки тому +4

    జైథళిత ఉద్యమం

  • @gaddalanageswararao8492
    @gaddalanageswararao8492 3 роки тому +5

    Dr Kathi PadmaRao gariki jai bheem

  • @annapurnab3376
    @annapurnab3376 2 роки тому +1

    🙏🙏

  • @PALNADUNARASARAOPETAJILLAREALE
    @PALNADUNARASARAOPETAJILLAREALE 2 роки тому

    Veeru laara meeku yerrani dandalu. Surulara meeku yrrerrani dandlalu. 🙏🙏🙏🙏🙏

  • @dsudheer1852
    @dsudheer1852 3 роки тому +2

    Great wark sir thank you jai bheem

  • @kishorechinna2532
    @kishorechinna2532 2 роки тому +2

    😥😥soooo sad

  • @sv6964
    @sv6964 7 місяців тому +1

    మీలాంటి వారూ మాదిగలా మీద జరిగిన మారణకండ లాను ప్రజాలను మేల్కొల్పాలని కోరుకుంటుంన్నను. మిరు చేస్తున్నా ప్రయత్నం కూ జోహార్లూ.

  • @karlapudiprakasrao3431
    @karlapudiprakasrao3431 2 роки тому +11

    ముందు తరాలకు చుండూరు దళిత వీరుల చరిత్ర తెలియ చెప్పాల్సిన అవసరం ఉన్నది... దళితులమీద జరిగిన సంఘట్టన చాలా బాధ కరం.... ధళిత. వీరులకు.. జోహార్లు

  • @santoshg550
    @santoshg550 2 місяці тому

    ❤😢

  • @pathiribalraj9078
    @pathiribalraj9078 Рік тому +5

    జోహార్ దళిత అమర వీరులకు 🙏🙏🙏🙏🙏

  • @vishnumurthymotamarry137
    @vishnumurthymotamarry137 8 місяців тому +1

    ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు వివరణలు హృదయం బరువెక్కింది సార్,

  • @rajugasiganti9085
    @rajugasiganti9085 3 роки тому +2

    Jai sir ✊✊✊✊👍👏💪🇮🇳

  • @dammusankar9336
    @dammusankar9336 3 роки тому +3

    HATS OFF YOU SIR, PADMARAO GARU. .

    • @madinindia7997
      @madinindia7997 2 роки тому

      ఆ వ్రేళ్ళు ఏంటి ముడుచుకుని ఉన్నాయి...

  • @gouthamsailu9669
    @gouthamsailu9669 3 роки тому +2

    జైబిమ్

  • @kamidiramakrishna412
    @kamidiramakrishna412 3 місяці тому +1

    Kathi is a king of the dalith

  • @rajchintu8585
    @rajchintu8585 2 роки тому

    Super super super leadership padma rao garu

  • @modeguntaijackijackmdegunt2411
    @modeguntaijackijackmdegunt2411 6 місяців тому

    Sir. నమస్కారము

  • @panthaganiravichandra716
    @panthaganiravichandra716 2 роки тому

    Story explain fine

  • @MuraliKrishna-rg5on
    @MuraliKrishna-rg5on Рік тому

    జై భీమ్

  • @solmanraj3938
    @solmanraj3938 3 роки тому +7

    జోహార్లు చుండూరు అమరవీరులను కత్తి పద్మారావు సార్ మీరు ప్రవీణ్ కుమార్ సార్ ప్రవీణ్కుమార్ సార్ ని కలిసి మీరు బహుజన రాజ్యాన్ని స్థాపించి అండి తొందరగా అతి త్వరలో టైం లేదు కదా మనకు పునాదులు వేయడి ప్రతి ఊరికి ప్రతి ప్రతి పల్లెకు ప్రతి పల్లెకు ప్రతి వాడకు పునాదులు వేయండి బహుజన పునాదులు

  • @sharathGanta-g6p
    @sharathGanta-g6p 6 місяців тому

    Great sir Padma Rao garu jai bheem ✊✊✊

  • @chennareddygovardhan2934
    @chennareddygovardhan2934 2 роки тому +4

    Every people has to respect, in earlier days it was not happened that's the reason Ambedkar has raisen the voice, but still caste system exist in rural areas the only solution is removal of identification caste system has to removed and prohibition of caste names who pronounce that's the only solution

  • @pushpakonduru5431
    @pushpakonduru5431 Рік тому

    I am from this village 😢

  • @justlike-zg5qr
    @justlike-zg5qr 2 роки тому

    🔥🔥

  • @pmunirajuthiruvaranga2088
    @pmunirajuthiruvaranga2088 3 роки тому +4

    Jai bheem sir

  • @r.v.ramanaiah99
    @r.v.ramanaiah99 6 місяців тому

    జోహార్ దళిత అమరవీరులకు జోహార్లు

  • @sentunalla
    @sentunalla Рік тому

    🙏💪✊

  • @thadkalramulu6728
    @thadkalramulu6728 3 роки тому +6

    Chundur lo hatyalu mari. Avaru. Chesinatlu. Avvriki. Nyayam jargaledante. Eppudu. C B I. Enquiry. Ki. Dalitulu. Andaru. Demand. Cheyali. Andari ki. Jai bhim

  • @stylevenkey2715
    @stylevenkey2715 2 місяці тому

    1:02:00 dagara speech ichindi yevaru sir??

  • @ramramala3659
    @ramramala3659 8 місяців тому

    Know about kalekuri prasad garu

  • @kathikoti1981
    @kathikoti1981 6 місяців тому

    Jai bheem,jai kathi padmarao sir

  • @jagan320
    @jagan320 Рік тому

    😢😢😢😢

  • @iRuntime
    @iRuntime Рік тому

    As a Brahmin, nake ollu jaladarinchindi 🙏🙏🙏🙏🙏 Mala Madhiga Indian society ki unquie contribution undi. They are foundation of India .
    Kamma Reddy la caste lo Inta dikku Malina edavalu aa kosta Andhra lo unaru ani enni sarlu prove avtundi.
    Rayalaseema and Telangana are the best places.

  • @baburaokurakula1269
    @baburaokurakula1269 2 місяці тому

    Dalit's are more than Reddy's and Khammas but never attack and murder Khammas Dalit's follow's principle of Dr Baba sahab Ambedkar

  • @annapurnab3376
    @annapurnab3376 2 роки тому

    😭😭

  • @dr.ramakumari8740
    @dr.ramakumari8740 Рік тому +1

    Dear brothers & sisters you boycott kamma& Reddy communities .
    You have power in the form of voting

  • @tgangadharam3067
    @tgangadharam3067 24 дні тому

    సార్ మాలలు మరెందుకు రెడ్ల కాంగ్రెస్ లో ఉన్నారు, వైసీపీ లో ఉన్నారో నాకు అర్థం అవలేదు?

  • @thirumalaraodaggupati1534
    @thirumalaraodaggupati1534 Рік тому

    Johar

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 3 роки тому +2

    Jai Bhim

  • @kelamthoughts427
    @kelamthoughts427 3 роки тому +3

    In this video special public prosicutor B chandrasekhar name is completely ignored in this case more strain taken by B chandrashar

  • @rattimohanrao2682
    @rattimohanrao2682 3 роки тому +5

    These kinds of incidents happend in andhrapradesh only because there's no unity among Dalits in telangana there were no incidents like this because there's unity in dalits

  • @venkatramana1683
    @venkatramana1683 Рік тому

    జై దళిత సగం వరదలాలి

  • @k91channel69
    @k91channel69 3 роки тому +2

    God miru sir

  • @knowledge.is.divine
    @knowledge.is.divine 11 місяців тому

    💔

  • @Subhashrjy
    @Subhashrjy Рік тому

    Sir mee phone number kavali ...ikkada gokavaram, e.g dist lo kooda madiga Lanna, mala Lanna chala chulakana.

  • @muleshiva1157
    @muleshiva1157 Рік тому

    జై భీమ్ జై మాల

  • @Balak-k4y
    @Balak-k4y Рік тому +2

    రక్తం మరుగుతుంది 😡

    • @zter44
      @zter44 Рік тому +2

      Reddies chesindi tsunduru lo nee body lo blood unte nee dammu chupinchu

  • @kanyaragipraneeth2346
    @kanyaragipraneeth2346 3 роки тому +5

    ⚔️🌺Jai madhiga🌺⚔️

  • @venkateshamdosapati4996
    @venkateshamdosapati4996 Рік тому

    దళిత అమర వీరులకు జోహార్లు...

  • @kishorechinna2532
    @kishorechinna2532 2 роки тому

    😭😭😭😭😭😭😭