గాంధీ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన అంబేడ్కర్ | Ambedkar on Gandhi | Dr Katti Padma rao

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ •

  • @sivajyothikumari1850
    @sivajyothikumari1850 2 роки тому +24

    మాస్టారూ.... ఈ తరం వారికి తెలియని ఎన్నో సత్యాలను,తమరు చక్కగా విశ్లేషిస్తున్నారు...ఇంతవరకు....ఒక పక్షం వారు చెప్పిన మాటలు విని,చాలామంది భ్రమల్లో బ్రతుకుతున్నారు...కానీ సత్యాన్వేషణ అన్నది అత్యావశ్యకం...మీరు సత్యాలని వెలికి తీసి,అందరికీ అందుబాటులోకి తేవడం ముదావహం...మీకు అభినందనలు & నమస్సులు..

  • @naresh9080
    @naresh9080 2 роки тому +19

    Sir మీకు ఆరోగ్యం బాగున్నప్పుడు ఇలాంటి వీడియోలు సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నించండి సార్ ఎందుకంటే మీరు చెప్పి ఈ విషయాలు వల్ల మాలాంటి వారికి చాలా విషయాలలో అవగాహన వస్తుంది దయచేసి మీరు సాధ్యమైనంత వరకు ఆరోగ్యం బాగున్నప్పుడల్లా ఇలాంటి విషయాలపై ప్రజలందరికీ అవగాహన వచ్చేలా వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాం జై భీమ్

  • @AthmakuruRamanaiah
    @AthmakuruRamanaiah 29 днів тому

    పద్మారావు అన్నగారి దగ్గర నేర్చుకున్న ఓనమాలే నాకు భవిష్యత్ వర్తమానాలుగా ఆచరణకు కొలమాలుగా నిలిచాయి.పద్మారావుఅన్నగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

  • @kanakarajutunga
    @kanakarajutunga Рік тому +2

    మీరు చెప్పింది 100% సరైనది సర్,

  • @rajendarkommu7821
    @rajendarkommu7821 2 роки тому +2

    సర్ మీ జ్ఞానం అమితం

  • @manuvulapeddanna866
    @manuvulapeddanna866 4 місяці тому +1

    సూపర్ sir.... Clarity గా explain చేసారు... Sir

  • @sivasankarbudigi3754
    @sivasankarbudigi3754 Рік тому +6

    జై 🌹 భీమ్ 👍 జై కత్తి పద్మారావు సార్ 🙏

  • @BaburaoYaramala
    @BaburaoYaramala 7 місяців тому +1

    చాలా చక్కగా వివరించారు సర్

  • @obulesuyamini1678
    @obulesuyamini1678 2 роки тому +3

    Jai Bheem ✊💐🤝💐 Sir 💐🌹💐

  • @godevenkataramakrishna205
    @godevenkataramakrishna205 Рік тому +1

    Excllent sir. Jai bhim.

  • @suneelch9147
    @suneelch9147 2 роки тому +5

    జై భీమ్ సార్ 🙏🙏🙏🙏

    • @YenkammaNe
      @YenkammaNe 2 роки тому

      All Daliths
      Reject Gandhi, Worship Godse - Dr B R Ambedkar

  • @sudhakarsudha1734
    @sudhakarsudha1734 2 роки тому +4

    Extraordinary way of interaction session sir

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 2 роки тому +4

    Absolutely True Sir

  • @alekya5510
    @alekya5510 2 роки тому +4

    Jai Bheem sir
    You are great personality
    Thank you for your voice

    • @YenkammaNe
      @YenkammaNe 2 роки тому

      All Daliths
      Reject Gandhi, Worship Godse - Dr B R Ambedkar

  • @bhanuchawla9956
    @bhanuchawla9956 2 роки тому +4

    Excellent analysis sir......

  • @Dr.srinivasbommishetty4544
    @Dr.srinivasbommishetty4544 2 роки тому +1

    Excellent excellent sir

  • @dalitmediacenter
    @dalitmediacenter 2 роки тому +4

    Great Speech

  • @baburaopilli5289
    @baburaopilli5289 Місяць тому

    జై భీమ్ సార్

  • @sakeachyuthagangadhara4471
    @sakeachyuthagangadhara4471 2 роки тому +4

    VERY GOOD sir

  • @sankikoteshwar7581
    @sankikoteshwar7581 2 роки тому +3

    JAI BHEEM ✊️ Sir

  • @dadalaajit472
    @dadalaajit472 2 роки тому +1

    Jai Bheem sir

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 роки тому

    Great Speech by KATHI Sir 🙏👌🙏

  • @shaikabdulshariefsinha4972
    @shaikabdulshariefsinha4972 3 місяці тому

    Eee tharam ambedkar voice🎉

  • @subhashnitaneti6714
    @subhashnitaneti6714 2 роки тому +1

    Excellent explanation

  • @dasarikeshavadasarikeshava7459
    @dasarikeshavadasarikeshava7459 2 роки тому +1

    జై బీమ్ సర్

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 2 роки тому +3

    Jai Bhim Sir

  • @easyhindieveryday7387
    @easyhindieveryday7387 Місяць тому

    జై భీం సార్

  • @rajubaindla6130
    @rajubaindla6130 Рік тому

    Super sir

  • @krishnanidamanuri8258
    @krishnanidamanuri8258 2 роки тому +4

    Jai bhim sir

  • @apparaoboddana8308
    @apparaoboddana8308 2 роки тому +2

    Jai bhim sir. chala krithagyathalu.I am from Bobbili , Vizianagaram District.Boddana Appa Rao. Karamchedu , Chunduru modalaina udyamallo mimmalni arrest chesina sandarbhallo maasthayilo mem ikkada andolanalu chesam. mee krushiki sarvada kruthagyulam. Jai jai bhim.

  • @yohanvelijala
    @yohanvelijala 2 роки тому

    అన్న జై భీం

  • @SRIKANTHLOLAMvlogs
    @SRIKANTHLOLAMvlogs 2 роки тому +4

    👍

  • @dalitmediacenter
    @dalitmediacenter 2 роки тому +3

    Ambedkar had exposed the true face of Gandhi...

  • @tadepalliandruspoul4756
    @tadepalliandruspoul4756 Рік тому

    Jai bheem jai kathi padma rao anna

  • @kkr7882
    @kkr7882 2 роки тому +1

    🙏🙏🙏

  • @AthmakuruRamanaiah
    @AthmakuruRamanaiah 29 днів тому

    SC ST BC అందరూ పద్మారావు అన్నగారు రాసిన "కులం పునాదులు"అనే పుస్తకాన్ని కొని తప్పక చదవండి ప్లీజ్.

  • @dalitmediacenter
    @dalitmediacenter 2 роки тому +3

    Jai Bhim

  • @bondruveeravijay6968
    @bondruveeravijay6968 Рік тому

    Yes it is true

  • @venkatarathnam4502
    @venkatarathnam4502 4 місяці тому

    👏👏👏👏💪👍

  • @venkateswaraothalla4903
    @venkateswaraothalla4903 2 роки тому +2

    🌹🌹🙏🙏🙏🌹🌹

  • @pandupandu5498
    @pandupandu5498 2 роки тому +2

    Jai bheem

  • @srinivaspulluru6363
    @srinivaspulluru6363 2 роки тому +3

    Sir please talk about Ambedkar's opinion about Islam and muslims

    • @YenkammaNe
      @YenkammaNe 2 роки тому

      All Daliths
      Reject Gandhi, Worship Godse - Dr B R Ambedkar

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 2 роки тому +2

    Jai.bheem.jai.bheem.anna

  • @vajrasusheelbabu5531
    @vajrasusheelbabu5531 2 роки тому

    Jai bheem sir🙏🙏🙏

  • @udaykumar-pu8zf
    @udaykumar-pu8zf Рік тому

    Sir please upload more videos

  • @YenkammaNe
    @YenkammaNe 2 роки тому +1

    All Daliths
    Reject Gandhi, Worship Godse - Dr B R Ambedkar

  • @nagabhushanampidimarthi9450
    @nagabhushanampidimarthi9450 18 днів тому

    యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కొనని ఇతనికి ఈ పాండిత్య మెట్లు వచ్చిందని చెప్పుకొనిరి యోహాను 7:14

  • @kishorekumar296
    @kishorekumar296 2 роки тому +2

    I want this book sir ..pls send address

  • @perangiyursvdurainagaraj4692

    Gandhi was a hard core Sanadanist.
    He strongly supported caste system.
    He was an anti Dalits and down trodden.

  • @krishnamurthy524
    @krishnamurthy524 Рік тому

    If everyone is following Gandhi,how is Gandhi irrelevant?

  • @Anasuyammaveera
    @Anasuyammaveera 22 дні тому

    But end lo Gandhi garu tana concept tappu ani telusukunnaru gabolu…..idi chepandi Padma Rao garu….nijanga Gandhi marinanduku….champara?

  • @krishnamurthy524
    @krishnamurthy524 Рік тому

    How did Ambedkar lose election to Constituent Assembly?

  • @siriraj503
    @siriraj503 2 роки тому +1

    Rajyadikaram ela vasthundi
    Okaru reddy ki thotthu,inkokaru kamma ki thotthu

  • @krishnamurthy524
    @krishnamurthy524 Рік тому

    Inspite of opposition from Ambedkar ,why did the British give independence to India?

  • @SmilingFlowerPot-nu1ny
    @SmilingFlowerPot-nu1ny Місяць тому

    Dr br ambedkar khar kuudaa. Swatantraporatam youdhude. History chaduuvu kondi vinnadi .

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 2 роки тому +1

    Gandhi never supported chaturvarna society.Being an highly educated you are not supposed to mislead the innocent public witth religious partiality. Sorry tosaay and beg ur pardon

  • @siriraj503
    @siriraj503 2 роки тому +1

    Reservation vaddu ane bjp , kulalanu meeru emantaru?
    Vargikarna vaddu ane parties nka kulani emantaru sir oka sari kuda reply ivvaledu Mr ambedkarist sir

  • @krishnamurthy524
    @krishnamurthy524 Рік тому +1

    ఇప్పుడు గాంధీని విమర్శించడం వలన ఏం లాభం. స్వాతంత్ర్య ఉద్యమానికి అంబేద్కర్ గారే నాయకత్వం వహించి ఉండవచ్చు కదా.

    • @gvaraprasad8009.
      @gvaraprasad8009. 2 місяці тому

      Mulavavaasulni banisalani chesindi hindubrahmins,ikkadaa raavali swatatram Brahmins dangerous more than Britishers

  • @katakshamprisethelord.2771
    @katakshamprisethelord.2771 2 роки тому

    Mastaru.jagan,kcr.gurinchi chepparu chandrababu paripalana anthabaga nachinda meeku .meelo vasthavam kanipincha ledhu sir.meelo chandrabau kanipisthunnadu sir.

  • @krishnamurthy524
    @krishnamurthy524 Рік тому

    Why did BCs not vote for you?

  • @گذگاگوڈا
    @گذگاگوڈا Рік тому

    అంబేద్కర్ హేతువాది కాదు కదా. అయనను ఎందుకు వాడుకుంటున్నారు.

  • @sudhakarboya6617
    @sudhakarboya6617 2 роки тому +3

    గాంధీజీ అంబేద్కర్ పుట్టారు చనిపోయారు జీవించిన కాలంలో వారి వారి పరిస్థితులకు అనుకూలంగా మహా పోరాటం నిర్వహించారు వారు మహనీయులుగా కీర్తి గడించారు.....
    ఇప్పుడున్న పరిస్థితుల సమస్యలపై ఉద్యమాలు పోరాటాలు నిర్వహించాలని, కార్యకర్తలను తయారు చేయాలని తపన లేకుండా గాంధీని విమర్శించాలి అనే ప్రసంగాలు చేసే పద్మారావు లాంటి సార్ గారికి అంబేద్కర్ సిద్ధాంతం అర్థం కాలేదని అర్థం చేసుకోవాలి

  • @ramumurthy4106
    @ramumurthy4106 Рік тому

    Dear Kathi garu,What is d use of ur PhD,it is mere waste.Ur whole life u r wasting in hating nd in favourism.Tell d truth,if u have education.U R A just certificate holder.About Gandhi Dr.Saab,has rightly told.
    Nation first

  • @beesireddyp3466
    @beesireddyp3466 Рік тому +1

    ప్రజలారా దయచేసి ఈలాంటి క్రైస్తవ మిసినిరాలకు అమ్ముడుపోయిన సెకండ్ హ్యాండ్ మేధావులు చేపే పాటలో నిజం ఉండదు కానీ అదే నిజం అని వాదిస్తారు ఒక తెలుగు సామెత ఉంది మొగుడి సొమ్ము తిని మిండని పదం పాడుతారు ఆలానిటి వారు చెప్పే మాటలు నమ్మొచ్చా ప్రజలారా ఆలోచించండి జై భారత్ మాతా జై శ్రీరామ్

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 Рік тому +1

      జై పెళ్లాన్ని అగ్ని ప్రవేశం చేసిన వాడికి, జై నిండు గర్భిణీ సీతను అడవిలో వదిలేసిన వాడికి, జై వాలిని చెట్టు చాటునుండి చంపిన వాడికి, జై సుద్రుడైన షంభుడిని చంపిన వాడికి, జై తన తండ్రి దశరథుడిని బుద్ధుడిని దూషించిన వాడికి, జై తను సీత లక్ష్మణుడు మాంసం తిన్నారు మద్యం తాగిన వారికి, జై ఎందరో భార్యలు వున్న వాడికి, జై తను ఎన్నో పాపాలు చేశానని ఒప్పుకున్న వాడికి, జై లక్ష్మణుడి చావుకు కారకుడు, జై సరయూ నదిలో దూకి చచ్చిన వాడికి,

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 Рік тому

      రెడ్డి గారు మీరు సుద్రులు, మీకు మూతికి ముంత ముడ్డి కి చీపురు తప్పదు, మను స్మృతి వస్తె తెలుసుకోండి ఇంకెంత కాలం ఈ బాపనోల్లకు సేవ చేస్తారు మానండి సత్యాన్ని పరిశోధించి తెలుసుకొండి

  • @9440932925
    @9440932925 8 місяців тому

    గట్లనే అంబేద్కర్ నిజ స్వరూపాన్ని కూడా బయట పేట్ట౦డి ? అంబి దేశాన్ని ఎ విధంగా బాగుపరచిండు ? భారత దేశ సంగ్రామ ఉద్యమం లో అంబి అసలే పాల్గొనలేదు.అంబి ఫ్రీడమ్ ఫైటర్ అసలే కాదు .మనకు 1947 లో స్వాతంత్ర్య0 వచ్చేవరకు బ్రిటిష్ ప్రభుత్వ మద్దతుదారుడు.బ్రిటీష్ వాళ్లకు అంబి తొత్తుగా ,విధేయుడు గా ఉండడం వలన 1942 లో అంబి కి labour మినిస్టర్ పదవి ఇవ్వగానే లటుక్కున 1942 లో ఆ మినిస్టర్ పదవిలో చేరిపోయి quit india స్వాతంత్ర్య ఉద్యమం కు వ్యతిరేకంగా పనిచేశాడు.1947 లో మనకు స్వాతంత్య్ర0 రాగానే law మినిస్టర్ ప్లస్ రాజ్యాంగ రచన లో డ్రాఫ్టింగ్ కమిటీ లో ఒక చైర్మన్ పదవి ఇవ్వగానే ,ఎప్పుడును తాను వ్యతిరేకించే నెహ్రు మంత్రివర్గ0 లో ఎలాంటి అరమరికలు లేకుoడా వెంటనే ఆ పదవుల్లో చేరిపోయాడు.రాజ్యాంగ రచన అల్రెడీ గా 1946 లో నే స్టార్ట్ ఐనది .అంబి ని 1947 ఆగస్టు 28 లో రాజ్యాంగ రచన డ్రాఫ్టింగ్కే కమిటీ ఛైర్మన్ గా నియమించారు. దీన్నిబట్టి తెలిసేదేందంటే అంబెడ్కర్ ఆల్రెడీ గా స్టార్త్ అయిన రాజ్యాంగ రచన చివరలో చివరి టైం లో ఛైర్మన్ గా వచ్చాడు..కానీ రాజ్యాంగ రచన చేసిన 286 మందిలో తానోక్కడే రాజ్యాంగ0 తయారుచేసినట్లు బిల్డప్ ఇచ్చాడు.
    అంబేద్కర్ కు గాంధీ పట్ల కోపం ద్వేషం ఎంతగా ఉందంటే,గాంధీ చనిపోయినప్పుడు గాంధీ పార్థివ శవాన్ని చూడడానికి వెళ్లలేదు. గాంధీ అంత్యక్రియలకు అంబేద్కర్ గైర్హాజరైనప్పటిక ీ, అంబేద్కర్ భారతదేశంలో బాగానే ఉన్నప్పటికీ, అంబెడ్కర్ సంతాప సందేశం కూడా పంపలేదు. రాజకీయ విభేదాలు ఎన్నైనా ఉండవచ్చు, అయితే, అటువంటి ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు కనీసం అంత్యక్రియల సమయంలోనైనా విభేదాలను పక్కన పెట్టాలి కధా.
    బ్రిటిష్ వాడి బూట్లు నాకీ వాడి వద్ద మినిస్టర్ పదవి సంపాదించిన వాడు ఎవడు ?
    నిజమైన చరిత్రను బడిలో బోదించ కుండా అర్ధంలేని, అవసరం లేనివి పుస్తకాలలో పొందుపరచి చదివిస్తున్నారు. ఈ తరం వారికి తెలియని ఎన్నో సత్యాలను,తమరు చక్కగా విశ్లేషిస్తున్నారు.దయచేసి అంబేద్కర్ నిజస్వరూపాల్ని కూడా బయట పట్టండి

  • @moulkarprabhakar9827
    @moulkarprabhakar9827 2 роки тому +4

    Jai bheem sir

  • @sureshkumarmahendraacademy8269

    Jai bheem sir