నా జీవితంలో ఇలాంటి పాటలు వినలేదు బిత్తిరి సత్తి ఇంతలా బాగా పాడతాడు అనుకోలేదు బిత్తిరి సత్తి ఇలాంటి పాటలు నీకు ఇంకా పాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను👏👏👏👏 మట్టిలో మాణిక్యం మా సత్తి అన్నయ్య 🙏🙏🙏🙏👍👍👍
సత్తి బాబు చాలా బాగా చక్కగా పాడారు .అతని వాయిస్ లో ఫుల్ ఎనర్జీ వుంది .. మరిన్ని పాటలు పాడాలి..మల్టీ టాలెంటెడ్ అవకాశాలు రావాలని ఆశిస్తున్నా తెలంగాణ ప్రాంతానికి ఆరు దశాబ్దాల ప్రయాణంలో అన్నీ పరిశ్రమలతో బాటు సినీ పరిశ్రమా అమరాయి ..ఈ అవకాశాలతో తెలంగాణ సమాజం ప్రగతి మార్గంలో పయనిస్తోంది ..ఎందరో సృజనాత్మకత తెలంగాణ బిడ్డలు.. సత్తి,చంద్ర,రాహుల్ సిప్లిగంజ్ మొ//.. తెలుగు ప్రజలకు ప్రజలకు పరిచయమైతావున్నారు.. ఇటువంటి బిడ్డలు ఎందరో ఈ తెలుగు సినిమా కధను,కధానాన్ని,పాటలను సుసంపన్నం చేసి వాస్తవిక జీవితాన్ని తెలుగు సమాజనికి,తెలుగు సినిమా పరిశ్రమకు మరింత దగ్గర చేస్తారని ఆశిస్తున్నాను మల్టీ టాలెంటెడ్ సత్తి ..అల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్
Sathi Anna super Anna Nuvvu, inthaku mundhu V6 la padhyaalu padinappudu pichekichinnav so I'm really not surprised. But intha depth unna paatani intha rakthi katti paadinavantay needhentha pure soul anna. Nee fan ayyipoyyina Anna idhi vini, ippuday vachi ninnu gattiga galaymilaayinchaalani vundhi.Fida Anna. Maa ooru pakka vaanivani garvamga undhi Anna. Thanks a lot.
మట్టిలోనా మట్టిరా దేహమన్నాది వీర్యపు కణమై కడుపున పడుతూ నెలనెల ఎదిగిన ఓ శిశువా తనువే తొలిగి భువిలో పడుతూ తెలియని పుట్టుక నీది కదా పూర్వజన్మాల స్మృతిని మరిచిపోయావు మానవా మాయ నిన్నావరించి నడక నేర్చావు మెల్లగా పసలేని అజ్ఞానా విద్యాలే నేర్చిగర్వపడతావురా ఈ రక్తమాంసాల దేహమే చూసి మురిసి పోతావురా వెను వెంట వస్తున్న మృత్యు పాశాన్ని మరచిపోబోకురా సాగితే నీ సరిలేరని డాంభీకం తెగ పలుకకురా పీనుగై మారిన క్షణమునా కుక్కతో సమమవ్వావురా ధనమే సుఖమను భ్రమలో పడుతూ కనులే కానకా తిరిగేదవా తలకు మోముకు రంగులు వేస్తూ కాలం కన్నులు మొసేదవా పోగుచేసిన లక్షలు కోట్లు నిన్ను బ్రతికించవురా నువ్వు పొందిన ఏన్నొ బిరుదులు చావు తప్పించావు రా భార్యాబిడ్డలు వెంట వత్తురని కలలో కూడా తలచుకురా వదలక నీతో వెంట వచ్చినా వచ్చినా ఆవాల్లకాటీవరకేరా నిన్ను మెసిని పల్లకి చివరకి నీ పాడే అవుతది నువ్యు వుండినా గృహమే చివరికి నిను వెల్లమంటది నిను కాల్చి వేయు కట్టెలు గా ఓ చెట్టుకు రాసి ఉంటాది పరిమళాలు పులుముకున్న తనువు ఈ మన్ను కలవక తప్పదది పోయే ముందర కాలం పకపక పరిహాసమాడుట తత్యమది శవమై తిరిగే తెరలో శివమా నిను ఎరుగని కథ నీది కదా నెత్తుటి మాంసపు ముద్దగా ఎదిగిన కాయం కులుటా కాయమురా కాబోయే శవం నీవు కదరా దేహం పై మొహం ఏలరా ఇన్నాళ్ళు సాధించింది ఏదిరా నీ కోసం ఏం చేసావురా నాటక మల్లె గడిపేసావు కన్నులు తెరిచేదేన్నడురా పెద్ద నిద్దుర చుట్టుముట్టగా చివరికి బూడిద కుప్పవురా నాటక మల్లె గడిపేసావు కన్నులు తెరిచేదేన్నడురా పెద్ద నిద్దుర చుట్టుముట్టగా చివరికి బూడిద కుప్పవురా
Such a wonderful man birth to be given by God. He is soo multitalented man I have ever seen on dis earth 🌍 God bless u sathi anna we will keep encouraging u always.. Tnqful to telangana devta to be given birth like u sir.. Superb 😍 loved it 💝 ❤️
Just could not stop myself from expressing how i felt. What a rendition from a natural singer like Sathi Anna. He showed glimpses of his talnet in his V6 shows, but this one is altogether at a different level. Just wondering how could he hide all the talent he has.....or rather didn't get an opportunity to showcase what he has. I remember as a kid there used to be performances like this (veedhi naatakaalu) every now and then. What a natural and raw talent. So glad that he is making us relive all those moments. Sathanna neeku koti dhandaalanna. Mattilo maanikyaanivanna Nuvvu. Kandlalla neellu ninduthunnayanna idhi raasthuntay. Hats off Anna. 100 years itlanay sallagundaalanna Nuvvu.
నా జీవితంలో ఇలాంటి పాటలు వినలేదు బిత్తిరి సత్తి ఇంతలా బాగా పాడతాడు అనుకోలేదు బిత్తిరి సత్తి ఇలాంటి పాటలు నీకు ఇంకా పాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను👏👏👏👏 మట్టిలో మాణిక్యం మా సత్తి అన్నయ్య 🙏🙏🙏🙏👍👍👍
।
సత్తన్న మీరు పాడే ఈ పాట అదిరిపోయింది. 🙏👍🌹 ప్రజా సమస్యలపై కళ్ళకు అద్దంపట్టేలా మీరు చేస్తున్న కామెడీ జర్నలిజానికి ఆదర్శ పుత్రుడు మీరు. 👍🙏🌹
ఈ జీవన తరంగాల లో ఘంటసాల పాటకు ముగింపు ఇచ్చి పూర్తి చేసావు సత్తి.సత్తి మీరు ఆయన పక్కనే.
ఒక కామెడీగానే అనుకున్నా మన్న నిన్ను ఇంత టాలెంట్ నీళ్లు ఉన్నందుకు చాలా ధన్యవాదాలు ఇలాంటి పాటలు పాడి ఎంతో మందిని ఆనంద పరచాలని కోరుకుంటూ
Cwcllwwwd wwwEd w2w2 were keep lytlllltll llltlllllI'll ltlltrtlllt
సత్తి నిజంగా నువ్వు ఒక అద్భుతమైన వాడివి. మైండ్ ఎప్పుడు రిలాక్స్ avalanipiste అప్పుడు nee ప్రోగ్రాం చూస్తా. Thank you dear satti. God bless you తంబి.
సత్తి అన్న మీ టాలెంట్ అద్భుతం..
తెలంగాణాకి దొరికిన అరుదైన ఆణిముత్యం అన్న...!!
Satti superb song tamuudu
sathiannasupar
Telangana ki kadu bro telugu vallaku animuthyam
Yes
Great super
ఆ పాటకు ఎంత విలువ ఉందొ మీ గొంతుతో తెలిసింది. నేను ఛాలెంజ్ చేస్తా మీకంటే ఈ పాటను ఎవ్వరు బాగ పడలేరు.
Sathi garu song super you are great 👍👍👍 song లో చాలా అర్థం ఉంది చాలా బాగా పాడారు మళ్లీ మళ్లీ వినలని ఉంది ☝️👌👌👌🙏🙏🙏
Jeevitha satyam song super wonderful fentastic marvelous adbhutham🙏🏻
ఎంత మంచిగా పాడినవ్ అన్న నువ్వు ఒక్క అరుదైన ఆణిముత్యం 😍😍😍
చాలా బాగుంది . మానవ జన్మ గురించి బాగా చెప్పారు, మనకు ఏది శాశ్వతం కాదు అని బాగా చెప్పారు 👌👌👌👌👌👌👌
🙏🙏🙏🙏🙏👌👌👌👌👍
😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤5😊@@varsanehemiah1817
@@varsanehemiah1817❤❤❤❤❤❤❤❤78
జీవిత సత్యం ,సారాంశం ఒక్క పాటలో గొప్పగా చెప్పారు.....థాంక్స్ తెలంగాణా ముద్దుబిడ్డ సత్తి అన్నకు....జై శ్రీ హరి
సత్తి అన్నా సూపర్ గా పాడవు అన్న న శిరసు వంచి నమస్కరిస్తున్న అన్నా ఇంకా మీరు ఎన్నో ఇలాంటి పాటలు మా కోసం పడాలి
Chala Bagudi anna song
👌
Super
.
Shuperrrrrrrr
బిత్తిరి సత్తి అన్న నువ్వు సూపర్ అన్న నీలాంటి వాళ్లు దేశానికి ఎంతో ఉపయోగకరం ఐ లవ్ యు
My
సత్తి బాబు చాలా బాగా చక్కగా పాడారు .అతని వాయిస్ లో ఫుల్ ఎనర్జీ వుంది ..
మరిన్ని పాటలు పాడాలి..మల్టీ టాలెంటెడ్ అవకాశాలు రావాలని ఆశిస్తున్నా
తెలంగాణ ప్రాంతానికి ఆరు దశాబ్దాల ప్రయాణంలో అన్నీ పరిశ్రమలతో
బాటు సినీ పరిశ్రమా అమరాయి ..ఈ అవకాశాలతో తెలంగాణ సమాజం ప్రగతి మార్గంలో
పయనిస్తోంది ..ఎందరో సృజనాత్మకత తెలంగాణ బిడ్డలు.. సత్తి,చంద్ర,రాహుల్ సిప్లిగంజ్ మొ//..
తెలుగు ప్రజలకు ప్రజలకు పరిచయమైతావున్నారు.. ఇటువంటి బిడ్డలు ఎందరో ఈ తెలుగు సినిమా
కధను,కధానాన్ని,పాటలను సుసంపన్నం చేసి వాస్తవిక జీవితాన్ని తెలుగు సమాజనికి,తెలుగు సినిమా
పరిశ్రమకు మరింత దగ్గర చేస్తారని ఆశిస్తున్నాను
మల్టీ టాలెంటెడ్ సత్తి ..అల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్
మల్టీ టాలెంటడ్ బిత్తిరి సత్తికి అభినందనలు !! God bless you!!
ఒక్క పాటతో జీవితం అంటే ఏంటో చెప్పావు అన్న సూపర్ 🙏
Mana jeevitha charithra mottham cheppavu anna
అద్భుతమైన లిరిక్స్...సత్తి తమ్ముడూ...సూపర్గా పాట పాడావు తమ్మీ ...
Super super song..nice meaning..amogham..satthi sung well..no body can expect..that satthi can sing like that..satthi bhayya..ur most talanted
అన్న చాలా బాగా పాడారు అన్న.....చరణాలు కూడా చాలా బాగున్నాయి
Ho my god
What a song.....
Really mind blowing.... 😱😱
Hands up to sathi anna🙏🙏👏👏👌👌
1000 likes for his performance to sathi babu🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Excellent song sir super పాడారు మీరు. మాటలు లేవు ఇంక సాంగ్ గురించి చెప్పడానికి ,,మీరు పాడిన పాట అదుర్స్ అండ్ సాంగ్ కూడా అదుర్స్ .. హాటసాఫ్ సార్.
Excellent satti garu! Congrats!
చాలా బాగా పాడారు సత్తి గారు మీరు నిజంగా గ్రేట్ సర్ గాడ్ బ్లెస్స్ యు
Meaningful song and he naturally sang this song. I mean with his inner fellings.. Excellent Sathi Garu
ఈయన ఎంత బాగా పాడారు ఎప్పుడూ జోవియల్ గా మాట్లాడే ఈయన ఇంత అద్భుతంగా పాడగలడని అనుకో లేదు
సత్తి గారు మీ మీ జోక్స్ చాలా బాగుంటాయి
Sathi Anna super Anna Nuvvu, inthaku mundhu V6 la padhyaalu padinappudu pichekichinnav so I'm really not surprised. But intha depth unna paatani intha rakthi katti paadinavantay needhentha pure soul anna. Nee fan ayyipoyyina Anna idhi vini, ippuday vachi ninnu gattiga galaymilaayinchaalani vundhi.Fida Anna. Maa ooru pakka vaanivani garvamga undhi Anna. Thanks a lot.
సూపర్ సార్ మీరు మీ టేలంట్ కి వెల్లదీ వందనాలు సార్ 🙏🙏🙏
మట్టిలోనా మట్టిరా దేహమన్నాది
వీర్యపు కణమై కడుపున పడుతూ నెలనెల ఎదిగిన ఓ శిశువా తనువే తొలిగి భువిలో పడుతూ తెలియని పుట్టుక నీది కదా పూర్వజన్మాల స్మృతిని మరిచిపోయావు మానవా
మాయ నిన్నావరించి నడక నేర్చావు మెల్లగా
పసలేని అజ్ఞానా విద్యాలే నేర్చిగర్వపడతావురా
ఈ రక్తమాంసాల దేహమే చూసి మురిసి పోతావురా
వెను వెంట వస్తున్న మృత్యు పాశాన్ని మరచిపోబోకురా
సాగితే నీ సరిలేరని డాంభీకం తెగ పలుకకురా
పీనుగై మారిన క్షణమునా కుక్కతో సమమవ్వావురా
ధనమే సుఖమను భ్రమలో పడుతూ కనులే కానకా తిరిగేదవా
తలకు మోముకు రంగులు వేస్తూ కాలం కన్నులు మొసేదవా
పోగుచేసిన లక్షలు కోట్లు నిన్ను బ్రతికించవురా
నువ్వు పొందిన ఏన్నొ బిరుదులు చావు తప్పించావు రా
భార్యాబిడ్డలు వెంట వత్తురని కలలో కూడా తలచుకురా
వదలక నీతో వెంట వచ్చినా వచ్చినా ఆవాల్లకాటీవరకేరా
నిన్ను మెసిని పల్లకి చివరకి నీ పాడే అవుతది
నువ్యు వుండినా గృహమే చివరికి నిను వెల్లమంటది
నిను కాల్చి వేయు కట్టెలు గా ఓ చెట్టుకు రాసి ఉంటాది
పరిమళాలు పులుముకున్న తనువు ఈ మన్ను కలవక తప్పదది
పోయే ముందర కాలం పకపక పరిహాసమాడుట తత్యమది
శవమై తిరిగే తెరలో శివమా నిను ఎరుగని కథ నీది కదా
నెత్తుటి మాంసపు ముద్దగా ఎదిగిన కాయం కులుటా కాయమురా
కాబోయే శవం నీవు కదరా దేహం పై మొహం ఏలరా
ఇన్నాళ్ళు సాధించింది ఏదిరా నీ కోసం ఏం చేసావురా
నాటక మల్లె గడిపేసావు కన్నులు తెరిచేదేన్నడురా
పెద్ద నిద్దుర చుట్టుముట్టగా చివరికి బూడిద కుప్పవురా
నాటక మల్లె గడిపేసావు కన్నులు తెరిచేదేన్నడురా
పెద్ద నిద్దుర చుట్టుముట్టగా చివరికి బూడిద కుప్పవురా
Thanks for sharing lyrics bro
25th uu
Good
Bittiri satti song is amazing
surenderreddyvadde have
చాలా చాలా చాలా సూపర్గా పాడారు ధన్యవాదములు 🙏🏼
Satti bro ur talented person ur great, any person don't compare with u and ur best actor in the world....God bless you....
చాలా బాగా పాడారు అన్న... Lyrics 👌👌👏👏🙏🙏
P0p
,m3
@@varungoud6535 in
., z
కష్టపడి పైకి వచ్చాడు. సత్తి అన్న దగ్గర మంచి టాలెంట్ ఉంది.
ఇప్పటికీ ఈ సాంగ్ చాలా సార్లు చూశాను ఇంకా చూస్తున్నాను ..... కానీ ఇంత శాటిస్ పై అయిన ఆడియన్స్ నీ నేను ఇంత వరకు చూడలేదు ఫ్రెండ్స్...
మంచి మెసేజ్ ఉంది పాటలో అల్ దా బెస్ట్ అన్న
సతైన కీరక్ పాట పాడినవు
Supper. Good
P
Excellnt
Super good all the best satti
Super sattigaru. nice. Manishi jeevithani fantastic ga vivarincharu.
shathi Anna entha బాగా padhuthada super 👌 super 👌
1000 likes for his performance...Super sathi
Mind blowing performance anna
God bless you.
పాట రాసిన వారికి ఒక్క లైక్ చేయండి సార్
Such a wonderful man birth to be given by God. He is soo multitalented man I have ever seen on dis earth 🌍 God bless u sathi anna we will keep encouraging u always.. Tnqful to telangana devta to be given birth like u sir.. Superb 😍 loved it 💝 ❤️
Satty anna madinay handauf anna.
Nee talentki hatsuff Anna ,nuvv multi talented person sathanna,👌👌👌
Meaning full song. Super brother God bless you
సూపర్ గా పాడినవ్ బిత్తిరి సత్తీ బ్రదర్
Super lyrics..awesome singing...got tears from eyes....
Shiva Kumar
,
ETV
Satti , an extra ordinary talented man . He is awesome fellow 👏🏽
Just could not stop myself from expressing how i felt. What a rendition from a natural singer like Sathi Anna. He showed glimpses of his talnet in his V6 shows, but this one is altogether at a different level. Just wondering how could he hide all the talent he has.....or rather didn't get an opportunity to showcase what he has. I remember as a kid there used to be performances like this (veedhi naatakaalu) every now and then. What a natural and raw talent. So glad that he is making us relive all those moments. Sathanna neeku koti dhandaalanna. Mattilo maanikyaanivanna Nuvvu. Kandlalla neellu ninduthunnayanna idhi raasthuntay. Hats off Anna. 100 years itlanay sallagundaalanna Nuvvu.
.CT.
CT CT
À
Sssa
ఈ 1:12
Bithiri sathiri gaaru. Hats up to you. Great sir. God bless you.
Nice lyrics ... Talent of sathi Super
You are fabulous..this song will be milestone bro. You totally rocked it👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻💐💐💐
Super voice anna
Fantastic song my Son God Bless You
Oh man!, Satthi is surely multi talented!, I am surprised to see how beautifully sings, Will stop calling him 'Bitthri', Awesome Satthi 👏👏👏
Super bithiri satti you are multi talented sir❤️🔥❤️🔥❤️🔥❤️🔥
Anna ur great.... Hands up to you
Respect u bro ur a multi talented amazing
SUPER Sathi....♥️Masthu Ardham Undhi Song La👌👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️
1
tears bro tears rollling...in-depth meaning and its reality, hats-off to the writer. And that power in Satti bhai's voice, well done.
Outstanding Bithhiri Satthenna. 👍👍👍🌹🌷👌
Very very very very good👍, epate రోజుల పట🙏👌🇮🇳🤝
Wow ,,,,
Sathi.
Super talented
Amy poyavu innalku
God
Mind blowing
Suuper Anna iam fan of you nice voice
He is Multi talented..,,, 😊😊👌👌👌
No no noml ml ml
MN MN l
Superb talent sathi bro
Satya brother super super... Niku selyout 🙏👌👌👌👏👏👏
Hats off bro i nevah listen such a powerful song . Brilliant bro totally truth about a human being.
Writer ki na salaam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
what a lyrics.......
.greatmusic
Very good singing 🙏
Dabbu unnavadki oke chavu
Lenivadki oke chavu
Velle tappudu em tisikellaru
Nice song
Chala bavundi mee song super andi
చాలా అద్భుతంగా ఉంది మీ పాట
Bithiri sathi Anna neelo intha talent vundaa u r awsome bro music nerchukunnavaa Anna gamakaalu baagaa paadaav 👌sir Anna nu
ua-cam.com/video/ZyiCqzRp9ls/v-deo.html
సత్తి అన్నా సూపర్ గా పాడవు ఇంకా మీరు ఎన్నో ఇలాంటి పాటలు మా కోసం పడాలి
Multi talented sathi Anna 👏👏👏🙏
You sing very well Satti gaaru
Superb Song Anna...Chala Adbhutham ga padaru Anna ...🙏🙏🙏
Really tears rolling, heart touching song, sathi bro u have multi talent, all the best, keep going, song super ga paadaaru.
Anna full talenteed brother u ...!!!!god infarmacation
Comedy ye kaadu paatalu koodaa chakkagaa paaduthunnadu. Best of luck. Thank you.
Superb talent satthi
Awessssooommmmmm. .....adaragotesaaaruuuuuu andi ....😍😍😍😍👏👏👏👏👏
సూపర్ సత్తి .....
.
నువ్వు కేకన్తే
నువ్వు తొపంతే
God bless you dear
nevu super bro
Meesatyam from Malkipuram
Meaning full song
@@luckyyara5429 do
Awesome talent satti Anna keep it up nd....keep making
Super Anna meru.
Superrrrrrr sir E songs tho Andaru maralsinde👍👍
Annivadichina visthari anigimanugi vuntundhani mimmalni chusina tharuvatha artha mavuthundhi annaya 🙏🙏🙏🙏
Wow meaningful song. Superb sathi
రాసిన వారికి ఒక like ఇవ్వండి బ్రదర్...♥️👍
Comment rasinavarika
Leka
Song rasinavarika
song rasina variki
9
@@tmanasa6552 2w2ww2wwwww2w
@@tmanasa6552 heart touching song very nice
Zing
zing
Amazing.
Sathi bhai super
mannani nanmedhiammananna
mannan nanmedhisathini
You possess typical talent. God bless you. 👍👍💐💐
Bithiri sathi to brilliant sathi 👏🙏
Wow.. What a song
Who likes the song hit a like
Very meaningful song and it is more highlighted with satti voice
Fantastic mind blowing awesome 👍👍👍
Very very very very very super ,asalu chepadaniki matalu levu
Super super there is no words to tell any thing sathi u r amazing
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను
కీర్తనలు 14 :2
సూపర్ గా పాడవు అన్న
heart thatch song anna
Nagandla Nagaraju s
Nagandla Nagaraju
Super Anna
Ur voice is awesome bro
అన్న దేన్యవాదాలు 🙏🙏🙏సూపర్ సాంగ్
Well-done bagaa Jeevitha satyaanni paadi vinipincharu dhanyavaadaalu sattigaru🙏🙏🙏🙏🙏