కె. విశ్వనాథ్ తో ముఖాముఖి | ఇంటర్వ్యూ చేసిందెవరో తెలుసా? | Director K Viswanath | Kopparapu Kavulu

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 154

  • @haribabukalikiri177
    @haribabukalikiri177 3 роки тому +23

    కళాతపశ్వి విశ్వనాత్ గారి మనుమరాలు తెలుగులో మాట్లాడలేకపోవడం ఒకరకంగా చిన్నతనమే! మన సమ్స్ స్క్రతి సాంప్రదాయాలపై పట్టువున్న మహానుబావుని మనుమరాలు అచ్చ తెలుగులో మాట్లాడివుంటే బాగుండేది.

    • @chilukaravikumar
      @chilukaravikumar Рік тому +3

      Dr C narayana reddy pilla laaki manavarallaki kuda radhu andi 🙏😀

    • @kironpmc7175
      @kironpmc7175 Рік тому

      Very Talented

  • @susanthprabhub.ssatyamevja7533
    @susanthprabhub.ssatyamevja7533 3 роки тому +27

    విశ్వనాధ్ గారు తన మనవరాలితో జరిపిన ఈ ఇంటర్వ్యూ చాలా ప్రత్యేకంగా ఉంది. వారి మనవరాలు గాయిత్రి ఇంగ్లీష్ భాషలో అడిగిన ప్రశ్నలకు విశ్వం గారు తెలుగులో సమాధానాలు ఇవ్వడం చాలా పసందుగా ఉంది. మెయిన్ యాంకర్ ప్రోగ్రాం మొత్తాన్ని చాలా చక్కగా నడిపించారు.

    • @revathivudali7482
      @revathivudali7482 3 роки тому +1

      Super interview 👍

    • @vijayasarathi438
      @vijayasarathi438 Рік тому

      Good,but she is speaking Telugu also,even she is at abroad,why can't We understand this

  • @ncrao2431
    @ncrao2431 3 роки тому +11

    ఆ మనవరాలికి తెలుగు రాకపోవటం చాలా ఆశ్చర్యం. వ్రాయటం, చదవటం మాట తరవాత సంగతి, తెలుగులో మాట్లాడటం కూడా రాదంటే, ఇంట్లో ఎవరూ తెలుగు మాట్లాడరన్నమాట. ఇదీ 'మాతృ' భాష పరిస్థితి. అటువంటి అమ్మాయిని ఈ తెలుగు కార్యక్రమానికి పిలిపించి, ఆమెను, శ్రోతలను హింసించటం దేనికి?

  • @rajich6001
    @rajich6001 3 роки тому +5

    నిజంగా ఒక‌ నిష్ణాతులైన దర్శకులు‌. విశ్వ నాథ్ గారి ని. ఇంటర్వూ చేయటం సాహసమే. కానీ ఈ ‌యాంకర్ చాలా బాగా ‌ ఇంటర్యూ చేశారు. చాలా‌ చక్కగా ఉంది ఇంటర్యూ.

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 3 роки тому +8

    మామూలు ఇంటర్వ్యూ కి భిన్నంగా ఉంది. బావుంది.వారికి నమస్సులు 🙏🏻
    వారి మనవరాలికి ఆశిస్సులు

    • @gbalijepalli
      @gbalijepalli Рік тому

      Yah, like in movie for selection of bride the bridegroom is very anxiously waiting to see the girl, but first enters a grand mother, next a serventmaid, then her mother of bride and then finally the bride enters. Any way its a good change for entertainment.

  • @venkatpalli9117
    @venkatpalli9117 3 роки тому +10

    Excellent interview where innocence meets intelligence and experience. Calm composure and body language of K Viswanath in every interview is a great lesson to be learnt by any individual. We need more such interviews where the grand parents share their experiences with young kids. I have only seen Abdul Kaalam , SPB and now K Viswanath in such interesting interviews with small innocent kids that do not hesitate to ask anything that is on their mind.

  • @nvhkumari4135
    @nvhkumari4135 Рік тому +1

    Namaste Sir. Very much interested.

  • @bhagyar4648
    @bhagyar4648 3 роки тому +4

    Sir, very much happy to see. Your granddaughter was very cute. You're my favorite director. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kalyanjandhyala
    @Kalyanjandhyala 3 роки тому +14

    విశ్వనాథ్ గారి మనవరాలు హాయిగా తెలుగులో మాట్లాడలేకపోవడం బాగాలేదు.

    • @ASTROVASTU
      @ASTROVASTU 3 роки тому

      😥

    • @vasanthakumari1631
      @vasanthakumari1631 3 роки тому

      Meeru kala tapaswi
      Kaani mee manavaralu telugu lo matkadi unte inka inka baagundedi
      Mee intlo telugu matladite paapaki telugu vastundi

    • @vasanthakumari1631
      @vasanthakumari1631 3 роки тому

      Anchor baaga manage chesaru
      Aa mahanu bhavudi maa PRANAAMAMULU

    • @Bestbuytelugu
      @Bestbuytelugu Рік тому

      ua-cam.com/users/shorts44ulom6HWzQ?feature=share

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 Рік тому

    Great super director johar

  • @ramad8886
    @ramad8886 Рік тому

    Different type of interview not the stereotype, granddaughter asked very interesting questions

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 3 роки тому +7

    శ్రీగురుభ్యోన్నమః ఉమామహేశ్వర కుమార గణాధిపతి సౌభాగ్య వరప్రదాయ నమః శివాయ నమః 🙏🌻🏜️✍️🌅.

  • @AT-yp4py
    @AT-yp4py 3 роки тому +4

    Mana own children are not listening to parents, nowadays , at least they had a good Bond between grandfather and grand daughter, nice interview, enjoyed it , thank you 🙏

  • @lakshminarayanan2151
    @lakshminarayanan2151 3 роки тому +14

    ఆయన పిల్లలకు తెలుగు రాకపోతే కొంతైనా ఆయన కారణం అనవచ్చును కానీ మనవళ్ళు,మనవరాళ్ళ చదువులపైన,వారి మీడియం పైన ఆయనకు ఎంతవరకు బాధ్యత,హక్కులు ఉంటాయో ఆలోచించండి.

    • @kpurushottamacharya9700
      @kpurushottamacharya9700 3 роки тому +3

      ఆయననేమీ అనుకోనవసరం లేదు.,కానీ వారిని చూసైనా పిల్లలు నేర్చుకోవాలి కదా..అమెరికాలో ఉన్న పిల్లలు కూడా తెలుగు మాట్లాడటం మనం చూస్తున్నాం. మరి ఈ పిల్లలు అలా ఎందుకు ఉండలేకపోతున్నారన్నదే ఇక్కడ విషయం.

    • @umadevimallampalli1841
      @umadevimallampalli1841 3 роки тому +1

      ఇంగ్లీషు మీడియంలో చదివిన కూడా ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటారుగా ఆ మాత్రం తెలుగు రాకపోతే ఎలా

    • @kvlkvl2957
      @kvlkvl2957 3 роки тому

      Telugu matladani emundi ? Telugu Radu Antananam goppa. Kondariki. Tamilians ,maharashtrulu, vall bhashalone matladutaru. Serials lo kuda English subtitles teesesaru. Tamil nerchukovalani compulsaryga

  • @ramatulasiimmadi806
    @ramatulasiimmadi806 3 роки тому

    Great....visawanaathaa guru ji...namasthee ji....chaalaa samskruthi ni goppa gaa chupinchaaru...thank you...ji

  • @hadejahadeja54
    @hadejahadeja54 3 роки тому +3

    సూపర్. విశ్వనాథ్ సార్ ధన్యవాదాలు

  • @kvlkvl2957
    @kvlkvl2957 3 роки тому +3

    Old Telugu n Hindi songs r very beautiful without great noise or thousand-musical instruments.as Sri Viswanathan Garu cheppinatu.

  • @Ramacb-y6t
    @Ramacb-y6t 3 роки тому +4

    Liked the way interview was conducted, by grand daughter

  • @malkashivanandam5679
    @malkashivanandam5679 3 роки тому +2

    Manamaraalu Telugu maatlaadite baagundedi

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 3 роки тому +2

    Wonderful thank you so much

  • @sudharshangoud6569
    @sudharshangoud6569 3 роки тому +6

    కళ త పస్వి గారికి నేను నా మనస్పూర్థి గా ద ండాలు అయ్య నేను మీ అభిమానిని నా వ యసు 36 కాని మీ మానవ రాలికి తెలుగు మాట్లాడడం రాదా మీరు నేర్పలేద ఇ విషయం నాకు చాలా వెల్థి గా వుంది మనం తెలుగు వాళ్లం కానూక మీరు నేర్పించాండి plz అయ్య అయ్య అయ్య

  • @umadevimallampalli1841
    @umadevimallampalli1841 3 роки тому +3

    సంప్రదాయ కుటుంబంలో పుట్టి, మాట, వస్త్ర ధారణ కొంచెం అయినా పాటించాలి, పెద్ద వాళ్ళు ఉండి కూడా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ముందు తరం వారికి,

  • @swarnasreevikranth778
    @swarnasreevikranth778 3 роки тому +6

    Very well questioned !
    Very quickly caught the misunderstandings and clarified them thoroughly !!
    Very intelligent girl !!
    Very healthy brought up !

    • @Bujji0423
      @Bujji0423 3 роки тому +2

      Only missing telugu teaching

  • @srinivasaraodinavahi7477
    @srinivasaraodinavahi7477 3 роки тому +17

    తెలుగు వాళ్ళందరూ తెలుగు లోనే మాట్లాడండి. మన మాతృ భాషను బ్రతికుంచుకుంటు, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంద్దాము. ఇదే మన మాతృ భాషకు మనమిచ్చే గౌరవం, మర్యాద. ఇద్దరు తమిలియన్స్ కలుసుకుంటే వాళ్ళు ఎంతటి వారు ఎంతటి ఉన్నత స్థానం లో వున్న వాళ్ళు వాళ్ళ మాతృ భాష తమిళం లోనే వాళ్ళు మాట్లాడు కొంటారు అది వాళ్ళు వాళ్ళ మాతృ భాష కు ఇచ్చే గౌరవం. గౌరవనీయులు శ్రీ s p బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఎక్కడ English పడం లేకుండా శ్వచమైన తెలుగు వుచ్ఛరించేవారు అన్ని మాధ్యమాలలో. ఇంక మనకి ఎవరున్నారు అంత బాగా భాష ని ప్రేమించి, దాని విలువను చెప్పేవారు. తలుచు కున్నప్పుడల్ల చాలబాధగ వుంటోంది ఆయన లాంటి విలువైన మనిషి మన తెలుగు జాతి పోగొట్టు కున్నండుకు. ఎవరన్నారు తెలుగు లోనే మాట్లుకూందాం, మన మాతృ భాషను బ్రతికించు కుందా మని చెప్పేవారు.

    • @kvlkvl2957
      @kvlkvl2957 3 роки тому

      There r some who r requesting to write and speak in Telugu,like Sri Garikipati Narasimharao Garu n others in pravachanams. Writing in English does not mean ignoring matrubhasha.A process we have to undergo.

  • @srinivasdhulipala1584
    @srinivasdhulipala1584 3 роки тому

    Very good post

  • @padmaganti605
    @padmaganti605 Рік тому +1

    Papa Telugu matadaka povatsm kasham ga vumdi

  • @suvarnalaxmi8691
    @suvarnalaxmi8691 3 роки тому +8

    ఈశ్వర సమానులు విశ్వనాథ్ గారితో వారి మనవరాలు ముఖాముఖి అనగానే ఎంతో ఆసక్తిగా రెండు జడలు ,పట్టు పరికిణీ తో ముద్దుగా వూహించుకున్న వారికి కొంచం నిరాశగా వున్నది సరే ఏదో సరి పెట్టుకుని
    చూస్తే భాష కూడా తెలుగు కాదు పోనీ ఏదో ఈ కాలం పిల్ల కదా అన్నీ భాష ల ప్రజలకు అర్థం అవ్వాలని ఇంగ్లీష్ లో మాట్లాడింది అనుకున్నా
    కానీ ఆ ఇంగ్లీష్ కూడా వినసొంపుగా గా లేదు అడిగిన ప్రశ్నలు సరిగా లేవు ఆ పాప కూర్చున్న విధం ,అడుగుతున్నప్పుడు ఆమె ప్రవర్తన ఆత్మీయంగా అనిపించలేదు
    మనవ రాలు తో ఇంటర్వ్యూ ఆలోచన బావుంది కానీ చేయించిన విధానం అస్సలు బావుండలేదు
    విశ్వనాథ్ గారి సినీ మాలు తర తరరాలకు తరగని సంస్కృతి సంపద
    ఎంతో మంది ఆసక్తి గా చూసే ఇలాంటి ఇంటర్వ్యూ లు చక్కటి ప్రణాళికతో చేయాలి
    English bhasha కి వ్యతిరేకత కాదు
    చక్కటి ఇంగ్లీష్ లోనే మొత్తం చేయించినా బావుండేది
    that girl's body language and expressions are not good
    పరమేశ్వర సమానులు అయిన విశ్వనాథ్ గారిని
    ఈ విధంగా ఇంటర్వ్యూ చేయించిన వారు మావంటి అభిమానుల అసంతృప్తి గమనించ వలరు 🙏
    సూరి సువర్ణ లక్ష్మి
    సాగర తీరం విశాఖ

  • @pacherllakrishna8715
    @pacherllakrishna8715 3 роки тому +22

    సార్ పాప కి తెలుగు నేర్పండి 🙏🙏🙏

  • @gbalijepalli
    @gbalijepalli Рік тому

    I am sure this little Big Gaitri will become the successor of Sri Viswanathji substituting his post. God bless you all.

  • @yeshwanthsanjeevanakapalli3286

    Memorable moments.

  • @kidz.doyouknowthis4415
    @kidz.doyouknowthis4415 3 роки тому +2

    Maha Manishi Vishwanath garu🙏Interview chala bagunde.. but papa Telugu mattadety bagundyde..

  • @kvlkvl2957
    @kvlkvl2957 3 роки тому +3

    She should feel proud of her gr father.as crores of fans in AP.

  • @rajyalakshmipoluri5637
    @rajyalakshmipoluri5637 Рік тому

    I just disponted this interview. Because the great legendary granddaughter she don't know telugu. I wondered.

  • @Tajsarees786
    @Tajsarees786 3 роки тому +7

    విశ్వనాథ గారు ఇలా తన మనుమరాలకి.... తెలుగు.. నేర్పకపోవటం..... సిగ్గుచేటు....

  • @yashinattack
    @yashinattack 3 роки тому +3

    I liked this kind, we can see the raw template of kv sir

  • @rangarao5473
    @rangarao5473 3 роки тому +7

    కళాతపస్వి గారికి అభినందనలు

  • @acharyaasb2512
    @acharyaasb2512 3 роки тому +4

    How best the anchor (Ms Krishna Gayathri) understood the 'in depth' replies of the Legendary K Viswanath, though she had made 'herculean efforts' to dart her questions at him?

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 3 роки тому +7

    విశ్వనాథగారి మనవరాలు తెలుగులో మాట్లాడలేకపోవటం ఏమీబాగులేదు కనీసం ఒక్కమాట కూడా తెలుగులేదు

  • @kodandarao9561
    @kodandarao9561 3 роки тому +5

    కళాతపస్వి శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారిపై
    పంచరత్న పద్యసుమములు
    🌸🌼🌺🌼🌸
    సీసపద్యము.
    సైన్సుపట్టా పొంది చలనచిత్రప్రపం
    చమునందు ననురక్తి సంతరింప,
    సినిమా విభాగ విశిష్టత లన్నియు
    అత్యంత నిష్ఠతో అందుకొనుచు,
    శ్రేష్ఠమౌ సరణితో సిన్మాలు తీయంగ
    దర్శకత్వమునందు దక్షు డగుచు,
    సంగీత సాహిత్య శాస్త్రమ్ము లందున
    సాగర గంభీర సమత గల్గి,
    సాంప్రదాయకమైన సద్ధర్మ పంథాన
    తెలుగు చిత్రములను తీర్చి దిద్ది,
    అనుపమ స్థానమ్ము నసమాన ప్రతిభతో
    అందుకొనుచు నీవు అలరినావు!
    తేటగీతి.
    సకల సభ్యతా సంస్కార సంయుతములు,
    సిరుల జ్యోత్స్నలు గద! నీదు చిత్రకృతులు!
    ఎన్ని పల్కులలో వాటి నెన్న గలము!!!
    వినుత కాశినాధుని వంశ విశ్వనాథ! 1
    కందపద్యము.
    చిత్రించి తెన్నొ తెలుగున!
    చిత్రించితి వితరభాష చిత్రము లెన్నో!
    సూత్రమ్ముగ సభ్యతతో
    చిత్రించితి వోయి! వాని చిన్మయ బుద్ధిన్ 2
    కందపద్యము.
    “శుభప్రదము” ”స్వయంకృషి” యని
    “శుభసంకల్పము” ను కూర్చి “శుభలేఖ”లతో
    శుభమని దీవింప జనులు
    “శుభోదయము” పల్కినావు శుభ మలరారన్. 3
    సీసపద్యము.
    “ఆత్మగౌరవము” తో అడుగు పెట్టిన నీవు,
    తెలుగుచిత్రము తీర్చి దిద్దినావు!
    “బొట్టును పెట్టెద! వుండమ్మ!” యని, లక్ష్మి
    విలువను జనులకు తెలిపి నావు!
    “మాంగల్యమునకు”ను “మరియొక ముడి” వేసి,
    “ఓ సీత కథ” నెల్ల ఉగ్గడించి,
    “జీవనజ్యోతి” ని “చెల్లెలి కాపుర
    ము” న నిల్పితివి కాంతిపూరముగను!
    “సిరిసిరిమువ్వ” కు, “శృతిలయలు” ను కూర్చి,
    “సిరివెన్నెల” ను విరజిమ్మినావు!
    “సాగరసంగమ” యోగమ్ము నందించి,
    “స్వర్ణకమలము” చేపట్టినావు!
    “స్వాతిముత్యము” లను “స్వాతికిరణము” ను;
    “సూత్రధారులు” గ్రుచ్చ సూత్రమందు,
    “నిండుహృదయములు”“నిండుదంపతులు”గ
    “శారద” నడచెను “సప్తపది” లు!
    “సీతమాలక్ష్మి” కి “చిన్న అబ్బాయి” కి
    “చిన్ననాటి” ని గల “స్నేహితులు” కు,
    “నేరము శిక్ష” ల నెంచి, విద్యఁ గఱపె
    “ప్రైవేటు మాస్టారు” పట్టుదలగ!
    తేటగీతి.
    సవ్య మైనట్టి సంస్కార సరణి యందు
    అందరు జనుల కాహ్లాద మందజేయు
    ఇట్టి సినిమాల నెన్నొ చిత్రించి తీవు!
    వినుత కాశినాథుని వంశ విశ్వనాథ! 4
    సీసపద్యము.
    శాస్త్రీయ సంగీత సాదృశ విభవమ్ము
    నుద్ధరింపగ నెంచు ఉద్యమమున,
    పశు, శిశు, ఫణులెల్ల పరవశమ్మున యాడు
    గానరసము లోని ఘనత లెల్ల,
    సరిగమ పదనిస స్వరరాగ గతులను
    ప్రజలకు తెలుపంగ ప్రస్ఫుటముగ,
    మొక్కవోని ధృతిని పూనికగా నీవు,
    ఎఱుక సేయగ నెంచి యెల్లరకును,
    పెక్కు శ్రమల కోర్చి, పెను గండముల దాటి,
    నిష్ఠతో నిర్మించి నిపుణ మతిని,
    సంగీత పెన్నిధి “శంకరాభరణం” ను;
    జగతి కిచ్చితి వయ్య! శంకరునిగ!
    తేటగీతి.
    ఇట్టి నీ దీక్ష నెన్నంగ నెవరి తరము!!!
    “శంకరాభరణము” వెల్గు, జనుల మదిని
    నింగి చంద్రతారార్కమై! నిజము సుమ్ము!
    వినుత కాశినాధుని వంశ విశ్వనాథ! 5
    శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు విశిష్టమైన వ్యక్తి.
    తెలుగు చలనచిత్ర దర్శకునిగా ఆయన లబ్ధప్రతిష్ఠుడు. ఆయన వంటి దర్శకులు తెలుగు చలనచిత్రపరిశ్రమలో
    “న భూతో న భవిష్యతి.”
    ఈ సందర్భంగా ఆయనపై నాకు గల భక్తిప్రపత్తులను ఈ విధముగా
    5 పద్యములలో వ్యక్తపరుస్తున్నాను:
    --అయ్యగారి. కోదండరావు, రాజమండ్రి.
    🌼🌺🌼
    [ చిత్రకృతులు = దృశ్యకావ్యములు
    = చలనచిత్రములు
    = సినిమాలు
    సిరుల జ్యోత్స్నలు = సిరుల వెన్నెలలు
    # 1, 4, 5 పద్యములు సీసపద్యమాలికలు. (వరుసగా 6, 10, 6 పాదములతో వ్రాయబడినవి).
    # 3, 4 పద్యములను., శ్రీ విశ్వనాథ్ గారు దర్శకత్వము వహించిన సినిమాల పేర్ల(Titles)తో ఒక భావమునకు సరిపడిన విధముగా అమర్చి వ్రాయడమైనది. ఆయన చేసిన సినిమాలు అన్నీ ఆణిముత్యములే. ఐననూ, భావమునకు అనుగుణమైన కొన్ని సినిమాల పేర్లతో వ్రాయడమైనది.
    # 5వ పద్యమును, కేవలము, అన్నింటిలో తలమానికమై చరిత్రను సృష్టించిన సినిమా “శంకరాభరణం”పరముగా వ్రాయడమైనది.]
    --రచన: అయ్యగారి. కోదండరావు
    AGM (Retired) - BSNL
    RAJAHMUNDRY
    Mobile Number: 9440000402
    =========================
    # ఛందస్సు నియమముల కొఱకు కొన్ని సినిమాల పేర్లలో(Titles) స్వల్పమైన మార్పులు చేయడమైనది.
    # కొన్ని చోట్ల విభక్తుల నియమములను సడలించడమైనది.
    --అయ్యగారి. కోదండరావు
    AGM (Retired) - BSNL
    RAJAHMUNDRY
    Mobile Number: 9440000402

    • @srinip5501
      @srinip5501 3 роки тому

      Abbabba. Em rasaru sir. Meeku shatakoti namaskaralu.🙏

    • @kodandarao9561
      @kodandarao9561 3 роки тому

      Thank You Very Much

    • @pallavimedia5058
      @pallavimedia5058 3 роки тому

      Miku hrudaya purvaka namaskrutulu.. Pallavi media u tube channel chestunna istamaite chudandi 🙏🙏🙏

    • @pallavimedia5058
      @pallavimedia5058 3 роки тому

      Ghala bavundi andi👌👍🙏🌹🌹

    • @kodandarao9561
      @kodandarao9561 3 роки тому

      మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు.

  • @virupakshagupta3735
    @virupakshagupta3735 3 роки тому +2

    దుఃఖము కలుగజేసెను

  • @afghankhan6082
    @afghankhan6082 3 роки тому +6

    Sankarabharanam,sagarasangamam
    Swathimuthyam
    Swayamkrushi🙏

    • @NS-uj6wj
      @NS-uj6wj 3 роки тому

      Anna swathikiranam

    • @veerababubichala9363
      @veerababubichala9363 3 роки тому

      శుభలేఖలో చిరంజీవి అద్భుతం

  • @seethamahalakshmikakani2382
    @seethamahalakshmikakani2382 2 роки тому +3

    Interesting than expected.
    కళాతపస్వి ఇంటిపిల్ల ఎక్కువ భాగం తెలుగులో అడిగి ఉంటే బావుండేది.

  • @jayatheerthabharadwaj3168
    @jayatheerthabharadwaj3168 3 роки тому +17

    కళాతపస్వి మనవరాలికి తెలుగు రాకపోవడం తెలుగు మాట్లాడలేకపోవడం కొంతవరకు బాధాకరంగా

    • @seshamadhavi
      @seshamadhavi 3 роки тому +7

      నిజమే, మన ఇంటి వారు మన తలుపులకు గౌరవం ఇవ్వరు. ఏమీ చేస్తాం. మనల్ని చూసి బయటవారు బాగవుతారు, కానీ మన ఇంటి వారు ఇంకొకరిని ఆదర్శంగా తీసుకుంటారు.☹️

  • @afghankhan6082
    @afghankhan6082 3 роки тому +2

    🙏🙏🙏🙏🙏

  • @vijayachaparala7482
    @vijayachaparala7482 3 роки тому +1

    Sir me grand daughter good ga intrusive Cesindhi 🤙🤙

  • @venkatk8696
    @venkatk8696 3 роки тому

    Anchor super

  • @bhanumurtyjambavantula8380
    @bhanumurtyjambavantula8380 2 роки тому +3

    తెలుగువారు వారి మాతృభాషను చిన్సచూపు చూస్తారు అని ఈ ఇంటర్వ్యూ మరొకసారి రుజువుచేసింది.
    ఎవర్ని ఎన్నుకొని, అధికారం కట్టబెట్టి, ఎంత ముదనష్టంగా పరిపాలన సాగుతుందో చూస్తుంటే తెలుగువారి మానసిక పరిస్థితి తెలుస్తోంది.
    ఇలా ప్రతి విషయంలో తెలుగు వారి స్థితి అర్థం అవుతోంది. పూర్వం నుండీ తమిళుల, హిందీవాళ్ళ, ముస్లిముల రాజ్యాలకున్నంత స్వతంత్రత, తెలుగు రాజులు పరిపాలించిన రాజ్యాలకు లేదు (ఉంది, కానీ మరీ అంతగా లేదు.) ప్రస్తుత పరిస్థితికి అదీ ఒక కారణం అవ్వొచ్చు. అంటే తెలుగువారికి భాషాభిమానం లేకపోవడం అనేది.
    ఈ ఛానల్ వారు భాష విషయంలో ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది అని చెప్పడానికి ఇంటర్వ్యూ చేశారో లేక విశ్వనాథ్ గార్ని elevate చేయడానికి తీశారో లేక different గా, special గా ఉంటుందని, popular అవుతుందని ఈ ఇంటర్వ్యూ చేశారో తెలియదు. హాస్యాస్పదమైన విషయమేమంటే " Sri Kopparapu Kavula Kalaapeethamu" అని ఛానల్ పెట్టుకొని విశ్వనాథ్ గారి మానవరాలి చేత ఇంగ్లీషులో ఇంటర్వ్యూ చేయించారు. శబాష్.

  • @naniv7971
    @naniv7971 3 роки тому +3

    Legendary director viswanath sir good interview

  • @venkatreddy8829
    @venkatreddy8829 2 роки тому

    Very momentous and innovative to connect Generations and bridge the gap. That too coming from very well renowned director of India and Telugu personality

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 3 роки тому +3

    పాద నమస్కారం

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 роки тому

      పాదాలకు నమస్కారం అనండీ!!
      పాదనమస్కారం అంటే పాదాలతో
      నమస్కరించడం.

    • @raghunandhkotike7305
      @raghunandhkotike7305 3 роки тому

      @@chandrashekarbikkumalla7075విమర్శ ను నేను స్వీకరించా.
      తమరి విమర్శనాస్త్రాలు సహృదయంతో ఉంటే బాగుండేది.
      Electonic టైపింగ్ లో కొన్ని ఇబ్బందులుండడం గమనించవలసిందే

    • @raghunandhkotike7305
      @raghunandhkotike7305 3 роки тому

      @@chandrashekarbikkumalla7075 పాదములకు, యొక్క, కొరకు ఇవన్ని ప్రయోగించడం వాడుక భాషలో ఎక్కడా చూసినట్టు తెలియదు.
      తెలియచేస్తే కృతజ్ఞుడను.

    • @Bestbuytelugu
      @Bestbuytelugu Рік тому

      ua-cam.com/users/shorts44ulom6HWzQ?feature=share

  • @sarada67jam78
    @sarada67jam78 2 роки тому +1

    గాయట్రీ వసంతం లా ఉంది ఇంటర్వ్యూ (స్వాతి కిరణం )

  • @RamBabu-ej2bl
    @RamBabu-ej2bl 3 роки тому +13

    తెలుగులో మాట్లాడితే బాగుండేది

  • @RightQuesti0ns0
    @RightQuesti0ns0 3 роки тому +2

    Comments లో పాప తెలుగు లో మాట్లాడడం లేదు అని బాధ పడేవారు, ఇది మన విద్యా విధానం తప్పు. ప్రతి ఇంట్లో పరిస్థితి ఇలాగే ఉంది. ఇంగ్లీష్ ను కేవలం ఒక భాష గా కాకుండా status symbol గా చూడడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. తల్లితండ్రులు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, నిజమైన భావవ్యక్తీకరణ మాతృభాష తోనే సాధ్యం.
    భావం వ్యక్తపరచవలసి వచ్చినపుడు మీ పిల్లలు భాష రాక నొరు ఉండీ మూగబోయే పరిస్థితి రానివ్వకండి🙏
    తెలుగు నేర్పండి. భాష విలువ నేర్పండి 🙏

    • @vardhanammajayanthi8455
      @vardhanammajayanthi8455 3 роки тому +1

      చాలా బాగా చెప్పారు. ప్రస్తుత పరిస్థితి అంతటా ఇలాగే వుంది. అందరు ఇంగ్లిష్ అనే ట్రాన్స్ లోకి వెళ్లి పోతున్నారు. ఇంక వెనక్కి రారని అనుకుంటున్నాను. గత జల సేతు బంధనమే . మనం ఏమి చెప్పిన

    • @RightQuesti0ns0
      @RightQuesti0ns0 3 роки тому

      @@vardhanammajayanthi8455 రావాలి అండి. భాష పునరుద్ధరణ ఇంటి నుండే మొదలవ్వాలి. Europian countries లొ జరిగిన renaissance భారత దేశంలో కూడా జరగాలి 🙏 అంత వరకు కాకున్నా కనీసం మన పక్కనున్న తమిళుల నుంచి చూసి నేర్చుకున్నా చాలండి, భాష ను ఎలా గౌరవించాలో!!🙏

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 3 роки тому

    Thegreatdirectortqsir

  • @mohanpatelkhana2920
    @mohanpatelkhana2920 3 роки тому +3

    6వ వేదానికి ప్రణామములు.

  • @Chivukula-haripriya
    @Chivukula-haripriya 3 роки тому +2

    Papa telugu matladithe bagundedi

  • @adarshguptak
    @adarshguptak 2 роки тому +2

    America lo bratukutunna ikkadi pillalu intlo Telugu lone matladali ani rule petti mana culture ni marchipokudadu ani krishi chestuntamu.. Bharat lo pillalu English lo matladatam oka achievement ani anukuntaru.. enduko??🙏🙏

    • @Bestbuytelugu
      @Bestbuytelugu Рік тому

      ua-cam.com/users/shorts44ulom6HWzQ?feature=share

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 3 роки тому +1

    🙏

  • @saisrinivas218
    @saisrinivas218 3 роки тому +4

    Telugu raani kids tho interview??
    It's not a comedy show....
    He is one of the legend director. ...
    T V channel better to think matured

  • @pallavimedia5058
    @pallavimedia5058 3 роки тому +1

    Kalaa tapasvi gariki.. 🙏🙏🙏

  • @svgopalakrishna7704
    @svgopalakrishna7704 3 роки тому

    Om

  • @mohandaschoudam6263
    @mohandaschoudam6263 3 роки тому

    Anchor hair is very nice.

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 3 роки тому +3

    గౌరవనీయులైన విశ్వనాథ్ గారి తో ఇంతలేకితనంగా ఆ యాంకరింగ్ ఏంటి దట్టీ

  • @harikrishnayarlagadda3421
    @harikrishnayarlagadda3421 3 роки тому +7

    Viswanash gari interview english lonaa burra lo gujju eminaa undhaa

  • @swarnasreevikranth778
    @swarnasreevikranth778 3 роки тому +3

    Loads of love to Gayatri !

  • @srikanthvarma4180
    @srikanthvarma4180 3 роки тому +1

    అంత పెద్ద కళాతపస్వి గారి మనవరాలు కి తెలుగు రాకపోవటం దురదృష్టకరం.నాకు నచ్చలేదు.

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 3 роки тому

    విశ్వనాథజీవనస్రవంతిజన్యవిలసిత ఆత్మకమలదళపరిమళపరామర్శ

  • @pankajaraosurabhi6524
    @pankajaraosurabhi6524 3 роки тому +9

    I wonder, why she speaks in English .... She being his grand daughter... She should have addressed him ..... Thatha garu...! Something unnatural... There is no warmth in her talk. That bondage is not found....!

    • @kvlkvl2957
      @kvlkvl2957 3 роки тому +2

      Sure .All feel the same.

  • @jayammapanchayathi6313
    @jayammapanchayathi6313 3 роки тому +1

    ఇది నిజంగా గురువు గారితో 2021 లో జరిపిన ఇంటర్వ్యూ నా...పాతదా...

  • @realcrick4074
    @realcrick4074 3 роки тому +2

    Telugu sachipoindhi

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 роки тому +2

      తెలుగు సచ్చిపోయింది అని
      ఆంగ్ల ఆక్షరాలతో వ్రాసి తెలుగును మీరే
      చింపేసి ఏమీఎరగనట్లు తెలుగు సచ్చిపోయిందంటున్నారే!!!!

    • @realcrick4074
      @realcrick4074 3 роки тому

      @@chandrashekarbikkumalla7075 తెలుగు తేజం

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 3 роки тому +1

    Papaki Telugu.. neerpandi Sir
    We are disappointed

  • @vasanthadama8913
    @vasanthadama8913 3 роки тому +1

    Legendary director viswanadh gariki
    Pranaamamulu. Idi interview kadu. Sambhashana. Thatha manamaralu madhya jarige muchata ante bagutundi.

  • @stephenjohn3216
    @stephenjohn3216 3 роки тому

    Sir, why you selected Kamal Hassan only for Sagara Sangamam, what you find special in him

    • @krishnaraocolluru5333
      @krishnaraocolluru5333 3 роки тому +1

      The picture itself is a perfect answer to the question. Kamal Hasan acquitted himself in the role so well that one cannot imagine other choices.

    • @stephenjohn3216
      @stephenjohn3216 3 роки тому

      @@krishnaraocolluru5333 but the age of 30 not even 30 also he is done very good Job but unfortunately he didn't got national award -best actor . I think no one can beat him in acting

  • @A.86096
    @A.86096 3 роки тому

    Paadhabhi vandhanam kalaama thalli lezend kalaa thapasvi gaariki

  • @sk0307
    @sk0307 2 роки тому +1

    tathagarini manavaralu kalisthe unde oka chanuvu ,aapyayata, prema emi kanipinchaledu. Aa ammayi english kuda kavalsani maatlaadinatlu undi.. her telugu is lot better.. telugu li maattlaaduthe baagundedi as it isnt giving right message... nothing against the young girl but giving a wrong message

  • @Userghu6gjf2rv8
    @Userghu6gjf2rv8 3 роки тому

    Enduko antha nachaladu but kalathapaswiki sathakoti vandanalu

  • @ramakrishnasripathy
    @ramakrishnasripathy 3 роки тому

    Gayatri became good singer

  • @rajabhushanarao
    @rajabhushanarao 3 роки тому

    Interview questions should have been in telugu as if the girl doesnotknow telugu language.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 3 роки тому +5

    మొదట పడనమస్కారం లేకుండా చిన్నపిల్లలు పెద్దలతో మాట్లాడుతారా?

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 роки тому +1

      మీరు పెద్దవారయ్యుండీ
      పడనమస్కరం అని తప్పుగా వ్రాశారు కదా!!!
      ఇంక పిల్లలననడానికేముంది చెప్పండీ!!!?

  • @d.santoshkumar.m.a..m.a.po9211
    @d.santoshkumar.m.a..m.a.po9211 3 роки тому +1

    Papa ki TELUGU radha English lo matladhutundhi TELUGU nayrpinchendhi bhaguntundhi

    • @swarnalathasappidi4821
      @swarnalathasappidi4821 3 роки тому

      Manchi interview very good nice to see them potha Prem grandfather Jain daughter are very good thank you

  • @kvlkvl2957
    @kvlkvl2957 3 роки тому

    Why that gr daughter asking questions in English ? Is her parents foreign . ? It is wonder that she has not seen his films. Strange.

  • @abotulasrinivasrao2428
    @abotulasrinivasrao2428 3 роки тому

    మరి సిరివెన్నెల సినిమాలో బేబీ మీన?

  • @bhanuprakash3212
    @bhanuprakash3212 3 роки тому +1

    India Lo Untu Goppaga Telugu Sanskruthi lo cinemalu thhese Vishwanath Manamaraalu telugu lo poorthiga oka vaakyam matladaledu. Dourbhagyam. Inta gelichi rachha gelavali antaaru.

    • @swarnalathasappidi4821
      @swarnalathasappidi4821 3 роки тому

      Don't tell mistakes appreciate interview she is cute God bless and viswanatham madam sir

    • @bhanuprakash3212
      @bhanuprakash3212 3 роки тому

      @@swarnalathasappidi4821 Why not? It's a shame his grand daughter is not able to speak fluently in telugu. I know many telugu children born in US speak perfect Telugu and equally fluent in english. Everything depends on how parents raise their children. Most of the telugu people feel proud when their children speak in english. youtube is a SM. It's not criticism. It's for introspection. I see many Tamil celebrities try to speak in telugu whereas many telugu celebrities use lot of English words. I could have written all this in perfect telugu. Since you replied in english I am replying likewise. I am talking about his GD and not shri. KV. I respect him. He must be also feeling the same that his GD couldn't interview in Telugu for Telugu audience. How beautifully he replied in Telugu.

    • @Bestbuytelugu
      @Bestbuytelugu Рік тому

      ua-cam.com/users/shorts44ulom6HWzQ?feature=share

  • @buridihemalatha6294
    @buridihemalatha6294 3 роки тому +8

    Manavaralitho interview very bore ga vundi.. chakkati anchor vunchu koni idemi kharma?? Evaru ichaaru Ee idea media channels vaariki

    • @NS-uj6wj
      @NS-uj6wj 3 роки тому

      Chakkati anchoraa....ammabaaboi

  • @premalathareddy9190
    @premalathareddy9190 3 роки тому +4

    Antha pedda director garitho telugu lo matladite bagundedi

    • @polandmango9848
      @polandmango9848 3 роки тому +1

      Hi
      Meeru jadcherla lo Intermediate nu chadivaaraa...

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 роки тому +3

      @@polandmango9848 మరి మీరెందుకు తెలుగును ఇంగ్లీష్ అక్షరాలతోవ్రాశారో!! తెలుగు లో వ్రాయలేకనా!!!?
      అది చెప్పండి ముందూ!!!!

  • @sathyanarayanamurthyparupu3882
    @sathyanarayanamurthyparupu3882 3 роки тому

    When this channel is dedicated to Telugu culture language why his grand daughter is conducted interview in English I felt very unhappy as the speaks Telugu very well .God bless u my chaild🕉️🙌

  • @Vishnu_Vishnu555
    @Vishnu_Vishnu555 Рік тому

    We are very disappointed 👎

  • @padmabatipattnaik9026
    @padmabatipattnaik9026 3 роки тому +1

    Papa ku telugu nerpinchandi

  • @alapatisubrahmanyam5533
    @alapatisubrahmanyam5533 2 роки тому +1

    Baavuledu

  • @padmaganti605
    @padmaganti605 Рік тому

    Eka sir lati vallu puttru eka

  • @rajich6001
    @rajich6001 3 роки тому +1

    పాప ‌ గురించి మాట్లాడటం లేదు.ఎందుకంటే ఈ రోజుల్లో ‌ ‌ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు.ఆందుకే‌. తెలుగు ‌అంతగా ‌రాదు

    • @kvlkvl2957
      @kvlkvl2957 3 роки тому +1

      Mana Telugu Valle atla anagalaru. Tamilians kani , bengalilani kani chudandi.

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 3 роки тому

    Viswaguruvukvgaru

  • @prabhakarandukuri5513
    @prabhakarandukuri5513 2 роки тому

    Aayana Viswa Darsakudu.Thathaku thagga Manavaralu.

  • @gvs5884
    @gvs5884 3 роки тому +2

    Nijamee okka ravva kuda telugu matladatam ledu not correct

  • @sujanareddy5382
    @sujanareddy5382 3 роки тому +3

    Mee manamaraaliki telugu nerppaleda?

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 роки тому

      ముందు మీరు నేర్చారా చెప్పండి!!!!!?
      మీరు నేర్చితే తెలుగును ఆంగ్ల అక్షరాతో
      ఎందుకు వ్రాస్తారు.
      మనం సరిగ్గా ఉంటే అవతలి వారిని ప్రశ్నించొచ్చు!!!

    • @vav9999
      @vav9999 3 роки тому

      @@chandrashekarbikkumalla7075 మూసుకోరా యెదవా

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 роки тому

      @@vav9999
      సేమ్ టూయూరా పనికిమాలిన వెధవన్నరవెధవ..

  • @kompalligowrisankar2794
    @kompalligowrisankar2794 3 роки тому +1

    What nonsense. ?

  • @prabhakarandukuri5513
    @prabhakarandukuri5513 2 роки тому

    Viswa dardakudu.Thathaku thagga manavaralu.

  • @vishodhanmahaskar3385
    @vishodhanmahaskar3385 3 роки тому

    Dabba programme publicity stunt