Its an wonderful interview i had gone through. Thanks to RK. నిద్రలో పోవాలి అనుకున్నారు కానీ...విధి పరీక్ష!! ఎంత నొప్పి పడ్డావో గాన గంధర్వ!! నేనెవరో తమకి తెలియదు. మీరెవరో నాకు తెలిసి నేనేం చెయ్యలేని స్థితి అయ్యింది...మా హృదయం గెలుచుకున్నావు స్వామి!! ఆలోచిస్తే..అన్నమయ్య సినిమాలో మీ పాటలు విన్నాక...మీరు...దేహాన్ని వదిలినప్పుడు వచ్చిన ఆలోచన..నాకు...ఏమయ్యా!! నా కొలువు ఇస్తాను అన్నానుగా...వచ్చెయ్యి అని పిలిచుకున్నాడా ఆ వెంకన్న ?? ఆయన్ని ఎందరో అలరిస్తారు బాలు...మమ్మల్ని ఇంతలా...హృద్యంగా... మళ్ళీ ఎవరు వస్తారయ్యా?? 😭😭 ...భౌతికంగా మనకే బంధం లేదు...కానీ..నువ్వంటే ఎందుకయ్యా అంత ప్రేమ ?? కొన్ని బాత్రూం సాంగ్స్ గా నేను పాడినప్పుడు... నీ పాటలో ఎక్కడో బాలు గాత్రం కలుస్తుంది అన్నప్పుడు నేనెంత సంతోషం పొందానో!! ఆ గళం, గాత్రం...అమృతం స్వామి!! 🙏🙏🙏🙏🙏 .. యోగ భ్రష్ట!! మళ్ళీ జన్మ తమకి ఉంటుందో లేదో...వెంకయ్య కొలువులో ఉన్నవాడికి ముక్తే కదా!!...నా అదృష్టం పరిఢవించి...ఒకవేళ ఉంటే...నా ఆత్మీయ స్నేహితుడు గా..పుట్టవయ్య!! సంతోష పడిపోతాను!! నేర్చుకోవాల్సింది ఎంతో!! నాకు తెలిసింది ఏమీ లేదు!! బహుశా నేర్పుతావేమో!! ఒక ఘంటసాల, ఒక బాలు...న భూతో, న భవిష్యత్తు!! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭...మిస్ యు బాలు జీ
కొన్ని వందల మంది గాయకులకి పాట ఎలా పాడాలో నేర్పి, కరెక్ట్ చేసి, ఎంతో మంది సంగీత దర్శకులు కు మా పిల్లలకి అవకాశం ఇవ్వమని అడిగి , వాళ్ళందరికీ జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు. మంచి వినయం, అజాత శత్రువు, ఎందరో యువ గాయనీ గాయకులకి ఆరాధ్యదైవం. భారతీయులందరికి, అందునా తెలుగు వారికి ఇంట్లో మనిషి.
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గానంతో "ఆనందం" మాత్రమే వ్యక్తమయ్యేది.బాలు గారి గానంతో అదే"ఆనందం" వ్యక్తమయింది.ఈ ఇద్దరూ మన తెలుగువారయినందుకు,మన మాతృభాష తెలుగు అయినందుకు మనం అదృష్టవంతులం!
ఆయన చెప్పారు కదా ఒక 36-37 వేలు ఉండొచ్చు అన్నారు. చాలామంది 40 వేలు అంటున్నారు. మీరేమో 50 వేలు అన్నారు. ఎందుకయ్యా అలాగ పెంచెయ్యడం. అభిమానం ఉండొచ్చు కాని అబద్ధాలు రాయకూడదు.
"బాలు" రెండక్షరాలు అయినా మా జీవీతంలో అంటే తెలుగు జాతి జీవితంలో ఎప్పటికీ వేరుచేయలేని బంధం . మీ పాట మాట రెండూ మాకు సత్యదూరం ఈనాటికి . ఏనాటికీ తెలుగు జాతి కి మీ పాట మాట దూరం కావు కాలేవు
Open heart with RK lo Top 3 interviews unte andulo SP Balu gari eeh interview No 1 position lo untundi. RK first time guest matalu vintu unnadu ... madyalo interfere avvakunda. Respect Legend ... SPB lives on ❤
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి.... స్వర్గం లో దేవతలు అందరిని తమ గాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబురులు .... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు... స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు.... ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔
బాలు గారు, కోరిక అయిన ' హాస్పిటల్ కూడా వేళ్ళకుండా నిద్రలో చనిపోవాలన్ " కోరికను దేవుడు తీర్చలేదు..... కరోనా అనే మహమ్మారి రోగంతో దాదాపుగా 2 నెలలు బాధ ను అనిభవించి అనంత లోకాలకు వెళ్లడం చాలా బాధాకరం......
My remarks are unfortunately not properly understood. They are purely general in nature and not intended against any individual either living or dead. I regret very much if they hurt the feelings of any one.
పబ్లిక్ లో క్లికై పేరు గాంచిన ప్రముఖాలకే కాకుండా, తెర మొరుగున వున్నా మట్టిలో మాణిక్యాలైన కళాకారులకు కూడా ఒక ప్రోగ్రాం పెడతారని ఆశిస్తున్నాను. అందులో నేను ఒక చిత్ర విచిత్ర కళాకారుడు గా మిమ్ములను కోరుకుంటున్నాను. మీకు నా మనసారా మస్కారముల తో... మీ విశ్వాసపాత్రుడు, G. Jaya obula reddy, అనంతపురం (జిల్లా)
Anna garila పాడగల.vaare kadhu openga మాట్లాడగల వారు ఎవరు ఉండరు.ఈ భువిలో విరిసిన పాటల పారిజాతం ఆ దివికి చేరుకుని అక్కడి వారికి పాటల విందులు అందిస్తున్న బాలు అన్న గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అమరులు. రాధ కృష్ణ గారు చక్కని ప్రశ్నలు అడిగారు.
Its an wonderful interview i had gone through. Thanks to RK. నిద్రలో పోవాలి అనుకున్నారు కానీ...విధి పరీక్ష!! ఎంత నొప్పి పడ్డావో గాన గంధర్వ!! నేనెవరో తమకి తెలియదు. మీరెవరో నాకు తెలిసి నేనేం చెయ్యలేని స్థితి అయ్యింది...మా హృదయం గెలుచుకున్నావు స్వామి!! ఆలోచిస్తే..అన్నమయ్య సినిమాలో మీ పాటలు విన్నాక...మీరు...దేహాన్ని వదిలినప్పుడు వచ్చిన ఆలోచన..నాకు...ఏమయ్యా!! నా కొలువు ఇస్తాను అన్నానుగా...వచ్చెయ్యి అని పిలిచుకున్నాడా ఆ వెంకన్న ?? ఆయన్ని ఎందరో అలరిస్తారు బాలు...మమ్మల్ని ఇంతలా...హృద్యంగా... మళ్ళీ ఎవరు వస్తారయ్యా?? 😭😭 ...భౌతికంగా మనకే బంధం లేదు...కానీ..నువ్వంటే ఎందుకయ్యా అంత ప్రేమ ?? కొన్ని బాత్రూం సాంగ్స్ గా నేను పాడినప్పుడు... నీ పాటలో ఎక్కడో బాలు గాత్రం కలుస్తుంది అన్నప్పుడు నేనెంత సంతోషం పొందానో!! ఆ గళం, గాత్రం...అమృతం స్వామి!! 🙏🙏🙏🙏🙏 .. యోగ భ్రష్ట!! మళ్ళీ జన్మ తమకి ఉంటుందో లేదో...వెంకయ్య కొలువులో ఉన్నవాడికి ముక్తే కదా!!...నా అదృష్టం పరిఢవించి...ఒకవేళ ఉంటే...నా ఆత్మీయ స్నేహితుడు గా..పుట్టవయ్య!! సంతోష పడిపోతాను!! నేర్చుకోవాల్సింది ఎంతో!! నాకు తెలిసింది ఏమీ లేదు!! బహుశా నేర్పుతావేమో!!
ఒక ఘంటసాల, ఒక బాలు...న భూతో, న భవిష్యత్తు!! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭...మిస్ యు బాలు జీ
😢😢😢
బాల సుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత కూడా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఆయన కోసం ఒక లైక్ 👍 ఏసుకోండి
Eskunnanu ❤
You
Hi hi ok
@@kottarunirmala9936 Hi Miss 🥰
Yes
ఎవరికైనా ఆయుష్షు "వున్నంత" వరకే...
కానీ..
బాలు గారి ఆయుష్షు మనం "విన్నంత" వరకు.....🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
P9o
Superb, ur comment is superb
Super bro super ga cheyparu
excellent words
ఎంత బాగా చెప్పారండి.. అద్భుతమైన భావ ప్రకటన..
కొన్ని వందల మంది గాయకులకి పాట ఎలా పాడాలో నేర్పి, కరెక్ట్ చేసి, ఎంతో మంది సంగీత దర్శకులు కు మా పిల్లలకి అవకాశం ఇవ్వమని అడిగి , వాళ్ళందరికీ జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు. మంచి వినయం, అజాత శత్రువు, ఎందరో యువ గాయనీ గాయకులకి ఆరాధ్యదైవం. భారతీయులందరికి, అందునా తెలుగు వారికి ఇంట్లో మనిషి.
😊
Adssßsa
19
మహానుభావులు మనను వదిలి వెళ్ళినా..... ఈ ఇంటర్వ్యూ తో మనముందున్నారు.
రాధాకృష్ణ గారికి అభినందనలు... 🙏
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గానంతో "ఆనందం" మాత్రమే వ్యక్తమయ్యేది.బాలు గారి గానంతో అదే"ఆనందం" వ్యక్తమయింది.ఈ ఇద్దరూ మన తెలుగువారయినందుకు,మన మాతృభాష తెలుగు అయినందుకు మనం అదృష్టవంతులం!
అవకాశం ఎవరు లాక్కొరు, ఎవరు ఆపలేరు
బాలు గారు కష్టపడ్డారు, కష్టనికి తగిన ప్రతిఫలం ఆయనకు దొరికింది.
2024 lo chustunnanu😭😭😭😭😭🌹
పాట కోసమై పుట్టి..
పాటకై ప్రాణం పెట్టి...ప్రపంచమే పాటగా...
పాటే ప్రపంచంగా...జీవించి...మరపురాని గీతాలను మాకందించిన మీరు...
లేరనే మాట... నమ్మలేము... అస్సలు.. నమ్మలేము... 🙏🙏😥😥😥😥😥😥😥
जी जी
పాటల మాటల మాంత్రికుడు స్వర్గీయ sp Balu గారికి నా హృదయపూర్వక అభినందనలు
Thanks!
బాలూ గారి పాటలే కాదు , మాటలు కూడా మంత్ర ముగ్ధులను చేస్తాయి.ఆయన వెరీ వెరీ జీనియస్🙏🙏🙏🙏👏👏👏👏👏💯💯💯💯💯
God of singing... Balu sir... India's pride
RK గారి ప్రోగ్రాం వల్ల, ఎంతోమంది ప్రముఖుల ఘన చరిత్రల ను మాకు తెలియ జేస్తున్నారు. మీకు ధన్యవాదములు సార్.
UV ihjiiip
BP bn hoo u
Lp po
Yes, exactly
@@jnr1968 1
😊😊
0:49 0:50
బాలు గారి టాలెంట్ ఎవ్వరికీ లేదు అందుకే 50వేల పాటలు పాడగలిగారు
ఈయన గారి పాటలవల్లనే చాలా మంది సూపర్ star లు అయ్యారు,,,
Well said
ఆయన చెప్పారు కదా ఒక 36-37 వేలు ఉండొచ్చు అన్నారు. చాలామంది 40 వేలు అంటున్నారు. మీరేమో 50 వేలు అన్నారు. ఎందుకయ్యా అలాగ పెంచెయ్యడం. అభిమానం ఉండొచ్చు కాని అబద్ధాలు రాయకూడదు.
What a great Personality SPB Sir, so humble and down to earth! We miss you deeply and there's nobody who can ever fill this vacuum.
😊
😊😊😊
😊😊
😊
😊😊
రాధాకృష్ణ గారు - కె.విశ్వనాథ్ గారిని తీసుకురండి.
Really good , it's like a biography of sp.balu sir
Excellent answers
Great singer we have blessed to have this legendary singer
Evergreen voice
"బాలు" రెండక్షరాలు అయినా మా జీవీతంలో అంటే తెలుగు జాతి జీవితంలో ఎప్పటికీ వేరుచేయలేని బంధం . మీ పాట మాట రెండూ మాకు సత్యదూరం ఈనాటికి . ఏనాటికీ తెలుగు జాతి కి మీ పాట మాట దూరం కావు కాలేవు
🎉
😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎
Unforgettable memories
Thank you Balu.
2021who is watching 🌹
So humble,down to earth person.Great Balu garu.
Legendary singer for ever ..always inspirational to next generation singers
👍
Sir you are really legend
I love you బాలు సర్ ♥️♥️♥️♥️we miss you sir 😥😥😥😥😥😥😥
బాలు గారు ఆయుస్సు 100 ఏళ్ళు అనుకునేవాడ్ని..కానీ 2020 లో ఆయన్ను పొగుటట్టుకున్నాం..ఇంకా బతికికున్నట్లే ఉంది.
ఆయన లేని రోజు లేదు లే అన్నా ప్రకృతి ఉన్నంత వరకి బాలు గారు ఉంటారే సృష్టి ఆగగితేనే బాలు లేకుండా పోయే రోజు మనం బతికి ఉండగా రాదు
You are great Rk you have met SPB sir we miss you SPB sir
Open heart with RK lo Top 3 interviews unte andulo SP Balu gari eeh interview No 1 position lo untundi.
RK first time guest matalu vintu unnadu ... madyalo interfere avvakunda.
Respect Legend ... SPB lives on ❤
We miss you SBP sir
Man of humility , without knowing classical music became a legendary singer with God's grace ! Great !🙏🌹
Massive tone
Nice interview
Very sad to see spb sir death long live spb sir god bless his soul
Great legend singer.....what a wonderful voice you have..balu....we never forgot you...you are the God gift....
1
Super interview sir
Last words are so 😭 sad, I was cry
Good Morning Sir🙋
బాలుగారు మళ్ళీ బతికి వచ్చేస్తే ఎంత భాగుంటుందో సార్ దేవునిని అడిగి వచ్చేయండి మేము మిమల్ని చాలా miss అవుతున్నాయి
యి కాదు ము
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి....
స్వర్గం లో దేవతలు అందరిని తమ గాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబురులు .... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు...
స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు....
ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔
We miss you so much spb sir. 😭
No one can replace u sir. One and only legend in this world spb sir. 🙏🙏
Balu in 1970s was very good.. No wonder other singers have faded...
We miss u spb sir 🙏🙏😭😭😭
We miss you sir 😭😭
సాగర సంగీతంలో మునిగి తేలిన సాహస వీరులు. గానగందర్వులు మీరు బాలు గారు. మీరు ఎక్కడ వున్నా, మీ పాటల పసందు మాకు నిత్యము వీనుల విందు.
Great Balu gaaru
Adi samskaram ante .Great krishna garu and spb garu
S .P .Bala sùbramanyam greatest singer in world ..
Radha Krishna garu chala santhashamga undhandi.The gret S.P.B garini aavishkarinchina teeru attyadhbutham.Ilanti interview lanu choostunte inkonnallu SPB garu brathikunte bagundedhi.We miss SPB sir.
Miss you SPB garu....
1:02:36 😂😂
Maa balu ki 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
Great legend
R I P sir
Miss you Balu garu 🙏🏼🙏🏼🙏🏼
Miss you sir 🙏🙏🙏
SP LUCKY IN HAPPY ENDING TO HIS LIFE, AS DESIRED BY HIM.😊
51:00 krishna garu🙏🙏🙏🙏🙏
Excellent singer
Miss you SPB sir🙏👍
Good interview
Brilliant Baalu garu.miss u sir.
Balu good in singing.
Superb🎃🎃🎃🎃🎈🎈🎈🎈🎈🎉
He's humble enough to admit his flaws and loopholes
Karana janmudu legend I love SPB sir
బాలు గారు,
కోరిక అయిన ' హాస్పిటల్ కూడా వేళ్ళకుండా నిద్రలో చనిపోవాలన్ " కోరికను దేవుడు తీర్చలేదు.....
కరోనా అనే మహమ్మారి రోగంతో దాదాపుగా 2 నెలలు బాధ ను అనిభవించి అనంత లోకాలకు వెళ్లడం చాలా బాధాకరం......
One has to pay penalty for his sins. Only those people who are noble will get easy and painless death.
@@krishnaprasadvavilikolanu8844 what sins did he commit?sodhi maatalu vaddhu
My remarks are unfortunately not properly understood. They are purely general in nature and not intended against any individual either living or dead. I regret very much if they hurt the feelings of any one.
We miss you sir
😢
Great singer
పబ్లిక్ లో క్లికై పేరు గాంచిన ప్రముఖాలకే కాకుండా, తెర మొరుగున వున్నా మట్టిలో మాణిక్యాలైన కళాకారులకు కూడా ఒక ప్రోగ్రాం పెడతారని ఆశిస్తున్నాను. అందులో నేను ఒక చిత్ర విచిత్ర కళాకారుడు గా మిమ్ములను కోరుకుంటున్నాను. మీకు నా మనసారా మస్కారముల తో... మీ విశ్వాసపాత్రుడు, G. Jaya obula reddy, అనంతపురం (జిల్లా)
1:53:16 😭😭
Super South SPB sir🙏🙏🙏
Please upload the interview of singer V.Rama krishna with RK
Kindly upload V Ramakrishna interview with rk
Anna garila పాడగల.vaare kadhu openga మాట్లాడగల వారు ఎవరు ఉండరు.ఈ భువిలో విరిసిన పాటల పారిజాతం ఆ దివికి చేరుకుని అక్కడి వారికి పాటల విందులు అందిస్తున్న బాలు అన్న గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అమరులు. రాధ కృష్ణ గారు చక్కని ప్రశ్నలు అడిగారు.
I miss you sir
We miss you sir
No one can replace Balu sir
Love you spbsir.sooooo much
Super sir
V Ramakrishna singer open heart entry level
Super sir🙏🙏
I Love you Balu garu
Guru Garu SPB, We miss you Sir
Real Gentlemen Balu sir,, 🙏🙏🙏🙏
Upload V ramakrishna open heart with rk
We missyou sir inever seen such humple speaking interview
❤anna
😊🙏❤
🙏🙏🙏 Balu Garu. 🙏🙏🙏 K.vishwanth Garu 🙏 K.v.Mahadevan Garu 🙏🙏
You should be reborn with all your talents........
I miss you Babai.....😔😢
👌💐👏
Good luck
Spb gaaru really legend
Miss you sir 🙏🙏🙏🙏🙏😭😭
గాన గంధర్వులు... ఆయన పాటలు ఇష్టమే... మాటలు ఇష్టమే
Balu one wikipidia.we are missing a lot
Spb sir is my God🙏🙏
Orchestra should sound like Orkestra...
Radhakrishna gaaru super
R k sir, y made balu sir to speak more & just nodding.yr head u r great!
The best singer...forever