అయ్యప్ప స్వామి మాల నియమాలు | Rules And Regulation For Ayyappa Swamy Deeksha 2024 | Dr. Bhargav

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 138

  • @subbaraogl5806
    @subbaraogl5806 Місяць тому +6

    గురుస్వామి గారికి పాదాభివందనం మీరు చాలా మంచి విషయాలు తెలియజేసారు
    ఈరోజుల్లో గురుస్వామి అంటే దానికి అర్ధం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు
    వారి ఆలోచనలు కేవలం సంపాదన

  • @Kallika_Venu_Tenali
    @Kallika_Venu_Tenali 2 місяці тому +51

    గురువుగారు నమస్కారం చాలా అంటే చాలా మంచి విషయాలని స్వాములకు తెలియజేశారు ధన్యవాదాలు గురువుగారు మీలాంటివారు కదా గురుస్వామి స్థానంలో ఉండాల్సింది మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ మణికంఠ స్వామి వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను స్వామి మీరు ఇటువంటి వీడియోలు ఇంకెన్నో సందేహాలకు సమాధానాలు చెప్పాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను స్వామియే శరణమయ్యప్ప మీరు ఏమీ అనుకోనంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వగలరు

    • @aayushbusiness2umany658
      @aayushbusiness2umany658 2 місяці тому +1

      గురు గారు చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు
      స్వామి నేను చాలా కష్టాలను చూస్తున్న ఈపాటికి చచ్చి పోవలసి ఉంది బాధ్యతలను మోస్ట్ ఉన్నా ..అయ్యప్ప దీక్ష తీసుకుంటే నా కష్టాలను దూరం చేసుకో వచ్చు అనుకుంటున్నా ధాన్యం కావటం లేదు..సలహ ఇవ్వండి..స్వామి

    • @durisuryaprakash6389
      @durisuryaprakash6389 Місяць тому

      Sadguru nathane Saranam Ayyappa 🙏🙏​@@aayushbusiness2umany658

  • @maheshhisirvedurada5939
    @maheshhisirvedurada5939 2 місяці тому +20

    స్వామియే శరణమయ్యప్ప గురువుగారు మధ్యాహ్నం బిక్ష సేకరించేటప్పుడు స్నానం చేయవలసిన అవసరం కథ

  • @omkaramvenkateswarlu1347
    @omkaramvenkateswarlu1347 2 місяці тому +4

    గురు స్వామి గారు చాలా మంచి విషయాలు చెప్పారు అయ్యప్ప స్వామి యొక్క విశిష్టత గొప్పతనము ఆయన యొక్క జనానికి కారణము వాటిని కూడా వివరిస్తూ వివరించారు కన్నె స్వాములకు అయ్యప్ప స్వామి యొక్క మాదా విశిష్టత వివరిస్తూ వారి యొక్క మార్గాన్ని నిర్దేశిస్తూ వారి నియమ నిబంధనలు వివరిస్తూ మంచి విషయాలు వివరించారు స్వామి మీకు అయ్యప్ప స్వామి గురించి వివరించినందుకు ధన్యవాదాలు స్వామి

  • @RamuSafety-z6g
    @RamuSafety-z6g Місяць тому +2

    గురువుగారు ధన్యవాదములు..
    చాలా బాగా చెప్పారు, ముఖ్యముగా ప్లాస్టిక్ గురించి కూడా బాగా చెప్పారు

  • @VijayKumarV-e8v
    @VijayKumarV-e8v Місяць тому +1

    శరణం అయ్యప్ప
    మంచి విషయాలు చెప్పారు నమస్కారం
    స్వామి

  • @aneeshdonda9169
    @aneeshdonda9169 Місяць тому

    one of the best person i have experienced after garikipati narasimha rao garu....swami sharanam 🙏🙏

  • @saikrishna5075
    @saikrishna5075 Місяць тому

    గురువు గారికి వందనాలు,మంచి విషయాలు చేప్పరు.

  • @pLokanadham-x3e
    @pLokanadham-x3e 2 місяці тому +1

    ఓం నమో గురుభ్యో నమః, చాలా స వివరంగా, సందేశం ఉపదేశించి నారు, చాలా బాగుంది మీకునా హృదయ పూర్వక ధన్యవాదాలు, ఓమ్ స్వామియే శరణమయ్యప్ప

  • @gbaburaoreedy6812
    @gbaburaoreedy6812 Місяць тому

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏 చాలా అధ్బుతంగా చెప్పారు

  • @durgempudibrahmanandareddy3269
    @durgempudibrahmanandareddy3269 Місяць тому

    గురువు గారు అయ్యప్ప దీక్ష లోఉన్నప్పుడు మన బంధువులు గోత్రికులు చనిపోతే దీక్ష కొనసాగించవచ్చా చాలామంది గురువు గార్లు చాలా రకాలుగా చెప్తున్నారు దయచేసి వివరణ ఇవ్వండి గురువుగారు

  • @MandavaVenkateshwarlu1970
    @MandavaVenkateshwarlu1970 2 місяці тому +6

    గురు స్వామి గారు కి పాదాభివందనములు ముందుగా నేను 15 సార్లు పోయాను కానీ అయ్యప్ప స్వామి గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను కేరళలో భాష ప్రాబ్లం తెలుగులో చెప్పేవారు దొరకటం లేదు స్వామి శరణం స్వామియే గురు స్వామి గారు బుక్కులు ఏమన్నా ఉంటే చెప్పగలరు

  • @sambaSivaraoRayala-z8n
    @sambaSivaraoRayala-z8n 2 місяці тому +1

    Thank you gurugaru

  • @ramachandrasharma9316
    @ramachandrasharma9316 2 місяці тому

    Chala baga vivarincharu swami...bhargava guru swami gariki pada namsakaralu....need your blessings....swami saranam....

  • @vrkudumula5031
    @vrkudumula5031 Місяць тому

    గురువు గారి కి పాదబి వందనం

  • @jampanivenkateswarlu6665
    @jampanivenkateswarlu6665 2 місяці тому +15

    నియమాలుచెప్పలేదు మొదటనుంచి అంటే మాలధారణ నుంచి మాలదీక్ష విరమణ వరకు మళ్ళీ ఇంకో వీడియో చేయండి

  • @yelisettivenkatramaiah5736
    @yelisettivenkatramaiah5736 2 місяці тому

    గురుస్వామి గారు సెప్పి నవన్న 100.%కరెక్ట్ 🙏🏿

  • @srinivasgoud3144
    @srinivasgoud3144 2 місяці тому +10

    మాల ధారణ నుండి మాల విసర్జన వరకు అయ్యప్పలు పాటించవలసిన నియమాలు తెలుపగలరు

  • @MandavaVenkateshwarlu1970
    @MandavaVenkateshwarlu1970 2 місяці тому

    గురుస్వామి గారు కరెక్ట్ గా చెప్పారు

  • @gangumallae.vsubrahmanyam2338
    @gangumallae.vsubrahmanyam2338 2 місяці тому +3

    స్వామియే శరణమయ్యప్ప శరణం శరణం అయ్యప్ప చాలా గొప్ప విషయాలు చెప్పారు స్వామి స్వామియే శరణం

  • @NaveenKumar-rc5pf
    @NaveenKumar-rc5pf 2 місяці тому +1

    🙏స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @sivashankar4074
    @sivashankar4074 2 місяці тому +3

    గురువుగారు నేను నిద్రిస్తున్న సమయంలో నా మాల బయటికి వచ్చి నది నాకు తెలియదు తీసి పక్కన పెట్టినట్టుంది నిద్రలో ఏమి జరిగిందో నాకు తెలియదు ఎందకు ఇలా జరిగింది

  • @busarasahadeva5193
    @busarasahadeva5193 2 місяці тому

    స్వామియే శరణమయ్యప్ప.....
    అయ్యప్ప స్వామి మాల ఒక్కరె వెయ్య వచ్చా, అందులో ని నియమ నిబంధనలు తెలియచేయగలరు....!

  • @sreeja12345
    @sreeja12345 2 місяці тому +1

    గురు స్వామి వారికి నమస్కారం మీ రు కొన్ని చెప్తాను అని మళ్ళి వేరే విషయం గురించి మాట్లాడినా ప్రయోజనం లేదు

  • @sagarcreativities4539
    @sagarcreativities4539 2 місяці тому +1

    స్వామియే శరణమయ్యప్ప 🙏

  • @bhanuyadav4311
    @bhanuyadav4311 25 днів тому

    Swami thadi battalatho pooja cheyakudadhu ani , kerala nundi vachi iyyapa gudili poojari ga vunna swami chepparu kani ekkada vunna guruswamula tho saha thadi battalathone pooja chesthunnaru yedhi patinchali ?

  • @mettaapparao8888
    @mettaapparao8888 2 місяці тому

    శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @laxmiavaduta
    @laxmiavaduta Місяць тому

    Namaskaramu guruvu garu🙏🙏 ma swami,pillallu malalo unnaru maku telisinavalldi mature fuction undhi. Aa function attend chaiyocha...plz daya chesi chepandi...🙏🙏🙏

  • @chandraiahgundluru6504
    @chandraiahgundluru6504 Місяць тому

    స్వామియే శరణం అయ్యప్ప....

  • @shivanandreddy8632
    @shivanandreddy8632 2 місяці тому

    Correct guru swamy ur talking

  • @BrahmaDwarapudi
    @BrahmaDwarapudi Місяць тому +1

    Guruvu garu.. First Time Deeksha chesinapudu.. Ayyappa kondake vellala.. Leka Dwarapudu vellina paravaleda e sanehannai theerchandi Guruvu garu

  • @uchinnaankanna1104
    @uchinnaankanna1104 2 місяці тому

    Swami Saranam Ayyappa

  • @kotrashekar58
    @kotrashekar58 Місяць тому

    Namaskaram Guruswamy Gaaru

  • @srinuganja4415
    @srinuganja4415 2 місяці тому

    స్వామియే శరణమయ్యప్ప

  • @swamymk1439
    @swamymk1439 2 місяці тому

    0m sri swami ye saranam ayyappa ❤

  • @akhilkumarreddysomagattu8134
    @akhilkumarreddysomagattu8134 Місяць тому

    Naku deeksha tesukoni makara Jyothi ki vellalani undi kani guru swamy evari dates kuda match avvatledu and evaru dorakatledu...emi cheyyali guruvu garu ?

  • @venkatlanka5608
    @venkatlanka5608 2 місяці тому

    Guruvugaru saranam ayyappa
    Irumudi kattukovali ante 41 days compulsory or
    Ticket problem undi
    40th day evening irumudi kattukovacha?

  • @Gandikotamukesh
    @Gandikotamukesh 2 місяці тому

    స్వామి శరణం గురు స్వామి

  • @SATYANARAYANAPILLIBOINA
    @SATYANARAYANAPILLIBOINA 2 місяці тому +2

    గురువు గారు నమస్కారం నేను మాల లో ఉండే సమయం లో నా కూతురు మెచ్యూర్ అయితే ఎ లా ప్రోసెడ్ అవ్వాలి ప్లీజ్ తెలియజేయండి

  • @nareshparvathaneni1864
    @nareshparvathaneni1864 Місяць тому

    Hi swami 2024-25 year ki pedda padam eppudu start avthundo cheppagalara

  • @doddakonda4622
    @doddakonda4622 2 місяці тому

    గురుగారు నమస్కారం మీరు చెప్పినవన్ని యదార్దాలేనుండి ఈ మాలలువేసుకొన్నవళ్ళంత మేము గురుస్వాములమంటు ఆదిపత్యంకోసమే ముగ్ ప్పమామాటి వినాలి అని ఒక రాగింగ్ పద్దతిల హింసిస్తుంటారు పుస్తకంసూసి కూడా పూజా చేయలే వాళ్ళకు డా రాజోపచారాలు చేస్తుంటారు ఇలాంటి మూర్కులకు తెలియ చేసినందుకు దన్యవాదాలు

    • @sreeja12345
      @sreeja12345 2 місяці тому

      మీరు అలంటివాళ్ళ దగ్గర ఎందుకు వేసుకున్నారు

  • @ushapatnala2761
    @ushapatnala2761 2 місяці тому

    Ma husband ayyapa malla vesukunnaru ayitha teliyaka biscuits tinnaru adhulo egg kalusthadamo ani teliyaka amaina problem ha swamy .please rply me

  • @manjumanjunath6177
    @manjumanjunath6177 2 місяці тому

    Sar modatisari malaveyalante enni rojulu veyali

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 2 місяці тому

    గురువు గారు నమస్కారం! ఇపుడు 3 సార్లు వేస్తే గురుస్వామి ఐపోతున్నారు. ఆడంబరం, హంగామా, గర్వం , ఇవే ప్రధాన సూత్రాలు. అనేకమంది కమర్షియల్ గురుస్వాములు ఉన్నారు. ఈ సీజన్ లో దండుకోవడమే. కొంతమంది గురు స్వాములు చాల నిబద్దతగా ఉంటారు. కాలంతో ప్రయాణం అనుకొని, కొంత బాధ దిగమింగుకుని ఉంటున్నాం. స్వామి శరణం అయ్యప్ప 🙏

    • @gsreenivas3872
      @gsreenivas3872 2 місяці тому

      Me Swami cheppindi adega Anni sarlu vellamannadi kadu Anni teliyali Ani chepparu ga oka sari vellini na Anni teliste guruve ga

  • @doddakonda4622
    @doddakonda4622 2 місяці тому

    గురువుగారు నమస్కార౦

  • @gsreenivas3872
    @gsreenivas3872 2 місяці тому

    October 15 th ki velli vachi naka mala viramana chestara leda deeksha lo vuntara

  • @kanagalamuralikrishna2847
    @kanagalamuralikrishna2847 2 місяці тому +1

    Subject Leni vediolu cheyya vaddani manavi🎉

  • @saiprasad7867
    @saiprasad7867 2 місяці тому +1

    స్వామి శరణం అయ్యప్ప స్వామి జై శ్రీరామ్ ఓం నమః శివాయనమః

  • @anreddymallareddy494
    @anreddymallareddy494 2 місяці тому

    గురుస్వామికి పూజా విధానము మరియు ఏవి నేర్చుకోవాలి స్వామి

  • @srisaibalajidiagnostics3600
    @srisaibalajidiagnostics3600 2 місяці тому

    SWAMY SHARANAM GURUV GARU

  • @SathaNarayana-b6k
    @SathaNarayana-b6k 2 місяці тому

    మా ఇంట్లో పోయిన సంవత్సరం వేరే ఒక దూరపు బంధువు పడుకొని రాత్రి పూట లేచి తూర్పు ధర్వాజా తలుపులు తీసుకొని పాస్ చేయడానికని తలుపులు తీసే సమయంలో అక్కడే స్ట్రోక్ వచ్చి క్రింద పడి పోయి అక్కడికక్కడే ప్రాణాలు వాదిలాడు ఇంట్లో మా మాలలు బట్టలు మేము మల్లి వాడుకోవచ్చా గురువు గారు మా మాటను మన్నించి మా సందేహాన్ని నివృత్తి చేయగలరని మిమ్మల్ని వేడుకొనుచున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @btprakash4246
      @btprakash4246 Місяць тому

      శుభ్రం చేసి గురుస్వామి సలహా తీసుకొని వాడవచ్చు

  • @GVenkateswararao-s8u
    @GVenkateswararao-s8u 25 днів тому

    గురువుగారు నమస్కారం మీరు బాగా చెప్పారు కానీ కొంతమందికి నియమాలు ఎలా ఉండాలి అన్న విషయం తెలియదు కొంచెం వాటి గురించి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము

  • @srinurathod3819
    @srinurathod3819 2 місяці тому

    Swamiye sharanam ayyappa

  • @VenkataramanaTraders-z9v
    @VenkataramanaTraders-z9v 2 місяці тому

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @nageswararao1213
    @nageswararao1213 Місяць тому +1

    పూర్ణ పుష్క లాంబ దాని కథ వివరించగలరు

  • @Yamuna-b3r
    @Yamuna-b3r 2 місяці тому

    Sri Gurubhyo namaha

  • @VinodK-z2y
    @VinodK-z2y 2 місяці тому

    Swami Sharanam guru swamy garu naku okke oka ayyappa temple adras kavali apurva sasta kovil

  • @SathaNarayana-b6k
    @SathaNarayana-b6k 2 місяці тому +3

    గురు స్వామి మీకు పాదాభి నమస్కారములు స్వామియే శరణం అయ్యప్పా 🙏🙏🙏🙏🙏🙏🍿🙏🙏

  • @sridharyerramilli
    @sridharyerramilli 2 місяці тому

    Bhargav Swami, Ayyappa Swami charitra telusukovali annaru . Daniki sambandhinchi vivaralu kavalai, books, videos links etc teliyacheyagalaru

  • @sashipandureddy9992
    @sashipandureddy9992 Місяць тому

    wash room gurunchi chppaledu

  • @gsreenivas3872
    @gsreenivas3872 2 місяці тому

    Anni kalpitam avaru ami watsuppampinchaledu meruokkare guruvu enka avaru lerani anedi me ahamkaram

  • @bhaskararaogara3497
    @bhaskararaogara3497 2 місяці тому

    గురువు గారు నమస్కారమండి బాగున్నారా

  • @satyanarayanagullapudi8059
    @satyanarayanagullapudi8059 Місяць тому

    గురువు గారికి నమస్కారములు. అయ్యప్పదీక్షలో ఉన్న స్వామి, తల్లిదండ్రులకు ఆబ్ధికాలు పెట్టవచ్చా పెట్టకూడదా, తెలియచేయగలరు.

  • @HoneysonyChichigaadu
    @HoneysonyChichigaadu 2 місяці тому

    Swamiye saranam

  • @kesavakumar5232
    @kesavakumar5232 2 місяці тому

    Swami ayyappa mala veshina valu intlo plate lo biksha cheyocha

    • @narendrat4851
      @narendrat4851 2 місяці тому

      Separate ga engilipadani plate deeksha samayam varaku vaadukovacchu swami

  • @anjiannaswami3909
    @anjiannaswami3909 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏⚘⚘⚘

  • @damodaranaidu1925
    @damodaranaidu1925 2 місяці тому

    స్వామి మా నాన్నగారు చనిపోయారు నేను మాల్ లో ఉన్నప్పుడు చూశాను దీనికి పరిష్కారం ఏమిటి స్వామి

  • @gopalrajuBobby
    @gopalrajuBobby Місяць тому

    Malalo vundaga penda pradhanam cheyacha

  • @damodaranaidu1925
    @damodaranaidu1925 2 місяці тому

    స్వామి మా నాన్నగారు చనిపోయారు నేను మాల్ లో ఉన్నప్పుడు చూశాను దీనికి పరిష్కారం ఏమిటి స్వామి 2014 లో స్వామి

  • @MandavaVenkateshwarlu1970
    @MandavaVenkateshwarlu1970 2 місяці тому

    అక్కడ అభివృద్ధి చేయటం కంటే ఉన్న కొండలను అట్లనే ఉంచడమే మంచిది

  • @devinenipratap7883
    @devinenipratap7883 2 місяці тому +1

    గురువుగారు మండలదీక్ష అంటే ఎన్ని రోజులు 41 లేక 48 రోజుల తెలియజేయగలరు

  • @tallapudiprudwee2680
    @tallapudiprudwee2680 2 місяці тому

    🙏🙏🙏

  • @narendarreddytsrtc3307
    @narendarreddytsrtc3307 2 місяці тому +2

    స్వామియే శరణం అయ్యప్ప గురువు గారు 🚩🚩🛕🛕🛕

  • @nrsureddy5677
    @nrsureddy5677 26 днів тому

    గురువు గారు మీరు చెప్పిన అన్నీ విషయాలు మంచిగానే ఉన్నాయి....కానీ విజయవాడ వరదల గురించి చెప్పారు ....అది మానవ తప్పిదం వల్ల వచ్చిన వరదలు మాత్రమే .... బుడమేరు డైవర్షన్ వల్ల ఒక్కసారిగా 11 గేట్లు ఎత్తడం వల్ల విజయవాడ నీ ముంచై .... ....

  • @anreddymallareddy494
    @anreddymallareddy494 2 місяці тому

    గురుస్వామి ఏయే లక్షణాలు గురుస్వాముల నుంచి నేర్చుకోవాలి

  • @Drpro-w3v
    @Drpro-w3v 2 місяці тому +1

    Last year due to heavy rains many trains cancelled, and devotees are postponed their visit, after recovering from situation, all devotees rushed at same time to temple hence the huge Croud. It is not the plan of anyone.

  • @poojaaswini8460
    @poojaaswini8460 Місяць тому

    Guruvu ane padhaniki ardham kanipinchevidhamga meeru,vinipinche vidhamga mee matalu unnai Swami 🙏🙏🙏

  • @youthchaicetechintelugu5966
    @youthchaicetechintelugu5966 2 місяці тому

    Guruvu గారి numbar pettandi

  • @gsreenivas3872
    @gsreenivas3872 2 місяці тому

    Meku telisi natluga avariki teledanu kovatam me ajnanam

  • @sreeja12345
    @sreeja12345 2 місяці тому

    Id ఛానల్ వారికి నమస్తే ఇటువంటి అంశాలను గురించి మనం ఆలోచించి telicast చెయ్యాలి

  • @SSENTERPRISES-ir4tm
    @SSENTERPRISES-ir4tm 2 місяці тому

    SWAMY SARANAM SWAMY అయ్యా పూర్ణ పుష్కలాంబ అని ఎందుకు అంటారో చెప్పలేదు అయ్యా

  • @thadiboyina
    @thadiboyina 2 місяці тому

    ఆడపిల్లలు అయ్యప్ప దీక్ష తీసుకుంటే తల దువ్వెన తో దువ్వుకోకూడద చెప్పగలరు గురువు గారు....

  • @sreeja12345
    @sreeja12345 2 місяці тому

    నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఎవరు చెబుతారు

  • @bellamkondamanoj5626
    @bellamkondamanoj5626 2 місяці тому

    మొదటి సేరి అయ్యప్ప మాల వేసిన వారు జోతి కి వెళ్ళల్ల లేక ఈయప్పుడిన వెళ్లి రావాచ స్వామి

    • @ashoksuresh3767
      @ashoksuresh3767 2 місяці тому

      S

    • @naganjaneyuluk2670
      @naganjaneyuluk2670 2 місяці тому +1

      అది మీ అవసరాను బట్టి వెళ్ళవచ్చు... అంతే గాని మొదటిసారి తప్పక వన యాత్ర చేయాలనేమి రూల్ లేదు...కొంతమంది అలాగే చెప్తున్నారు...కానీ అది నిజం కాదు...స్వామి శరణం

  • @sdkbp7804
    @sdkbp7804 Місяць тому +1

    గురువు గారు అయ్యప్ప శివుని. మూడో కుమారుడు అని చాగంటి కోటీశ్వర రావు గారు చెప్పారు మీరు విష్ణువు కుమారుడు అని మీరు చెప్పారు ఏది నిజం

  • @murthytadepalli4859
    @murthytadepalli4859 2 місяці тому

    Niye gurinchi chepaledhu meru

  • @giriswamybakuru7498
    @giriswamybakuru7498 2 місяці тому

    గురువు గారికి నమస్కారం మండలం అంటే 48 ఆ 41 కొంచెం తెలియజేయగలరు

    • @PCRayudu-if9eh
      @PCRayudu-if9eh 2 місяці тому

      మండలం అంటే 48 రోజులే మనకు భక్తి ఎక్కువై పోయి 41రోజులకు తగ్గించారు.

  • @srinivasvinay69
    @srinivasvinay69 Місяць тому

    ఈ గురుస్వామికి డాక్టరేట్ ఎలా వచ్చింది ఎందుకొచ్చింది ఏం చేస్తే వచ్చింది వివరంగా చెప్పుతార

  • @sitaramaiahpeddi449
    @sitaramaiahpeddi449 2 місяці тому

    Dheekshalo patinchavalasina niyamamula gurinchi vivarichagalarani manavi Swamy
    Swamy ye saranam Ayyappa

  • @M.VENKAAH
    @M.VENKAAH Місяць тому

    Akda unvaru swamila boudi unte sari thanu chesindi tahapu upua manichavdu aiiapaswame

  • @gakshayaakshaya7716
    @gakshayaakshaya7716 2 місяці тому

    గురువు గారు నమస్కారం,
    మొదటిసారి దీక్ష తీసుకున్న వారు ద్వారపూడి వెళ్లవచ్చా?

    • @MalleshPushpa-p4n
      @MalleshPushpa-p4n Місяць тому

      స్వామి శరణం స్వామి మొదట ద్వారపూడి కాకుండా శబరి మాల వెళ్ళడం మంచిది ఇక జ్యోతి కి పెద్ద పాదం చేయాలి చేసి వెళితే జీవితం ధన్యం 48 రోజులు దీక్ష చేయాలి ఇక 5 రోజులు జర్నీ మొత్తం 48+5=53 రోజులు ముందుగా దీక్ష కి సిద్ధం అవుతే ఏంతో మంచిది అర్ధం చేసుకొని సిద్ధం కాండి లెటూ అయిన ఇకో విషయం నాకు 15 సం పైన దీక్ష తీసుకోవడానికి టైమ్ పట్టింది అంత టైమ్ పాటిన్న నాకు దీక్ష చాల బాగా జరిగింది అంత ఆ అయ్యప్ప దయా తో నాకు ఇక కొని దేవాలయాలు కూడా చూడాలి అని ఉండేది అవి కూడా వెళ్లడానికి దీక్ష సాకారం చెసింది నాకు అవుతే 48 రోజుల కాన ఎక్కువ రోజులు దీక్ష చేయగలిగాను నేను ఇంటి దగ్గర,గుడి దగ్గర రెండు సార్లు పూజ విధానం అమలు చేయడం సాధ్యం అయింది స్వామి శరణం కృపా కటాక్షములు నాకు చకారం చేసినా నా తల్లి తండ్రి గురువు డబ్బులు సహాయం చేసిన వాళ్ళకి ఆ స్వామి దయా ఉండాలి అని కోరుకుంటున్న ధన్యవాదాలు ఓం స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం 🌹🙏🌹

    • @gakshayaakshaya7716
      @gakshayaakshaya7716 Місяць тому

      @MalleshPushpa-p4n 🙏

  • @bhanulohitha
    @bhanulohitha 2 місяці тому

    Guru swamy number

  • @sashipandureddy9992
    @sashipandureddy9992 Місяць тому

    30 minutes ki malli helights aahhhh

  • @narendrat4851
    @narendrat4851 2 місяці тому +1

    Miru Sandinchina vimarsalaki samaadanam miru kuda cheppakunda ne thappinchukunnaru prasnalu andaru vestharu samadaanam evaru cheptharandi

  • @PasupuletiPurnaSai
    @PasupuletiPurnaSai 2 місяці тому

    Naku okati ardham kaledhu....title emo diskha ki niyamalu annaru kani vati gurinchi matladakunda evevo matladaru....niyamalu badhulu ayyapa swamy charithra ledha guru swamy ki samandhinchindhi ani petalsindhi thumb nail...

  • @sreeja12345
    @sreeja12345 2 місяці тому

    మీరు పూర్ణ పుస్కలంబ గురించి చెప్పారు కదా మరి మీరు ముప్పై ఏళ్ళ నుండి వెళ్తున్నారు,మరి పెళ్లి చేసుకున్నాడో లేదా అని చెప్పలేదు

    • @phanitalada5170
      @phanitalada5170 Місяць тому

      Chessukunnadu kani adi mundu janma. ayyapa ki 18 janmalu vunnai

  • @gsreenivas3872
    @gsreenivas3872 2 місяці тому

    Me nanna garu cheppinatlu sun lekunda vundi chudandi

  • @haribabuattuluri3723
    @haribabuattuluri3723 Місяць тому

    SWAMY MEERU ONE WAY GA CHEPTUNNARU,KERALA LO CRISTIAN GOVT UNDI IDI ANTA FREE PLAN .

  • @sreeja12345
    @sreeja12345 2 місяці тому

    మీరు కూడా ముందుగా వెళ్తున్న అని అంటున్నారు మీరు గురుస్వామి కదా మరి ఎందుకు మీరు మీ శిష్యులకి చెప్పలేదు

  • @gsreenivas3872
    @gsreenivas3872 2 місяці тому

    Red veru kadhayam veru mundu adi telusu kondi