బ్రదర్ నేను రెండుసార్లు శబరిమల వెళ్లాను కానీ కళ్ళుకు అద్దినట్టు చూపించావ్ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. 🙏🌺ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🌺🙏good job BRO 👏👏👏
Thank you so Mach చాలా మంచి వీడియో చేశావు. నేను ఇంత వరకు శబరిమలకి వెళ్ళలేదు but వి వీడియో చూస్తుంటే శబరిమలై వెళ్లిన feeling వచ్చింది. స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏🙏🙏
చాలా థాంక్స్ అన్న మి వీడియోలూ చాలా మందికి చాలా ఉపయోగ పడుతున్నాయి... 🙏🙏 ఈ సంవత్సరం otober లో ఆ అయ్యప్ప స్వామిని మాల వేసుకొని దర్శించి తరించాను ... ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
నన్ను శబరిమలై తీసుకెళ్లి మొత్తం తిప్పినందుకు చాలా థాంక్స్ బ్రో ..😍😍😍వీడియో చాలా బాగుంది ..... లవ్ from కోనసీమ జిల్లా పి.గన్నవరం .. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏 స్వామి మీరు చాలా అద్భుతంగా ట్రైన్ జర్నీ తో పాటుగా శబరిమలను ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది ఇప్పటివరకు ఎవరు కూడా ఈ విధంగా ఎక్స్ప్లోర్ చేయలేదు.... మంచి ఐడియా మీకు ఆ శబరిమల అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.
చాలా థాంక్స్ అన్న మి వీడియోలూ చాలా మందికి చాలా ఉపయోగ పడుతున్నాయి... 🙏🙏 ఈ సంవత్సరం 2023 january లో ఆ అయ్యప్ప స్వామి...darsanam🌾🌾🌾 ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
You are awesome swamy.. actually, this is the first time i did the Maladharana and have lot of questions. You have cleared most of those questions. Great Video. Kudos to your entire crew..much Appreciated 👍👍
@@sudheerkumar9732 Any hindus can visit any hindu temple of their own choice. Ganesha , son of shiva, only wrote Mahabhatata Krishna Vishnu vishwaroopam in battle field had shiva n ganesha inside him. Shiva krishna both are equal forces. If u born as shaivaite, u can follow shiva If u born as vaishnava u can follow vishnu But.. Kailasa or vaikunta both at the end, aatma will embodied in paramatma.. Can u live with ur own one hand Or One leg Or One eye Or half brain.. Both must be to live
@@Abc-ho2jl I wanted to understand who is vyasa maharshi from above Mahabaratha author statement (Ref : en.wikipedia.org/wiki/Vyasa). I was not about discussing difference between shiva and vishnu, i Just wanted to bring to your notice that Shivas Don't pray Vyshnavas as per history. And even their is history which tells Vyshnav alayas were destroyed by shivas, and shivas were not allowed into the villages by vyshnavas. Because of their samskruthi which they followed(shivas only tell shiva is the God), and Vyshnavas tell Vishnu is a God. Here in this scenario it is one of the point of samskruthi followed in Sabarimala to visit wavar Masjid. And we were following that samskruti detailed by Sabarimala Archakas. Similar to the devotees who has irumudi are eligible to climb 18 steps, other than pandala Raju/Main Purohit. So I believe we were not the guys who can question about samskruti of a temple, we need to follow that samskruti, or if still you need to question that samskruti, you can find the person who made the origin of that samskruthi. And as part of Indian-Rgith "Right to Ask", you can pose the query in right Forum. Swamiye Saranam Ayyappa !!!
అయ్యప్ప స్వామి నివసించిన నిజమైన ఇల్లు :- ua-cam.com/video/XZ0HAF9C9rQ/v-deo.html
Bro I am physically challenged, I want to go to Sabarimala.is it possible
@@kiranm9102 mala vesukoni mandalam deksha chesi niyama nistalatho deksha chesi shabari mala velli ayyappa Swamy darshnam chesukondi Swamy 🙏 swamyeee sharnam ayyappa..... 🙏✨
@@MAX__11066😂
చాలా బాగా చూపించావు తమ్ముడు శబరిమలను చాలా సంతోషము ఓం స్వామియే శరణమయ్యప్ప
Super
@@appalarajuseela6363pom
బ్రదర్ నేను రెండుసార్లు శబరిమల వెళ్లాను కానీ కళ్ళుకు అద్దినట్టు చూపించావ్ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. 🙏🌺ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🌺🙏good job BRO 👏👏👏
Same like you bro
Temple daggara yem sale cheyara ..plz tel me
Thank you so Mach చాలా మంచి వీడియో చేశావు. నేను ఇంత వరకు శబరిమలకి వెళ్ళలేదు but వి వీడియో చూస్తుంటే శబరిమలై వెళ్లిన feeling వచ్చింది. స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Rey mach ఉన్నావ్
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
Swami ye saranam ayyappa
I have visited it few times with ayyapamla its very good temple
Swamiye Sharanam ayappa love from Odisha
స్వామి మీరు చాలా బాగా వీడియో తీసి చూపించారు 1స్ట్ టైం వెలి వలకి చాలా ఉపయోగ పడుతుంది థాంక్స్ స్వామి స్వామి శరణం అయ్యప్ప
Nenu sabarimala vedio lu chala chusanu kani inta clarity ga okati chudaledu really heart touching ayyappa Swami real God 🙏🙏🙏
స్వామియే శరణమయ్యప్ప స్వామి ఈ వీడియో చక్కగా చూపించినారు స్వామి మీకు ధన్యవాదాలు
ఓం శ్రీ స్వామీయే శరణం అయ్యప్ప
అయ్యప్ప దర్శనం చేస్కున్నట్లు ఉంది అన్న
Super
సూపర్ బ్రదర్ చాలా చక్కగా చూపించావు.థాంక్యూ .స్వామియే శరణమయ్యప్ప🙏🙏🙏🙏🙏.
ఓం స్వామిఓం స్వామియే శరణమయ్యప్పశబరిమల్లికి వెళ్లిన అనుభూతి కలిగిందిచాలా చాలా థాంక్స్ బ్రో
బాబు.అయ్యప్ప.టెంపుల్.శెభరిమల.గురించి.చక్కగా.చెప్పేవు.మాకు.చాలా.సంతోషం.అని.పించిందీ.ఆతండ్రీని.చూసినందుకు..ఓంస్వామిఏ.శరణమయ్యప్ప..
Chaala baaga explain chesav bro TQsm
ಬಹಳ ಸ್ಪಷ್ಟವಾಗಿ ತಿಳಿಸಿದ್ದೀರಿ, ನಿಮಗೆ ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದ 🙏🌺🙏
Swamiye saranam ayyappa
Love from PATHANAMTHITTA SABARIMALA
Chala baga chupincgaru ladies ki luck ledu anukuntam but direct ga chusinanta happy ga feel ayam om sri swamiye sharanam ayyappa🙏🙏🙏🙏🙏
Super bro ❤️ Swamye Sharanam ayyappa 🙏🖤
Om Shri swamiye saranam ayyappa swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swamiye shranam ayappa god bless you brother
Thanks bro 🙏 swamiaisaranamaayappa 🙏🙏🙏🙏🙏🙏
చాలా థాంక్స్ అన్న మి వీడియోలూ చాలా మందికి చాలా ఉపయోగ పడుతున్నాయి... 🙏🙏
ఈ సంవత్సరం otober లో ఆ అయ్యప్ప స్వామిని మాల వేసుకొని దర్శించి తరించాను ...
ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
Otober kadhu bro adhi October adhi
చాలా బాగుంది అన్న శబరిమల వెళ్లినట్టుగా ఉంది ధన్యవాదాలు అన్న
Super information bro.. Swamiye sharam ayyappa
అద్భుతంగా చక్కగా వివరిస్తూ చూ మిత్రమా ఓం స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
om Sri swamiyey sharanam Ayyappa
చాలా బాగా చూపించినావు మరియు వివరంగా చెప్పినావు థాంక్స్ తమ్ముడు
Excellent Coverage
Sri Swamiaiyi Saranam ayyappa.
Thank you swamy. Lot of useful information. Swamiye Saranam Ayyappa
చాలా ఉపయోగపడే విషయాలను చెప్పారు స్వామి 🙏
Super గా చూపించారు. Thank u very much.
Thanks తమ్మీ బాగా చూపించావు 👌స్వామియే సెరణమయ్యప్ప 🙏
Saranam ayaapaa🙏🙏
Bro neveuuu superrrr bro challlll Baga Ayyappa swamy temple vidio
అత్యద్భుతంగా చూపించారు. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎక్సలెంట్ వీడియో. 🙏🙏🙏
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
నన్ను శబరిమలై తీసుకెళ్లి మొత్తం తిప్పినందుకు చాలా థాంక్స్ బ్రో ..😍😍😍వీడియో చాలా బాగుంది ..... లవ్ from కోనసీమ జిల్లా పి.గన్నవరం ..
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
నేను 30 yers ముందు వెళ్ళాను అప్పటికి ఇప్పటికి చాల బాగుంది కళ్ళకు కట్టినట్టు చూపించారు థ్యాంక్స్ బ్రో
Swamiye sharanam ayyappa 🙏🚩
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏 స్వామి మీరు చాలా అద్భుతంగా ట్రైన్ జర్నీ తో పాటుగా శబరిమలను ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది ఇప్పటివరకు ఎవరు కూడా ఈ విధంగా ఎక్స్ప్లోర్ చేయలేదు.... మంచి ఐడియా మీకు ఆ శబరిమల అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.
I remembered my trip 20 years back, while watching your video. thank you
Nenu vellanu marala Sabarimala chusinatlu vunnadi nee vedio chustunte Tqs.babu
Om స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప
Sabarimala yatra gurinchi chaala baaga choopincheru.Thank you very much
Supar nanna 👌 Swamiye Saranam Ayyappa
Swamy sharanam❤
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙇🙏
Swamy video chala bagundi❤❤
ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಶರಣಂ
ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ❤
Swamiye Saranam Ayyappa 🙏🙏.Chala Clear ga explain cheysaru🙏.Thankyou
చాలా బాగా చూపించావు అన్న టెంపుల్ చాలా థాంక్స్ స్వామియే శరణం అయ్యప్ప
First time I saw complete video on Sabarimala temple. Nice. Keep it up.
Super sir 🙏🙏🙏🙏🙏💐💐 💐💐💐💐💓💓💓💓
❤❤❤ Swami saranam Ayyappa
Sir e video cheyam chaala kastam kaani super explain keeptaup
Swamiye Saranam Ayyappa.. 🙏🙏🙏
Hari Hara putra ayyappa swamiye saranam ayyapa
తమ్ముడు ne వీడియో వల్ల చాలా esy గా vellanu tq
Swamy a Sharanam ayyappa 🙏🏻
చాలా థాంక్స్ అన్న మి వీడియోలూ చాలా మందికి చాలా ఉపయోగ పడుతున్నాయి... 🙏🙏
ఈ సంవత్సరం 2023 january లో ఆ అయ్యప్ప స్వామి...darsanam🌾🌾🌾
ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
I'm fan just u did ayyappa swamy video brother 💓
ఓం స్వామియే శరణం అయ్యప్ప నాలో అజ్ఞాతవాసి తొలి గచ ఈ ప్రాణం నీ వల్లే ఉందా అయ్యప
Om Sri Swamiye Saranam Ayyappa 🙏🙏🙏🙏
Excellent video, video chala Baga undi , quality super ,, om swamiye saranam ayyappa 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏
Very good information sir thank you so much 🙏💯😊❤.
Chala Baga chupincharu bro good luck
@YugaTeluguVihari Watched this so many times, still watch when i want to have some peace of mind. Thanks Bro
Vlog chala bagundi bro clear information ichav sabarimala gurinchi
Ome Sri swamiye Sharanam ayyappa.
Excellent bhayya...naku Baga use avtundhi ❤️
God Always Bless you Bangaruthandri.
Swamyey Saranam ayyappa
🙏.....Swamyai ........ saranam .........ayyapa ..........🙏🔥🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 😍😍😍🙏🙏🙏🙏
Good information bro.... Excellent ga chupinchav
Thanks sir 🌹🌹🌹🌷🌷🌷🌷💐🇨🇮🇨🇮🇨🇮
Swami Saranam . God bless you and your family. Thanks for detailed informatios.
Exllent bro nenu sabarimalai vellintha happy ga undi tq 👍👍🤝🤝
Super.chala.bagundi
Nice
Information worthy ❤
స్వామియే శరణమయ్యప్ప నైస్ వీడియో Tq Bro 🙏🙏🙏✨✨✨💐💐💐🥰🥰🥰😍😍😍
🌺🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🌺
Ome Sri Swami ye saranam ayyappa thandree meeku padhabee vandhnam thandree 🙏🙏🙏
Good Brother your videos are super Swami saranam Ayyapa ❤
You are awesome swamy.. actually, this is the first time i did the Maladharana and have lot of questions. You have cleared most of those questions. Great Video. Kudos to your entire crew..much Appreciated 👍👍
Om Swami Sharanam ayyappa
Thank you very much for the good information
Tq u so much bro ,chala baga tisaru
Awesome information Bro.. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
swamiye sharanam ayyappa 🙏
Chala bagundi chupichavule bro
Nice information anna
Swammy sarne ayyappa
Nice video swamy it is useful to who comes first time to Sabarimala
Thanks for sharing information.Its very helpful.
ఆ మసీదు ఒక సమాధి ఆ మసీదుకు మన హిందూ సంప్రదాయం కు సమందం లేదు ❤❤
No. One understanding. . we must. Correct. Our. Own people not visit mosuqe
Do vyshnavas visit to shivalayam, is it correct today to visit a vyshnav to shivalayam?
మన సనాతన ధర్మం ఎప్పటిది, ఈ ఇస్లాం ధర్మం ఎప్పటిది..
మన అయ్యప్ప స్వామిని ఆ మసీద్ తో సంబంధాన్ని కలుపుతుంటే నవ్వొస్తుంది..
మనము మన సోదరులను మార్చాలి.
@@sudheerkumar9732
Any hindus can visit any hindu temple of their own choice.
Ganesha , son of shiva, only wrote Mahabhatata
Krishna Vishnu vishwaroopam in battle field had shiva n ganesha inside him.
Shiva krishna both are equal forces.
If u born as shaivaite, u can follow shiva
If u born as vaishnava u can follow vishnu
But..
Kailasa or vaikunta both at the end, aatma will embodied in paramatma..
Can u live with ur own one hand
Or
One leg
Or
One eye
Or half brain..
Both must be to live
@@Abc-ho2jl I wanted to understand who is vyasa maharshi from above Mahabaratha author statement (Ref : en.wikipedia.org/wiki/Vyasa).
I was not about discussing difference between shiva and vishnu, i Just wanted to bring to your notice that Shivas Don't pray Vyshnavas as per history. And even their is history which tells Vyshnav alayas were destroyed by shivas, and shivas were not allowed into the villages by vyshnavas.
Because of their samskruthi which they followed(shivas only tell shiva is the God), and Vyshnavas tell Vishnu is a God.
Here in this scenario it is one of the point of samskruthi followed in Sabarimala to visit wavar Masjid. And we were following that samskruti detailed by Sabarimala Archakas.
Similar to the devotees who has irumudi are eligible to climb 18 steps, other than pandala Raju/Main Purohit.
So I believe we were not the guys who can question about samskruti of a temple, we need to follow that samskruti, or if still you need to question that samskruti, you can find the person who made the origin of that samskruthi. And as part of Indian-Rgith "Right to Ask", you can pose the query in right Forum.
Swamiye Saranam Ayyappa !!!
Thank you brother
ఇలాంటి మంచి మంచి వీడియో లు చేసి పెడుతునందు ధన్యవాదాలు మిత్రమా..