GANJI NEELU JONNA GADAKA | EMOTIONAL FOLK SONG | FULL VIDEO SONG

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 396

  • @saragadamsanjeevtv
    @saragadamsanjeevtv Рік тому +217

    పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడే కష్టాన్ని అందరికి అర్ధం అయ్యేలా చూపించావు అన్న... గ్రేట్ జాబ్ 👏👏👏👏

  • @mncreativeschanal9559
    @mncreativeschanal9559 Рік тому +68

    అన్న పేదింటి కష్టాన్ని , అమ్మ నాన్న మన కోసం పడే కష్టాన్ని చూపించినందుకు కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻

  • @nagarajuch6092
    @nagarajuch6092 Рік тому +40

    ప్రతి ఒక్క పదజాలం కనీరు కార్చింది అన్నగారు
    అమ్మ నాన్న లేకుంటే మనకు జీవితం,సృష్టి లేదు
    అమ్మ నాన్న ను దుశించే ప్రతీ చేత్త నా కొడుకులు అందరికీ తపక చూసి జ్ఞానోదయం కావాలని కోరుకుంటున్నాను
    ❤❤❤

  • @kavithabujji6013
    @kavithabujji6013 Рік тому +28

    ఏం పాట రా బాబు........🎼నేను ఒక అమ్మాయిని మా ఇంట్లో అబ్బాయిలు లేరు నేనే మ ఇంటికి పెద్ద దిక్కు........అబ్బాయి లాగా అన్ని పనులు చూస్కుంటున్న ఈ పాట విన్న తర్వాత ఇంకా నేను మా అమ్మ కోసం చాలా చెయ్యాలి అనిపిస్తుంది

  • @muthuk1005
    @muthuk1005 Рік тому +56

    గంజి నీళ్లు... జొన్న గడక... ఇదే తెలుగు వారి
    పునాది.... గొప్ప సాహిత్యం తో కూడిన పాట..నేటి వారికి స్ఫూర్తిని కొనసాగించాలని... కోరుతున్నారు.. By Muthaiah

  • @poshannathokala8347
    @poshannathokala8347 Рік тому +15

    చాలా అద్భుతమైన పాట ,పాట వింటుంటే చాలా బాదేసింది,అందరూ అమ్మ నాన్న బ్రతికున్నప్పుడే వారిని మంచిగా చూసుకోవాలి!ఏమిచ్చినా వారి రుణం తీర్చలేనిది🙏 Total Team Ki 🙏🙏

  • @ramchander1688
    @ramchander1688 6 місяців тому +4

    నువ్వు ఎంత ఏడ్పించినా......
    గంజినీళ్ళు , జొన్న గటక గురించి తెల్వనోళ్ళకు ఏం .....అర్థ ......మైతది.
    తల్లీ తండ్రుల విలువ.

  • @reportersden
    @reportersden Рік тому +33

    అమ్మ నాన్నల ప్రేమను గుండెల్లో పెట్టుకున్న మీరు.. వారి రుణం తీర్చుకునే ఏ పనిచేసినా మీరు ధన్యులే. పాట రూపంలో వారి ప్రేమానురాగాలకు ప్రాణం పోశారు.

  • @vanik6870
    @vanik6870 Рік тому +38

    మీరు రాసిన పాట కన్నీళ్ళు తెప్పించింది Good❤

  • @monu7929
    @monu7929 Рік тому +12

    తల్లిదండ్రుల కష్టాన్ని ప్రతి కొడుకుకి గుర్తు చేసిన పాట. హాట్స్ ఆఫ్ for this beautiful Song...❤

  • @spiritualgrowth9
    @spiritualgrowth9 11 місяців тому

    God bless you
    Very nice very emotional.
    Great lyrics

  • @karunakarbl768
    @karunakarbl768 Рік тому +45

    ఒక్కడే కొడుకు అని కాళ్ళకి మట్టి అంటకుండా పెంచిర్రు నేను పది రూపాయలు సంపాదించి నా చేత ఒక ముద్ద పెట్టే టైం కి కనబడకుండా పోయారు😢😢

  • @srikanthtelugudamaka1953
    @srikanthtelugudamaka1953 Рік тому +3

    అన్న ఎలాంటి మంచి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆ దేవుని కృపా ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🏻 అధ్బుతం పాట అన్న ❤

  • @Balamanisinger
    @Balamanisinger 4 дні тому

    మాటలు లేవు అన్న మీ పాటకి👌👌👌😭😭😭🎉🎉🎉🙌🙌🙌🙌🙌🙌

  • @rame9425
    @rame9425 Рік тому +10

    కన్నీళ్లు తెప్పించావు అన్న 🙏🙏🙏

  • @singermothilalbanjara4639
    @singermothilalbanjara4639 Рік тому +9

    ఇలాంటి పాటలు వచ్చేంత వరకు తెలియదు..నిజమైన అమ్మ నాన్నల మీద ప్రేమ.😢😢మధ్యలో ఫ్లూట్ దగ్గర మోహన్ ఏడుస్తాడు కదా..అబ్బా.....లవ్ యూ all..... ఏడ్పించారన్న 😢😢😢😢😢❤.......dilip,lyrics,Bharath melala,actors,productions......అందరికీ పాదాభివందనాలు

  • @m.thirupathirose9079
    @m.thirupathirose9079 Рік тому +15

    తల్లిదండ్రుల ఎ కష్టం వచ్చిన తమ పిల్లలు బాగుండాలనుకుంటారు....
    సూపర్

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 Рік тому +8

    హృదయానికి హత్తుకునే సాహిత్యం.నిజానికి అమ్మ నాన్న ల మీద ఎన్ని పాటలు రాసిన వాళ్ళ గొప్పదనం చెప్పడానికి యుగాలు సరిపోవు.ఈ తరం అది అర్డః చేసుకుంటే వృద్ధాశ్రమాలు ఉండవు.

  • @ksr9808srap
    @ksr9808srap Рік тому +5

    చాలా గ్రేట్ లిరిక్స్ బ్రదర్ అమ్మ నాన్న పడ్డ కష్టం కళ్ల ముందు కనపడుతుంది పాట వింటుంటే 🙏💐

  • @chenigallashekhar9822
    @chenigallashekhar9822 Рік тому +5

    మాటల్లో వర్ణించాలేము మీరు పాడిన పాటకు.... 👌👌👌

  • @manipudari5699
    @manipudari5699 11 місяців тому +2

    ఇలాంటి పాటలకు నేటి సమాజం లొ గుర్తింపు లేదు అమ్మ నాన్నల ప్రేమకు విలువ లేదూ

  • @akulabalakrishna7099
    @akulabalakrishna7099 Рік тому +9

    చాలా గొప్ప పాటని మాకు అందిచిన మీకు అందరికీ ధన్యవాదాలు బాయ్యా,😍😍😍

  • @vishnuvardhan2239
    @vishnuvardhan2239 15 днів тому

    Superb anna

  • @GopinadPedalanka
    @GopinadPedalanka 2 місяці тому

    Amma Naanna Vallu unnapude choosukovali lekunte chala bhada padali I miss My Mom & Dad Tq Super song

  • @Omomom-ow5wd
    @Omomom-ow5wd Місяць тому

    Middle class family kastalu
    Super song dillip bro❤

  • @maheshsura627
    @maheshsura627 Рік тому +3

    ఈ పాటను వింటుంటే కండ్ల నుండి నిల్లు వచ్చేశాయ్ అన్న చాలా బాగా పాడారు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో మా ముందుకి తీసుకురావాలి.....

  • @Srinu-me8is
    @Srinu-me8is 11 місяців тому +1

    అమ్మా నాన్న లను వీధులలో వదిలేసే వాళ్లకు గుణపాఠం ఈ పాట సల్లంగ ఉండు బిడ్డా మీ శ్రీనివాస్ కాక

  • @balakrishnabikemekanik7115
    @balakrishnabikemekanik7115 Місяць тому

    E Generetion ki ardham ayye vidhanga e song rayadam super.
    E song writer ki naaa padhabee vandhanalu😢🙏🙏🙏

  • @AliAli-h1g1n
    @AliAli-h1g1n 8 місяців тому

    Superr dilip anna ❤❤ ni song allyes super ga uuntai prathi pellalu telsko valsena song tq broo machi gannani adichinaduku

  • @krishnanaik6429
    @krishnanaik6429 Рік тому +2

    Love you bro ❤
    Naa హార్ట్ కి టచ్ చేశావు❤

  • @tarakaramarao6919
    @tarakaramarao6919 Рік тому +7

    కళ్ళు చెమ్మగిల్లేలా చేశావు సోదరా మనసుకి హత్తుకుంది

  • @sardarhussainsardarhussain9255
    @sardarhussainsardarhussain9255 3 місяці тому

    అన్న సూపర్ అన్న మాతృమూర్తుల ప్రేమను ప్రపంచంలో ఏది సరితూగదు

  • @naveenbhe
    @naveenbhe Рік тому +2

    Great attempt.. All the best ... Mohan... Finally u started.. Overseas shooting... 🎉🎉🎉

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure Рік тому +2

    Manchi Feel good Video song anna
    *Thanks* for making this song 😍🤗
    Edit : But Lyricist(Gaddam Babu Durga Komali) names yekkado kindha vesaru please check that 😔

  • @polinaiduyadav5494
    @polinaiduyadav5494 Рік тому +3

    సూపర్ అన్న పాట చాలా ఇలాంటి పాటలు చాలా రాయాలని కోరుకుంటున్న మనస్పూర్తిగా

  • @Golden_Hill_Entertainments
    @Golden_Hill_Entertainments Рік тому +6

    Wow Wonderful And Beautiful Heart Touched Song ❤
    Super Anna 😍👌
    Wonderful Acting Performance 😊👍
    Congratulations Anna 👍
    All The Best For Upcoming Projects Anna 😊👍

  • @dominionlife.london
    @dominionlife.london 11 місяців тому +1

    Kallalo neellu agatam ledu. Hesrt touching song.

  • @nrir9903
    @nrir9903 Рік тому +2

    Manchipatalaku eppudu adharana undali support cheyali ...am impressed 👍 this song very very great lyrics

  • @RenuSomeshSongs
    @RenuSomeshSongs Рік тому +1

    Bagundhi brother correct feelings chupinchav all the best

  • @prashanthunique
    @prashanthunique Рік тому +3

    Lyrics and presentation touching brother nd voice 🔥🔥 #dilip devgan anna

  • @saidubabubakka3869
    @saidubabubakka3869 Рік тому +5

    కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న❤❤

  • @varmamudunuri8843
    @varmamudunuri8843 11 місяців тому

    మాటలు చాలవు వర్ణించాటానికి, అద్భుతం సర్.

  • @thirupathim5132
    @thirupathim5132 Рік тому +3

    పిల్లల పెంపకం వారి చదువులూ విటి కోసం వాళ్ళు రెక్కలు ముక్కలు చేసి గొప్పవల్లని చేయడం , అంతలోనే విది నాటకం తల్లిదండ్రుల దూరం గొప్ప అనుభూతి అన్నగారు ❤

  • @HariBabu-xf1vj
    @HariBabu-xf1vj Рік тому +5

    నువ్వు లేని గెలుపు నాకెందుకు. గొప్ప రాతలు రాసావ్ బ్రదర్ ❤

  • @chirubhavani6547
    @chirubhavani6547 3 місяці тому

    Chala bagundi intha kanna goppaga em chepalemu

  • @naguludharavath5900
    @naguludharavath5900 Рік тому +4

    అమ్మ నాన్న ల ప్రేమలను ఈ ప్రపంచంలో దేనితో నైనా కొనలేము 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐🚩🚩👉🏽👉🏽

  • @sreenivasraodonaparthy7608
    @sreenivasraodonaparthy7608 3 місяці тому

    Heart became heavy, tears were rolled out from eyes

  • @srinugummala8670
    @srinugummala8670 Рік тому

    Mana future kosam amma nanna la nu vadhilestunnam kaani mana futer ni set chesindi vallu ani chaalaa mandi marchipoi vallanu vadhilestunnaru, vallu leni oka success not satisfied.
    Thaks 🙏to team for Good song

  • @mayurifolks8730
    @mayurifolks8730 Рік тому

    Idi pata mathrame kadu jeevitham super vmr

  • @rammadipeddi5864
    @rammadipeddi5864 Рік тому +7

    Never expected version 2.0 of vmr
    Feeling very fresh and heartful ♥️

  • @delli5090
    @delli5090 Рік тому +5

    చాలా చాలా అద్భుతంగా ఉంది సాంగ్ సూపర్ 🫶🫶💞💞💖💖💖👍👍💥💥💥👌👌👌💯💯

  • @daramonisreenivas55
    @daramonisreenivas55 Рік тому

    Anna.....nuvu super...chalaa manchidiga chupinchavu..Amma Nanna. Mana Kosam pade badalu kastalu....Valla prema chalaaa Goppadi ...super................

  • @ramindlaprashanth2853
    @ramindlaprashanth2853 Рік тому

    అన్న 🎉🎉❤❤super

  • @DHARAVATHNAGARAJU9284
    @DHARAVATHNAGARAJU9284 Рік тому +3

    God bless you anna,from my heart to down earth congratulations

  • @venugaddalavlogs6691
    @venugaddalavlogs6691 Рік тому +4

    చాలా బాగుంది అన్న..మాటలు లేవు...అసలు ఎం చెప్పాలి పాట గురించి..హాట్ సాఫ్

  • @srinivaskotenki4178
    @srinivaskotenki4178 Рік тому +4

    Thanks Anna heart touching song
    More songs ❤
    Father & mother's😊 ❤❤❤❤

  • @nagenderraoheggers487
    @nagenderraoheggers487 Рік тому +1

    Broooo Amazing hatsup

  • @IshaqAhamedMedleys
    @IshaqAhamedMedleys Рік тому +7

    Mohan VMR i bet this is your best performance ever. You nailed the every emotion in the song…. The Chandu AJ alway par excellent In Cinematography captured the life in every frame. The music by Bharath Mekala is exceptionally good.. The singer, Lyricist and co actors in the video congratulations ❤❤ awesome job … The Poland DOP TARAS SAVCHAK did the stunning visual job. Congratulations whole team ❤❤ keep crossing the borders again

  • @srikanthbuyya9822
    @srikanthbuyya9822 Рік тому +3

    ♥️touch cheyshnv బయ్యా టీమ్‌కి హృదయపూర్వక అభినందనలు..💝💐💐

  • @SrikanthNayakBanjara143
    @SrikanthNayakBanjara143 Рік тому +1

    Superb Song dileep Anna E song paadi Inko next level lo thisukelladu
    ... VMR anna Chala bagachupincharu inka best evvalani korukuntunnam All the best👍🏻🥰

  • @dhodanarsareddy
    @dhodanarsareddy Рік тому +4

    అమ్మ నాన్న గుర్తు చేసినవు అన్న

  • @ashalatha9904
    @ashalatha9904 Рік тому +7

    The most sensitive emotion of life is depicted in a very heart touching way. The performance and output of the video is magnificent. Congratulations for the best video MOHAN garu and we hope you have a great future ahead.💐💐💐💐From Uday, Asha Poland 🇵🇱 Warsaw

  • @CCCMADHU
    @CCCMADHU Рік тому

    Great massage great making

  • @prashanthkothaporadu
    @prashanthkothaporadu Рік тому +1

    Nice video bro ..... heart touch chesav bro. Singer voice tone endhuku maarcharu....asale palletoori background song original ga tone unte high peach lo undedhee video. By the way congratulations elanti song chesina Mee team ki .

  • @tejavathramesh5213
    @tejavathramesh5213 Рік тому

    సూపర్ బ్రో

  • @devulapally2231
    @devulapally2231 Рік тому

    ❤❤❤సూపర్ బ్రదర్....

  • @bonalaraju1347
    @bonalaraju1347 Рік тому +2

    హృదయం చలించింది..❤👏🙏🙏

  • @sravaniradharapu3129
    @sravaniradharapu3129 Рік тому +1

    Chala bagundi song lyrics chala bagunai ninu goranga edchina Andi elanti song's miru inka chaiyali Ani korukuntuna

  • @rakeshreddy2147
    @rakeshreddy2147 Рік тому +2

    Awesome ❤ Wonderful 👍🏻 Hatts Off Brother ❤️❤️❤️❤️

  • @neeratiganesh7108
    @neeratiganesh7108 3 місяці тому

    ;;bro e song movie rayali asalu

  • @RajuN-s8s
    @RajuN-s8s 10 місяців тому +1

    Wow wonderful song Anna 💞

  • @prathyushsunny
    @prathyushsunny Рік тому +3

    Chala bagundi anna. Keep it up! 👏

  • @ghufranabid5954
    @ghufranabid5954 Рік тому +4

    Bro this was outstanding 👏👏👏👏👏, emotional 😭

  • @saisatheesh2045
    @saisatheesh2045 Рік тому

    Wonderful excellent song congratulations to all team members

  • @rameshbommagalla5890
    @rameshbommagalla5890 Рік тому

    సూపర్ అన్న చాలా బాగుంది సాంగ్

  • @janeefm9921
    @janeefm9921 Рік тому +2

    Wow👌👌👌Entha manchi lyrics😢❤ anthe manchi video👌👌👌 Overall beautiful work guys😍 keep it up💐

  • @gsomalingam9401
    @gsomalingam9401 Рік тому

    సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని కోరుతున్నాను

  • @Maheshbabu-ps3bn
    @Maheshbabu-ps3bn Рік тому

    Superb Annaya Chala baga chaparu👍

  • @polinaiduyadav5494
    @polinaiduyadav5494 Рік тому +1

    దిలీప్ అన్న సూపర్

  • @somanatsravan706
    @somanatsravan706 Рік тому

    Song super ❤kani . parents dresses rich ga anipinchindi.

  • @rameshreddy8984
    @rameshreddy8984 Рік тому

    Super Mohan.. awesome

  • @kanakaraokk2425
    @kanakaraokk2425 Рік тому +2

    Really hearttouching story anna , visuals n making mainly ur expressions nice anna . Congratulations Anna

  • @poleboinaseetharamulu2724
    @poleboinaseetharamulu2724 Рік тому +3

    అన్న మా అమ్మ కష్ట పడి పెంచింది అన్న అమ్మ నాన్న గురించీచాలా మంచి పాట పడినరా సూపర్ పాట chala నచ్చినదా అన్న

  • @chilukurisandhya9414
    @chilukurisandhya9414 Рік тому

    Chala chala bhugundhi Anna ma papathoti padipistha anna

  • @rajendarbolli1393
    @rajendarbolli1393 Рік тому

    Super anna

  • @VINODKUMAR-py9to
    @VINODKUMAR-py9to Рік тому +1

    Heart touching feel excellent song

  • @radhikayerpula6078
    @radhikayerpula6078 Рік тому

    Super bro

  • @vennu1994
    @vennu1994 Рік тому +1

    చిన్నా కుటుంబం కష్టాన్ని పాత రూపం లో చాలా బాగా తెలియని చసరు అన్నయ మీరు ఇంకా అన్న పాటలు రాయాలి కోరుకుంటున్నాం

  • @chendramohanmohan6549
    @chendramohanmohan6549 Рік тому

    Miru enkonchem expressions chesthe bagundu pata chala bagundhi బ్రో 🙏🏽🙏🏽💐💐

  • @narendar3391
    @narendar3391 Рік тому

    Really , song writer , singer , musician, director andariki namaskaralu

  • @DevaBoda99
    @DevaBoda99 7 місяців тому

    Supar bro om namash shivayya

  • @Be_Happy_79
    @Be_Happy_79 Рік тому +1

    అక్షరాల అమరిక, పదాల పొందిక, మీ ఆలోచనల రూపమిక.... 👌👌👌

  • @sridakshatactivities4553
    @sridakshatactivities4553 Рік тому +2

    ఎడిటింగ్ సూపర్ 🎉🎉

  • @naveenandhe2097
    @naveenandhe2097 Рік тому +3

    అన్న మాటలు లేవు 🙏🙏🙏 రాసిన వ్యక్తి కి కాళ్ళు మొక్కాలి పాడిన దిలీప్ కి 🙏🙏

  • @sagarthati8491
    @sagarthati8491 Рік тому

    E పాట విన తర్వతా,e పాట లో ఎంత అర్థం వుంది అని తెలుస్తున్నది. చాలా బాగా పడినడు ముసిక్ డైరక్టర్ థాంక్స్ .

  • @rammadipeddi5864
    @rammadipeddi5864 Рік тому +2

    All the best for future things love your dedication always ❤️ Anna

  • @Srinu-me8is
    @Srinu-me8is 11 місяців тому

    అమ్మా నాన్న కు పాదాభివదానాలు మీ శ్రీనివాస్

  • @sonamusiccenter
    @sonamusiccenter Рік тому +1

    Chala chala adbutanga undi 👌👌👌👌

  • @vidyabhavan3612
    @vidyabhavan3612 Рік тому

    No words brother..

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 9 місяців тому +1

    ఒకప్పుడు గంజి జొన్న తిన్నవాల్లు పేదవాళ్ళు ఈరోజు వాటిని తిన్నవాల్లు శ్రీమంతులు.