ll Rope making ll TallaRevu Village ll Anaconda-like rope-making village ll @harshasriram77

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • తాళ్లరేవు..... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని కాకినాడ జిల్లాలో ని తాళ్లరేవు అనే గ్రామం లో చిన్న సైజు నుండి పెద్ద పెద్ద సైజు తాళ్లూను తయారు చేస్తూ వుంటారు.....
    #village #godavari #harshasriram77 #eastgodavaridistrict #andhrapradesh #konaseema #kakinada #rope

КОМЕНТАРІ • 83

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 3 місяці тому +4

    ఇరువైపులా కొబ్బరి చెట్లు మద్యలో తాళ్ళు పగ్గాలు మోకులు తయారీ విధానం బాగుంది, వేరే చోట తాళ్ళు కుప్ప కొండచిలువ లాగా ఉంది, తయారీ వాళ్ళ వివరణ కూడా చాలా బాగుంది, వీడియో చాలా బాగుంది

  • @AjayakhilReddaboina
    @AjayakhilReddaboina 3 місяці тому +3

    😇తాడు తయారు చేయడం వాటితో మనకు చాలా అవసరాలు వుంటాయి👍👍 ఇందులో మీరు వివరించే విధానం చాలా బావుంది గ్రేట్ జాబ్ సర్👌👌👍💐💐

  • @katurisainandakishore
    @katurisainandakishore 2 місяці тому +2

    మీ వీడియోస్ ❤సూపర్ బ్రో నేను డైలీ చూస్తాను

  • @ksp_kvt
    @ksp_kvt 2 місяці тому +2

    మీ వీడియోలు చూసిన తర్వాత " పల్లెటుర్లే దేశానికి పట్టుకొమ్మలు" అనేది మీద్వార మరోసారి ఈ జనరేషన్ కి గుర్తు చేసుకున్నారు🥰🤩.

  • @PavanKumar-ef6yi
    @PavanKumar-ef6yi 3 місяці тому +2

    Gud morning anna...
    Varry nic video...
    మీ వల్ల మన చుట్టూ ఉన్న చాలా ఊర్ల ప్రత్యేకతలు తెలుసుకుంటున్నాను🎉🎉💐

    • @harshasriram77
      @harshasriram77  3 місяці тому +1

      గుడ్ మార్నింగ్

  • @csnsrikant6925
    @csnsrikant6925 2 місяці тому +3

    మన ప్రాంతంలో తాళ్ల తయారి కూడా ఉందా 😮
    ఇప్పటి వరకు నాకు తెలియదు.

  • @Jyothibajjujyothibajju
    @Jyothibajjujyothibajju Місяць тому

    ❤super❤

  • @HussainKhan-r3n
    @HussainKhan-r3n 3 місяці тому +2

    😱👍👍👍👍👌👌👌

  • @bhimavarapusrinivas6030
    @bhimavarapusrinivas6030 2 місяці тому +1

    మీ చానల్ లో మంచి వీడియోస్ బాగుంటాయి, అండ్ మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది.........భీమవవరపు శ్రీను..... ముమ్మిడివరం 🙏

  • @tharuni4807
    @tharuni4807 3 місяці тому +5

    Hai హర్ష... అనగనగా ఒక ఊరు( starting )...... వీడియో చాలా బాగా చేశారు ,,background మ్యూజిక్ 🎉🎉.....ఏదో చేశారు అని కాకుండా వారితో మీరు కలిసి పోతారు......మీ + పాయింట్ ......అన్నట్లు మీ హోమ్ టూర్ చేయాలని కోరుతూ మీ subscriber..

    • @harshasriram77
      @harshasriram77  3 місяці тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @tharuni4807
      @tharuni4807 3 місяці тому +2

      oh god 🎉🎉🎉🎉 హర్ష గారు

  • @GundaganiGopichandnaidu
    @GundaganiGopichandnaidu 2 місяці тому +1

    ఒక ఊరు వెళ్తేనే చాలా టైడ్ అయిపోతాం మీరు ఇన్ని ఊర్లు తిరిగి వీడియోస్ చేయటం చాలా కష్టం అన్న ur great మంచి వీడియోస్ మాకు చూపిస్తూనారు👌🏻

  • @eravathi7769
    @eravathi7769 2 місяці тому +1

    Good morning andi❤ super information video andi ❤thank you harsha garu ❤

    • @harshasriram77
      @harshasriram77  2 місяці тому

      గుడ్ మార్నింగ్

  • @Suneetha_Myneedi
    @Suneetha_Myneedi 3 місяці тому +1

    బాగుంది హర్ష గారు ❤❤

  • @YoshithaM-r2d
    @YoshithaM-r2d 3 місяці тому +1

    హాయ్. Nice video.

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 3 місяці тому +1

    Super. beautiful village very nice video Harsha Garu 😊❤️

  • @rkr130
    @rkr130 3 місяці тому +1

    Nice video 👍👍

  • @bharathichakravaram3595
    @bharathichakravaram3595 3 місяці тому +1

    Nice video sir❤❤❤❤

  • @trivikram2079
    @trivikram2079 3 місяці тому +1

    Very Good Video Harsha Sir

  • @GubbalaSubramanyam-pe9ls
    @GubbalaSubramanyam-pe9ls 3 місяці тому +1

    Very nice

  • @saikrishna7364
    @saikrishna7364 3 місяці тому +2

    manateluguvaalu eppudu foreign lo videolu chesthaaru kaani mana rastram intha manchiplaces vunnayi anvesh eppudu foreign lo vuntaadu mana vizag vaadu manki manakoorakanna poriginti pullakoora ruchi

  • @nithyavenky9820
    @nithyavenky9820 3 місяці тому +1

    Soo nice Harsha Garu Take Care...👌👌👍Hard Work 🙏👍

  • @msk1989
    @msk1989 2 місяці тому +1

    Nice video..and వాళ్ళ డిటైల్స్ ఉంటే పెడతారా.

  • @venkatesh5854
    @venkatesh5854 3 місяці тому +1

    I'm from thallarevu...❤❤❤

  • @sunithakoppula8852
    @sunithakoppula8852 2 місяці тому +1

    అన్న మాది తాళ్ళరేవు కానీ మాకు తెలియదు ఎలా తయారవుతుంది చాలా బాగా చెప్పారు అన్నయ్య

  • @NageshMohiddinSheikh
    @NageshMohiddinSheikh 2 місяці тому +1

    ఈ తాళ్ళరేవు మండలంలోనే ఉన్నది నేను ఇంతకు ముందు చెప్పిన జార్జ్ పేట గ్రామం హర్ష శ్రీ రామ్ గారు.

    • @harshasriram77
      @harshasriram77  2 місяці тому

      Thank you so much.... అలాగే andi

  • @trivikram2079
    @trivikram2079 3 місяці тому +1

    Hello Harsha Sir...It might be any work , any location , but the way you explore the things is really great and you will try to provide as much as information as possible. You have good general knowledge and interest to learn new things. You have explored different professions (Ambaji Peta , Vokka Tayari , Salt Cultivation , Metal Products manufacturing etc.,) but your level of interest is always good.

  • @ArunKumar-ol8mf
    @ArunKumar-ol8mf 2 місяці тому +1

    Maa vuree tallarevu sir

  • @bharathichakravaram3595
    @bharathichakravaram3595 3 місяці тому +1

    .gud nyt.harsha garu

  • @saikrishna7364
    @saikrishna7364 3 місяці тому +1

    me videos choosi godavari districts motham travel chestunnanu carlo konni bike lo konni polavaram choodaali dwaraka tirumala video cheyyandi😊

  • @veerababudommeti4747
    @veerababudommeti4747 2 місяці тому +1

    Tallrevu ayyappa swamy temple timings guruchi chepadi sir

  • @saikrishna7364
    @saikrishna7364 3 місяці тому +3

    voreay foreign telugu travellers anvesh ,uma traveller mundu harshasriram ni choosi nerchukondraa babu fpreign poyi akkada video;u chestaaru choosi bore dobbutundi mana godavari jilalanunchi entha telufukovali akkadakelli savaka savaka antaadu

  • @UmaPotti-uy5nt
    @UmaPotti-uy5nt 3 місяці тому +1

    Bagunnaraa annayya.chala rojulu ayindi nen mik msg cheyyaka.

  • @patchaveeru7679
    @patchaveeru7679 3 місяці тому +1

    Hi brother 🙏🙏🙏

  • @prajuraju5601
    @prajuraju5601 2 місяці тому

    ఫోన్ నెమ్ బర్ పెట్టండి

  • @saikrishna7364
    @saikrishna7364 3 місяці тому +1

    anakonda thhadu

  • @lingarajulic2600
    @lingarajulic2600 23 дні тому +1

    Fake వీడియో

  • @venkateshayyagarla7624
    @venkateshayyagarla7624 3 місяці тому +1

    🙏 అన్న..
    మీ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి అన్న..మీతో మాట్లాడాలి

    • @harshasriram77
      @harshasriram77  3 місяці тому

      యూట్యూబ్ లో ఫోన్ నెంబర్ సెండ్ అవ్వదు bro.... Instagram harshasriram77 లో మెసేజ్ చేయండి

  • @kvreddy6984
    @kvreddy6984 2 місяці тому +1

    Phone.namba.pettandi.sir