// pudipalli // A village without people // Devipatnam // polavaram project //

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అల్లూరి సీతారామరాజు జిల్లా లోని దేవిపట్నం మండలానికి చెందిన పూడి పల్లి అనే గ్రామం పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుకు గురయ్యే గ్రామాల్లో ఒకటి....
    #godavari #village #harshasriram77 #konaseema #polavaramproject #devipatnam

КОМЕНТАРІ • 277

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Рік тому +50

    పూడిపల్లి చాలా అందమైన గ్రామం ఒకవైపు కొండలు ఇంకో వైపు గోదావరి పెద్ద భవనాలు దేవాలయం అక్కడ నుండి వెళ్ళటానికి ప్రజలు ఎంతో బాధపడి ఉండాలి రెండు రోజులు ఇల్లు వదిలి ఉండాలి అంటే నే ఏంతో కష్టం అలాంటి ది ఊహించలేకపోతున్న ఇంత సుందరప్రదేశాన్ని వీడియో తీసి చూపించి న హర్షశ్రీరామ్ కు కృతజ్ఞతలు ఆశీస్సులు

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +2

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @syamasundarrao2359
      @syamasundarrao2359 Рік тому

      Lllll

    • @padmapriyamadasu4961
      @padmapriyamadasu4961 Рік тому

      ​@@harshasriram77 iiuu

    • @vamsiembroiderymachines9330
      @vamsiembroiderymachines9330 Рік тому

      మా అమ్మమ్మ మరియు పెద్దఅమ్మ గారి ఊరు పూడిపల్లి చాల చాల అందమైన ఊరు మేము చిన్నపుడు నుండి సెలవులకు అక్కడికే వెళ్ళేవాలం,వేసవి సెలవలు వస్తే పిల్లలు అందరు ఎక్కడ ఎక్కడ నుండో వచ్చేవారు

    • @ragathibumaiah1038
      @ragathibumaiah1038 4 місяці тому

      ​@@syamasundarrao2359😊😊😊😊😊😊😊😊😊😊

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Рік тому +29

    ఏంతో కష్టాపడి కట్టుకున్న ఇంటిని, కన్నతల్లి లాంటి పుట్టిన ఊరు వదిలి వెళ్లాలి అంటే చాలా బాధాకరం, వీడియో చూస్తుంటే మనస్సు ద్రవించిపొతుంది

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +3

      Thank you so much for your valuable feedback

  • @nmuralikrishnan4466
    @nmuralikrishnan4466 Рік тому +12

    మళ్ళీ చుస్తమో లేదో ఈ గ్రామాన్ని
    స్వయం శక్తితో చాలా కష్టపడి
    ఈ ఊరి వాళ్లకు మిగతా వ్యువర్స్ కి
    చూపించి నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు
    హర్ష గారు అన్నీ వీడియోలు ఒకెత్తు
    ఇలాంటి వీడియోలు మరో ఎత్తు
    అందుకే ప్రత్యేకంగా అభినందించాలి
    ఒక గ్రామాన్ని వదిలి పేట్టి వెళ్లిపోవడం అంటే
    చాలా బాధను దిగమింగి వెళ్ళడం
    హర్ష గారు థాంక్యూ సో మచ్

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      Thank you so much for your valuable feedback

  • @anandsarikonda2258
    @anandsarikonda2258 Рік тому +7

    కన్నీరు తెప్పించే వీడియో అన్న 😭😭
    ఇలాంటి వీడియోస్ చాలా కస్టపడి తీసిన మీకు 🙏🙏🙏 ధన్యవాదాలు అన్న

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 Рік тому +8

    లొకేషన్ సూపర్ అండీ హర్ష గారు 💐💐💐💐నైస్ వీడియో

  • @Raja-zq1bw
    @Raja-zq1bw Рік тому +3

    మీరు చేస్తున్న వీడియో ల వల్ల భావితరాలకు ఒక చక్కని అనుభూతి కలుగుతుంది

  • @anjianjineyulu8971
    @anjianjineyulu8971 12 днів тому

    అందమైన ఊరు చాలా బాగుంది అన్న థాంక్స్ అన్న

  • @padmasri4117
    @padmasri4117 8 місяців тому +1

    మీ అన్వేషణకు. ....మీ అభిరుచి కి నా హృదయ పూర్వక ధన్యవాదములు

  • @chelimelasrinivas
    @chelimelasrinivas Рік тому +8

    26:25 ప్రాణం సినిమా లోని ఒక సన్నివేశంలో ఈ అమ్మవారి విగ్రహం దగ్గరే తనికెళ్ళ భరణి గారు ఉంటారు

  • @ravikanthbalabadra3641
    @ravikanthbalabadra3641 Рік тому +8

    హర్ష గారు ముంపు గ్రామాలను చూపిస్తున్నందుకు చాలా బాధగా ఉంది, ధన్యవాదాలు, వారి యొక్క పునరావాస కేంద్రాలను కూడా చూపించండి, అలాగే మీ టీం మెంబెర్స్ ను కూడా మాకు పరిచయం చేయండి

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      Ok andi...Thank you so much for your valuable feedback

  • @peadeepboddu8214
    @peadeepboddu8214 Рік тому +12

    Great video bro......మనుషులే లేకుండా ఒక ఊరు.....సూపర్ కాన్సెప్ట్.

  • @Skanda2202
    @Skanda2202 Рік тому +6

    Nee videos entho relief esthayi bro,....thanks :)👍👍

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 Місяць тому +1

    ❤❤❤❤❤❤❤❤

  • @eswarrao6953
    @eswarrao6953 Рік тому +8

    హర్ష శ్రీరామ్ గారు ' పూడిపల్లి ' గ్రామంపై పెట్టిన వీడియో చూస్తున్నoతసేపు చాలా బాధ అనిపిoచిoది. అక్కడ ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నవారికి ఒక్కమారుగా గ్రామం విడిచిపెట్టి వెళ్లిపోవటమంటె
    ఎంతగా బాధపఢి వుంటారో తలచు
    కుంటేనే బాధఅనిపిస్తుoది. మీరు అంత దూరంవెళ్లి మాకు వీడియో తీసి చూపించారు. ధన్యవాదములు.

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 Рік тому +3

    Great బ్రదర్ మీ ప్రయత్నానికి సెల్యూట్

  • @trivikram2079
    @trivikram2079 Рік тому +4

    Harsha Sir....your videos are stress Busters for all the people who are living in cities

  • @vinuream
    @vinuream Рік тому +3

    100% mega fans unde village adi.

  • @sakhumallaaruna2882
    @sakhumallaaruna2882 Рік тому +2

    Nenu me videos starting chudakonda like kodatanu nakhu antha istam Harsha garu chala Baga shoot chastaru meru

  • @hanuhad6208
    @hanuhad6208 Рік тому +2

    Maa vooru chala andamaina vooru ippudu vere chota vundaleka chala ibbandi paduthunnam we missed it alot

  • @vattikuntaanand390
    @vattikuntaanand390 Рік тому +3

    Bangaru bullodu, balaiah movie was shot here.. big hit..

  • @Ganeshsnd
    @Ganeshsnd Рік тому +2

    అన్నా ఈ వీడియో చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది.

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..

  • @user-fe2hz4ze7g
    @user-fe2hz4ze7g 23 дні тому

    Ma ammama valla village Naku chala ishtam

  • @ariserajababu908
    @ariserajababu908 Рік тому +1

    పూడిపల్లి ఒక అందమైన, ఆహ్లాదకరమైన, గ్రామము, ఈ గ్రామములో నేను చాలాసార్లు,వెళ్లాను,ఇప్పటికీ ఈ గ్రామం అంటే నాకు చాలా ఇష్టం...ప్రస్తుతం ఈ గ్రామం పోలవరం ప్రాజెక్ట్ వల్ల కనుమరుగై పోతుంది... ఈ వీడియో చూస్తున్నంత సేపు నాకు చాలా కన్నీరు వచ్చింది...మళ్ళీ ఈ గ్రామం చూపించినందుకు హర్ష గారికి హృదయపూర్వక ధన్యాదములు...ఈ గ్రామంలో నాకు తెలిసి మెంబరపు సినిమాలు షూటింగ్ చేశారు...వాటిలో నాకు తెలిసినవి.....సూత్రధారులు,బొబ్బిలి బ్రమ్మన్నా,బంగారుబుల్లోడు,అపత్నంధవుడు,ప్రాణం,రంగస్థలం,ఇంకా చాలా సినిమాలు,షూటింగ్,జరుపు కొన్నవి...ఇలాంటి ఒక అందమైన గ్రామాన్ని,మళ్ళీ మనం భవిషత్ లో చూడలేం అని అనుకొంటే చాలా బాధగా ఉంటుంది...

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      Thank you so much for your valuable feedback

    • @sandheep129
      @sandheep129 Рік тому +1

      Meru chala lucky bro ha village vallu endhukantte manchi manchi movies shoting live ga chusaru me side chala movies thisaru ma telangana side oka movie kuda thiyyaledhu ippati varaku, meru chala lucky.

  • @madhavipadala2449
    @madhavipadala2449 Рік тому +2

    Pudipalli, maa ammammagari vuru Devipatanam daggara gramamam, relatives kuda vudevaru. Devipatanam to Polavaram lanchi lo velleppudu kanipinchedi( when I was young in mid 80’s and 90’s). Aa ammavari vigraham Krishnan Raju movie Trisulam time lo pettinadi( can see in movie) even those big buildings also can see in that movie. Andala Ramudu, Trisulam, Sutradharulu, Aapatbhandavudu, Rajeswari Kalyanam etc movies anni ee Pudipalli, Devipatanam parisara prantaalalo tersinave. Once again thank you so much for making these videos Harsha garu and team. I know it’s not an easy job to go these abandoned places without any transportation. Appreciate your team efforts. I never put a comment for videos but these two videos ( Devipatanam and Pudipalli)
    Made me to do so 😊as these are very much linked to my childhood memories.

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      Thank you so much for your valuable feedback

    • @Sri-Satya
      @Sri-Satya Рік тому

      తెలు గు ను తెలుగు లో వ్రాయండి

  • @godarodiprayanam
    @godarodiprayanam Рік тому +5

    Manchi video chesaru asalu 👌👌👌👌👌👌👌👌👌

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      Thank you so much for your valuable feedback

  • @cvramanaiah6363
    @cvramanaiah6363 3 місяці тому +1

    Good places badhakaram

  • @saichandra2210
    @saichandra2210 6 місяців тому

    Thank u Sri Ram sowing your pudi palli village once apan a time very nice place

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 Рік тому +3

    So Sad. Good Video Harsha Garu Very nice 😊💚💙💚❤️😍

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 Рік тому +2

    REALLY HEART BURNING TO KNOW THE SUFFERENCE CAUSED TO THE VILLAGE PEOPLE

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      Thank you so much for your valuable feedback

  • @venkatakrishnaiahtirunagar7861

    Anna garu ఈ గ్రామంలో లో పుట్టిన ఒక విద్యార్థి Hyd హైదరాబాద్ లో భూపతి పబ్లిక్ లో చదువు కొన్నాడు year 1988to1989

  • @anoorealuri2669
    @anoorealuri2669 Рік тому +4

    Beautiful video, soo sad to see as all of the people lived there have to leave their dreams, livelihoods and their past as generations have lived here, very very sad. Even after this village disappears in the future your videos will keep it alive for them. Thank you.

  • @arunaponnaluri5153
    @arunaponnaluri5153 Рік тому +2

    Beautiful place god only save

  • @navabhuvanadda1676
    @navabhuvanadda1676 Рік тому +1

    ఈ ఊరులో నేను చేయిర్స్ అమ్మెను సూపర్ ఊరు

  • @chandrasekharuddagiri6653
    @chandrasekharuddagiri6653 Рік тому +2

    My childhood was spent here. From trisoolam to apadbhandavudu to bangaru bullodu, I saw several shootings here

  • @swapnaswapna5283
    @swapnaswapna5283 Рік тому +3

    👌👌👌👌

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 3 місяці тому

    You are great brother pudipalli gramamlo baalayya baabu movie bangaaru bullodu chitreekarana jarigindanukunta,very good super.hatessoff.

  • @srinivasraodulla4277
    @srinivasraodulla4277 Рік тому +5

    జానకి రాముడు, సినిమా ను ఎప్పటికి మర్చి పోలేము

  • @venkatkumar6086
    @venkatkumar6086 Рік тому +1

    Chala bagha chupincharu👌Beautiful village😍❤

  • @ramadevialladi6561
    @ramadevialladi6561 Рік тому +4

    Ee vuru vallu ee video chusi respond ithe bavuntundi

  • @kshatriyamohan2992
    @kshatriyamohan2992 3 місяці тому +1

    Ok, brother.

  • @anandkumargajul9423
    @anandkumargajul9423 Рік тому +2

    ❤️ from Maharashtra ❤️

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 Рік тому +3

    Memu kuda ma house vadhili vachinappudu chala badhapadamu.madhi Devipatnam.

  • @GearGrindYt
    @GearGrindYt Рік тому

    My mommy cried after watching this, she grown there she used to play their ❤️

  • @amarnathmyneedi4052
    @amarnathmyneedi4052 Рік тому +3

    మంచి విడియో హర్ష గారు.సునీత😔😔

  • @trivikram2079
    @trivikram2079 Рік тому +3

    Thank you Harsha Sir and we really appreciate your efforts

  • @lakshmisambasiva8603
    @lakshmisambasiva8603 Рік тому +5

    ప్రతి వీడియో నాలుగు భాగాలుగా తీసి పెట్టు
    అన్న కానీసం 2 గం ఉండేలా చూసుకో అన్న plz మాకోసం నీ videos చుస్తునవరికోసం

  • @swapnaswapna5283
    @swapnaswapna5283 Рік тому +3

    Nice 👍👍

  • @kante.ramaiah7252
    @kante.ramaiah7252 Рік тому +3

    త్రిశూలం సినిమా కృష్ణంరాజు జయసుధ ఈ
    ఊర్లోనే తీశారు

  • @user-je4gm9py5p
    @user-je4gm9py5p Рік тому +1

    Many many
    Thanks అండి

  • @swamyvenkatareddy6076
    @swamyvenkatareddy6076 Рік тому +1

    ధన్యవాదాలు.వీడియో చాలా బాగుంది అన్న

  • @eravathi7769
    @eravathi7769 11 місяців тому

    Hi harshasriram garu. Vinayaka chavithi subhakanshalu andi.very nice vedio ram garu ❤❤❤❤

  • @chelimelasrinivas
    @chelimelasrinivas Рік тому +2

    మాది నిజామాబాద్ తెలంగాణ కానీ నాకు పుడిపల్లి అంటే ప్రాణం ఎంతలా అంటే నేను బంగారు బుల్లోడు సినిమా నుండి ఈ ఊరిని జీవితంలో ఒక్కసారి చూడాలని ఉంది బహుశా అందుకేనేమో ప్రాణం సినిమా కూడా ఇక్కడే తీశారు ఇప్పుడు కూడా చూడాలని ఉంది ఎలా చేరుకోవాలి కొద్దిగా తెలియచేయండి

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      రాజమండ్రీ మీదుగా సీతానగరం....next pudipalli

  • @ponasanapallimounika510
    @ponasanapallimounika510 Рік тому +1

    Tq bro malli ma vuru ni chupichi naduku tq so much

  • @srinivasraodulla4277
    @srinivasraodulla4277 Рік тому +2

    కావరేజ్ చేసినందుకు థాంక్స్
    వెళ్లే ముందు పూడిపల్లి లొ మంచి మంచి సినిమాలు తీశారు , (జానకిరాముడు లాంటి )అవి ఒకసారి చూసి వెళ్లి ఉంటే ఇంకా మంచి ఔటపుట్ ఇచ్చే విచ్చే వాడివి బ్రో

  • @Naresherranrs
    @Naresherranrs Рік тому +3

    Papam bro project ku lift iregezation pedithe bagundu

  • @suryacharith978
    @suryacharith978 4 місяці тому

    త్రిశూలం మూవీ ఇక్కడే తీశారని కూడా విన్న 😊

  • @rkr130
    @rkr130 Рік тому +3

    Nice information bro 👍

  • @srideviarza
    @srideviarza Рік тому +1

    Developing town …. Godavari disrt … 🌏✨
    Devi patnam… yeppudu vinledu 🤔
    Ramoji garu chusi vundaruuuu
    Film city Devi patnam ani peru petti … inka raapoye new years ki
    New movies … 😊✅

  • @user-kp8vs4jy3z
    @user-kp8vs4jy3z 11 місяців тому

    హలో హర్ష గారు ఎలా ఉన్నారు మేం అక్కడకు వచ్చి చూడలేని ప్లేస్ అన్ని చూపించినందుకు మీకు చాలా థాంక్యూ అండి కానీ అలాంటి ప్లేసెస్ లో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి

  • @srinivasaraoch2926
    @srinivasaraoch2926 Рік тому +1

    Hatsoff to your efforts in taking this type of videos

  • @banitha2606
    @banitha2606 Рік тому +1

    Hello sir doing good job.. Naku mi videos ante chala estam.. aah particularga music super untadi .. God bless u take care waiting for more adventurers videos ahead...

  • @kambammadhavi
    @kambammadhavi Рік тому +1

    ❤❤❤❤👌👌👌👌👌

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 Рік тому +2

    Video chala bhaghundhi but so sad of that village

  • @rameshbikerider9999
    @rameshbikerider9999 Рік тому +1

    daring and dasihing video

  • @vamsigamingff2323
    @vamsigamingff2323 Рік тому +3

    Nice video anna

  • @vijayaluwal
    @vijayaluwal Рік тому

    Sofar it is the best video ever

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 8 місяців тому

    ఈ వీడియో చూస్తుంటే ఎందుకు కన్నీరు వస్తుంది ఎందుకో తెలుస్తలేదు హర్ష

  • @krishnakuwait868
    @krishnakuwait868 Рік тому +1

    Super Sir 👍👌👏🇮🇳

  • @kuchipudiprasadu5811
    @kuchipudiprasadu5811 Рік тому +2

    Elanti Videos teyalantey chala kastapadi vuntaru bro

  • @srinivasmurthy6227
    @srinivasmurthy6227 Рік тому +1

    🙌👍

  • @sivakumarbalasa2218
    @sivakumarbalasa2218 Рік тому +3

    Nenu bangaaru bullodu cinemalo chusanu veladamanukunnanu kaani vellaledu chalaa andamaina gramamam but so sad

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 Рік тому +1

    Good work

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 Місяць тому

    ప్రభుత్వాలకు బుద్ది లేదు. ఇలాంటి గ్రామాలు ఎన్ని అదృశ్యమై పోతాయో? చూస్తూ వుంటే కన్నీరు ఆగడం లేదు. కన్న తల్లిని..కన్న వూరును ఎలా వదలాలి?

  • @__BADBOY__FF__GAMING__
    @__BADBOY__FF__GAMING__ Рік тому +1

    🙏🙏🙏👌👌🌹🌹

  • @madhavib6670
    @madhavib6670 Рік тому

    Chala bagundi kakapote chala bhayamga undi meru alanti pleaseski vellinapudu maku bhayam vestundi harsha garu jagrarta

  • @sobhaketa518
    @sobhaketa518 Рік тому +1

    Papam aa kuka chala ontari ayipoyindhi
    Maku chala badhaga undhi
    Manushulu aythe badha chepukuntaru kani papam dhaniki noru ledhu
    Aa vuru chusina aa kukka ni chusina naku chala adhupu vchindhi

  • @arunaayalasomayajula
    @arunaayalasomayajula Рік тому +1

    Supar

  • @srisrinivasabykreparworksh3871

    Super

  • @karlapudisrivani5158
    @karlapudisrivani5158 Рік тому +1

    Chala badaga anipinchindi chustunte a village variki inka anta badaga vuntundhi
    Mee videos pratidhi chustuntanu.

  • @hariramakrishnapithani5281
    @hariramakrishnapithani5281 9 місяців тому

    Video Super And Beautiful Annaya

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Рік тому +2

    Nice vidieo thammudu but so sad 😞.

  • @chandrashekar2117
    @chandrashekar2117 Рік тому

    Very good 👍 and sad also

  • @parasushilpa1107
    @parasushilpa1107 Рік тому

    Coming tears from my eyes bro

  • @prasadsatya4783
    @prasadsatya4783 Рік тому +3

    అఫిషియల్ క్యాంపు లో భాగంగా మేం పూడిపల్లె విజిట్ చేశాం. అన్ని అటవీ ప్రాంతాల్లో లాగే అద్భుతమైన కనులకు యింపు అయిన లోకేషన్స్. త్రిశూలం , బంగారు బుల్లోడు చిత్రాలు షూటింగ్స్ ఇక్కడ జరిగాయి. బంగారు బుల్లోడు లో ఈ వూరు గురించి వివరంగా చెప్పారు. అయితే మేం త్రిశూలం షూటింగ్ జరిగిన యింటి దగ్గర భోజనం చేశాం. ఊరు కనుమరుగు కావడం బాధాకరం.

  • @venkannababuburidi8192
    @venkannababuburidi8192 Рік тому +1

    Nice video brother

  • @sobhaketa518
    @sobhaketa518 Рік тому +1

    Mii venakatla tiruguthuna kuka save chasi untey bagundhunu
    Kanisam dhani medhalo unna karra ayna tesi undavchu kadha
    Aa vuru chusthuntey maku chala badhaga undhi

  • @ravikumarmuddada9240
    @ravikumarmuddada9240 Рік тому

    Awesome vlog brother..
    Missing that kind of villages
    😢
    Love from Srikakulam

  • @himayeshua3166
    @himayeshua3166 Рік тому

    Beautiful location.

  • @KishoreKumar-br4hr
    @KishoreKumar-br4hr Рік тому +1

    Nice video brother 👍👍👍

  • @rameshbabubale7480
    @rameshbabubale7480 Рік тому +1

    Great video brother ❤️ excite

  • @bhagyalakshimiisukapatla2407
    @bhagyalakshimiisukapatla2407 Рік тому +2

    Nice Harsha 👌🏻

  • @vinayreddy143eletem7
    @vinayreddy143eletem7 Рік тому

    evaru chupinchani manchi manchi places chupistuna meeku hatsoff anna
    vinay kphb,Hyd

  • @cvramanaiah6363
    @cvramanaiah6363 3 місяці тому +1

    21:29

  • @kishorekumarkumar7464
    @kishorekumarkumar7464 Рік тому +1

    Chuttu Godavari madyalo uru pedda kondalu polallu chatlu chala mis aayaru vallu papam bad luck anna ilove village

  • @anjaneyulu2356
    @anjaneyulu2356 Рік тому +1

    Super video bro polavaram video pettandi

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 Рік тому

    Hi ram garu avvaru leni village khi antha dare gha meru vellaru chusetheney bayumgha undhi 😮 so sad😢😢of that village. Thank you and manu for nice video👌🌹

  • @renkadevi7023
    @renkadevi7023 3 місяці тому +1

    Palleturlu antene yentha baguntayi

  • @kanakadrisastryb2298
    @kanakadrisastryb2298 10 місяців тому +2

    నేను దేవీపట్నంమండలంలో వివిధగ్రామాలలో రమారమి 15సంవత్సరాలు ఉపాధ్యాయునిగా గతంలో పనిచేసాను . గోదావరి గర్భంలో జనాలతో సంతోషంగా ఉండేగ్రామాలు ఇల్లాజరుగుతుందని అనుకోలేదుపోలవరం రావటం ఆనందమేకాని పుట్టిపెరిగిన ఊరు వదలి వెళ్ళటం బాధాకరం

    • @harshasriram77
      @harshasriram77  10 місяців тому

      Thank you so much for your valuable feedback

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 3 місяці тому

      కనకాద్రి శాస్త్రిగారు మీతొ పాటు నేను కూడ టీీచరు గా ఆ ఏరియా లోని గ్రామాలు చూశాను, నా ఉద్యోగ జీవితం ముసురుమిల్లి గ్రామం లోనే ప్రారంభ మైంది,,ఓ సారి ఆ ఊరు చూద్దామని వెళ్ళాను.కాని ఆనవాళ్ళు కూడ చూడలేక పోయాను.😢ప్రాజెక్టు నేటికి పూర్తి కాలేదు కాని,గ్రామాలు ఈ దుస్థితి కి వచ్చాయి,.

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 3 місяці тому

      షూటింగు సమయం లో శ్రీదేవి ఆ పెద్ద భవనంలోనే విశ్రాంతి తీసుకునేది.త్రిశూలం,సూత్రదారులు,వగైరా సినిమాలు అక్కడే తీశారు.

  • @venkatreddykancharla2852
    @venkatreddykancharla2852 Рік тому

    Super.keep going

  • @eswariesu8398
    @eswariesu8398 Рік тому +2

    Own home,own polam undi vatini vadili valipovadam chala badakaram but am chastaru vadili valalisina situation akada papam valu polam, home gnchi antha badapadtu akada unaru😢

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      Thank you so much for your valuable feedback