ఈ గిరిజనసంత చాలా ప్రత్యేకం || Midnight tribal Market in Pederu

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2023
  • ఈ గిరిజనసంత చాలా ప్రత్యేకం || Midnight tribal Market in Pederu ‎@MyluRams
    Paderu Location: maps.app.goo.gl/rTsMUxna32WD2...
    #arakutribal
    #mylurams
    #telugu
    #tribalvillage
    #market
    #villagelife
    #hill food
    #organic food
    #tribal culture
    #natural food
    #vegetables
    #fresh vegetables
    #paderu
    .
    In our channel I will show about the customs, habits, food and habitats of the tribal area. Also, I will show the lifestyle of the tribals in the beautiful nature of Soyaga. In this video we see a market selling rare natural crops grown in the forest by the Araku tribe. It is special that this market starts at midnight. A completely tribal market.
    If you like the videos in our channel please subscribe.
    --------------------------------------------------------------------

КОМЕНТАРІ • 218

  • @manikola6789
    @manikola6789 7 місяців тому +29

    రామ్ గారు గిరిజనుల లైఫ్స్టైల్ చూపించారు తెల్లవారుజామున పాడేరు సంత చాలాబాగుంది ఆర్గానిక్ విజిటేబుల్పై చాల చీప్ కానీ కొండకందులే హైరేంజ్ వీడియొ చేసినందుకు ధన్యవాదాలు మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా

    • @MyluRams
      @MyluRams  7 місяців тому +2

      Thank you so much sir..kondakandhula retu chala high

    • @Kjayasree-bf5ep
      @Kjayasree-bf5ep 6 місяців тому +1

      😢

  • @kelothvinayak4631
    @kelothvinayak4631 7 місяців тому +6

    పాడేరు సంత చాలా బాగుంది రామ్ గారూ.. ధన్యవాదాలు

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 місяці тому +4

    అదృష్టం ఉండాలీ ఆ ఆహారం తినడానికి.

  • @mounikamouni6721
    @mounikamouni6721 7 місяців тому +7

    Fresh kuragayalu, flowers chala bagundhi paderu santha.. kani avaru konaka povatame badhaga undhi.

  • @nannimadhuri
    @nannimadhuri 7 місяців тому +9

    చాలా బాగుంది నాన్న మీ ఈ వీడియో👌👌❤❤..కొత్తపల్లి waterfalls కి రెండు సార్లు వెళ్ళాము.. పాడేరు లో ఈ సంత జరిగే విషయం అప్పుడే తెలిసింది 👍.. గిరి puthrulu ఎంత కష్టజీవులో 🙏🙏❤❤..

    • @MyluRams
      @MyluRams  6 місяців тому +1

      Thank you so much మేడం...సంత మాత్రం చాలా వైవిద్యం గా ఉంటుంది..

  • @user-vr2vm8sw5m
    @user-vr2vm8sw5m 3 місяці тому +2

    వివిధ రకాల వెజిటేబుల్స్ చాలా బాగున్నాయి అన్న చూపించినందుకు థాంక్స్

  • @user-pz6dz2ei7v
    @user-pz6dz2ei7v 6 місяців тому +7

    పాడేరు సంత చాలా బాగుంది👌👌👌

  • @MurthypatnaikGoberu
    @MurthypatnaikGoberu 9 годин тому +1

    వండర్, బాగుంది 🎉😢🎉😮🎉😊

  • @sandhyaponnur-of4jm
    @sandhyaponnur-of4jm Місяць тому +1

    Elantivi chestene miru ma pillalaki knowledge vostundhi... carrion bro ...1st time mi vedio chudatum memu😊

  • @mothiramTekam
    @mothiramTekam 12 днів тому +1

    రామ్ గారు గిరిజన సంత మార్నింగ్ మార్నింగ్ చాలా చాలా బాగుంది పాడేరు సంత చాలా బ్యూటీ పుల్ గా కనబడుతుంది. రామ్ గారు.... Coment.. Mothiram Adilabad.. TG.. Utnoor Mandal..🙏🙏❤️❤️❤️❤️❤️❤️.....!

    • @MyluRams
      @MyluRams  11 днів тому

      నమస్తే అండి... నేను ఇప్పటి వరకు చేసిన సంతలన్నిటి లోకి నాకు చాలా ఇష్టం, ప్రత్యేకం ఐనా సంత ఈ పాడేరు సంత... తెల్లవారు జామునే చలికి ముసుగులు ధరించి నెత్తిన మోతలు.. ఎంత బాగుందో.....

    • @mothiramTekam
      @mothiramTekam 11 днів тому +1

      రామ్ గారు మీకు మా తరపున కోటి కోటి ధన్యవాదములు... పాడేరు యొక్క ప్రకృతి అందాలు.అందమైన వాతావరణం.. మంచుతో కూడిన గుట్టలు చల్ల చల్లగా వీసే గాలి. పచ్చ పచ్చని చెట్లతో కనిపించే అందమైన.. పాడేరు సంత.. రామ్ సర్.. చాలా చాలా.. బాగుంది... 🙏🙏.. 🌹🌹.... 💞💞💞💞....!

    • @MyluRams
      @MyluRams  11 днів тому

      Thank you అండి

  • @AshaAsha-999
    @AshaAsha-999 2 місяці тому +2

    సూపర్ ఉందన్న వీడియో థాంక్యూ

  • @mabbutulasi5069
    @mabbutulasi5069 7 місяців тому +6

    సంత చాలా బాగుంది చూస్తుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది న పూర్తి అడ్రస్ పెట్టగలరు

    • @MyluRams
      @MyluRams  6 місяців тому

      Thank you అండి..
      Location discription లో ఇచ్చాను.. please visit once

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 Місяць тому +1

    చాలా బాగుంది. అమాయక ప్రజలు. ఎంతో చవుక గా అమ్ముతారు.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 6 місяців тому +2

    Beautiful paderu Friday Santa, All fresh vegetables and organic Agriculture products

  • @user-yf3jo5fr4c
    @user-yf3jo5fr4c 5 місяців тому +3

    Paderu ekkada. Eriaaa idi

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 7 місяців тому +1

    నైస్ వీడియో రామ్ గారు.. 💐💐

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      Thank you rachana గారు

  • @rpasupureddy
    @rpasupureddy 6 місяців тому +2

    Bro meeru chala lucky maaku alanti life dorakadu manchi food dorukutundi freshga kaani varu bagupadalante manchi rate vundali andaru coperate cheyyali farmers ki chala hard work chestunnaru

  • @prakashayyagari5418
    @prakashayyagari5418 7 місяців тому +2

    Wow beautiful thanks for good information 🎉

  • @pujarivarun203
    @pujarivarun203 7 місяців тому +1

    ఈ సంత గురించి చల్లా మందికి తెలీదు అన్న

    • @MyluRams
      @MyluRams  7 місяців тому +1

      మీది ఎక్కడా తమ్ముడూ

  • @jyothieeshitha4792
    @jyothieeshitha4792 7 місяців тому +2

    Chala fresh ga unnay kaani valla kastaniki pratiphalam kudaa dakkanamduku badhagaa umde sir super sir elanti farmers kastalu chupimchinamduku super video sir town loo ayete 50 kg 60 Anna komtaaru elantivalla daggara konaru

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      సాటిమనిషి బాధను అర్దం చేసుకున్న మీ మనసు చాలా మంచిది..వారికి సరైన ధర రావడం లేదు..చాలా సార్లు వచ్చిన డబ్బులు ఆటో అతనికి ఇవ్వడానికే సరిపోతాయి అన్నారు..అందుకే కొందరు ఎంత దూరం ఐనా నడిచి వస్తం అన్నారు..చాలా బాధాకరం

    • @menakajogi4121
      @menakajogi4121 6 місяців тому +1

      @@MyluRams anna organic store vallaaki vellani conect cheyyandi veriki dabbuluekkuva vasthavi pls

  • @MrPoornakumar
    @MrPoornakumar 6 місяців тому +1

    సంత బాగుంది. ఒకసారి విజిట్ చేయాలనిపిస్తుంది. దీనితో వారి జీవనం సుఖంగా గడిచిపోతే, అంతేచాలు.

  • @raviinguva8554
    @raviinguva8554 6 місяців тому +4

    చాలా బాగుంటుంది పాడేరు సంత .. రాము బ్రో మంచి వీడియో తో వచ్చారు అభినందనలు. .. ..

  • @sreedharpasupuleti3278
    @sreedharpasupuleti3278 2 місяці тому +1

    అత్యంత సాంప్రదాయమైన, అమాయకపు భారతదేశం ప్రజల జీవన విధానాన్ని చూపించినందుకు ధన్యవాదాలు

    • @MyluRams
      @MyluRams  2 місяці тому +1

      Thank you అండి

  • @MurthypatnaikGoberu
    @MurthypatnaikGoberu 9 годин тому +1

    Nagalidumpalu= పెండళం 😊🎉😢🎉😊

  • @mercinaisrael7221
    @mercinaisrael7221 7 місяців тому +2

    Super and tq anna maku elantivani realga chupisthunanduku.

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      Thank you అండి

  • @mallasnehalata2513
    @mallasnehalata2513 6 місяців тому +1

    super it gives valuable information.

  • @usrinu6497
    @usrinu6497 6 місяців тому +3

    Very beautiful 🎉👍

  • @chodipallipydithalli-wp6zg
    @chodipallipydithalli-wp6zg 6 місяців тому +1

    Me vedios chustente chala peacefulga anipisthundi anna

  • @bandlakrishnaveni9280
    @bandlakrishnaveni9280 5 місяців тому

    wow brother chala bagundhi

  • @NAGALAKSHMIKASUKURTHI-us9hv
    @NAGALAKSHMIKASUKURTHI-us9hv 6 місяців тому +1

    Wow ani fresh ga vunae organic items

  • @mpadmavathi8781
    @mpadmavathi8781 7 місяців тому +1

    Hi ramu nithopate nenu vachi nuvvu velle oorulannni nenu kuda chudalianipisthundi chamandi ilanti vidios youtube lo chesina kuda ni videos chusthe ma kallatho chusina feeling vasthundi very natural videos excellent

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      మీ ఈ అభిమానమే నన్ను మరింత ప్రోత్సహిస్తుంది మేడం...చాలా villages, చాలా వైవిధ్యాలు... కొత్త కొత్త అనుభవాలు...బాగుంది ఈ ప్రయాణం..కొన్ని సంతోషాలు కొన్ని బాధలు, కొన్ని ఆత్మీయ పలకరింపులు కొన్ని ఈశాడింపులు అన్ని దాటుకుంటూ అలా సాగిపోతుంది లైఫ్.

    • @mpadmavathi8781
      @mpadmavathi8781 7 місяців тому

      @@MyluRams good ramu ni videos ki views Baga paragalani masupurthi korukuntunna endhuku ante andarilaga rojuki rundu leka oka video Aina pettali anukuntaru kani nuvvu selecting videos pettadam chala bagunnai anthe kakunda ni exprletion superga untundhi na mobile lo ne kadu na hasband mobile lo kuda ni video malli chusthanu thelusa🙂🙂

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      Wow.. చాలా థాంక్స్ అండి..

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 5 місяців тому +2

    Hi Tami, I love you for your personality and language .You can arrange write a request to the government to make less the problems of your tribal families .

  • @anjalitmBlr
    @anjalitmBlr 6 місяців тому +2

    Beautiful video andi chaala bagundhi banglore nundi 🙏🙏

    • @MyluRams
      @MyluRams  6 місяців тому

      Thank you so much అండి

  • @prasadadmin2662
    @prasadadmin2662 3 місяці тому +1

    Ram Brother Baga explain chesaru

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam 6 місяців тому +1

    రాము గారు వీడియో చాలా చాలా బాగుంది.❤😊 సూపర్బ్

    • @MyluRams
      @MyluRams  6 місяців тому

      Thank you అండి

  • @harishbujji9494
    @harishbujji9494 2 місяці тому

    నిజాం గా చాల మంచి వీడియో

  • @meghanadhreddywelder6562
    @meghanadhreddywelder6562 4 місяці тому +1

    Anna Chalaa manchi video

  • @maddukurirajani90
    @maddukurirajani90 7 місяців тому +1

    Hi brother pachi kandulu salt vesi udakapetdthe superb ga untadi

  • @saisharman3344
    @saisharman3344 7 місяців тому +1

    Super ram garu, vallani chusthe chala badhaga undi 😢

    • @MyluRams
      @MyluRams  6 місяців тому +1

      అవును అండి చాలా మంది ఇదే మాట చెప్తున్నారు...

  • @LengesLenges-dd7cw
    @LengesLenges-dd7cw 4 місяці тому +1

    Me videos.rojuchustunanu.chalabhaga.nachindi.meru.super.anna.

    • @MyluRams
      @MyluRams  4 місяці тому

      Thank you తమ్ముడూ

  • @kapperasrinuvasulu7035
    @kapperasrinuvasulu7035 7 місяців тому +1

    Thanku ram annaya maa paderu vellinanduku maa pinni kuda santhaku vachindhi

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      పిన్ని వీడియో లో ఉన్నారా???

  • @PanduqwalityBags
    @PanduqwalityBags 6 місяців тому +1

    సూపర్ సూపర్ ❤❤❤💐💐💐💐👌🏽👌🏽👌🏽

  • @ammisettirammohanrao3848
    @ammisettirammohanrao3848 7 місяців тому +1

    Manasuku prasantata iche mee title music tho ushodayana sagina santa video chala bagundi.giriputrula kastam dalarulaku varam.varu yemi tinaledu anagane meeru tiffen testaru ani naku anipinchindi.alaney meeru techaru.manchi manasu unna meeku aa devuni deevenalu pratinimusham undalani korukuntunnanu Ramu garu....... vijayalakshmi

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      నమస్తే అండి...నిజంగా దళారుల చేతుల్లో మోసపోతున్నారు..తక్కువ ధర..నేను ఏలేశ్వరం లో మూడు చామంతి పూలు 20/- కొన్నాను..ఇక్కడ బుట్ట 10/- 20/- 30/-....అలాగే 120/- పూలు అమ్మి 60/- ఆటో కి ఇంకో 60/- సంత లో సబ్బులు కొనుక్కోవడానికి....చాలా బాధాకరం ....ఇంట్లో కొన్ని మొక్కలు పెంచడానికే చాలా శ్రమ పడల్సివస్తుంది..కానీ కొండపొడుల్లో ఎర్రని ఎండల్లో శ్రమ పడి పండిస్తారు..

    • @ammisettirammohanrao3848
      @ammisettirammohanrao3848 7 місяців тому +1

      @@MyluRams Ram garu varu dalarulaku ivvakunda aa santa loneykakunda videga kuda ammavachu kada?ala enduku cheyaru?dalarulu kontarani telusu kani inta darunama?chala badha anipinchindandi...... vijayalakshmi

  • @mercinaisrael7221
    @mercinaisrael7221 7 місяців тому +2

    God bless you anna from karnataka (kolar )

  • @rakshitharakshi6879
    @rakshitharakshi6879 11 днів тому

    Praise the lord❤😅 🙏 bro ramugaru my nemalso ramkumar from Hyderabad epudu Bangalore lo untunamufamele.gereganulaku sereganulaku manandareke dvdu yesuprabuh Jesus

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 5 місяців тому +1

    Very innocent people Andi,,, god bless them Andi 🙏🙏

  • @MADHAVINELLOREVLOGS
    @MADHAVINELLOREVLOGS 7 місяців тому +1

    హాయ్ రామ్ గారు బాగున్నారా మి విడియో చాలా బాగుంది 👌

    • @MyluRams
      @MyluRams  7 місяців тому +1

      Thank you so much madhavi garu.... first comment...

  • @gollorisarath5327
    @gollorisarath5327 6 місяців тому

    Nice video brother chaala bavundi ma paderu santha 🎉

  • @ameethas5908
    @ameethas5908 7 місяців тому +3

    Very nice video Ran GARU . God bless you and your family . From Mumbai

    • @MyluRams
      @MyluRams  7 місяців тому +1

      Thank you అండి....

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 3 місяці тому +1

    Beautiful....

  • @naseemasyed8371
    @naseemasyed8371 6 місяців тому +1

    Nakento elanti santha lu chusthe, anni konukovali anipistadhi, thiragali anipistadhi, anni chuse dhaka na pranam aagadhu. 😢😂😊. Elanti tribal places lo undali anipisthadhi , but job opportunity atu side vosthe entha baguntundhoo happy ga vundachu elanti places lo 🥲😊. Nen UA-cam open chesa ante, anni elanti tribal places a chustu untanu, ee santhalu, places nak chala istam. Aa manushulu , places vunde illu, baguntai ❤

    • @MyluRams
      @MyluRams  6 місяців тому

      Nature lo brathakadam chala బాగుంటుంది..కానీ చుట్టూ మనవాళ్ళు ఉంటేనే హ్యాపీ గా అక్కడ ఉండగలం.. నా అభిప్రాయం మీరు మా ప్రాంతంలో ఎక్కువకాలం ఉండలేరు.. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ..అలాగే మీ ప్రకృతి బ్రతుకు ఆలోచన బాగుంది..thank you అండి

  • @gvrao7870
    @gvrao7870 7 місяців тому +1

    Ram garu Mee video bavundhi

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      Thank you sir

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 6 місяців тому +1

    Super 👌👌

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 7 місяців тому +1

    Ramu from thirupati super brother

  • @aashavlogs2892
    @aashavlogs2892 6 місяців тому +1

    I am impressed

  • @kiranmahankali1846
    @kiranmahankali1846 7 місяців тому +1

    excellant tammudu

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      Thank you అన్న

  • @prasannavamsisai2825
    @prasannavamsisai2825 7 місяців тому +1

    Natu tamalu super

  • @gajularamaswamy640
    @gajularamaswamy640 6 місяців тому +1

    Super

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 6 місяців тому +1

    వాళ్ళ కష్టానికి, అమాకాత్వానికి బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది,రేటు ఎంత చెప్పిన కొనాలి అనిపిస్తుంది,వీడియో కి 🙏

    • @MyluRams
      @MyluRams  6 місяців тому

      Thank you అండి

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 7 місяців тому +2

    Good video super

    • @MyluRams
      @MyluRams  7 місяців тому +1

      Thank you so much అండి

  • @user-ih3kr6fk2w
    @user-ih3kr6fk2w 3 місяці тому +1

    Super brother. Vvv Nice. Good Job

  • @user-fz7xk9mv1b
    @user-fz7xk9mv1b 2 місяці тому +1

    Baguntadhi thammudu video

    • @MyluRams
      @MyluRams  2 місяці тому

      Thank you అండి..సంతలన్నిటి లోకి ఈ సంత వేరయా...అన్నట్టు నాకు కూడా నచ్చింది

  • @sujatha6808
    @sujatha6808 7 місяців тому +1

    Nice

  • @Varalakshmi-yk7qc
    @Varalakshmi-yk7qc 4 місяці тому +1

    Super anna

  • @AnuTeacher1111
    @AnuTeacher1111 6 місяців тому +1

    👌

  • @shivappar3113
    @shivappar3113 6 місяців тому

    ಅಣ್ಣ ತುಂಬಾ ಚನ್ನಾಗಿದೆ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು

  • @user-ku2vn2hu2d
    @user-ku2vn2hu2d 3 місяці тому

    సూపర్ సూపర్ 🌹🌹💞💞

  • @elisettysaibabu1588
    @elisettysaibabu1588 3 місяці тому

    video bagundi bro

  • @user-bt1ft6pv5v
    @user-bt1ft6pv5v 5 днів тому

    Nice market

  • @MamidiGopinadh-tc8iu
    @MamidiGopinadh-tc8iu 6 місяців тому +1

    Nice babu

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 5 місяців тому +1

    Hi Ramu , I love you very much for your personality and language .

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Thank you...

  • @ramumudhiraj9
    @ramumudhiraj9 2 місяці тому

    Nice anna

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 4 місяці тому +1

    టిఫిన్ ఇచ్చి వారి కొంత ఆకలి తీర్చారు.

  • @SwethaSunkara-mp6oe
    @SwethaSunkara-mp6oe 7 місяців тому +1

    Baaga chupincharu ramgaru

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      Thank you అండి

  • @sreenivasulureddy4388
    @sreenivasulureddy4388 5 місяців тому +1

    Good experience

  • @vijaydannys8086
    @vijaydannys8086 3 місяці тому

    super.... ❤❤❤❤❤

  • @baskarcv9362
    @baskarcv9362 6 місяців тому +1

    Very Nise

  • @cs5255
    @cs5255 6 місяців тому +1

    Good

  • @sumithrasumithra9891
    @sumithrasumithra9891 7 місяців тому +2

    Annaya pandagala vidiyo, pendly vidiyo cheyi anna

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      Hi చెల్లి...కొన్ని పండగ వీడియోలు , ఒక mature function వీడియో మన ఛానల్ లో ఉన్నాయి రా...ఒక్కసారి search చెయ్ రా...

  • @anuradhaerukumbattu9425
    @anuradhaerukumbattu9425 5 місяців тому +1

    Thank you bro

  • @BabyMastiUSA
    @BabyMastiUSA Місяць тому

    Beautiful 😍

  • @user-gh1jz4on7t
    @user-gh1jz4on7t 7 місяців тому +1

    Hiii brother video chala bagundi nenu kothaga mee videoki subscribe ayyanu Date :3-12-2023: time:8:30PM

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      Thank you so much తమ్ముడూ..

  • @subhadradevimoturi3473
    @subhadradevimoturi3473 6 місяців тому +1

    Santha chaala bagundi, kaAni bantipulu butta 20rs antechaala badaga anipinchindi. Vijayawadalo chinnacoverlo 20 puluvesi 20rs teesukuntaru.

    • @MyluRams
      @MyluRams  6 місяців тому

      అవును అండి... చాలా బాధ

  • @laxminarayana4449
    @laxminarayana4449 6 місяців тому +1

    Total ga arganick foods andi.... bayata chala value foods anthala kasta padi pandistey vaallu dhopidiki guri avuthunnaru....vaalla face chustey ne bhadhaga vundhi....potta kuti korake a kadha Ram gaaru....mana leader gaallu dhochukuni sampadistunnaru....amaayakulu...kalmasam leni manusulu....vallanu mosam chesi papam muta kattukunnatte avuthundhi Ram gaaru....naadhi Telangana super video 🤝🤝👍👍👌👌

    • @MyluRams
      @MyluRams  6 місяців тому +1

      అవును అండి... అమాయకుల నుండి fixed cost లేని ఉత్పత్తులు ..... 'maya' కుల నుండి fixed cost ఉత్పత్తులు..

    • @laxminarayana4449
      @laxminarayana4449 6 місяців тому

      ​@@MyluRamstwo different types of answers.... your will fower is good... super your knowledge 👍👍👌👌

    • @MyluRams
      @MyluRams  6 місяців тому +1

      Happy new year sir

    • @laxminarayana4449
      @laxminarayana4449 6 місяців тому

      @@MyluRams Same to you sir...Ram gaaru 💐💐

  • @gangadharparisika
    @gangadharparisika 7 місяців тому

    👌👌👌👌

  • @DORA64873
    @DORA64873 7 місяців тому +2

    Ram garu Nice video chala bagundi 👍👍👍💐💐💐💐

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      Thank you so much అండి

  • @venkataseshagiri4499
    @venkataseshagiri4499 7 місяців тому +1

    Ram garu excellent

  • @user-ss5ir5uz3f
    @user-ss5ir5uz3f 6 місяців тому +1

    ఇవి తింటే 100ఇయర్స్ లైఫ్ ఉంటుంది

  • @amradhathyagaraju3916
    @amradhathyagaraju3916 6 місяців тому +1

    Ram garu nenu mee programme okkoti oka vanda saarlu choostuntanu naaku tribels mariyu valla jeevitalu choodalannte chhhhhala istam andi

    • @MyluRams
      @MyluRams  6 місяців тому

      అవును అండి tribal life style ప్రకృతి తో కలిసి చాలా బాగుంటుంది...thank you అండి

    • @MyluRams
      @MyluRams  6 місяців тому

      అవును అండి..tribals life style ప్రకృతితో కలిసి చాలా బాగుంటుంది..and thank you for watching our videos...

  • @Puvvada.sai-143
    @Puvvada.sai-143 7 місяців тому +1

    ❤❤❤

  • @arunamaddirala60y.t.
    @arunamaddirala60y.t. 6 місяців тому +1

    మేము పాడేరులో ఉండేవారం అడ్డాకుల విస్తర్లు కుట్టడం తెలుసునాకు

  • @nanibabum7561
    @nanibabum7561 6 місяців тому +1

    సంత లో ఇటమ్స్ క్లోజ్ పెట్టు కానీ వాళ్ళ పేస్ లు క్లోజ్ పెట్టకుండా ఉంటే బాగుంటుంది

  • @shankarkomalatha5625
    @shankarkomalatha5625 7 місяців тому +1

    Hi bro meru chupinchina tammato eppudu dhorakadam ledhu kani na chinnappudu chusa but ha curry super untadhi

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      రెండు రకాలు టొమాటో లు చూపించాను...వంకర తింకరగా ఉన్న పెద్దవి, చిన్నవి....ఏవి అండి

  • @srigayatri1211
    @srigayatri1211 7 місяців тому +1

    Hi Ram garu ❤❤

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      Hi అండి

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 7 місяців тому +1

    Video chala bagundi ram garu. Aa manchu , andaru swetterlu VESUKONI, mufflerlu kattukoni geethanjali cinema lo santha laaga ANIPINCHINDI. Inthaki pacchi kandulatho em vantalu chestaru ?

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      Emaipoyaru miru...వారానికి ఒక్కసారి పలకరిస్తారు..అవును కదా గీతాంజలి మూవీ ఫీల్ ఉంధి....పచ్చికందులు కూర చేస్తారట

  • @VillegeCoockingVan
    @VillegeCoockingVan 7 місяців тому +2

    Hi Mylu Ramu Bro i am K.Rajesh from Chittoor district and UA-camr "Villege Coocking Van" Superb vedios I Love Your Vedios TQ .

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      Thank you అండి..

  • @tungaanitha1232
    @tungaanitha1232 6 місяців тому +1

    Me video s supper sri

    • @MyluRams
      @MyluRams  6 місяців тому +1

      Thank you అండి

  • @nagalaxmisode7567
    @nagalaxmisode7567 Місяць тому

    Hi Ram garu ❤

  • @xdevil9726
    @xdevil9726 4 місяці тому +1

    వాళ్లు అమ్ముకోలేక పోయారు, మేము కొనుక్కోలేకపోతున్నాం

  • @user-ml7uo7ed8t
    @user-ml7uo7ed8t 6 місяців тому +1

    కానీ అక్కడ గిరిజన ప్రజలు పండించిన పంటకు మాత్రం ధరలు తక్కువ ఉన్నది. అది ఒక్కటి సరిగ్గా ఉంటే బాగుండు