నీ కృప లేని క్షణమున ఏమైవుదునో. నీ కృప వీడిన క్షణమున ఏమైవుదునో...( .2) ఏమైవుదునో... ఊహించలేనయ్య.. నేనేవుదునో.. తెలియదయ్యా....(2).. ( నీ..కృపలేని క్షణము....) 1...రక్షణ నావలో నేనుండగా బాధలు పెనుగాలులై తాకినా మరణపు బయములు అవరించిన శ్రమలు సుడిగుండాలై నన్ను చుట్టిన......(2) నీ ప్రేమ చూపితివి నన్ను బలపరచితివి నీ కరములు చాపితివి నన్ను లేవనెత్తితివి....(.2) నీ నిత్య కృపలో నన్ను దాచితివి నీ కృప లేని క్షణమున. (2) 2.సాతాను సింహం వలె గర్జించిన హృదయమును గాయపరిచి కృంగదిసిన ఇహలోక మనుషులు నిందించిన ఆత్మీయులే నాకు దూరమైన.....(2) నీ ప్రేమ చూపితివి.నన్ను ఆధరించితివి నీ కరములు చాపితివి నన్ను స్వస్తపరచితివి........( .2) నీ దివ్య కృపలో నన్ను దాచితివి ( నీ కృప లేని క్షణమున). .....( ..2) ఏమైదునో ఊహించలేనయ్యా నేనేమైదునో.తెలియదయ్యా .....( .2) ( నీ కృప లేని క్షణమున)....(.2..)
నీ కృప లేని క్షణమున ఏమైవుదునో.
నీ కృప వీడిన క్షణమున ఏమైవుదునో...(
.2)
ఏమైవుదునో... ఊహించలేనయ్య..
నేనేవుదునో.. తెలియదయ్యా....(2)..
(
నీ..కృపలేని క్షణము....)
1...రక్షణ నావలో నేనుండగా
బాధలు పెనుగాలులై తాకినా
మరణపు బయములు అవరించిన
శ్రమలు సుడిగుండాలై నన్ను చుట్టిన......(2)
నీ ప్రేమ చూపితివి నన్ను బలపరచితివి
నీ కరములు చాపితివి నన్ను లేవనెత్తితివి....(.2)
నీ నిత్య కృపలో నన్ను దాచితివి
నీ కృప లేని క్షణమున. (2)
2.సాతాను సింహం వలె గర్జించిన
హృదయమును గాయపరిచి కృంగదిసిన
ఇహలోక మనుషులు నిందించిన
ఆత్మీయులే నాకు దూరమైన.....(2)
నీ ప్రేమ చూపితివి.నన్ను ఆధరించితివి
నీ కరములు చాపితివి నన్ను స్వస్తపరచితివి........(
.2)
నీ దివ్య కృపలో నన్ను దాచితివి
( నీ కృప లేని క్షణమున). .....(
..2)
ఏమైదునో ఊహించలేనయ్యా
నేనేమైదునో.తెలియదయ్యా .....(
.2)
( నీ కృప లేని క్షణమున)....(.2..)
Nice song akka
Nice song sister
Nicesongakka
Praise the lord akka bagundi mi voice mi paricharyalo devudu thoday undali aamen🙏🙏🙏🙏🙏🙏
Song chala bagundhi 👍 super singing sister' 👍👏👏👏
PRAISE the lord, CHELLI
సిస్టర్ వందనాలు,🙏సాంగ్ చాలా బాగుంది...music chala bagundhi 👍👏👏👏👏🙏🙌
ఈ పాట
Super voice
Amen
Praise the lord
God is great Amen halleluya amen halleluya 🎉🎉🎉🎉
Praise the lord good song 🙏🙏🙏
Undalani manaspurthiga korukuntunna Akka
Good song
Glory to god
Sweet nd melodies voice my dear child.May God Bless maa.Go ahead.
Praise the lord Amen good 👍
God bless you
PRAISE THE LORD JESUS❤️✨HALLELUAH❤️✨THANKYOU LORD❤️✨IN JESUS NAME AMEN💙😌🙌❤️✨💯🧿🔗😍💕♾️🥺😘🫧🫠
Good song
Super sister 🙏🙏🌹🌹🌷🌷❤️❤️
Nice song praise the lord
🙏🙏🙏
Awesome vocal Sister...malli malli vinali anipustundi
Beautiful song my heart❤ touching akka voice sweet💖💖💖💖💖💖💖💖 nice, cute akka wonderful song
Praise the lord good voice and lyrics
Praise the lord super song
🙏🙏🙏🙏vadanalu sisterbaga padaru👌👍
Super song ...... Praise the God.🙏
Naa peru jaan thankyou manch patil ne mullipadi UA-cam channel thank you God bless you brother thank you sisters thank you
Thank u brother🙏🙏🙏🙏🙏🙏🙏
Super sis
🙏👌
Netonebagavanadi,akka
Praise the
Super song akka 💖💖💖💖💖💖🙏voice sweet akka
Wonderful song
Great song bro. My sister love this song and she recommended to me. I heard this song for time and get blessed. Thank you brother.....
Nice voice sister God bless you 🙏
సూపర్ అక్క గారు good
Praise the lord Amma song Chala chakkaga paadaru dhevuniki mahima kalugunu ghaaka aamen
Praise the Lord andi🙏Thank you so much🙏🙏 glory to God alone.🙏Amen
Praise the lord .song super god bless you
Praise the Lord brother🙏🙏🙏
chala baga padaru sister
Super ga pa..da..ru amma
Super song
Super voice sister...god bless you
good lyrics, Praise the Lord
Wonderful meaning song God bless
Praise the Lord good song
Praise the Lord🙏🙏🙏Thank u brother,🙏🙏
Nice song sister wonderful brother god bless you
Praise the Lord brother🙏🙏🙏
V nice song ... praise the lord 🙏
Praise the Lord Akka chala bagubdi song
Thank u sister. God bless u🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤
Superb song👏👏👏
Super song sis alochimpa chese song atmiya life nu sarichesukune song
Thank you sister🙏glory to God.
మీ పాటలన్నీ హార్ట్ టచ్ గా ఉన్నాయి పాస్టర్ గారూ..
Thank u brother🙏🙏Glory to god
👌👌👌👌👌
👌👌👌👌👌👌👌👌👌👌
Super songs amma
Thank You Brother🙏🙏 🙏 Glory to God alone.
👌🏻👌🏻👌🏻
spr spr
👌👌👌
Thank u brother🙏🙏🙏🙏🙏
Akka mee patalu vintunte chala adharana kaligistunnay cament pettebadhulu meeru dhaggarunte prematho chinna hug ivvalani undhakka meeru ilage padalani devunilo aaseervadhakaranga
Thank u for ur love sister.God bless u🙏🙏🙏🙏💐💐💐
Meanings, lyrics Anni songs ku chaala bagunnai Bro............. Mee songs
Thank u sister🙏🙏🙏🙏🙏🙏
Good vibes 👌👌👌
The following are the details of the site and the site of the site and I am unable the following will be sent a text or a message or
E song padina sister name please God bless you
Nicesongakka
Nice sister
Praise the Lord
Amen
Superb song
🙏🙏🙏🙏
Good voice
Praise the Lord
Nice song
Praise the lord
🙏🙏🙏
Praise the Lord
Praise the Lord🙏🙏🙏
Superb song
Supersong and supervoice
Good voice
🙏🙏🙏🙏🙏