Untold Story About legendary actress Suryakaantam

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #suryakantham #NTR
    Untold Story About legendary actress Suryakaantam
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 39

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 Рік тому +40

    సూర్యకాంతం గారిని అపర అన్నపూర్ణ అనే చెప్పచ్చు ఎవరైనా. నటనపరంగా ఆమెకు సరిపోటీలేరు అప్పటికి ఇప్పటికీ ఎప్పటైనా. కాని ఏ ప్రభుత్వం కూడా ఆమెను ఏ అవార్డు తోనూ సత్కరించకపోవడం బాధాకరం.

    • @bajisd2033
      @bajisd2033 Рік тому +2

      Ph no

    • @VasanthVasanth-hp7en
      @VasanthVasanth-hp7en Рік тому +2

      నిజంగా సూర్యకాంతం గారు అంటే నాకు చాలా ఇష్టం

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 Рік тому +19

    ఓం సూర్యకాంతాయ నమః. ఓం సూర్యకాంతాయ నమః. సూర్యకాంతం గుమ్మడి ఎస్వీ రంగారావు సావిత్రి నాగయ్య వడ్డీ మహానటులు ప్రపంచంలో ఒక్కసారే పుడుతారు ఎందుకంటే వీరు సినిమాల్లో నటించరు జీవిస్తారు. అందుకే ఒకప్పుడు తెరమీద వెలిగారు. ఇప్పుడు ప్రజల గుండెల్లో ఒ దిగారు.

  • @kottusekhar9237
    @kottusekhar9237 Рік тому +5

    She is the greatest. None can match her reflexes.

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 Рік тому +14

    సూర్యకాంతం గారి కుటుంబం గురించి వివరించండి...

  • @dcsrao631
    @dcsrao631 Рік тому +6

    Very nice to listen. She was one and only in telugu film industry. We never feel that she is acting. She lives in the character and makes it so natural to the viewers.

  • @venkataradhakrishnamurthyv3014

    సూర్యకాంతం గారు
    మహానటి.
    ఒకే పాత్రను వందలాది
    సినిమాల్లో చేసినా
    విసుగు అనిపించని
    విలక్షణ నటి ఆమె.
    మంచి విషయాలు చెప్పారు.

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Рік тому +10

    "గుండమ్మకథ" మళ్లీ తియ్యాలంటే "సూర్యకాంతం" పాత్ర పోషణ ఆస్థాయిలో చేయగల నటీమణి దొరకడం అసంభవం

  • @oggulalitha6886
    @oggulalitha6886 Рік тому +5

    Great actoress 🌷🙏💕

  • @rangudande3193
    @rangudande3193 Рік тому +3

    Nijam goppa naty pedda manasu ee kaalam lo entamandi ki untundi 🙏🙏😊

  • @hemakh2251
    @hemakh2251 3 місяці тому

    She's one of a kind !!!

  • @prasadp9644
    @prasadp9644 Рік тому +4

    Good vedio, ramarao dabba ledu, happy.

    • @sudharaniteegala492
      @sudharaniteegala492 Рік тому +4

      రామారావు మీద అభిమానంతో ఎవరైనా ఆయనను పొగుడుతారు దానిలో తప్పేముంది.

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 11 місяців тому +1

    Suryakantham garu great actress

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 Рік тому +3

    We never forget you Amma.

  • @tvsatyanarayana9856
    @tvsatyanarayana9856 4 місяці тому

    ఆ మహాతల్లి ఎక్కడున్నా ఆత్మ సంతొషం గా ఉంటుంది

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao Рік тому

    I am fortunate to see Suryakaantham garu at Madras. Very cool temperament.

  • @ratakondaramuratakondaramu5036

    Exlent vedios

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 місяці тому

    ఆ రోజు లు.. ఆప్యాయతలు బంధాలు అనుబంధాలు అన్ని వెరు...పాతారొజులు అన్నీ..బాంగారం తో.. సమానం...

  • @panchnath7899
    @panchnath7899 Рік тому +3

    Great actoress

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Рік тому +5

    🙏🙏🙏

  • @krishnaprasadtadinada2809
    @krishnaprasadtadinada2809 Рік тому +3

    Wow.

  • @user-ui4yb6yi9n
    @user-ui4yb6yi9n 5 місяців тому

    Great actress.... ❤

  • @satyavani5925
    @satyavani5925 Рік тому +1

    Ntr Gari aapyayate veru. Andaru ide cheptaru. Santa kumarigaru, rushyendramani garland kuda akkayya ani pilichevarata. ANDUKE AVI GOLDEN DARS

  • @vvapparaod5184
    @vvapparaod5184 Рік тому +4

    హీరో కృష్ణ రామ్మోహన్ సంధ్యా రాణి సుకన్య ల వివరాలు తెలియజేస్తే సంతోషిస్తాం. తేనె మనసులు సినిమా కన్నెమనసులు సినిమా నటులు.

  • @kalidassai5608
    @kalidassai5608 3 місяці тому

    ఆవిడ ఇంటర్వ్యూలు ఎక్కడైనా ఉన్నాయా

  • @ramadevi9262
    @ramadevi9262 Рік тому +2

    కానీ ఆ బుక్ ఎక్కడ దొరకడం లేదు

  • @balabhinnuri
    @balabhinnuri 4 місяці тому +1

    ఏం ఆప్యాయతలండి? అంతటి మహానటి చనిపోతే కనీసం చూడటానికి కూడా వెళ్లలేదు ఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌లు.. ఈ మహానుభావులే కాదు.. తెలుగు పరిశ్రమలో చాలా మంది అంతే! ఆమె అంత్యక్రియలకు పట్టుమని పది మంది లేరట! తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉన్న పనులన్నీ మానేసుకుని సూర్యకాంతం భౌతికకాయానికి నివాళులు అర్పించి వచ్చారు. మనవాళ్లకు ఏమైంది? ఏం తెచ్చారండీ అక్కయ్యగారు అని నక్క వినయాలు ఎందుకు?

  • @khariharalalgupta1242
    @khariharalalgupta1242 Рік тому

    ❤TQ

  • @satyavani5925
    @satyavani5925 Рік тому +2

    Ntr garu pilupu yenta aapyayatato untundo. Santa Kumari, bhanumati garlanu kuda akkayyagaru ani pilichevarata

  • @nrseethala
    @nrseethala Рік тому +2

    తేనెమనసులు రామ్మోహన్, సుకన్య , సంధ్యారాణి ల గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి

  • @kssrinivas3870
    @kssrinivas3870 Рік тому +2

    India lone gayyali patralaku Surya kantham gari ni minchina Nati leru gundamma katha title role adaragottaru

  • @satishbabu9483
    @satishbabu9483 Рік тому

    అల్లరి మొగుడు మూవీ గురించి చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ksandeepreddy1331
    @ksandeepreddy1331 Рік тому

    A pusthakam manaku dorukuthunda