Alitho Saradaga | 28th September 2020 | S.V.Krishna Reddy | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025

КОМЕНТАРІ • 2,3 тис.

  • @sriyarkalas4083
    @sriyarkalas4083 4 роки тому +124

    SV కృష్ణరెడ్డి గారి సినిమాలలో ఇంత వరకు ఏ ఒక్క సినిమా కి కూడా సెన్సార్ కటింగ్ లేదు👌👌one of the best director in Telugu film industry 👏

  • @rocks5708
    @rocks5708 4 роки тому +616

    కృష్ణారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆలీ గారి కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం.

  • @yosepuy.s5238
    @yosepuy.s5238 4 роки тому +345

    ఎస్వీకృష్ణారెడ్డి గారు, మీరు అలీ గారికి లైఫ్ లాంగ్ గుర్తుండే మూవీ (యమలీల) తీసారు.

  • @bhargavteja7952
    @bhargavteja7952 4 роки тому +443

    గొప్పవాళ్లకు సంస్కారం ఉంటుంది అన్నది అబద్దం
    సంస్కారం ఉన్నవాల్లే గొప్పవారు అవుతారు అనేదే నిజం 🙏🙏🙏🙏

  • @durgaprasad5576
    @durgaprasad5576 4 роки тому +520

    అన్నా., మీ శుభలగ్నం సినిమా ఎంత బాగుంటుందో తెలుసా..‌ మీకు తెలియదు మాకు తెలుసు. అసలు చిలుకా ఏ తోడులేక పాటకి పాదాభివందనం.

  • @teluguvlog434
    @teluguvlog434 4 роки тому +2619

    ఇ తరం వారికీ ఇతను తెలియక పోవచ్చు, కానీ ఇతను ఒక్కడే బూతు లేకుండా సినిమాలు తీసిన director, hats off

  • @DurgaPrasad-ss7rg
    @DurgaPrasad-ss7rg 4 роки тому +255

    అలీ గారు మీరు ఆయన తో 45నిమిషాలు వీడియో పెట్టారు ....45 గంట ల వీడియో పెట్టిన చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం.. ఒక గొప్ప సంస్కరం, వినయం,తెలిసిన వ్యక్తి చెప్పే ప్రతి విషయం చాలా అద్భుతంగా గా ఉంటాది....THANKS U VERY MUCH ALI GARU ...🙏😍

  • @drushakumar7662
    @drushakumar7662 4 роки тому +338

    తనని తాను చాలా తగ్గించుకుని, మాట్లాడుతున్నారు.. చాలా గొప్ప మనిషి..

  • @santoshegala3094
    @santoshegala3094 2 роки тому +64

    భారతదేశం సినీ చరిత్రలో వినోదం ,సెంటిమెంట్ ,ఫ్యామిలీ స్టోరీ సినిమాలు ఇంత బాగా తీసేవాళ్ళు ఇంకా పుట్టరు
    అద్భుతమైన డైరెక్టర్ ...అప్పటికి ఇప్పటికి ఎప్పటికి

  • @guruprasadguruprasad4347
    @guruprasadguruprasad4347 2 роки тому +136

    S. V కృష్ణా రెడ్డి గారు మన భారతీయుడు అవ్వడం చాలా గర్వ కారణం🙏🙏🙏

  • @karanamravichandra9998
    @karanamravichandra9998 4 роки тому +47

    శుభలగ్నం అద్భుతమైన సినిమా... ఎన్నిసార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలి అన్పిస్తుంది... చక్కటి సినిమాలు, వినసొంపుగా ఉండే సంగీతం... మీరు మళ్ళీ మా కోసం మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా సర్

  • @chilipinagi1806
    @chilipinagi1806 4 роки тому +255

    మీ లాంటి డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీ కి ఉండటం మా అదృష్టం

  • @rajaliyaraju3779
    @rajaliyaraju3779 4 роки тому +242

    ఎస్వీ కృష్ణారెడ్డి గార్కి నా పాదాభిందనాలు మీలాంటి డైరెక్టర్ ఇంక రారు మహానుభావులు ఆభగవంతుని ప్రార్దిస్తానూ💯🙏🙏❤️

  • @swamikaveti143
    @swamikaveti143 4 роки тому +215

    S.V కృష్ణారెడ్డి గారు మీ సినిమా వస్తే మా అమ్మ నాన్న కుటుంబంతో సహా సినిమాకి వెళ్తుండే వాళ్ళం 😊😊😊

  • @arifkhan-vy1nv
    @arifkhan-vy1nv 4 роки тому +78

    చిన్నప్పటి నుండి నా అభిమాన దర్శకుడు అలీతో గాలో sv. కృష్ణ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూసినందుకు ఆనందంగా వుంది

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 4 роки тому +1440

    అశ్లీలత, డబల్ మీనింగ్ డైలాగులు, నటీమణుల అంగాంగ ప్రదర్శనలు, వెకిలి కామెడీ, ఇవేవీ లేకుండా ఇంటిల్లిపాది కూర్చుని చూడగలిగే సినిమాలు తీసిన వారు మన కృష్ణా రెడ్డి గారు ఒక్కరే.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👌👌

    • @user-hq9ys7et7x
      @user-hq9ys7et7x 4 роки тому +21

      అవును ఆయన లా ఈ డైరెక్టర్ ముందు లేరు ఇక రారు ఆయన గొప్పవారు

    • @romensvinod184
      @romensvinod184 4 роки тому +11

      S bro your correct reddy gari movie anni choosa super

    • @JK-un9jm
      @JK-un9jm 4 роки тому +2

      Yes...correct

    • @srinivasm9620
      @srinivasm9620 4 роки тому +2

      Agreed bro

    • @sureshmgpl
      @sureshmgpl 4 роки тому

      yes.. its true..

  • @pradeept4234
    @pradeept4234 4 роки тому +327

    ఎస్పీ బాలు గారు ను కోల్పోయాము అని బాధ పడుతున్న నాకు ఈ ఇంటర్వ్యూ కొంచెం ఉపశమనం కలిగిస్తుంది 🙏🙏

  • @vikramkrishna9261
    @vikramkrishna9261 4 роки тому +53

    మీ సినిమాలు ఎంత సంస్కారవంతం గా ఉంటాయో మీరు కూడా అంతే సంస్కారం గా ఉన్నారు. మీలాంటి మంచి వ్యక్తి త్వం ఉన్న వారు ఇండస్ట్రీలో ఉండటం చాలా అరుదు. మీ సినిమా లు చూసి నేను కూడా డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాను. దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాల సార్. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్

  • @padmavatikarra1822
    @padmavatikarra1822 4 роки тому +858

    ఆలీ గారు 27 సంవత్సరాల క్రితం రాజమండ్రీ thummidi brothers shop లో incident మీకు గుర్తుండడం చాలా surprising గా ఉంది. ఆ రోజు అలా అన్నది నా పిల్లలే. ఆలీ గారిని మేము 'అలా కలిసేం' అని ఇన్ని యేళ్లు మేము చెప్పుకునే వాళ్ళం. కానీ మీరు ఆ incident గుర్తుగా చెప్పడం మీ అభిమానుల పట్ల మీకున్న శ్రద్ధ కనపరుస్తుంది.🙏🏻👏🏼👏🏼

    • @madhukarg5601
      @madhukarg5601 4 роки тому +18

      Lucky u r

    • @arifmuhd74
      @arifmuhd74 4 роки тому +22

      Oka celebrity ni kalisina aanandam life long gurthu pettukone tiyyani incident.. Lucky andi miru

    • @nareshboddu123
      @nareshboddu123 4 роки тому +14

      Wow superb 👌 akka

    • @amazonalludu3597
      @amazonalludu3597 4 роки тому +2

      @@arifmuhd74 vadu celebrate anti ra kuyya

    • @TeluguIndian729
      @TeluguIndian729 4 роки тому +7

      👌👌👌👌👌

  • @suryanarayanamurthy5658
    @suryanarayanamurthy5658 4 роки тому +206

    సర్, రెడ్డి గారు మీ సంస్కారం చాలా గొప్పది, ఎప్పటికీ మర్చి పోలేని చిత్రం "యమ లీల"

  • @Yesh4u
    @Yesh4u 4 роки тому +24

    ఎంత ఆత్మీయత ఎంత వినయం ఎంత సంస్కారం,ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అని అనిపించే చాలా సినిమాలు మీరు చేసినవే ఉండటం మా అదృష్టం,ఒక్క అసభ్య కరమైన సన్నివేశం కానీ మాట కానీ పాట కానీ లేకుండా సినిమాలు తీసి హిట్లు కొట్టటం ఒక్క మీకే సాధ్యం సార్.

  • @telugumusicchannel9392
    @telugumusicchannel9392 4 роки тому +263

    నా కోరికో లేదో ఆశో కానీ మీరు మాత్రం మళ్లీ మూవీస్ తీయాలి సార్ ఇండస్ట్రీ మీకోసం ఎదురు చూస్తుంది

  • @teamalone2023
    @teamalone2023 4 роки тому +142

    ఇప్పటికీ మీ సినిమాలు పాటలు అంటే నాకు చాలా ఇష్టం గురువు గారు.. మంచి స్టోరీ తో మళ్లీ మీరు సినిమా తీయాలి.

  • @maheshkannazone5578
    @maheshkannazone5578 4 роки тому +47

    చాలా అర్ధవంతమైన పాటలకు మరియు మెలోడీ పాటలకు ఇతను పెట్టింది పేరు.
    Specially 90s kids

  • @indudharshik111
    @indudharshik111 4 роки тому +282

    ఉగాది, ఎగిరేపావురమా, వినోదం సాంగ్స్ ఇప్పటికి మా ఇంట్లో మారు మ్రోగుతుంటాయి.... one of my favrt music directors sv krishnareddy garu... 👌👌👌

    • @rayachotii6365
      @rayachotii6365 4 роки тому +2

      నేను కూడా రోజు వింటాను

    • @suryaprakash-xh1zh
      @suryaprakash-xh1zh 4 роки тому

      @@rayachotii6365 super

    • @luckyrecipes1238
      @luckyrecipes1238 4 роки тому +4

      Nenu kuda s v garu thesina anni movies songs vintanu prathi roju a songs vinte gani naku nidra pattadhu, 90 s rojulu gurthuku vastay naku

    • @prashanthreddy8651
      @prashanthreddy8651 4 роки тому

      @@rayachotii6365 hiii

  • @tvvisuals5324
    @tvvisuals5324 4 роки тому +67

    సార్ మీరు చేసిన ప్రతి సినిమాలు అన్ని ఒక సెన్సేషనల్ మ్యూజికల్ హిట్సే మీలాంటి దర్శకులు మన తెలుగు ఇండస్ట్రీకి దొరకడం మన తెలుగు ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం.చాలా గ్యాబ్ వచ్చింది మళ్ళీ మీరు సినిమాలు తీయాలి సార్ ధన్యవాదాలు.
    - కీర్తన మూవీ మేకర్స్

    • @Nagarajuna-sh7jj
      @Nagarajuna-sh7jj 4 роки тому

      Sir meeru mana anaparthi biddaga puttadam ma adurustam sir

    • @Nagarajuna-sh7jj
      @Nagarajuna-sh7jj 4 роки тому

      Mana Reddy S paruvu nilabettaru sir wow super sir

  • @yramakrishna9643
    @yramakrishna9643 4 роки тому +280

    నాకు బాగా నచ్చినా డైరెక్టర్ sv krishna reddy garu

  • @venkateshg6241
    @venkateshg6241 4 роки тому +161

    ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెల గువ్వా ఈ సాంగ్ ఎప్పటికీ మరువలేను sir super

    • @vijaykumarperuri9172
      @vijaykumarperuri9172 4 роки тому +2

      నిజమే సార్ నాకు చాలా ఇష్టం

  • @lavanyasivadarshan5252
    @lavanyasivadarshan5252 4 роки тому +91

    S. V. కృష్ణా రెడ్డి గారు యమలీల సిరులొలికించే చిన్ని నవ్వులే పాట చాలా చాలా బాగుంటుంది.. ఈనాటికి birthday functions లో play చేస్తున్నారు చాలా మంది.. జుంబారే జు జుంబారే పాట లో కృష్ణ గారి తో sooper బంపర్ స్టెప్పులు వేయించిన ఘనత మీకే దక్కింది కృష్ణా రెడ్డి గారు 🙏

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 4 роки тому +470

    హాయ్ అలీ గారు ,s, v, కృష్ణా రెడ్డి గారు యమలీల సినిమా ఎంత హిట్ అయిందో అలాగే యమలీల సీరియల్ కూడా పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటునం 😍😍👌👌👌

  • @coolguypravara
    @coolguypravara 4 роки тому +50

    సార్ విశ్వనాధ్ గారి మాటే మా మాట. ఆ మహానుభావుడు మా అందరి మనసుల్లో ఉన్నదే అడిగారు. దయచేసి మళ్ళీ కనీసం సంగీత దర్శకత్వం అయినా చేయండి సార్...

  • @nrl9999
    @nrl9999 4 роки тому +76

    మీరు అతి త్వరలోనే ఒక సినిమా చెయ్యాలి సార్ 😍 మీ మ్యూజిక్ విని చాలా కాలం అయ్యింది😍😍

  • @satishganta8991
    @satishganta8991 4 роки тому +97

    సంస్కారవంతమైన సినిమాలకైనా - స్వచ్ఛమైన స్నేహానికైనా తనదైన ముద్ర వేసిన వ్యక్తులు కృష్ణా - అచ్చి రెడ్డి గార్లు 💐🥰

  • @kandhulasimonu9788
    @kandhulasimonu9788 3 роки тому +1279

    ఎస్వీ కృష్ణారెడ్డి గారికి పద్మ శ్రీ అవార్డు రావాలి అనుకునేవారు ఒక like వేసుకోండి 👍👍

    • @shaikfirozbabu438
      @shaikfirozbabu438 3 роки тому +7

      Shur ga

    • @sivasankartrinath3005
      @sivasankartrinath3005 3 роки тому +13

      మన దేశంలో దాదాపు అన్ని విషయాలలో కూడా లాబీయింగ్ ముఖ్యం, లాబీయింగ్ చేసుకోలేనివారు ఎంత గొప్ప వారు అయినా ఇటువంటి అవార్డులు రావు అని నేను అనుకుంటున్నాను

    • @gnavajeevanreddy
      @gnavajeevanreddy 3 роки тому +1

      @@sivasankartrinath3005 మీరు చాలా బాగా చెప్పారు.

    • @prakashguru8872
      @prakashguru8872 3 роки тому +2

      Yes, enno Manchi family movies teesaru ...multi talented person ...

    • @sathishsubu8891
      @sathishsubu8891 3 роки тому

      @@sivasankartrinath3005 labiying ante?

  • @guruyadav645
    @guruyadav645 4 роки тому +57

    ఇంటర్వ్యూ అంటే ఇలా ఉండాలి
    గొప్ప వ్యక్తులు వారి జీవిత అనుభవాలు రాబోయే తరానికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి అలాంటి వ్యక్తులను అలీ తో సరదాగా లో చూడాలి చాలా బాగుంటుంది
    మధ్యలో చెత్త వాళ్ళని తెస్తున్నారు
    మీ షో కి ఉన్న గౌరవాన్ని పోగొట్టు కోకండి
    ధన్యవాదములు గురు

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 4 роки тому +684

    రాజేంద్ర ప్రసాద్ గారిని మంచి కామిడి హీరోగ నిలబెట్టిన డైరెక్టర్ sv. క్రిష్ణరెడ్డి గారు..

    • @suresht9547
      @suresht9547 4 роки тому +13

      Jandyala evv relangi naramasimharao garlu kuda

    • @hitlerhitler3603
      @hitlerhitler3603 4 роки тому +6

      Yess rajendra prasad ni mayalodu movie tisi chaala flops nunchi bhayata padesadu sv gaaru

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 4 роки тому +2

      No.... only vamshi

    • @nareshindras
      @nareshindras 3 роки тому

      Nooo

    • @iam-kl8jl
      @iam-kl8jl 3 роки тому +1

      Sv garu. Unnaru kaani vaalakanna mundhu. Jandyala garu relangi garu.
      Main jandyala garu taruvata migatavaallu.
      Ala ani sv garu takkuva kaadhu.
      Tq

  • @nagarjunapeelam1300
    @nagarjunapeelam1300 4 роки тому +53

    నా చిన్న వయసులో మీ సినిమాలు చూశాను ఇప్పటికి మరచి పోలేము మీ సినిమా కోసం మళ్ళీ ఎదురు చూస్తునం సర్

  • @srikarthikeya2422
    @srikarthikeya2422 Рік тому +13

    నా చిన్నతనంలో మీ సినిమాలు చూస్తూ పెరిగాను సార్.. మీరు తెలుగు కళామతల్లికి దొరికిన ముద్దుబిడ్డ లో ఒకరు... మీకు పాదాభివందనాలు.....Long live sir

  • @nageshyadav832
    @nageshyadav832 3 роки тому +11

    ఆయన ప్రోగ్రాం మొత్తం చూశాను ఎంత చక్కగా అందరి గురించి గౌరవంగా మాట్లాడాడు నిజంగా మీరు గ్రేట్ సార్ మి సినిమాలు ఒక్కటి కూడా వదలకుండా ఇప్పటికీ వస్తే ఫుల్ మూవీ అయ్యేంత వరకూ చూస్తాను

  • @grajesh2338
    @grajesh2338 4 роки тому +137

    కృష్ణ రెడ్డిగారు మీరు మళ్లీ సినిమాలు తీయండి సార్🙏🙏🙏🙏🙏

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 4 роки тому +116

    🎊మీ సినిమాలు చూడటానికి హాయిగా వుంటాయి కృష్ణారెడ్డి గారూ🎊

  • @babyyemukapati6177
    @babyyemukapati6177 4 роки тому +54

    చాలా మంచి వ్యక్తి సార్ మీరు.మీ మ్యూజిక్ అంటే మా అందరికీ చాలా చాలా ఇష్టం సార్ 🙏🙏

  • @devakijyothi9761
    @devakijyothi9761 4 роки тому +70

    ఇంకో ఎపిసోడ్ కావాలి ఈ మహా మనిషి తో.

  • @sankarreddybaswa115
    @sankarreddybaswa115 4 роки тому +487

    సెన్సార్ కి పనిలేని సినిమాలు తీసిన సిన్సియార్ &సీనియర్ డైరెక్టర్ కి సలామ్...,🙏🏻🙏🏻🙏🏻

  • @m.s.rvlogs4697
    @m.s.rvlogs4697 4 роки тому +26

    నాకూ చాన సంతోషంగా ఉంది మీ ఇద్దరి కలయిక thanks అలీ బ్రో నాకూ sv కృష్ణా రెడ్డి అంటే చాన ఇష్టం

  • @balram1541
    @balram1541 4 роки тому +878

    కథ
    స్క్రీ్ప్లే
    సంగీతం
    దర్శకత్వం
    కథానాయకుడు

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 4 роки тому +8

    గురూజీ అంటూ పాదాభివందనం చేయడం ఆనందం కలిగించింది.

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 2 роки тому +9

    ఈ ఇంటర్వూ.. ఎప్పుడు చూసిన చాలా బాగుంటుంది....

  • @rajbharath2631
    @rajbharath2631 4 роки тому +80

    A man with Zero Haters in Telugu film industry and in Telugu states .....
    S.V.krishna Reddy Garu okka Diamond ........Film industry ki.....🙏

  • @drushakumar7662
    @drushakumar7662 4 роки тому +70

    ఈయన ఉన్నతి ని వర్ణించడానికి మాటలు సరిపోవు.. such a simple n humble man

  • @jangambhaskar4690
    @jangambhaskar4690 4 роки тому +63

    One of the finest డైరెక్టర్ & actor, ఈయన సినిమాలు చూసినప్పుడల్లా మన చుట్టూ తిరిగే కథలే ఎంత బాగా తీశారో అనిపిస్తుంది
    SV krishna reddy
    S= sentiment
    V= vinodam
    Krishna reddy =manchitanam

  • @panchikasagar4921
    @panchikasagar4921 4 роки тому +41

    మహానుభావుడు. ఎన్నో మంచి సినిమాలు తీశాడు,మంచి సంగీతం అందించారు.ఒక దర్శకుని సాంకేతిక నైపణ్యంతో పాటు మంచి మనసు కూడా ఉంట ఎలాంటి సినిమాలు చేయగలడో అలాంటి సినిమాలు తీసి చూపించాడు.సెన్సార్ బోర్డ్ వాళ్ళు కూడా కుటుంబంతో కలిసి చూసే సినిమాలు తీశాడు.🙏🙏

    • @sathyannarayanachiriki8675
      @sathyannarayanachiriki8675 4 роки тому

      భయంకరంగా కాపీ కూడా కొట్టిన ఘనత ఉంది.

    • @Msh4566
      @Msh4566 3 місяці тому

      ​@@sathyannarayanachiriki8675 that is reamkes bro from malayalam movie only three movie

  • @palakondaakshitamohan8448
    @palakondaakshitamohan8448 4 роки тому +7

    ఎక్స్లెంట్ డైరెక్టర్..s.v కృష్ణారెడ్డి గారి music లో పాటలు అద్భుతం గా ఉంటాయి... ఎప్పుడూ విన్నా హాయ్ గా ఉంటాయి..

  • @svs7235
    @svs7235 4 роки тому +285

    సూపర్ గెస్ట్ ని తీసుకొచ్చావ్ అలీ ,ఇలాంటి వారిని తీసుకురా

    • @luckyfashion4742
      @luckyfashion4742 4 роки тому +6

      Aligaru Anandhi gouravanga untundhi

    • @jyothiraopappupappu9088
      @jyothiraopappupappu9088 4 роки тому +2

      Same nenu adhi chepdam anukunna Andi miru pettaru comment

    • @svs7235
      @svs7235 4 роки тому +1

      @@jyothiraopappupappu9088 thanks

    • @prasada.k.3212
      @prasada.k.3212 4 роки тому

      @@luckyfashion4742 మనింట్లో వారిని గారు అని పిలవము కదా

    • @jayandarreddy
      @jayandarreddy 4 роки тому +1

      I am a huge fan of SVKR,I have watched all his films in theaters in my school days....Great Director

  • @mustiprashanth4456
    @mustiprashanth4456 4 роки тому +294

    శుభలగ్నం సినిమా గురించి మాట్లాడాల్సింది అలీ గారు.. మిస్సయ్యారు..

  • @RohitKumar-ft2wt
    @RohitKumar-ft2wt 4 роки тому +56

    43 minutes is not sufficient for SV Krishna Reddy's interview. Howevr so happy to see him after a long time

  • @ramvarun5196
    @ramvarun5196 4 роки тому +84

    అయ్యబాబోయ్ మరి అన్నా చెల్లెలు అన్నట్టు ఉన్నరెంటి
    తండ్రీ బిడ్డలు
    అభిషేకం అధ్బుతం అండీ 😘

  • @hemamallikarjun9252
    @hemamallikarjun9252 4 роки тому +14

    ఎస్.వి. కృష్ణా రెడ్డి గారి మాట తీరు, ఆయన సినిమాల్లో ప్రతిభింబిస్తుంది😍🙏

  • @vamsikrishnakumarredyn210
    @vamsikrishnakumarredyn210 4 роки тому +83

    సూపర్ sv రెడ్డి గారు..and అలీ గారు

  • @baggirijagan679
    @baggirijagan679 4 роки тому +57

    ఇన్ని రోజులు కు నా ఫేవరేట్ డైరెక్టర్ షో వచ్చింది. Tq అలీ గారు

    • @beautifulcrafts8478
      @beautifulcrafts8478 4 роки тому

      కరెక్ట్. కానీ, చిన్న వెలితి.
      షో తొందరగా అయిపోయింది. అదే బాధగా ఉంది.
      బాలూ గారి లాగ నవ్వుతూ చాలా బాగా అన్ని విషయాలు చెప్పారు.

    • @thrilathakamireddy2400
      @thrilathakamireddy2400 4 роки тому

      Correct ga chepparu

  • @NARESHKUMAR-gv3he
    @NARESHKUMAR-gv3he 4 роки тому +212

    'తెలుగుదనం' అంటే "కృష్ణారెడ్డి" గారు...
    "కృష్ణారెడ్డి" గారు అంటే 'తెలుగుదనం'..అనేంతల ఎన్నో మంచి కుటుంబా చిత్రాలు తీశారు.. అందులో అన్నీ సూపర్ హిట్స్..బ్లాక్ బస్టర్స్..రెండో మూడో యావరేజ్ గా ఆడాయి.. కానీ నాకు నచ్చిన ఉత్తమ చిత్రాలు ఒక 6 సినిమాలు ఉన్నాయి..అవి
    1.ఆహ్వానం
    2.వినోదం
    3.యమలీల
    4.రాజేంద్రుడు -గజేంద్రుడు
    5.శుభలగ్నం
    6.ప్రేమకు వెళాయేరా..ఇంకా చాలా ఉన్నాయి..ఈ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం..

  • @aveen9966
    @aveen9966 10 місяців тому +6

    ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీసే దర్శక ధీరుడు S.V.కృష్ణ రెడ్డి గారు.

  • @vijayPatibandla
    @vijayPatibandla 4 роки тому +7

    Ali garu.....elanti pedda vallanu Mari oka episode tho kakunda inko 2 episodes cheiyochu.... Thank You Sir for sharing all memories with us.

  • @sureshaarelli6345
    @sureshaarelli6345 4 роки тому +31

    Need second part interview coz reddy garu deserve another part ... He had lot of experience to tell us

  • @narasimhareddymule9963
    @narasimhareddymule9963 4 роки тому +27

    Thank you so much for calling sv krishna Reddy Garu
    From long time I am asking interview with him

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 4 роки тому +27

    1986 లో కిరాతకుడు మెగాస్టార్ చిరంజీవి మూవీ లో sv క్రిష్ణరెడ్డి గారు చిన్న విలన్ పాత్ర చేసారు

  • @garimellaharipriya
    @garimellaharipriya 4 роки тому +6

    They way Ali garu conducted the interview is superb... Gurugaru ani pilustunnadduku behaviour kuda alage vundi.. the way he is sitting in front of him..
    Same SV KRISHNA REDDY GARU laanti director mari raaru... This type of people makes us proud to be called as Telugu people... 🙏🙏 Dandaallu sir meeku !!!
    And definitely he needs 2 episodes ❤️

  • @vambaravellihimagigr2312
    @vambaravellihimagigr2312 3 роки тому +6

    I feel very happy to see S V Krishnareddy Garu here in this programme.... The Great Director... I love and like him very much.... Thank you... నమస్కారం

  • @samba369
    @samba369 4 роки тому +606

    సొల్లు కబుర్లు చెప్పేవారిని,ఒళ్లు చుపెంచే వారినీ గంటలు shows చేస్తారు,ఒక మంచి డైరెక్ట్ నీ 43 నిమషల్లో ముగించేసాడు vp డైరెక్టర్ .

  • @valmikivenky5899
    @valmikivenky5899 4 роки тому +575

    సినిమా కు దర్శకత్వం ఇంకా స్క్రీన్ ప్లే ఇంకా కథనం ఇంకా సంగీతం చేశారంటే ఇపుడు ఉన్న డైరెక్టర్స్ only దర్శకత్వం మీరు అల్ రౌండర్ సర్

    • @rameshkundela9549
      @rameshkundela9549 4 роки тому +1

      Avunu anna

    • @vijaysekhar1855
      @vijaysekhar1855 4 роки тому +1

      Producer kooda bro

    • @tirupatiramasettitirupati5090
      @tirupatiramasettitirupati5090 4 роки тому +2

      గ్రేట్ డైరెక్టర్
      ఇప్పుడు ఎందుకు చేయటం లేదో

    • @chalamalasrinubabu409
      @chalamalasrinubabu409 4 роки тому +2

      సార్ మీరు మళ్లి
      డైరెక్ట్ చేయాలి
      మీ సినిమా చూడాలి

    • @nanduchary8869
      @nanduchary8869 4 роки тому +1

      Heroga kuda chesaru sv garu

  • @srikanthrocks001
    @srikanthrocks001 4 роки тому +21

    Thank you SV Krishna Reddy Garu 🙏 👏 for making my childhood awesome, will never forget the 90's golden Era......
    Mayalodu
    Rajendru Gajendrudu
    Yamaleela
    Maavichiguru
    Dheergasumangali Bhava
    Abhishekam
    Egire Pavurama
    Top Hero
    Budget Padmanabham
    And many more classics

    • @srikanthrocks001
      @srikanthrocks001 4 роки тому +3

      Had watched most of the above movies in Siti cable channel & Etv

    • @nageshwar212121
      @nageshwar212121 3 роки тому +2

      His main movies you forget. He created sensation with these two movies: Subhalgnam and Ahwanam.

    • @srikanthrocks001
      @srikanthrocks001 3 роки тому +2

      @@nageshwar212121 those 2 are very matured subject movies, as a kid i never really understood them, and rest all his movies are excellent as i have listed above.

  • @gorentlamanoharmanohar1779
    @gorentlamanoharmanohar1779 4 роки тому +352

    సంస్కారం అన్నా మాటకు ఉదాహరణ చెప్పకనే చెప్పారు... 🙏

  • @mohankrishna648
    @mohankrishna648 3 роки тому +9

    Family అంతా చక్కగా చూసే movies తీశారు రెడ్డి గారు... great sir

  • @RkRk-ox3er
    @RkRk-ox3er 4 роки тому +115

    మీ గొప్ప మనసు కు ధన్యవాదాలు 🙏🙏

  • @satish8899
    @satish8899 4 роки тому +33

    గ్రేట్ సర్ మీరు,మంచి హెల్తీ కామెడీ ఇచ్చారు మల్లి మీరు అలంటి సినిమాలాను అందించాలని కోరుకుంటున్నాము

  • @desamsettitarun2980
    @desamsettitarun2980 4 роки тому +98

    కల్మషం లేని వ్యక్తి ఇలాంటి వ్యక్తులు అరుదు.

  • @drfakruddin8208
    @drfakruddin8208 2 роки тому +4

    The best episode..
    Real, genuine and heartful words from S.V.Krishna Reddy sir..

  • @varalakshmimalladi4315
    @varalakshmimalladi4315 4 роки тому +38

    19:20ఎంత వినయం నిజంగా మాటలు రావడంలేదు 👏👏👏

  • @pitlaraju7945
    @pitlaraju7945 4 роки тому +44

    మీ దర్శకత్వంలో ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటున్నాము

  • @saisrireddy6009
    @saisrireddy6009 4 роки тому +84

    Inka vuntae baggundu...but good to me him on screen....
    His stories
    His songs what not.....he is so spl and rememberal director for specially 90's kids

  • @b.praveenkumarboorgu8293
    @b.praveenkumarboorgu8293 4 роки тому +25

    1500 view it’s me. Sv Krishna Reddy garu is a aultimate director .we all waiting for your movies sir .. Come back in 2021 sir

  • @pavankumar4career
    @pavankumar4career 3 роки тому +45

    90's Kids
    Favourite Memories is Era of SV. Krishna Reddy Movies and Songs
    From 1990-2000
    If u were not there Krishna Reddy gaaru we would have missed these all
    Thank you so much
    Every Movie and Each Song gives a Nostalgy, Make us Kids Again with Rolling Tears
    Thank you so Much Krishna Reddy gaaru
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kiranvenkata1475
    @kiranvenkata1475 4 роки тому +7

    I wish to see in tv for this interview, but finally I'm watching on UA-cam. Sv krishna reddy garu legendry for Telugu film industry

  • @siva7887
    @siva7887 4 роки тому +9

    ఇలాంటి ఇద్దరు గొప్ప వాళ్ళ ఇంటర్వ్యూ చూసే అదృష్టం మాకు కలిపించిన ఈటీవీ వాళ్ళకి ధన్యవాదాలు . టాలీవుడ్ లో నాకు నచ్చిన హీరో అలీ గారు ... లవ్ యు అలీ గారు .

  • @swarup651
    @swarup651 4 роки тому +68

    His film "RAJENDRUDU GAJENDRUDU" made our childhood more colourful.

  • @buggulaprakash2712
    @buggulaprakash2712 4 роки тому +4

    Thank you Ali garu మా అభిమాన డైరెక్టర్ గారిని మా ముందుకు పిలిచి నందుకు , ఇలానే

  • @shivapotru6020
    @shivapotru6020 3 роки тому +11

    మహానుభావులు అనే పదం ఎవరికైనా ఊరికే రాదు.. ❤️❤️❤️

  • @practicalvenki
    @practicalvenki 4 роки тому +2

    చాలా మంచి ఇంటర్వ్యూ, SV గారు మీరు జీవితం లో చాలా గొప్ప విషయాలు ని చాలా సింపుల్ గా చెప్పారు.

  • @SSr_we_entertain
    @SSr_we_entertain 4 роки тому +14

    Great episode not even single negative comment in this episode
    One more episode with Krishna reddy Garu

  • @lathasri7545
    @lathasri7545 4 роки тому +17

    Such a great person really sir I became fan of u. And the way how u r talking and your obidience ,smile and way you are behaving is very nice one of the diamond person in telugu industry

  • @prasadvemuri6301
    @prasadvemuri6301 4 роки тому +66

    Eeyina movies lo yamaleela Ghatothkachudu and rajendrudu gajendrudu are my favourite movies inka enta mandiki ee movies istamo oka like veyandi

  • @AnilKumar-lc3mc
    @AnilKumar-lc3mc 4 роки тому +3

    చాలా థాంక్స్ Reddy గారూ....... !!!! అరవోడికి మంచి గుణపాఠం నేర్పారు..... Im proud of you Sir,......

  • @gouseshaik4626
    @gouseshaik4626 4 роки тому +106

    విక్టరీ వెంకటేష్ తో ఒక్క సినిమా వేయండి సార్

  • @rayachotii6365
    @rayachotii6365 4 роки тому +370

    ఈ ఇంటర్వ్యూ కోసం నేను చాలా రోజుల నించి వెయిట్ చెశాను⚘💘💘💘💘👌💘💘

  • @freesoul3466
    @freesoul3466 4 роки тому +10

    I have seen his English film randomly.. but later realised it's sv film felt very happy...

  • @dasarivishnupriyadevi7515
    @dasarivishnupriyadevi7515 4 роки тому +24

    Okasari ee interview rgv ki chupinchali,samskaram ante ento correct ga cheparu

  • @RajuVillagevision
    @RajuVillagevision 4 місяці тому

    అబ్బ ఎంత హాయిగా ఉంది ఈ ఇంటర్వ్యూ, SV కృష్ణా రెడ్డి గారు మీ సినిమాలు చాలావరకు చూశాను ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేసేవి మీ సినిమాలు, సంగీత పరిజ్ఞానం ఉన్నవారికి మీ సంగీతం విలువ తెలుస్తుంది వాయిద్యాలు మీరు ఉపయోగించిన విధానం సూపర్.

  • @yenumulamalleswari9796
    @yenumulamalleswari9796 4 роки тому +1

    ప్రేమలో నే సుఖాలూ కష్టాలు ఉంటాయి super sir..meeru.Mee interview kosam ఎదురు చూసాను...కానీ మీ గురంచి తెలుసుకోవాల్సింది చాలా ఉంది sir..appude అయిపోయింది episode..all the best ur second innings

  • @businessearningideastelugu524
    @businessearningideastelugu524 4 роки тому +61

    సినిమా ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన దర్శకుడు SV KRISHNA REDDY గారు
    ఒక సినిమా కి కథ కధనం మాటలు దర్శకత్వం సంగీతం చేసిన అల్లరౌండర్ దర్శకుడు

  • @sowmyadevi2183
    @sowmyadevi2183 4 роки тому +32

    Yamaleela,rajendrudu gajendrudu, ghatothkagudu my fav childhood movies
    With neat and clean c😆medy..thank u sir..