Це відео не доступне.
Перепрошуємо.

Why BJP is Silent on Adipurush || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 19 чер 2023
  • KuKuFM Download Link: kukufm.page.li...
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-F...
    ======================================
    Video Discription: సినిమాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలి అని చూస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ ఆదిపురుష్ మూవీపై హిందువుల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు. సినిమాను సినిమాలాగే చూడాలి. కేవలం వినోదాన్ని అందించడం కోసమే సినిమా ఉంది అని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం.
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    I need your support, please join as a paid member :
    / @thulasichandu
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 1,3 тис.

  • @potluridvlakshmikumar83
    @potluridvlakshmikumar83 Рік тому +62

    ఒక సినిమాలో నటించేటప్పుడు దాని script ఎటువంటిదో తెలుసుకోలేని నటులు తమ తెలివి తక్కువ తానాన్ని బయటపెట్టు కోవటం బాదగలిగిస్తున్నది.

  • @vurasureshbabu8446
    @vurasureshbabu8446 Рік тому +222

    వేరే పార్టీ వాళ్లు గనక ఈ సినిమా తీసి ఉంటే ఈపాటికి సినిమా తీసిన వాళ్లని ఏదో ఒక వంకతో బొక్కలో పెట్టేవాళ్లు మేడం మీ అనాల్సిస్ చాలా బాగుంటుంది

    • @hariadla1018
      @hariadla1018 Рік тому +16

      Pk సినిమా తీసిన అందర్నీ bjp జైల్లో వేసింది కదా

    • @KarthikeyaAlam
      @KarthikeyaAlam Рік тому +1

      @@hariadla1018 Ekkadesindira Erripuka.

    • @Beast-ur3ew
      @Beast-ur3ew Рік тому +2

      Sure gaa

    • @Ganeshsunkara87
      @Ganeshsunkara87 Рік тому +8

      సినిమాలను ఇప్పుడు రాజకీయ పార్టీలు తిస్తున్నయా నిర్మాతల లాభాపేక్ష డైరెక్టర్ కళ లేకుండానే వస్తున్నాయ

    • @Ram-jq3sj
      @Ram-jq3sj Рік тому +1

      హిందు వ్యతిరేక అండ్ బీజేపీ వ్యతిరేక ఐతే మీరు మాట్లాడుతారు..కానీ ఇంకా కాంగ్రెస్ తప్పులు ఇతర మతాలు తప్పులు మీరు ఎప్పుడు మాట్లాడలేదు..మాట్లాడరు కూడా..ఇందులో నిజం అర్థం కాకుండా కొందరు అక్క నువ్వు అరటి పండు తొక్క అంటూ భజన చేస్తున్నారు

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 Рік тому +153

    శోబన్ బాబు హీరోగా సంపూర్ణ రామాయణం కనుల విందుగా వుంటది.ఆ తర్వాత ఎన్ని రామాయణ కథ ఆధారంగా వచ్చిన సినిమాలు హిట్ అవ్వలేదు.చంద్రకళ సీతగా,శోభన్ బాబు రాముడుగా సూపర్ హి్టయ్యింది

    • @commanmangoal7802
      @commanmangoal7802 Рік тому +8

      BAPU gari magic adi...SRI RAMUDU ante BAPU Gare gurtu vachchedi...

    • @abdulrahamanshaik7930
      @abdulrahamanshaik7930 Рік тому +7

      Lavakusa movie kuda baguntundi....

    • @afsianome4866
      @afsianome4866 Рік тому +8

      బొంబాయి లో 100 రోజులు ఆడిన ఒకే చిత్రం ఈ రోజు వరకు తెలుగు,"సంపూర్ణ రామాయణం"

    • @pavankumarvennu6778
      @pavankumarvennu6778 Рік тому

      Nuv dongavi oka seqular mundavi

  • @bikshalmanchala9647
    @bikshalmanchala9647 Рік тому +65

    Good analysis. మనదేశంలో సత్యాన్ని ఇష్టపడే వాళ్ళు తక్కువ. But truth triumps.

  • @rvv1599
    @rvv1599 Рік тому +146

    బీజేపీ కామెంట్ చెయ్యదు...ఎందుకంటే అవి ఓట్లు రాల్చవు.....

    • @lakshamanareddy4781
      @lakshamanareddy4781 Рік тому +5

      Prathivisayamlo BJP kaluga chesukokudadu.
      Nuvvu hindu kada mdm.

    • @sridharelluri2828
      @sridharelluri2828 Рік тому

      @@rvv7199, BJP ne enduku vakaltha teeaukovali?. Neevu hinduvu moddaki puttinte neevu kooda question cheyali omraut ganni. Neevu vere vallu puttunte neeku deenitho sambandame ledu dengey

    • @rajashekar_Radhakrsna1
      @rajashekar_Radhakrsna1 Рік тому +2

      U proved that ram belongs to hindhutva nd bjp tqq

    • @sm1256
      @sm1256 Рік тому +3

      Comment chayyadaniki emundi akkada.. Thulasi akka vundi ga hindhus ni comment cheyyadaniki

    • @kemasadhana9654
      @kemasadhana9654 Рік тому +4

      Bjp silent ga unna badhe undakapoyina badhe.
      Ramudi mida Prema kante BJP mida dvesham matrame aame highlight chestundi.
      I think she is also pampered by the right wing.

  • @movieschips8046
    @movieschips8046 Рік тому +160

    BJP ప్రాపగాండా కి బలైన టాలీవుడ్ స్టార్ హీరో

  • @creatorsearch69
    @creatorsearch69 Рік тому +225

    ఈ సినిమా ముస్లింలను అవమానించే పదజాలంతో తీసి మోడీగారిని మెప్పిద్దాము అని ప్రయత్నించారు. తానూ తవ్వుకున్న గోతిలోనే పడ్డారు.

    • @shivasri26
      @shivasri26 Рік тому

      Emi ra abbulle ga. Nee thurka lolli endhukochindhi ippudu?

    • @yusufsuraj
      @yusufsuraj Рік тому +21

      రామాయణం లో musilms yendhuku unaru swani

    • @Jaisriram-gg1xy
      @Jaisriram-gg1xy Рік тому

      దీనిలో ముస్లింలను కించ పరిచిన సన్ని వేషం ఎక్కడున్నది

    • @ArunKumarKuppa
      @ArunKumarKuppa Рік тому +14

      Ekkada Muslims enduku vacharu sodara this is not wright statement ???

    • @ramanjaneyulums191
      @ramanjaneyulums191 Рік тому +2

      Miku Chance vachindhi kadha...

  • @rajeshgangireddy
    @rajeshgangireddy Рік тому +73

    Cinema hit అయితే బీజేపీ ఖాతాలో వేసుకుంటుండే... అదే ఫ్లాప్ అయ్యిందీ కదా అందుకే అన్ని ముస్కొని కూర్చొని ఉన్నారు...

  • @bikshalmanchala9647
    @bikshalmanchala9647 Рік тому +48

    పాలకుల ప్రయోజనాలకి అనుగునంగా సినిమాలు తీయ్యటం, ప్రజలను విభజింజటం. నేటి modern politics.

  • @praveenkumarshaganti9779
    @praveenkumarshaganti9779 Рік тому +121

    Meeru ,work and వాస్తవాల పట్ల మీ డెడికేషన్ great తులసి గారు ఎవరు ఏమన్నా వ్యతిరేకం గా మీరేమి పట్టించుకోని distract అవకండి........all the best తులసి గారు...

    • @devivagdevi313
      @devivagdevi313 Рік тому +7

      Work!!? Em work,, bjp meedha padikotkuntundhi. That's it. Funding chesevallu unaru

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 Рік тому +3

      ​@@devivagdevi313 బీజేపీ హిందువులు కి సంబంధం లేదు w🤣🤣🍊🍊

    • @Harsha_reddy751
      @Harsha_reddy751 Рік тому +5

      Khan gress Payment vaste Inka akka nduku disturb avutundhi cheppu...😂😂

    • @Ram-jq3sj
      @Ram-jq3sj Рік тому +5

      Bokka lee edi congress bhajana indirect gaa

    • @Chanakya-2019
      @Chanakya-2019 Рік тому +6

      గంజాయి చందు

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 Рік тому +92

    తులసి చందుగారు నిజాలు మీవల్లనే తెలుస్తాయి..
    గోడి మీడియాలా వల్ల అన్ని అబద్ధాలే ప్రచారం అవుతాయి..

    • @farmerfomIndia
      @farmerfomIndia Рік тому +2

      Nuvvu evvadivi raa hinduthvam gurinchi matlaadadaaniki converted broot.

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 Рік тому +6

      @@farmerfomIndia nuv evadiki bey matladakudadu anadaniki converted barre

    • @farmerfomIndia
      @farmerfomIndia Рік тому

      @@maheshav3562 nuvvu koodaa 50:50 naa.

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 Рік тому +6

      @@mullapudimanyam2999 nuv paavu knowledge bjp broker gadivi

    • @farmerfomIndia
      @farmerfomIndia Рік тому +1

      @@mullapudimanyam2999 50:50 always sagam knowledge

  • @Vishwambhara
    @Vishwambhara Рік тому +172

    బీజేపీ నాయకులు ఏం ఫీల్ కారు. వారికి కావలసింది కేవలం "జై ష్రీరామ్" అనే స్లోగన్ మాత్రమే రాముడెవరికి కావాలి.

    • @Nani-yz1sc
      @Nani-yz1sc Рік тому +2

      😢

    • @Original_Songs761
      @Original_Songs761 Рік тому +8

      First manam mana Culture ni respect Edam next other

    • @Dark_294
      @Dark_294 Рік тому +9

      ​@@Original_Songs761first vere Walla culture ni respect iste mana culture ni automatic ka respect ichhanate

    • @dodlapavan8949
      @dodlapavan8949 Рік тому +14

      ఆ పదం చాలు గొర్రెల్లాగా ఓట్లు వేస్తారు... నిజాన్ని పక్కన పెట్టేస్తారు.

    • @Original_Songs761
      @Original_Songs761 Рік тому

      @@Dark_294 automatic kosam waiting chy adi raadu ok....

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 Рік тому +49

    BJP s bhakthi is not genuine. Andaru dongalu.

    • @spraveen
      @spraveen Рік тому +9

      Chala Mandi bjp leaders paina chala rapes cases unnai

    • @venkatReddy-zn7oe
      @venkatReddy-zn7oe Рік тому +2

      Khangress vaallu kadiguna muthyalu kada

    • @spraveen
      @spraveen Рік тому

      @@venkatReddy-zn7oe Inka nuvu Karnataka minister s** tape chudaledu anukunta ... Chudu po mutyalu kanapadutai 😂😂

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn Рік тому +14

    చాలా వేగంగ స్పందించారు, వీడియో బాగుంది, ధన్యవాదములు

  • @rushikeswar6897
    @rushikeswar6897 Рік тому +30

    మీ విశ్లేషణ సూటిగా సుత్తి లేకుండా ఉంది. మీరు చెప్పే కోనం నమ్మ దగినది మేడం ., మీరు ఇలాగే ఎప్పటికీ నిజాయతీ తో వీడియోస్ తీయాలని కోరుతున్నాను . మీరు ఎప్పటికీ ఎవరికి అమ్ముడు పోకుండా మాకు కనీసం కొంతైనా నిజాన్ని తెలియజేయండి . ధన్యవాదాలు మేడం.

    • @Ram-jq3sj
      @Ram-jq3sj Рік тому +1

      బొక్కలో అంత లేదు బ్రో..ఇది బీజేపీ అండ్ హిందు వ్యతిరేకి

    • @harivlogs9567
      @harivlogs9567 Рік тому

      ఒరేయ్ ఇది చైనా ఫండింగ్ తోటి జార్జ్ షోరూం స్పందింగ్ తోటి కమ్యూనిస్టులు ఫండింగ్ తోటి నడుస్తుంది రా దీని యూట్యూబ్ ఛానల్. దీని వీడియో చూస్తే ఎప్పుడు మోడీని బిజెపిని హిందూ ధర్మాన్ని భారతదేశ యొక్క సంస్కృతిని ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటుంది. దీని యొక్క నాలుగు వీడియోలు చూడు ఆటోమేటిక్గా అర్థమైతది బుర్ర ఉంటే.

    • @kondamurupanguluru8762
      @kondamurupanguluru8762 Рік тому +5

      మేడం గారు,
      ఓం మహిళ ఢిల్లీలో 40 కత్తి పోట్లతో, అత్యంత కిరాతకంగా నడిరోడ్డుపై జరిగిన సంఘటన గురించి, నోరు విప్పదు.
      ఎందుకంటే అక్కడ దాడి చేసిన వ్యక్తి ముస్లిం.
      అదే ఢిల్లీ లో ఓ మహిళ, తనపై అసభ్య ప్రవర్తన జరిగింది అని, ఎటువంటి ఆధారాలు చూపకుండా, ఏడెనిమిది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గురించి, తప్పుడు ఫిర్యాదు చేసిన దానికి, మేడం తెగ భాదపడడి పోయారు. ఎందుకంటే వారు వ్యతిరేకించేది, ధర్నా చేసేది, మోదీ కి వ్యతిరేకంగా కావున.
      చెప్పుకుంటూ పోతే మేడం గారి సంగతులు చాలా చెప్పవచ్చు,
      ఇప్పటికైనా, మీరు అర్థం చేసుకోవచ్చు,
      మేడం అమ్ముడు పోయే వ్యక్తా, కాదా అని.

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 Рік тому +2

      Ramuni mida standup comedy chesinapudu Tulasi garu comedy chete thapu emiti anadi Tulasi Gari patha video lo undi

  • @harivlogs9567
    @harivlogs9567 Рік тому +6

    అక్క ముసలి కన్నీరు కారుస్తుంది.😂. కుక్కకు బొక్క దొరికినట్టు అక్కకు మంచి పాయింట్ దొరికింది😅

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 Рік тому

      😂😂 బత్తాయిలు తేలు కుట్టిన దొంగల లాగా ఉన్నారు

    • @Ramking7262
      @Ramking7262 Рік тому

      Andha Bakth

  • @jyothirmailogistics7303
    @jyothirmailogistics7303 Рік тому +19

    Battai laku SIGGU..SHARAM antene telvadu ..RAMAYANAM gurinchi elaa telustadi??😁😁😁😁😁😁😁😁😁

  • @bramakrishna7635
    @bramakrishna7635 Рік тому +25

    కాశ్మీర్ ఫైల్స్ ద కేరళ స్టోరీ బీజేపీ వాళ్ళు సినిమాకి ఐటి రాయితీ ఇచి ఎంతో ప్రమోట్ చేసింది అంతే రేంజ్ లో ఆదిపురుష్ సినిమా ని అనుకూలంగా ప్రమోట్ చేసింది బిజెపి. కానీ సినిమా డిజాస్టర్ కావడం వల్ల దీన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకు పోకుండా ఆగిపోయారు ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు అభివృద్ధి చూసి ఓటు వేయాలన్న సినిమాలు చూసి ఓటు వేయలన

    • @Truthless888
      @Truthless888 Рік тому +1

      మన దౌర్భాగ్యం ఏంటంటే ముడ్డి కాలిపోతున్నా jaisriram అంటే చేతులెత్తేస్తాం...... ఒక పక్క ఎటుచూసినా ధరలు మండిపోతున్నాయి...జీతాలు వేతనాలు పెరగవు. రాబడి తక్కువ ఆదా మాట అటుంచితే దినదిన జీవితమే కష్టమై పోతుంది....
      ధనవంతులు బాగానే safe jone లో ఉన్నారు... వాళ్ళు జెండా పట్టరు, ఓట్లు వెయ్యరు.... కానీ పార్టీ జెండా పట్టుకుని జైజై అని తిరిగి ఓటేసి గెలిపించుకున్న పేద వాడి నడ్డి విరుస్తున్నారు.... కాదా..
      విజయ్ మాల్యా కు ఎన్ని కోట్లు అప్పిచ్చారు.... Adani కి ఎన్ని కోట్లు అప్పిచ్చారు.... వాళ్ళు సక్రమంగా కడుతున్నారా....
      పొరపాటున పేదవాడు నాలుగో సారి ATM వాడితే 30, 40రూపాయలు cut చేస్తున్నారు.... దేశం మొత్తం మీద ఒకరోజుకు తక్కువలో 1000మంది ఈ తరహా లో cut అయితే ఆ రోజుకు బ్యాంకు కు వచ్చేడబ్బు 40000/-, ఆలా ఎన్ని bank లు... నెలకు ఎంత, సంవత్సరానికెంత.... ఆలోచించండి... కొన్ని కోట్ల రూపాయలు.
      ఇప్పటి కైనా కళ్ళు తరచి మతం కాదు ముఖ్యం... నిత్యవసార ధరలు తగ్గించే ప్రభుత్వం రావాలని కోరుకుందాం...

  • @ramsclub8063
    @ramsclub8063 Рік тому +51

    Country needs these kind of videos...
    Thank you sis👍

    • @truthof121
      @truthof121 Рік тому

      She never talk about manipur villance. Because she is anti Hindu.

    • @Ram-jq3sj
      @Ram-jq3sj Рік тому +8

      అంత లేదు బ్రో.. ఇది బీజేపీ అండ్ హిందు వ్యతిరేకి ఇది మనకి అర్థం అయ్యేలోపు మనలని ఫూల్ చేస్తాది

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 Рік тому +2

      Ramuni meda standup comedy lo comedy ga matadi te Tulasi garu comedy chesina athanini samardinchaleada

    • @truthof121
      @truthof121 Рік тому +5

      @@raghavenderraghavender4604 she is anti Hindu and she she is anty bjp .she make 1 video with out proper information blame BJP. And Hindus.

    • @user-xn8si5zw3j
      @user-xn8si5zw3j Рік тому

      Avuna బాబు 😂

  • @nspageco2816
    @nspageco2816 Рік тому +26

    అవన్నీ మకు తెల్వదు,
    మేం బత్తాయిలం ఇలాగే చేస్తం,
    జై బత్తాయి

    • @VolleyLife2311
      @VolleyLife2311 Рік тому

      😂😂😂😂😂

    • @nspageco2816
      @nspageco2816 Рік тому +1

      @@maheshav3562 🤣

    • @nspageco2816
      @nspageco2816 Рік тому

      @@VolleyLife2311 🤣

    • @santoshp343
      @santoshp343 Рік тому

      @@maheshav3562 Confirm meru deshadrohuluu elanti manshulaku support chesthe adey gathi

    • @santoshp343
      @santoshp343 Рік тому

      @@maheshav3562No Brain 🧠 mindless equal to stupid or betrayal.

  • @anudeeprapolu827
    @anudeeprapolu827 Рік тому +15

    💐💐 💐💐 💐💐
    యూట్యూబ్ లో ఆదిపురుష్ మీద బోలెడన్ని రివ్యూలు వస్తున్నాయి ఏ ఒక్కటి ఇంత అందమైన ది లేదు
    ఇంత రీసెర్చ్ లేదు ఒట్టి సోది రివ్యూలు
    మాత్రమే ఉన్నాయి,
    మీ వీడియో చూసినందుకు నేనొక మంచి స్నేహితురాలు ని సంపాదించుకున్నా నని అనిపిస్తుంది,,
    దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక..
    💐💐 💐💐 💐💐

    • @harivlogs9567
      @harivlogs9567 Рік тому +2

      వెల్కమ్ టు అర్బన్ నక్సల్ వరల్డ్.

    • @prasadclickz1323
      @prasadclickz1323 Рік тому

      😂😂

  • @mukundakrishna2300
    @mukundakrishna2300 Рік тому +6

    బీజేపీ వాళ్ళేమి సపోర్ట్ చేయలేదు చేస్తే గిస్తే సపోర్ట్ అంతా ప్రభాస్ ఫాన్స్ నే సపోర్ట్ చేసారు ఏ ఒక్క బీజేపీ నాయకుడు అధిపురుష్ సినిమా సూపర్ గా ఉంది అన్ని ఎవడు అన్నలేదు చెప్పండి చూద్దాం.. రాముడు మీద సినిమా కాబట్టి సపోర్ట్ చేసారు కానీ సినిమా చూసినా తరవాత ఎవడు సపోర్ట్ ఇవ్వలేదు బయటకువచ్చి ఏ బీజేపీ రాజకీయ నాయకుడు చెప్పలేదు

    • @ramakrishnamanohar7035
      @ramakrishnamanohar7035 Рік тому +1

      Movie hit aithe oka range lo ganthulu vesevaru. But theda kottindi , silent mude

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому +14

    ఆ సినిమా తీసిన వాడు బీజేపీ గాడికి కి బాగా ముత్తా చెప్పి ఉంటారు.
    తియ్యత్స్నికి వేల్లేదు.
    కేసులు వెయ్యాలి

  • @user-pb5pu3tx3z
    @user-pb5pu3tx3z Рік тому +32

    బీజేపీ తమకు అనుకూలంగా ఉంటేనే స్పందిస్తది... బీజేపీ ఐటీ సెల్... సినిమా బాగుంటే నాన రచ్చ చేసేది...ఆదిపురుష్ అందరూ చూడాలి.జై శ్రీరామ్...

  • @shreeswamichandrakaant4745
    @shreeswamichandrakaant4745 Рік тому +9

    అసలు వాడు ముందే చెప్పాల్సింది ఏలియన్స్ విత్ మోడ్రన్ రామాయణం త్రీడీ వెర్షన్ విత్ కిడ్స్ ఎంజాయ్ మూవీ అని చెప్పాల్సింది సరిపోయేది😮🎉

  • @jharikrishna3984
    @jharikrishna3984 Рік тому +56

    Medam movie promotion లో పాల్గొన్న వ్యక్తులను చూసి నేను అప్పుడే అనుకున్నా ఇది పొలిటికల్ మూవీ అని starting లోనే అర్థమైంది కానీ ప్రభాస్ గారిని వాడుకున్నారు అని cinema లో పాత్రల యొక్క గెటప్ చూసినప్పుడు confirm అయ్యింది కానీ సినిమాకు వెళ్ళే ముందు నేనైతే 0 expection తోనే వేళ్ళను సినిమా ఐతే బాగానే వుంది కానీ ఇది పోలికల్ డ్రామా మనం ఇంతకా ముందు చూసినట్టుగా.

  • @khajairfanvali8761
    @khajairfanvali8761 Рік тому +50

    మీ దగ్గర నేను కూడా జర్నలిస్ట్ గా work చేద్దాం అనుకుంటున్నాను sister... జర్నలిజం మీద మీరు చేసే వీడియో ల ద్వారా నాకు respect వచ్చింది నాకు

    • @Ravisankar007
      @Ravisankar007 Рік тому +7

      Apudu chudu bjp meda padepodam meku baga nachindhe emo

    • @harivlogs9567
      @harivlogs9567 Рік тому +17

      దీనికి పెద్ద కష్టం ఏం లేదు బ్రదర్ మోడీని తిట్టాలి భారతదేశాన్ని తిట్టాలి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడాలి అలాగే బీజేపీని ఎప్పుడు వ్యతిరేకిస్తుండాలి ఈ దేశ గొప్పతనాన్ని సంస్కృతిని పొరపాటున కూడా పొగడొద్దు. ఈ విషయాలు నేర్చుకుంటే ఆటోమేటిక్గా నువ్వు గొప్ప జర్నలిస్ట్ అవుతావు దేశ విదేశాల్లో అవార్డులు కూడా చాలా ఎక్కువ గెల్చుకుంటావు.

    • @suryaprakasha6041
      @suryaprakasha6041 Рік тому +10

      ​​@@harivlogs9567వును బ్రో ఈమె కూడా ఎప్పుడూ అదే చెప్పి బీజేపీ పైన అదే హిందుత్వం పైన ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది.

    • @Benbravo
      @Benbravo Рік тому +1

      ​@@harivlogs9567yes😂😂

    • @Benbravo
      @Benbravo Рік тому +1

      Modhalu pettu Mari ....

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Рік тому +1

    తులసి గారు, ఇస్లాం ఎక్కడ ఎక్కువైతే హింస అక్కడ రాజ్యమేలుతుంది (ఉదాహరణ :ఫ్రాన్స్, స్వీడెన్ ) అని మీ గత వీడియో లో చాలా చక్కగా వివరించారు. 🙏
    మణిపూర్ లో హింస క్రైస్తవం పెరగడం వల్లే అని కుండ బద్ధలు కొట్టినట్టు తులసి గారు చెప్పడం ఆమె నిజాయితీ కి నిదర్శనం. మీరు గ్రేట్ మేడం 🙏

  • @chakriare5219
    @chakriare5219 Рік тому +22

    Kasmir files,Kerala story,Adhipurush e 3 movies oka bada political party funding tho tisinavi..this is 100%fact

    • @kemasadhana9654
      @kemasadhana9654 Рік тому +2

      Ponile elagaina BJP konni nijalni veluguloki tecchindannamata.

  • @amudalurey9987
    @amudalurey9987 Рік тому +2

    కర్ణాటక ఎలక్షన్ లో జనాలు బుద్ది చెప్పారు ఇంకా మిగిలింది మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే

  • @madhu3dots
    @madhu3dots Рік тому +17

    Madam you did very good research. I see that a lot effort went into this video.

    • @devivagdevi313
      @devivagdevi313 Рік тому

      Research!!!?! S.. only on bjp. Giving fake news Abt it.

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 Рік тому +2

      Ramuni mida standup comedy cheste Tulasi garu comedy cheste thapu emiti anadi Tulasi garu patha video lo undi

    • @devivagdevi313
      @devivagdevi313 Рік тому

      @@raghavenderraghavender4604 ontlo cholesterol ekuvai blood circulation brain Loki vellaka pothe alanti matale vasthay

  • @maa_visheshalu
    @maa_visheshalu Рік тому +5

    ఒకసారి ఈ బత్తాయి గాళ్ళు మన రాజమౌళి rrr సినిమా లో భీమ్ క్యారెక్టర్ కి తలకి జస్ట్ టోపీ పెడితే సినిమా రిలీజ్ కూడా కాకుండానే ధియేటర్ లు తగలపెడతాం నరికేస్తాం అని హల్చల్ చేశారు అదే RRR కి అవార్డ్ వస్తే మన ఇండియన్ సినిమా మన డైరెక్టర్ అని వాళ్ళల్లో కలుపుకోవాలి అని చూసారు కాని నేటిజన్స్ పిచ్చోళ్లు కాదు గా వాడి తోలు తీసి ఆరబెట్టారు.మరిప్పుడు మన రాముడు మన రామాయణాన్ని ఇలా తప్పు తప్పు గా చూపిస్తే ఈ బత్తాయి గాళ్ళు ఎక్కడ చచ్చారో తెలీదు ఎవరిది నోట్లో పెట్టుకున్నారో ఏమో పాపం.
    ఓహో ఇప్పుడే అందిన వార్త మన కళా ఖండం ఆదిపురుష్ నిర్మాతలు ఈ బత్తాయి గాళ్ళల్లో ఒకరే అని తెలిసింది.దాని కారణంగా ఈ బత్తాయిలు కిందా పైనా మూసుకొని శబ్దం చెయ్యకుండా కూర్చున్నారహోఓఓఓఓఓఓఓ.
    లేకపోతే రామాయణాన్ని మరీ ఇంత దారుణంగా వక్రీకరిస్తే ఈ బత్తాయి భక్తులు గుడ్డి వారయ్యారా లేక నటిస్తున్నారా .
    అందుకే కాబోలు వీరిని అంధ భక్తులు అనేంది.
    కావున ఇందుమూలముగా చెప్పేది ఏమనగా ముందుగా మన మొదటి అందభక్తుడు బండి సంజయ్ రెండవ అందభక్తుడు రాజాసింగ్ ఎవరిది నోట్లో పెట్టుకున్నారో చెప్పాలి.
    మరియు మన స్వామీ హనుమాన్ జీ కోసం ఉంచిన సీట్ రద్దు చెయ్యండి లేదంటే రామాయణాన్ని ఇలా తీసినందుకు కోపంతో గద పట్టుకొని ఈ బత్తాయిల ఇళ్లకి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది జాగ్రత్త.

  • @khajairfanvali8761
    @khajairfanvali8761 Рік тому +13

    నేను సినిమాలు చూడను ఎక్కువ, కానీ వాట్స్ ఆప్ status లలో సీత ను చూపించే విధానం నాకు కోపం తెప్పించింది, అందరు ఆడవారికి ఒక రోల్ model సీత దేవి, ఆ దేవి ని అలా చూపించడం బాధాకరం, విషం చీమ్మే అసత్య కధనాలతో ఎక్కడో జరిగిన అన్యాయం ను మొత్తం సమాజం మీద రుద్ది లబ్ది పొందిన వారు ఇప్పటికన్నా నిజాయితీ గా ఉండీ, నిజాయితీ గా సినిమాలు చేయాలనీ మనవి చేసుకుంటున్నాను

  • @gshiva96769
    @gshiva96769 Рік тому +49

    Ee Madya Baaga buildup Tho Vasthunna Em Movies Hit Kavatledhu..😊

  • @sureshburdipad9335
    @sureshburdipad9335 Рік тому +7

    మీరు ఏ విషయం చెప్పిన కూడా చాలా నీట్ గా క్లియర్ గా అర్థం అయ్యేటట్టు చేప్తారు మేడం గ్రేట్ తులసి చందు గారు..

  • @kjvkathaluthestoreofstorie7482

    ఏమి అనాలసిస్ మేడం
    నిజాలని నిష్పక్షపాతంగా వివరించారు.
    ఈ వీడియోతో ప్రజల మధ్యన అవేర్నెస్ తెచ్చిన మీకు నా నమస్కారాలు.

  • @vijaymovva5491
    @vijaymovva5491 Рік тому +24

    Very good explanation❤

    • @truthof121
      @truthof121 Рік тому

      She never talk about manipur villance. Because she is anti Hindu.

    • @sm1256
      @sm1256 Рік тому

      Nee bondha.. gatti chepthe nijam ayipodhu..

    • @truthof121
      @truthof121 Рік тому +1

      @@sm1256 talengana lo government exam ratunapudu Hindus women ne magalasutram ,year rings ,legs ku vunaring remove caipimcharu, 😑 muscleams women gurka vasukumta allow chasaru. Talengana lo terrest funds and attacks jarugutunai u can see in all news channel, manipur lo all over India lo in 2021 to 2023,3000 temple are destroyed. She showed fake 😒 proofs and fake news 😒. Every time. Is is membr of CPI party.

  • @pavans1889
    @pavans1889 Рік тому +3

    మేడం రాహుల్ గాంధీ కోసం ఒక వీడియో చేయండి. ఆయన బయట దేశాలలో మాట్లాడే మాటలు ఇంకా మీ దృష్టికి రాలేదా? లేక ఆయన బీజేపీ కాదు అని ఆయన కోసం మాట్లాడటం లేదా? ఓహో రాహుల్ గాంధీ బీజేపీ అయితే మాట్లాడేవారు ఏమో మీరు కాబట్టి ఆయన కోసం మీరు మాట్లాడటం కల. బీజేపీ నో లేక మీరో నేనో ఇంకెవరో మన దేశం లో మనం మనం ఏదొక విమర్శలు చేసుకుని ఏడుస్తున్నo కానీ అది మన భారతదేశం లోని చేసుకుంటున్నాం కానీ మీ రాహుల్ గాంధీ గారు మనదేశం పరువుని పక్క దేశాల సభా వేదికల మీద తీసేస్తున్నారు. ఒక్క వీడియో చేయండి రాహుల్ గాంధీగారు కోసం

  • @bhanuprasadpandipati2960
    @bhanuprasadpandipati2960 Рік тому +6

    కనీసం పాత రామాయణాన్ని రీమేక్ చేసినా ఈ సినిమా success అయ్యేది , రిలీజ్ ని వాయిదా వేసి మార్పు చేసినా మెప్పించ లేక పోయారు.

    • @sm1256
      @sm1256 Рік тому

      Cast and crew alantidi marii..

  • @erickdaniel7904
    @erickdaniel7904 Рік тому +13

    Thanks for speaking Hard truth

    • @sm1256
      @sm1256 Рік тому

      Hard Truth ? This is purely Anti hindu and Anti Indian propaganda purely for money from khangress.. Adi nee lanti vallaki baga nachuthundi

  • @paul7m12d
    @paul7m12d Рік тому +8

    Thanks for speaking the hard truth... Let's not fall for the propaganda and lets respect every religion🤍.... Jai hind!

  • @RamRam-of2nx
    @RamRam-of2nx Рік тому +6

    అదే ఇంకెవరైనా తీసుంటే....ఈ పాటికి దేశం మరో మణిపూర్ లా ఉండేది....

  • @nandakishorekishore3712
    @nandakishorekishore3712 Рік тому +6

    దీనిమీద ఆడియొఫంక్షన్ లో పాల్గొన్న చిన్న రావు గాడు ఏం చెపుతాడు.

  • @narsimluyalal2024
    @narsimluyalal2024 Рік тому +19

    BJP, RSS ల పై బురద జల్లె ప్రయత్నాలలో ఇదీ ఒకటి. RSS అనేది లేకుంటే ఇప్పటి వరకు హిందువుల మనుగడ ఏమయ్యి ఉండేదో. విపత్తులు వచ్చినప్పుడు వారి సేవా కార్యక్రమాలు ప్రచారానికి నోచుకోవడం లేదు. జర్నలిజం ఒక భావజాలాన్ని మోయకూడదు.నిజాన్ని చెప్పని,ఒప్పుకోని వారు చెప్పే వారితో దేశానికేమి ప్రయోజనం.

    • @kemasadhana9654
      @kemasadhana9654 Рік тому

      Tulasi akka eppudu e vishayamlo munde untaru

    • @Rajamahendri
      @Rajamahendri Рік тому +1

      అవును సినిమా కి వత్తసు పలికింది ఎవరు. సినిమా కి సెన్సార్ ఇచ్చింది ఎవరు. ఎవరు తవ్వుకున్న గోతిలో వారె పడతారు. తిట్టాల్సినది సినిమా తీసిన వాళ్ళను కాదు వెనుకనుండి కధ నడిపించిన వాళ్ళని. మీరు ఒక జన్ ధన్ ఖాత ఒపెన్ చెయ్యండి. మీ ఖాతాకు 15 జమావుతాయి!

    • @prasadclickz1323
      @prasadclickz1323 Рік тому

      💯

  • @anandhnelavla6521
    @anandhnelavla6521 Рік тому +17

    ప్రభాస్ కూడా BJP కర్తెనా? ఈ సినిమా చూస్తే అలాగే వుంది

    • @Ram-jq3sj
      @Ram-jq3sj Рік тому

      ఆపు బ్రో..ఇది బీజేపీ అండ్ హిందు వ్యతిరేకి అర్థం చేసుకో

    • @prasadclickz1323
      @prasadclickz1323 Рік тому

      మంచి చేసే వాడికి వ్యతిరేకులు ఎక్కువ

    • @prasadclickz1323
      @prasadclickz1323 Рік тому

      ​@@Ram-jq3sj100

    • @prasadclickz1323
      @prasadclickz1323 Рік тому

      ​@@Ram-jq3sjహిందూ మతం వ్యతిరేకి ఈ ల....

  • @sampathchanti7984
    @sampathchanti7984 Рік тому +27

    BJP cinimalani Adam pettukoni rajakiyam chesthundhi ani LKG piladini adigina cheptharu
    1. Kerala lo eloctions unte KERALA THE STORY
    2. Kashmir lo eloctions unte Kashmir files
    3. Telangana lo peru kosam adhipurush
    Ekada BJP dheshani Udharinchindhi M ledhu okati pata DHESHAM KOSAM DHARMAM KOSAM Ledha Hindhu & muslim ?

    • @gravinderredy
      @gravinderredy Рік тому

      నువ్వు చాలా మేధావి వి బాబు.

    • @aditya9324
      @aditya9324 Рік тому +4

      Ante andulo nijam ledamtav poi check chesko kucha nayala... Keral story nijam

  • @rkfactsstories
    @rkfactsstories Рік тому +6

    --With your Blessings chusaka-- naku navvu aagaledu😂😅

  • @mdahmed8060
    @mdahmed8060 Рік тому +2

    Like your analysis. ...

  • @menanna9932
    @menanna9932 Рік тому +10

    Finnel ga VP aendhi Prabhas..anukunta

  • @vrattaluri9045
    @vrattaluri9045 Рік тому +18

    రామాయణం ఫిక్షన్ అని బిజెపి కి గూడా తెలుసు

  • @logotv1478sir
    @logotv1478sir Рік тому +1

    మేడం ఆ ఓం రావత్ గాడు రామాయణం కథ పేరుతో బిజెపికి అనుకూలంగా ముస్లిం మతం మీద దాడిలాగా ఈ సినిమా తీశాడు తప్ప వాడు వేరే ఉద్దేశంతో వేరేది ముస్లింల మీద ఈర్షతో తీసిన సినిమా ఇది

  • @quetcat4840
    @quetcat4840 Рік тому +2

    అక్కా ఒక్కదెబ్బకు రెండుపిట్టలు అంటే ఇదే, ఒకటి రాముడు, ఇంకోటి, తెలుగు హీరో ప్రభాస్, బాగా use చేసుకున్నారు, బీజేపీ వాళ్ళు, అందుకే, కాశ్మిర్ ఫైల్స్, కేరళ ఫిల్మ్ కి అడ్వాటేజే గా ప్రచారం చేసిన pm, అయోధ్య లో రాముడి గుడి కడుతున్న ప్రభాస్ కి లేదా ఆది పురుషోకి pm చెప్పలేదు వీళ్ళనాటకాలు ఈ తెలుగు ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకుంటారో

  • @raghavendra.nethaboga1356
    @raghavendra.nethaboga1356 Рік тому +13

    హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటే కేవలం బీజేపీ వాళ్లు మాత్రమే రియాక్ట్ కావాలా? కాంగ్రెస్ కాని brs వాళ్లు కాని ఎందుకు రియాక్ట్ కారు? ఈ పార్టీలలో హిందువులు లేరా?... హిందువులందరూ రియాక్ట్ కావాలి...

    • @suryaprakasha6041
      @suryaprakasha6041 Рік тому +2

      అందరూ seculars అందుకే అడగడం తప్పు

    • @samuelkandle8947
      @samuelkandle8947 Рік тому

      హిందుత్వాన్ని మేమే కనిపెట్టినo అన్నట్లు మాట్లాడుతారు కదా అందుకే బీజేపీ వాళ్ళనే అనాలి.రాముడి కోసం నిలబడి ఓట్లు వేపించుకునే వన్ని అనాలా లేక ...

    • @kemasadhana9654
      @kemasadhana9654 Рік тому +1

      Hindutva BJP sottu matramena?

    • @Satheesh_1489
      @Satheesh_1489 Рік тому +1

      1.దేవుణ్ణి అడ్డం పెట్టుకోని ఓట్లు సంపాదించే పార్టీ ఉంది అంటే అది బీజేపీ
      2. అందులో వాళ్లు చెప్పే మొదటి మాట జై శ్రీరాం
      3. సినిమా రిలీజ్ అవ్వక ముందే RRR ని బ్యాన్ చేస్తాం అని బండి బాబు ఎందుకు అన్నడు
      నీ లాంటి బత్తాయి లకు ఆలోచించడం తెలియదు

  • @sireeshaprasanth9352
    @sireeshaprasanth9352 Рік тому +9

    India needs this type of journalists

  • @grgoud8503
    @grgoud8503 Рік тому +2

    కనీస అవగాహన లేకుండా సిగ్గులేకుండా మాట్లాడుతున్నావ్...నువ్వు జుర్ణలిస్తువా....

  • @pavankumarkaligotla
    @pavankumarkaligotla Рік тому +1

    Blessings అంటే వాళ్ళు ఓం రూత్ పక్కన కూర్చుని సినిమా పర్యవేక్షించరు. ఈ ప్రొడ్యూసర్ కి లోన్ ఇచ్చిన బ్యాంకు మేనేజర్ కూడా భాద్యుడేనా.

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 Рік тому +15

    ఆదిపురుష్...ఓం రౌత్ రామాయణమా....నాకైతే ఏదో ఒక టెంపుల్ రన్ గేమ్ చూసి నట్లుంది...
    దేశప్రజలు కలకాలంగా చూసిన విన్న చదివిన ఒక ప్రధాన పౌరాణిక గ్రంధం అందునా రామకథను తీసేటప్పుడు దర్శకుడు ఒళ్ళు దగ్గర ఉంచుకోవాలి. బాహుబలి హీరోకున్న ఇమేజి, క్రేజీ ని దృష్టి లో ఉంచుకొని ఏం తీసినా ఎర్రి పప్పలు జనాలు అనుకుంటే ఎలా.... దర్శకుడు ఇంత చెత్తగా తీస్తారని, శ్రీరామ కథనే మార్చి జై శ్రీరాం కుండే మతం రాజకీయ ప్రేరేపిత నినాదం ను వ్యాపారానికి వాడుకునే కుయత్నం....ఏదో తొలిరోజే ఫ్యాన్స్ సినిమా చూసి ఆహా ఓహో అంటారేమో.... బాగాలేదని అంటే బాహుబలి ఫ్యాన్ లు ఏం చేస్తారో అని కెమెరా ముందుకు మైకు ఉంచగానే చెప్పే తొలి రోజు ఫ్యాన్స్ పలుకులు నమ్మడం సరికాదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు రామ కథను వివరించే ఎన్నో సినిమాలు శ్రీరామ కథ, శ్రీరామ పట్టాభిషేకం, సంపూర్ణ రామాయణం ఇలా ఎన్నో ఈ మధ్య వచ్చిన బాలకృష్ణ సినిమా శ్రీరామకథ ఇలా ఏది చూసినా ఒక తృప్తి ఉంది. ఈ నాటికీ మరలా మరలా చూడాలనిపించే చిత్రాలు. సినిమా ద్వారానే కాదు చిన్నప్పటినుంచి వాల్మీకి రామాయణంలో ఘటనలు,సందేశాలు ఎన్నో మనకు తెలుసు. కానీ ఈ దర్శకుడు ఎవరో అసలు ఏం తీయాలని, ఏం చేశాడో చిప్ దొబ్బిందా వీడికి అన్నట్లు ఉంది. హనుమంతుడికి ఓ సీటు ప్రతి థియేటర్ లో ఉంచాలి, జైశ్రీరామ్ నినాదాలు మారు మోగాలి అని పిచ్చి మార్కెటింగ్ తో ఈ సినిమా బృందం ఏదో విధంగా ప్రేక్షకులను వెర్రి పప్పలు అనుకున్నారా.... నూతన సాంకేతిక పరిజ్ఞానం తో ఒక ప్రధాన పౌరాణిక గ్రంధం తీసేటప్పుడు పాటించాల్సిన ప్రమాణాలు కూడా లేవు. కంప్యూటర్ గ్రాఫిక్స్ తప్ప ఐదొందల కోట్లు ఖర్చు ఒక పెద్ద బోగస్ క్లైమ్...త్రీడీ అని ఆ ఎఫెక్ట్ కోసం నల్ల కళ్ళద్దాలు ఇచ్చి ఒక పౌరాణిక గ్రంధం ను మార్చేసే దుస్సాహసం దర్శకుడు చేసాడు.‌తొలుతనే డిస్క్లైమర్ లో ఇది వాల్మీకి రామాయణం ఆధారంగా అంటూనే ఒక కవరప్...
    సీతాపహరణం లో శ్రీరాముడు లక్ష్మణుడు చూస్తూండగానే సీతను రావణుడు అపహరించడం అంతా ఏదో శవంలా గా కేశాలతో బంధించి తీసుకెళ్ళడం...అంతా దర్శకుడిని చీదరించుకునేలా చేసింది. రాముడు కు వేయినామాలుండొచ్చు కాని రాముడు పేరుకు బదులుగా రాఘవా అని, సీతను జానకి అని, లక్ష్మణుడు ను శేషూ అని,హనుమను భజరంగ్ అని ఇలా ఏదో ఒక లిటిగేషన్ వేస్తే అసలు ఇది రామాయణమే కాదు అనేలా ముందస్తు డిఫెన్స్ అనేమో... సినిమా లో హల్క్ లు, అవెంజర్ లు కనిపించాయి. కిరీటము లేని రావణుడు, అందునా పది తలలను రెండు వరుసలలో గ్రాఫిక్స్ చూపించి తలకాయే లేని దర్శకుడు అని నిరూపించుకున్నాడు.నిజంగా హనుమంతుడు తనకే కేటాయించిన సీట్ లో కూర్చుని ఈ దరిద్రపు సినిమా చూస్తే దర్శకుడిని తోకతో, గదతో సినిమా చూపించేవాడని సినిమా అనంతరం ఒక వృద్ధజంట ప్రేక్షకుల మాట విని నాకు నవ్వొచ్చింది. రెండో సగం సినిమా లో రామ రావణ యుద్దము గ్రాఫిక్స్ లో చాలా సేపు బాది ఎప్పుడయిపోతుందా అని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా దర్శక ప్రతిభ ఉంది. ఇంత చెత్తగా తీసిన ఈ సినిమా కు పాపం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఖర్చు శ్రమ పెట్టి తీరా సినిమా చూసి నిట్టూర్పు విడిచేశారు. ఈ చెత్త చిత్రరాజం చూసాక ఏర్పడ్డ హేంగ్ ఓవర్ ఏ సంపూర్ణ రామాయణమో లేక రామానంద సాగర్ రామాయణమే కనీసం కొంతసేపు ఐనా చూస్తే గానీ పోదు... రామాయణ ఘట్టాలు ప్రతిదీ ఒక సందేశంతో కూడుకున్నది అనే కనీస ఇంగిత జ్ఞానమే లేకుండా తీసిన దర్శకుడిని తిట్టిపోయక తప్పదు.
    జీవీ నాగరాజరావు, న్యాయవాది, హైకోర్టు

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi Рік тому +49

    రాముడిని ఒక దేముడి లా కాకుండా, భారత్ ఉప ఖండానికి వలస వచ్చిన మధ్య ఆసియా తండాల (ఆర్యులు alias సురులు) నాయకుడి గా చూడండి. వీరే తర్వాత క్షత్రియులుగా రూపొందారు. వీరు వైష్ణవులు. అమితమైన సురాపానం, వల్ల సురులు అని పేరు వచ్చింది.
    రావణ బ్రహ్మ, మహా శివభక్తుడైన శోత్రీయ బ్రాహ్మణ రాజు. వీరు శైవులు.
    వాలి, సుగ్రీవుడు, హనుమంతుడు etc జనం, వాస్తవం లో కోతులు కాదు. అరణ్యవాసులు.
    స్థానికులైన బ్రాహ్మణ రాజ్యాన
    లకీ వలస వచ్చిన తండాలకీ, జరిగిన పోరాటం రామాయణ గాధ.
    దేముడి కధ గా కాకుండా, వేలాది సంవత్సరాల క్రితం జరిగిన అధికార పోరాటం గా రామాయణాన్ని చూడండి.
    అమెరికాలో రెడ్ ఇండియన్స్ కి , యూరప్ నుండి వలస వెళ్లిన తెల్లవాళ్ళకి 500 ఏళ్ల క్రితం జరిగిన పోరాటం వంటిదే, వేల సంవత్సరాల క్రితం, భారత ఉప ఖండం లో జరిగింది.
    అమెరికాలో తెల్ల వాళ్ళు గెలిచారు. ఇక్కడ ఆర్యలు లేక సురులు గెలిచారు. ఓడిన ఆనాటి బ్రాహ్మణ రాజ్య ప్రజలని అసురులు అన్నారు.
    తర్వాత నెమ్మదిగా సురులలో వర్ణ విభేదాలు వచ్చాయి. ఆర్య బ్రాహ్మణులు, ఆర్య క్షత్రియులు, ఆర్య వైశ్యులు, శూద్రులు గా సురులు విడిపోయారు.
    ఒరిజినల్ రావణ బ్రహ్మ రాజ్యo, ఇతర బ్రాహ్మణ alias అసుర రాజ్యాలు, కాల క్రమం లో, విజేతలైన సుర alias ఆర్య రాజ్యాలలో కలిసి పోయాయి.
    అందువల్లనే,
    ఆర్య బ్రాహ్మలు, ద్రావిడ బ్రాహ్మలు,
    ఆర్య వైస్యులు, ఇతర వైశ్యులు,
    క్షత్రియ రాజులు, క్షత్రియులు కాని రాజులు,
    నల్లటి వాళ్ళు, తెల్లటి వాళ్ళు, mixed color వాళ్లూ , అందరూ భారతీయులలో కనపడతారు. భారత్ లో ఈ జెనెటిక్ మిక్సింగ్ వేలాది సంవత్సరాలుగా జరుగుతూ వచ్చింది.
    సూరులూ, ఆసురులూ, ఆర్యులు, అనార్యులు , అందరూ ప్రస్తుతం భారతీయులే.

    • @ChandraiahUppala-kj5bq
      @ChandraiahUppala-kj5bq Рік тому +9

      చాలా బాగా విశ్లేషణ చేసారు.

    • @shabberhussain8265
      @shabberhussain8265 Рік тому +9

      Sir good message 🙏

    • @vindra3810
      @vindra3810 Рік тому +8

      Revisit your understanding about Ramayanam., you seems influenced by British/West Baptist literature.
      To cover loops in their religion and to divide people in India to demoralise and rule, they injected this Arya-Dravida theory.
      Be a Indian first and follow your true Dharma.

    • @suryakotana4935
      @suryakotana4935 Рік тому +7

      100% real analysis

    • @karremahipal194
      @karremahipal194 Рік тому +3

      🙏🙏🙏🙏

  • @ushabendi6142
    @ushabendi6142 Рік тому +1

    ఎంతమంది subscriberz ఉన్నారా నీకు ప్రతిరోజు ఎంత మంది మెదళ్లను కలుషితం చేస్తున్న అమ్మ!!!!

    • @sankarrao4687
      @sankarrao4687 4 місяці тому

      Vasthavalu chepithe kalushitham chesthunnatla?meelanti vallavalle ee desa prajalu kalushitham avuthunnaru.

  • @vramana1471
    @vramana1471 10 місяців тому +1

    ఇలాంటి సినిమాలు చూస్తూ మనం అధిక ధరలు నిరుద్యోగం మర్చిపోవాలి

  • @rajuking-dy7md
    @rajuking-dy7md Рік тому +11

    ప్రభాస్ నీకు ఇలాంటి మూవీస్ అవసరమా

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 Рік тому +5

      ప్రభాస్ పెదనాన్న బీజేపీ కదా.... వందల వేల కోట్లు వసూలు చేస్తున్న ప్రభాస్ కు మోడీ ఆశీస్సులు కావాలి. బీజేపీ & మోడీ హిందూ..,జై శ్రీరామ్ బ్యాచ్ కదా.వాళ్ళని మెప్పించాలి కదా మరి....!!!!

  • @rrammeshhpusa4304
    @rrammeshhpusa4304 Рік тому +5

    Very good analysis and good information. People should understand.

  • @syamtolety7969
    @syamtolety7969 Рік тому +1

    మరి మునావర్ ఫోరుకి గాడు రాముడి మీద, రామాయణం మీద m అతి దారుణం గా కించపరుస్తూ వుంటే అప్పుడు ఏమైంది నీ హిందూ సానుభూతి?( హిందువుల పై నీ అతి ప్రేమ)నువ్వు నీ నటనలు.

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims Рік тому +1

    మీ విశ్లేషణ చాలా బాగుంటుంది చెల్లీ. 👍👍👍👍👍

  • @rajuking-dy7md
    @rajuking-dy7md Рік тому +4

    నిన్న ntv వాళ్ళు చాలా బాగా చెప్పారు ఒకసారి మీరు కూడా చుడండి. యూట్యూబ్ లో ఉంది.. నిన్న నైట్ అప్లోడ్ చేసారు

  • @vakilsaab6574
    @vakilsaab6574 Рік тому +3

    మీరు లవ కుశ సాంగ్ యాద్ చేశారు
    వినర వినరా రామాయణ గాద.....
    నాకు పాత కాలం యాది కొచ్చింది ❤❤

  • @truthof121
    @truthof121 Рік тому +2

    మణిపూర్ విలన్స్ గురించి ఆమె ఎప్పుడూ మాట్లాడదు. ఎందుకంటే ఆమె హిందూ వ్యతిరేకి.

    • @chananthch
      @chananthch Рік тому

      Nee bondara .adi thegala kotlata.

    • @truthof121
      @truthof121 Рік тому

      @@chananthch I can't understand 😕

  • @krishnamurthy524
    @krishnamurthy524 Рік тому +1

    సినిమా ను రాజకీయాలకోసం వాడుకుంటే జరిగేది ఇదే.

  • @opbobbygameing2407
    @opbobbygameing2407 Рік тому +6

    Nijangaa akka anta daridrangaa undi akkaa em cheptaamu bhada..😅

  • @tirumalabalaji9602
    @tirumalabalaji9602 Рік тому +3

    Kashmir files,Kerala story,ippudu ADIPURUSH ni use chesukoni koddiganna popular avudam anukunnaru kaani public aa dialogues ni accept cheyyale tiragabaddaru

  • @ravindarreddydega2211
    @ravindarreddydega2211 Рік тому +2

    ప్రతి దానికి bjp తో లింక్ చేయడం ఎమ్ కరెక్ట్ అక్క మీ కాంగ్రెస్ గురించి చెప్తే ఇంకో ఆధునిక రామాయణం rayocchu తిక్క తిక్క గా

    • @praveenv6827
      @praveenv6827 Рік тому +1

      BJP tho link lekapothe anthamandi BJP CM laki thanks yenduku cheppinattu.... Manishmunthasari history chudu bro... Ayano andhabakthudu he can able to meet MODI without any prior appointment.

  • @JaiHind-ti7eb
    @JaiHind-ti7eb Рік тому +1

    ATTN EVERYONE PLSSS!!!
    ఇరాన్ పర్షియా నుండి వచ్చిన ఆర్యులు అనగా నేటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు క్రీ. పూ. 185 లో అశోకుని మౌర్య వంశానికి చెందిన బృహద్రథ అనే రాజును పుశ్య మిత్ర శుంగ అనే బ్రాహ్మణ సైనికాధికారి చంపిన తరువాత పుశ్య మిత్ర శుంగ తానే రాజుగా ప్రకటించుకొన్నాడు. ఆ తరువాత ఆ రోజుల్లో మన దేశములో అధిక జనాభా కలిగిన బౌధ్ధ మతమును అణచివేస్తే ఇక ఆర్యుల ఆధిపత్యమే మన దేశములో కొనసాగుతుందని గ్రహించి బౌధ్ధ భిక్షులను చంపి బౌధ్ధ ఆరామాలను ఆక్రమించి బుధ్ధుని విగ్రహాలకు మార్పులు చేర్పులు చేసి తమ దేవుల్లుగా తమ దేవాలయాలుగ ప్రకటించుకున్నారు.
    అలా విగ్రహాలకు దేవాలయాలకు మార్పులు చేర్పులు చేసిన ఆర్యులు మన దేశంలోని రామాయణం లాంటి ఇతిహాసాలకు కూడా మార్పులు చేర్పులు చేసారు.
    అందుచేత మన దేశంలో అలా ఆధిపత్యం పొందిన ఇరాన్ నుండి వచ్చిన ఆర్యుల (నేటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల) రామాయణంకు థాయిలాండ్, ఇండోనేషియా, కంబోడియా, జపాన్ ల బౌధ్ధుల రామాయణంకు చాలా తేడాలు కనిపిస్తాయి.
    అందుచేత బౌధ్ధుల రామాయణంకు, ఇరాన్ నుండి వచ్చి మన దేశంలో మూలనివాసులపై ఆధిపత్యం పొంది వాళ్ల ఆధిపత్య కొనసాగింపుకు అనుకూలంగా మార్చుకున్న రామాయణంకు చాలా తేడా ఉంటుంది.
    జై హింద్! జై భీం!! జై హిందూ దేశ మూలనివాసి!!!

  • @lokeshloke7115
    @lokeshloke7115 Рік тому +4

    ఒకప్పుడు ఒక హిందీ కమెడియన్ గాడు దారుణం గా రములవారిని అవమాన కరం గా మాట్లాడితే ఈ మహా తల్లి వాడికి సపోర్ట్ ఎందుకు చేసింది...ఇప్పుడు అదిపురుష్ బాలేదని ఎందుకు ముసలి కన్నీళ్లు కారుస్తుంది..., నిజానికి సినిమా బాగానే ఉంది ఇలాంటి వాళ్లు కావాలని రాముడి నామం ఈ సినిమా వల్ల చాలా పైకి లేస్తుంది అని ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు....,
    జై శ్రీరామ్

    • @barkingdog1
      @barkingdog1 Рік тому

      Ochadayya ochadu bakthudu daanni cinema laga choodara gabbu nayala

  • @shiva84604
    @shiva84604 Рік тому +7

    Nuvvu miss ayina one pointe enti ante Vfx company om raut dhey
    pedda scam ey idhi....................
    50cores invest chesi Movie Tisinattu vunnadu mana Politician thumb mudragallu nammutaru kabatti valla burrallo dabbu vuntundi kaani telivi vundadu

  • @babuvenk3194
    @babuvenk3194 Рік тому +1

    పిల్లల్ని తీసుకెళ్తే ఇదే అసలు రామాయణం రాముడంటే విలన్ గెట్ అప్ లో ఉంటాడు మీసాలు & harsh voice తో అనుకుంటారు. తులసి ప్రభాస్ ని పొగిడేసావ్ గానీ, cinema లో most disappointed నాకైతే సౌమ్యం గా లేని ప్రభాస్ వాయిస్ తాగినట్టూండే ఎర్రటి లేక కాంతి విహీన కళ్ళు. ఎన్టీఆర్ arun గోవిల్ రామ కళ్ళని ఈ కళ్ళని చూస్తే తేడా clear గా తెలుస్తోంది

  • @rammeshanandh
    @rammeshanandh Рік тому +1

    మరి అంతలా హిందుత్వంపై నీకు ప్రేమ ఉంటే తెలంగాణలో కూడా బ్యాన్ చేయమని కెసిఆర్ కు చెప్పు తల్లి

  • @Nikhilsmiley_
    @Nikhilsmiley_ Рік тому +3

    Well said mam . And clear explanation

  • @saivenkataddanki3776
    @saivenkataddanki3776 Рік тому +7

    నువ్వు వరుసగా బీజేపీ ని టార్గెట్ చేస్తుంటే నీ దగ్గర విషయం వుందనుకున్న ఈ వీడియో చూశాకే అర్థమవుతుంది నువ్వెంత ఏడ్డి దానివో అర్థమవుతుంది 🤡

  • @creatorsearch69
    @creatorsearch69 Рік тому +1

    బికినీ రంగు పైన "ఈ మదమెక్కిన మతోన్మాదుల" గుండెలు పగిలి పోయాయి కదా! హనుమంతుడి నోటా అధార్మిక పలుకులు మరియు రావణుడిని "ముస్లిం వేషధారణలో" చూపించినప్పుడు - ఈ మండెగుండెలకు ఏమయ్యింది.

  • @babuvenk3194
    @babuvenk3194 Рік тому +1

    అయోధ్య గురుంచి మోడీ చేసిన కృషి, ఈ సినిమా తో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది

  • @abhinaykamarapu4310
    @abhinaykamarapu4310 Рік тому +4

    Good Explanation

  • @konkabheema9838
    @konkabheema9838 Рік тому +3

    Good effort and presented quite logically.

  • @bhookyavenkateswarlu9236
    @bhookyavenkateswarlu9236 Рік тому +1

    ఈమె కమ్మి supporter..ఈమె తనకు తెలిసిన జ్ఞానంతో జనాలను నమ్మించి విషయాన్ని వక్రీకరణము చేయడంలో మహా మేధావి...ఈమె చెప్పే మాటలు అన్ని నమ్మకండి ...........ఈమె ప్రతి మాటలో BJP వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జర జాగ్రత్త.

  • @sridharsunkari51
    @sridharsunkari51 7 місяців тому

    నేను ఏ పార్టీ వాడిని కాను,నేను ఒక జర్నలిస్టును.మీరు వర్ణించే తీరు నచ్చింది...కానీ మీరు ఇచ్చే విషం మాత్రం ప్రజల్లోకి స్లోగా ఎక్కుతుంది.మీరు కలలు కనే మీ కల మీ వీడియోల ద్వారా ప్రజలు మళ్లీ గడ్డాలు పెంచి మీసాలు తీసే వాల్ల కాళ్ళ దగ్గర తగలబడుతాయి...
    మీకు దైర్యం ఉంటే ఒక్క వీడియో ఒక్క తప్పు చేసిన ముస్లిం నాయకుల మీద వీడియో చేసే దమ్ము ఉందా....
    ఎందుకంటే వాళ్ళు నీ తల మొండెం వేరు చేస్తారు....
    సూపర్ అక్క

  • @raajajagan
    @raajajagan Рік тому +8

    Because it’s bjp film for elections votes , with blessings of bjp cm and modi is inspiration . Andhuke Ravan showed as Muslim to create hate in the country and dialogues on love jihad
    Monkey Ba’ath ki writer kooda same andhuke silent bjp

    • @sm1256
      @sm1256 Рік тому

      First decouple BJP and Hinduism. Endukante BJP Hindus ki chesindi emi ledu..
      Second Muslim person Ravan role chesthe.. Ravan muslim ayipothada.. Aythe Joi bhim lo inka cahala movies lo Villian ante chaluu pedda Bottu , namu lu petti avasaram leka poyina Hindus ni target chese cinemale vunnayii. Please analyse for your self.

  • @subramanyam857
    @subramanyam857 Рік тому +5

    కాశ్మీర్ ఫైల్స్ మరియు కేరళా స్టోరీ కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో బ్యాన్ చేయాలని ప్రయత్నిస్తే మీరు అప్పుడు ఎందుకు వీడియోలు చెయ్యలేదు??? మీ వీడియోల్లో BJP & MODI మీద ఏడుపు 😭😥😥 కనిపిస్తుంది

  • @chefchandu9278
    @chefchandu9278 Рік тому +2

    Madam meru BJP nu point out chestunara anni artham kavatam ledu. E movie nu political ku endhuku muddi vestunsru artham kavatam ledu. RRR movie lo bandi sanjai movie release taruvatha komaram beem character gurinchi m chapaledu. E movie gurinchi Congress kuda m matladatam ledu so vallu kuda support chestunara anni artham aa. Movie lo aa political leaders rulings lo unaru kabati thanks for supporting anni vesaru. Asalu movie tisina mana Hindus ku teliyada mari vallu kuda m antam ledu. KCR talchukuntey movie stop cheyochu Telangana lo stop chepinchochu mari vallu kuda m recation ledu 😂. Meru only BJP nu endhuku point out chestunaru artham kavatam ledu 😅

  • @mohammedeasa8797
    @mohammedeasa8797 Рік тому +2

    Bjp : యే....
    ఎవరైనా " ఆది పురుష్ " సినిమా బాగా లేదు అంటే వాళ్ళు దేశ ద్రోహులు.....

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 Рік тому +1

      బిజెపి గ్యాంగ్ కి శ్రీరాముడు కంటే ముస్లిమ్ చాలా ఇష్టం, అవసరం ఎందుకుంటే శ్రీరాముడు, అయోధ్య గుడి అయిపోయింది రాజకీయాలలో ఓట్లు పడాలంటే నార్త్ ఇండియా లో గొర్రెల మంద ని మోసం చెయ్యాలంటే ముస్లిమ్, ఔరాంగ్ జిబ్, శివాజీ మహారాజ్ మనకు తోచిన WhatsApp University చరిత్రని వదిలి కాంగ్రెస్ వస్తె మీ బతుకులు నాశనం అవుతాయి అని మభ్య పెడుతుంటారు అన్ని సార్లు పని చెయ్యవు

    • @mohammedeasa8797
      @mohammedeasa8797 Рік тому +1

      @@rahulsankruthyan6260 yes... Bro...100%

  • @Subbu4910
    @Subbu4910 Рік тому +4

    రామాయణం మన సంస్కృతి. వీడేవడు, ఇప్పటి తరం కోసం మార్చడానికి. ఇదేనా పిల్లలకి మనం నేర్పేది. వీళ్ళని చావ కొట్టాలి. బీజేపీ రాజకీయాల కోసమే హిందుత్వ వివాదం చేస్తుంది. హిందూ ధర్మాన్ని అపహాస్యం చేశారు. వ
    వారి మనో భావాలని , సంస్కృతిని దెబ్బతీశారు. ఇందులో హీరో కూడా తప్పు చేశాడు. ఏం ఇలాంటి రామాయణం లో act చేసి పైగా, విమర్శిస్తే కొట్టిస్తాడా. ఇదేం బుద్ధి

    • @mamidisubbarao
      @mamidisubbarao Рік тому

      హిందూ దర్మం కోసం నువ్వు ఏమి చేసావో చెప్పు.

  • @srinukoduru6305
    @srinukoduru6305 Рік тому +3

    ఈ సినిమా నిజంగానే బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాను

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 Рік тому

    నేను రీసెర్చ్ ఫిలోసోఫీ విద్యార్థి. లాయర్ బై ప్రొఫెషన్. నా 30 ఏళ్ల అనుభవం adhyayanam , to తెలిసికున్న సత్యం. బీజేపీ అందరూ అనుకున్నట్లు అసలు హిందువుల పార్టీ కాదు.

  • @pandlalok7789
    @pandlalok7789 Рік тому

    అందరికీ ఒక విన్నపం ,మనల్ని వేరు చేసింది బ్రిటిషర్లు మనలో మనకి గొడవ పెట్టి ఈ దేశాన్ని మళ్ళీ విభజించాలి అని కొందరు ప్రయత్నం చేస్తున్నారు వారి వలలో పడకండి. ముఖ్యంగా తులసి గారికి ఈరోజే హిందువులు గుర్తుకు వచ్చారు .ఇన్ని రోజులు వారు లేరు అనే భావనలో ఉన్నారు.

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 Рік тому +5

    E movie lo " a kahan no hero ga action " chasi unete " Indian lo godavalu godavalu chasadi ❤bjp what's up university ❤❤❤❤

  • @rajendraundrajavarapu8406
    @rajendraundrajavarapu8406 Рік тому +8

    Kashmir files, Kerala story లాగే రామాయణం కూడా reality కి చాలా దగ్గరగా తీశారు..
    వ్యాధి పురుషుడు లో ఎంత reality ఉందో కేరళ స్టోరీ , కాశ్మీర్ ఫైల్స్ లో అంతే రియాలిటీ ఉంది

    • @AbhiCh-ht9qr
      @AbhiCh-ht9qr Рік тому +1

      Asalu ramayanam reality avno kaado evariki telavadu.... reality ki degari ela teestharu... neku telisi ramayana alaga teeyaledu ani chepu

    • @chittichinnu2026
      @chittichinnu2026 Рік тому +1

      Kasmir Lo lakshala mandini kasmir nunchi tarimi kottindi nijam kaada

  • @govindravi4870
    @govindravi4870 Рік тому +2

    Ramudini, krishnudini thittina vaalani support chesthavu nuvvu like bairi,Rajesh kaani eppudu cinema raagane ekkadi Leni Prema ramudi paina 😂. BBC journalist

  • @jayarajach7191
    @jayarajach7191 Рік тому +1

    అప్పుడు మతోన్మాదులు లేరు ఇప్పుడు ఎక్కువయ్యారు అందుకే విమర్శలు😂😂😂

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk Рік тому +5

    Fiction kosam godava endhuku ,rasina dhanni పట్టుకుని దైవంగా భావించడం ,దానికి గొడవ మళ్ళీ

  • @nani-1432
    @nani-1432 Рік тому +8

    Akka ee plwama attack issue anto cheppu governor & Ex army officer. cheppu akka

  • @user-xc5bd8wn7y
    @user-xc5bd8wn7y Рік тому +2

    ఎప్పుడూ నువ్వు బిజెపి కి వ్యతిరేకంగా నె మాట్లాడుతారు.

  • @rajeshnatta4383
    @rajeshnatta4383 Рік тому +4

    ఆదిపురుష్ అంటే అంతకు ముందు పురుష్ లేరా