షారూఖ్ ఖాన్లో ఊహించని కోణం || Thulasi Chandu || Explained Jawan Movie

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 858

  • @ThulasiChandu
    @ThulasiChandu  Рік тому +122

    ఫ్రెండ్స్ ఇది నా వాట్సప్ ఛానెల్, ఇకపై నా ప్రతి సోషల్ మీడియా అప్ డేట్ ఇతరత్రా అప్ డేట్స్ కూడా ఫస్ట్ వాట్సప్ ఛానెల్లో వస్తాయి. తప్పకుండా జాయిన్ అవ్వండి. whatsapp.com/channel/0029VaAKtd8LI8YPoXVOHs2q
    kukuFM డౌన్ లోడ్ చేసుకోకపోతే కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    My Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    నేను చేసిన క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా అనే కోర్సును వినాలి అంటే లింక్ మీద క్లిక్ చేసి పేపెంట్ చేసి వినొచ్చు. Lifetime access ఉంటుంది.
    Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
    Note: రిజిస్ట్రేషన్ లో ఏదైనా సమస్య ఉంటే thulasichandupro@gmail.com కి మెయిల్ చెయ్యండి.
    =====================================
    Links Mentioned in the video:
    ఎలక్టోరల్ బాండ్స్ పైన నా వీడియో: ua-cam.com/video/H1bBlfbXGRE/v-deo.htmlsi=6thAZfgNJK1OLC0G
    ముంద్రా పోర్టులో డ్రగ్స్ మీద నా వీడియో: ua-cam.com/video/b5zRyPLMVJA/v-deo.htmlsi=g9A4tkR4cY91jws7
    యూపీలో పిల్లల్ని బతికించే ప్రయత్నం చేసి జైలుకెళ్లిన డా.ఖాఫిల్ ఖాన్ గురించి: www.outlookindia.com/website/story/dr-kafeel-khan-blamed-for-death-of-60-children-in-gorakhpur-cleared-of-all-charges/339505
    31 పైసలు అప్పు ఉందని రైతును ఇబ్బంది పెట్టిన బ్యాంకు గురించి:timesofindia.indiatimes.com/india/sbi-denies-noc-to-farmer-over-31-paise/articleshow/91136835.cms

    • @railwaylifeteluguvlogs
      @railwaylifeteluguvlogs Рік тому +1

      "2019 గ్రూప్ డి నోటిఫికేషన్ లో పాస్ అయిన రైల్వే అప్రెంటిస్ ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రైల్వే బోర్డు అధికారులు"
      2019 లో విడుదలైన సెంట్రలైజ్డ్ RRC గ్రూప్ డి నోటిఫికేషన్ లో సికింద్రాబాద్ జోన్ నుంచి 350 అభ్యర్థులు ఎగ్జాం రాసి పాస్ అయ్యారు , వీరి అందరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామ్ కూడా పూర్తి చేసుకున్నారు కానీ అప్పాయింట్మెంట్ లిస్టు లో వీరి పేర్లు రాలేదు అదే విధంగా వీరితోపాటు రైల్వే లో 2017-18 లో అప్రెంట్షిప్ చేసిన ఆల్ ఇండియా లో 3000+ క్యాండిడేట్స్ కి ఎవరికి లిస్ట్ లో పేరు రాలేదు ,,
      కారణం 2018 డిసెంబర్ లో వీరికి అప్రెంటిస్ ఎగ్జాం కండక్ట్ చేయాలి కానీ అలా చేయకుండా ఏప్రిల్ 2019 జూన్ లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు అయిన వీరు పాస్ అయ్యారు కానీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు వీరు నష్టపోకుండా వీరి సర్టిఫికేట్ లో ఏప్రిల్ 2019 అని ఇచ్చారు ఎందుకంటే ఆ పరీక్ష ఆ నెలలోనే జరగాల్సింది కానీ 2019 జనరల్ ఎలక్షన్ వల్ల రెండు నెలలు లేట్ ఎగ్జాం పెట్టింది ఇప్పుడు గ్రూప్ డి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్/12/2019 లోపు మీరు ఎగ్జాం రాసి ఉండాలి అని అన్నారు, కానీ 2022 లో మే లో ఇచ్చిన వెయిటేజ్ సంబంధించిన మోడిఫికేషన్ లింక్ లో కూడా వీళ్ళు మార్క్స్ అప్లోడ్ చేసుకోవడానికి రెండు సార్లు అవకాశం కల్పించారు అందులో కూడా వీరి మార్క్స్ కన్సిడర్ చేసి తీసుకున్నారు అప్పుడు కూడా వీరికి ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు , కానీ సర్టిఫికేట్ లో ఏప్రిల్ 2019 అని ఉంది కేవలం డేట్ లేదు అనే కారణం తో వీరి ఉద్యోగాలు ఏడు నెలలుగా ఇప్పటివరకు పెండిగ్ లోనే పెట్టారు, వీళ్ళు చెప్పారు ఏ సర్టఫికెట్ లో అయిన నెల & సవంత్సరం ఉంటుంది అని, కానీ రైల్వే అధికారులు వీరి సమస్యను పట్టించుకోలేదు , చివరికి వీళ్ళు ఎగ్జాం పెట్టిన స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఎలిజిబుల్ అని రిఫరెన్స్ లెటర్ ఇచ్చింది కానీ అధికారులు దాన్ని కూడా తిరస్కరించారు
      వీళ్ళు 2023 ఫిబ్రవరి నుంచి సమస్య పరిష్కారం కొరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంపీ ల చుట్టూ తిరిగి వీరి సమస్యను జూలై 2023 లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభ మరియు రాజ్యసభ లో ఎంపీ ల ద్వారా వినిపించారు చివరికి వీళ్ళు ఎంపీ ల సహాయంతో రైల్వే మంత్రి ని కూడా కలిసారు కానీ ఆయన వీరి సమస్యను వినకపోగ ఒక కేంద్ర రైల్వే మంత్రి అయి ఉండి వీళ్ళు ఎలా ఎలిజిబుల్ అయ్యారో తెలియడంలేదు అనడం చాలా బాధ కరమైన విషయం, ఈ విధంగా అప్రెంటిస్ లు ఉద్యోగాల కొరకు ప్రతి అధికారిని కలిసి వీరి సమస్యను వివరించిన నోటిఫికేషన్ విడుదలై నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా కూడా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కోర్స్ పూర్తి చేసిన అప్రెంటిస్ యువకుల భవిష్యత్ ని అంధకారంలో నెట్టడం జరిగింది ...
      ఇప్పటికీ అయిన రైల్వే అధికారులు వారి నిర్లక్ష్య ధోరణి ని మానుకొని అప్రెంటిస్ లకు ఎంత తొందరగా వీలు అయితే అంత తొందరగా వీరి సమస్య ను పరిష్కరించి రైల్వే లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి అని రైల్వే బోర్డ్ అధికారులకు SCR జోన్ CCAA AITT 109 వ బ్యాచ్ అభ్యర్థులు AIRF జనరల్ సెక్రటరీ అయిన శివగోపాల్ మిశ్రా గారికి మరియు సికింద్రాబాద్ జోన్ జనరల్ మేనేజర్ అయిన అరుణ్ కుమార్ జైన్ గారికి విన్నించుకున్నారు
      మా సమస్య గురించి కూడా ఒక వీడియో తీయాలని కోరుకుంటున్నా అక్క మీకు కావాల్సిన ప్రూఫ్స్ మొత్తం పంపిస్తా
      📱 8142726036

    • @dhanunjaymadhari8590
      @dhanunjaymadhari8590 Рік тому +1

      🙏

    • @ssssllll943
      @ssssllll943 Рік тому

      @@kailaasam 🤭

    • @SanthiSriYarru
      @SanthiSriYarru Рік тому +2

      TQ ma💝🙏

    • @Educateagitate
      @Educateagitate Рік тому +2

      Rs praveen కుమార్ సార్ గురించి ఒక వీడియో చెయ్యండి mam, మీడియా is not కవరింగ్ him

  • @pk.praveenkalyan
    @pk.praveenkalyan Рік тому +509

    ఒక్కటి మాత్రం నిజం ఈ రోజుల్లో టీవీ న్యూస్ లో వచ్చేవి ఎవ్వరు నమ్ముతలేరు ఇలాంటి సూటిగా చెప్పే indipendent News కే వాల్యూ ఎక్కువ ఐపోయింది 👍🤝🙏 థాంక్స్ మేడం

    • @shanthi4620
      @shanthi4620 Рік тому +20

      టీవీలలో నిజం చూపించడం లేదు సార్ రాజకీయ నాయకులకు అనుకూలగ సినిమా వారికి అనుకూలగ బిజినెస్ వారికి అనుకూలగ మన టీవీ ఛానల్ ళ్లు నడుస్తూ వున్నాయి

    • @masthanbasha5665
      @masthanbasha5665 Рік тому +5

      ఓను బ్రో

    • @kgnfalseceilingwork5863
      @kgnfalseceilingwork5863 Рік тому +1

      Yes bro

    • @itsabed3829
      @itsabed3829 Рік тому +1

      లేదు ఇంకా మన పేరెంట్స్ కీ కూడా అలవాటు చెయ్యాలి

    • @CRAZYTelugu
      @CRAZYTelugu Рік тому +1

      aa bro endukante leftist and khangrees chesedi super ee madam ki dammunte vaccine time lo jarigina facts ento cheppamanandi chepthundi pakka emani ante carona vachindi kuda ippudunna govt vallne ani

  • @manjula-mq3bs
    @manjula-mq3bs Рік тому +135

    మా తెలుగింటి అమ్మాయి ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది Hats off nana. God bless you ma

  • @suryaraom4776
    @suryaraom4776 Рік тому +59

    అట్లీ తమిళ డైరెక్టర్ ఆయన తీసే ప్రతి సినిమా పవర్ పుల్. ఈ మూవీ మీరన్నట్లు షారుఖ్ చేయడం ఇంకా సూపర్... మంచి మెసేజ్ ఇచ్చారు. థాంక్యూ....

  • @prasadpathri1602
    @prasadpathri1602 Рік тому +232

    సూపర్ అక్క.. మీలాంటి నిజాలు చెప్పే జర్నలిస్ట్ ఇ కాలం లో లేరు, thank you akka

    • @quetcat4840
      @quetcat4840 Рік тому +9

      బ్రో ఇలాంటి నిజమైన దమ్మున్న చానెల్స్ ఇంకా, t10, n9, మహువా బ్లాక్ వాయిస్, ఇంకా ఉన్నాయ్ వాటికీ సపోర్ట్ చేదాం

    • @MMahim-lh8nx
      @MMahim-lh8nx Рік тому

      Yes, Genuine channel annintinee support cheddaam, encourage cheddaam dudes❤❤❤🙏🙏🙏

  • @sayadshabuddin5990
    @sayadshabuddin5990 Рік тому +161

    మీకున్న దమ్ము ధైర్యా0 మరియు నీతి నిజాయితీని చూసి దేశద్రోహి గోది మీడియా సిగ్గుతో కొంచమైనా మారాలి
    జైహింద్ జై భారత్

  • @bigshotguru
    @bigshotguru Рік тому +134

    కొన్ని మాటలు చెప్పాలన్న, రాయాలన్న దమ్ము దైర్యం ఉండాలి, అవి మీలో చాలా అధికం అక్క మీరూ ఎలాంటి శక్తులతో పోరాతున్నారో మాకు తెలుసు. నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మీరూ ఎప్పుడు మొదటి వరుసలో ఉంటారు. We are with you.

  • @Indianline5618
    @Indianline5618 Рік тому +14

    ప్రజలను తమ స్వార్దాల కోసం పక్కదారి పట్టించే TV chenels ఉన్న ఈ రోజుల్లో ..నిజాలను నిర్భయంగా మాట్లాడే మీ లాంటి జర్నలిస్ట్ లు ఈ సమాజానికి అవసరం అక్క ..always we support you and with you...

  • @sekharb8026
    @sekharb8026 Рік тому +112

    ఈ మూవీ మంచి మెసేజ్ ఇచ్చింది ఎవడ్ని బడితే వాడిని ఎన్నుకోవద్దు

  • @chandraiahuppala1071
    @chandraiahuppala1071 Рік тому +82

    Excellent. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే మేడం గారు.

  • @crpvenkatainavillimandal7622
    @crpvenkatainavillimandal7622 Рік тому +17

    Sister మీరు నిజాల్ని నిక్కచ్చిగా ఎవరికి భయపడకుండా నిర్భయంగా చెబుతున్నారు...మీ డేరింగ్ కి నా సెల్యూట్.దేశం లో జరుగుచున్న అన్యాయం అక్రమాలు ను ఏ మీడియా కూడా చుపిస్తాలేదు.ఎందుకంటే అవి ఏదో ఒక పార్టీ కి అమ్ముడు పోతున్నాయి.media అంటే నే commercial అయిపోయింది.ప్రభుత్వాలు, పార్టీ లు కూడా మీడియా ను కొనేస్తున్నారు.కానీ మీరు నిజాలు చెబుతూ , ప్రజలు లో awareness తీసుకుని వస్తున్నారు. దేశం లో ఇప్పటికీ ప్రజల్లో మత కుల జాడ్యాలు పెరిగిపోయాయి .ప్రస్తుత ప్రభుత్వం కూడా మతం కుల ఆధారంగా వారి పరిపాలన ఉంటుంది.దేశం వెనక్కి పోయేలా చేస్తున్నారు.తమిళనాడు CM స్టాలిన్ అద్భుతంగా పరిపాలిస్తున్నాడు.అతను great. దేశం బాగుపడాలంటే అతను లాంటి వాడు మాత్రమే pm అవ్వాలి. అప్పుడే ఈ దేశ బాగుంటుంది. Thank you sister...
    జై భీమ్

  • @gausbasha6574
    @gausbasha6574 Рік тому +14

    మేడం మీ ధైర్యానికి జోహార్లు

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Рік тому +11

    ఇంతవరకు నేను చూడలేదు మీరు జవాన్ షారుఖ్ గురించి ఇంత మంచిగా చెప్పారంటే తప్పకుండా చూడవలసిందే. జై జవాన్ జై కిసాన్

  • @DVPG_Kings
    @DVPG_Kings Рік тому +18

    ఇప్పుడు గోడి ఫాలోవర్ ను ఏ చెపుతో కొట్టాలో మీరే చెప్పాలి.

  • @shaikjeelan3457
    @shaikjeelan3457 Рік тому +1

    మేడం మీ లాగా నిజాలు సూటిగా చెప్తే మిమ్మల్ని కూడా దేశ ద్రోహుల కింద లెక్క కట్టి గలిస్ గలిస్ గా బూతులు రాస్తారు మేడం కామెంట్స్ లో..అలాంటివి చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది మేడం..చివరిగా ఒక్క మాట మేడం..
    మీ ధైర్యానికి నా జోహార్లు మేడం..👏👏👏👏🙏🙏

  • @rtvideo3692
    @rtvideo3692 Рік тому +7

    మీరు నిజంగా సూపర్ మేడం ❤

  • @vinaykumar-hc6sj
    @vinaykumar-hc6sj Рік тому +18

    ముర్కులకు బలం ఎక్కువ నిజానికి తెగువ ఎక్కువ ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ అయ్యరు రా ...నా మాటలు మీకు తగలకపోతే రాసి నాకేం ప్రయోజనం...కదా అన్యాయము పాలించే రోజులలో కూడా న్యాయము తిరిగి ప్రశ్నించుతుంది ఇలాగే అచ్చం ఇలాగే ... ..keep it up అక్క నీ తమ్ముడు వినయ్

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 Рік тому +23

    తులసి గారు,
    మీరు ఏ content తీసుకున్నా దానిని present చేసే విధానం దానిని రాసుకున్న విధానం నాలాంటి చాలా మందికి inspiration గా ఉంటుంది...
    ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ మీ వీడియో లు చూస్తూ reference గా వీటిని వాడుకోవొచ్చు..
    మీలాంటి వారు యిప్పుడు ఉండడం చాలా గర్వకారణం
    Thank you తులసి చందు గారు 🙏🙏🙏

  • @sushmavardhan7761
    @sushmavardhan7761 Рік тому +3

    దైర్యమున్న journalist అక్క. We support you akka. God bless you

  • @RAMAGIRICREATIONS
    @RAMAGIRICREATIONS Рік тому +10

    చాలా బాగా వివరించారు
    నేటి వార్త ఛానెల్స్ కన్నా మీ వీడియోస్ సూపర్బ్

  • @bvworld1994
    @bvworld1994 Рік тому +30

    I regularly follow you because, you are a true journalist I ever seen. . . . Keep it up madam

  • @madakampraveen1659
    @madakampraveen1659 Рік тому +12

    నిజంగా ఇలాంటి మెసేజ్ ఉన్న మూవీస్ నీ ఇలాంటి ఎక్కువ క్రేజ్ హీరోలు చేస్తే నే రిచ్ ఎక్కువ ఉంటుంది ప్రజల్లో కూడా అవగాహనా వస్తుంది 🙏👏👏👏

  • @khasimvaliindian5661
    @khasimvaliindian5661 Рік тому +3

    Nenu videos skip chesi chusta.. mee video matram forward lekunda mottam video chusta . Meeru cheppe vidhanam chala clarity ga untundhi

  • @sateeshphotography6185
    @sateeshphotography6185 Рік тому +5

    వాస్తవాలు చెప్పినపుడు కచ్చితమగా అభినందించాలి ,, మిమ్మల్ని ఈ విశ్యయంలో great మేడం గారు

  • @KishoreKumar-qz2bq
    @KishoreKumar-qz2bq Рік тому +6

    ప్రజల కోసం పనిచేసే న్యూస్ చానాల్స్ ఎప్పుడో పోయాయ్ 😰సోషల్ మీడియా పుణ్యమా అని వాస్తవాల్ని మీలాంటి వాళ్ళు సామాన్య ప్రజల పై ప్రభుత్వాలు చేసే మోసాలు జరుగుతున్న అన్యాయాల్ని తెలియ పరచడం నిజంగా గొప్ప విషయం 🙏మీలాంటి వాళ్లకి ప్రజలు ఎప్పుడూ అండగానే ఉంటారు 🙏🙏🥰🙏🙏జై భీమ్ ✊

  • @vijaydindigal3343
    @vijaydindigal3343 Рік тому +4

    Great job Tulasi. Appreciate your bold reporting.

  • @narasaihaallika2310
    @narasaihaallika2310 Рік тому +1

    మేడమ్ ధైర్యంగా బండారాలను బయట పెడుతున్నారు .అవినీతిని ఏకకాలంలో ఉన్నా అంతం చేయాల్సిన్దే.నో డౌట్ భగత్ సిన్గ్ ఆవేశం అంబేద్కర్ ఆలోచనతో పని చేస్తున్నరు. మీ వెనక బలమైన మీ అభిమానులు రక్షణ గా ఉన్నరు.ఏదైనా అదికారి మున్దుకు సాగాలి. మంచి వాల్లకు కష్టాలే గతచరిత్ర చూశాము 🎉🎉🎉రిటైర్డ్ టీచర్🎉🎉🎉

  • @ratnarajurathnaraju-ub4id
    @ratnarajurathnaraju-ub4id Рік тому +1

    Thulasi you great

  • @niranjanmishal6140
    @niranjanmishal6140 Рік тому +24

    You are a like ravish Kumar journalist madam . We want as your journalist❤❤❤

  • @shaikjahangeer980
    @shaikjahangeer980 Рік тому +37

    Sister.Excellent 👌 Analysis...

  • @rajireddyadidala9926
    @rajireddyadidala9926 Рік тому

    మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నందుకు...
    హాట్సాఫ్....

  • @rajagopalachary9099
    @rajagopalachary9099 Рік тому +16

    Very good information madam but I am very much worried about your safety. Take care n be cautious from those lumpens.

    • @ThulasiChandu
      @ThulasiChandu  Рік тому +9

      Thank you, I will

    • @madhusudhandasari6539
      @madhusudhandasari6539 Рік тому +1

      ​@@ThulasiChandu ఆర్టికల్ 370 కాశ్మీర్ and UCC గురించి వీడియో చేయండి

    • @CRAZYTelugu
      @CRAZYTelugu Рік тому

      @@ThulasiChandu can you make a video on that nizamabad jakraanpalli incident thofic killed a dalith girl in the name of love and insist conversion of religion

  • @naggrajuthesimple7494
    @naggrajuthesimple7494 Рік тому +1

    Naku కూడ కన్నీళ్లు తెప్పించింది e movie .. One my heart touching film.. ❤❤❤

  • @rameshpilli9408
    @rameshpilli9408 Рік тому +280

    ఈ సైకో BJP govt కి,,,, దేశం మొత్తం భజన batch గట్టిగానే ఉంది... Including indian MEDIA... Ambani, adhani, modi ఇదే ఇండియా... ఇదే govt. ఇదే కుల, మత, రాజకీయం....

    • @sriravikiranr4788
      @sriravikiranr4788 Рік тому +15

      100% ur right bro

    • @AN-ATHEIST
      @AN-ATHEIST Рік тому +20

      ఇలా ప్రశ్నిస్తే మిమ్మల్ని దేశద్రోహి అంటారు 😅😅

    • @familydemocracy9567
      @familydemocracy9567 Рік тому +7

      @@AN-ATHEIST వారు ప్రజలేలాంటి వారో సర్టిఫికెట్ ఇస్తారని ప్రజలు బ్రతుకులు నాశనం చేసుకోవాలా?

    • @prabhulingammamilla8010
      @prabhulingammamilla8010 Рік тому

      chudu.kallatho.chusi.matladu.ilanti.varu.leka.pote.neevu.chestava.amma

    • @nijamnippu7610
      @nijamnippu7610 Рік тому +8

      మోడీ అత్యంత ప్రియ శిష్యుడు " జగన్ " వీరాభిమాని ఈమె , ఆయన జోలికిరాదు , వీలుంటే ఆయన ప్రత్యర్ధి చంద్రబాబు మీదే రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తుంది .

  • @anji6521
    @anji6521 Рік тому +18

    Thank you so much akka for giving valuable information

  • @ujoseph4473
    @ujoseph4473 Рік тому +27

    సత్యాన్ని కప్పిపుచ్చడం అంటే వెలిగే సూర్యుడికి దుప్పటి అడ్డుపెట్టడం Thank you madam

  • @BabuLakshmiPutra
    @BabuLakshmiPutra 6 місяців тому

    This is what we needed tulasi chandu. Love from AP

  • @venkateshwar87
    @venkateshwar87 Рік тому +5

    దేశం లో మోడీ, రాష్ట్రము లో కెసిఆర్ లాంటి వాళ్ళు ఈ భూమ్మీద ఉండకూడదు 👍.. ఓ నా గొర్రెల్లారా మేలుకోండి ప్లీజ్..

  • @M.subramhanyam
    @M.subramhanyam Рік тому +22

    జరిగినయి అనే పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు ప్రజలని నిర్ణయం చేసే అబద్ధపు ప్రచారాలు రాజకీయాలు అందరిని విడదీసి కాన్ లు మైనారిటీ లు అని మతం వాదం షారుక్ ఖాన్ గారి కుమారుడి పేరు వచ్చింది అక్క ఎవరిని ఎలా మయలో పడేయాలో అలా పడేసి ఆధునిక కాలంలో మనీ మాఫియా మొదలుపెట్టారు పేదవాడు ఇల్లు లేని తిండిలేని పరిస్థితులు కాదు మతమనే మాయలో దైవం అనే సైకాలజికల్ వ్యాపారాలు రాజకీయాలు ఇవి ఇప్పటికైనా హీరో అనేది ప్రజలవైపు నడిచే చైతన్యం పరిజ్ఞానం రావాలి షారుక్ ఖాన్ గారు అర్థవంతమైన గొప్ప సినిమా ఎంచుకున్నారు అక్క ఇంతమంచి వీడియోలు చేస్తున్నారు మీకు పాదాభివందనం అక్క 🙏

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 Рік тому +4

    Excellent analysis of the timely movie....tulasi garu

  • @bramhamkasimahanthi3833
    @bramhamkasimahanthi3833 Рік тому +1

    తులసి నేను విడియో పూర్తిగా చూడలేదు కరోనా పోవాలి అని చప్పట్లు కోట్టమన్నడు మోది నిజమే కోట్ల మంది ప్రజలు ఒకేసమయంలొ అలా చేయడం అది సంకల్ప నీలాటి వాళ్లకు అర్దంకాదులె అట్లాంటి సంకల్పం లో పెడార్ధం వెతికిన నీకు 👏👏👏👏👏👏👏👏👏👏

  • @MrPrakash112
    @MrPrakash112 Рік тому +34

    Just watched Jawan 2nd show and before going to bed watched ur video....I really appreciate your perception and your effort to elaborate the true essence of this movie 👏👏👏

    • @kakku2393
      @kakku2393 Рік тому

      telugu lo ee movie undhaa sir?????????

  • @mathewsgodusu3123
    @mathewsgodusu3123 Рік тому +26

    వందల్లో కాదు వేలల్లో వెతికిన నీలాంటి తెలివి, సామాజిక స్పృహ, భాధ్యత గలిగిన (beauty with brains 😅😅😅) Sister మాకు దొరకదు.

  • @vijaybhaskar7282
    @vijaybhaskar7282 Рік тому +33

    Fantastic review and very very useful to society, you are the BIGGEST ASSET to SOCIETY. GOD BLESS YOU MADAM ❤

  • @dodlaswamy9117
    @dodlaswamy9117 Рік тому +23

    నిజంగా చాలా అర్థం అయ్యేలా చెపుతున్నారు అక్కా❤

  • @allampallibullabbai5126
    @allampallibullabbai5126 Рік тому +1

    మీ విశ్లేషణ చాలా బాగుంది సిస్టర్

  • @UGSG24680
    @UGSG24680 Рік тому +8

    Atleast Nyayam oka padam meeda aina nilabadi undi ante karanam meelaa prashnimche vallu undadam valle akka.. Hats off to you...

  • @palhabs2241
    @palhabs2241 Рік тому +63

    Watch in theaters.... It's next level experience❤

  • @mohammedeasa8797
    @mohammedeasa8797 Рік тому +28

    Thanks అక్క...
    చాలా బాగా చెప్పారు...
    సమాజం లో జరిగే అన్యాయా లను ప్రశ్నించే సినిమా లు ఇప్పుడు చాలా అవసరం... మన దేశానికి...
    మన తెలుగు హీరోలు పాన్ ఇండియా star అయ్యారు వాళ్ళు కూడా తీయ్యాలి...
    కానీ ఏమి లాభం,
    అంత నిజాయితీగా తీసే డైరెక్టర్ లు మన తెలుగు లో బహుశా లేరు ఏమో....

  • @ranjithaphilipsd
    @ranjithaphilipsd Рік тому +4

    Tulasi..every msg u deliver is an eye opener...well done dear...actually we (employees) don't have that much time to have ear for news around us...but when ever your presentation appears ,sure we go through....

  • @AKF875
    @AKF875 Рік тому +3

    Extraordinary review... Public should think...

  • @kirangunnampati
    @kirangunnampati Рік тому +1

    నీ లాంటి బిడ్డలు ఇంటికొకరు పుట్టాలి బెటా god Bless You raa

  • @mahammadalishaik6151
    @mahammadalishaik6151 Рік тому +1

    Always ur content correct Akka

  • @vaasuvarma3315
    @vaasuvarma3315 4 місяці тому +1

    Money heist web series is king of all Web series....

  • @shivakanththarkam2946
    @shivakanththarkam2946 Рік тому +7

    అదిరింది, బిగిల్ కూడా బాగుంటాయి అక్క.. same director

  • @ganeshjai640
    @ganeshjai640 Рік тому +1

    ఇంకేం ఆనందం తో నృత్యం ఛేస్తూ మాట్లడాలి ఎందుకంటే నీ మాట విన్నాక ముస్లిం సోదరులకైనా నీ అంత అనందనిస్తుందేమో తెలీదు కానీ - నీలాంటి హిందు వ్యతిరేక సెక్యులర్ పక్షలు హిందూవలు బాదతజ చస్తారనుకుంటూ ముందు మీరు చ్చిపోతుంటారు అనందం తట్టుకోలేక.

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 Рік тому

    గ్రేట్ madam..you are the Real journalist✊✊ keep it up..Question is Not Stopped.

  • @pullannaprembunga3145
    @pullannaprembunga3145 Рік тому +1

    Wonderful chelli
    Hats off to your vigil blowing service

  • @dbasai1605
    @dbasai1605 Рік тому +5

    అక్క నేను సినిమా చూసిన మొదట్లో అనుకునన్ను మిరు పక్క ఈ సినిమా వీడియో తీస్తారు అని..తీయక పోతే నేనే మీకు కామెట్ పీట్టి అడగాలి అని కూడా అనుకున్నాను..🥰.

  • @sathyasaaradhi2597
    @sathyasaaradhi2597 Рік тому

    What a Daring u have sister...God bless you

  • @jakkularam3165
    @jakkularam3165 Рік тому +25

    మన దేశంలో దౌర్భాగ్యం ఏమిటి అంటే,ఎవరికీ వారే జ్ఞానవంతులు అనుకుంటారు.

    • @prasanna9969
      @prasanna9969 Рік тому

      మనందరి DNA ఒకటే కదా మరి...😢😢

    • @jakkularam3165
      @jakkularam3165 Рік тому

      @@prasanna9969 నీకి అలా అర్ధం అయ్యిందా బ్రో ఏమి తప్పు లేదు లే.

    • @sheshagiriraoguduru7124
      @sheshagiriraoguduru7124 Рік тому +1

      తులసి చందూ లా గా

  • @abdulmunaf4238
    @abdulmunaf4238 Рік тому +16

    Big fan for your work ❤

  • @madhumayeethailam9336
    @madhumayeethailam9336 Рік тому +6

    You are an excellent story teller
    Facts have been well narrated
    I never watch any telugu channels on UA-cam, but for the first time I have subscribed your channel
    Well done Tulasi, keep up the good work

  • @sweetyreddy4475
    @sweetyreddy4475 Рік тому +3

    ఉజ్జయినిలో 12 ఏళ్ళ పాప మీద జరిగిన ఘోరం గురించి విడియో చేయండి

  • @chakravarthythiruvaipati9194

    చాలా అద్భుతముగా వివరించారు 🙏

  • @jinakaprakash1437
    @jinakaprakash1437 Рік тому +12

    Great information 👍🏻

  • @SatishKumar-po1ke
    @SatishKumar-po1ke Рік тому +6

    Excellent video with good information. Keep it up mam. Nijanga director ni abhinandinchali ilanti daring movie teesinanduku🎉🎉.

  • @shaikmohasinali6338
    @shaikmohasinali6338 Рік тому +2

    Thank you so much for your daring and genuine attempt 🎉🎉

  • @venkataramana3744
    @venkataramana3744 Рік тому

    Excellent Medam..what a information..your said truth

  • @karthikey5828
    @karthikey5828 Рік тому +1

    super explanation with proofs ...superb tulasi gsru 🎉🎉

  • @murugayapalaniswamy3798
    @murugayapalaniswamy3798 Рік тому +11

    Madam please convey my salute to Shahrukh Khan, because he act as a Indian in any situation

  • @Educateagitate
    @Educateagitate Рік тому +10

    Please provide English subtitles mam then it will reach through out the country ❤

  • @kukatikarubuchaiah4194
    @kukatikarubuchaiah4194 Рік тому

    థాంక్స్ చెల్లెమ్మ, మంచి విషయాలు తెలిపారు

  • @sivasankarbagepalli4714
    @sivasankarbagepalli4714 Рік тому +23

    సిస్టర్ మీ వీడియోలు చూసి బాధగా ఉంటుంది, సమాజం లో, ఈల స్వార్థ రాజకీయ నాయకుల కోసం, ఎంతమంది ప్రజలు బాలి కావసి వస్తుంది..

  • @swamygangaram9613
    @swamygangaram9613 Рік тому +1

    Yes your affects and messages are very valuable for our society more useful to us ❤❤❤❤❤

  • @seeraganapathi9308
    @seeraganapathi9308 Рік тому +3

    జై భీమ్ సిస్టర్ ✊️

  • @malleshwaridhotre6512
    @malleshwaridhotre6512 Рік тому

    Tnq miru kuda chala daring ga vedio chesaru....

  • @mmadhum3640
    @mmadhum3640 7 місяців тому

    I am going to watch the movie.
    Thank you.

  • @IndianIndian-jx8vf
    @IndianIndian-jx8vf Рік тому +2

    సూపర్ సూపర్ సూపర్ 🎉

  • @sairajsakalabaktula1713
    @sairajsakalabaktula1713 Рік тому +5

    Wonderful explanation I support on this video

  • @jakeer55
    @jakeer55 8 місяців тому

    Salute for true journalists like you, sister

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Рік тому +1

    Wonderful message and analysis mam.

  • @vramana1471
    @vramana1471 Рік тому +1

    ఎలక్షన్ల ముందు జిమ్మిక్కులు చేస్తే వాటిని నిజమనుకుని ఓట్లు వేస్తే దేశ ప్రజల పరిస్థితి ఇలాగే ఉంటుంది ప్రతి ఎలక్షన్ల ముందు చేసే జిమ్మిక్కులు ప్రజలను నమ్మకుండా వారిని గెలిపించ ఉంటే దేశ ప్రజల సమస్యల చాలావరకు పరిష్కారం అవుతాయి

  • @wasimakram3771
    @wasimakram3771 Рік тому +17

    Hindi lo ravish Kumar and Telugu lo tulasi chandu garu real journalism ki icons

  • @pradeepganda4305
    @pradeepganda4305 Рік тому +1

    Namaste Freinds........Jawan is a combination of previous hit films of south......so the story is not new to us and there is nothing like which impacts elections.....people are over smart now a days....

  • @shanthuchandra2778
    @shanthuchandra2778 Рік тому +19

    Please make a video on the death secrets behind the bollywood actor sushanth Singh rajput. He was good soul and saved many girls from child trafficking.

    • @sreenivasmittapalli7759
      @sreenivasmittapalli7759 Рік тому +5

      A drug junkie who couldn't handle success
      So his girlfriend left him and he committed suicide
      Accept the reality

    • @shanthuchandra2778
      @shanthuchandra2778 Рік тому +2

      @@sreenivasmittapalli7759 Dear Brother, you did not knew the reality what you said. The power centre in maharastra govt. ( the former CM's son) , under world gang ( D- Company), drug dealers, human & child trafficking mafia and other bollywood actors was involved his murder. My question is why CBI should not submit its final report to supreme court. I request you to please don't insult other feelings. If you want see his death pics, then you please come to your decision. Hope you understand and thank you.

    • @Mark85-
      @Mark85- Рік тому

      ​@@shanthuchandra2778and how do you know drug dealers, Human trafficking gang and Bollywood stars r behind his death ?

    • @sainitish2862
      @sainitish2862 Рік тому

      ​@@shanthuchandra2778ye University bro needi...whatsapp University haa😂😂😂

  • @ezravattipally8246
    @ezravattipally8246 Рік тому

    Verry valuable information thank you so much andi ...

  • @Sanjayram2_1_5
    @Sanjayram2_1_5 Рік тому +1

    Good mam 👍 people are thinking about religion but no one is talking about development.

  • @prashanthmadhastu931
    @prashanthmadhastu931 Рік тому +1

    No words.. Salute✊✊

  • @tharunbitla
    @tharunbitla Рік тому +3

    jawan movie is just a sample..... Shankar sir's each and every movie is slipper shot to society.....

  • @koushikb8818
    @koushikb8818 Рік тому +34

    నెహ్రు పరిపాలనలో ఐఐటీ లు స్థాపిస్తే,
    బత్తాయిల పరిపాలనలో పళ్ళాలు కొట్టుకుంటున్నాం.
    వాట్ డూయు సే బత్తాయిస్?
    షారుక్ మూవీ 1000 కోట్లు దాటింది పాపం బత్తాయి గాళ్ళకు నిద్రలేదు.

  • @leelaaleena7868
    @leelaaleena7868 Рік тому +1

    Good info. Your videos are really so informative tulasi garu.💐

  • @vramana1471
    @vramana1471 Рік тому +1

    ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేసేసారు ఈ వ్యవస్థలో ప్రజలు మాత్రం అడుక్కుతినే పరిస్థితికి వచ్చేస్తారు ఇదే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే అర్థం

  • @VikramKumar-br7pw
    @VikramKumar-br7pw Рік тому

    Super sister, Men meda 2 letters yekkuva Ane prove chesthunnaru.👌✊👍

  • @narayanakalakonda8863
    @narayanakalakonda8863 Рік тому +1

    Good analysis facts revealed in simple to understand thanks madam.

  • @abdulkaleem1775
    @abdulkaleem1775 Рік тому

    Really great mam
    Thank you so much for your daring. .... Jawan really good movie....

  • @anudeeprapolu827
    @anudeeprapolu827 Рік тому +7

    Jai jawan
    Jai kisan❤❤❤❤💐💐💐💐

  • @kishorethimmapuram6392
    @kishorethimmapuram6392 Рік тому

    Present situation good massage madam

  • @surihumanist3768
    @surihumanist3768 Рік тому +12

    జై జవాన్.. జై కిసాన్.. జై భారత్.. అక్క 🙏

  • @miryalkarshivaram972
    @miryalkarshivaram972 Рік тому +1

    dhruv rathee videos chusi videos chestara akka meru