సిగ్నేచర్ ని ఆశ్రయించిన GO no. 46 బాధితులు.. FULL INTERVIEW || CM REVANTH REDDY || Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024

КОМЕНТАРІ • 475

  • @AkashFighter206
    @AkashFighter206 11 днів тому +128

    కమిటీ రిపోర్ట్ ఏమైంది. నష్టపోయిన ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంత విద్యార్థికి న్యాయం చేయాలి 🙏. వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది

  • @Journalist_Varun
    @Journalist_Varun 11 днів тому +46

    ఖచ్చితంగా ఈ govt కి బుద్ది చెప్పే రోజస్తది.. ఆరోజు వచ్చినప్పుడు గూబ గుయ్ మనిపిస్తాం.. 💪🏻✊🏻

  • @Journalist_Varun
    @Journalist_Varun 11 днів тому +13

    మిమ్మల్ని మేము అందలమేక్కిస్తే మీరు మమ్మల్ని తొక్కుతున్నారు..ఒకరోజు వస్తది మేము తొక్కితే అదః పాథలానికి పోయేలా తొక్కుతాం... జాగ్రత్త.. అన్ని రోజులు మీవి కావు... ✊🏻💪🏻

  • @rameshshingitapu8398
    @rameshshingitapu8398 11 днів тому +16

    కమిటీ రిపోర్ట్ త్వరగా ఇచ్చి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయండి 🙏🙏🙏🙏

  • @krishnaraopammi4401
    @krishnaraopammi4401 11 днів тому +10

    super Anna
    GO 46 అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్

  • @alibaba4279
    @alibaba4279 11 днів тому +16

    Tq signature tv

  • @chandupatel1027
    @chandupatel1027 11 днів тому +15

    చెత్త కాంగ్రెస్ అన్న

  • @saidababuchirra3246
    @saidababuchirra3246 10 днів тому +8

    నల్గొండ ఖమ్మం వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించింది GO NO 46 అభ్యర్థులు.......next కాంగ్రెస్ కష్టమే

  • @madhusvrm7098
    @madhusvrm7098 11 днів тому +12

    దయచేసి కమిటీ రిపోర్టు ఇచ్చి గ్రామీణ ప్రాంత నిరుపేద మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయండి

  • @charanbhukya461
    @charanbhukya461 11 днів тому +6

    Bro salute brother miku

  • @pax.007
    @pax.007 7 днів тому

    So great. Keep it up Upender.

  • @rambabubandaru3234
    @rambabubandaru3234 11 днів тому +15

    GO 46 బాధితులకు న్యాయం చేయాలి

    • @santhoshmanda53
      @santhoshmanda53 8 днів тому

      Enka em nyam jaruguthundi bro notification cancell chepinchandi bro adi okkate margam

  • @shimbubanoth
    @shimbubanoth 11 днів тому +11

    ShimbuNaik Banoth Warangal GO 46 ❤

  • @nagarajugudikadi2247
    @nagarajugudikadi2247 11 днів тому +5

    కాంగ్రెస్ అంటేనే కమిటీలు మాకు తెలుసు..
    మీకు ఓటు వేసినందుకు సిగ్గు వేస్తుంది🙌

  • @Journalist_Varun
    @Journalist_Varun 11 днів тому +11

    Cancel GO46 SAVE MERIT STUDENTS

    • @santhoshmanda53
      @santhoshmanda53 8 днів тому

      Enka govt em chesthundi bro notification cancell chepinchandi bro adi okkate margam

  • @AlwaysSachinFan
    @AlwaysSachinFan 11 днів тому +8

    Congress నాయకులు మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్న ప్లీజ్ మాకు న్యాయం చెయ్యండి ప్లీజ్

  • @pkstar5981
    @pkstar5981 11 днів тому +3

    Salute annalu meeku❤

  • @ravindarnaik7771
    @ravindarnaik7771 11 днів тому +4

    😢😢😢 tq anna signechar tv. Channel 😢😢anna tq

  • @Ramakrishna-ol1zt
    @Ramakrishna-ol1zt 11 днів тому +8

    Go 46 రద్దు మెరిట్ విద్యార్థులను సేవ్ చేయండి

    • @santhoshmanda53
      @santhoshmanda53 8 днів тому

      46 ni govt raddu cheydu bro notification cancell chepinchandi bro adi okkate margam

  • @sudhakarsunkari1994
    @sudhakarsunkari1994 11 днів тому +8

    Cancel go 46 save merit students

  • @cherkapraveen7109
    @cherkapraveen7109 11 днів тому +5

    Main team ki అన్ని విధాల support cheyali

  • @sriramchidurala1492
    @sriramchidurala1492 11 днів тому +6

    What happened to the GO46 Committee?
    Cancel G046 ❌ save merit students 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @govardhankurva3079
    @govardhankurva3079 11 днів тому +3

    GO 46 బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నాం

  • @naddinagaiah762
    @naddinagaiah762 11 днів тому +3

    కమిటిరిపోర్ట్ ధ్వారా ఐనా మెరిట్ స్టూడెంట్స్ కీ న్యాయం చేయండి సార్ జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటాం

  • @sriramchidurala1492
    @sriramchidurala1492 11 днів тому +14

    Cancel GO46 Save merit students 🙏🏻🙏🏻

  • @gollavenkatramulu3600
    @gollavenkatramulu3600 11 днів тому +9

    Cancel go 46

  • @Journalist_Varun
    @Journalist_Varun 11 днів тому +7

    కమిటీ రిపోర్ట్ ఎటు పోయిందన్న...??????
    ఇంకా కాలయాపన ఏనా రిపోర్ట్ ఇచ్చేదిమైనా ఉందా..??????

  • @Journalist_Varun
    @Journalist_Varun 11 днів тому +5

    Go46 బాధితుల కి న్యాయం చేసేవరకు., మిమ్మల్ని వెంటాడుతాం.. త్వరగా కమిటీ రిపోర్ట్ త్వరగా ఇచ్చి మాకు న్యాయం చెయ్యండి.. 🙏🏻🙏🏻లేకపోతే మరో ముల్కి ఉద్యమం చేసినం మళ్ళా చేస్తాం.!! ఖబార్ధార్

    • @santhoshmanda53
      @santhoshmanda53 8 днів тому

      Manam enni chesina west bro notification cancell chepinchandi bro adi okkate margam

  • @AKHILPODIAM
    @AKHILPODIAM 11 днів тому +3

    Salute akash bro 💥❤🎉

  • @kothagollaanjaneyuluyadav4363
    @kothagollaanjaneyuluyadav4363 11 днів тому +5

    Cancel GO 46..

  • @rameshshingitapu8398
    @rameshshingitapu8398 11 днів тому +6

    Save merit students 🙏🙏

  • @kumarreddy29
    @kumarreddy29 11 днів тому +4

    Cancel GO 46 ❌❌❌❌❌

  • @VNaresh-vd5gz
    @VNaresh-vd5gz 11 днів тому +7

    Cancel go 46 ❌❌❌❌❌❌

  • @ajmeerasandeep9334
    @ajmeerasandeep9334 11 днів тому +2

    కమిట్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు గ్రామీణ ప్రాంతం వాళ్లకు న్యాయం చేస్తామని ఎందుకు చేయలేదు
    మోసపూరిత హామీలు ఇవ్వడం ఎందుకు
    ఎప్పటికైనా న్యాయం చేయండి

  • @bhaskerramavath9118
    @bhaskerramavath9118 11 днів тому +4

    కమిట్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు గ్రామీణ ప్రాంతం వాళ్లకు న్యాయం చేస్తామని ఎందుకు చేయలేదు
    మోసపూరిత హామీలు ఇవ్వడం ఎందుకు
    Rip scamgress😢

  • @bhukyanaveen2569
    @bhukyanaveen2569 11 днів тому +5

    Ayya congress government✊✊✊ maku nayam cheyandi aaa go46 committee duraa nayam cheyandi🙏🙏🙏🙏🙏

  • @user-yx7wn6le1s
    @user-yx7wn6le1s 11 днів тому +4

    Paapam Go 46 బాధితులకు న్యాయం cheyyandira బాబు

  • @bhukyanaveen2569
    @bhukyanaveen2569 11 днів тому +7

    Maaa jivithalatho adukunaru eee congress government✊✊✊ go 46 nayam cheyali lekapothe maro udyamam jaruguthadhi

  • @Dharavath_saikumar
    @Dharavath_saikumar 11 днів тому +4

    Cancel Go46❌❌ save merit students 🙏🙏🙏

  • @nagavathrajanna-nk1ip
    @nagavathrajanna-nk1ip 11 днів тому +3

    Save merit students sir🙏🏻🙏🏻

  • @TejuK-ow9np
    @TejuK-ow9np 11 днів тому +5

    Please save merit students

  • @kvenky9745
    @kvenky9745 11 днів тому +4

    Cancel ❌❌❌❌❌ Go 46 sir please merit abhyarthulaku nyayam cheyali sir please merit abhyarthulaku nyayam cheyali sir please merit abhyarthulaku

  • @Food_Travel_clothing
    @Food_Travel_clothing 11 днів тому +1

    Bro we will support you

  • @malothsaikiran1508
    @malothsaikiran1508 11 днів тому +2

    కమిటీ రిపోర్ట్ తొందరగా ఇచ్చి మాకు న్యాయం చేయండి సార్ మీకు పుణ్యం ఉంటుంది రేవంత్ అన్నా 🙏🙏🙏

  • @cherkapraveen7109
    @cherkapraveen7109 11 днів тому +4

    Echina హామీ ప్రకారం committee న్యాయం cheyali

  • @dasariashok1766
    @dasariashok1766 11 днів тому +1

    దయచేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం ఛెయంఢీ 🙏🙏🙏

  • @TejuK-ow9np
    @TejuK-ow9np 11 днів тому +8

    Cancel go no 46 😭😭😭😭😭😭🙏😭🙏🙏🙏🙏🙏

    • @santhoshmanda53
      @santhoshmanda53 8 днів тому

      46 raddu cheyadu bro govt notification cancell chepinchandi bro adi okkate margam

  • @Failure_thoughts46
    @Failure_thoughts46 11 днів тому +1

    కమిటీ రిపోర్టు వెంటనే ప్రకటించు మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయండి😢

  • @SingireddySatheeshwarReddy-SSR
    @SingireddySatheeshwarReddy-SSR 7 днів тому

    Bro do justice to everyone this problem must telecast in all channel in Telangana

  • @saakiashok3032
    @saakiashok3032 11 днів тому +1

    కమిటీ రిపోర్టు ఏమైంది నష్టపోయిన ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలి మీరు ఇచ్చిన హామీలను అమలు చేసి Go 46 విద్యార్థులకు న్యాయం చేయాలి

  • @sudhakarnayak0826
    @sudhakarnayak0826 11 днів тому +1

    కమిటీ నివేదిక ఇవ్వండి..నిరుపేద గ్రామీణ విద్యార్థులను న్యాయం చేయండి 🙏

  • @MDSALMAN-GSTS
    @MDSALMAN-GSTS 11 днів тому +2

    నిజంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కు న్యాయం చేయాలంటే ..కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ ఇచ్చి నిజంగా అన్యాయం జరిగినా మాకు న్యాయం చేయండి😢😢😢😢

  • @ryggpy7259
    @ryggpy7259 11 днів тому +3

    Cancel go 46 and save merit students sir

  • @gopaljadhav2776
    @gopaljadhav2776 11 днів тому +2

    ప్రతి గ్రామీణ student న్యాయం చేస్తాం అనీ చేపిన govt ఇచ్చిన మాట నిలపెట్టుకువాలి

  • @TejuK-ow9np
    @TejuK-ow9np 11 днів тому +9

    46 బాధితులకు న్యాయం చేయాలి meku sence unte Congress party ki సిగ్గు లేని party

  • @santhurajagiri2667
    @santhurajagiri2667 11 днів тому +1

    Im advocate i stand with u supreme court lo challenge chedam

  • @rockattitudes637
    @rockattitudes637 11 днів тому +2

    కమిటీ రిపోర్ట్ తొందరగా ఇచ్చి ఇప్పటికైనా Go 46 బాధితులకు న్యాయం చేయండి

  • @nareshnareshkumar3987
    @nareshnareshkumar3987 11 днів тому +1

    Govt కమిటీ రిపోర్ట్ go46 ని క్యాన్సల్ చేసి అన్యాయం జరిగినా ప్రతి విద్యార్థి కి నాయ్యం చేసేలా ఇవ్వండి

  • @ajmeerasandeep9334
    @ajmeerasandeep9334 11 днів тому +1

    దయ చేసి మా గ్రామీణ ప్రాంతా నిరుద్యోగుల ను న్యాయం చేయండి.....

  • @beshwar9211
    @beshwar9211 11 днів тому +6

    Cancel go 46 ❌❌❌❌ save merit list

  • @smileykrish5871
    @smileykrish5871 10 днів тому +1

    జీవో 46 నుంచి సవరించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలి

  • @rambabubandaru3234
    @rambabubandaru3234 11 днів тому +11

    GO 46 బాధితులకు న్యాయం చేయాలి... కమిటీ ద్వారా అయినా న్యాయం చేయాలి

  • @Food_Travel_clothing
    @Food_Travel_clothing 11 днів тому

    Chala badestundi bro we will support you

  • @Maestrosingapur
    @Maestrosingapur 11 днів тому +1

    ఈ g.o.46 వల్లా చాల నష్టపోతున్నాం అన్నా
    నమ్మించి గొంతు కొసరు

  • @rambabubandaru3234
    @rambabubandaru3234 10 днів тому +1

    ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది GO 46 బాధితులకు న్యాయం చేసి కొంచం అయినా పాజిటివ్ గా ప్రవర్తన చేసుకోండి

  • @Srik2025
    @Srik2025 11 днів тому +1

    కచ్చితంగా గెలుస్తాం అనుకున్న తరుణంలో,,, మన కేస్ డిస్మిస్ చేసారు,,, ఎంతో బాధ పడ్డాను నాకు నేను. ఇంకా న్యాయం కోసం ఏదురుచూస్తున్నాం,, మెరిట్ వాళ్ళని ఆదుకోండి...

  • @kartheekchinthamalla1786
    @kartheekchinthamalla1786 11 днів тому +1

    Save rural students

  • @Ramakrishna-ol1zt
    @Ramakrishna-ol1zt 11 днів тому +2

    Save merit

  • @user-yx7wn6le1s
    @user-yx7wn6le1s 11 днів тому +2

    Ichina హామీలు emainay రేవంత్ రెడ్డి

  • @laxmikanthankathi2707
    @laxmikanthankathi2707 9 днів тому

    Soo sad Situation😢

  • @adeepu2175
    @adeepu2175 11 днів тому +3

    Save merit student's

  • @badshah_Artist
    @badshah_Artist 7 днів тому

    Merit students should get justice 😢😢😢😮😮😮

  • @SrinivasNaidu-ti8gs
    @SrinivasNaidu-ti8gs 11 днів тому +1

    Cancel go 46 🙏

  • @Ramakrishna-ol1zt
    @Ramakrishna-ol1zt 11 днів тому +3

    Go 46 cancel save merit students

  • @rajeshvollala3763
    @rajeshvollala3763 10 днів тому +1

    కమిటీ నివేదిక ఇవ్వండయ్యా మీ బాంచన్ ఏతం

  • @bhrathod7467
    @bhrathod7467 9 днів тому

    Congress party' vallu andharu sachipoyaru

  • @kanneboinasamapth531
    @kanneboinasamapth531 11 днів тому +1

    Cancel Go 46 ✊

  • @shaikasad748
    @shaikasad748 11 днів тому +1

    కమిటీ రిపోర్ట్ బయట పెట్టకపోవటానికి . కారణం ఏమిటి... కమిటీ రిపోర్ట్ ఎందుకు ఇష్టలేదు

  • @venugopalkotha6229
    @venugopalkotha6229 11 днів тому +1

    Please cancel G.O 46

  • @Ramakrishna-ol1zt
    @Ramakrishna-ol1zt 11 днів тому +2

    Save merit students

  • @rameshveedha8658
    @rameshveedha8658 11 днів тому +1

    Cancel go no 46 ❌❌❌❌

  • @SaiRudra
    @SaiRudra 10 днів тому +1

    న్యాయం చేయండి రా అయ్య....పాపం ఇంకా ఎన్ని నెలలు వాళ్ళు బాధపడాలి.......

  • @call_me_goudsab
    @call_me_goudsab 11 днів тому +3

    #cancelgo46 save merit students 🥹

  • @yettinagaprakash4046
    @yettinagaprakash4046 10 днів тому

    GO NO 46 అభ్యర్థులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చేదే కాదు

  • @nagarajugudikadi2247
    @nagarajugudikadi2247 11 днів тому +2

    అవును కదా కమిటి వుందని ఇప్పుడు గుర్తూ వచ్చిందీ..😢

  • @sathishsurya1312
    @sathishsurya1312 11 днів тому +1

    🙏🙏🙏🙏

  • @user-kr5lo8ho1f
    @user-kr5lo8ho1f 8 днів тому

    Brother miku memu support chestham

  • @bhanuchandra9238
    @bhanuchandra9238 11 днів тому +1

    కమిట్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు గ్రామీణ ప్రాంతం వాళ్లకు న్యాయం చేస్తామని ఎందుకు చేయలేదు
    మోసపూరిత హామీలు ఇవ్వడం ఎందుకు

  • @Ravi.virsavarkar_
    @Ravi.virsavarkar_ 11 днів тому +1

    Cancel GO.46

  • @alibaba4279
    @alibaba4279 11 днів тому

    కమిటీ రిపోర్ట్

  • @Maheshpawar76
    @Maheshpawar76 11 днів тому +1

    Save merit students🙏 cm sir we kindly request you

  • @kumarreddy29
    @kumarreddy29 11 днів тому +1

    Save merit Students

  • @prakash-ju8om
    @prakash-ju8om 11 днів тому +1

    Where is the committee report???
    Save merit students

  • @bhukyanaveen2569
    @bhukyanaveen2569 11 днів тому +2

    Maaa merit student nayam cheyali✊✊✊✊✊ maa go46 vallaku nayam cheyali✊✊✊✊ kabhardhar congress government✊😢😢😢

  • @shaiksalman6
    @shaiksalman6 11 днів тому +1

    Please cancel GO NO 46
    Save merit students

  • @bhukyarambabu7575
    @bhukyarambabu7575 11 днів тому +1

    Memu roju chachipothunnam jara ma badha chudandi sir

  • @navanithella1261
    @navanithella1261 11 днів тому +2

    Cancel GO46 save merit students 😢

  • @TejuK-ow9np
    @TejuK-ow9np 11 днів тому +3

    CM ki theliyadha assalu chadhuv kunda revanth Reddy కనపడంలేద congress party ki cm revanth Reddy ki కనపడటంలేదు

  • @Rockyro-hy2ov
    @Rockyro-hy2ov 11 днів тому +1

    Eppude vallu mana Telangana rastranni AP vallaku ammesyaru brother

  • @chandupatel1027
    @chandupatel1027 11 днів тому +2

    ఓట్ల కోసం మన నిరుద్యోగులను ఆడు కున్నారు.అన్న