క్రాంతి గారు మీకు సమాజం కోసం మంచి చేయాలంటే హర్ష సాయి లైవ్లో కూర్చోబెట్టి అతని డబ్బుతోనే బెట్టింగ్ పరి మ్యాచ్ యాప్ ఆడించి అప్పుడు గెలిచే డబ్బు రూపాయి పదింతలు వస్తాయి కదా అప్పుడు గెలిచిన డబ్బుతో సాయం చేయమనండి ఇది లైవ్ లోనే అతనిని ఆడిపించాలి మీరు క్రాంతి గారు 🙏🙏🙏🙏..
సెప్టెంబర్ 1st 2024 జీడిమెట్ల నా క్లాసుమేట్ వెంకటేష్ తన కుటుంబం లో వున్న తన భార్యని, పెద్దకొడుకు రిషికాంత్ (11) చిన్నకొడుకు విహాన్ (3) లను చంపేసి తను ఊరివేసుకుని చనిపోయాడు 😭😭కారణం ఈ బెట్టింగ్ అప్స్ ఆడటం ఒకడి సరదా నష్టపోతే ఎలా బయటపడటం ఎవరిని సహాయం అడగటం అనేది తెలియక ఆ బెట్టింగ్ అప్స్ పెట్టె టార్చర్ కి అమాయకులు బలివుతున్నారు ఈ ఇల్లీగల్ అప్స్ ప్రమోషన్ తప్పు 😢 బాన్ బెట్టింగ్ అప్స్ బాన్ బెట్టింగ్ అప్స్ 😭😭 లాస్ అయితే ప్రమోషన్ చేసినవాడు అప్స్ తో మాట్లాడి వేధింపులు తప్పిస్తాడా? ఫోన్ ఆక్సిస్ తీసుకోని ఫోటో మార్పింగ్ తో మానసికంగా వేదిస్తారు అంట ఎవడు అయినా వచ్చి ఆ సమయం లో తోడుగా ధైర్యం ఇస్తారా?? ఆలోచించండి 😭 బాన్ బెట్టింగ్ అప్స్ 😭
క్రాంతి సార్ ఒకటి. అడుగు తున్నాను ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వ్యక్తిని వెనకేసుకొస్తున్నారు కదా మీరు బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేస్తే ఆడేవారికి బుద్ధి లేదా అంటున్నారు ఒక మతపరంగా క్రైస్తవులు సువార్త చెప్తే వారు మారడం మారకపోవడం వాళ్ళ ఇష్టం మీరు మాత్రం మత మార్పిడి చేస్తున్నారని చెప్పే వారిని వ్యతిరేకిస్తున్నారు కదా మీ ఇంటర్వ్యూ సూపర్ అనుకున్నాను ఇన్ని రోజులు మీరు ఏకపక్షంగా మాట్లాడే వ్యక్తి అని అర్థమవుతుంది మీరు మతపరమైన వ్యక్తి అని అర్థమవుతుంది
Ah harsha sai oka video lo meru students aithey intlo valla pan card petti register avvandi ani suggesgion ichadu, ma friend valla tammudu job chestu nearly 30lakh appu chesadu, valla wife gold antha takattu pettadu, so meru ela chesina u r doing the right thing please continue
Kranthi anna....Niku time untay I will take you to the home of people who suffered because of betting ... literally they have lost lakhs of rupees.....You will also get threats if you start doing interviews against these demons(Betting Mafia) ......
Ravi garu meeru 100% correct but meeru kuda family and mee financial ni choosukondi indukante court police ante koncham karchu tho kudinadi meeku devudu and Nayaa devata blessings untayi all the best anna
I Totally support Ravi Kiran because i know the pain of people who are suffering because of Betting applications. Harsha Sai and his batch are full frauds 😡😡😡
I am also a loser because of this last so much but some how get out of it but most are losing their. Thanks bro at least now ur talking presenting infront of everyone
రవి గారూ.....ఇలాగే వుండండి. ఎలాగూ ఓరోజు చస్తాం....ఎందుకు ఇంతకాలం బ్రతికినం అనే ప్రశ్న చచ్చేముందు వేసుకుంటే మన గడిపిన జీవితం 00000000. అందుకే...బ్రతుక్కి ఓ అర్ధం వచ్చేలా బ్రతకాలనే మీ ప్రయాణానికి శతకోటి వందనాలు
ఒక ప్రశ్న: ఒకవేళ ఒక వ్యక్తి బెట్టింగ్ ఆడి డబ్బులు సంపాదిస్తే ఆ సంపాదించిన డబ్బులలో కొంత డబ్బును ప్రమోట్ చేసిన వ్యక్తికీ ఏమన్నా ఇస్తాడా, కచ్చితంగా ఇవ్వడు అలాగే ప్రమోట్ చేసే వ్యక్తికీ డబ్బులు పొగుట్టుకున్న వ్యక్తికీ అది అతని వ్యక్తిగతం, వీళ్ళు చెప్పే మాటలలో వాస్తవం ఎంత ఉందొ గాని లేని పోని మాటలు చెప్పి సామాన్య ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తున్నారు...
ఒక్కసారి..... విలియం ఏడ్వార్డ్ గారికి ఇంటర్వ్యూ చెయ్యండి..... అయన నిజం నిక్కచ్చిగా చెప్పుతాడు
Yes
Yes
Super
అయన డేట్స్ అసలు కాళీ ఉండదు bro
Yes anna
రవి అన్నా చెడుపై పోరాటం చేస్తున్నాడు రవి అన్న గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అన్నయ్య
vadedi patuko itey😂
బొక్క ఎం కదా
Orey anchor ru supporting criminals ha
Sir Harsha Sai took money from me too pls take my request to
ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని ఇంటర్వ్యూ చేయండి
Vakhyam vinandi chaalu
Extra endhuku
ఎడ్వర్డ్ విలియం ఎవరు అని చూస్తే గొర్రె అని ఉంది...@@Padma-in1vi
అవసరం లేదు బ్రో... ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు వున్న గొడవలు చాలు🙏🙏🙏
Super Interview Kranthi Annayya 🎉🎉
క్రాంతి గారు మీకు సమాజం కోసం మంచి చేయాలంటే హర్ష సాయి లైవ్లో కూర్చోబెట్టి అతని డబ్బుతోనే బెట్టింగ్ పరి మ్యాచ్ యాప్ ఆడించి అప్పుడు గెలిచే డబ్బు రూపాయి పదింతలు వస్తాయి కదా అప్పుడు గెలిచిన డబ్బుతో సాయం చేయమనండి ఇది లైవ్ లోనే అతనిని ఆడిపించాలి మీరు క్రాంతి గారు 🙏🙏🙏🙏..
Super message Annaya ❤
Super interview kranthi Anna 💐🤝
బెట్టింగ్ apps ప్రొమోషన్స్ cheyyadam 100000% తప్పే చేలా మంది చనిపోతున్నారు
Mari ayitey chala mandi actors chesthunnaru kajal Agarwal, dhoni ila chala mandi valla mida kuda narasigi police station lo case veyyandi poyi
Ravi Anna keep continue
సెప్టెంబర్ 1st 2024
జీడిమెట్ల
నా క్లాసుమేట్ వెంకటేష్ తన కుటుంబం లో వున్న తన భార్యని, పెద్దకొడుకు రిషికాంత్ (11) చిన్నకొడుకు విహాన్ (3) లను చంపేసి తను ఊరివేసుకుని చనిపోయాడు 😭😭కారణం ఈ బెట్టింగ్ అప్స్
ఆడటం ఒకడి సరదా నష్టపోతే ఎలా బయటపడటం ఎవరిని సహాయం అడగటం అనేది తెలియక ఆ బెట్టింగ్ అప్స్ పెట్టె టార్చర్ కి అమాయకులు బలివుతున్నారు ఈ ఇల్లీగల్ అప్స్ ప్రమోషన్ తప్పు 😢
బాన్ బెట్టింగ్ అప్స్
బాన్ బెట్టింగ్ అప్స్ 😭😭
లాస్ అయితే ప్రమోషన్ చేసినవాడు అప్స్ తో మాట్లాడి వేధింపులు తప్పిస్తాడా?
ఫోన్ ఆక్సిస్ తీసుకోని ఫోటో మార్పింగ్ తో మానసికంగా వేదిస్తారు అంట ఎవడు అయినా వచ్చి ఆ సమయం లో తోడుగా ధైర్యం ఇస్తారా??
ఆలోచించండి 😭
బాన్ బెట్టింగ్ అప్స్ 😭
క్రాంతి సార్ ఒకటి. అడుగు తున్నాను
ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వ్యక్తిని వెనకేసుకొస్తున్నారు కదా మీరు
బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేస్తే ఆడేవారికి బుద్ధి లేదా అంటున్నారు
ఒక మతపరంగా క్రైస్తవులు సువార్త చెప్తే
వారు మారడం మారకపోవడం వాళ్ళ ఇష్టం
మీరు మాత్రం మత మార్పిడి చేస్తున్నారని చెప్పే వారిని వ్యతిరేకిస్తున్నారు కదా
మీ ఇంటర్వ్యూ సూపర్ అనుకున్నాను ఇన్ని రోజులు
మీరు ఏకపక్షంగా మాట్లాడే వ్యక్తి అని అర్థమవుతుంది
మీరు మతపరమైన వ్యక్తి అని అర్థమవుతుంది
Kranthi anna also opposing betting apps
Avnu christianity ni support chesindu😢
We support RAVI GARU
great interview 🙌👏👏
Ah harsha sai oka video lo meru students aithey intlo valla pan card petti register avvandi ani suggesgion ichadu, ma friend valla tammudu job chestu nearly 30lakh appu chesadu, valla wife gold antha takattu pettadu, so meru ela chesina u r doing the right thing please continue
My cousin lost 1cr 30 lakhs. They are selling assets. Mostly bankrupted. Literally on road.
Kranthi anna....Niku time untay I will take you to the home of people who suffered because of betting ... literally they have lost lakhs of rupees.....You will also get threats if you start doing interviews against these demons(Betting Mafia) ......
Good job ravi garu
Ravi Kiran anna ❤❤❤
TRUE words bro adi nijam chala mandhi Naku telisina vallu unnaru na friend chanipoyadu kuda bro ide nijanga serious metar prathi vishayanni prajaluku telisela cheyyandi ante gani vetakarinchakandi ple ....
Ravi garu meeru 100% correct but meeru kuda family and mee financial ni choosukondi indukante court police ante koncham karchu tho kudinadi meeku devudu and Nayaa devata blessings untayi all the best anna
Edward william గారిని ఇంటర్వ్యూ చేయండి,,,,,,,,,,,,, kirraaaaaaak ఉంటది
Interview with Edward Williams.........
Ravi anna super 👍🏼👍🏼
Betting promotions destroy the future of youth and future of india …
I Totally support Ravi Kiran because i know the pain of people who are suffering because of Betting applications.
Harsha Sai and his batch are full frauds 😡😡😡
Mather Terish cast matham marchadam kosam vachindhi ma indiaku
Super ravi bro
యూట్యూబర్ లు చేసిన ప్రమోషన్ వలన నాకు తెలిసిన నావెంట తిరిగిన ఎంతోమంది బెట్టింగ్ యాప్ లలో డబ్బులు పెట్టి లక్షలు పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు
Pastor. Edward Williams garini interview cheyyandi plz🙏
Super nice interview video ❤
200% Ur correct anna we stand with you Jai hind ✊
గ్రేట్ ఇంటర్వ్యూ క్రాంతి అన్నా q🙏🙏ఇది నిఖర్శసైనా ఇంటర్వ్యూ 🙏🙏🙏
Ravi is right , his fight against betting and its promotions
I support kranthi sir
Please pastor edward william garini interview cheyandi
Rummy circle Lo 6 laks loss
Rummy culture 2.50 Laks loss
Rummy Time 50 thoused loss
Same nenu Koda rummy circle lo
Nduku adinav bro mari
Adatam mana tappu nd boat people he join avtunnaru
Allways Support Brothers Meeku ❤️
Bro.Edward williams garini interview cheyyandi kranthigaru
Okka sec kuda skip cheyankunda chusa interview ni ….keep going Yuvasamrat Anna until you reach your goal as our goal as well 👍
రవి అన్న నీవు చాలా పెద్ద బాధ్యత తిష్కున్నావు ధన్యవాదములు🙏
రవి అన్న లాంటి వాళ్ళని sapport చేయాలి మీ లాంటి న్యూస్ ఛానల్ please 🙏🙏🙏🙏....
Ravi kiran anna చాలా బాగా చెప్పారు.. గూబ కి అంటుకునేల
Ravi is totally correct on his part 🤟🤟
William Edward garini interview cheyandi
Ravi Anna superb
I support Ravi sir
Yuva samrat ravanna ki support chesevallu okka like kottandi bro
నా ఫ్రెండు శంకరు 10 లాక్స్ రమ్మీ ద్వారా పోగొట్టుకున్నాడు ఎన్ని చెప్పినా గాని వినే రకం కాదు అతను నా మాటే చాలు అనుకుంటాడు
350000మా మమా
Betting sai count down started
Aathu kuda pekaleru puka
Please interview Edward williams garu
Excellent
I stand with Ravi Kiran sir
I am also a loser because of this last so much but some how get out of it but most are losing their. Thanks bro at least now ur talking presenting infront of everyone
Harsha Sai Genuine person
Arey bokku...yela genuine ra vadu
Williams Edward interview we want
Young Holy Team .. John Wesley Anna garini interview cheyyandi . Kranti garu
Rave super
రవి గారూ.....ఇలాగే వుండండి.
ఎలాగూ ఓరోజు చస్తాం....ఎందుకు ఇంతకాలం బ్రతికినం అనే ప్రశ్న చచ్చేముందు వేసుకుంటే
మన గడిపిన జీవితం 00000000.
అందుకే...బ్రతుక్కి ఓ అర్ధం వచ్చేలా బ్రతకాలనే మీ ప్రయాణానికి
శతకోటి వందనాలు
1:01:45 correct
good work Ravikiran
सच के साथ है हर्षा साई! 🙏 रवि की टीम हार चुकी है! 😠
Edward Williams garini interview cheyyi dammunte kranthi
👍👍👍👍👍
Ravi brother mee poratanninapakandi God bless you 🙌
Ravi kiran bro okasari tv5 murthi gariki interview ivvandi inkondhamandhi nijam telusukuntaru
Okkasaaari Kuntam William Edward Pastor gaaarini interview cheyandi Kranthi Gaaaru
Edward william garini interview cheyi brooo
Ravi Anna great Miru
Sir naa dagra kuda proof undi
Ravi gariki sapot cheyali all
Waiting for this episode
Well covered about cigarettes
Jai Harsha Sai! 💥 Ravi Team, it\'s over for you! 🚨
Vadimodda kudu ra
Avunu anna edvard william pina video cheyyandi plz plz
Edward Williams garutho interview
Super Anna Nuvu chala Baga chopavu 😊😊😊😊
Really really, sir I am like your words, but how to find our
Lower Miru super alage kiran anna kuda thopu 🎉
जय हो हर्षा साई! 💥 रवि टीम, तुम्हारा खेल खत्म! 🚨
Ravi Anna meku a alha epudu support untaru
हम हर्षा साई अन्ना के साथ खड़े हैं! 🤝 डाउन डाउन रवि! 🚫
हर्षा साई को कोई रोक नहीं सकता! 🚀 रवि टीम हार मान लो! 😤
🚩🚩🚩🕉️🕉️🕉️🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
Harsha Sai dogs barking in comments 😂
हर्षा साई हमेशा आगे! 🚀 रवि की झूठी चालें नहीं चलेंगी! 😤
Eyy Idantha kadu face to face interview cheyi idarini kurchopetti dear interviewer
Superv bro vaadni harsha sai ni elagaina rachhakekkinchali.
Karthi nijam 100 la kotulu unntadi...
Edward Williams ni interview cheyandi
Evadu veedu
సిగ్గుపడే సమయం, రవిని ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్నావు, క్రాంతి! 😡👎
అన్న జగిత్యాల జిల్లాలో ఎక్కువ గా బిట్ కాయిన్ నడిపిసునారు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం nadusudhi
దయచేసి దాని గురించి ఒక్క ఇంటర్వ్యూ చేయండి....
Jai Harsha Sai Anna! 🔥 Ravi\'s team can\'t keep up! 🛑
సుల్లి కాయ హర్ష సాయి 😂😂
Intha clear ga neku chepina taravata kuda Harsha Sai Jai antunav ante Inka mi intlo vallu ledha nuve Mosa poyina apude telisedi
हर्षा साई मजबूत खड़े हैं! 💪 रवि टीम का कोई मुकाबला नहीं! 😡
Harsha sai vadu samjaniki drohi
Williams Edward ....pastor ni... Interview cheyandi okksari
ఒక ప్రశ్న: ఒకవేళ ఒక వ్యక్తి బెట్టింగ్ ఆడి డబ్బులు సంపాదిస్తే ఆ సంపాదించిన డబ్బులలో కొంత డబ్బును ప్రమోట్ చేసిన వ్యక్తికీ ఏమన్నా ఇస్తాడా, కచ్చితంగా ఇవ్వడు అలాగే ప్రమోట్ చేసే వ్యక్తికీ డబ్బులు పొగుట్టుకున్న వ్యక్తికీ అది అతని వ్యక్తిగతం,
వీళ్ళు చెప్పే మాటలలో వాస్తవం ఎంత ఉందొ గాని లేని పోని మాటలు చెప్పి సామాన్య ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తున్నారు...
Akwc chanal అనిల్ గారిని దమ్ముంటే ఇంటర్వ్యూ చేయండి.
11:30 this is true personal instagram lo Cricketer Shreyas iyer kuda ilage betting apps promote chesi controversy lo unnadu now...
Anna harshani museyeeendi ani oka pedhha thalakaya.....usa lo oka batchki instructions echhindhi.2023 lo . Tdp vidiki support chestundhi.
క్రాంతిగా ఎంత ఇచ్చాడు ఈ రవిగాడు , వీడు బ్లాక్మెయిల్ చేసిన డబ్బులో నీకు వాటా ఇస్తాను అన్నాడా?
Anna short vedios cheyandi
Samba siva rao nu pelavandi brother