Radha Manohar Das Exclusive Interview | Pastor | Chinna Jeeyar Swamy | Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 355

  • @venkataneelapala5640
    @venkataneelapala5640 4 місяці тому +58

    There is no Unity in Hindus, we need to protect Radha Manohar Das Ji and need to do something for him

  • @balakishore4201
    @balakishore4201 4 місяці тому +18

    Guruji iam with you

  • @truthprevails20
    @truthprevails20 22 дні тому +1

    గురువుగారి కి పాదాభివందనం. మీ ఈ వీడియో ఎంతోమంది హిందువులకు కుడా కనువిప్పు. నమస్కారం.

  • @chokramoshi1840
    @chokramoshi1840 13 днів тому

    ముందుగా గురువుగారికి నమస్కారం 🙏. గురువుగారు చెప్పిన విధంగా మనమందరం వినాలి.పాటించాలి. మన హిందూ ధర్మం న్ని కాపాడుకోవాలి. మన గురువు గారు ఎంతో కష్ట పడుతున్నారు మన ధర్మాన్ని, మన హిందువులు లను కాపాడడం కోసం.
    జై శ్రీ రామ్ 🕉️ హరే కృష్ణ 🙏.

  • @rameshvadapalli6234
    @rameshvadapalli6234 4 місяці тому +10

    Jai Radha Manohar das guru ji…. Super debut
    Jai hind
    Jai Bharat

  • @ShrikanthSharma
    @ShrikanthSharma 4 місяці тому +32

    నిజముగా మనం ఎంత బాధలో వున్నవారైనా...వీడియో చూస్తే జ్ఞానోదయం కలుగుతుంది🙏👌👌👍🤗

  • @suryachandraraopadala513
    @suryachandraraopadala513 4 місяці тому +7

    🌹జై శ్రీరాం జై రాధా మనోహర్ దాస్ గురూజీ

  • @eshasrikanth7690
    @eshasrikanth7690 4 місяці тому +8

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ🙏🙏🙏
    హరే హరే..!!
    హరే రామ హరే రామ
    రామ రామ 🙏🙏🙏
    హరే హరే...!!

  • @balachandrag1309
    @balachandrag1309 4 місяці тому +13

    Jai Sri raam ❤❤❤

  • @damurao6590
    @damurao6590 4 місяці тому +14

    గారికి పాటి, చాగంటి వార్లు మీ గురించి మ్మట్లాడరు ఎందుకు స్వామీ, మీరు సూపర్ 🙏🙏🙏

  • @vivekkulkarni6105
    @vivekkulkarni6105 4 місяці тому +5

    Very nice interview with great knowledgeable person.

  • @gangadharvemulapally3174
    @gangadharvemulapally3174 4 місяці тому +13

    సూర్యభగవానుడు ఈ భూగోళం మీద ఉన్న అందరికీ ఎలా కనుపడుతాడో అదే విధంగా భగవానుడైన శ్రీకృష్ణుడు అందరివద్ద ఉంటారు అయన సర్వాంతర్యామి క్షృష్ణంవందే జగద్గురుం

  • @ParasuramYeduru
    @ParasuramYeduru 4 місяці тому +10

    సర్! స్కూలలో రామాయణం, భగవద్గీత,సనాతన ధర్మాలు మహానుభావుల చరిత్ర లు సబ్జెక్టులుగా పెడితే కొంతైనా మార్పు వస్తుందేమో సార్ మీలాంటి ఆధ్యాత్మికవేత్తలు కొంచెం ప్రయత్నిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. 🙏🙏🙏

    • @kamathamlakshminarasaiah1046
      @kamathamlakshminarasaiah1046 3 місяці тому +2

      స్వతంత్రం వచ్చినప్పటి నుండి 60 70 సంవత్సరాలు నుండి మనకు భారతదేశంలో అతి ముఖ్యమైన దరిద్రుడు ప్రధాని కావడంతో అలాగే వరుసగా మూడుసార్లు ముస్లిం సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్లు గా వాళ్లను పెట్టడం మన చరిత్ర వక్రీకరించి పుస్తకాల్లో ఎక్కించడం ఇప్పటి 60 70 సంవత్సరాల నుంచి అధిక చదివిందా నా మీరు చెప్పినట్టుగా ఫలితాలు అంత తొందరగా మారవు హిందువులకు అంత తొందరగా తెలుసుకోవాలని ఆలోచన ఉండదు అతి ముఖ్యంగా మనకు కావాల్సిన ప్రభుత్వాలు కావాలని వజ్రాయుధంతో కూడా కరెక్ట్ గా ఓటు వేయలేదు దరిద్రమైన హిందువులు ఉన్నప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలాంటి మహానుభావులు రిఫర్ చేసిన మన ప్రధాని నరేంద్ర మోడీ అలాంటి వారు కూడా అమలు చేస్తూ ఉంటే మిగతా ప్రతిపక్ష కుక్కలు గౌరవం అంటాయి ఆకలిలో ఎందుకు కుక్కలు కూడా రాజకీయ నాయకుడు కుక్కలు ఉన్నాయి హిందువులే రాజకీయ నాయకులు ఉండేది కానీ ఓట్ల కోసం సీట్ల కోసం మతం అనే రంగు పులిమి అసలైన చరిత్ర తెలియకుండా చేస్తున్నారు అందుకు వీలైనంతవరకు వజ్రాయుధం లాంటి ఓటును ఎక్కడ వేస్తున్నాము ఎక్కడికి చేరుతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం హిందువులకు ఎంతైనా అవసరం

    • @Rocksttaar697
      @Rocksttaar697 Місяць тому +1

      ఒక్క సారి అవన్నీ చదవండి.. ఎంత దరిద్రం ఉందొ తెలుస్తాది మీకే ..

    • @chigurunivas6468
      @chigurunivas6468 17 днів тому

      ​@@Rocksttaar697నువ్వు "సొంతంగా" చదివావా? లేక పోరంబోకులు చెప్పగా "just" గొర్రె వినట్టు విన్నావా? ఒకవేళ "just" గొర్రెగా వినిఉంటే, నువ్వు ముందు "సొంతంగా" చదువు. అప్పుడు తెలుస్తుంది, పోరంబోకులు ఎంతగా manipulate చేశారో నిన్ను !

  • @ShrikanthSharma
    @ShrikanthSharma 4 місяці тому +22

    ఆహా...కమ్మని విందుభోజనం చేసినంత సంతృప్తిగా ఉంది మీ సుదీర్ఘ భాషణం👏👏👏👍👍🤔🕉️🤗

  • @rajuo5303
    @rajuo5303 4 місяці тому +5

    గురువు గారికి పాదాభివందనం

  • @Today-Devotion
    @Today-Devotion 4 місяці тому +23

    జై హింద్ జై శ్రీమన్నారాయణ 🚩

  • @suribabupusuluri1840
    @suribabupusuluri1840 3 місяці тому +3

    Radha Manohar garu hat's of

  • @pudivaraprasad7843
    @pudivaraprasad7843 4 місяці тому +5

    Swamiji, padhabhi vandanam.

  • @eswarrao-pc2ln
    @eswarrao-pc2ln 4 місяці тому +5

    Apoorvam guruvu garu

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 3 місяці тому +1

    Melodious Radha manohar das..voice and singing voice most impressive.

  • @lekhana6208
    @lekhana6208 2 місяці тому +2

    Jai sanathana dharma 🙏🙏🙏🙏🙏

  • @gogulakondajagadeesh2553
    @gogulakondajagadeesh2553 4 місяці тому +17

    Jai Radha manoher das guruji

  • @manoharyadav9121
    @manoharyadav9121 4 місяці тому +2

    He Speaks thruth 🙏🚩

  • @lekhana6208
    @lekhana6208 2 місяці тому +2

    Hare rama hare rama rama rama hare hare
    Hare krishana hare krishana krishana hare hare 🙏🙏🙏🙏🙏

  • @hello56791
    @hello56791 4 місяці тому +5

    We should protect Radha manohar dasji first thing

  • @Funnyfollower2468
    @Funnyfollower2468 4 місяці тому +3

    Jai Hind Jai sri ram

  • @ChoodmaniIllinda
    @ChoodmaniIllinda 3 місяці тому

    Baga chepparu swami narakasurudi cheralo unnavarini
    rakshinchadanikani vivahamchesukunnadani.Varu
    maraninchadaniki kuda siddapadina samayamlo ayana
    vivaham chesukunnadani vinnanu

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh 4 місяці тому +8

    Jai brahmin jai kshatriya jai parshuram Swami ki jai hind

  • @suribabupusuluri1840
    @suribabupusuluri1840 3 місяці тому +1

    Guru garu Great, hat's of

  • @suribabupusuluri1840
    @suribabupusuluri1840 3 місяці тому +1

    Great Great Great

  • @ramaswamypentu879
    @ramaswamypentu879 4 місяці тому +5

    🎉రాధా మనోహర్ dass great పండితు

  • @DNirmala-gm2ry
    @DNirmala-gm2ry 3 місяці тому

    Gurujii meeku vandanam❤❤❤❤❤❤

  • @dandusrinivasulareddy
    @dandusrinivasulareddy 3 місяці тому +1

    We need hundred of this type of swamys to save sanatana darma

  • @suribabupusuluri1840
    @suribabupusuluri1840 3 місяці тому +2

    Hindus unity, may it's my dream, can I, I am 75 in kaliyuga but Dimond like Radha Manohar may it's possible

  • @raghava916
    @raghava916 4 місяці тому +42

    యాంకర్ మహేంద్ర సాటి వారికి గౌరవం ఇవ్వండి అలాగే దేవుళ్ళ పేరు చెబుతున్నపుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి పెళ్ళాలు అని ఎక్కడ అనకండి

    • @Suresh-q7m
      @Suresh-q7m 3 місяці тому

      Varu koda hindu ve
      Baita vallu audige vidam ga antunaru

  • @abhirambatta4930
    @abhirambatta4930 4 місяці тому +4

    Hare Krishna hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama rama hare hare 👌👌🪷🌸🌺🌷

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 2 місяці тому

    మీ వీడియో చూస్తున్న గుడ్ సార్ నిజం నిజంగా చెప్పే మనిషి ఎన్ని గొప్ప వ్యక్తివి నేను శిష్యుడుగా ఆస్తమా అనుకుంటున్నాను నేను స్వీకరిస్తా నా వయసు 56

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 3 місяці тому

    Jai Radha Manohar das garu 🎉🎉🎉

  • @bangaribhasker5311
    @bangaribhasker5311 4 місяці тому +7

    🙏🙏 హరే కృష్ణ గురు గారు 🙏🙏

  • @vasavichintha2161
    @vasavichintha2161 11 днів тому

    Jai Sriram🙏

  • @pushpavathi1858
    @pushpavathi1858 4 місяці тому +5

    Super punch guru old city Kelly owicy tho cheppi vedio pettu wow vadiki yesu mekulu gurthu vachuntay 😂

  • @shaileshuppula6661
    @shaileshuppula6661 4 місяці тому +5

    🌷🌷🙏🌷🌷

  • @sriramakrishnasevasamithim9543
    @sriramakrishnasevasamithim9543 4 місяці тому

    చాలా వుంది సన్యాసుల విజ్ఞానమే భారత దేశం

  • @sriharinibandari1098
    @sriharinibandari1098 4 місяці тому +8

    Super sir Jai shree Ram

  • @rjvchannel3546
    @rjvchannel3546 4 місяці тому +6

    Radha garu miru SC cast ayinandhuku nenu SC ga garvapaduthuna. Good sir

    • @kvsnarayana2968
      @kvsnarayana2968 3 місяці тому +3

      Sanatana Dharmam lo cast annadi ledu, Varnam matrame undi. Brahma gnanam unnavallu brahmanulu varnaniki chendutaaru. Anduke Itanu brahmana varnam ga pariganinchaali. Meeru kuda gnanam sampadiste brahmanulu kaagalaru. Alagani SC kuda takkuvaga anukokudadu. Veda vyasudu oka chepalu pattinavalla varnaniki chendinavaadu

  • @DNirmala-gm2ry
    @DNirmala-gm2ry 3 місяці тому

    Gurujii meeku vandanam

  • @shaileshuppula6661
    @shaileshuppula6661 4 місяці тому +7

    🌹🌹 for Signature staff🌹🌹

  • @sathibabupatta9178
    @sathibabupatta9178 3 місяці тому +1

    రాధా మనోహర్ గారు మీకు ధన్యవాదాలు మీరు చెప్పిన వింటుంటే నాకు ఆత్మతో కూడిన మనసు ఎంతో ఆనంద భరితం అవుతుంది దేవుని అంశతో చెప్పే మీరు పది కాలాలపాటు చల్లగా ఉండాలి

  • @kailashmanas3501
    @kailashmanas3501 4 місяці тому

    Swamiji voice chala baundi... Annamacharya keertana baga padaru

  • @ranganathsanga227
    @ranganathsanga227 4 місяці тому +7

    JAI SRIRAM GURUVU GARU 💐💐

  • @Pyata255
    @Pyata255 4 місяці тому +9

    జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే జై శ్రీరామ్

  • @marsdenav
    @marsdenav 3 місяці тому +1

    ఇప్పుడు మరియు భవిష్యత్తులో దేవాలయాలను రక్షించడానికి, మన దేవుళ్ళపై విశ్వాసం ఉన్న హిందువులను మాత్రమే దేవాలయాలలో సేవ చేయాలి. ప్రభుత్వం దీనిని చట్టంగా ఆమోదించాలి మరియు భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వం దానిని మార్చాలనుకుంటే వారు హిందూ ఎమ్మెల్యేల ఏకగ్రీవ ఓటును పొందాలని మరియు రాష్ట్రపతి ఆమోదం పొందాలని నిర్ధారించుకోండి.

  • @SrinivasNayak-z6q
    @SrinivasNayak-z6q 4 місяці тому +3

    Om namashivaya

  • @VenkatasrinivasuMaddirala
    @VenkatasrinivasuMaddirala 3 місяці тому +1

    Ipuudunna kaliyuga kurukshetram lo krishnavatharam midhi
    Mitho memandharam🙏🏼

  • @NarendraG-g8i
    @NarendraG-g8i 3 місяці тому

    గురువుగారు దయచేసి తిరుమల లో జరిగిన ఘోరం గురించి ఒక ఫుల్ ఇంటర్వ్యూ ఇవ్వండి మహేందర్ గారికి

  • @suribabupusuluri1840
    @suribabupusuluri1840 3 місяці тому

    Sir Great example, jag

  • @sivaparvathi6331
    @sivaparvathi6331 3 місяці тому

    Jai sree krishna hare

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh 4 місяці тому +6

    Jai shree Ram

  • @anjaneyavamsi7182
    @anjaneyavamsi7182 4 місяці тому +2

    జై శ్రీరామ్

  • @sriharinibandari1098
    @sriharinibandari1098 4 місяці тому +4

    Jai manoher das garu 👏👏

  • @raghava916
    @raghava916 4 місяці тому +5

    హరే రామ హరే కృష్ణ

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 4 місяці тому +8

    జై శ్రీరామ్ 🌹🌹🌹🙏

  • @vedulajayalakshmi8023
    @vedulajayalakshmi8023 3 місяці тому

    సత్యం ని స్టూరం కానీభగవంతుడేసత్యం నిత్యం మీరుస్వామి సే వ చేస్తున్నారు తనముక్తి కోసం తపస్సు లో వుండటం మరోవిధానం

  • @mydhilikesanupally6312
    @mydhilikesanupally6312 4 місяці тому +3

    🙏🙏🙏

  • @mallemkondaiahmekala404
    @mallemkondaiahmekala404 4 місяці тому +2

    Super video 👌🙏

  • @Premchand_chandu
    @Premchand_chandu 4 місяці тому +2

    Jai shree ram ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @munikumarbs5956
    @munikumarbs5956 4 місяці тому +9

    Anchor ki puranala gurinchi Assalu avagaahana ledhanukuntaa 😮

  • @malothudrravinder3947
    @malothudrravinder3947 4 місяці тому +14

    నేను రెండు నల్లట్ట పుస్తకాలను కాల్చేసా

    • @WithGodAllthingsPossible474
      @WithGodAllthingsPossible474 4 місяці тому +2

      So ..what

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 3 місяці тому +2

      ఆలా చేయకు సహోదర... దాన్ని పూర్తిగా చదివి, అందులోని ఉన్న మంచి చెడులను విచారించు... అప్పుడు.. నీకే సత్యం తెలుస్తుంది, ఆ తరువాత గొఱ్ఱె బిడ్డలను, గొఱ్ఱె కాపురలను ప్రశ్నించి అందులోని సత్యాన్ని బయటకు చెప్పు, జై శ్రీరామ్

    • @jairamjacob3625
      @jairamjacob3625 3 дні тому

      Pusthakala pepars kalipothayile Dhani soul kaadhu. Mundhu manu dharmasastranni chadhavandhi

  • @NagallaptiSrikanth
    @NagallaptiSrikanth 4 місяці тому +3

    👌👌👌🥰🥰🙏🏻🙏🏻💐💐🚩🚩🚩🕉🕉🕉💯😍

  • @ShrikanthSharma
    @ShrikanthSharma 4 місяці тому +3

    టెంపరరీ లైఫ్ లో టెంపర్ ఎందుకు...ఎంత మధురంగా చెప్పా ఆరు....పాటలు పద్యాలు

  • @p.nageswararao327
    @p.nageswararao327 4 місяці тому +6

    జై శ్రీరామ్ గురువుగారు 🙏

  • @sudarshank2476
    @sudarshank2476 4 місяці тому +4

    యాంకర్ గారు క్రిస్టియన్లే వారే చెప్పుకొంటారు గొర్రెలము అని పాస్టర్ కాపరి మొన్న కరోనా వచ్చినపుడు ఒక పాస్టరు చనిపోతే గొర్రెలు తప్పిపోతున్నాయి అన్నాడు😂😂😂

    • @Thalapathi09-b5l
      @Thalapathi09-b5l 4 місяці тому

      Corona time lo 3 kotla devullu m ayyaru,govu ucha tagi padukunara , okkadu kuda ralede ,om bim bush ani Leda edho homam chysi corona ni apeyochuga , mak aethy okade duvudu busy ga vuntadu ,mari 3 kotla devullu m pikaru ayya

    • @user-vy9ly9jk4t
      @user-vy9ly9jk4t 4 місяці тому

      ​@@Thalapathi09-b5lenduku ravali

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 4 місяці тому +2

    జైశ్రీరామ్ 🚩🌹🙏

  • @umasapare4566
    @umasapare4566 Місяць тому

    Mahendra garu, Manohar Das garini cheppanivvandi....... meeru Artham leni Invalid questions Adagakndi........ Goppavaritho matladetappudu vallaku " Respect" icchi matladandi

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh 4 місяці тому +6

    Protect cows womens and children Jai jawan jai kisan jai hind jai Indian military army police Jai hind sir

  • @ajaykummari111
    @ajaykummari111 Місяць тому

    Yesu kreesthu andariki devudu (male, female and transgenders)

  • @raghavakumar4887
    @raghavakumar4887 4 місяці тому +12

    బైబిల్ నీ ఖురాన్ నీ చదివి కూడా ప్రపంచంలో అశాంతిని ఇతర మతాలను మత ఆచారాలను విమర్శించడం తప్ప ఏమీ చేతకాదు మానవాళికి కావలసిన జీవన విధానం హైందవం మాత్రమే

  • @jairamjacob3625
    @jairamjacob3625 3 дні тому

    Manu dharma sasthram parasarasmruthi hindhu grandhale kadha vaati gurinchi cheppamanu guruvugarini

  • @PRAISETHELORDJESUS7
    @PRAISETHELORDJESUS7 3 місяці тому +2

    గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
    వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి||
    దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
    మనమందరము స్తుతిగానము చేయుటయే మందీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును
    సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||
    ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
    జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి||
    పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
    అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి||
    దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
    మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది

  • @seethamrajusaibaba7269
    @seethamrajusaibaba7269 4 місяці тому

    మనం ఏమి చేయలేము అండి గురువుగారు ఎందుకంటే భగవంతుడే చెప్పాడు కలియుగంలో ఎట్లా ఉంటుంది అని ఉంటుంది అని, బ్రహ్మంగారు కూడా చెప్పారు కులాల తోటి మతాల తోటి కొట్టుకొని చస్తారు చస్తారు వావివరసలు మరుస్తారు తల్లిని చెల్లిని కామిస్తారు పలుకుబడి ఉంటుంది ధర్మం మొదట్లో వంటి పాదము చివరకు వచ్చేటప్పటికి కొంటుకుంటూ నడుస్తుంది అప్పుడు నేను కల్కి అవతారంలో వచ్చి దుష్ట సంహారం చేస్తాను అని చెప్పారు మానవుల మనం ఏమి చేయలేము ఘంటసాల తప్పితే

  • @somasekharakarthikeyakatte9134
    @somasekharakarthikeyakatte9134 3 місяці тому

    How can I get those questions....???

  • @SrinivasNayak-z6q
    @SrinivasNayak-z6q 4 місяці тому +2

    Icu example super swamy

  • @su1538
    @su1538 4 місяці тому +3

    హిందూ టైగర్ అంటే రాజా సింగ్,

  • @swathichamundeswari5211
    @swathichamundeswari5211 4 місяці тому +2

    Radhamanohar dad gari interview lu enni cheste mi channel ki antha popularity

  • @venugopal_VN
    @venugopal_VN 4 місяці тому +14

    2 చెక్కలు 3 మేకులు..🤣
    తింటారు పాచిపోయిన 🍰🍰..🙄
    ఈ వీడియోకి కొట్టండి లైకులు..🙋‍♂️
    అలెలూయా లోపల అంతా లోయ !😂

    • @WithGodAllthingsPossible474
      @WithGodAllthingsPossible474 4 місяці тому +2

      Mee grandallo antha Maya 😂

    • @venugopal_VN
      @venugopal_VN 4 місяці тому +3

      @@WithGodAllthingsPossible474 రిఫరెన్స్ పెట్టకపోతే నువ్వు రాత్రి కూడికలు పాస్టర్ కి పుట్టినట్టే

    • @WithGodAllthingsPossible474
      @WithGodAllthingsPossible474 4 місяці тому +1

      @@venugopal_VN nuvvenduku ra vagavu...nuvvu pettu reference...nee language e chbuthundi...nee grandallo emundo...nuvvu emi nerchukunnavvo

    • @WithGodAllthingsPossible474
      @WithGodAllthingsPossible474 4 місяці тому +1

      @@venugopal_VN nuvvu pagale..pujariki puttinatte

    • @venugopal_VN
      @venugopal_VN 4 місяці тому +1

      @@WithGodAllthingsPossible474 బైబిల్ లో ఉన్న వేస్ట్ వచనాలను కవర్ చేసుకోలేరు😂😂(Nahummu 3:5)
      దమ్ముంటే మీ 👩ల చేత చదివించీ చూపియండి😂😂

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 2 місяці тому

    తండ్రి నీ దగ్గర కాస్త నాకు సత్యదేవుడు అంటే నీ దగ్గర రాస్తాడు చెప్పు నాకు ఫీడ్బ్యాక్ వెయ్యకండి నా దేవునికి సెట్ చేయాలని నేను అనుకుంటున్నా నా మనసు విధాలు నేను మాయ వెంకట రాయి జోషి బాబును మా అమ్మ పద్మశాలి ఆమె ధర్మం కాపాడిన నెక్స్ట్ జన్మల నేను బాబు పుట్టాలి

  • @hrudaykumar4315
    @hrudaykumar4315 4 місяці тому

    😂😂 manam evaram cheppi putta ley kada .this line epic line 😂😂😂😂

  • @anandtuto7376
    @anandtuto7376 Місяць тому +1

    బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఉన్నత కులాలు (20%) భారతదేశంలో సంతోషంగా మరియు ఆనందిస్తున్నారు ... మరియు శూద్రBC (50%) నిరాశకు గురవుతున్నారు. ..సంతోషంగా లేదు మరియు అతి శూద్ర SC(30)నిరాశలో ఉన్నారు ...ఇది వాస్తవం ....ఉపయోగం లేదు

    • @Kumarichukka-l8r
      @Kumarichukka-l8r 17 днів тому

      మీకూ హిందూ మత గ్రంధాల గురించి బాగ తెలీదు ఇతరగ్రంధాలా గురించి ఎం తెలుసూ మనుషులు లా తో గెలవాలటమ్ చేతకాని మిరు దేవునీ గురించిదూశించి శిక్షకి గురి కవొద్దు

  • @seethamrajusaibaba7269
    @seethamrajusaibaba7269 4 місяці тому

    గురువుగారి చెప్పే దానికి సమాధానం చెప్పే అంత గొప్ప జ్ఞానం లేదు కానీ, మీరు చెప్పేవన్నీ ఈ కలియుగ ధర్మంలో జరుగుతాయి అని బ్రహ్మంగారు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు కలి ప్రభావం వల్ల ఎలా ఉంటుందో ముందే చెప్పా కులాల తోటి మతాలతోటి కొట్టుకొని చేస్తారు తల్లినే కామేస్తారు ధర్మం నశిస్తుంది అని చెప్పారు కనుక యుగ ధర్మాన్ని మార్చటం మన వల్ల ఏ పని కాదు అధర్మం పెరిగినప్పుడు ఆ భగవంతుడే కలికి రూపంలో వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాడు కానీ మానవ మాత్రం మనమేమీ చేయలేము ఇట్లు సీతానరాజు సాయిబాబా, జాతీయ పతాక రూపకర్త ముని మనవడు

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh 4 місяці тому +4

    Jai hanuman

  • @kamathamlakshminarasaiah1046
    @kamathamlakshminarasaiah1046 3 місяці тому

    ఈ దేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క కాషాయ గుడ్డలు ధరించిన వారు ప్రవచన కర్తలు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు పెద్ద హోదాలో ఉన్న కాషాయ వస్త్రాలు ధరించిన రాజకీయ నాయకులు కావచ్చు ఇలా దమ్మున్న మొలతాడు కట్టిన మగాడు మాదిరి అన్ని వివరంగా చెప్పలేక నే కొన్ని సందర్భాల్లో హిందువులకు ఇప్పటికీ నిజాలు తెలియక నా ఆస్తి నా అంతస్తు నా చదువు నా ఉద్యోగము నా పిల్లలు అనే భావనతో హిందూ జాతి సంబంధించిన ప్రజలు బాయిలో తప్ప మాదిరి బ్రతుకుతున్నారు తెలిసిన విషయానికైనా ఐక్యమత్యంగా ఓట్ అయిన వజ్రాయుధంతో అయినా మన రాజ్యాన్ని మన ధర్మాన్ని కాపాడుకుందాం అని ఆలోచన లేదు పార్టీలుగా కులాలుగా వర్గాలుగా విడిపోతున్నారు అతి ముఖ్యంగా రాజకీయ నాయకులు హిందువులు అవి కూడా ఇలాంటివి తెలిసి కూడా వాళ్ళ ఓట్ల కోసం సీట్ల కోసం మైనార్టీ ఎదవల సంకలు నాకుతూ వాళ్లది పొడుస్తూ ఉంటారు అతిముఖ్యంగా హిందువులు ఓట్లు తెల్లవారి ఓటు బూత్ కాడికి పోయేలా పిల్ల చీటీ తో పాటు డబ్బులు ఎవరు ఇచ్చిన శత్రువుకు ఈ దేశానికి ప్రమాదం అని తెలిసినవానికి ఓటు వేసే పరిస్థితిలో ఉన్నారు అలా 60 70 సంవత్సరాల నుంచి అలా ఈ జాతిని అలా పరిపాలించారు దరిద్రమైన పార్టీ మనకు ఓటు కాగితంతో పాటు నోటు వస్తే అన్ని మరిచిపోతారు హిందూ గొర్రెలు గొర్రెలు కావున వీలైనంత వరకు ఇలాంటి ప్రోగ్రాం ఉండేవారు వాళ్ళ కుటుంబం నుంచి అవేర్నెస్ కావాలి ఎవరో వచ్చి మనలో కాపాడారు రాజకీయ నాయకులను పోలీస్ స్టేషన్లను కోర్టులను ఆశించకుండా ఓటమి వజ్రాయుధంతో అవతల ఎడారి మతంలో క్రిస్టియన్ వారు కూడా ఎలా ఐక్యతగా ఓటు వేస్తున్నారో హిందువులు కూడా కులాలుగా విడిపోకుండా రాజకీయ నాయకులు మాట వినకుండా మొలతాడు కట్టిన వాడి మాదిరి ఓటు వేయాలి

  • @DsabareshDsabaresh-sn5iw
    @DsabareshDsabaresh-sn5iw 4 місяці тому +3

    🙏👏👌🛕🚩

  • @varalasrikanth2995
    @varalasrikanth2995 3 місяці тому

    స్వామి వారి ఫోన్ no కావాలి సార్ plz

  • @prasadtech211
    @prasadtech211 4 місяці тому +3

    దేశంలో హిందూ జనాభా తగ్గుతుందంటే మనం అందరం మన చెప్పు తో మనల్ని కొట్టుకోవాలి వాళ్ళు వాళ్ళ దేవుడి గురించి వివరిస్తూ తిరుగుతున్నారు.మన వాళ్ళు వాళ్ళని తిట్టడం విమర్శించడం కించపరచడం లో busy గా ఉంటారు.అసలు నీ దేవుడి గురించి నువ్వు ఏ రోజైనా రోడ్డు మీదకు వెళ్ళి గర్వంగా చెప్పి మా దేవుడు ఇలాంటోడు అని చెప్పింటే ఈరోజు పరిస్థితి ఇలా ఉండదు. మనకు ఒక బొక్క తెలియదు
    శనివారం no nonveg
    ఆదివారం full nonveg
    వారమంతా ఏదో ఒక పని చేసి డబ్బులు పోగెయ్యడం
    అన్నదమ్ములు కొట్టుకు చావడం
    చేతబడులు , నరబలులు , తాయిత్తులు, దిష్టిలు
    ఫ్రీ టైం లో ఫోన్ లో ఎవడో ఏదో వీడియో పెడితే నేను హిందూ అని రోషంతో పొంగిపోవడం
    జై శ్రీ రామ్ అని చెప్పి ఆ అరగంట గర్వపడటం
    అంత గొప్ప శ్రీరాముడి కర్ణుడి కృష్ణుడి కథలు అరకొరగా మొబైల్ ద్వారా మొత్తం తెలిసినట్టు బిల్డప్ లు మింగడం
    ఇవి ఇప్పుడున్న మన హిందువులు చేస్తున్న పనులు
    ను మీ నాన్న నీ అసలు పట్టించుకోవట్లేదు
    వాళ్ళ వాహ్ల నాన్నని మా నాన్న గొప్పవాడు అని చెప్పుకుంటున్నారు ఇక్కడ సిగ్గు పడాల్సింది నువ్వు

    • @eswarrao-pc2ln
      @eswarrao-pc2ln 4 місяці тому

      Ame Aina burra vunna matalana fake hindu

  • @KGanesh-f3g
    @KGanesh-f3g 3 місяці тому

    పరమాత్మను ఎపుడు గౌరవంగా మాట్లాడాలి

    • @vijayabhaskar9023
      @vijayabhaskar9023 3 місяці тому

      Amma ani aka vachananlo enduku pulustaru. Ammagaru analikada. 😂. Bagavathudini suranga mariyadaga pettinattu avuthundhi. Andhuke aka vachanam.

  • @raghava916
    @raghava916 4 місяці тому +3

    గౌరవంగా మాట్లాడండి

  • @criciplprediction
    @criciplprediction 4 місяці тому

    అసలు ఇతను స్వామి ఆ సన్యాస, సన్యాస అయితే ఏం చేయాలి. దేశం 1947 నుంచి ఇప్పుడు వరకు డెవలప్ అవ్వటానికి ఇలాంటి సన్యాసులు ఇలాంటి మతాలు ఎంతవరకు సహాయపడ్డాయి దేశం డెవలప్ అవ్వటానికి కారణాలు ఏమిటి ఇటువంటి వాళ్ళు పాత్ర ఎంతవరకు ఉంది.

  • @SKumar-dc6mk
    @SKumar-dc6mk 4 місяці тому

    Samadanam chepada
    M ledu😊😊😊😊😊

  • @chigurunivas6468
    @chigurunivas6468 17 днів тому

    11:45 so sarcastic 😂😂

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 4 місяці тому

    😷
    🏋️🚶🏃⛹️💪
    🕉️🙋 *జయ్* 🗣️🕺 *జై* 🧎🫸🫷🛐🙇🙏 *జై* 🚩⛎ *శ్రీ* 🎯🏹 *రామ్* ,
    🌍🐄 🌪️🌊💧🛕🎪🗾🪨 🐕🐉🐢🦅🌑🌕🦣🦚 🐘🦁🐯 🐅 💰🐒 🐮 ⛳🌲 🌴 🎋🌍🧎 *భారత్* *మాతాకీ* 🇮🇳❣️🙋 *జయ*
    🕉️🔱📿🚩 *జై* *హింద్* 🙏🫡