My Hardships In Chennai India 🇮🇳 | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • My Hardships In Chennai India 🇮🇳 | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Thumbnail : ...

КОМЕНТАРІ • 836

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +292

    సహాయపడేవాళ్ళని బాగా గుర్తుపెట్టుకుని అందరిని కలుస్తు చిన్నప్పటి జ్ఞాపకాలని తలుచుకుంటూ ఆహ సూపర్బ్ ఉమా గారు 🥰🥰❤వావ్ చాలా చాలా బాగుంది ఉమా గారు నిజంగా

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 роки тому +6

      అదే కదా.. ఉమా గారి లో మంచితనం 😍

    • @urstruly1727
      @urstruly1727 2 роки тому +5

      @@SriHari-ys9jd haa❤

    • @aadivasisamskruthi4686
      @aadivasisamskruthi4686 2 роки тому +1

      Great people don't do great things they do small things in great way....

    • @urstruly1727
      @urstruly1727 2 роки тому +2

      @@aadivasisamskruthi4686 yes

    • @ashokart434
      @ashokart434 2 роки тому +1

      Are bamardi what a pelupu anna 😃😃😃😃😃😃😃😃😃💕💕💕💕💕

  • @srt1779
    @srt1779 2 роки тому +48

    మీ వీడియోస్ చూస్తుంటే ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది జరిగిపోయిన జ్ఞాపకాలు తలుచుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది మీరు త్వరలోనే ప్రపంచ యాత్ర అంతా చేస్తారు ఆల్ ది బెస్ట్ ఉమా గారు 🇮🇳🇮🇳👍👍😍

  • @ramsai7244
    @ramsai7244 2 роки тому +143

    కష్టం యొక్క మారుపేరు ఉమా గారు
    Ur great man many many achievements

  • @user-io7qu4gq9p
    @user-io7qu4gq9p 2 роки тому +19

    సూపర్ మెమోరీస్ ఉమా గారు చాలా బాగుంది థాంక్యూ అలాగే పాత స్నేహితులు కలిసినప్పుడు ఉన్న ఆనందం దానికి హదులు లేవండి జై ఇండియా జై కర్నాటక 🙏🇮🇳♥️

  • @mnindira1827
    @mnindira1827 2 роки тому +4

    చాలా. మంచి. మనసు ఉమ. నీ ది..అపుడు .ఇపుడు. నువు ఒక్కలనే. ఉన్నావు. అందుకే. నిన్ను. దేవుడు. ఇంకా ఇంకా. దీవిస్తాడు... God bless you అమ్మ

  • @shailajaborukati1554
    @shailajaborukati1554 2 роки тому +13

    బద్ధకస్తులు కి మీరు చురుకుగా ఎలా ఉండాలి కష్టపడితే జీవితం ఎలాఉంటుందన్నది చక్కగా చెప్పారు 🙏

  • @purna.2.O
    @purna.2.O 2 роки тому +17

    నమస్తే ఉమా గారు 🙏
    మీకు ఉపకారం చేసిన వారిని మర్చిపోకుండా. మీరు పడిన కష్టాలను కూడా ఇష్టంగా సంతోషంగా నవ్వుతూ తీపి జ్ఞాపకాలు గా మార్చుకుని గర్వంగా చెప్పుకుంటున్నారు. మీరు చాలా గ్రేట్ ఉమా గారూ 👌👌👌
    ఇoతటిమంచి మనసున్న మీకు అభిమానులం అయినందుకు గర్వపడుతున్నాము ధన్యవాదములు ఉమా గారు 🙏

  • @chinnuandnaniworld8881
    @chinnuandnaniworld8881 2 роки тому +41

    మీరు మీ life ని lead చేసిన విధానం వల్ల మీరు ఈ రోజు ఈ స్థాయిలో వున్నారు
    చాలా మందికి ఆదర్శంగా వున్నారు అనిపిస్తుంది

  • @vrojiesh
    @vrojiesh 2 роки тому +28

    I am parthiban office colleague and used to stay in Triplicane from 1985 to 2001 .. nice to see your memories uma gaaru

  • @KishoreKumar-ts4lr
    @KishoreKumar-ts4lr 2 роки тому +99

    Same bro
    Nenukuda
    2003 lo vacha Chennai ki
    1st salary 1500/-
    Ippudu nenu swanthanga buisness
    Chestunna
    From Chennai redhills

    • @shashankgaming1885
      @shashankgaming1885 2 роки тому +2

      👍

    • @Supersurya888
      @Supersurya888 2 роки тому +13

      Ento kanipinche prati vadu settle aipothunnadu nenu thappa ..nenu kuda bagupadali ika nunchi UA-cam chuddam manesta

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 роки тому +3

      @@Supersurya888 you will brother.👍👍👍👍👍🍀🍀☘️🌱🪴

    • @sivatelugugamer4837
      @sivatelugugamer4837 2 роки тому +4

      @@Supersurya888mana andhra telugu vallu vere states vere countries ki vellinollu andharu baga settle ayyaru ap lo unte eppatiki settle avvalemu better go for other states or other countries nenu kuda jobless 2 yrs nunchi

    • @frustratedfellow5863
      @frustratedfellow5863 2 роки тому +1

      Naakemaina job ivvaraadha anna 😭

  • @prathapsirmahi3428
    @prathapsirmahi3428 2 роки тому +40

    ఓం శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదంతో ఉమా గారికి మా అభినందనలు పంచభూతాలు వాడుకుంటున్నాం కాబట్టి ప్రకృతి కోసం వృక్షాలను పెంచుదాం మా పిల్లల వారసులకు సకల జీవరాసులకు సహకరించు కుందాము

  • @phanicherukuri1769
    @phanicherukuri1769 2 роки тому +23

    Nice to still remembering your friends and people who are good to you when you have nothing, good part is you came back and meeting those people now and being same humble person.

  • @rameshcherry9749
    @rameshcherry9749 2 роки тому +46

    Brother
    Me as a doctor living n chennai for last 28yrs
    Naku na hometown tirupathi ante entha istamo,same chennai ante anthey istam....
    Ye help kavalana adagande....
    Remember u have a brother here..💜💜
    Tamilans chala Manchollande, kakapothey ikada tamilnadu politicians chese politics vala mind corrupt chestunaru.....

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 роки тому +3

      👍👍👍

    • @sivatelugugamer4837
      @sivatelugugamer4837 2 роки тому +8

      Tamil politicians are way better than andhra poiticians

    • @sasin609
      @sasin609 2 роки тому +1

      I am from tirupati sir...

    • @Sureshkumar-zi3cy
      @Sureshkumar-zi3cy 2 роки тому

      sir this is Suresh Kumar pls ping me once I need ur help how to reach kundhrthur pls

  • @ghantasrinivas9
    @ghantasrinivas9 2 роки тому +52

    "Things end but memories last forever" చాలా బావుంది వీడియో

  • @dosomethingnew9010
    @dosomethingnew9010 2 роки тому +6

    Tamil people never forget once they are friends.I was there for 6 years in presidency hostel chepauk. Nice people.

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 роки тому +10

    Vanakkam..uma brother 🙏
    నింగు తమిళ్ నల్లా పేసువింగు..super.. చెన్నై తో మీ అనుబంధం.. అందరితో షేర్ చేసుకున్నారు.. 👍

  • @DigitalDazzlers
    @DigitalDazzlers 2 роки тому +10

    உமா அவர்களுக்கு சென்னையில் இருந்து வாழ்த்துக்கள் 🎊🎉🎊

  • @k.premchand5061
    @k.premchand5061 2 роки тому +6

    చెన్నై లో మీ పాత జ్ఞాపకాలను అన్నిటిని గుర్తు చేసుకుంటూ చేసిన మీ వీడియో చాలా బాగుంది..

  • @ranjithadepu5988
    @ranjithadepu5988 2 роки тому +8

    సహాయం చేసి మర్చి పోయావు ఏమో సహాయం చేసిన వాళ్ళను మర్చిపోలేదు ❤️❤️🙏🙏

  • @mydreammyworld3043
    @mydreammyworld3043 2 роки тому +3

    మీ ఇన్స్పిరేషన్ తో మీ మార్గం లో వెళ్ళాలని అనుకుంటున్నాను.... చిన్న చిన్న ప్రయత్నాలు చెస్థున్నను... Thanks annaya

  • @sainathbonala9738
    @sainathbonala9738 2 роки тому +2

    ఒక సామాన్యుడిగా మీ ప్రయాణం ఆఫ్రికా ఖండం మాలి దేశం లో మొదలై ఒక ప్రపంచయాత్రికుడిగా మీ గొప్పతనాన్ని చాటి చెప్పినందుకు ఎంతగానో సంతోషంగా ఉంది ఉమా అన్న . మీ జీవితం ఒక సామాన్య వ్యక్తి కి ఎంతంగానో ఆదర్శం ఉమా అన్న, అనంతపురం టౌన్ లో మీరు రాజీవ్ పార్క్ లో మీటింగ్ ఏర్పాటు చేసారు అన్నది మీరు వీడియో అప్లోడ్ చేసిన తరువాత నాకు తెలిసింది , లేదంటే మిమ్మల్ని కలిసే వాడిని అన్న , అనంతపురం ప్రత్యేకత ఓళిగలను మీకు తినిపించాలి అనుకున్నాను కానీ నాకు వచ్చిన ఆలోచనే మరొక వ్యక్తి కి వచ్చి మీకు ఓళిగ తినిపించారు 7 లక్ష మంది subscribers ఒక తెలుగు వ్యక్తి సంపాందించారు అనటం మాములు విషయం కాదు . మీరు ఇలాగె మీ ప్రయాణాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయినాథ్ రజక.

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +24

    Naku kooda chennai lo childhood memories unnayi uma garu..enni sarlu marena beach vellano. 😍😍😍😍😍

  • @vrdasari3299
    @vrdasari3299 2 роки тому +69

    Normally people will forget their average past and do not like referring past, whereas you being honest man, you admit whatever is truth. Nice memories Uma.

    • @urstruly1727
      @urstruly1727 2 роки тому +5

      Yes🥰😍

    • @vrdasari3299
      @vrdasari3299 2 роки тому +2

      He is really a gem in today’s society and I love his serenity of mind down to earth behavior with everyone. You met him and must have seen him so.

    • @urstruly1727
      @urstruly1727 2 роки тому +2

      Yah bro... Very down to earth person🥰😍😍superb person😇

    • @laxman9862
      @laxman9862 Рік тому

      పాపం నువ్వు చాలా గొప్ప కష్టాలు పడ్డావు ఒక వీడియోలో ఎంత సినీమా సినిమా తీసావు ఇంకెవరూ పడలేదు మరి ఇన్ని బాధలు.

  • @SRITV123
    @SRITV123 2 роки тому +1

    ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరిస్తూ అందరినీ గుర్తుపెట్టుకుని పాత వాళ్లందర్నీ గుర్తుపెట్టుకుని వాళ్లందరినీ కలిసి ఇలా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది👍👍👍👍🙏🙏🙏🙏

  • @hephzibahdoopati814
    @hephzibahdoopati814 2 роки тому +1

    చాలా రోజుల నుంచి మీ వీడియోస్ recommendation లొ వస్తున్నాయి. ఇప్పుడు తెలుస్తోంది మి గురించీ ఇంతా కష్టం ఉందని

  • @sridharadusumilli2453
    @sridharadusumilli2453 2 роки тому +6

    Nice journey mate! I've been in Chennai for 1 yr in 2011, even I cherished my Chennai moments :)

  • @sreedhar296
    @sreedhar296 2 роки тому +1

    Triplicane Mansion, Rs.10 ticket in satyam and EA. Marina Beach, Andhra mess, Theetarappan street, Egmore , t. Nagar, nungambakkam, parris corner and many memories I have with Chennai.

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +10

    Chennai vellara super uma garu 👌👌👌👌😍😍maa uma gariki ekkadunna manchi friends dorukutaru.. Old friend ni parichayam chesaru super andi.
    Uma telugu traveller a brand 💚💚👍anthe..

  • @arunruthwick2981
    @arunruthwick2981 2 роки тому +1

    హుయ్ అన్న...నేను మీ బావమరిది కలిసి డిప్లొమా చేశాము... చాలా సంతోషంగా ఉంది తనని చూడటం.

  • @vijayarenganr
    @vijayarenganr 2 роки тому +8

    Hai uma! I'm a Telugu guy but born brought up in Tamilnadu. I request you come to madurai. I'm following your videos from Egypt series!

  • @studentprotectionforenatio8346
    @studentprotectionforenatio8346 2 роки тому +1

    నా మీ వీడియోస్ చాలా వరకు సూపర్ అన్న చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటున్నాను నేను కూడా నేర్చుకుంటున్నాను చాలా విషయాలను మీరు నిజంగానే కోరుకుంటున్న మనస్పూర్తిగా భగవంతుని ప్రార్ధిస్తున్నాను అదేవిధంగామరియు భోగి మకర మకర సంక్రాంతి కనుమ పండుగ మనస్ఫూర్తిగా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా

  • @konasairam3430
    @konasairam3430 2 роки тому +1

    మీ videos చాలా బావుంటాయి..
    ఈ వీడియో కూడా చాలా బావుదండీ...
    Positive energy వస్తుంది..All the best 👍

  • @sofiabid
    @sofiabid 2 роки тому +2

    Love from Nandyal ❤️
    Jaihind🇮🇳

  • @sekhar2093
    @sekhar2093 2 роки тому +3

    అన్నా నీ వీడియోస్ నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తాయి అన్నా లైఫ్ లో.. లైఫ్ లో అన్ని లాస్ అయిన నాకు నువ్వు పెద్ద ఇన్స్పిరేషన్ .. లవ్ యూ అన్నా

  • @-xt3fr
    @-xt3fr 2 роки тому +24

    అందరికి నమస్కారం నేను మీ ఉమ అందరూ ఎలా ఉన్నారు 😇
    ఎన్ని రోజులు అయింది ఈ మాట విని ........😍

  • @guruprasad8129
    @guruprasad8129 2 роки тому +2

    Karambakkam, sholingnallur very beautiful places in Chennai with out any polution and distrubance

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 роки тому +7

    కష్టాలు నాకు చుట్టాలు స్నేహితులు మీ వీడియో చాలా బాగుంది 👍👍👍👍👍👍👍👍👍👍

  • @kallurihari2716
    @kallurihari2716 2 роки тому +1

    Triplicane గొప్పతనం ఏంటి అంటే... ఎప్పుడు ఒంటరిని చెయ్యదు... నాలుగు అడుగులు వేస్తే కబుర్లు చెప్పే అలలు ఎప్పడు మన కోసం ఉంటాయి 🌊

  • @RAJ-po3od
    @RAJ-po3od 2 роки тому +15

    Mama. why can't, india tour.
    We had good places.

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +8

    Meeru mess pettukonide manchidayindi.. Lekapothe maa uma telugu traveller ippudu undevaru kadu ga.. Manam okati anukunte devudu inkoti talustadu.. Patha gnapakalanu nemaruvesukuntunnaru super andi 👌👌👌👍😍ee video bale nachindi naaku

  • @seshuu9462
    @seshuu9462 2 роки тому +22

    అన్నయ్య అవి కష్టాలు కాదు స్వీట్ మెమోరీస్ వాట్టివల్లే నువ్వు జీవితం లో చాలా నేర్చుకున్నావు నీ ఆశయ సాధనకు ఎంతో ఉపయోగపడ్డాయి

  • @talarinagaraju3286
    @talarinagaraju3286 2 роки тому +2

    మీ మావయ్య గారికి ధన్యవాదాలు

  • @kondelakasiratnam3794
    @kondelakasiratnam3794 2 роки тому +2

    మనం ఏ స్థాయి నుంచి వచ్చామో ఆ స్థాయిని ఎప్పుడు మర్చిపోకుడదు అని మరొకసారి నిరూపించారు అన్న

  • @Naveenkumar-um1gx
    @Naveenkumar-um1gx 2 роки тому +3

    కఠినమైన కోవిడ్ సంధర్భాల్లో కూడా డెడికేషన్ కి hatsoff bro.....i love uganda and king kong video🦍

  • @vamsiboss6404
    @vamsiboss6404 2 роки тому +7

    50 rs to 3 lakhs salary per month.
    Great bro hats off to ur dedication ❤️🙏

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 2 роки тому +1

    హాయ్ ఉమా అన్నయ్య వీడియో చాలా బాగుంది శ్రీలంక ప్రయాణం ఎప్పుడు అన్నయ్య మీ వీడియోల కోసం ఎదురు చూస్తున్నాము ❤❤

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 2 роки тому +2

    ఉమా గారు ఈరోజు విజయవాడ సాక్షి దినపత్రిక లో మీ ఆర్టికల్ వేసినారు, చాలా బాగున్నది, అల్ ది బెస్ట్ సార్🙏

  • @ammuammu2995
    @ammuammu2995 2 роки тому +10

    U r very inspirational person sir, Real hero, i love your attitude sir

  • @chandupolepalli2649
    @chandupolepalli2649 2 роки тому +2

    My favorite place in chennai
    Once upon a time in satyam cinema🎦

  • @estherrani3146
    @estherrani3146 2 роки тому +2

    ఉమ బ్రదర్ మేము చెన్నై లో ఉన్నాము మా husband కు health బాగా లేక Appolo hospital లో ఉన్నాము అయినా మీ వీడియోస్ చూస్తున్నాను

  • @hareeshpentela5948
    @hareeshpentela5948 2 роки тому +4

    ❤️ CHENNAI ❤️
    I have the most emotional and pleasurable memories in Chennai

  • @srinivasaraoprathipati8654
    @srinivasaraoprathipati8654 2 роки тому +1

    ఉమా గారు మీకు సహాయ పడిన వాళ్ళని పేరు పేరున గుర్తు పెట్టుకొని అందరితో జరిగిన అనుభవాలు మీరు మాకు చెప్పటం చాలా సంతోషం

  • @IndianmominMexico
    @IndianmominMexico 2 роки тому +7

    I think as we grow old we all want to reconnect to our past. Much love from Mexico

  • @swamyesirikayala715
    @swamyesirikayala715 2 роки тому +1

    South Indian best traveler..!😍👌

  • @polepalliprabhanj3916
    @polepalliprabhanj3916 2 роки тому +8

    30th December 7.4Lakhs subscribers now January 07th 7.12 lakhs subscribers That's the power of uma anna....,

  • @myopinionchannel4577
    @myopinionchannel4577 2 роки тому +1

    గతంలో కష్టాలు మరిచిపోకుండా వాటిని నెమరువేసుకుంటు మాకు కూడా వాటిని చూపిస్తూ సాగిన ఈ వీడియో బాగుంది ఉమా గారు

  • @sekhar2093
    @sekhar2093 2 роки тому +1

    అన్నా మీరు రాజమండ్రీ కవరేజ్ చేస్తే చూడాలని ఉంది.. ప్లీజ్ చేయండి అన్నా

  • @valinettur3703
    @valinettur3703 2 роки тому +15

    Mememies bring back memories bring back ❤️

  • @pranavateja99
    @pranavateja99 2 роки тому +2

    I too remember that satyam theater in chennai@ 14-15yrs back. I was shocked tht time to know that prices are flat 120🤔 and even 10rs tickets exist. In other cities like banglore, etc prices used to be variable based on supply and demand.

  • @Gpkumar62
    @Gpkumar62 2 роки тому

    బ్రో మేము అక్కడే ఉన్నాము 12 years back మా నాన్న కి క్యాన్సర్ వచ్చినప్పుడు రూం తీసుకుని అక్కడే ఉన్నాము...మేస్ లోనే భోజనం తీసుకుని వెళ్లే వాళం.....ఈ వీడియో లో అన్నీ గుర్తుకు వస్తున్నాయి.....

  • @avijaya5533
    @avijaya5533 2 роки тому

    ఉమ గారు మీ ట్రావెల్ వీడియోస్ అన్నీ చూస్తాము . Really great adventure videos . చాలా బావుంది . మీరు ఎక్కడ ఉన్నా తెలుగు వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా వుంటాయి . మీరు ప్రతి వీడియో చివరిన జైహింద్ చెప్పండి . Salute కొట్టనవసరము లేదు . భారతీయుడు గా మన కర్తవ్యం . ---- మోహన్ రావు . పుణె .

  • @funworlds24
    @funworlds24 2 роки тому +2

    మర్చిపోవడానికి ఏమన్న జ్ఞాపకాల మీ జీవితం
    Love❤️ madakasira Anantapur

  • @junihargeithsingh1121
    @junihargeithsingh1121 2 роки тому +2

    Anna MAHESH BABU movie Chusinaduku Chala Chala Happy Ga Feel Authunnanu Love You Anna

  • @vamsiboss6404
    @vamsiboss6404 2 роки тому +12

    When u motivated urself u can do anything if it's even impossible u can make it possible ❤️

  • @pavitrakp2846
    @pavitrakp2846 2 роки тому +1

    Hai anna IAM Banglore .
    Anna kannadavalu me videos chustharu meru kannadavalanu mataladra Karnataka rara okka sare Banglore ravachu kada ekkada mimalanu esta padevalu untarukada nenu me okka video kuda miss cheyanu Chala baguntayi me videos. Me enkka paikiravlani korukuntunanu .
    ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ.

  • @rajeshbabujalagam
    @rajeshbabujalagam 2 роки тому +8

    Chennai lo prathi okallu kastam ga feel avutharu. Because they never speak Telugu and Hindi language. So every one finds difficult to survive.

  • @RR-kv1zj
    @RR-kv1zj 2 роки тому +1

    Very true words from your friend. Very encouraging friend motivating you. Need to learn a lot from both of you

  • @venkytripuram603
    @venkytripuram603 2 роки тому +1

    అన్న నువ్వు సూపర్ నువ్వు నా ఆదర్శం మెగాస్టార్

  • @MrSandeepnelli
    @MrSandeepnelli 2 роки тому +1

    ఉమా గారు మీ జీవితం అందరికీ ఒక ఇన్స్పిరేషన్

  • @crubbythebeagle57
    @crubbythebeagle57 2 роки тому +10

    uma bro are you still in chennai nenu meeku chaala pakkane unnaanu what a golden chance to meet you the great telugu vlogger chennai aithe super super aithe chennai can you give an opportunity to meet you andi a golden chance uma bro uma bro Author Venkat 😎

  • @BVRY85
    @BVRY85 2 роки тому

    दो दक्षिण भारतीय आपस में ब्रिटेन की मातृभाषा अंग्रेजी भाषा में वार्तालाप करते हुए । Two south indian person speacking to each other in briten mothertoung of english language

  • @narravenkateswarlu2775
    @narravenkateswarlu2775 2 роки тому +1

    Naku istamaina bojanam Chennai lo andhra mass , kani ipudu close chesaru ,miru chala superrr uma anna

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 2 роки тому +15

    Nice to see Chennai again...I too was there in Chennai for some years. Nice place to stay... Better public safety, mostly peaceful....
    Express Avenue... Watched SriRaamaRaajyam....nice memories

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 роки тому +1

    Hooo....Soooo nice....but we miss...just oneday......
    Bad luck ...next time ...we meet...another place we are in AP...my Husband native Chennai.........few days back we are in Chennai...😭Uma Garu....Take Care

  • @starvenky9175
    @starvenky9175 2 роки тому

    Annaa madi Prakasam ey... ee roju ey chennai nundi 50kms chengalpattu vachaa...
    Chennai vlogs chudam ani search chesaa .
    Happy to see my Prakasam guy

  • @bhavithadulla5957
    @bhavithadulla5957 2 роки тому +3

    Entha edhigina vodhigi undali ani mimmalini chusi nerchukovali🤗🤗

  • @user-hj4mh6zq5j
    @user-hj4mh6zq5j 2 роки тому +1

    Hi brother how ru how is mom I am from Tirupathi my name Radha come Onces tirupathi ur videos all super I like so much ur videos bro God bless u my brother

  • @roopatanuku2719
    @roopatanuku2719 2 роки тому +3

    Chalabagundi Uma, old memories super 👌🌹

  • @pandusripathipandusripathi8793
    @pandusripathipandusripathi8793 2 роки тому +2

    Uma today sakshi News paper your interview super exclant congratulations 💐💐🎉🎈🎉 your journey excellent care on brother

  • @krishnakumarkrish6440
    @krishnakumarkrish6440 2 роки тому +1

    అన్న మమ్మల్ని కలవొచ్చ నేనూ చెన్నై లో ఉన్నాను

  • @Sri30001
    @Sri30001 2 роки тому

    Super!!! Namma chennaikku vanthurkinga...Ungale anbudan varavaikkirom....Welcome!!!!

  • @loganathanv6264
    @loganathanv6264 2 роки тому +3

    Madhi chennai eh anna thiruvottiyir pakkane wimconagar🥲

  • @archanaseshu6170
    @archanaseshu6170 2 роки тому +4

    Beautiful memories appreciate all your videos
    Great awesome way you approach life and living your life
    Great job wishing you all the very best
    Wishing you go to many more countries soon
    God bless your enthusiasm

  • @chandu2946
    @chandu2946 2 роки тому

    Bro mi videos ninnati nunchi chusttuna chala bagunay mi life is inspiration to everyone

  • @boddupallivenkatajaganmoha1245
    @boddupallivenkatajaganmoha1245 2 роки тому +1

    Hello uma garu. Gdmrng. Nice to see your video. Chennai lo old memories Anni share chesukunaduku so happy. కష్టే ఫలి అన్నారు. అంత కష్టపడ్డారు కాబట్టే ఇంత స్థాయికి చేరిన అందరి అభిమానుల manusullo చోటు సంపాదించుకున్నారు. మీ కష్టపడే తత్వం, ఎక్కడి కి వెళ్ళిన సర్డుకుపోయ గుణం mimlani ఈ స్థాయిలో నిలబెట్టింది. సూపర్ అండి. 🙏👍 చెన్నై లో మీకు హెల్ప్ చేసిన వారినందరినీ కలవడం , మాకు పరిచయము చేయడం superb. All the best uma Garu

  • @kumarvsb4175
    @kumarvsb4175 2 роки тому +3

    Through your video moral values tell to the viewers.good job.

  • @SrikanthChess1995
    @SrikanthChess1995 2 роки тому +1

    S for success
    ఉ for ఉమా
    Success means ఉమా
    శుభోదయం ప్రభుత్వ సారాయి దుకాణం

  • @radhikaradhika2173
    @radhikaradhika2173 2 роки тому +1

    Annaya super me marriage fix ayindata kada congratulations help chesina vallani gurtupettukoni palakaristunnaru uma is great😍😍😍😍😍😍👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌

  • @devivijji41
    @devivijji41 2 роки тому +3

    Old memories are very special in the Life 👍 your memories was very inspiring 👍

  • @rameshpilli9408
    @rameshpilli9408 2 роки тому +1

    ..good ఉమా బ్రదర్.... Ap లో ఆ విధంగానే సినిమా అందరికి అందుబాటులో ఉండాలి

  • @saikrishna8570
    @saikrishna8570 2 роки тому +14

    Hai uma garu...love your videos, ❤ from Nellore.

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 2 роки тому +9

    Highly appreciable for recollecting your memories in our presence and met the people who helped you a lot

  • @manjoorsk1528
    @manjoorsk1528 2 роки тому +1

    You are truly inspiring to the people who don't have faith on them

  • @nareshkalyan7328
    @nareshkalyan7328 2 роки тому +1

    Brother If u are in Chennai still
    You are welcome to selaiyur

  • @SatheeshKumar-yp1zq
    @SatheeshKumar-yp1zq 2 роки тому +1

    Anna na life kuda Chennai lo ne start ayyindi ippudu manchi position loo unna

  • @laurentinaasuzu5005
    @laurentinaasuzu5005 2 роки тому

    ATTITUDE OF GRATITUDE IS THE SECRET TO SUCCESS UMA........ Proud of you.... Lot's of love to you. God bless you.👍😊

  • @venkatsuda
    @venkatsuda 2 роки тому +1

    Hi uma brother we are from chennai my kid is very huge fan of your videos shall I meet u today in chennai

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 2 роки тому +7

    Nice memories!!

  • @prasadprasad515
    @prasadprasad515 2 роки тому +1

    👍👍👍గ్రేట్ బ్రదర్

  • @nagulaviji2433
    @nagulaviji2433 2 роки тому

    Hi uma garu me kastam me mohamlo kanipistundi meru chala chala great Andi memmalni aa baba always bless chestuntaru all the best 💐💐