బాలు సార్ ...మీ ఆత్మ ఎక్కడ ఉన్న మా చుట్టునే ఉండాలని కోరుకుంటున్నాము... మీరు ఈ పాట పాడుతుంటే మాకే ఏడుపోస్తుంది. .. Love you balu sir....మీరు మళ్ళి పుట్టాలన్ని ఆ దేవుడుని కోరుకుంటున్నాము....
🙏బాలు గారు! మీ పాటలు వింటూ పెరిగాము..మీ పాటలలోనే స్నేహాన్ని వెతుకున్నాము, ప్రేమను వెతుకున్నాము, విరహాన్ని వెతుకున్నాము, జీవితాన్ని చూసాము. ఆ ఆనందాన్ని పాటల ద్వారా వ్యక్త పరిచే వాళ్ళం. ఒకటేమిటి.. అన్ని భావాలకి.. మీ పాటలే.. మాకు మాటలు.. అటువంటి మీరు లేరు" అనే భావాన్ని మాత్రం మేము వ్యక్త పరచలేము. మీకు మా భావపూర్వక శ్రద్ధాంజలి🙏
మీగొంతు ఎన్ని దేశాలు వెతికిన దొరకదు సార్. మీ పాటలతో ఉత్తేజం కలిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గాయకులు ఎంతో మంది ఉన్నారు. మీ గాత్రం ఈ జన్మకు ఎవ్వరికి రాదు 🙏🙏🙏
సాధారణ మానవులం,మహానుభావుల గురించి మాట్లాడే అర్హత లేనివారం ఏమని చెప్పేది.ఎంతమంది గొప్పవారు ఈ సినిమాకు,ఈ పాటకు పనిచేశారో,వారందరికీ పేరు పేరునా నా పాదాభివందనం అంతే.

Avunu Sir Chaala Anyayam Cheasavu Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru TV Chudalani Leadu Eadusthunnam Balu
@@vanisri8180 no
మీగొంతు ఎన్ని దేశాలు వెతికిన దొరకదు సార్. మీ పాటలతో ఉత్తేజం కలిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గాయకులు ఎంతో మంది ఉన్నారు. మీ గాత్రం ఈ జన్మకు ఎవ్వరికి రాదు 🙏🙏🙏
సి.నా.రె గారు గొప్ప సాహిత్యం
మీకు కోటి కోటి వందనాలు
Copied from Bible
C n r garu reddy రెడ్డి అయిన కానీ జీసస్ గురించి ఈ పాట రాయడం అద్భుతమే
యోహానుసువార్త 8 అధ్యాయము యేసుక్రీస్తు ఒక వ్యభిచార స్ర్తీ పట్ల చూపిన ప్రేమే ఈపాట.
జీవితంలో నేర్చుకోవాల్సినవి ఈ గాణంలో చాలా వుండాయండీ..,.అలాగ నేర్పించారు Sp గారూ Dr C.నారాయణ రెడ్డిగారు
Meeru Entha Twaraga Vellipotharu Anukoledu Chaala Anyayam Cheasavu Balu Legend Singer Mari Puttaru Miss You Lot Balu Bangaram
బాలు సార్ మీరు పాడిన అద్భుతమైన పాటలలో
ఈ పాట ఒక అద్భుతం
మిస్ యు సార్ బాలు సార్ 🙏❤️
సూపర్ సాంగ్ సూపర్ యాక్షన్ ఎన్టీఆర్ గారు...
ఆహా మనిషులు ఎప్పుడు అర్థము చేసుకుంటారో ఎప్పుడు చూడు మనముచేసే పనులను చూసుకోరు కానీ అవతలవారి ప్రతిదానిలోను తప్పులు వెతుకుటుంటారు ,.🙏
సాధారణ మానవులం,మహానుభావుల గురించి మాట్లాడే అర్హత లేనివారం ఏమని చెప్పేది.ఎంతమంది గొప్పవారు ఈ సినిమాకు,ఈ పాటకు పనిచేశారో,వారందరికీ పేరు పేరునా నా పాదాభివందనం అంతే.
N.t.R NATAN AMOGAM
A11aaaaa¹¹
Great 👍👍👍🎉🎉🎉🎉
బాలు గారు వెళ్ళిపోయినా,ఆయన గాత్రం రూపంలో మన ముందు ఉన్నారు.ఆయన మన ముందు ఉండి పోరాడుతున్నట్లు గా ఉంది.
మంచిని సమాధి చేస్తారా....ఇది మనుషులు చేసే పని ఏ నా...?
బాలు.. అనే ..ఓ.. మంచి ని కరోన అనే మహమ్మారి సమాధి చేసింది.😥😥😥😥
మనకు లేకుండా చేసింది.
Balu voice and lyrics and music all time ever green song
Balu gaaru amar hai. 🙏
పాట మొత్తం straight గా Bible తాత్వికత తో నడిచింది. ఈ పాట ఇలా రాసి సినారె గొప్ప పని చేశారు.
వాస్తవానికి మోదుకూరి జాన్సన్ బాణీ లా కనబడుతుంది.
miss u balu thata ni lanti mahanubhavulu enka puttadu 😭😭😭🙏🙏
Beautiful Song Ever & Forever for Humans.
మిస్ u sir🙏🙏🙏🙏😥😥😥😥😥😥😥
Meaning song balu gaaru it suits u..
యేసు క్రీస్తు ప్రభువు యొక్క అద్భుతమైన భోదలోని ఒక సంద్భంలో అది ఈ పాట
Avunu aarojullo vyabhichaaram baaga jarigedi, vaarini raallatho kotti sikshinche vaaru akkada ( that was not in bharath) .
Vedu oka arri puku
NTR Vunna timelo puttatam naa ADRUSTAM Eejanmaki inkemi kaavali
Great words about ntr🙏
Balu we miss you may your Soul rest in peace we pray to God
Amazing song🎶🎶🎶🎶 🙏s p b 👌💐💐💐💐💐💐💐🤝💐💐💐💐👍
We miss you balugaru.but meereppudu Kuda andari gundello niliche untaru.aspecially your singing missing the society Balu sir
Excellent song
Great combination
Balu garu mali putali 🥺🥺🥺🥺
NTR and Balu gaarlu Legends
Eamani Enthani Cheppanu Balu Bangaram Me Gurinchi Meeku Meeri Sati Endukayya Program Ki Velleru Ee Pata Radiolo Chithralaharilo Vintu Eadoo Aandoolana Swettings Patteydam Aa Bhavam Sarigga Teliyadu, Chinnappudu Aienaa Eadoo Avesham Vachhedi Ne Gonthulo Eannoo Bhavalu Palikisthavu Pulakisthavu ,
Super song
Excellent song maar salam spb sir😍
గానగంగాధరుడు
బెస్ట్ సాంగ్
Best song
Very great beautyful song nice
Chala bagudhi
What a wonderful song
Sp. Balu. Supar. Singar. ❤❤❤❤❤
Nice
Super song sir
❤❤❤Wie full song 🎉🎉🎉🎉🎉
Super ❤
Greatest ♥️ to Satyam garu 🎶 namaste spb Greatest singer 👨🎤 🎤 to❤ I love ❤️ spb😢 super 👌 👌 😮😢
❤️❤️❤️❤️❤️🙏🙏🙏గుడ్
Sir your great singer 🎉
Wonderfull song
Very nice song
బాలు మీకు🙏🙏
NTR super
Super good message
Jai ntr johar ntr johar spb
Happy birthday balu garu
😭
Yes 🙏🙏🙏🙏🙏 Yes Great Singer Balu Bangaram Balu
@@vanisri8180garu 🙏🙏🙏🙏🙏🙏🙏
Ramya darling love you raa 💋 ❤️
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hats off spb sir
No
Òne
Çanbeat
Ntŕ
Cnaře
Spbaĺu
NT Rama Rao okkare cheyyaledu papam ....Andaru chesaaru papam
Super song