AP YSR FREE HOUSES DESIGN REVIEW TELUGU

Поділитися
Вставка
  • Опубліковано 23 лип 2020
  • PLEASE SUBSCRIBE MY CHANNEL POOJA DEVARAKONDA
    సీఎం జగన్ గారు ఫ్రీ గా కట్టిస్తున్న ఇంటిలోని లోపాలు FULL VIDEO LINK .
    ap govt free house points video link:;
    • AP CM JAGANMOHAN REDDY...
  • Розваги

КОМЕНТАРІ • 3,1 тис.

  • @prasadyadla5456
    @prasadyadla5456 4 роки тому +355

    ఇప్పటివరకు చాలా యూట్యూబ్ ఛానల్ లో చూశాను ఈ వీడియోని కానీ ఏ విధంగా చూపిస్తే జనాలకి అర్థం అవుతుందో వాళ్ళకి తెలియలేదు మీరు చూపించే విధానము వివరించే విధానం చాలా బాగుంది..keep it up

  • @bandarugiriraju5497
    @bandarugiriraju5497 4 роки тому +5

    సెంటు భూమి లో ఇల్లు ఏమి చాలదు అంటున్నారు కానీ అది లేక అద్దెలు కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మాది 25 గజాలు ఇల్లు మేము ఐదుగురు ఉంటాము జగనన్న ఇచ్చే భూమిలో సగం అది చాలు ఇచ్చే వాళ్ళని వేలుపెట్టి చూపించడానికి మన దేశం ముందు ఉంటుంది

  • @nagarjunarao159
    @nagarjunarao159 4 роки тому +7

    Amazing video great house super

  • @sandeepy884
    @sandeepy884 4 роки тому +7

    Superb video & nice explanation 😍

  • @jesuschristprayerhouse.3436
    @jesuschristprayerhouse.3436 4 роки тому +15

    ఇది వరకు చాలా వీడియోస్ లో చూసాను కానీ.... ఇంత క్లారిటీ గా...... ఇంత అర్ధవంతంగా ఎవరు చెప్పలేదు...... సూపర్ keep it up...

  • @durgarao2382
    @durgarao2382 4 роки тому +113

    ఈ విధంగా అయితే సెంట్ల స్థలంలో ఇల్లు బాగానే కట్టారు 👌👌👌 అందరికీ ఈ విధంగా ఇల్లు కడితే బాగుంటుంది

  • @shaiknazeerbasha8508
    @shaiknazeerbasha8508 4 роки тому +139

    మా లాంటి పేదవారికి అద్భుతమైన ఇల్లు థ్యాంక్స్ JAGAN సార్.

    • @poojadevarakonda
      @poojadevarakonda  4 роки тому +4

      OK

    • @RamGopal-ri7pj
      @RamGopal-ri7pj 3 роки тому +4

      సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)

    • @noobanimations19
      @noobanimations19 3 роки тому +1

      @@RamGopal-ri7pj sodara...andhi cbn or jagan greatness ym kaadhu...
      3/4th money central government dhi..
      Mana state andulo 50k matrame isthunaru..
      Major part is from govt of India..
      Minor part form govt of AP

    • @akhilpk7867
      @akhilpk7867 2 роки тому

      meeru super akk

  • @parimalaprasad6659
    @parimalaprasad6659 4 роки тому +10

    A good looking. Congrats

  • @danaraju6667
    @danaraju6667 4 роки тому +5

    Nice explain medam. Medam sir medam anthe

  • @vageshvs5298
    @vageshvs5298 4 роки тому +4

    Good information. Nice speach

    • @poojadevarakonda
      @poojadevarakonda  4 роки тому

      THANK U SO MUCH VAGESH GARU YOUR POSITIVE COMMENT KE

  • @gandirichi5591
    @gandirichi5591 2 роки тому +3

    పేద వారికి మంచి ఇల్లు కట్టిస్తున్నారు జగనన్నపేదవారికి ఇల్లుఇల్లులు రావాలనికోరుకుంటున్నాను ఇల్లు ఉన్నవానికిఇల్లు ఉన్న వారికే ఇల్లు వస్తున్నాయిఇల్లు లేని వారికే ఇలా ఇల్లుచాలా రావాలి వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారుఈ వీడియో చాలా బాగుంది సూపర్👌👌🥰🌷

  • @srikanthch1932
    @srikanthch1932 4 роки тому +1

    Nice video, good job.

  • @yarramsettidurgaprasad9302
    @yarramsettidurgaprasad9302 4 роки тому +6

    Thank you so much madam

  • @kishoregurvindapalli222
    @kishoregurvindapalli222 4 роки тому +244

    హౌస్ బాగుంది బాత్రూం వెనకాల కట్టి బట్టలు ఉతకటానికి ఓపెన్ ప్లేస్ కొంచెం ఉంటే చాలా బాగుండేది

    • @poojadevarakonda
      @poojadevarakonda  4 роки тому +7

      AVNU KISHORE GARU

    • @punvithareddy7961
      @punvithareddy7961 4 роки тому +11

      ఇల్లు మనకిష్టమయినట్లు అధికారుల పర్యవేక్షణలో కట్టుకోవచ్చు

    • @shaikbarkathulla2069
      @shaikbarkathulla2069 4 роки тому +20

      Anna manishi sachipotadu gani ASHA. sachipodanna. UNNA dantlo sardukonni povalanna

    • @RajeshRaj-yc1op
      @RajeshRaj-yc1op 4 роки тому +2

      SHAIK BARKATHULLA exactly

    • @shaikbarkathulla2069
      @shaikbarkathulla2069 4 роки тому +2

      @@RajeshRaj-yc1op thanks brother
      Antegaa Antegaa Antegaa

  • @krishnavamsi70
    @krishnavamsi70 3 роки тому +7

    Can you make a video for it 👍 govt also think over it
    change the model of ap house design it's not fair. lot of engineers give better ideas and designs in govt requirements please focus on it and forward social media to reach govt

  • @sayadsuhail937
    @sayadsuhail937 4 роки тому

    Thanks to information

  • @ramamohanrajus5931
    @ramamohanrajus5931 4 роки тому +3

    Good madam super video ,nenu same name to UA-cam channel new ga start chesanu

  • @dankaneswar7989
    @dankaneswar7989 4 роки тому +5

    It good but we need double bedromm it will be good and nice andareke use avuthunadhi

  • @NareshDasari-kd9il
    @NareshDasari-kd9il 10 місяців тому +1

    Super explain sister gaaru

  • @brahmajik2369
    @brahmajik2369 4 роки тому +2

    Really thanks

  • @rajubujjibujji6065
    @rajubujjibujji6065 4 роки тому +4

    Hi....thanks for respond

  • @lakshmiprasanna3353
    @lakshmiprasanna3353 3 роки тому +3

    Thank you

  • @rajarammohanroy9920
    @rajarammohanroy9920 3 роки тому +2

    Wonderful 👍👍👍

  • @ramadevi.arigala.5617
    @ramadevi.arigala.5617 4 роки тому +1

    చాలా చక్కగా వివరించారు మీరు సూపర్ &thanku మేడం. వెరీ గుడ్ మేడం

  • @yohanuys4060
    @yohanuys4060 4 роки тому +3

    ఇల్లు చాలా బాగుంది మేడం..
    మీరు ఓపెన్ ప్లేస్లో చూపిస్తున్నారు కాబట్టి చాలా బాగుంది... పక్క పక్కన ఇల్లు కట్టుకుంటే...

  • @devarakondatouchtechinfo9886
    @devarakondatouchtechinfo9886 4 роки тому +5

    Very Good Sister . Super Explanation along with video. I am Devarakonda Muralidhar from Kadapa. Excellent Sister.

  • @rajuyajjala1593
    @rajuyajjala1593 4 роки тому

    nice explain. tq madam

  • @azzuazharuddin8107
    @azzuazharuddin8107 3 роки тому +1

    Nice explain 🙏🙏

  • @muraligangulla8530
    @muraligangulla8530 4 роки тому +3

    చాల బాగుంది

  • @abhijeetkadali4279
    @abhijeetkadali4279 4 роки тому +3

    Mi videos chala bagunnay,,, keep going,,,
    Meru videos edit ,thumbnails, audio ki Ye apps use chestunnara plz tell

  • @sreeacworkspeadaravurusree2809
    @sreeacworkspeadaravurusree2809 3 роки тому

    Nice viewing thank you sister

  • @gsrprasad1987
    @gsrprasad1987 4 роки тому +2

    Excellent...

  • @nandurinarayananrao9525
    @nandurinarayananrao9525 4 роки тому +3

    అభినందనలు.

  • @kdeepika9450
    @kdeepika9450 4 роки тому +7

    Super super sister God bless you all
    My brother jagan I love you and God bless you and your family 👌👌👌🙏🙏🙏🙏🙏

    • @poojadevarakonda
      @poojadevarakonda  4 роки тому

      THANK U SOO MUCH SISTER

    • @sailusailu3471
      @sailusailu3471 3 роки тому

      Avna tokka mundu valaki kattadamo gani epudu emi ala katadanta

    • @kdeepika9450
      @kdeepika9450 3 роки тому

      @@poojadevarakonda God bless you sister 😘❤

    • @RamGopal-ri7pj
      @RamGopal-ri7pj 3 роки тому

      సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)

  • @kbharathi6948
    @kbharathi6948 3 роки тому +1

    Namaste, house ,chala bagundi, thanks.

  • @fayazmohammad5595
    @fayazmohammad5595 3 роки тому

    Thnqqqq miru chaala clear ga chupinchaaru ....

  • @rajesheada8289
    @rajesheada8289 4 роки тому +17

    First of all thank you jagan sir.. And good explanation madam. Opposition parties enti metlunte bagundu.. Isanyamlo bathroom.. Enti sir idi.. Pottanindinodiki emitelsu pappucharu ruchi akalitho unnodiki pettu amrutamtho samanam.. Kasta marandi sir..

    • @poojadevarakonda
      @poojadevarakonda  4 роки тому +1

      YES AVNU ELLU LENI VALLAKU ELLU VALVE TELUSTUNTHE.THANK U SO MUCH RAJESH GARU ME OPENION MATHO SHARE CHESINANDUKU

    • @Annianjan
      @Annianjan 3 роки тому +1

      Exactly nen kuda adhe ankuntunde em leni danikanna edho okati undadam chala best inka e rojulalo chala avasaram kuda tarvatha financial ga ok aithe inka modify cheskovochu

    • @rajesheada8289
      @rajesheada8289 3 роки тому +1

      @@Annianjan absolutely correct sir.. I agree with you.

    • @RamGopal-ri7pj
      @RamGopal-ri7pj 3 роки тому

      సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)

  • @nagamalleswararao2661
    @nagamalleswararao2661 3 роки тому +11

    అన్నీ వున్నవాడు ఏదయినా మాట్లాడుతాడు. కానీ ఏం లేనివాడికి తెలుస్తుంది దీని విలువ. నాకైతే నచ్చింది.

  • @rajirajeswari7784
    @rajirajeswari7784 3 роки тому

    Super andi chala chala bavundi

  • @sumathivishnubhatla1885
    @sumathivishnubhatla1885 3 роки тому

    Super Chala Chala bagundi

  • @botchabhaskar6546
    @botchabhaskar6546 4 роки тому +6

    Baga explain chesaru andi 😊 ah ladies face lo chala happy ga unnaru 🙂

  • @chandraiahchinthapudi3412
    @chandraiahchinthapudi3412 4 роки тому +15

    Metlu levu madam attached both room vunte bagavuntadi tiles levu tidco house super 1cent Lo super ga cheyvachu

  • @babjibabji4645
    @babjibabji4645 3 роки тому

    Superb naku baga nachindi thank you so much

  • @juvvalavijetha4996
    @juvvalavijetha4996 2 роки тому +3

    Super house

  • @sathvikamekala4579
    @sathvikamekala4579 4 роки тому +16

    Thank you C M Sir

    • @poojadevarakonda
      @poojadevarakonda  4 роки тому

      You are welcome

    • @RamGopal-ri7pj
      @RamGopal-ri7pj 3 роки тому

      సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)

  • @spcreations2917
    @spcreations2917 3 роки тому

    chalaa bagundi model house 👌👌👌

  • @raveendrap8688
    @raveendrap8688 3 роки тому +1

    simple and nice house good 👌👍

  • @anushaanu6905
    @anushaanu6905 3 роки тому +10

    Confirmga ee model lone house nirmistara sis please reply

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 4 роки тому +3

    ఏమీలేనివారికిచాలు.
    అంతా బాగుంది.
    చాలా బాగుంది.
    వాస్తు అంటే ముఖద్వారం North East కు మారితే బాగుంటుంది.

    • @poojadevarakonda
      @poojadevarakonda  4 роки тому

      OK THANK U

    • @yasarapuvenkatakrishnapras3766
      @yasarapuvenkatakrishnapras3766 4 роки тому

      ఒంట్లో లేని వాస్తు ఇంట్లో ఎందుకు అండి సొమరిపొతులా తిని తోంగుంటె ఎక్కడ లేని దరిద్రం పట్టుకునిద్ది కాబట్టి సరిపెట్టుకుని రాబోయే కాలంలో ఎ వరిమీద ఆశ పడకుండ మనపిల్లల్ని ఈ రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి ఉపయొగకరంగా మార్చుకుంటే సరి వచ్హినదే దేవుని దయ ప్రతి ఇంట్లో ఫొటొ కాదు గుండెల్లో ఉంటె చాలు దోచుకునెవాల్లు కాకుండా చూచుకునె నాయకులు వస్తారు నోటుకు ఓటు మానండి మిత్రులారా

  • @sankuradivya6924
    @sankuradivya6924 3 роки тому +1

    Lovely and awesome

  • @kumarbangaru2192
    @kumarbangaru2192 3 роки тому

    Super chalabagundi toraga kadite baguntundi
    Thanks for Jagan Mohan Sir

  • @anushaanusha2820
    @anushaanusha2820 4 роки тому +23

    Well said sister 👏👏👏

  • @prasannabharathi6716
    @prasannabharathi6716 4 роки тому +15

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇C M .SIR NAKU CHALA ANANDHAM UNDHE. SANTHOSAM THO. NAKU DHUKHAM VASTHUNDHE. MERU. KANNA AMMA GARU ENTHO MADHE DHEVENALU PONDHUTHARU. . THANKQ C M .SIR GOD BLESS YOU AND YOUR FAMILY ❣️😇❤️ GOD 🙌

  • @dgsgodavariandaluandvlogs963
    @dgsgodavariandaluandvlogs963 2 роки тому +2

    Wow

  • @AnuAnu-gq1lr
    @AnuAnu-gq1lr 4 роки тому +4

    Thank you so much mam, nice explanation.

  • @polisettypadma2747
    @polisettypadma2747 4 роки тому +54

    Double bedroom aythy bagunnu demudu allulony kitchen allu lony bathroom bayata a bagoledu

    • @poojadevarakonda
      @poojadevarakonda  4 роки тому +3

      YES THANK U PADMA GARU

    • @gareddy6372
      @gareddy6372 3 роки тому +8

      Mem middle class....Ma hous 4 rooms....Tv nd devudu okey room lo vacchai ....Bathroom kitchen ki back vachindhi ....Anataniki kaasthyna vundali ....Manam own ga kattinchukovatanki ntha kastapadaloo think chesi maatladandi....bahushaaa meeru richhhhh ayundocchu andukey ala anpinchindhi 👍

  • @kasamsettivijaya502
    @kasamsettivijaya502 Рік тому +1

    Bagundi chala thanks jagan garu

  • @kayalamahi6850
    @kayalamahi6850 3 роки тому

    thanQ for the information mam

  • @parvathivadiyala6206
    @parvathivadiyala6206 4 роки тому +115

    బాత్ రూం తలుపు బెడ్ రూమ్ లోకి ఉంటే బావుండేది

  • @ramojisurapaneni2067
    @ramojisurapaneni2067 4 роки тому +3

    Siti lo vallaku kud 1.5 sent sthalam iste baguntundi....

  • @jamadarsangamesh5517
    @jamadarsangamesh5517 3 роки тому

    Super explain mam good job

  • @challapallimovva8797
    @challapallimovva8797 3 роки тому +2

    So beautiful

  • @bhagyasreeyenni758
    @bhagyasreeyenni758 4 роки тому +16

    Pedavallalo family ante 2 undaru Kada eakkuva Mandi untaru anduke minimum 6 guru untaru...so andariki saripadela and bathroom combine ivvali bayataki main door teesi nit time eala avutondi adi risk .... Bhayam vestondi kuda

    • @poojadevarakonda
      @poojadevarakonda  4 роки тому

      avnu ladies ke night problem a open bathrom ke badulu combine bathroom istay better ani na uddaysam.thank u bhagyasree garu me openion share chesenanduku

    • @bhagyasreeyenni758
      @bhagyasreeyenni758 4 роки тому +1

      @@poojadevarakonda k tq....

    • @eswarrushi5408
      @eswarrushi5408 4 роки тому

      Hi

    • @eswarrushi5408
      @eswarrushi5408 4 роки тому

      @@poojadevarakonda hi

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 3 роки тому +6

    1.1/5sentu Ivalani korika thanks❤.

  • @harisudheerrao1222
    @harisudheerrao1222 3 роки тому +1

    Great hatsoff👏👏👏👏🙏🙏🙏🙏🙏❤❤❤❤

  • @satyanarayanach3416
    @satyanarayanach3416 3 роки тому

    Super ga vundhi Danyavadamulu

  • @kurapatisrilakshmi
    @kurapatisrilakshmi 3 роки тому +20

    House matram awesome la undhi 😂❤️❤️❤️❤️❤️❤️❤️

  • @poojarijyothi294
    @poojarijyothi294 4 роки тому +5

    Great cm sir

    • @poojadevarakonda
      @poojadevarakonda  4 роки тому

      YES AVNU MANCHE PAALANA CHESTAY MANCHI NAME VASTUNDE

    • @RamGopal-ri7pj
      @RamGopal-ri7pj 3 роки тому

      సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)

  • @hasiniyasmitha7450
    @hasiniyasmitha7450 2 роки тому

    Super manchi vedio chesaru house chala bagundi

  • @sunandatera8814
    @sunandatera8814 4 роки тому +1

    Meru cheppindi correct mam eami leni vallani ade swargam mam......veelainantha twaraga peda valla andariki andite chalu mam brathikunnanthakaalam CM garini gurthu pettukuntaru

  • @vizagsisters8257
    @vizagsisters8257 4 роки тому +4

    Steps vunte bhagunnu mam

  • @josephkumar8854
    @josephkumar8854 4 роки тому +17

    Home ki eduruga bath room.enti evaraina chusthe door ni choosi adoka room.anukuntaru

  • @somanathsoma8533
    @somanathsoma8533 3 роки тому

    Thnk you akka manchi information

  • @amjuriakshaya4613
    @amjuriakshaya4613 2 роки тому

    Thank you so much akka nice expalnation

  • @narunarayanarao4798
    @narunarayanarao4798 4 роки тому +3

    awesome cm sir

  • @umaprabsh9916
    @umaprabsh9916 3 роки тому +4

    మా కల నెరవేరింది జై జగన్ జై వైయస్ రాజశేఖర్ రెడ్డి

  • @ponguletisapnireddy3944
    @ponguletisapnireddy3944 2 роки тому +1

    👌👌👌

  • @satishgolla6422
    @satishgolla6422 3 роки тому

    Nice chala bagunadi

  • @bantumillisudha5482
    @bantumillisudha5482 4 роки тому +3

    Jagan sir ellu chala bagundi same maaku and andariki kuda elage same elage vundela chudandi sir baguntundi. Sir please

  • @machipogusomanna4000
    @machipogusomanna4000 2 роки тому +4

    సూపర్ జగనన్న గారు. మీరు ఈ వీడియో ద్వారా పేదలకు, ప్రతిపక్షాల కళ్లు తెరిపించారు

  • @prasannapraveen3712
    @prasannapraveen3712 3 роки тому

    Super.bhagundhi

  • @vijaybarigela1491
    @vijaybarigela1491 4 роки тому +1

    Super sir 🙏🏻🙏🏼😭😭😭😭

  • @arsamchandrashekar3665
    @arsamchandrashekar3665 3 роки тому +3

    Attached Bathroom required. Night time ladies ki problem Bathroom ki vellalante..

  • @raghubabu4800
    @raghubabu4800 4 роки тому +57

    Madam nice work but..Miru mataku mundu emi leni vallu antunaru.leni vallu antha chulakana..Madam okati house chusthaki bagundhi kani dhani lo kuda lopam undhi,
    1.steps levu,avi kattukuntaniki place adhe..?
    2.Bathroom size tagginchi attached isthe room pedha untundhi.
    3.front rekulashed lekunda rooms penchi unte chala bagundedhi.
    4.final ga ichedhi 1cent isthunnaru asale thakkuva malli eni lopalu be practical madam..Emi levu kabatte ichedi ayina bagundali ani korukovadam thapa..?
    Kani jagan garu chese pani ki hatsoff idhi nala illu leni valaku pandaga..Jai hind

    • @poojadevarakonda
      @poojadevarakonda  4 роки тому +9

      NENU AALA ANLEDU MAAKU GOVT ELLU VACHINDE SO NENU HAPPYGA FEEL AVTUNNANU.MAKU OWN LAND KODA LEDU , CM JAGAN GARU ELLU ISTAY MAAKU AADAY FIRST ELLU IEDDE.

    • @raghubabu4800
      @raghubabu4800 4 роки тому +8

      @@poojadevarakonda ponile madam mana laga illu kosam chala mandhi chusthunnaru.naa badha enti ante tharuvatha malli manam reconstruction chesukovali ante money problem. Construction chesetappudu e lopalu lekunda unte adhe hpy madam, ladies, children night bathroom ki bayataku vellali ante prblm ga madam

    • @poojadevarakonda
      @poojadevarakonda  4 роки тому +1

      YES AVNU MAAKU AALANAY ANIPICHENDE RAGHU GARU.OK HOUSE LOPALU GURUNCHE O VIDEO CHESTANU

    • @hemalatha.k5243
      @hemalatha.k5243 4 роки тому +4

      @@raghubabu4800 meru cheppindi 100 % correct andhi land Eche bank lone provide cheste manistamga kattukovachu like ground floor lo kitchen hall pooja room kattu koni 1st floor lo bedroom kattukovachu appudu manaku big size rooms vastati pillaki baguntundi vallu katina house lo avaraina vachina panukunedaniki kuda place ledu, bathroom batata vundhi pillalu night lo washroom ki ala velltharu bayata

    • @raghubabu4800
      @raghubabu4800 4 роки тому

      @@hemalatha.k5243 s correct madam

  • @sagardey8961
    @sagardey8961 3 роки тому

    Very helpful

  • @vaddechinna1215
    @vaddechinna1215 4 роки тому

    madam nice work very good jop

  • @connoisseur6572
    @connoisseur6572 4 роки тому +4

    Nice..

  • @rapuriart
    @rapuriart 4 роки тому +7

    Asalu Leni valla ku edi yenti goppa adrustam, thankyou sir CM Garu

    • @poojadevarakonda
      @poojadevarakonda  4 роки тому

      YES AVUNU

    • @RamGopal-ri7pj
      @RamGopal-ri7pj 3 роки тому

      సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)

  • @sillygamer3672
    @sillygamer3672 4 роки тому

    Wow that is very nice

  • @yellandapallinagasatya842
    @yellandapallinagasatya842 3 роки тому

    Super akka and tq

  • @poornalanka639
    @poornalanka639 4 роки тому +3

    మేడమ్ మీరు చాలా బాగా చెపుతున్నారు మీ వాయిస్ చాలా బావుంది.మీ వారు కుడా

  • @surendrababu101
    @surendrababu101 4 роки тому +58

    Salute to jagan sir..

    • @poojadevarakonda
      @poojadevarakonda  4 роки тому +2

      OK GOOD

    • @RamGopal-ri7pj
      @RamGopal-ri7pj 3 роки тому +1

      సోదరా cbn గారి హయాంలో కూడా tidco హౌస్ కట్టి కొన్నిచోట్లా ఇచ్చారు నెల్లూరు లో, ఈ పేదవాడి ఇళ్ళు కట్టాలి అని ఐడియా మాత్రం మన సీఎం లది కాదు పీఎం నరేంద్ర మోడీ గారిది అప్ కి సుమారు గా 20లక్ష ల ఇళ్ళుఈ పథకం ద్వారా మంజూరు చేసారు (pmay)

  • @bhavanicookingchannel2197
    @bhavanicookingchannel2197 4 роки тому

    Super video Akka 🏡

  • @mounikajoga2951
    @mounikajoga2951 3 роки тому

    ........ Super sir , house is sooo super & your r doing help for poor people's ....... sir ....... sir......

  • @ishukamal8940
    @ishukamal8940 3 роки тому +3

    At least 2 cents isthey baaguntade kada cm sir what is it cm sir 😅 but home is really superb 😘😘

  • @revunagavaralaxmi5047
    @revunagavaralaxmi5047 3 роки тому +3

    Really nice house 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskarraogull2585
    @bhaskarraogull2585 2 роки тому +1

    చాలా బాగుంది.

  • @kusumam8346
    @kusumam8346 4 роки тому +1

    చాలా బాగుంది ఈ ఇల్లు బాగా వివరంగా చూపించారు సూపర్

  • @jaishu-joshu8077
    @jaishu-joshu8077 4 роки тому +44

    Bathroom bed room ki attached cheste Bagundu
    Night bayataki ravalante ebbandi
    and sàfty kuda kadu ladies ki
    Kabatti andaru bathroom gurnchi marchamni c.m gariki teliya jeyandi

    • @poojadevarakonda
      @poojadevarakonda  4 роки тому +3

      YES CORRECT

    • @kalyaniramesh134
      @kalyaniramesh134 4 роки тому +2

      Yes it's true

    • @Vaidehivlogs-ln3qt
      @Vaidehivlogs-ln3qt 4 роки тому +1

      Attached bathroom vaddu

    • @mavullatejasri5671
      @mavullatejasri5671 4 роки тому +1

      Edho valu free ga esthunnaru evariki nachinattu valu change chusukovachu kadhande ahthyasha undakudadu

    • @karhamsobhana573
      @karhamsobhana573 3 роки тому

      అద్దము ఉన్న చోట Bathroom door ఉంటే బాగుంటుంది

  • @achiranjeevi571
    @achiranjeevi571 4 роки тому +5

    One cent is not enough in towns

    • @poojadevarakonda
      @poojadevarakonda  4 роки тому

      ok avnu

    • @tegelapallesuhasini4690
      @tegelapallesuhasini4690 3 роки тому

      Yes one cent not enough waste House

    • @9989upsc
      @9989upsc 3 роки тому

      But there are many who dont have atleast one cent in town areas and appreciate they have got their own house

    • @9989upsc
      @9989upsc 3 роки тому

      @@tegelapallesuhasini4690 because you are having a house which is more than one cent simply you cannot comment that government houses are waste.there are many who dont have roof over their heads.