గిరిజనులు ఎక్కడివారైనా సరే అలాగే స్వచ్ఛంగా జీవించేవారు.కానీ ఇతరులు వచ్చి, మా గిరిజనుల్ని కల్తీ గా మార్చేస్తున్నారు... గిరిజనులంటేనే ప్రేమభిమానాలకు మారుపేరు. ముక్కుమోహం తెలియని పరిచయం లేన్ని వాళ్ళనికూడా ఆధారిస్తాం. కానీ ప్రస్తుతం ఎలావుందంటే గిరిజనుల మంచితనాన్ని ఇతరులు వచ్చి సొమ్ము చేసుకుంటున్నారు....హుంజా తెగవాలనికూడా మార్చేస్తారెమో... అయ్యా ఇతరుల్లార్ర!వాళ్ళని అలాగే స్వచ్ఛంగా బతకనీయండయ్య........... జై ఆదివాసీ......
మొహాలు, స్ట్రక్చర్ ఆన్ని దేశాల కల గలపినట్లు ఉన్నాయ్, చిత్రంగా ఉంది, చాలా అందంగా ఉన్నారు, స్పెషల్ గా ఉన్నారు ఐతే వాళ్ల ఆహార నియమాలు మనము పాటించాలి, ఐతే ఆ అందం మాత్రం రాదు. వారి వస్త్ర ధారణ కూడా బాగుంది.
చూడమ్మా నీకు తెలియసింది ఏమిటంటే, వారు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటారు. అందువల్ల వారు ఆక్సిజన్ తక్కువగా పీలుస్తారు. అందువల్ల లైఫ్ టైం పెరుగుతుంది. తొందరగా వయసు పెరగదు
These are the people of greek decent, who came along with Alexander the great and stayed back in this part of the world after his death. Their facial features resemble that of Greeks and Europians.
Mana Desham lo leru, lekapothe mana Rajakeeya Nayakulu, akkadi Sthalalu kabja chesi, akkadi Prakruthini Nashansm chesevaru... Media valla elantivi prapancham antha theluputharu, Ratings kosam... Please Variki ala Prakruthi Biddalugane Brathakaniyandi...
ఐతే ముఖ్య విషయం ఏంటంట్టే వాళ్ళను చూసి ప్రపంచమే సిగ్గుపడేలా ఉన్నాయి వాళ్ళ అలవాట్లు ఈ యొక్క వీడియో ని ప్రపంచమే సిగ్గుపడేలా షేర్ చెయ్యాలి అంతేకాదు ఈ వీడియో ను ప్రపంచ భాషల్లో అనవధం చెయ్యాలని నాకోరిక
అందమంటే ఆడవాళ్ళు ఆడవాళ్లంటే అందం మీ ఆడాళ్ళ అందాలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
మీ వల్ల మీ న్యూస్ వల్ల అక్కడ కంపెనీలు ప్రాజెక్టు లు నిర్మీస్తే అక్కడి వాతావరణం కలుషితం అయి వాళ్ళు కూడా అనారోగ్యాలతో మన లాగానే వారి జీవితం అవుతుంది
గిరిజనులు ఎక్కడివారైనా సరే అలాగే స్వచ్ఛంగా జీవించేవారు.కానీ ఇతరులు వచ్చి, మా గిరిజనుల్ని కల్తీ గా మార్చేస్తున్నారు... గిరిజనులంటేనే ప్రేమభిమానాలకు మారుపేరు. ముక్కుమోహం తెలియని పరిచయం లేన్ని వాళ్ళనికూడా ఆధారిస్తాం. కానీ ప్రస్తుతం ఎలావుందంటే గిరిజనుల మంచితనాన్ని ఇతరులు వచ్చి సొమ్ము చేసుకుంటున్నారు....హుంజా తెగవాలనికూడా మార్చేస్తారెమో... అయ్యా ఇతరుల్లార్ర!వాళ్ళని అలాగే స్వచ్ఛంగా బతకనీయండయ్య...........
జై ఆదివాసీ......
100% nijam
Its true bro
మనమందరం ఇలాగే జీవించాలని ఎప్పుడు కోరుకుంటా ఇలా స్వచ్చంగా జీవించే రోజులు ఎప్పుడు వస్తాయో
Ravu
@@jerushaangel1556 nijame bro
@@Rajkumar-qf7lq ha 😆😂🙋♀
@@jerushaangel1556 ☺️☺️☺️
@@jerushaangel1556 avi vasthayi anna (manushulu ) murkulu rannivaru
మొహాలు, స్ట్రక్చర్ ఆన్ని దేశాల కల గలపినట్లు ఉన్నాయ్, చిత్రంగా ఉంది, చాలా అందంగా ఉన్నారు, స్పెషల్ గా ఉన్నారు ఐతే వాళ్ల ఆహార నియమాలు మనము పాటించాలి, ఐతే ఆ అందం మాత్రం రాదు. వారి వస్త్ర ధారణ కూడా బాగుంది.
వాళ్ళు చాలా సహజంగా ఉంటున్నారు.. అదే అక్కడ రహస్యం
Mother nature blessings
Everyone is beautiful....stop comparing......
ముందే తెలిసుంటే నేను కూడా అక్కడ వెళ్లి వారితో జీవించే వాడిని
Ippudu kuda poyadi em ladhu vallachu kadha
Nenu kuudaa😁😁😁
@@nvidya797 Sam comnt
Good information
ఆ తెగకు చెందిన వారిని దేశం నలుమూలల నుండి పెళ్లిళ్లు చేసుకుంటే సరి దేశం మొత్తం
అందం అందం అందం......
అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం.
😀
Tellaga okkate vunnaru... meru cheppinantha andam ga yem leru. Kani valla life style matram amazing...❤☺😍
Indigenous peoples great humans
Females Are Gorgeous only Tamil nadu and Kerala... Atmosphere is Excellent... In this States..
Excellent
Verry good news channel
Meeraina happy gaa brathakandi money venuka pada vadhu
Same to you 😉
Correct ga cheppav bro.... jeevitam antey money money ipoindii
Yes
అర్జంటుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి హీరోయిన్ గా నంబర్ వన్ స్థానం ఇవ్వండి
Enduku vallani prasanthamga brathakeneeyandi.
Hahaha...
Gd
@@sridharm2670 super
Em heroes vadda?
😂😂
Andamey aanandam...aanandamey, jivitha makarandam...andamey aanandam... Ane song gurtu chestundi good.divya Sakti sampannam amaram andam Nitya yavvanam premanandam ullasam utsaham uttejam mahojjvalam....ee viswa niyamam gurtu chesi kovadam Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala melu chestundi
Thank you for valuable information 🙏
Nice environmental
వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వర,ఇది చూసి ఎవడో వెళ్లి కంపెనీలు పెట్టి వాల్ల జీవితం మనలానే మారుస్తరూ పో....
Thanks sir
నిజం చెప్పారు బ్రదర్
gd comment
@@prasadbmvs by
Yes
సుత్తి చెప్పకుండా సుత్తిలేకుండా చెప్పే న్యూస్ నాకు తెలిసి ఒక " ఐ " న్యూస్ మాత్రమే
అక్కడ వాటర్ మంచి ది
3 నిమిషాల్లో అయిపోయేదాన్ని 7 నిమిషాలు చెప్పారు
అందుకే ఛానల్ పని అయిపోయింది🙏🙏🙏
😂😂😂
Correct cheppav ra bammardi
👍
Channel Peru in depth!! Edaina in depth veltharu!!
Vache Janmalo Akkada Puttali
Ani Korukuntunna ❤️❤️🤗
Malli puttalsina avasaramledu, Ippudu kooda alanti paristitulu tayaru chesukovachu.
@@praveenji9954 Yes Bro, But Artificial eppatiki Natural Kaledu. Alavatlu By Birth Nunchi Vunte Vere La Untadi Life
@@sairammanoj5070 artificial enduku natural gaane chey..
@@praveenji9954 By Birth Vastene Natural Bro aina entha ippudu alavtu cheskunna manam unna areas lo ala possible kadu definitely
@@sairammanoj5070 why not
Beautyful story
I like this anchor
She is also from hunza
Ofcourse
Very good
Wonderful
Water best and best medicine in our body 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 jai ganga matha ki jai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
బాగుంది...
వాళ్లనే కాదు యురోపియన్, అరబ్ కంట్రీస్ లో ఉండే అందమైన అమ్మాయిలు ప్రపంచంలో ఎక్కడా ఉండరు అన్నట్లు సౌత్ కొరియా కూడా
అరబ్ అమ్మాయిల అందం అంతా ఇంతా కాదు.
మన పంజాబీ అమ్మాయిలు కూడా.
European valu kuda baguntara??😭 😂😂😂 Thellaga palipoina mokham, raktham puskunati mokham meeda bayatiki kanipinche raktha kanalu, evaro pattukoni laagi sagam viragottesina mukku, evaraina chepputho kodithe lopalki vellipoinatu unde lips , idi andamaa?? Kadu ardame
చల్లని ప్రాంతాల్లో ఉంటే లైఫ్ స్పన్ ఎక్కువ ఉంటది.దాంతో కలుషిత రహిత ఆహారం ,మెంటల్ టెన్షన్ లేకపోతే ఆయుష్షు ఎందుకుండదు.
Nature is great
0:56
Anchor is beautifully❤️❤️❤️
Wow super
God gift
This is called news, good keep it up inews
Great initiative, plz continue,thanks.
This is correct information. Nice collection.
చూడమ్మా నీకు తెలియసింది ఏమిటంటే, వారు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటారు. అందువల్ల వారు ఆక్సిజన్ తక్కువగా పీలుస్తారు. అందువల్ల లైఫ్ టైం పెరుగుతుంది. తొందరగా వయసు పెరగదు
హౌనా
😀
yes bro
స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారో లేదో? ఏ సమయాన పడుకుంటారో, ఏ సమయానికి లేస్తారో కూడా చెబితే బాగుండేది
S I agreed if you will take less breaths you can increase you life span. So that so many Gurus and Maharshis going to Himalayas.
ఆ ఊరిలో ఎలాంటి కంపెనీలు పెట్టకూడదు
ఆడవాళ్లు మీకు జోహార్లు మీ అందానికి నా పాదాభివందనం
Great News
🤔భూతల స్వర్గం అంటే ఇదేనా.. 🤗
God gifted place so lucky
My mother born to my grand mother at the age 50
♻♻⏩⏩👀Aaharam lonu Manushullonu kalthi lekapovadame akkadi jeevana rahasyam !!!!
These are the people of greek decent, who came along with Alexander the great and stayed back in this part of the world after his death. Their facial features resemble that of Greeks and Europians.
They are enjoying being with 🌴🌴🌳🌲🌾nature and we are destroying them✍️✍️✍️
Prasantanga unte chalu anni baguntay .
Oyabba andagattelu prathi city lo untarulemma
ప్రకృతి ని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది
They are respect nature. But we are all living materialistic world. They all are still fallowing the traditional food and culture.
Vaallakante meerey bhagunnaru
😆😆😆😂😂
When you live with the nature you don't need anything extra
Nice community
Money is not important for those...only fruits...
Nice
Call9494077769
Andhm antunru okkati kanapadtledhe
🤣🤣🤣haa nijam
Edi kuda nijamey kadha sir
Beauty emo gani first vallu healthy ga untaru
@@varsha777 hi
Anchor voice bagundi anukunte like vesukondi
ఇంకా టెక్నాలజీ ఎంటర్ కాలేదు అందువల్ల
Vallu Manchi manushulu kavochu akkada mosalu annyalu undvu mare happy ga undakapothe ala untaru...manna Vallu okkaru manchiga brathukutharu ante oruvaleni thanam
👍😊😀
Arunachal Pradesh vaaru kuda life span ekkuva
If BBC tells the story it would have been completed in 3min
మన ప్రజలు బాయిలర్ కోళ్లు తినడం వలన, జబ్బులు పాలయి పోతున్నారు 🤔
If you live natural life you also will be like that
Himalaya pranthalalo unte alage untaru.
Hello medam tg lo Mathur thega veellakante andam ga vuntar,. 50 kg la weight 3km easyga moyagalaru
papam vallani ala brathakinavvandamma...vedileyandi...
Vaaridi entha natural jeevana vidhanam
his good
Mana Desham lo leru, lekapothe mana Rajakeeya Nayakulu, akkadi Sthalalu kabja chesi, akkadi Prakruthini Nashansm chesevaru...
Media valla elantivi prapancham antha theluputharu, Ratings kosam...
Please Variki ala Prakruthi Biddalugane Brathakaniyandi...
Girls are always beautiful ❤️😍
Manasu prashanthanga undi santhoshanga unte 150 yrs ainaa bathukutharu
🙏🙏🙏
Food water air polute cheyakunda untey anniti daggara manushulu alane untaru lockdown lo chastarra bayataki rakandi ante vinani vallu polute cheykunda unatara😡😡😡😡
Manam thinedantha kalthiyega
Schools unnaya akkada
Good Q.
Time babu time
Emiledu rahasyam vaallu natural jeevansathi vidhananni anusaristhunnaru anthe
2:19
Hi
Call9494077769
Manam eppudu ala jeevistam
Title a set avaladu adndam badalu arojyam ani పెట్టాలి
U r telling neredupandu but I heard regupandu which is correct
Mana dardranni vallaku antinchali kada andaru vellandi
Pure water 💦 tagi
Wow
Andhrapradesh girls kooda super ga unttaru
Not everyone
This place is undeveloped
They came with Greek wariors
Okappudu mana vallu alage tinnevaruga
కానీ దూరపు కొండలు నునుపు కదా
pollution free Water and Air & food their secret
Currency unttadha akkada
ఐతే ముఖ్య విషయం ఏంటంట్టే వాళ్ళను చూసి ప్రపంచమే సిగ్గుపడేలా ఉన్నాయి వాళ్ళ అలవాట్లు ఈ యొక్క వీడియో ని ప్రపంచమే సిగ్గుపడేలా షేర్ చెయ్యాలి అంతేకాదు ఈ వీడియో ను ప్రపంచ భాషల్లో అనవధం చెయ్యాలని నాకోరిక
Andam andhe paike kanipinchedhi kadu lopali mana vayikithave andham
meeru chala manchi mata chepparu I like it
Pak and iran ammailu kuda baguntaru