He did ministry among telugu people.. he learnt Telugu. Many God servants learnt different languages other than their mother tongue to preach to gentiles. it's a God given gift.
All glory to God. Mimmulanu ,mee paricharyanu Yesayya bless chesi vadukovalani, mee family members andharu yesayya number thelusukovalani prardhistunnanu
యాదవ ముడ లాగని వుడా మట్టారు ఆడవాళ్లు ని అన్యులను పోలీవుడరాదు అని ఆడవాళ్లు కు మాత్రమే మగవాడు గుడ్డలు లేకుండా తిరుగుతాడా వాడు మారాలిగా చొక్క లేకుండా చెవులు ముక్క లు వికాదు చీర మరచిండి మా దేవత లు కట్టిన చీరలు కడితి యాసుగాడికి కోపం వస్తే పరలోకం రానివ్వడు
చాలా మంచి సాక్ష్యం brother, మంచి inspirational testimony. అంతా బాగా చెప్పారు కానీ మిగతా denominations ni కించపరిచే విధంగా చెప్పడం బాగాలేదు. దయచేసి ఆ మాటలను cut చేస్తే బాగుంటుంది.🙏
Criticising other denominations is wrong especially Pentecostal Mission which is fire and this is first time I come across such message from an Hebron believer.
అయ్యా ! ఓ దైవజనుడా , నీ సాక్ష్యం అంతా బాగుంది కానీ చివరిలో పరిశుద్ధాత్మ దేవుడ్ని నిందించడం , దూషించడం , నీ బుద్ధిలేనితనాన్ని యెత్తి చూపిస్తుంది 😮 జాగ్రత్త ! పరిశుద్ధాత్మ దేవుడ్ని దూషిస్తే , నీకు క్షమాపణ లేనేలేదు 😮 నీకు తెలియని విషయాలు ఎన్నో వున్నాయి బాబు ! హెబ్రోను సంఘాన్ని స్థాపించిన భక్త సింగ్ గారే చని పోయేముందు , పరిశుద్ధాత్మ ను పొందుకున్నాడు , అన్యభాషలు మాట్లాడాడు , ముందు ఆ సత్యం తెలుసుకో ! ఆయనను గదిలో పెట్టీ కొట్టి తాళం వేసి అన్నం , నీళ్ళు కూడా ఇవ్వలేదు నాయనా ! హెబ్రో ను సీనియర్లు అందరికి తెలుసు ! ఆ మహా దైవ జనుడు చనిపోయిన తరువాత, మీ హెబ్రోనూ ముక్కలు చెక్కలు అయిపోయింది , ఇప్పుడు ఆస్తుల కోసం కొట్టుకొని చస్తున్నారు , పోలీసు స్టేషన్లకు , కోర్టు చుట్టూ తిరుగుతూ , దేవునికి అవమాన కరముగా మారారు మీరు ! బోధ మార్చండి బాబు 😮
All glory and honor to our Lord.Testimony is good.But your opinion about other denomination s is entirely wrong brother.Let the Lord open your eyes and follow complete truth.and use you mightily for His kingdom.
Penth coasth gurnchi చాలా తప్పుగా matladaru. తప్పు మీది కాదు. మీరు వెళ్లిన church pastor ది. Athaniki దేవుడే ప్రతిఫలం isthadu మొత్తం penthu coasth vallane తప్పు పట్టడం బాగాలేదు brother.మీ సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ! Amen.
చూడండి సార్ ఒక విషయం చెప్తాను మనసుతో చూడండి హిందూ ధర్మము నుంచి క్రిస్టియన్ ధర్మంలోకి వెళ్లేటప్పుడు మాయ అనే ప్రభావం చాలా వేగంగా పనిచేస్తుంది అలాంటప్పుడు మీరు ఏది కోరుకుంటే అది చాలా సులభంగా జరిగిపోతుంది మీకు ధనం కావాలంటే ధనం చాలా వేగంగా వస్తుంది కానీ ఈ మాయ అన్న ప్రభావం కొంతకాలమే
నా నేత్రములు బాగా తీర్చుకునే ఉన్నాయి ముందు నీ నేత్రములు చూసుకో అవి మూసుకుపోయాయి ముందు ఈ వెలుగులోకి రా ఈ ప్రపంచమంతా సంతోషంగా కనిపిస్తుంది ఇప్పుడు యేసు యేసు అని మాయలో ఉండక అదే పెద్ద మాయ @@mannavarameshbabu1212
బాప్టిజం అనే మాయ ఎలా ఉంటాది అంటే కుటుంబంలో ఒకరు ఇద్దరు అయితే పర్వాలేదు కుటుంబం మొత్తం బాప్టిజం తీసుకుంటే అప్పుడు ఆ మాయా ప్రభావం బలి కోరుతుంది అప్పుడు ఆ కుటుంబంలో ఎవరు పెద్ద అయితే ఉన్నారు వారు చనిపోతారు కావాలంటే చెక్ చేసుకోండి ఈ మాటలు నేను చెప్పినది కాదు స్వయానా ఆ దేవుడే నాకు కలలో కనిపించి చెప్పారు
అందుకే బైబిల్ ని కొన్ని దేశాలు బ్యాండ్ చేశాయి అన్ని దేశాలు తెలుసుకుంటున్నాయి ఏ దేశంలోనైనా భగవద్గీత బ్యాన్ చేయబడలేదు బైబిల్ అనే పుస్తకం మనుషులచే రాయబడినది
@@NeelamSundar86962భగవద్గీత స్వయాన వినాయకుడు తాళపత్ర గ్రంధాల మీద రాశారు బైబిల్ అనే పుస్తకం ఆయా కాలాలలో భగవద్గీత ని కాపీ కొట్టి తికమక చేసి బాగా ఆలోచించి ఏది జ్ఞాపకం వస్తే అది రాసి పారేశారు
చూడండి సార్ ఒక విషయం చెప్తాను మనసుతో చూడండి హిందూ ధర్మము నుంచి క్రిస్టియన్ ధర్మంలోకి వెళ్లేటప్పుడు మాయ అనే ప్రభావం చాలా వేగంగా పనిచేస్తుంది అలాంటప్పుడు మీరు ఏది కోరుకుంటే అది చాలా సులభంగా జరిగిపోతుంది మీకు ధనం కావాలంటే ధనం చాలా వేగంగా వస్తుంది కానీ ఈ మాయ అన్న ప్రభావం కొంతకాలమే బాప్టిజం అనే మాయ ఎలా ఉంటాది అంటే కుటుంబంలో ఒకరు ఇద్దరు అయితే పర్వాలేదు కుటుంబం మొత్తం బాప్టిజం తీసుకుంటే అప్పుడు ఆ మాయా ప్రభావం బలి కోరుతుంది అప్పుడు ఆ కుటుంబంలో ఎవరు పెద్ద అయితే ఉన్నారు వారు చనిపోతారు కావాలంటే చెక్ చేసుకోండి ఈ మాటలు నేను చెప్పినది కాదు స్వయానా ఆ దేవుడే నాకు కలలో కనిపించి చెప్పారు @@NeelamSundar86962
@@emandisatishkumar2705 కాళికా దేవి బలులు కోరుతుంది. నోరు బావి అంత పెద్దగా తెరుచుకుని నోట్లో నాలుక బయట పెట్టి మెడలో పుర్రెలు తగిలించుకుని ఒంటి మీద బట్టలు లేకుండా గాండ్రు కేకలు పెడుతూ తిరుగుతూ ఉంటుంది. అయినా మాయ ఉండేదే మీ మతంలో. కృష్ణుడు మాయ. అంతా మాయ అని చెప్పాడు సతీష్. కాస్త తెలుసుకో.
హిందూ ధర్మము నుంచి క్రిస్టియన్ ధర్మంలోకి వెళ్లేటప్పుడు మాయ అనే ప్రభావం చాలా వేగంగా పనిచేస్తుంది ఆ మాయ ఎలా ఉంటాది అంటే బాప్టిజం అనే మాయ మీరు ఏది కోరుకుంటే అది చాలా వేగంగా జరిగిపోతుంది డబ్బులు కావాలంటే డబ్బులు చాలా సులువుగా వచ్చేస్తాయి కానీ ఈ ప్రభావం కొంతకాలమే ఒక కుటుంబంలో ఒకరు ఇద్దరు అయితే పర్వాలేదు కానీ బాప్టిజం అనేది కుటుంబం మొత్తం తీసుకుంటే ఆ కుటుంబంలో పెద్ద అయితే ఎవరు ఉన్నారు ఆ మాయ తీసుకెళ్లి పోతుంది అంటే చనిపోతారు కావాలంటే చెక్ చేసుకోండి దయచేసి ఆ మాయలో పడకండి మీకు వివరాలు కావాలంటే నాకు కామెంట్లు పెట్టండి
నిర్భయంగా సత్యాన్ని ప్రకటించిన 🙏🙏🙏
వందనాలు, ఆనంద్ అన్న... 🙏❤️🙏
మన ప్రభువైన ఏసుక్రీస్తు దేవునికి మహిమ కలుగును గాక సి బ్రదర్ దేవుడు దీవించును గాక హల్లెలూయ 👍👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇸🇻🇸🇻
అద్భుతమైన సాక్షం బ్రదర్ ❤
అనేకులను ప్రభావితం చేస్తుంది.
😂😂 adbhutamaina sollu shakshyam
Excellent Testimony Brother
Iam very happy, your wonderful testimony 👍❤
Our god Jesus is glorified by your witness may God use you mightiely to change so many people like you tq.god
Praise the lord ayyagaru deunekee mahema thank you so much sir ❤
Praise the lord pastor garu 🙏🙏
జీసస్ 🙏🙏🙏
Praise The Lord 🙏🙏🙏అండీ Brother గారు to every one 🙏🙏🙏andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amem🙏 దేవానీకా ర్యాములు అతిగంభీరమైన
It's a wonderful testimony
బ్రదర్ ఆనంద్ పాస్టర్ గారికి సాక్షి మనబడి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి శృతి ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెందును గాక ప్రభావములు ఆమెన్
Praise the Lord brother
ఈ శృతి ఎవరు బ్రదర్
Vidu turakodu teliyadam leda yerri gorrr
Praise the lord brother 🙏 hallelujah ammen
Praise the Lord. All things are possible.
Excellent brother
Praise the lord brother
Excellent n good testimony God bless you n ur family n ministry bro 🙏
Praise the lord pastor garu 🙏🙏
Thank you brother for your wonderful words...
Praise the lord great testimony every Indian should know the christ. It's my prayer
Praisethelordannayya,.Mapapakikoppumakkuyyaundhi,studies ,heallyhprayeercheysndhi
Praise the Lord brother 🙏
Great testymony brother🙏
MARANATHA AYYAGARU EXCELLENT
Praise the Lord
Amen 🙏
JESUS IS A LOVING GOD
కేరళ బ్రాహ్మణ్..... నుండి వచ్చిన తెలుగు మంచిగా మాట్లాడుతున్నారు
He did ministry among telugu people.. he learnt Telugu. Many God servants learnt different languages other than their mother tongue to preach to gentiles. it's a God given gift.
Bro Anand Prabhudas Can Speak and Preach and read 10 Languages
హాల్లెలూయా...🙏❤️🙏
Praise the lord
Praise be to lord our God.
All glory to God. Mimmulanu ,mee paricharyanu Yesayya bless chesi vadukovalani, mee family members andharu yesayya number thelusukovalani prardhistunnanu
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
Prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Godblsyou
❤❤❤❤
🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏👏👏👏👏🙏🙏🙏
Very good చేలగొప్పగా చెప్పారండి చెవులకి ముక్కులకి అన్నీ తీయమంటే వెదవ ముండలాగ ఉండ మంటార అని అంటారు.
E lokilamatalanu manam patinchukokudadu devune chusthuu dagipobali
యాదవ ముడ లాగని వుడా మట్టారు ఆడవాళ్లు ని అన్యులను పోలీవుడరాదు అని ఆడవాళ్లు కు మాత్రమే మగవాడు గుడ్డలు లేకుండా తిరుగుతాడా వాడు మారాలిగా చొక్క లేకుండా చెవులు ముక్క లు వికాదు చీర మరచిండి మా దేవత లు కట్టిన చీరలు కడితి యాసుగాడికి కోపం వస్తే పరలోకం రానివ్వడు
పెంతుకొస్తు అంటే దెయ్యాలభొద అన్న మాటను cut చేయండి.సాక్ష్యం ఎంత బాగున్నా ఆ మాటవలన సాక్ష్యం చెడిపోతుంది.. పెంతికొస్తు ( అపోస్తులు భొద రొట్టెవిరుచుట , అపొస్తుల సహవాసం , ప్రార్థన యందు ఎడతెగక నిలిచి ఉండమన్న వాక్యం అబద్దమా .దెయ్యములభొదనా.pl ఆమాట cut చేయండి.
@@gnprema3173 పెంతుకొస్తుకు ,ఈ రొట్టె విరచుట, ప్రార్థనకు, సంబంధం లేదు.
Praise God. We to must witness and obedient to Jesus. Please send or put testimony in hindi or marati.
Amen 🙏 Amen 🙏 Amen 🙏
చాలా మంచి సాక్ష్యం brother, మంచి inspirational testimony. అంతా బాగా చెప్పారు కానీ మిగతా denominations ni కించపరిచే విధంగా చెప్పడం బాగాలేదు. దయచేసి ఆ మాటలను cut చేస్తే బాగుంటుంది.🙏
ఎన్ని డబ్బులు ఇచ్చారో డబ్బులు బొక్క
King of king only one jesus
Criticising other denominations is wrong especially Pentecostal Mission which is fire and this is first time I come across such message from an Hebron believer.
🙏🙏🙏🙏🙏🙏🙏
Devaaaaaaaaaaaaaa🙏🙏🙏
అయ్యా ! ఓ దైవజనుడా , నీ సాక్ష్యం అంతా బాగుంది కానీ చివరిలో పరిశుద్ధాత్మ దేవుడ్ని నిందించడం , దూషించడం , నీ
బుద్ధిలేనితనాన్ని యెత్తి చూపిస్తుంది 😮 జాగ్రత్త ! పరిశుద్ధాత్మ దేవుడ్ని
దూషిస్తే , నీకు క్షమాపణ లేనేలేదు 😮 నీకు తెలియని విషయాలు ఎన్నో వున్నాయి బాబు ! హెబ్రోను సంఘాన్ని స్థాపించిన భక్త సింగ్ గారే చని పోయేముందు , పరిశుద్ధాత్మ ను పొందుకున్నాడు , అన్యభాషలు మాట్లాడాడు , ముందు ఆ సత్యం తెలుసుకో ! ఆయనను గదిలో పెట్టీ కొట్టి తాళం వేసి
అన్నం , నీళ్ళు కూడా ఇవ్వలేదు నాయనా ! హెబ్రో ను సీనియర్లు అందరికి తెలుసు ! ఆ మహా దైవ జనుడు చనిపోయిన తరువాత, మీ హెబ్రోనూ ముక్కలు చెక్కలు అయిపోయింది , ఇప్పుడు ఆస్తుల కోసం కొట్టుకొని చస్తున్నారు , పోలీసు స్టేషన్లకు , కోర్టు చుట్టూ తిరుగుతూ , దేవునికి అవమాన కరముగా మారారు మీరు ! బోధ మార్చండి బాబు 😮
మందిరం 🎉
Babu jesus christ true God, he created sky and earth
1:20:29
Prisethelord
Sir Mangalore lo Hebron ekkada vundi please chepandi nenu Mangalore lo vunna karnatka
అయ్యా నాకూ 53years పక్షవాతం వచ్చి మాట రాలేదు ప్రేయర్ చేయండి
నీకు ప్రధాన చేసినారాదు నువ్వు పాపి వి
Vandhanalu brother s. Vijey prakash garu mesages church of christ rajamendry chudandi.
All glory and honor to our Lord.Testimony is good.But your opinion about other denomination s is entirely wrong brother.Let the Lord open your eyes and follow complete truth.and use you mightily for His kingdom.
Praise the lord sir
Very soon Shivasina group vallu choosi, reply ivvali... Naku thelisinatha varaku Shivasina yeppudu hindu, Muslims and Christians godavapadindhi ledhu...jai maharastra ani Anni religions vallu Shivasina ki support chestharu...eeyana chala apadhalu cheppthunnaru... Komalo unnaru Ane Yevaru mataladaru....
Hebron....Act 2:42
Meru pentecost aee katcheyand appudu mee shakshm ke veluva meku jeejasu valake jeejasu awareke madhyawarthe ayanee
All Glory to God.
ఏమాటకామాట, శివసేన వారు గనుక అమెరికాకో, ఇంగ్లండ్ కో పంపిస్తే సంతోషంగ వెళ్ళిపోతాను వీసా బాదరబందీ లేకుండ 😂
ఈ pastor గారి church ఎక్కడ? church పేరు?
Jabalpur, Mashya Pradesh; Hebron prayer House
Meku undetstand kadhu
Bro, your testimony may be great but you cannot mock the Holyspirit and Pentacost Church. You may correct yourself.
Nijame swasthalu sathanu kuda cheyyagaladu... swastha rakshanaku suchana kadu
👍👍👍👍👍👍👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Pentecostu tappu anatam koncham foolish ga undhi brother
Testimony is Good but song is not Good
అన్నీ అద్భుత సాక్షలే, దేవుని కొరకు సాక్షిగా నెలబడేవారు అసలు వున్నారా?
దేవుని కొరకు నిలబడ్డారు గనుకనే సాక్ష్యమిస్తున్నారు...
@EMMANUELRAJBOJJA ప్రతిదానికీ సమయం కలదు. వేయిట్ చేయండి.
@@karrisrinivasarao5735 Thanq
😂 church of Christ lo leyru
In directly yu are abusing Holy Spirit 😢
Anta baane undi but,meru tappipoi papamlo padipoie saitanki chotu echhi,aasanga esangam,pentiikostu sangam correct kaadanatam tappu.anya bhashalu matladindi,swastatalu chesindi yesayya sishulu kaadaa? Biblelo undi kada daannenduku tappu antunnaru.
Hebron lo kuda sigarete తగవల్లు mandhu thage varu vyabicharam chesy varu unnaru kadha brother
Rakshana leni varu rakshimpabadi thappipoyinavaru chestharu nijam ga devuni anusarinchevaru cheyyaru adi Hebron kavochu vere sangam kavochu devuni chudali kani manushulani Kadu devudi ni anusarinchi nadavali kani manushulini chusi devuni ki duram avvakudadu Dani valla nastapoyedi maname
Veellu devuni vaipu chudakunda manushulanu chustaru
మరి మీరు ఎందుకు కళ్ళజోడు పెట్టుకున్నారు మీ యేసుని అడగలేకపోయారా నాకు కళ్ళజోడు వద్దు కంటి చూపు బాగా ఇవ్వమని
Penth coasth gurnchi చాలా తప్పుగా matladaru. తప్పు మీది కాదు. మీరు వెళ్లిన church pastor ది. Athaniki దేవుడే ప్రతిఫలం isthadu మొత్తం penthu coasth vallane తప్పు పట్టడం బాగాలేదు brother.మీ సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ! Amen.
Brother miru cheppindhi antha correctea....
But miru Pentecostal wrong chepparu....
Aadhi sangam chesina paricharya antidhi???...
Aadhi sangam vallu & Jesus
dayyiahlu Vella gotta ledha?
Think it
చూడండి సార్ ఒక విషయం చెప్తాను మనసుతో చూడండి హిందూ ధర్మము నుంచి క్రిస్టియన్ ధర్మంలోకి వెళ్లేటప్పుడు మాయ అనే ప్రభావం చాలా వేగంగా పనిచేస్తుంది అలాంటప్పుడు మీరు ఏది కోరుకుంటే అది చాలా సులభంగా జరిగిపోతుంది మీకు ధనం కావాలంటే ధనం చాలా వేగంగా వస్తుంది కానీ ఈ మాయ అన్న ప్రభావం కొంతకాలమే
మీకు ఎప్పుడు వెలుగు కలిగి మీ నేత్రములు తెరువ పడతాయో అప్పటివరకు గ్రుడ్డి తనముతో జీవించాల్సిందే మీ నేత్రములు త్వరలోనే తెరవబడును గాక!
నా నేత్రములు బాగా తీర్చుకునే ఉన్నాయి ముందు నీ నేత్రములు చూసుకో అవి మూసుకుపోయాయి ముందు ఈ వెలుగులోకి రా ఈ ప్రపంచమంతా సంతోషంగా కనిపిస్తుంది ఇప్పుడు యేసు యేసు అని మాయలో ఉండక అదే పెద్ద మాయ @@mannavarameshbabu1212
😅
బాప్టిజం అనే మాయ ఎలా ఉంటాది అంటే కుటుంబంలో ఒకరు ఇద్దరు అయితే పర్వాలేదు కుటుంబం మొత్తం బాప్టిజం తీసుకుంటే అప్పుడు ఆ మాయా ప్రభావం బలి కోరుతుంది అప్పుడు ఆ కుటుంబంలో ఎవరు పెద్ద అయితే ఉన్నారు వారు చనిపోతారు కావాలంటే చెక్ చేసుకోండి ఈ మాటలు నేను చెప్పినది కాదు స్వయానా ఆ దేవుడే నాకు కలలో కనిపించి చెప్పారు
అది మీ దురదృష్టం .
ముందు ఆ దురదృష్టం నుంచి బయటికి రా అప్పుడు నీ హృదయంలో వెలుగు నిండిపోతుంది @@mannavarameshbabu1212
అందుకే బైబిల్ ని కొన్ని దేశాలు బ్యాండ్ చేశాయి అన్ని దేశాలు తెలుసుకుంటున్నాయి ఏ దేశంలోనైనా భగవద్గీత బ్యాన్ చేయబడలేదు బైబిల్ అనే పుస్తకం మనుషులచే రాయబడినది
భగవద్గీత దెయ్యాలు రాసాయా సతీష్?
@@NeelamSundar86962భగవద్గీత స్వయాన వినాయకుడు తాళపత్ర గ్రంధాల మీద రాశారు బైబిల్ అనే పుస్తకం ఆయా కాలాలలో భగవద్గీత ని కాపీ కొట్టి తికమక చేసి బాగా ఆలోచించి ఏది జ్ఞాపకం వస్తే అది రాసి పారేశారు
చూడండి సార్ ఒక విషయం చెప్తాను మనసుతో చూడండి హిందూ ధర్మము నుంచి క్రిస్టియన్ ధర్మంలోకి వెళ్లేటప్పుడు మాయ అనే ప్రభావం చాలా వేగంగా పనిచేస్తుంది అలాంటప్పుడు మీరు ఏది కోరుకుంటే అది చాలా సులభంగా జరిగిపోతుంది మీకు ధనం కావాలంటే ధనం చాలా వేగంగా వస్తుంది కానీ ఈ మాయ అన్న ప్రభావం కొంతకాలమే బాప్టిజం అనే మాయ ఎలా ఉంటాది అంటే కుటుంబంలో ఒకరు ఇద్దరు అయితే పర్వాలేదు కుటుంబం మొత్తం బాప్టిజం తీసుకుంటే అప్పుడు ఆ మాయా ప్రభావం బలి కోరుతుంది అప్పుడు ఆ కుటుంబంలో ఎవరు పెద్ద అయితే ఉన్నారు వారు చనిపోతారు కావాలంటే చెక్ చేసుకోండి ఈ మాటలు నేను చెప్పినది కాదు స్వయానా ఆ దేవుడే నాకు కలలో కనిపించి చెప్పారు @@NeelamSundar86962
@@emandisatishkumar2705
వినాయకుడు భగవద్గీత తొండంతో రాసాడా సతీష్? ఎందుకంటే ఏనుగులు తొండంతోనే అన్ని పనులూ చేసుకుంటాయి.
@@emandisatishkumar2705
కాళికా దేవి బలులు కోరుతుంది. నోరు బావి అంత పెద్దగా తెరుచుకుని నోట్లో నాలుక బయట పెట్టి మెడలో పుర్రెలు తగిలించుకుని ఒంటి మీద బట్టలు లేకుండా గాండ్రు కేకలు పెడుతూ తిరుగుతూ ఉంటుంది. అయినా మాయ ఉండేదే మీ మతంలో. కృష్ణుడు మాయ. అంతా మాయ అని చెప్పాడు సతీష్. కాస్త తెలుసుకో.