TDP Kamma Vs YSRCP reddy: బాబు కమ్మోల్లకు ఏమి చేయరు..!జగన్ ను చూసి మరింత బుద్ధిగా.. | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 19 чер 2024
  • #tdpvsycp #tdp #chandrababunaidu #ysrcp #ysjagan #nominatedPosts #minisers
    TDP Kamma Vs YSRCP reddy: బాబు కమ్మోల్లకు ఏమి చేయరు..!జగన్ ను చూసి మరింత బుద్ధిగా.. | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 424

  • @harikrishnapathipati5148
    @harikrishnapathipati5148 17 днів тому +81

    అన్నా నేను కమ్మ కులస్తుడిని మాకు చంద్రబాబు ప్రభుత్వంలో ఏమీ పనులు జరగకపోయినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే మాకు అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము చంద్రబాబు నాయుడుని టిడిపిని గెలిపించుకుంటాము అంతేకానీ మాకు చంద్రబాబు ఉంటే కమ్మ కులానికి మేలు చేస్తాడనే ఉద్దేశం మాకు లేదు.

  • @mokkapativenkatesh8276
    @mokkapativenkatesh8276 17 днів тому +169

    నేను కమ్మ వాడిని కానీ TDP ఉన్నపుడు అసలు మాకు ఎం ఇవ్వరు...మా ఊర్లో 2014 నుండి 2019 వరకు బీసీ లకి ఎక్కువ ఇళ్లు ఇచ్చారు...

    • @anc9222
      @anc9222 17 днів тому +5

      💯

    • @janardanadev3845
      @janardanadev3845 17 днів тому +4

      మీకు ధన్యవాదాలు

    • @sirishakirankumar3649
      @sirishakirankumar3649 17 днів тому +6

      Maaku personal ga emi cheyanavasaram ledhu motham andharini kalipi mundhuku thisukonivelthe chalu

    • @anjireddy8721
      @anjireddy8721 17 днів тому +1

      2% population vunna kammollaki 32 MLA seats ela icharu...70 BC MLA lu vundavalasina assembly lo 30 MLA s kuda leru....KAMMOLLAKI TAPPA EVARIKI CHEYYADU CBN AND LOKESH..EE Jounalist PAKKAPROTDP...

    • @venkatv5998
      @venkatv5998 17 днів тому +2

      Correct sir. Manaku CBN yemi cheyyadu. Only NTR ni TDP ni choosi vote yestunaamu 😊

  • @1982Amith
    @1982Amith 17 днів тому +171

    అయ్యా ఆయన మాకు ఏం చేయకపోయినా పర్లేదు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చేస్తే చాలు మేము ఆటోమేటిక్ గా ఎదుగుతారు పార్టీకి ఓటు వేయటం తప్ప మాకు ఆయన ప్రభుత్వానికి సంబంధం లేదు ఉండదు అవసరం లేదు కూడా

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 17 днів тому +230

    CBN కులం,బంధుత్వం చూడరు. ఓన్లీ టాలెంట్.

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 17 днів тому +51

    No0 1కుల గజ్జి కలిగిన ఈ ప్రపంచములో ఎవరు అంటే జగన్ పేరు 1స్ట్ ర్యాంక్ లొ వుంటారు 👌🙏💐🇮🇳

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 17 днів тому +77

    తప్పుడు ప్రచారలమీదే వైసీపీ ఇన్ని రోజులు బ్రతికింది. కులం అనేది తెచ్చింది జగన్ .నేను కమ్మ కాదు,రెడ్డి కాదు ,కాపు కాదు.కాని అభివృద్ధి చేసే వారిని గెలిపించాలి. ఒక ఎలక్షన్ కమీషనర్ ని ఆయన కులం పేరుతో దూషించారు. 2019 నుండి 24 వరకు డీజీపీ రెడ్డి,సీఎస్ రెడ్డి,టీటీడీ ఈఓ రెడ్డి.జిల్లా ఇంచార్జిలు రెడ్డీస్ కాని దీన్ని ఎవరు అడుగలేదు.

  • @varmakoduri9171
    @varmakoduri9171 17 днів тому +27

    ఇది నిజం. కమ్మ వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు అంటారు అనే భయంతో చంద్ర బాబు గారు వారికి ఏమీ చేయరు. వారు మాత్రం పార్టీ మీద అభిమానం తో, పార్టీ కి మేలు చేయడంకోసం పని చెస్తారు.

  • @jessyharry2215
    @jessyharry2215 17 днів тому +29

    చెప్పుకోడానికి తప్ప CBN తన caste కి చేసిందేమీ లేదు ,, చేయడు కూడాను..కానీ జగన్ చేసేది caste బేస్ పాలిటిక్స్..

  • @jmohanraogolla
    @jmohanraogolla 17 днів тому +28

    OC లకి ఏమి అవసరం లేదు. పరిపాలన భాగ ఉంటే chalu

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 17 днів тому +9

    భయం కాదు బాబుది, ఎదుటివాడికి వెలెత్తి చూపే అవకాశం ఇవ్వకూడదని 👍

  • @janardanadev3845
    @janardanadev3845 17 днів тому +21

    కులాలకు, మతాలకు అతీతం చంద్రబాబు గారి
    అభివృద్ధి ఆలోచనలు.

  • @vuppalapatimurali8126
    @vuppalapatimurali8126 17 днів тому +19

    మాకు స్వంత బంధువు కానీ మాకు ఏమిచేసినది లేదు

  • @Thammi1986
    @Thammi1986 17 днів тому +31

    Kula gajji kula gajji annavallaki e video choopinchali. Evadiki kula gajji undho? YSRCP full of crap party.

  • @kavalasrl5112
    @kavalasrl5112 17 днів тому +13

    100%Correct చాలా బాగా చెప్పారు బ్రదర్

  • @pavankumarmannava3724
    @pavankumarmannava3724 17 днів тому +75

    బాబు కులానికి చేసింది ఏమి లేదు, మొహమాటం, భయం, బెరుకు
    Tdp పార్టీ వల్ల కమ్మ కులం ఎంతో నష్టపోయింది.
    జగన్ డేరింగ్ పర్సన్, బాబు పిరికి వాడు, ntr పేరుని, పార్టీని వదలలేక పార్టీని మోయడమే కానీ కమ్మ కులానికి బొక్కే.

    • @duggempudivenkateswarlu8270
      @duggempudivenkateswarlu8270 17 днів тому +1

      💯 brother

    • @MADMAN-ss3sh
      @MADMAN-ss3sh 16 днів тому

      టీడీపీ ఏం చేయక పోయన వాళ్ళు బెటర్ గా వున్నారు.
      ప్రతి ఊరిలో వల్ల పిల్లలు పోర్న్ లో వున్నారు

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 17 днів тому +20

    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐💐💐
    శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐

  • @malliedigae9913
    @malliedigae9913 17 днів тому +21

    కరెక్ట్ శీను బాబు కీ టాలెంట్ కావాలి నో క్యాస్ట్

  • @krishna2336
    @krishna2336 17 днів тому +13

    మీరు చెప్పింది నిజం శ్రీనుగారు. 🙏🏻

  • @kirankumarnunique2646
    @kirankumarnunique2646 17 днів тому +30

    భయం కాదు. కర్తవ్యం పట్ల నిబద్ధత.

  • @user-oz7ok6gf7h
    @user-oz7ok6gf7h 17 днів тому +23

    Itdp valu ఇలాంటివి జనం లోకి తీసుకెళ్లాలి.

  • @Ramesh17B
    @Ramesh17B 17 днів тому +26

    CBN garu Seniority based postlu istaru...

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 17 днів тому +4

    ప్రజలకు వున్న అపోహలు తొలగించారు. ధన్యవాదములు శ్రీనుబాబు

  • @bogeanreddy
    @bogeanreddy 17 днів тому +7

    చంద్రబాబు గారు అన్ని కులాలకు న్యాయం చేసిన నాయకుడు ❤❤❤❤

  • @NagarajuGanta-sm3gj
    @NagarajuGanta-sm3gj 17 днів тому +32

    NO.CAST.ONLY.TALENT.

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 17 днів тому +7

    నిజమే మా కమ్మ కులానికి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయరు. చేయకపోయినా పర్లేదు. మా కులం ఎలా గల కాలాన్ని నెట్ కి వస్తాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ది చేస్తే చాలు. మా కదే పదివేలు. 🙏🏻🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳

    • @veeraju4u
      @veeraju4u 15 днів тому

      Eedhee maa kammallloo goppaa

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 17 днів тому +5

    Yes CBN ఎప్పుడు కులం చూడరు కానీ మా రెడ్డీస్ చాలా మంది CBN ను అలా నిందిస్తారు కానీ నేను ఎప్పుడు ఒప్పుకోను ఆయన అభివృద్ధి తప్ప ఏది పట్టించుకోరు సమర్థులకే పదవులు ఇస్తారు ఇంక చెప్పాలంటే కమ్మ వాళ్ళని దూరం పెడతారు

  • @gayathriponnaluri7587
    @gayathriponnaluri7587 17 днів тому +12

    భయం అనే పదం తప్పు చంద్ర బాబు నాయుడు ఒక statesman

  • @sangameshk1265
    @sangameshk1265 17 днів тому +13

    Srinivas garu CBN kamma kulam ki chesindi nil but we stand with TDP and NTR

  • @nagalakshmiganta5942
    @nagalakshmiganta5942 17 днів тому +11

    You are right andi

  • @SrinivasreddyChevitolla
    @SrinivasreddyChevitolla 17 днів тому +11

    Anduke Naku nachina vyakthi ❤❤

  • @suryarokkala1840
    @suryarokkala1840 17 днів тому +17

    Cbn @టాలెంట్

  • @srinivasarao7900
    @srinivasarao7900 17 днів тому +6

    1000% correct

  • @veebull6487
    @veebull6487 17 днів тому +7

    I totally agree with you on this topic

  • @malakondaiahkonda6307
    @malakondaiahkonda6307 17 днів тому +15

    He is against for kamma...correct

  • @vanimarlapati9746
    @vanimarlapati9746 17 днів тому +13

    ఇన్ని రోజులకి మంచి వీడియో చేశారు. 👍ఎప్పటి నుండో ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను.
    పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. Not వైచీపి పార్టీ.

  • @LUCKY-pz3xi
    @LUCKY-pz3xi 17 днів тому +5

    Great words sreenu garu

  • @ys5021
    @ys5021 16 днів тому +1

    Avunu nijam

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 17 днів тому +4

    💯 currect 👍

  • @nallaninaidu9152
    @nallaninaidu9152 17 днів тому +1

    అవును బ్రో మీరు చెప్పింది 100% నిజం జరుగుతుండేది జరిగేది అదే

  • @sureshg-vf4bf
    @sureshg-vf4bf 17 днів тому +3

    Yes correct Anna

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 17 днів тому +9

    Own Caste ke, Yetuvanti Vupayoogam Leeni Person Chandrababu Naidu.

  • @gchandramohan7617
    @gchandramohan7617 17 днів тому +5

    Good 👍👍

  • @supriyaujwal2167
    @supriyaujwal2167 17 днів тому +5

    Yes anna🎉🎉🎉🎉

  • @apparaopamulapati1099
    @apparaopamulapati1099 17 днів тому +4

    Correct

  • @suryarokkala1840
    @suryarokkala1840 17 днів тому +13

    2029 లో జగన్ రాజధానులు ఎన్ని అని ఎలక్షన్ కి వెళతాడు
    మద్యం ఇసుక ఉద్యోగస్తులు కి ఏమి చెపుతాడు దానిమీద వీడియో చెయ్ బ్రదర్

  • @SatyanarayanaPotru-nx5lk
    @SatyanarayanaPotru-nx5lk 17 днів тому +9

    No caste
    Felling

  • @KancharlaVenkateswarlu-oi1de
    @KancharlaVenkateswarlu-oi1de 17 днів тому +5

    Correct ga cheppinavu bro....cbn garu tana own caste ki emi cheyaru, kani tdp party pyna, ex cm ntr gari meeda abimanamto yekkuva mandi vari andarani abimanistaru. Jai ntr...jai lokesh....jai cbn.....jai balayyya........jayohooooooooo. Ntr.............

  • @loversofbotany1312
    @loversofbotany1312 14 днів тому

    Yes anaa

  • @sreenathmudigallu4489
    @sreenathmudigallu4489 17 днів тому +2

    ఇప్పుడు కూడా లోకేష్ కు డిప్యూటి సిఎం ఇవ్వలేదు.బాలయ్యకు ఇవ్వ లేదు.భరత్ కు ఇవ్వలేదు

  • @v.kesavulunaidu6706
    @v.kesavulunaidu6706 17 днів тому

    YES YOU ARE CORRECT

  • @mohanraom252
    @mohanraom252 17 днів тому +2

    💯💯💯💯💯 yes

  • @manimalai1109
    @manimalai1109 17 днів тому +14

    భయం భయం అంటావ్ ఎంటి, నీకు చెప్పడా, ఒక CM గా ఆయన ఒక రాష్టాన్ని రిప్రెసెంట్ చేస్తున్నప్పుడు కులాన్ని చూసి పదవులిస్తే అప్పుడు సీఎం అనరు, కులాధ్యక్షుడు అంటారు

  • @manjushav-cu7bb
    @manjushav-cu7bb 17 днів тому +1

    Chaala baaga chepparu

  • @purna4142
    @purna4142 17 днів тому +2

    correct ga chepparu srinivas garu

  • @pavankumarmannava3724
    @pavankumarmannava3724 17 днів тому +33

    కమ్మ కులం విసిగిపోయి లైట్ తీసుకుంటే బాబు ఎందుకు పనికి రాడు, విసిగిపోయి పార్టీని వదిలేసే ధాక లాగకూడదు.

    • @narayananelakuditi8574
      @narayananelakuditi8574 17 днів тому +4

      Yes no use cbn in kamma cast

    • @skforandhra
      @skforandhra 17 днів тому

      @@narayananelakuditi8574 no use , kani jagan gadu enta mandi ni nasanam chesedo telusu ga brother, manam eppudu mana sonta kaalla meeda bathakatame

  • @B.gousemohidhinMohidhin
    @B.gousemohidhinMohidhin 17 днів тому +1

    నమస్తే 💐🙏🏻Namaste 💐 🙏🏻

  • @ramumaidu1930
    @ramumaidu1930 17 днів тому +5

    👍

  • @sridharsirEnglish
    @sridharsirEnglish 16 днів тому +1

    చంద్ర బాబు గారి పరిపాలనలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన కమ్మవారికీే పోస్టులు ఇస్తారు...మిగతా కమ్మవారు కష్టపడి పైకి రావడం తప్ప ఏమీ ఉండదు...ఈ రాష్ట్రం లో నానా రకాల అవమానాలు పడుతున్నాము ఈ రాష్ట్రం లో...

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 17 днів тому +2

    సీబీన్ గారు కమ్మ వాళ్ళు కి ఏమి చేయలేదు అయినా పార్టీ మీద అభిమానం

  • @Harisjetty-kh4ur
    @Harisjetty-kh4ur 16 днів тому

    100 percent sir

  • @aparna.superprasad946
    @aparna.superprasad946 15 днів тому

    Real fact sir

  • @npaparayudu8843
    @npaparayudu8843 17 днів тому

    Yes. correct information echavu

  • @mulintisubhashini6885
    @mulintisubhashini6885 17 днів тому

    100/ corect we too

  • @Srk0079
    @Srk0079 15 днів тому

    Super super super super

  • @user-lc8yc3je7b
    @user-lc8yc3je7b 16 днів тому +1

    శ్రీనివాస్ గారు మీరు చెప్పింది అక్షరాల వందకు వెయ్యి శాతం నిజం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు గాని ఇప్పుడున్న శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు గాని సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసినట్టు దాఖలాలే లేవు మీరు ఎనాలసిస్ లు చేశారు కానీ ఇప్పుడు ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో చేశారు ఎందుకంటే కమ్మ అంటేనే ఒక నమ్మకం కాబట్టి మేము ఏ పదవులు ఆశించలేదు ఎప్పుడూ కూడా అందుకే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము ఎవరికి పదవులు కావాలని కోరుకోలేదు రాష్ట్రం బాగుపడాలి అనేది మా నినాదం

  • @raoniranjanrao1650
    @raoniranjanrao1650 17 днів тому +3

    What you said is correct. I hate him because he didn't do anything for us and he didn't even care special for us but still we vote for him because he thinks for the people of ap and we are also part of the ap people . He is good for ap development.

  • @cinguamaranadh1358
    @cinguamaranadh1358 12 днів тому

    We are supporting only for development

  • @A...1900
    @A...1900 16 днів тому

    Superb video bro , best video of the decade , keep going this type of videos of reality against fake.Thank u very much

  • @manjushav-cu7bb
    @manjushav-cu7bb 17 днів тому +1

    1:02 correct ga chepparu

  • @Sandeepkumar-si5sz
    @Sandeepkumar-si5sz 17 днів тому +1

    అన్న మేము చంద్రబాబుని చూడడం ఎవరిని చూడాలి అమ్మ మాకు ఏమీ తెలియదు అన్న ఎన్టీఆర్ గారు సైకిల్ మాకు మిగతాదంతా ఏమీ తెలియదు

  • @Princess20009
    @Princess20009 16 днів тому

    Already start ayyindi kamma batch domination

  • @KongaraGanesh
    @KongaraGanesh 16 днів тому

    Yes correct analysis

  • @bhashag3904
    @bhashag3904 16 днів тому +2

    చంద్రబాబు నాయుడు గారు కులం విషయంలో సమతుల్యం పాటిస్తారు. తన సొంత కులానికి (కమ్మ) అసలు సహాయపడడు.

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 17 днів тому +2

    CBN garu is impartial and transparent. TDP has failed to counterattack the false allegations that CBN is doing undue favour to kamma community

  • @saralam9127
    @saralam9127 17 днів тому

    👏👏👏👏👏

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 17 днів тому

    Thank you for recognising reality.

  • @srinivasp8376
    @srinivasp8376 17 днів тому +3

    CBN is hopeless in helping his community but takes support 😢

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 17 днів тому

    You are carect talk srinu garu

  • @mohanraokolli3239
    @mohanraokolli3239 16 днів тому

    Sreenu bro… you speaks real facts.. keep it up.

  • @user-zp4sl4ue5m
    @user-zp4sl4ue5m 17 днів тому

    Good subject , it really proves your class and subject expertise Mr.srinivas , very informative video which is against fake propaganda in the state.

  • @cmarvschowdary8241
    @cmarvschowdary8241 12 днів тому

    10000%%%% correct ga sepparu..... kamma vallaki CBN garu sesindi ami ledu....zero...

  • @rexfams7139
    @rexfams7139 17 днів тому +3

    Aaparu nayna 8percent kamma vallu 30 percent ap budget control chestunnaru

    • @axleblaz3e
      @axleblaz3e 17 днів тому +1

      Kastapadi eduguthe edustharentra babu, nuvu business petti edugu evaru aaputharu

    • @anivams
      @anivams 17 днів тому +1

      Nuvvu dabbulu ichhavaa vallaku? Kamma, Reddys first nundi chaduvu lonu, kotha prantalaki velli, kotha business lu cheyatam lonu mundu untaru..kabatte abhivrudhi chendaaru... kaani andaroo Psycho tuglak laaga suitcase company la dwara tax heaven countries nundi money laundering chesi oorikoka binami palace lu kattaledu kadaaa...

  • @harikumar2117
    @harikumar2117 16 днів тому

    100%correct brother.

  • @GUNDARAPURAJENDRAPRASAD
    @GUNDARAPURAJENDRAPRASAD 17 днів тому

    Yes

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 17 днів тому

    👍👍👍👍👍👍👍💐💐💐💐👍

  • @mirthivadaposireddy2368
    @mirthivadaposireddy2368 17 днів тому +3

    శ్రీనుగారు. 2019నుండి 2024.వరకు టీడీపీ కార్యాకర్తలు. వైస్సార్సీపీ వారిచేతులలో చనిపోయి దెబ్బలు తిని. కస్టపడి అధికారం తెస్తే. చంద్రబాబుగారు వైస్సార్ నాయకులను. బాబుగారిని ఇబ్బంది పెట్టిన 4గురు ఐఏఎస్ లకు. మంచి పోస్టింగ్ ఇచ్చారు. రెడీ్బుక్ అన్నారు అది కాస్త బ్లాక్ బుక్ ఐనది. వైస్సార్సీపీ వాళ్ళు మళ్ళీ మొదలెట్టారు. బాబుగారు ఏమిచేయాలేరుఅని. టీడీపీ కార్యాకర్తలు భవిష్యత్ ఏమిటో?.

  • @vireendrachinna6223
    @vireendrachinna6223 17 днів тому +1

    Jai cbn

  • @seshukolla
    @seshukolla 17 днів тому

    100% Correct

  • @ramakrishnasakha2824
    @ramakrishnasakha2824 16 днів тому +1

    What is the persentage of BC Population in AP and how many MLA s Elected. How many MLA's elected from kamma comunity and what is the persentage of population?

  • @harishkota3562
    @harishkota3562 17 днів тому +3

    Srinu garu oka request...time tisukuni aina parledu 2014 - 2019 lo padavula list and 2019 - 2024 lo padavula list numbers tho pettandi..ikada konni gorrelaki inkaa reality lo ki ralekunaru....nenu reddy kaadu kamma kaadu...dayachesi oka fact check video cheyandi...jagan ane wishayam leni manishi meeda videos badulu...na request koncham better idea emo aalochinchandi

  • @ramaraju8647
    @ramaraju8647 16 днів тому

    Who needs

  • @balachandra2056
    @balachandra2056 17 днів тому

    Sreenu garu correct andi

  • @iamexplorer6052
    @iamexplorer6052 17 днів тому

    This is 100% correct

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 16 днів тому

    శ్రీను గారు,
    చంద్రబాబు గారు కమ్మకులానికి ఏమి చెయ్యవలసిన అవసరము లేదు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే చాలు, ఆ అభివృద్ధి లొ కమ్మ వారు కూడా అభివృద్ధి చెండుతారు.
    ప్రత్యేకించి కమ్మ వారు, రెడ్లు మాదిరిగా సర్వస్వము దోచేయ్యాలని భావించరు.

  • @Bala456SBR
    @Bala456SBR 16 днів тому +1

    Yes 100% CBN

  • @chandrasekharreddy7099
    @chandrasekharreddy7099 17 днів тому

    100/ correct seenu well I absered since 1995 he is nice gentlemen

  • @kondaiahd
    @kondaiahd 17 днів тому

    Donated 6 months salary to TDP this time. We don't need any help, just improve the infrastructure , and control the creatures who abuses Kamma caste in the villages .

  • @munnisirisha368
    @munnisirisha368 17 днів тому +3

    Cbn garu chala bayasthudu naku telusu ayna anni kulalanu samanamga chustharu He is a great🎉

  • @kranthikumar26
    @kranthikumar26 17 днів тому

    Adi nijame anna

  • @ravindrakodidela7757
    @ravindrakodidela7757 17 днів тому +1

    డీజీపీ పదవి కూడా బీసీ కి ఇచ్చాడు ❤