మీరు చాలా Great sir, వివరం గా ఓపిక గా videos చేసి మరీ చెప్తున్నారు....కొంత మంది ఉన్నారు వెధవ డాక్టర్లు మా దగ్గరే లక్షలు తీస్కుని ఇళ్ళు, స్థలాలు కొనుక్కుంటూ లగ్జరీ Life enjoy చేస్తూ మా MRI, మా X-Ray, EEGs మాకు క్లియర్ గా చూపించి చెప్పకుండా Bill counter లో 7k, 15k కట్టేసి మెడిసిన్స్ తెచ్చుకో అంటూ, doctor Rounds అని speed గా walking చేసుకుని వెళ్ళిపోతాడు, వాళ్లు వచ్చేది Patients బాధలు విని తగ్గించటం కోసం కాదు ఎన్ని Beds ఖాళీ గా ఉన్నాయి, ఎపుడెపుడు Fill up చేద్దామా అని సినిమా Theatre/Hotel Rooms లాగా Feel ఐపోయి వ్యాపారం చేస్తున్నారు....
సార్ డిస్క్ బల్జు నుంచి ఒక ఎమ్మారై వీడియో చేయండి సార్ వీడియో చేయండి డిస్క్ బల్జ్ అయితే మళ్లీ రిమూవ్ చేసుకుంటున్నా సార్ వెన్నుపూస సార్ అందులో షాక్ అబ్దుల్ లెక్క గట్టి పడుతుందా సార్ ఒకసారి వీడియో చేయగలరు కొడుతుంది ఒకసారి థాంక్యూ సో మచ్ సార్
Sir naaku L4 - L5 disc bulge sciatica problem ఆపరేషన్ చేస్తే కాళ్ళు చచ్చుబడి మీరు నడవలేక పోతారు అని మా నంద్యాల న్యూరోసర్జెన్ dr గారు చెప్పారు నా ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ లేదా నాకు ఆత్మహత్య నే శరణ్యమా pls....reply me 🙏🙏🙏🙏🙏🙏🙏
డాక్టర్గారు చాల చక్కగా సామాన్యులకి కుడా అర్ధమైట్టుగా వివరించారు🙏
మీరు చాలా Great sir, వివరం గా ఓపిక గా videos చేసి మరీ చెప్తున్నారు....కొంత మంది ఉన్నారు వెధవ డాక్టర్లు మా దగ్గరే లక్షలు తీస్కుని ఇళ్ళు, స్థలాలు కొనుక్కుంటూ లగ్జరీ Life enjoy చేస్తూ మా MRI, మా X-Ray, EEGs మాకు క్లియర్ గా చూపించి చెప్పకుండా Bill counter లో 7k, 15k కట్టేసి మెడిసిన్స్ తెచ్చుకో అంటూ, doctor Rounds అని speed గా walking చేసుకుని వెళ్ళిపోతాడు, వాళ్లు వచ్చేది Patients బాధలు విని తగ్గించటం కోసం కాదు ఎన్ని Beds ఖాళీ గా ఉన్నాయి, ఎపుడెపుడు Fill up చేద్దామా అని సినిమా Theatre/Hotel Rooms లాగా Feel ఐపోయి వ్యాపారం చేస్తున్నారు....
Yes brother 👌🏻👌🏻👌🏻
Sir మీరు చాలా ఉపయోగకరమైన వీడియో చేశారు ధన్యవాదాలు
Chaala clear ga explain chesaaru L4,L5 disc's kosam
👨⚕Doctor గారు శత కోటి వందనాలు మీకు 🙏
నమస్తే సార్ చాలా చక్కగా వివరించారు. MRI మీద మంచి అవగాహన కార్యక్రమం చేశారు. మాక్కూడా మంచి ధైర్యం వస్తుంది ఈ మాత్రం నాలెడ్జ్ ని మీరు షేర్ చేస్తే
చాల అంటే చాలా బాగా explain చేసారు 🤝
Namaste sir MRI gurchi chala baga vivarinchi chepparu
Sir Baga explain chesinaru thanks
Really God sir.. Meeru
Sir, excellent explanation..
Me hospital lo arogyasri, auyshman, undha sir.
నాకు loss of cervical and lumber lordosis అని MRI report లో వచ్చింది దీని గురించి explain చేయండి దీనికి treatmente ఏంటో చెప్పండి sir plz
Very nice informative video for the general public . Thank you doctor.
Excellent sir
Clarity explanation 🎉
Sir చాలా బాగా చెప్పారు
dear sir excellent your explanation and plz make more vedios for for good awareness .....❤
good demonstration sir peoples easy understandng the problems
Good explanation sir
Namaskaram doctorgagu chala baga explan chesaru thank u sir
Thank u sir super ga explain chesaru🎉🎉🎉
Namaste sir
Really very nice sir
🎉🎉 God and doctor One
You are very very nice explain thanks soooomuch sir.
Thankyou doctor garu , chala Baga chepparu
Full clarity sir, thank you
Thank you sir
good and excellent స్పీచ్ sir
Thankyou sir, very good information
Tq sir good information
సూపర్ చాలా బాగా చెప్పారు ❤
Sir thank you so much for your supper explanation.
Good evening sir
Thank you doctor garu
Meeru super sir chala baaga chepparu
Super information sir
God bless you sir
Thank you sir
Bvl
ఎక్సలంట్ sir మీరు ధన్యవాదములు
Super explain
Good explain sir
Great sir❤
Super information 👌👌
Thank you sir 🙏
Thank you sir thank you
Tq sir🙏
Thanq very much sir
Super
Super sir
Sir disc bulge gurunchi MRI lo explain cheyandi sir please
Super ga cheparu sir but solution kuda chepandi sir
Nice TQ sir
Supar infarction sir
Super sir tq
Good evening sir, injection vesaka kuda pain vache chance undi annaru kada then what is the non surgical permanent solution
Super 🙏explain🙏
gvery good sir
Sir. I am k.Thirumala. naku L4 L5 pain undhi sir
Tq sir
Sir మీ hospital ఎక్కడ అడ్రస్
SIR DISK NARAM ELAGA UNNA PISIOTHEREPY CHESTE CHALU KADA ? PAINKILLER,ANTI BIOTIC ETS MARI MRI VALANA PRATOJANAM ? ONLY DIGITAL XRAY CHALU KADA?
You have good knowledge
Sri adhe bonlo vapu vachindata naku em cheyali sri
Nenu back pain tho chaala problem face chesthunna
Brain mri explanation sir
🙏🙏
సార్ ఎమ్మెస్ ఆర్తో ఎమ్మెస్ ఆర్తో ఫైన్ సర్జన్ డిఫరెంట్ సార్ ఒక వీడియో చేయగలరు
నమస్త సార్ ఆరోగశ్రీ ఈ ప్రొబ్లెమక్ ఉన్నదా లేకపోతే అమౌంట్ ఎంత అవుతుంది చెప్పగలరా 🙏
సార్ డిస్క్ బల్జు నుంచి ఒక ఎమ్మారై వీడియో చేయండి సార్ వీడియో చేయండి డిస్క్ బల్జ్ అయితే మళ్లీ రిమూవ్ చేసుకుంటున్నా సార్ వెన్నుపూస సార్ అందులో షాక్ అబ్దుల్ లెక్క గట్టి పడుతుందా సార్ ఒకసారి వీడియో చేయగలరు కొడుతుంది ఒకసారి థాంక్యూ సో మచ్ సార్
Sri plz reply
సార్ మీ ఫోన్ నెంబర్ కావాలి 🙏🙏🙏🙏
Tq very much sir 🙏🙏
గుడ్ సర్ థాంక్యూ
Sir naaku L4 - L5 disc bulge sciatica problem ఆపరేషన్ చేస్తే కాళ్ళు చచ్చుబడి మీరు నడవలేక పోతారు అని మా నంద్యాల న్యూరోసర్జెన్ dr గారు చెప్పారు నా ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ లేదా నాకు ఆత్మహత్య నే శరణ్యమా pls....reply me 🙏🙏🙏🙏🙏🙏🙏
Thanku sir
Super sir
🙏🙏
Thank you so much sir
Thank you sir
Tq sir
Thank you sir, 🙏🙏
Thank you sir