Andhra Pradesh: మట్టి నుంచి బంగారం తీస్తున్నారు- మూడు గ్రామాల్లో ఇంటింటా ఇదే పరిశ్రమ | BBC Telugu
Вставка
- Опубліковано 5 жов 2024
- చిత్తూరు జిల్లాలోని మూడు గ్రామాల ప్రజలు మట్టి నుంచి బంగారాన్ని వెలికితీస్తున్నారు. మట్టిని సేకరించి బంగారాన్ని అన్వేషించడమే వారి వృత్తి. ఆ మూడు గ్రామాల్లో ప్రతి ఇల్లూ మట్టిలో నుంచి బంగారం తీసే ఓ కుటీర పరిశ్రమే. మట్టిని అనేక రకాల పద్దతుల్లో ప్రాసెస్ చేసి బంగారాన్ని వెలికితీస్తున్నారు. మూడు గ్రామాల ప్రజలు ఈ వృత్తినే నమ్ముకొని బతుకుతున్నారు.
#AndhraPradesh #Chittoor #Gold
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
మరొక్కసారి BBC చాలా ధన్యవాదాలు
ఎక్కడో మారుమూల లో ఉన్న న్యూస్ ని ప్రపంచానికి తెలియజేసినందుకు
P
అది శ్రీకాళహస్తి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉండేది
చాలా మంచి న్యూస్ తులసి ప్రసాద్ రెడ్డి సర్ (బీబీసీ)మారుమూల ప్రాంతాల ప్రజల కష్టాలను ప్రపంచానికి తెలియజేయాలనుకున్న మీ మంచి మనసుకు ప్రత్యేక ధన్యవాదాలు.🙏🙏
మన ప్రాంతీయ భాషలో "మసికట్టు వ్యాపారం". మెటలర్జీ భాషలో చెప్పాలంటే "leaching, purification & refining of gold".
001111111
1
కల్లిపుడి---- మా ఊరు ని BBC లో చూస్తూంటే చాలా సంతోషంగా ఉంది
Hello
నిజంగా చాలా కష్టజీవి లు నేను ట్రాన్స్పోర్ట్ లో 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాను వీరు మట్టి బస్తాలు బుక్ చేస్తారు నిజంగా చాలా కష్ట జీవులు
ఇంతవరకూ చాలా మందికి ఈ విషయం తెలియదు ...మీకు ధన్యవాదములు.,
ఇలా కూడ బంగారం తీస్తారు అని ఈ న్యూస్ ద్వారా తెలిసింది... గుడ్ న్యూస్...tq
గ్రేట్ బిబిసి న్యూస్ ఛానల్ స్ అన్ని హీరోల గురించి రాజకీయ నాయకుల bhajans రాస్తుంటే మీరు ఒక కళ ను చూపిస్తున్నారు (బతుకు కళా)
అంతా చెప్పారు కానీ మునెమ్మ ఎగువ సాంబయ్య పాలెం కాదు దిగువ సాంబయ్య పాలెం
నాకు చాలా ఇష్టమైన ఛానెల్ అంటే అది BBC. చానెల్❤️❤️❤️❤️
బాబోయ్.. ఎంత కష్టమో
FEELING GREAT...AN INTERNATIONAL STANDARD ..BBC... TELUGU.....CHANNEL.....
GIVES AN...VALUBLE....AND USEFULL NEWS...
Moththaniki luck meeda depend iyina business annamaata kani chaala kashtapaduthunnaru
S
Ela kastapade vallani government patinchukodhu,,,, aavasarm Leni vishaluni patinchukuntundi cinema ticket lu meedha padi chasthunnaru
Chittor district chala famous places and sources unai but still Chittor development chyadam ladu.... Tirupati temple
Thalakona water falls
Kalahasthi temple
Red sandal
Madanapalli...Tamota market and Silk sarees and Jamiya masjid Tipu Sultan constructed
BT college and Rabindra nath Tagore
Kurabalakota mandalam ; Rishvaley school
B.Kothakota ; Horsley hills....World wide famous but dani taga Chittor distic ki gurthimpu ladu development ladu
Asalu venkanna hundi ni touch chese adhikaram evariki ledhu.. okka aa jilla vasulaki thappa.
Mee chittor jilla nayakulani cheppu tho kottandi.. ledha okesaari pindam pettandi..
Mee devudu venkanna ki kooda bhuddi undakkarla...
Evari ni karunichalo evariki bhuddi cheppalo.. kotlu kotlu hundi lo padithe sara.. bhuddi ledhu mee venkanna devuniki...
శ్రీకాళహస్తి దగ్గర ఉన్న ఆ గ్రామం పేరు కల్లుపూడి
Nenu aa family nunchi vachina vadine
Naku thelusu aa kashtam nashtam 😞
Good news BBC.......
గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ఈ విధమైన మట్టి నుంచి తీసే బంగారం వ్యాపారం పరిశ్రమలు ఉన్నాయి
చాలా ఆరోగ్యసమస్యలు వస్తాయి
S
Iam from chittoor.... Near our village.... Thanq BBC 😊
Big salute to those guys, they are begging for jobs,they are not doing illegal things, eventhough they invest money and hardwork sometimes they loose , Must inspire from these guys
I saw in my child hood people doing this very cumbersome process
Same ilane Africa lo chestaru.@uma telugu traveller vlogs lo choopinchaaru
Rayalaseema Telugu chala bagundi, love from W. God
Thank you bbc
Highly laborious work, return on this completely based on luck, I feel very sorry for them, this is where we need to focus on our secondary sector which was completely neglected by our govts, for people like them govt must provide investment support not for this work any other productive work, and proper skills to be imparted to them
Mercury valla health Problems vastayi kada
🙏 🙏 This is the Real & best news in now days , is more greater than tv 5,9,10,7,N , what a news , what a news 📰 1st time I'm seeing these type of news
Rayala sema ratanala sema ani prove chestunaru kada.
I don't expect this type of video from BBC tq bbc ilanti rare information A News Chanel lo radhu
Elaga. Africa lo chestharu Fred's Uma telugu traveller Anna choopincharu
Ippatiti ma intiki vacchi kotaru villu ... But memu gold process chesi ...istam ...maku dorikinaka migatadi
Cost of extraction is too high
Uma telugu traveller kuda oka video chesaru chudandi
Thanks BBC Telugu
If you all try in malur hills.
You will get sure 10 gms per day
Wow
Superb knowledge
Thank you
BBC team
Chala mandiki teliani vishyam chepparu. Thanks to bbc
ఇలాంటి ప్రయత్నాలు బంగారు దుకాణాల దగ్గిర ఉన్న మురుగు కాలువలలో మట్టిని తీసుకు రావడం విన్నాం. ఇది వరంగల్, విశాఖపట్నం లలో జరిగేదని విన్నాం.
ఇది పని కాదు కళ మట్టి నుంచి బంగారం వారి కష్టం కాదు వారి ఆలోచన.
Great
Thank you BBC,NEENU,chala sarulu chusanu gold shop daggara matti tisukelatam,but naaku appudu telidu BBC vallu telipe varaku,aa matti gold kosam ani
Gold Smith's ki baga telusthadhi e process antoooo
Veelaki metal detector ni paricheyam cheyyadam valla useful ga untadhi.
Feel sad for these workers...Govt and big corporates only know how to exploit these innocent people.
Idhey News ni TV9 Thippi Thippi Ganta Cheptharu...
Yenthaina BBC BBC Ye 😊👌
Mercury is dangerous
👌👌
BBC Plz bring your news to television.
Papam health paduavutundi amo kada baga
👍👍👍
Awesome work government to support to this people
చదువు కున్నోనికి ఇవ్వని తెల్వదు
మట్టిని బంగారం చేయటం కాదు మట్టిలో ఉన్న బంగారాన్ని వెలికి తీయడం అని చెప్పండి
గ్రేట్ అమ్మ 🙏
At 1:51 Jai balayya
BBC🙏
I like BBC Telugu after etv news
జలిగర కులపువారు ఇలా తయారు చేస్తారు.
BBC my great chanel
చాలా కష్టం అయిన పని
E Matti ni masikattu antaru jewellery shops daggara store chestaru dust collect chestaru veellu kontaru
Inta bangaram veliki tise vala vontimeeda araa tulam bangaram kuda kanipinchatledu iee desam lo kastapadevadi ki kastani ki tagga pratifalam dakatledu adda darilo vele valu matram happy ga carlu lo tirugutunnaru
True
Farming is the best, other than doing these kind of hard works!
Good👍👍
ఒక్కరికీ అయినా బంగారపు హారం లేదు
♥️
Well done by BBC news
Dorukuthadi ani gyaaranti untadaa..?
Rayalaseema ratanala sima . Gold labhinchatam manchide.idi chala chala kashtam to kudukunnadi ga anipistundi.. Idi akkadi variki oka vrutti ga laabham chekuralani aasiddam.
Dani Peru mashkat antaru ma shoplo Kuda tiskuntaru
Ilanti news we are expecting from BBC
0.51 panilo bhaganga vache raja ante enti evaraina chepandi
Vaste ayina bangaram
Rajanu ante very small small pieces .
Ex; If break glass it becomes large pieces and small pieces which you can identify. But Rajanu you can't identify them because they are very very small ..
Some times harmful. You can't touch them with bare hands.
Modi ki cheppandi, GST immantadu.
Anduku cheparu ra babu ..e vihsyam govt ki telusthe ah villages ye undavu map lo
Milanti media bayata pettaka andharu adhikarulu Q kadutharulendi
Vallakunna jeevanopadhi kuda poyela chesaru....
🙏😭😭😭🙏🙏 not worth working nyo
Chittor Slang 🔥❤
KGF