బాబు విలేకర్ నువ్వు వేస్తున్న ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలు నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో లేవా ఇక్కడున్న సమస్యలు మీకు తెలియవా ప్రశ్నిస్తే గొప్పతనం కాదండి ఆంధ్ర పౌరుడిగా జరుగుతున్న అన్యాయానికి మీరు కూడా భాగ్య స్వాములుగా కలిసి వస్తే ఏ నాయకుడు కూడా ఏమి చేయలేదు అది జర్నలిస్ట్ అంటే ఏదో స్వచ్ఛ ప్రశ్న వేసాము వాళ్ళు ఏదో జవాబు చెప్పారు ఇక్కడితో నా పని అయిపోయింది అది కాదు కావాల్సింది ప్రతి ఒక్కరిది బాధ్యత బాధ్యత లేకే కొన్ని వేల కోట్లు సర్వ నాశనం చేశారు ఈ ఐదు సంవత్సరాలు మరల ఏది రిపీట్ కాకూడదు కాబట్టి మీరు అంటే జర్నలిస్టు మేము అంటే ప్రజానీకం ఏ నాయకుడికైనా బుద్ధి వచ్చే విధంగా నిలుచుంటే నే అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం బాగుపడుతుంది పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుంది జై అమరావతి జై ఆంధ్ర ప్రదేశ్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం
కూల్చడం కరెక్ట్ కాదు బ్రదర్ కాదు బ్రదర్ కాకపోతే అవి గవర్నమెంట్ హాస్పిటల్ కింద లేకపోతే ఫంక్షన్స్ హాల్ లాగా ఆ చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్లో కూడా వాడుకోవచ్చు కదా వైఎస్ఆర్సిపి పార్టీ డబ్బులు కావు కదా ఆ డబ్బులు ఏం పుణ్యానికి రాలేక డబ్బులు మొత్తం గవర్నమెంట్ డబ్బులు ఏ కదా ఎవరికైనా సరే గడచిన ఐదు సంవత్సరాల నుండి అక్రమంగా కొన్ని వందల కోట్లు సంపాదించారు ఆ పార్టీ నాయకులు
చాలా బాగా మాట్లాడారు అన్న సూపర్
వై సి పి వల్ల అభివృద్ధి మొత్తం అడుగంటింది. చాలా చాలా బాధాకరం. ఈ యువకుడు చాలా బాగా వివరించాడు. అభినందనలు.
సూపర్ థాంక్స్ తమ్ముడు
Very nice speak
చిన్న పిల్లాడు చక్కగా చెప్పాడు
చక్కగా మాట్లాడావు బాబు చిన్నవాడివైనా. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఎదవలకు నీకున్న అవగాహనలో పావు వంతు ఉన్నా ఈ రాష్ట్రం బాగుపడి ఉండేది
Chala baga matladav tammudu.🙏
వాళ్లేం చావరు. వాళ్ళకి తెలుసు, వాళ్లకేం తెలీదని.
వాళ్లకి సిగ్గు ఎక్కడ ఉంది చచ్చి పోవడానికి
ఇరిగేషన్ కి మా దమ్మున్న నాయకుడు మా నిమ్మల రామానాయుడు గారు వచ్చినారు ఇక పోలవరం పనులు స్పీడ్ అందుకుంటాయి.
వాడికి తెలిస్తే కదా😂😂 అంబటి
అయ్యప్ప మాల ధారణ ను అపవిత్రం చేశాడు అనిల్ కుమార్. డాన్స్ ప్రాక్టీసు చేశాడు రాంబాబు.
Ambothu garu copper dam ante COPPER DRUM ANI THALA SNANAM CHEYADniki పనికి vastunthi ANUKKUNNARU VEDAVALU.
With out knowledge ministers
కూల్చకూడదు,వాటిని ప్రజాప్రయోజనాలు కు వాడుకోవటానికి చట్టం చేయాలి,మళ్ళీ వాటిని ఎవరు వాడకుండా g.o తేవాలి.
Good good✌✌✌. 🌺🌼🌹🌷🌿🍊🙏🙏🙏
కూల్ చేస్తే ఏం వస్తది బ్రదర్ బయట అనాధలు ఉండడానికి ఇల్లు లేక తినటానికి తిండి లేక అల్లాడి పోతున్నారు అటువంటి వాళ్ళకి నీడని ఇస్తే బాగుంటది కదా
వాళ్ళకి సిగ్గా పాడా బట్టలు మనకోసం వేసుకొంటారు అదీ భాద పడుతూ.
బాబు విలేకర్ నువ్వు వేస్తున్న ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలు నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో లేవా ఇక్కడున్న సమస్యలు మీకు తెలియవా ప్రశ్నిస్తే గొప్పతనం కాదండి ఆంధ్ర పౌరుడిగా జరుగుతున్న అన్యాయానికి మీరు కూడా భాగ్య స్వాములుగా కలిసి వస్తే ఏ నాయకుడు కూడా ఏమి చేయలేదు అది జర్నలిస్ట్ అంటే ఏదో స్వచ్ఛ ప్రశ్న వేసాము వాళ్ళు ఏదో జవాబు చెప్పారు ఇక్కడితో నా పని అయిపోయింది అది కాదు కావాల్సింది ప్రతి ఒక్కరిది బాధ్యత బాధ్యత లేకే కొన్ని వేల కోట్లు సర్వ నాశనం చేశారు ఈ ఐదు సంవత్సరాలు మరల ఏది రిపీట్ కాకూడదు కాబట్టి మీరు అంటే జర్నలిస్టు మేము అంటే ప్రజానీకం ఏ నాయకుడికైనా బుద్ధి వచ్చే విధంగా నిలుచుంటే నే అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం బాగుపడుతుంది పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుంది జై అమరావతి జై ఆంధ్ర ప్రదేశ్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం
,💐💐💐✌️✌️✌️✌️
Jagan jeeeeeeeeeero west
West kadhu waste
Ennikotlu.nokkeyalani.plan
Brother you missed the main point. Center govt released ₹12000/ crores. Hon Govt happily diverted the funds.
Chinnavadivina gaddi baga pettavu
Ysrcp party nivistrinchu kunnru party officelu,palacelu kattukunnaru
Ap devlopment marchipoyaru
Prajalanu padhakalaperu tho emarcharui
What about tpd office in Hyderabad
Please make preparations and explain what is polavaram, do not make negative comments just like policition
కూల్చడం కరెక్ట్ కాదు బ్రదర్ కాదు బ్రదర్ కాకపోతే అవి గవర్నమెంట్ హాస్పిటల్ కింద లేకపోతే ఫంక్షన్స్ హాల్ లాగా ఆ చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్లో కూడా వాడుకోవచ్చు కదా వైఎస్ఆర్సిపి పార్టీ డబ్బులు కావు కదా ఆ డబ్బులు ఏం పుణ్యానికి రాలేక డబ్బులు మొత్తం గవర్నమెంట్ డబ్బులు ఏ కదా ఎవరికైనా సరే గడచిన ఐదు సంవత్సరాల నుండి అక్రమంగా కొన్ని వందల కోట్లు సంపాదించారు ఆ పార్టీ నాయకులు
Babu Ni Madavi Tannani Johar Yanta Chakkaga Chapav Mundhu Ni Bavisatu Chusuko
YSR MAHAMETHA MOBILIZATION ADVANCES IVVADZM
COMMISSIONS COLLECTION KOSAM
APX RS 5000 /- SPEND CHESI POYINDU
ONLY EARTH WORK INCOMPLETE WORK FOR CANALS MATHRAME CHESINDU