ఇవి తినడం మానేస్తే ఎలాంటి రోగాలు మీ దరిచేరవు | Food for Good Health | Dr Varaprasad Reddy | PlayEven

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024
  • PLAYEVEN is one the Top Most 2 Million Subscribers! We make videos to increase public awareness. Like Promoting goodness and leading people towards Health Lifestyle.. you can find Doctors Interviews about Health and Fitness in our Daily Lifestyle . You can find Everything at One Place that is - PLAYEVEN We are Always ahead in Bringing You the Latest Health News in our Telugu Language to Create Awareness.
    Thankyou for All for your Love and Support..❤️❤️
    Hope Your Enjoying Our Content Subscribe Our Channel @PlayEven
    Subscribe 👉👉 goo.gl/YItKdk

КОМЕНТАРІ • 236

  • @madduribindumadhavi
    @madduribindumadhavi Рік тому +31

    చాలా ముఖ్యమైన విషయాలు స్పృశించారు సర్. చెప్పిన విధానం convincing గా ఉన్నది.
    చాలా సున్నితమైన విషయాలు.. లోతుగా చర్చించారు
    👏🏻👏🏻

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 Рік тому +84

    అద్భుతమైన వీడియో ప్రతి ఒక్కరూ విధిగా ప్రతిరోజూ విని తమ తమ జీవితాలను సుసంపన్నం చేసుకోవాలి. ఆచార్య వరప్రసాద్‌ గారు మన జాతికి వరప్రసాదం వంటివారు

  • @jakkalayadaiah6862
    @jakkalayadaiah6862 Рік тому +27

    చాల బాగా వివరించారు. ధన్యవాదములు . ఘంటసాల పాడిన పద్యాలు సేకరించారని ఒక సారి చెప్పారు. తెలుగు భాష పైన మీకున్న అభిమానం చాల సంతోషం సార్

  • @hanumantharaovasireddy848
    @hanumantharaovasireddy848 2 місяці тому +2

    Dr. Varaprasad reddy is a model for Telugu people - down to earth , disciplinarian,no nonsense gentleman. His love for his mother tongue - Telugu - is contagious . Telugu people must emulate his example in many aspects

  • @rmc5347
    @rmc5347 Рік тому +25

    ప్రతిఒక్కరు తెలుసుకునే మానవ జీవన విధానం చక్కగా వివరించారు సర్ 🙏🙏🙏🙏🙏

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 Рік тому +65

    మీలాంటి పెద్దలు చెప్పే మాటలు శిరోధార్యం 🙏🏼

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr Рік тому +50

    డాక్టర్ సాబ్ నమస్తే
    ఫుడ్ లైఫ్ స్టైల్ గురించి
    జీవన విధానం గురించి
    ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలా అనేదాన్ని గురించి
    ఫుడ్ లో ఉన్నటువంటి జీన్స్ గురించి
    మన పురాతనములో నుంచి వాడే ఫుడ్డు గురించి మనం
    మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి
    ఎన్ని గంటలకు లేవాలి
    మార్నింగ్ ఎలాంటి ఫుడ్ తినాలి
    లంచ్ ఎలాంటి ఫుడ్ తినాలి
    డిన్నర్ ఎలాంటి ఫుడ్ చేయాలి
    ప్రోటీన్ అంటే ఏమిటి ప్రోటీన్ యొక్క పని ఏమిటి
    కార్బోహైడ్రేట్లు గురించి అవి దేనికి అవసరం పడతాయి
    ఎంత తినాలి ఎలా తినాలి
    చాలా చాలా చక్కగా వివరించారు సార్
    ఇన్ని రోజుల నుంచి మీ వీడియోలు చూడలేకపోయాను సార్
    చాలా చక్కగా వివరించారు సార్
    అనర్గళంగా సాఫ్ట్ గా మాట్లాడారు సార్
    మీ మాటలు వింటుంటే అరటి పండ్లు ఒలిసి నోట్లో పెట్టేట్టు ఉన్నది సార్
    ఇంత మంచి వీడియో అందించినందుకు
    మీకు ఈ ఛానల్ వారికి
    ధన్యవాదములు చెప్పుకుంటున్నాను సార్
    మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు సర్
    ఇంకా ముందు ముందు మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను సార్
    మీకు విశ్వశక్తి మీద ఉన్న నమ్మకానికి హాట్సాఫ్ చెబుతున్నాను సార్

  • @vasikarlasudhakar654
    @vasikarlasudhakar654 Рік тому +9

    డాక్టర్ గారు మీరు చెప్పిన మాటలు విని చాలా తెలుసుకున్నా ను మీకు రుణ పడి ఉంటా ను

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 4 місяці тому +16

    చాలా ముఖ్యమైన విషయాలు స్పృశించారు సర్. చెప్పిన విధానం convincing గా ఉన్నది.
    చాలా సున్నితమైన విషయాలు.. లోతుగా చర్చించారు

  • @sreetm5359
    @sreetm5359 Рік тому +102

    గొప్ప కమ్యూనిస్ట్ మేనల్లుడు ఈయన. ఆయన లాగే ప్రజలు అన్న, సమాజం అన్నా ఏంతో ప్రేమ గలవాడు. ఏమాత్రం గర్వం అనేది లేకుండా చాలా simple గా ఉంటారు. ఇలాంటి వారు ఈ రోజులు లో చాలా అరుదు.

    • @bmrao6638
      @bmrao6638 3 місяці тому

      Evara comunist

    • @ArunKumar-wi8bh
      @ArunKumar-wi8bh 3 місяці тому +13

      Communism dustbin lo vesadu kabatti paiki vachadu lekuntey mro office mundu kurchoni evadina vachi tea offer chestey darna chese vadu

    • @krishg6877
      @krishg6877 3 місяці тому

      Ayana chakka bagavanthudu ani chebuthunte communist ani enduku nee comment. Ayana chakkaga mana culture ni gowravisthunnaru.

    • @gurumurthyvemula577
      @gurumurthyvemula577 3 місяці тому +2

      Excellent Analysis Sir

    • @Bharavi-yk5gp
      @Bharavi-yk5gp 3 місяці тому +1

      మీకు కమ్యూనిజం మీద అవగాహన ఉంటే కుటుంబ వారసత్వం గొప్పదన్న భావన ఉండకూడదే!😂

  • @prabhakarreddy2175
    @prabhakarreddy2175 3 місяці тому +14

    స్వచ్ఛ మైన తెలుగు భాష లో చాలా బాగా చెప్పారు సర్.

    • @chinnamsrinivasarao3632
      @chinnamsrinivasarao3632 3 місяці тому +4

      సమాజ నిర్మాణానికి అవసరమైన చర్యలు చాలా అవసరం.

  • @manalomanamata133
    @manalomanamata133 2 місяці тому +1

    మీలాంటివారు మన దేశానికి చాలా అవసరం మాస్టారు మీరు కలకాలం చల్లగుండాలి

  • @prabhakarsharma3146
    @prabhakarsharma3146 Рік тому +13

    నమస్కారం సార్, మీరు చెప్పినవి విని అనుకరించడం కొంతైనా వుంటే విన్న వాండ్లు ధన్యులు

  • @venkatt6450
    @venkatt6450 Рік тому +8

    చాలా అద్భుతంగా చెప్పారు సార్ ధన్యవాదాలు

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 2 роки тому +46

    హిందూ జీవనవిధానం అని చెప్పినందుకు ధన్యవాదములు. చాలా విషయాలు చక్కగా తెలియచేప్పారు. 🙏🏻

    • @ravindrababu7231
      @ravindrababu7231 Рік тому +1

      Hinduism is not a religion (theory or philosophy) that politics preach today for their gains but a way of life for the entire world. So Bring out such concepts that is useful for the entire people to follow. Thank you.

  • @rajithabala
    @rajithabala Рік тому +4

    Munchi veshayslu chapparu thanku sir

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 місяці тому +1

    మానవ ఆరోగ్య జీవణ విధానం గురించి చక్కగా వివరించారు.

  • @ramanap8385
    @ramanap8385 Рік тому +18

    Sir, జీవన విదానము గురించి వేదాలలో వున్న విసయాలు syllabus లో చేర్చడం అవసరం. ఇ విసయ౦ మన పాలకులు, అాచారుయులు గమనించండి.
    Thank You for exellent analysis and video Sir

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 Рік тому +1

    ధన్యవాదాలు అయ్యా మీకు అన్ని జీవితానికి ఎంతో గానో ఉపయోగం

  • @padminiganti3740
    @padminiganti3740 2 роки тому +13

    చాలా కరెక్ట్ గా చెప్పారు Sir

  • @venkatnarra9886
    @venkatnarra9886 Рік тому +3

    Peddala Mata saddi Moota. Great human being!!

  • @dattatreyab1665
    @dattatreyab1665 Рік тому +3

    చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు.🙏

  • @surya2211
    @surya2211 Рік тому

    Sir, thank you very much 🙏

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 Рік тому +9

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు

  • @ravikumarmandapaka42
    @ravikumarmandapaka42 Місяць тому +1

    Thank you sir for your valuable words 👍👍🙏🙏💐💐

  • @bhogarajusubramanyam
    @bhogarajusubramanyam Рік тому +4

    Mana Jeevana vidhananni gurinchi chakkagacheppi mammalni jagrutham chesaru dhanyavadamulu ayya

  • @achyutakrishna
    @achyutakrishna Рік тому +9

    We need to thank this anchor. She tries her best to get best interviews. Thanks for your effort 🙏🏽

  • @sreenivaspiratla
    @sreenivaspiratla Рік тому +5

    Excellent sir ... all parents must watch this vedio sir

  • @aslampasha8420
    @aslampasha8420 Рік тому +6

    Chala chala Baga chepparu sir🙏🙏🙏

  • @lakshmiyadav4905
    @lakshmiyadav4905 Рік тому +5

    సూపర్ సూపర్ సా ర్

  • @subramanyamnukala5526
    @subramanyamnukala5526 Рік тому +4

    EXTREEMLY Thanks Explain about Our family members Culture and Health

  • @narralalitha9633
    @narralalitha9633 3 місяці тому +1

    Great podcast. Hats off to you sir. We expect more such videos from you sir

  • @kpjratnababu8199
    @kpjratnababu8199 Рік тому +3

    Great, sir. Very helpful

  • @raviramayanam7461
    @raviramayanam7461 Рік тому +5

    there is lot of depth , concern and the advice is is very much helpful 🙏

  • @chvennela5599
    @chvennela5599 Рік тому +1

    Sir is 100% honest man.

  • @M.Siva555
    @M.Siva555 3 місяці тому

    డాక్టర్ గారు చాలా చక్కగా అర్థం అయింది మీకు ధన్యవాదాలు

  • @gayathrit623
    @gayathrit623 2 роки тому +4

    Super speach sir mind blowing words.melanti varu daily videos cheyali meku sethakotti vandanallu sir.

  • @tiruputtiganpu4982
    @tiruputtiganpu4982 3 місяці тому +1

    Sir very exlent explain for human being so mind blowing

  • @bhaskarkukkadapu919
    @bhaskarkukkadapu919 Рік тому +9

    Excellent Sir for the wonderful message !

  • @saisudharanivvyoua676
    @saisudharanivvyoua676 2 роки тому +7

    Chala baga chepparu sir
    Non veg thinakudadani andari meeda pressure veyyatamladu kshatriyulu thinnochu kani brahmal
    etc casts thinakudadannaru 100%
    Correct Drs Kuda protein avasaramantaru konni channels varu
    Atharity chalaistaru prajalameeda idi thinakudadu eevaram thinakudadani wrong
    Sai baba also never said like this people
    Namasthe 🙏

  • @josephrajumangam3128
    @josephrajumangam3128 Рік тому +6

    ధన్యవాదములు గురువుగారు

  • @kotamrajuprasad2742
    @kotamrajuprasad2742 Рік тому +4

    Good advice. touched all aspects of life...

  • @ksmangala
    @ksmangala 2 роки тому +3

    Me matalu enta bagundi maku teliyani vishayalu chepparu vintunte enka vindama ani anipistundi🙏🙏

  • @kakarlasujatha4501
    @kakarlasujatha4501 3 місяці тому +1

    Very good morality and ethics,, and health, good food, behaviour allmost all lessons, thankyou Vara Prasad Garu
    Namaste

  • @swaminaidu8555
    @swaminaidu8555 Рік тому +1

    Your correct sir ,manam thiney food valla manushulu maind vikruthamuga panichestundi

  • @RajendraprasadGhanta
    @RajendraprasadGhanta 2 місяці тому

    Chala simple ga chepparu. Entha mandi ardham chesukuni follow avutharo .? Thank you sir

  • @chavavenkateswarao7186
    @chavavenkateswarao7186 Рік тому +3

    Baga chheparu

  • @sivakrishna7783
    @sivakrishna7783 3 місяці тому +1

    Great person from a great Family.

  • @jayareddy6252
    @jayareddy6252 3 місяці тому +1

    You are very useful for society sir .jayachandrareddy

  • @sambasivaraopamulapati9151
    @sambasivaraopamulapati9151 Рік тому +7

    Very good advice to all.

  • @gvsappalarraju
    @gvsappalarraju 3 місяці тому +1

    Very good information Sir! These are our true qualities of life. We have to nurture them.

  • @chinniappalaraju1724
    @chinniappalaraju1724 3 місяці тому +1

    Good morning sir Good speak sir

  • @seethaaisola6457
    @seethaaisola6457 2 роки тому +6

    Namaste sir. Chala baga, correctga chepparu sir.

  • @godavarthipichaiah7024
    @godavarthipichaiah7024 Місяць тому

    Sir meeku chala chala thanks prasad reddy garu

  • @b.praveenkumar1878
    @b.praveenkumar1878 Рік тому +3

    Thank you for your good analysis sir

  • @sekharreddy7470
    @sekharreddy7470 2 місяці тому +1

    You are great sir

  • @Raoaudiocovers
    @Raoaudiocovers Рік тому +9

    Explained the facts scientifically......great sir....thank you

  • @mnbabu4955
    @mnbabu4955 Рік тому +1

    Bhagavatgita in precise 🙏🙏🙏🙏🙏

  • @srinivasrao1817
    @srinivasrao1817 Рік тому +2

    Sir, I am impressed with your words, we would like to follow sir to learn our values

  • @rajmahammadshaik9142
    @rajmahammadshaik9142 2 місяці тому

    చాలా గొప్పగా చెప్పారు నమస్తే సార్

  • @saptagirinursery
    @saptagirinursery Місяць тому

    Varaprasad sir is a good master❤

  • @lalithaa2557
    @lalithaa2557 3 місяці тому

    Namaskaram, chala Baga chepparu, Mee generation vallu chalakalam undali sir

  • @ayyababubaratam9496
    @ayyababubaratam9496 4 місяці тому +1

    Super beautiful Doctor garu

  • @MahaboobJani-w4c
    @MahaboobJani-w4c 3 місяці тому +1

    Exlent expline superb

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 Рік тому +5

    🙏🙏🙏🙏🙏 great doctor

  • @Bujjigovaada
    @Bujjigovaada 2 місяці тому

    చాలా బాగా చెప్పారు 🙏

  • @jojyothi3810
    @jojyothi3810 3 місяці тому +1

    Chala baga chepperu doctor garu

  • @vijayalakshmisikharam4256
    @vijayalakshmisikharam4256 Рік тому +1

    meeru Chaĺa bhaga chepparu.sir

  • @ndsharada2658
    @ndsharada2658 2 роки тому +5

    Excellent sir .

  • @vejayanandch3454
    @vejayanandch3454 Рік тому +1

    Namaste Shri Prasad Reddy garu.

  • @saradatupuri-gs1kj
    @saradatupuri-gs1kj 3 місяці тому +1

    Excellent truth

  • @naidumyn
    @naidumyn Рік тому +5

    Very interesting talk, Sir. People will be happy if you start, in your free time, a few motivational speeches too. Kindly share your wealth of vast knowledge to us by your talks. Thanks.

  • @srinivaschilukuri007
    @srinivaschilukuri007 2 місяці тому

    🙏🙏🙏sir me valuble suggestions ki vandanalu

  • @vishnum8126
    @vishnum8126 Місяць тому

    Very good explanation sir

  • @dr.srinivasraokamineni8259
    @dr.srinivasraokamineni8259 2 місяці тому

    Nice sir good information

  • @sailarajakumarik558
    @sailarajakumarik558 3 місяці тому +1

    మనవిద్యావిధానంలో తప్పనిసరిగా చాలా చాలా మార్పులు రావాలి ,తేవాలి ఖచ్చితంగా

  • @CHIMAKURTHYMALLIKARJUNARAO
    @CHIMAKURTHYMALLIKARJUNARAO 3 місяці тому

    Very excellent speeches everyone perfect perfect Karnataka maintenance cheyali

  • @narayanathatikonda4626
    @narayanathatikonda4626 2 роки тому +3

    Very nice explanations sir .

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 2 роки тому +3

    Chala baga chapyaru 🙏

  • @VenugopalReddy-if6mp
    @VenugopalReddy-if6mp 3 місяці тому +1

    Well said sir.

  • @BvAppaiah
    @BvAppaiah 2 місяці тому

    Chaala manchiga undi

  • @kvramanamurthy5013
    @kvramanamurthy5013 Місяць тому

    Super explanation sir

  • @srinivasarao8342
    @srinivasarao8342 Рік тому +1

    Tq sir. Tq suman tv

  • @manjuyadav2302
    @manjuyadav2302 Рік тому +1

    Sir very, very good explanation than q very much

  • @snehalathamurali9566
    @snehalathamurali9566 Рік тому +1

    Guruvugaru Mee matalu maku sirodharyam

  • @amanchakarunakar1566
    @amanchakarunakar1566 10 місяців тому

    THANKS DOCTOR GARU

  • @vspandana4562
    @vspandana4562 Рік тому +2

    great message

  • @beharabhaskararao5697
    @beharabhaskararao5697 Рік тому +1

    Hrudaya puuryakA dhanyavaadaalu sir 🙋🙋🙋🙋🙋🙋 dr bbr km ,

  • @JRVReddy
    @JRVReddy 5 місяців тому +1

    Good Reddy garu

  • @kususmabulusu5685
    @kususmabulusu5685 Місяць тому

    🎉chakkaga chepparu😊

  • @sriramayadavalli206
    @sriramayadavalli206 5 місяців тому

    చాల బాగా వివరించారు🙏🕉️🙏

  • @hanumantharao1627
    @hanumantharao1627 3 місяці тому +1

    Correct sir

  • @raviaguva1
    @raviaguva1 Рік тому +1

    Varaprasad garu maanavatha vaadi. Ilaanti vaaru samajani ki diksuchi laant vaaru.

  • @suryambabu3346
    @suryambabu3346 Рік тому +3

    🙏 not words but pearls, one should collect and wear.

  • @ramalingamdara6262
    @ramalingamdara6262 Рік тому +3

    Meeru tecchina book maaku kavali. Ela teppinchukobalo vidio lo cheppandi.

  • @radhakrishnagolakoti7678
    @radhakrishnagolakoti7678 2 місяці тому

    Good lesson sir

  • @shiv77055
    @shiv77055 Місяць тому

    Namaskaram. Guru garu 🙏

  • @ShivaKumar-n1q7f
    @ShivaKumar-n1q7f Місяць тому

    Good...Explaining

  • @NageswraoBoddu
    @NageswraoBoddu 2 місяці тому

    🙏🙏🙏 good lesson sir

  • @sathinenisarojani3535
    @sathinenisarojani3535 Рік тому +1

    Chalabhagacheppar.