ఇలాంటి అవకాశం మరలా రాదు!MEGA OFFER!bhagavadgita!

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • భగవద్గీత, 9వ అధ్యాయము,30వ శ్లోకం🚩

КОМЕНТАРІ • 60

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 3 місяці тому +10

    అమ్మా! ఈ శ్లోక సారాంశాన్ని మీరు చాలా తేలికగా గొప్పగా వివరించారు కొంత మంది తత్త్వవేత్తలు ఏమంటారంటే కొన్ని దురభ్యాసాల బలం వల్ల మనిషి దుర్మార్గంగా ప్రవర్తిస్తాడే తప్ప ప్రతి ఒక్కడిలో సహజంగా ఉండేది మంచి అసహజంగా ఉండేది చెడు సరిగ్గా చెప్పాలంటే సజ్జన సాంగత్యం మానవుడ్ని మంచి వైపు మరలిస్తే దుర్జనుల లేక చెడు విషయాల సాంగత్యం మనిషిని దుర్మార్గుడిగా మారుస్తుంది ఎంత పాపాత్ముడికైనా జీవితంలో ఏదో రోజు మార్పు వస్తుంది ఒక వేళ ఆ జన్మలో కాకుంటే వేరే జన్మలోనైనా మారే అవకాశం ఉంటుంది నిజానికి తల్లిదండ్రులకు అన్నీ సక్రమంగా ఉన్న బిడ్డల మీద కంటే అవకరం ఉన్న బిడ్డ మీదే శ్రద్ధ ఉంటుంది అటువంటప్పుడు జగత్పిత కరుణా మయుడైన పరమాత్మ తన చెడు సంతతి బాగు కోసం తపించడా? మన దేశపు పూర్వ రాష్ట్రపతి ప్రముఖ తత్త్వవేత్త శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇలా అంటారు ఒక మనిషి పాపం చెడు చేయకుండా ఉండాలంటే భగవంతుని అనుగ్రహం అవసరం ఆ విధంగా పరమాత్మ కరుణతో పాపాచరణ నుండి బయట పడి మహాత్ములుగా మారిన వారున్నారు అటువంటి వారే యోగి వేమన బిల్వ మంగళుడు పుండరీకుడు యోగ వాసిష్ఠంలో చెప్ప బడిన పింగళ అనే వేశ్య మొదలైన వారు

    • @vijaybabu1501
      @vijaybabu1501 3 місяці тому +1

      Sastry Gariki Shubhodhayam

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 місяці тому

      ​@@vijaybabu1501
      మీకు కూడా శుభోదయం

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому +1

      జై sreeram 🌹🌹 shubhodayam anti appatilo manaku manchi moral class lu vundevi eppudu vunna kudaa avaru vinadani ki srdhachuputaledhu peddalu perents kuda t v lu ee youtubchanel vatimidane ekkuva sradha malli schools elanti vari story lu pratipatypustakam lo vundetattu chuste bagundedhi prabhutwam anta computer chaduvulu ayipoyayi hand writing ledhu vyasarachanapotilu bagavatgeeta cheppdam mhabartham alanti vi varaniki vakaroju ayina vundetattu vunte bagundedhi chinnabayassununde alavarchukovali samanya prajalu madyataragathi pillalu talli tandri kastapadite kani ellu gadavani kutubhalo pillalaku chala avasaram elativkadhalu. Talli tandri chaduvuvachevallu ayite nerpkintaruvpillalaku. Elanti varkosam satyabhabagari lanti teacher s vundalivprathi school lo andi

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому

      ​@@prabhakarsastrysastry1445 jai శ్రీ రామ్ 🌹🙏శుభోదయం అండి🌹🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 місяці тому

      ​@@vijaybabu1501
      మీకు కూడా శుబోదయం

  • @gv6683
    @gv6683 3 місяці тому +11

    Maa Sathya bhama valla mem kudaaa sajjana sangathyam lo ne unnam.😂😂.thank u .🙏

  • @vijaybabu1501
    @vijaybabu1501 3 місяці тому +3

    Nenu entha punyam chesano
    Me darma bhodhalu vinagaluguthunnanu

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 місяці тому +1

    హరేకృష్ణ 😊❤

  • @sandhyapeddinti257
    @sandhyapeddinti257 3 місяці тому +2

    God is always very kind. Let them give a chance to change themselves. They know that they are going in a wrong way. Due to circumstances, they behave/do evil deeds. For some people, they are struck in those situations. Time heals everything. Many great people give chance to get a good change in them. For example First lady IPS of our country Kiran Bedi ma'am went to Theehar jail, councilled the prisoners over there and brought a big change in them. Let's follow 'Live and let live ' policy.
    Satya Bhama thalli, I wonder and bow to you for your enormous knowledge on these type of topics. I get happy tears when I watch your videos❤

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 3 місяці тому

    జై శ్రీ కృష్ణ 🙏🙏 సత్యభామ సోదరికి శుభోదయం 🙏🙏🌹🌹

  • @wolff_gaming
    @wolff_gaming 3 місяці тому +3

    అమ్మా 🙏🙏🙏

  • @sannayilanagaraju6763
    @sannayilanagaraju6763 3 місяці тому +2

    Amma Saraswathi kavacham pillalakosam cheyavacha Amma inthakamundu message pettanu malli peduthuna please cheppandi amma

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 місяці тому +3

    "సత్యభామ" తల్లికి శుభోదయం 🌹🌹🙏

  • @MadhavichThalupuri
    @MadhavichThalupuri 3 місяці тому +1

    🙏🙏🙏

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 3 місяці тому

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @sriramulasriramularajesh1813
    @sriramulasriramularajesh1813 3 місяці тому

    Amma nenu bhagavan namasmarana cheskunetappudu naku aavalimpulu vasthunnayamma smarana aapithe ravadam ledu smarana start chesthe vasthunnayi enduku amma reply ivvandi

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 3 місяці тому +3

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 3 місяці тому +3

    Thalli miru entati machi kadhalu chepthunte naku nalo teliyakundane kallamindi neelu naa ku dhukham vachesyhuvuntadhi talli miru nenu nijamgane jarigina sangatana nachethulatho chesichupinchanu ee roju dukham thokudina ee visham chepplani ani midwara teliya chesthuna naku pelli ayina కొత్త 1994 లో నేను అద్దేయింట్లో వుండేవాళ్ళం అలాంటి టైంలో మా పక్క వీధిలో వక అతను మంచి జాబ్ ఇద్దరు పిల్లలు కానీ తగుడికి బానిసై టోటల్ గా ఒళ్ళు మార్చి తాగి అందరి గేట్లు తలుపులు కొట్టేవాడు మల మ్ముత్రాలు కుడా అన్ని తెలియకుండానే చేసేవాడు భార్య వదిలి వెళ్ళిపోయింది a time lo nenu vakaroju night maa door కొట్టాడు 1 నైట్ టైం తీసి చూడ గా అమ్మ అన్నం పెట్టు anndu sarele aakali antunnadu ani mundhu annam petti paduko annanu a morning nenu లేచేసరికి మా d talupki yedhurugaa kanis బట్టలు కుడా లేకుండా పడుకున్నాడు మా ఓవెనర్ తిట్టారు వాడు వెదవ pelam పిల్లలే వదిలేశారు. నీవు ఎందుకు వాడితో తాగుబోతు వెదవ e టైం లో నిన్న ఎం చేస్తాడో అని నన్ను తిట్టారు సారే అని నేను మావారిని లేపి ఇద్దరం పట్టుకుని పక్కకు పడుకోపెట్టి దుప్పటికప్పి తరువాత ఎంత లేపిన లేవలేదు చచ్చిపోయాడు అన్నారు బయం వేసింది మేము చేసింది మంచి పని ఎందుకు ఎలా అయింది అని నేను భయపడుతూ నా తల్లి దుర్గమ్మ నీ వే కపాడు అని బాడీ అంత మసాజు చేసి డాక్టర్ నీ తెచ్చి చూపించాను ఎప్పుడు లేచి కూర్చున్నాడు నేను ఏడ్చుకుని అన్నయ్య ఈ రోజు నుండి నీవు తగకు అని వక్క నాలుగు రోజులు ఆదరించి బోధ పర్చి చెప్పి వల్ల ఫ్యామిలీ కి కూడా మీరు కుడా కొంచెం మారాలి తాగుబోతు మి వదిలెయ్ ఇంక చెడిపోతాడు మంచి జాబ్ ట్రెయిన్ డ్రైవర్ నాకు దణ్ణం పెట్టె నాచేతులు పట్టుకుని ఏడ్చి అమ్మ చెల్లి నిలా నని ఎవ్వరూ చెర్డియ్యలేదు అని ఎప్పుడు ఇద్దరి పిల్లలు మంచి జాబ్ పెళ్ళిళ్ళు చేశారు ట్రాన్స్ఫర్ అయి వేరే వూరిలో వున్న మా సైడ్ vaste vastaru chellamma ni goppanassuve roju nenu ela vunna antadu ఎప్పటికీ నా ఏజ్ 18 ఇయర్స్ సత్యభమగారి కథ బోయవాడు వేశ్య కథ చెప్తుంటే నాకు edppu వచ్చి మీకు ఈ కథ చెప్పాను plz మనా వంతు ప్రయత్నం manm chedam konta marppu ayina vadtadhi anakenduku ani వదిలేస్తే భావితరాలు బ్రాస్తుపట్టిపోతాయి మనకెందుకు అని చూసి వదిలేస్తే ఆ రోజు నిండు ప్రాణం పోయేది నా గొప్ప కది ఎది భగవంతుడు నలో నింపిన దైర్యం 🙏🙏

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому

      ఇదంతా చదివాక నాకూ ఏడువు వచింది🙏చాలా సంతోషం గా ఉంది, మీలాంటి గొప్ప మనసు ఉన్న పెద్దలు నన్ను ప్రోత్సాహిస్తున్నందుకు🙏
      ధన్యవాదములు అమ్మా 🙏🙏🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому

      ​@@Govindaseva నిన్ను కన్న తల్లి తండ్రులు మి అత్తమామలు మి కుటుంబసభ్యుల అందరి స్పోర్ట్ వాళ్ళతో పాటు మా ప్రేమాభిమానాలు ఎల్లవేళలా మి పైవుండలలని aa narayanuni aa krushinna bagavanni korukuntunna thalli🌹🙌🙌❤

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому

      ​@@DurgajiParamata-hd2yjధన్యవాదములు🙏🙏🙏

  • @viprasree3037
    @viprasree3037 3 місяці тому +3

    శుభోదయం

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 3 місяці тому +2

    జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏

  • @divi07ecstasy
    @divi07ecstasy 3 місяці тому +2

    Subhodayam Satya Garu ❤
    Thanks to all ❤

  • @SwathiVaishnavi
    @SwathiVaishnavi 3 місяці тому

    Thank you very much sister❤🎉

  • @peddirenuka5546
    @peddirenuka5546 3 місяці тому +1

    Jai Sri Ram 🚩🙏brunda Sathya ammaku shubodayam ❤🥰🙏jai,jai geetha bhagavad geetha, jai Sathya amma,jai vaasudeva, krishnam vande Jagadgurum 🚩🚩🙏🙏🙏

  • @KarnamRani
    @KarnamRani 3 місяці тому +3

    Jai Sriram
    Jai Sriram
    Jai Sriram

  • @rajetule8043
    @rajetule8043 3 місяці тому +2

    Subhodayam akka

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 3 місяці тому

    Jai shree Ram akka

  • @BRavinder-j7i
    @BRavinder-j7i 3 місяці тому +2

    Jai shree ram

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 3 місяці тому

    Jai Shree Ram

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 3 місяці тому

    🙏🙏 jai sri ram

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma 3 місяці тому

    🙏అమ్మ

  • @SwarnaUddaraju
    @SwarnaUddaraju 3 місяці тому +2

    jai sri ram 🙏🙏🙏🙏🙏

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 3 місяці тому

    Hare krishna

  • @uttham7290
    @uttham7290 3 місяці тому +2

    JAI SRI KRISHNA GOVINDA GOVINDA

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p 3 місяці тому

    Tqu so much🤝 Amma

  • @Sanvekadance
    @Sanvekadance 3 місяці тому +2

    Jai Shree Ram

  • @prasannach3201
    @prasannach3201 3 місяці тому +1

    Jai shree Radhe Krishna 🙏
    Jai bhagavadgita 🙏

  • @mittapellydhanalaxmi3584
    @mittapellydhanalaxmi3584 3 місяці тому +1

    krishnam vande jagadguram

  • @laxmigopal3560
    @laxmigopal3560 3 місяці тому +1

    Krishnam vandy jagadgurum🌹🌹🙏🙏

  • @prathibhaA87
    @prathibhaA87 3 місяці тому

    🙏

  • @dharmikm4870
    @dharmikm4870 3 місяці тому

    🙏

  • @nagaraju8413
    @nagaraju8413 3 місяці тому +1

    శుభోదయం తల్లి

  • @bearinnie
    @bearinnie 3 місяці тому +1

    Jai shree ram🙏 akka 💐💐

  • @vasavichintha2161
    @vasavichintha2161 3 місяці тому +1

    Jai Srimannarayana🙏🙏

  • @srichandanasuthram
    @srichandanasuthram 3 місяці тому +1

    Hare Rama Hare krishna

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 3 місяці тому +1

    🙏🙏🙏

  • @mahalaxmiyerraboina1594
    @mahalaxmiyerraboina1594 3 місяці тому +1

  • @Meena55708
    @Meena55708 3 місяці тому

    హరే రామ హరే కృష్ణ 🙏🙏🙏

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 3 місяці тому

    👌👌👌🙏🚩🏹