ఆదిశంకరులను ఎలా బురిడీ కొట్టిస్తున్నారో చూడండి!bhagavadgita!

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • భగవద్గీత, 9వ అధ్యాయము, 25వ శ్లోకం🚩

КОМЕНТАРІ • 113

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 3 місяці тому +29

    సత్యబామ గారు శుభోదయం.ఎలా ఉన్నారు.మీ వీడియోలు చూడాని రోజు లోటు గా ఉంది.🙏

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha 3 місяці тому +2

      జై శ్రీరామ్ అండి 💐💐🙏🙏

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j 3 місяці тому +2

      ​@@INDIA-nw2ptswetha.జై శ్రీమన్నారాయణ🙏

  • @Venkateshwara868
    @Venkateshwara868 3 місяці тому +7

    నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @saralamallela2916
    @saralamallela2916 3 місяці тому +8

    జైశ్రీరామ సత్యభామగారికి మా చిన్ని కన్నయ్యలకు శుభోదయం.❤❤ఎలా ఉన్నారు అమ్మా.మీ కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తున్నాము.జైహింద్

  • @ravikamal9
    @ravikamal9 3 місяці тому +2

    భగవద్గీత 9:23 చదివి అర్థం చేసుకోగలరు... ఇందులో జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు ఏ రూపంలో పూజించిన దానికి అధిష్టానం నేనే అయి ఉన్నాను కనుక ఆయా భక్తులకి ఆయా రూపాల్లో ఫలప్రదాత నేనే ఐ ఉన్నాను... కానీ రూపాలను విడిచిపెట్టి పరబ్రహ్మణి నన్ను సేవించు వారు ఉత్తములు

  • @rameessh999
    @rameessh999 3 місяці тому +2

    Mari idhe Bhagavad-Gita lo yevaru ye roopamlo nannu kolusthaaro vaallanu nenu adhe roopamlo anugrahisthaa nu ani annadu kadha.mari dheeniki mee samaadhaanam emity

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 3 місяці тому +10

    అమ్మా! నాల్గు రోజుల తర్వాత మీ గొంతు వినగల్గటం ఆనందంగా ఉంది గీతలో శ్రీకృష్ణుడు వేరేచోట ఇదే భావాన్ని వ్యక్తం చేశాడు వేరే దేవతలను ఆరాధించే వారు ఆ దేవతల లోకాల్ని పొంది పుణ్యకర్మల అనుభవం క్షీణించాక మరలా ఈ భౌతిక ప్రపంచంలో జన్మించక తప్పదు వివేక వంతులు ఆయా దేవతలలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను ఆశ్రయించి ఆయననే పొందుతారు విశాఖ లో రాజశ్యామల యోగం చేయించే సోది శంకరులను ఆశ్రయిస్తే ఉన్న పదవులు కూడా ఊడి శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదు శ్రేయస్సు కావాలను కుంటే పరమాత్మ పాదాలే శరణ్యం

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому +2

      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 місяці тому +2

      ​@@prasaddasarp114
      మీకు కూడా శుభోదయం

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 місяці тому +1

      ​@@tanajihere706
      మీకు శుభాశీస్సులు

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha 3 місяці тому

      శుభోదయం గురువు గారు.. ప్రణామాలు 🙏🙏💐💐

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 місяці тому

      ​@@INDIA-nw2ptswetha
      మీకు శుభాశీస్సులు

  • @ravisankar9122
    @ravisankar9122 3 місяці тому +8

    అక్కొచ్చింది ❤

  • @paramavaishnava108
    @paramavaishnava108 3 місяці тому +1

    Jai srimannarayana 🙏

  • @Pachi.tippesh
    @Pachi.tippesh 2 місяці тому

    ఇది కలికాలం, జనం మంచి చేబితే నమ్మరు, ఎక్కడైనా బాబాలు కనిపిస్తే దణ్ణం పెడుతారు,

  • @drdrdk1071
    @drdrdk1071 3 місяці тому +5

    శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి... శ్రీ శ్రీ శ్రీ పరా బట్టారిక శ్రీ మాత్రే నమః 🙏

    • @drdrdk1071
      @drdrdk1071 3 місяці тому +2

      శ్రీ మాత్రే నమః 🙏

  • @nirmalahosuru8469
    @nirmalahosuru8469 3 місяці тому

    Namastaya Amma chala chakaga. Nejaeethegaa Dharee chuputhunaru thalli. Maymu memalanee anusarestunamu.

  • @shalinisubramanyam6360
    @shalinisubramanyam6360 3 місяці тому

    దేవతలను సమర్థిస్తూ మ్రొక్కమని గీతలో ఎక్కడా లేదు. "మన్మనాభావ మత్భకత్తో" అని స్పష్టముగా ఉన్న గీత-9:34,18:65 కు వ్యతిరేకముగా మీరు దేవతలను మ్రొక్కవచ్చు అని ఎలా చెబుతారు అక్క??? మనో,బుద్ధులతో గీత-8:7, 9:34, 18:62..లో చెప్పినట్టు ఆరాధించాల్సిన "దేవుని address" కూడా ఉండేది దేహములోనే అని గీతలోని చెప్పారు కదా అక్క-గీత-18:65, 15:14,15, 10:20, 13:34... శ్రీకృష్ణం వందే జగద్గురుమ్.

  • @shalinisubramanyam6360
    @shalinisubramanyam6360 3 місяці тому

    భగవద్గీత- మోక్ష సన్న్యాస యోగము- శ్లో|| 65: మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే ||(గీతా సారాంశము)
    భావము:- నన్ను నీ మనస్సున తలంపుము. నీవు నా భక్తునిగ ఉండుము. నన్నే పూజించుము. నన్నే నమస్కరింపుము. నన్నే పొందగలవు. ఇది సత్యము. నీవు నాకు మిక్కిలి ప్రియుడవు కాగలవు. ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.

  • @shalinisubramanyam6360
    @shalinisubramanyam6360 3 місяці тому

    *భగవద్గీత TRUTH👆:- సృష్టి,స్థితి,లయ కారకుడే సాకార భగవంతునిగా అవతరించి, జగద్గురువుగా సర్వమానవాళికీ చెప్పిన భగవద్గీతను* చదవని వారికి, *కర్మసిద్ధాంతమును బట్టి మనల్ని దేవుడు మనము ఉండే దేహములోని హృదిలోనే[సహస్రార కేంద్రమైన మెదడులోనే] ఉంటూ కార్యములను ఆదేశిస్తూ* "జంత్రగాడు బొమ్మలను చేసి ఆడించినట్టు" చైతన్యశక్తి చేత *నరములను లాగి దేహములను ఆడిస్తున్నాడని, తద్వారా కార్యములలో కలిగే సుఖదుఃఖములను మన చేత దేవుడే అనుభవింపచేస్తున్నాడని* అస్సలు ఏమాత్రమూ తెలియదు!!! కనుకనే, అజ్ఞానముతో *కర్మవిధానమును, దేవుని ఆటను* తెలియక, మనుష్యులు వ్రాసిన అశాస్త్రీయమైన, ఆత్మజ్ఞానము లేని పుస్తకాలను చదివి, " *తననుతాను మరచి* ", *ఆశతో* కోరికలను కోరుతూ, మ్రొక్కులను తీరుస్తూ, బయట దేవుని గుర్తును/చిహ్నాన్ని/నమూనాను అడుకుంటున్నాము! [దేహమే దేవుడు నివసిస్తూ నడిపించే అసలైన దేవాలయము. అందులో జీవాత్మ ఆయన నువ్వు ఆత్మజ్ఞానమును తెలిసి పూజారిగా మారి దేవుణ్ణి నిత్యమూ ఆరాధించాలి. ఈ విధానమునే నమూనాగా పూర్వకాలంలోని బ్రహ్మజ్ఞానమును తెలిసిన పెద్దలైన ఋషులు బయటి దేవాలయముల రూపములో నిర్మించి, ఎన్నో ఆరాధనాలను బ్రహ్మవిద్యాశాస్త్రమును అనుసరించి ఏర్పరిచారు. ] *listen:* ua-cam.com/video/LnoIXMZUtl0/v-deo.htmlsi=fGz95J57bVYadQS0🙏

  • @Abhai759
    @Abhai759 3 місяці тому +2

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @garudavahana4668
    @garudavahana4668 3 місяці тому

    Posting it here with a different account as Satya Bhama had settings in such a way that my comments are not visible to others. She says truth truth but is actually afraid of someone who speaks the higher or whole truth..it looks like. "This ugly obsession and fetish of peddling half baked opinions is unhealthy for you and others: So Reproducing an earlier comment explaining this shloka: The chaturbhagini are also important and appear in the AvaraNa when preforming the vaiShNava pratiShTha using the vaiShNava dvAdashAkShari mantra. They form an important retinue and have an important place in vaiShNava pratiShTha accoridng to the svAyambhuva and devaAmruta pAncharatra (vaiShNava pratiShTha texts). The mAtR^ika-s are not less than devI. They are as important as devI....They are not any lesser aspects. study properly. They are also invoked in vaiShNava Alaya-s. So again 1) In the Dasha Mahavidya, Kamala Bhagavati is the tenth vidya who is none other than Lakshmi. The husband of Kamala is Vishnu/Narayana. Do you oppose Kamala worship being a Vaishnava? In the worship of Kamala some other Vaishnava mantra-s are also deployed. It is extremely inauspicious for anyone to say Kamala should not be worshipped. 2) Matru Gana is different and Dasha Mahavidya is different. Matri Gana simply means group of Mothers. It refers to forms of devi like Braahmi, Maaheshvari, Vaishnavi etc…Their worship is encouraged in Vaishnava Pancharatra Agama. 3) The Chaturbhagini i.e. Jaya Vijaya Ajita Aparajita are also worshipped in Vaishnava Agama. Want a reference? See the Vaishnava Pancharatra Agama-s by name, Svaayambhuva Pancharatra ,Devaamrita Pancharatra and the Ashtaadasha-Vidhana (A vaishnava Pancharatra text). So you thought you are clever by making a comment on Chaturbhagini, but you did not realize that speaking against them is also speaking against Vaishnava Agama and opposing a part of Vishnu. 4) Aparijita is clearly and explicitly invoked in the Vaishnava Pancharatra Agama-s by name Sanat Kumara Samhita, Padmodbhava Samhita etc. So are you saying that the Vaishnava Pancharatra Agama-s are wrong to advocate the worship of Aparajita? 5) Vinaayaka means the same Ganapati that we are all worshipping these days. “Scholars” give the explanation that it is not the popular Ganapati and it is some other vinaayaka etc, to avoid Adi Shankara looking bad. Vinayaka/Ganapati (Apart from Vishvaksena and his gana-s) is also frequently invoked in Vaishnava Agama. Plenty of references. 6) Finally, the answer to your question should be apparent to you after reading point 1 to 5: But will help you with it. Points 1 to 5 should tell you that Adi Shankara was wrong. So a portion of what Adi Shankara says, goes against the injunctions of Vaishnava Panchartra Agama.
    So you decide whether Adi Shankara is correct or Vaishnava Pancharatra Agama is correct? Okay. Adi Shankara was wrong as proven above. Then what is the correct explanation for bhUtejyAH? bhUtejyAH means who worship bhUta-s like the various processes used to please different kinds of bhUta-s. How do you know this is correct. You can see a gradation ...first deva vratAH means those who worship deva-s i.e. Vishnu, Shiva, Devi (including Dasha Maha Vidya-s and Matru Ganas etc), Surya , Skanda, Ganapati and other higher devata-s like Indra, Varuna Agni etc i.e. Vasu-s, Rudra-s and Aditya-s..,. When you do Avarana Puja to any Dasha Mahavidya, it includes puja to lokapala-s including Shiva, Indra, Vishnu, Brahma etc. So it perfectly fits well and matches when one says Deva vrataa- Devaan, to include Puja to Dasha Mahavidya Devata devata-s. Then comes Pitru-s who are lower than Deva-s , then comes Bhuta-s which are lower than Pitru-s i.e. bhUta-s and various Mohinee and other Kshudra Vidya-s. More precisely by the term Bhuta-s is meant various DushTa Graha which cause trouble to humans. These DushTa graha-s are classified into 18 or 27 types. There are processes to please these Dushta graha-s. Bhutejyaah means this. This is the correct view. So is Satyabhama garu wrong when she says normal people should not practice Dasha Mahavidya. She is correct for most of them. Not all, but some forms of Dasha Mahavidya are to be practiced only by people who have solid background in mantra shastra. Most Dasha Mahavidya-s are only for people who have spent at-least 10 to 12 years of practice in mantra shastra. They can be harmful for others...and in extreme cases practice of some Dasha Maha Vidya-s can cause even death of a partner/wife/husband. This happens not because the vidya is negative. This harm happens because it is a very high vidya and it prepares you for moxa quickly. Since this process of moving closer to the state of moxa involves karma Kshayam and it is not easy/pleasant, these unbearable negative things happen to people when they practice some(NOT ALL) Maha Vidya-s. This is why some Dasha Mahavidya-s are harmful...not because they come in category of Bhuta-s."

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 місяці тому +4

    హరేకృష్ణ 😊❤

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 3 місяці тому +2

    సత్యభామ సోదరికి శుభోదయం ❤️❤️🙏🙏

  • @KumariKothurthi
    @KumariKothurthi 3 місяці тому +3

    Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌺🌺

  • @KarnamRani
    @KarnamRani 3 місяці тому +2

    Sathya amma me aroghyam kudhuta padinda
    Meru videos upload cheyakapothey kangarupandam aa Sri Krishnudi dayathoo meru yeppudu aroghyam ga vundi maku Yenno bakthi dharma sandhehalu theerusthu vundalani yellappudu korukukuntunamu
    Jai Sriram Jai Bharat Jai Hindu

  • @dnranalysis
    @dnranalysis 3 місяці тому +1

    పితృ దేవతలు అంటే వసువులు, రుద్రులు, ఆదిత్యులు అని అర్థం

  • @mohank3238
    @mohank3238 3 місяці тому +11

    అమ్మ మీకు శతకోటి వందనాలు 🙏. మీ భదవద్గీత వీడియో కోసం వేచి చూస్తూ ఉంటున్న. ధన్యవాదాలు. నేను కెనడా లో ఉంటున్న. మొన్న జనవరి లో వచ్చాను చడవుకోడానికి. రోజూ మీరు చేసే వీడియోలు చూస్తూ ఎంతో ఉత్సాహం తో రోజూ పనులు చేసుకుంటూ ఉంటాను. 🙏🙏🙏🙏

  • @thravi86
    @thravi86 3 місяці тому +1

    అమ్మ నమస్కారం 🙏🙏🙏 అమ్మ మీరు బాగున్నారా మీ వీడియోస్ రాలేదు కదా ఏమైందో అని
    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @peddirenuka5546
    @peddirenuka5546 3 місяці тому +2

    Jai Sri Ram 🚩🙏 amma❤❤🥰🥰brunda Sathya ammaku shubodayam 🙏amma ela unnaru fiver thagginda meeku😍

  • @sucharithabolishetty6782
    @sucharithabolishetty6782 3 місяці тому +2

    Shubodayam guruvugaru 🙏mee gonthu vinakapothe edola vundandi

  • @LakshmiMeghan-ln5ri
    @LakshmiMeghan-ln5ri 3 місяці тому +3

    Jai Sri Ram🙏🙏🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 місяці тому +6

    "సత్యభామ" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 місяці тому +3

      మీకు కూడా శుభోదయం ప్రసాద్ గారూ!

    • @vijaybabu1501
      @vijaybabu1501 3 місяці тому +1

      Subhodhayam Guruvugaru

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому +1

      జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం annayyagaru🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому

      ​@@prabhakarsastrysastry1445 jai sreeram 🌹 🙏శుభోదయం అండి🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому

      ​@@prabhakarsastrysastry1445
      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏

  • @LingalaDeepak-us9fx
    @LingalaDeepak-us9fx 3 місяці тому +4

    Jai SriRam Hara Hara Mahadeva 🙏
    Shubhodayam amma ❤❤

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому +1

      జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹❤️

    • @LingalaDeepak-us9fx
      @LingalaDeepak-us9fx 3 місяці тому

      @@DurgajiParamata-hd2yj Jai SriRam 🙏 Shubha Sayantram amma ❤❤

  • @KotiEswari
    @KotiEswari 3 місяці тому +2

    Amma 🙏🙏 Jai shree Raama 🌹🌹🙏🙏🙏🙏

  • @lattalasnmurthy1806
    @lattalasnmurthy1806 3 місяці тому +1

    ధర్మంపై ...హిందూ సమాజం పై జరిగే జరుపూతున్న ...శక్తులనుఎదుర్కొనే వీరత్వాన్ని మేల్కొలపడం హిందూసమాజాన్ని స్వాభిమానవంతంచేయడం ప్రస్తుత విజ్ఞులనుకొనేవారికర్త వ్యం ! శతృవుబలాన్ని అంచవేయగల ధీశక్తి పెంచుకొని ప్రమాదాలను నివారిద్దాం!!!ఛత్రపతి శివాజీ!!ఆదర్శం!! హిందూసమాజంలో హిందుత్వం ఊపిరైతే !చాలు మనం తప్పొప్పులు సరిచెయవలసిన అవుసరం ఉండదుకదా! జాగో హిందూ!!!!

  • @ramaraobagadi7523
    @ramaraobagadi7523 3 місяці тому +2

    Hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare

  • @janakikandula286
    @janakikandula286 3 місяці тому +2

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @Sanvekadance
    @Sanvekadance 3 місяці тому +2

    Good morning Amma

  • @MamathaAnnamalai
    @MamathaAnnamalai 3 місяці тому +1

    Hi akka.ela eunaru.health epudu ala undhi.

  • @sridevim4444
    @sridevim4444 3 місяці тому +1

    అమ్మ మీ ఆరోగ్యం ఎలా ఉందీ??

  • @Dharmadvajam
    @Dharmadvajam 3 місяці тому +1

    Naku bhagavantudu ni poojistanu kani kakulaku food pedatanu 🙏🏻🌸jai Seetharama ee video idivaraku nenu choosanu☝️

  • @LingalaDeepak-us9fx
    @LingalaDeepak-us9fx 3 місяці тому +2

    Amma 24 va Shlokam pettakunda direct ga 25 shlokam pettaru gamaninchagalaru..

    • @LingalaDeepak-us9fx
      @LingalaDeepak-us9fx 3 місяці тому +1

      @@tanajihere706 Sri Matrey Namaha amma 🙏❤❤

    • @LingalaDeepak-us9fx
      @LingalaDeepak-us9fx 3 місяці тому +1

      @@tanajihere706 Fine ma..Meerela unnaru ?

    • @LingalaDeepak-us9fx
      @LingalaDeepak-us9fx 3 місяці тому +1

      @@tanajihere706 Avunu amma nenu kuda ninna nadi id meeku pettanu raledu..😥

    • @LingalaDeepak-us9fx
      @LingalaDeepak-us9fx 3 місяці тому +1

      @@tanajihere706 Ninna meeku pedithe raledu amma adhe na badha kuda 😥

    • @LingalaDeepak-us9fx
      @LingalaDeepak-us9fx 3 місяці тому

      @@tanajihere706 Yento Cheppamma

  • @divi07ecstasy
    @divi07ecstasy 3 місяці тому +1

    Satya gariki subhodayam ❤
    Chala miss ayyamu mimmalni and meekemaina problem vachindemo ani tention paddamu eroju yelagaina Mee video ravalani krishnayya ki cheppukunnamu vachesaru
    Mana hindhu dharmam ante idhe mari ❤
    Thank u for coming

  • @laxmigopal3560
    @laxmigopal3560 3 місяці тому +1

    Subodhayam brunda garu kocham nirasamaga vunaru enko 2dyas ryst thicukovochu kada mydam arogayam jagartha mydam meru poduny kanapadakapothy maku aydo bynga vundi mydam meru kanapadaru sonthosam ga vundi mydam ❤❤🌹🌹

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 3 місяці тому +1

    జైశ్రీరామ్❤

  • @nagaraju8413
    @nagaraju8413 3 місяці тому +1

    శుభోదయం తల్లి

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 3 місяці тому

    ఆరోగ్యం కుదుటపడింద తల్లి

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha 3 місяці тому +3

    శుభోదయం సోదరి 🙏🙏🌹🌹ఎలా ఉన్నారు....

  • @Lathapundla
    @Lathapundla 3 місяці тому +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 3 місяці тому +2

    జై శ్రీ రామ్ 🙏🌹శుభోదయం తల్లి🙏🌹❤️

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha 3 місяці тому

      శుభోదయం akka❤❤ ఎలా ఉన్నారు 🙏🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому

      Bagunnam Chelli miru bagunnara shubharatri chelli❤❤​@@INDIA-nw2ptswetha

  • @PEOPLESREVOLUTION-f4j
    @PEOPLESREVOLUTION-f4j 3 місяці тому +2

    🚩🔱🇮🇳🔱🚩

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 3 місяці тому +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @vijaybabu1501
    @vijaybabu1501 3 місяці тому +1

    Amma namaskarm

  • @Sanvekadance
    @Sanvekadance 3 місяці тому +1

    How is your health Amma

  • @sravaniveneesh9541
    @sravaniveneesh9541 3 місяці тому

    Chala Baga vivarincharu thalli....jwaram thaggindha Amma .... Mimmalni govindhudu challaga chudalani prardhisthunnanu.... Govinda Govinda Govinda 🙏🙏🙏

  • @vijayalluri6812
    @vijayalluri6812 3 місяці тому +1

    Welcome Madam

  • @srichandanasuthram
    @srichandanasuthram 3 місяці тому +1

    Hare Rama Hare krishna

  • @mucharlabharathi94
    @mucharlabharathi94 3 місяці тому

    జైశ్రీరామ్ సత్యభామ గారు మీరు బాగున్నారా ఆరోగ్యం బాగుందా

  • @kailash1805
    @kailash1805 3 місяці тому +1

    🙏

  • @ashudonkeni
    @ashudonkeni 3 місяці тому

    ఎలా ఉన్నారు సత్య భామ గారు శుభోదయం

  • @hemalathadasari2577
    @hemalathadasari2577 3 місяці тому

    Inko rendu rojulu rest ga vundochu kadamma kaani ninnu okaroju chudakapote manasuki chala veliti ga vundi kanna health jaagratta

  • @Shailu-y7u
    @Shailu-y7u 3 місяці тому +1

    🙏🙏🙏

  • @sujathachindam1692
    @sujathachindam1692 3 місяці тому

    ఏలవన్నారు సత్య గారు

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 3 місяці тому

    జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 3 місяці тому

    నమో నారాయణాయ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🌿

  • @venkatramareddy-hp7ww
    @venkatramareddy-hp7ww 3 місяці тому

    బాగున్నారా అమ్మ🙏🙏🙏💐

  • @uttham7290
    @uttham7290 3 місяці тому

    Jai Sri Krishna Govinda Govinda 🙏🌼🌿

  • @wolff_gaming
    @wolff_gaming 3 місяці тому

    జై శ్రీరామ్ అమ్మ

  • @pokanatijhansi7162
    @pokanatijhansi7162 3 місяці тому

    శుభోదయం అమ్మ ❤❤

  • @KumariKothurthi
    @KumariKothurthi 3 місяці тому +1

    ❤❤ dhanyosmi 🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому

      జై శ్రీరామ్ 🌹🌹🙏
      శుభోదయం అండీ 🌹🙏

  • @Trivikram226
    @Trivikram226 3 місяці тому

    Jai Sri Krishna 🙏🙏🙏🙏

  • @vasavichintha2161
    @vasavichintha2161 3 місяці тому

    Jai Srimannarayana🙏🙏

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p 3 місяці тому

    Tqu so much🤝 Amma😍🥰😘🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 3 місяці тому

    🙏🙏 jai sri ram

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 3 місяці тому

    Jai sriram

  • @Pooja-di2gx
    @Pooja-di2gx 3 місяці тому

    Welcome back andi

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 3 місяці тому

    Jai Shree Krishna

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 3 місяці тому

    Jai shree Ram akka

  • @ReshmigardeningVlogs
    @ReshmigardeningVlogs 3 місяці тому

    🤗👍🙏

  • @satyaveni1983
    @satyaveni1983 3 місяці тому

    🌹🙏🌹

  • @SubbaLakshmi-un5du
    @SubbaLakshmi-un5du 3 місяці тому

    ❤🥰🙏

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 3 місяці тому +1

    🙏🙏🙏