కొత్త సంవత్సరం కొత్త ఆరంభం||గోమాత రాకతో కళ||B like Bindu
Вставка
- Опубліковано 1 гру 2024
- శారద పెరిగిన వ్యవసాయ క్షేత్రం • Casual walk on the far...
For Lifestyle and food Telugu website visit
www.maatamanti...
For English Text Recipes Visit
www.foodvedam....
హాయ్ రా బిందు ❤️
ఉగాది శుభాకాంక్షలు 💐
మీకు సచిన్ కి హనీ కి లేట్ గా
సచిన్ శారద కి కడుగుతుంటే ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయిరా
శారద గంగ చాలా చాలా అదృష్టం చేసుకున్నాయిరా మీ దగ్గర హ్యాపీ గా ఉంటాయి
మేము కూడా వీడియోస్ లో చూస్తాం 🙏
మాకు చాలా సంతోషం గా ఉందిరా శారద గురించి బెంగలేదు
మాటలు రావటంలేదు
రాళ్ల గురించి బాగా చెప్పారు
మీరు అందరికి ఇన్స్పిరేషన్ 🥰💕👏🏾👏🏾👏🏾👏🏾🤝
నమస్తే అండీ 🙏🤗మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ మాధ్యమం ద్వారా మీ వంటి వారి పరిచయం కలిగినందుకు ఆ పరిచయం మా జీవితంలో వెలుగుని నింపినందుకు చాలా సంతోషంగా ఉంది అండీ.మా మీద మీరు ఉంచిన నమ్మకానికి ధన్యవాదములు.మీ శారదమ్మ నా వీడియోస్ ద్వారా మీకు ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది.మరొక్కసారి నా కృతఙ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ❤
@@BLikeBINDU hi bindu garu meeru aavu techukunnandiku chala santhoshanga undi .oka mata motham paalu aavu dhoodaku vadileyodhu adi daaniki manchidi kadu
Modati numdi komchamina paalu teyali lekapote taruvata teyanivvavu
Hai Akkaya chala bagundhi but avuki padukunnapudu kindha cement floor vundhi kadha daniki robber mat’s dorukuthavi avi tisukondi baguntadhi vatiki
👌👌👌, Bidda ni itchi nanduku Baada ga untundi kani, Bindu valla daggara manchiga untundi , bada padakandi
ఆనందం గా ఉంది ఈ video చూస్తూంటే. ఇలా మీ ప్రతీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జై హింద్
Hai akka
namaste bindu gaaru nenu krishna district gannavaram numdi message chestunnanu. నాకు ఇప్పటివరకు ఒక అభిప్రాయము ఉండెది .డబ్బు సంపాదించె వారు చాలా మంది అపార్త్మెంట్లు కొనటం ,స్తలాలు రియల్ ఎస్తెట్స్ వ్యాపారంగా భూములను నాశనం చెయటం భాధగా అనిపించేది . మీరు కూడా సుఖపడవఛు కానీ మీరు మంచి అభిప్రాయం తో వ్యవసాయం , అనుభందంగా గొమాత ఆదరణ చెయటం చాలా బాగుంది . మీకు చాలా చాలా క్రుతగ్నతలు. ప్రతి వీడియొ ను చూస్తున్నాము .
సూపర్ బిందు గారు మీరు కోరుకున్న లైఫ్ ని ఒక్కొక్క మెట్టు గా చేరుకుంటున్నారు గ్రేట్..👏😍❤️
Congratulations bindu
👌👌🙏🙏🙏💐💐💐💐💐
Great 👍💐💐💐💐💐💐🥰
Please share your location our family wants to visit
బిందు ....కళ్ళలో నీళ్ళు తెపించ్చారు.మీ ఆలోచనలు గొప్పవి. చాలా సంతోషంగా ఉంది.
బిందూ గారు
ఆ ఆవు ఎంతో పుణ్యం చేసుకొని మీ దగ్గరకు వచ్చింది
గో సేవ చేస్తే ఎంతో పుణ్యం మీకు కూడాను
All the best 💐
జై గోమాత 🙏🙏, మీ తోటలో ఆవు ను చూసి చాలా ఆనందం కలిగింది
అవు ను వాళ్ళు ఉచితంగా ఇచ్చారా అండీ . ఆవు ను ఉచితంగా ఇవ్వడం వాళ్ల పెద్ద మనసుకు ధన్యవాదాలు 🙏
వ్యవసాయ క్షేత్రం ఉండడం ఒక అదృష్టం దాంట్లో పాడి ఆవులు ఉండడం మరో అదృష్టం మీరు అదృష్టవంతులు .
మీకు మీ కుటుంబానికి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు
Ledu andi dabbu chellinchi theesukunnu. Uchitamga eppudu edhi theesukokudadu. Alaage ivvanukudadu. Rentiki viluva undadu.🙏😊
ఎంత ఆనందంగా ఉందొ మీ మాట వింటేనే ఎంతో ఎనర్జ్జీ
చాలా చాలా సంతోషం బిందు.మా కల మరియు మీ కల నెరవేరినది.చాలా అద్భుతమైన విశ్లేషణ జీవితం గురించి..మన గోమాత రాక పొలానికి పూర్ణత్వాన్ని ఇచ్చింది....👌🙏🌿🫒⚘కరుణ శ్రీ.
మీకు అంతా శుభమే జరుగుతుంది సిస్టర్ 🌹🌹🌹
మీరు అదృష్ట వంతులు ప్రకృతి తో జీవితం అనేది ఈ రోజుల్లో వెల కట్టలేని విలువ... ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా దీవించాలి.. జై శ్రీ రాం
Congrats Bindu for Sharda n Ganga . Well said in the video about difficulties in life and how to turn them into our favorable conditions . Thanks for your insight. You are a gem of a person in today's world.
హాయ్ బిందు, ముందుగా మీ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళకి శారదా గంగతో సహా ఉగాది శుభాకాంక్షలు. పనులతో ఎంతో సతమతమవుతున్న సరే నీ వీడియో ఏదో ఒక సందు లో టైం చూసుకుని చూస్తూ మురిసిపోతూ ఉంటాను. ఏంటో ఆ పొలం లోనే ఉంటున్నాను అన్నంత ఆనందంగా ఉంటుంది. ఆవు మా ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది. సుమన్ గారికి కూడా ఈ అవకాశం నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను 😊🙏
Namaste Bindu Akka..
I was a silent follower of you in this channel from beginning.. But today I couldn't resist myself to write this comment upon watching this video and after listening to your words.....
Definitely you've been and you're a great inspiration to me...i have learned many things from you and I'm implementing those in my life...
I really really like the way you think and speak... Whenever you post a video. I feel like I'm speaking to one of my family member in video call... Addicted to your lifestyle... I can't stop appreciating you... Thanks for all the things which you're bringing in front of everyone.... Indian culture is awesome... Loads of love to you and your family Akka.... Stay blessed 💖💖💖
Bindu, ఆవు ని తెచ్చుకున్న ఆనందం మొత్తం.. మీ మొహం లో స్పష్టంగా కనిపిస్తుంది.. చాలా సంతోషంగా ఉంది. శారదమ్మ మరియు గంగమ్మ లు.. మీ జీవితంలో మరింత సుఖ సంతోషాలను... తీసుకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
Hi Bindu garu, tears came into my eyes while you talking about life at the end . Not with any sadness or pain but with happiness. I felt so overwhelmed. I am so happy for you and Sharadha
Same andi , Nenu alane feel ayyanu
నా బంగారు తల్లి.
నీ దగ్గరకు మరో బంగారు తల్లి
వచ్చింది.
నీకు అంతా మంచి జరగాలి.
God bless you తల్లి.
As you patted saradha, my eyes were filled with happy tears andi. I am confused what to pick from my enormous happy thoughts, as I watch the video to put here in this limited space. Wish you all the success in whatever you take up.
Hi Bindu garu, I keep watching all your vlogs, I really like the ideas & explanation you give, Happy to see the gowmatha's now your farm is complete, the clear explanation you gave about the farmland was excellent.
శుబకృత నామ సంవత్సరంలో మీ కుటుంబానికి అన్ని శుభాలు కలుగుతాయని వెంకటేశ్వర స్వామినీ ఆశిస్తున్నాను చెల్లెమ్మ.🙏🙏
Enta muddu ga undo chitti talli😘
Rallato jeevitham lo unde problems ni compare chesi superb ga chepparu...You made my day andi...oka manchi audio book vinnatlundi🙏
శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు ...బిందు జీ. గోమహాలక్ష్మి వచ్చింది చాలా సంతోషం 🙏. మీదగ్గరకు వచ్చింది చాలా అదృష్టం. మీకు మరో పాపాయి. చిన్నది భలే ఉంది(గంగ). థాంక్యూ 🙏
Hi Bindu garu,
I remember u telling in ur farm purchasing video that u will start with cattle only when u will be able to efford a neat and clean space... and u nailed it.. What an inspiration u gave towards the end on picking the stones relating to our life.. Stay the way you are.. Amazing soul.. God bless you and family abundantly 💐💐💐
ఇంతచిన్న వయస్సులో నీకు ఈ విజ్ఞత , నీ అలోచనాతీరు, అభిరుచులు……ఏమిటమ్మా ఇలా ఎలా… ఏదో ఒక అధ్బుతం జరిగి మీరు అమితానంద పడే వన్నీ మీకు దక్కాలని దీవిస్తున్నానమ్మా… God bless your family talli👍👍
11:10 to 11:30 words are heart touching..
Hi Bindu garu , at last you got it. ఇప్పుడు నిండు గా వుంది చూడడానికి. ఇన్నాళ్లు వెలితిగా వుండేది . చాలా చాలా హ్యాపీ గా వుంది. నేనే పెంచుతున్నట్లు ఫీలింగ్ వచ్చేసింది. Great welcome to Sarada and Ganga 🙏🙏gomata.
Congratulations Bindu Garu, I have no words to appreciate, it's my dream to cow farming after my retirement im my fram house.. May God bless you and your family.
I Strongly believe...కష్టము వెనకాల.. సుఖం.. తప్ప కుండా ఉంటుంది.. I followed ur channel almost from 3 years.. Bindu gaaru.. Enduko teleedu chala connect... Ayyanu mam
మనసు ఉప్పొంగినది మీ వీడియో చూసి ఇప్పటికి చాలా వీడియోస్ చూసాను UA-cam లో కానీ, మీ ఈ వీడియో చాలా ప్రత్యేకం. చాలా బాగా మనసుకు హత్తుకునేలా వుంది . మీకు మీ కుటుంబ సభ్యులకు ఆశీస్సులు...
Hi Bindu, Congratulations on new blessings to your family(our) in form of GowMata, trust me I was so emotional watching the video today. You and I are so similar, we just looked at a our dream Polam to make it a part of our lives and it is Rocky too, but we've decided to go ahead with it because we love it, we can amend the soil with our hardwork and love for our mother earth. I'm very Happy for you Bindu!!!!
ఆ గోమాతలను వాటిపై మీరు చూపించే ప్రేమని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది సోదరీ బిందు గారు...
Bindu ur such a darling god bless you. Ur farm looks complete with gomatha entry
Bindu Gaaru, Congratulations to the entire family including new members Sarada & Ganga. I feel very happy to see that you are living your dream life. As I told you previously, you should put all your wonderful thoughts on paper, it will automatically becomes a book.
ఉగాది పండుగ శుభాకాంక్షలు. గోమాత సంరక్షణ బాధ్యతలు స్వీకరించిన మీకు శుభాభివందనలు. నిజంగా మీ వ్యవసాయ కేంద్రానికి వొక శోభ వచ్చినట్టు వుంది
Hard work never fails ❤
చాలా బాగుంది Bindu గారు, మీ వీడియో.
Sarada , Ganga పేర్లు బాగున్నాయి.
అడ్డం గా వున్న రాళ్లతో అరుగు వేయించారు, Great. 🙏🙏🙏
Super andi... excellent 🙏
Well said Bindu garu
మీరు నిజమైన అదృష్టవంతులు. ఎందరికో స్ఫూర్తి దాతలు.
My life ambition is your life style madam.
Me too
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️ అవును పెంచాలనే మీ ఆలోచన చాలా చాలా బాగుంటుంది కంగ్రాట్యులేషన్స్ మీ వ్యవసాయ క్షేత్రం తో పాటు మీ గోశాల కూడా ఎంతో అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,, wish you all the best by kalyani
Congratulations..!! I wish you the very best for getting added of new members to your family.. that little one is cute..!! But however, my wishes for you and your family from side of god to give you all the strength, patience to regularly maintain that live stock.
I got it translated from my neighbor.. At the last of the video you said golden words ma’am.
Once again congratulations.!!💐🎁🎊🙏
సూపర్ బిందుగారు👏👏💕. మేమూ ఆవును పెంచాలనుకుంటున్నాం మా వ్యవసాయ క్షేత్రంలో(డ్రాగన్ తోట) ,నేనూ మీలానే భయపడ్డాను , ప్రతీసారి వాటికి అందుబాటులో లేకపోతే ఎలా అని?కానీ, మావారు ససేమిరా అంటూ షెడ్ కట్టించేశారు. ఇహ ఆవుల వేటలో ఉన్నాం. మీ శారదమ్మనూ... మిమ్మల్ని చూశాక నేనూ అలానే ఊహించుకుంటున్నా💕. ఈ "శుభకృత్" మీ కుటుంబానికీ, మన సభ్యులందరికీ శుభాలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
Congratulations Bindu...Finally you did it.
అలసట గా ఉన్న మనస్సు కు హాయి మీ వీడియో, గజిబిజిగా ఉన్న మెదడు కు ప్రశాంతత మీ వీడియో, ఈ ఉరుకులు పరుగుల జీవితం లో ఓ మజిలీ మీ వీడియో, ధన్యవాదములు బిందు గారు మీ వీడియో కోసం వేచి చూసే మీ అభిమానిని....
Amma Bindu, please put rubber mat for the cow in the shed as the ground is concrete. Concrete ground brings pain to knees of the cow. I like your efforts. Hopefully one day I will make a visit to your farm along with my wife. I am have started same work as I inspired by you. Now I have planted ,super Napier , hedge Lucerne grass. It will take three months to grow . After it grows I planned to bring the cow. Now I am building the quarters for the workers and shed for the cows. Please share me your address and location of your farm. My son stays in Australia. He came for a holiday and one day when I was viewing and listen your video, he recognised your voice and asked me as the voice is Bindu,s. I really surprised to know that he is also a follower of your videos. Any very nice Amma. God bless you and your family.
Well said "Bindu" garu ...👏✅
భూదేవి కి ... Good or Bad soil ...అనే తేడా వుండదు...
మికు ,సచిన్...కి హానీ కి శారద కి & గంగా కి మి శ్రేయోబిలాశులకు శ్రీ శుభకృత్ నామ శుభకాంక్షలు.🙏🌄
లేదండీ. రాళభూమిలో తోటబాగావస్తుంది.
Hi akka., mi videos.... Mi matalu anni.... Chupinche vidanam..... Mi manchi manasu...... Superb.. 🥰
బిందు గారూ... to be frank, మీ simplicity, dignity and frankness ఇవి మీలో ఉండటంవల్ల మీరు ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకోగలిగారు. You became inspiration to many housewives now a days... "Be like Bindu" title కి 100% న్యాయం చేస్తున్నారు మీరు.🎉🎉🎉👏👏👏🌹🌹🌹
ముందు గా మీకు శుభకృత్ నామ శుభాకాంక్షలు.చక్కటి పొలం,ఆ పొలంలో ఆవు దూడ లతో సంపూర్ణ వ్యవసాయం.అభినందనలు. అనుకున్నది ఒక్కొక్కటిగా సాధించుకున్న ఆ ఆనందమే అద్భుతం.మీ వీడియో చాలా సంతోషం కలిగించింది. శుభాశీస్సులు.
అబ్బా...... ఇన్నాళ్లకు మన వ్యవసాయ క్షేత్రానికి పరిపూర్ణత ఒచ్చింది, ఇలాగే బోలెడన్ని గోవులు ను చేరదీసి, గో సంరక్షణలో మీ సేవలు అందించేందుకు మీకు కావలసిన ఆర్థిక,వెసులుబాటు ఆ భగవంతుడు మీకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
Aavulaki bananas pettakandi.bananas tinte vatiki neck daggara gaddalu avutai andi…e roju chala happy ga anpinchindi.the best video andi….
Thank you so much Sachin garu & Sister for taking very good care of Saradha and Ganga 🙏🙏🙏.
Felt really happy after watching the video. Meeru intha baga choosukuntunaru kabatti Saradha tvaragane alavatu padipothundhi and Phool Singh valani frequent ga choosthundhi kabatti podavatam adhi kooda taggipothundhi.
Ganga already chengu chengu mani thota anta teeruguthundhi anukunta. Tvaralo Maaku kooda aa drushyam choose avakasam dorukuthundhi ani anukuntunamu.
Marokka sari Hrudaya Purvaka Dhanyavadalu 🙏🙏🙏
Hi Bindhu garu,
I’m so happy for you. I can’t stop crying to see Gua mata🙏🏽. Your so blessed
Nice comparison between mother and Land Bindu gaaru like you said there is no good land or bad land the way you utilize it is important in my childhood I saw instances where gutta bhoomi (land with stones) gave better produce than soft land so don’t worry
చాల బాగా చెప్పారు బిందు గారు, జీవితం పట్ల మీ అవగాహన చాలా బాగుంది
చాలా చాలా చాలా మంచి పని చేశారు andi, gomathani దూడను తీసుకొని వచ్చి. Gomathaki mukku తాడును theesiveyyandi. అప్పుడు Sharada happy ga ఉంటుంది:)
బిందు గారూ...
మీరు చాలా గొప్పవారు చాలా మంచిపని చేస్తున్నారు
Really me videos chala pleasant ga and motivational ga untayi.
Hi Bindu garu ugadi subhakanshalu Mee andariki, chala manchi pani chesaru. Mee matalu ,chethalu valla edutivaru valla jeevitham ni chakkadiddukovachu. Mee opika adbutham. Meeru eppudu anamdamga vundali ani korukuntunna.
Amazing Mam.. now the farm got some values… with the beautiful Sarada…
ముందుగ గోమాత ఈచ్చినవారికి ధాన్యవాదాలు👏👏👏, బిందు మేడం మీకు శుభకాంక్షలు... 🙏🙏
Save soil campaign ki me vanthu meru chesaru Bindu garu... Govulu polalu kalse undali...soil nourished ga undali ante govulu chala use avthai...pyga govulani chusthe manasuki cheppaleni aanandham... Ipudu me farm 100% ayindhi goomathala raakatho... Sarada and ganga eyes yentha andhamga unnayooo.... ❤️❤️❤️❤️❤️
Really super sister, jai గోమాత 🕉🙏🚩
I see all are interested in farming and cattle. Looks India is going to its original life with different form.
Abba chala peacefulga happyga anipinchindi eeroju
Hi Bindu
Just I saw your video
I felt very happy 😃
Mee kallallo santosham kanipisthuvundi
Amazing video, vugadi subhakankshalu 💐 💐
Appreciate You Bindugaru for protecting cows and care.
Bindu Garu. Gomata 33 crores gods and goddesses. You are living a gracious and beautiful farmhouse life to the fullest.
మీ భావవ్యక్తీకరణకు అభినందనలు.దన్యవాదములు. మీ భావనా క్షేత్రంకుశతకోటి వందనములు.
Bindhugaru me rallu theory naku chala baga natchindi andi. chaala baga connect aindi.
You're just unbelievable, hats off to your thoughts and words you sound so simple pleasant n sensible, indeed Be like Bindu. Truly inspiring 🙏
Saradamma chinnari Gangamma meelane swachhanga vunnai Bindugaru. Happy to see this video.
Such a sweet person your mam ntha baguntai antey mi matalu.. Such a inspire meru ganga chala mudhuga undi mam chusthuu undipovochuu ala sharadha nka bagundi chala peace ni echaru eee vedio tho thank you❤ mam a pani urdha kadhu ani nenu epudu namuthanu adi erju mi matlalo vinnanu.. Chala baga anipinchindi mam...
Congrates bindu garu n meeku sathakoti vandanalu
Excellent Bindu gaaru Mee positive thinking ki hatsoff Andi💐💐💐
హాయ్ బిందు నేను ఆవుని చూడగానే వీడియో చూడకుండానే లైక్ కొట్టేసా, అంత ఇస్టం నాకు ఆవు. మీరుచెప్పింది చాలాకరెక్ట్ , మంచిభూమి చెడ్డభూమి ఉండవు. వాటిని మనంచూసుకోడాన్నిబట్టి ఉంటుంది . ఎంత బీడు భూమి అయినా సారవంతం చెయ్యచ్చు మనిషి తలుచుకుంటే . Good job 👍👏👏👏anyway congratulations for cow
Hi Bindu garu Mee video chustunte theliyani energy vastundi. Tq for that
HAI BINDU DEAR, I AM VERY HAPPY TO SEE SHARADA AND CUTE GANGA IN YOUR FARM HOUSE. I LOVE VILLAGE LIFE AND TO HAVE A FARM HOUSE. BUT IT IS NOT POSSIBLE FOR ME. I ENJOY BY WATCHING VILLAGE ATMOSPHERE LIKE THIS. YOU ARE SO LUCKY TO MAKE YOUR DREAMS TRUE.GOD BLESS YOU AND YOUR CUTE GANGA AND SHARADA AND YOUR FAMILY. TQ.
Hii bindu garu....na peru suma....meru gomata duda ni teeskovadam naku chala santhosham ga undi andi....idi yeppati nundo na kala koncham vyavasayambhomi andulo mokkulu gomata duda vundalali na chirakala kala bindu garu....kani konni personnel problems valla eppudu cheyalenu....mimmalni chusaka chala happy ga anipinchindi
You are my inspiration madam... Life lo chala kashtalu untai madam nijanga vatini thattukogaligi mundhuku velthe mana life lo edhina sadhinchochu madam mimmalni chusi nenu entho nerchukuntunnanu thanks for your videos madam
Emi perlu...enta manchi culture...marvelous BINDU
Ee tharam vaariki meeru inspiration..Mee nundi chala vishyaalu nirvhukovachu..Chaala different ga pleasant ga anipistay Mee videos ..
Your farm videos can cure Depression. I have different plans for life...like buying a big flat etc., but after seeing your Farm house video, I have decided to build one.
No words to say. You are really great Bindu garu.
👌feel a goodness after a long time with your reliable talk.
Meeru gomathanu penchuthunte nene penchinatha santhoshanga vundhi,meeku chala dhanyavadhalu
Meru great andi, meet matalu baga positivity loki motivate chestayi
You are inspiration of all Indians 🇮🇳 India lone vuntu manam chala panulu chesukovachu ani prove cheyadam appreciate chesthunnanu Bindugaru!
Namaste Bindu 🙏 I never missed any of your videos till today. Em cheppalo teliyatam ledhu. I am just blessed, happy and proud to know you. May the almighty blessings be with you to all your family and new addition you got. Thank You for the path you are creating 🤗. I will be praying for an opportunity to visit your little world to show my kids.
You are a practical woman Bindu garu really great 👍 I like your videos
Bindu Garu....chaala...relaxing GA undhi mee video👌
Bindu ...U r my inspiration....a real hero...Melo edoo magic undi....memalni chustey Edo Power.. happiness.....love you Bindu
మీరు చాలా అదృష్టవంతులు బిందు గారు
Superb bindu garu me way chala baguntundi sri shubhakrutnama ugadi shubhakanshalu 🙏😊
బిందు this video means a lot. Ur words r natural, real but to come into act or to understand takes time. I mean THOUGHTS R EASY BUT ACTION TAKES TIME. The way u think about every simple moment is worthy. I like that way. Wishing u much more success in Ur life 🎊🎊🎉🎉👍👍
ఎన్నో రోజులు నుండి మీ వీడియోస్ చూస్తున్నాను. చాలా చాలా సంప్రదాయ పద్ధతిలో చేస్తారు. నాకు నా చిన్నతనంలో చూసిన విధంగా అనిపిస్తుంది.
అన్నట్లు నాది కూడా మీ తాతయ్య గారి ఊరి (వెంట్రప్రగడ) దగ్గర ఉన్న గుడివాడ పట్టణం. ఉద్యోగ పరంగా హైదరాబాద్ (కొండాపూర్) లో ఉంటున్నాము.
ఏదో ఒక రోజు కలవాలని అనుకుంటున్నాను.
మీకు మరియు సచిన్ గారికి మీ పాపకు మా కుటుంబం తరపున శుభాకాంక్షలు.......
You are lucky to have cow and calf. Hearty congratulations. Dr. Balkishan professor of surgery.