చాలా బావుందమ్మ.మొక్కలతోను,మనుషులతోను, నీవు డీల్ చేసే విధానము బావుంది.వయసుకి మించిన పరిణితి,నీవు అంటే ఏమిటో వివరంగా చెప్పే ప్రయత్నం కూడా హత్తుకుపోయే విధాముగా ఉంది.సాటి మనిషి గురించి కూడా గమనించే తీరికాలేని,ఈ ప్రపంచము లో,మొక్కల ఫీలింగ్స్ ని గమనించే సున్నితత్వం,వాటితో మమేకమయ్యే తీరు,ప్రకృతికి దూరంగా ఉన్న మాలాంటి వారికి కూడా ఆసక్తి రేకిస్తోంది. మీ నాన్నగారు నాకు 9 ఇయర్స్ నించి ఫోన్ లోనే పరిచయం తెలుసు.వాళ్ళ అమ్మాయివి అని కొన్నాళ్ల క్రితమే తెలిసింది.కష్టపడే తత్వం,ఓర్పు,మర్యాద,వంశపారంపర్యంగా వచ్చినట్లుంది.ఒక సారి కలుద్దాము.
ఎంత సింపుల్ గా ఉన్నారు.చక్కని తెలుగు మాట్లాడటం ,మీతోట మాకు బాగా నచ్ఛాయి.ఇంకొకటి మీకు ధన్యవాదాలు తెలిపిన వివేక్ కి ఈకాలంలో తెలుగు లో ధన్యవాదాలు అని చెప్పి న వివేక్ కి నా ఆశీస్సులు అని తెల్పండి.🙏🙏
అక్కా, నేను కార్పోరేట్స్‌లో పని చేస్తున్నాను, ఏ కాంక్రీట్ జంగిల్‌లో దొరకలేదన్న ఆనందం, ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన, మీ వీడియో నోటిఫికేషన్ చూసిన ఆనందం నన్ను మరో లోకంలోకి తీసుకెళ్తుంది... organic farming cheyyatam valana laabalu raakapoga nastaley yekkuva vachevi,farming vaddu maneyandi ani nanna garitho arguments chesina rojulu kuda vunnayi, మీ వీడియోలు చూసి నా ఆలోచనలు చాలా మారిపోయాయి, నేను కూడా ఒక రోజు raithu కావాలి అని నా కోరిక.
బిందు గారు మీ వీడియో చూసాక ఇంక మాటలు లేవు ... మీరు చెప్పే ప్రతి మాటలో. ఒక మంచి స్వభావం .. ఏ మాత్రం గర్వం లేకుండా మట్లాడె మీ మంచిమనస్సుకు నిదర్సనం రియాల్లి గ్రేట్ అండి ... మీరు ఇలాగే మంచి మంచి వీడియోలు తీస్తూ మా అందరికి ఆదర్సం అవ్వాలని కోరుకొంటున్నాము .. మేము గల్ఫ్ లో వుంటున్నాము .. మీవీడియోలు చూసినప్పటినుండి పొలం తప్పక కొనాలి అని డిసైడ్ అయ్యాము ..మాది ప్రాపర్ తిరుపతి . మేము పొలం కొన్నాక తప్పక ఒకసారి తిరుపతికి వచ్చి మా పొలంలో మొక్కల గురించి మీ సూచనలు సలహాలు ఇస్తారని మనస్పూర్తిగా కోరుచున్నాం బిందు గారు ... ఇంకామీరు ఎన్నన్నో మంచి వీడియేలు తీస్తూ ఎంతో మందికి ఆదర్సం అవ్వాలని కోరుచూ ... మీ అభిమాని (కువైట్ )
Every time i watch your video I feel I am in your field along with you don't know why I feel this but after watching I feel soo happy which I can't express in words anyhow congrats to your and your plants and trees and your belief in them hope all the plants grow and yield good fruits
Thank you so much for this video. Similarly, with no expectations, I have planted an Avacado tree about two and half years ago. It is growing super good now but has not yet started flowering. It feels very happy to see your Avacado tree had started flowering. This motivates and inspires me with positivity. Thanks again 😀
రైతు brand కాదు Bond... Promotion కాదు Emotion....❤️ Touch చేశారు బిందు గారు..... ఇలాగే ఎన్నో inspiration, Information videos చెయ్యాలి... నేను ఎప్పుడు UA-cam lo Comment చెయ్యను... ఈ వీడియో చూశాక చేయకుండా ఉండలేకున్న... మిమ్మల్ని ఎప్పటినుంచో Follow అవుతున్నా.. మీలాగే Natural Farming చెయ్యాలి అని నా ఆలోచన.. ఎప్పటికైనా చేస్తాను...
As usual.. super bindu...can Understand ur emotions.manam vesina మొక్కలు చిగురించిన.. పూసిన.. కాసిన... ఆ ఆనందం అంతులేనిది.. అది మీ కళ్ళలో కనిపించింది... ఈ wish you good luck for your future..
Congratulations amma for your achievements. Nenu ekkuvaga terrace garden videos chustutanu. Mee videos chusina pratisaari ilanti land farming cheyalanipistundi. I think you are one and only lady who is very passionate towards land farming in this age.
బిందు గారు మీరు మాట్లాడే ప్రతి మాటలు విని చాలా మంది విద్యార్థులు రైతు సమస్యలపై మాటలు చెప్పి అందరికీ వివరాలు ఇలా చెప్తూ వుంటే బాగుంటుంది కదా వివేక్ నువ్వు బాగా గొప్ప వ్యక్తి వి సంతోషంగా వుండాలి మీ లాంటి వారు 🙌🙌🙌🌺🌺🌺🌺🌺🌺🌹🌺🌺🌺🌹🌹🌹💐💐💐
Grafted మొక్క కి త్వరగా పళ్లు వస్తాయి కానీ life తక్కువ. విత్తనం నుండి వచ్చిన మొక్కకి పళ్లు రావడానికి చాలా time పడుతుంది కానీ మొక్క life time ఎక్కువ. నా పుట్టింటిలో బత్తాయి, సపోట కొన్ని సంవత్సరాలు క్రితం గింజలు పెట్టాను బత్తాయి చెట్టు నిండా పళ్లు కాస్టాయి కానీ సపోట ఇంకా కాయలేదు, ఆ చెట్లను చూస్తే ఎదో తెలియని ఆనందం. జై హింద్
My side one request... Asalu children's ni yela penchali... Yela motivation cheyali... Me papa gurenchi kuda video cheyandi... Ledu ante writing ayina rayandi... Tq akka
Thank you Akka for your videos. Nenu kuda fruits thinnapudu seeds dachepette alavatu undi aa seeds lo a okka mokka vachina nenu chala happy ga feel avuthanu meelaga. But unfortunately 4 years back silk forming start chesi loss ayyanu because of low prices that time. But I proud be a soil man.
So sweet of you sister, nuvvu neelane vundu don't change your life style for others, u mostly trying and so hard worker because u get happy result, and level veyyakundaa obedient ga vunde mee concept explanation is awesome, encarage u farmers and workers, that consept no words to say, mee vedios maa children's ki chupistaanu, mee nunchi ethics and values, parent's caring respectful minding words etc, really madem ante madem ante
Chaala chakkaga chepparu Bindu there is perfectionism neat discipline emotional kanumarugu ayipoyindhi mana purvapu sampradayapu padhathulu anni meeru gurthu thechi chupistharu rythulaki gouravam istharu 👏👏👏👌👌👌 my father farmers gurinchi dharnalu chesaru in 1987
Meeru pettina panasa ,avakado,badham plants ni chupisthunte Mee face lo chala Santhosham kanipisthundhi ,aa happy ness ni nenu bale feel ayyanu naa mokkalake pootha vachinantha Happy ga vundhi
🙏మీరు చేస్తున్న వ్యవసాయం వెనుక మీ కృషి మీ మీ కుటుంబ సహకారం భారీగా ఖర్చు పెట్టవలసి వచ్చేటువంటి పనులు ఉన్నప్పటికీ అవి ఇచ్చిన ఫలాలు చూస్తుంటే రెట్టింపు ఆదాయం పొందినట్టు ఉంటుంది 💐😊
Bindu garu meeru super.... 👌. Just I Love Nature....anthe..... No more dilogues.... Inni rojulu memu kuda polam koni elane cultivation cheyyali anukune daani... Kaani mimmalani chustunte nannu meelo chusukuni sambarapadi pothunnanu. Thank you so much.... ❤️ Mee alochana vidhanam naaku chalaa similar ga vunnai.... Andhuke connect ayuntanu.... 🙂 Chetlatho matladam, plants nu muddu pettukovadam, Dogs nu chusukovadam...Anni chaala nachuthunnai.... 👍 Waiting for next video at Polam...
Thank you so much bundhu gaaru naku plans ante chala ishtam but financial problems mi videos chusthunte avi naku chala happy ga untadhi plants Ela unnayo chudalani chala athruthaga me videos chusthanu and chala prashanthanga untadhi andi.thank you so much andi
Hi..dear..so happy to see ur plants ...prakruti manaku icche aanandam enni dabbulu pettina dorakadu...bbahya prapancham tho pani lekunda untamu...aa happynes andariki teliyadu...tq fr vdo
Amma good morning , I am very happy to say that , since two years me and my wife watching/ following your videos/.. Amma on your inspiration we have planned to purchase three Acres land at my native place Ardhaveedu of Prakasham dist to build a farm as well as like you. hence I request you Amma please give best suggestion where I purchase good quality plants🙏
Sister you are really great Ila nature tho anubandham chala great Meeku and mee family ko nature tappakunda help ga untundhi Meelaga kndaru alochinchina ee nature Mana country enta baaguntundo
Hi Bindu..🤗 Endipoyina gulabi poolu ni powder chesi senaga pindi,biyyam pindi ee poolapodi kalipi bath powder la use chey bindu.. chala refreshing ga untundi ee powder.. Velaithe lemon peel or orange peel powder leda pasupu multhani mitty ilaa mix chesukovochu...
Hi happy to hear u saying that u have germinated seeds and planted avocado. My mother also do the same. She has done apple plantation through germination of seeds. And also did dates. Now dates tree flowering.
Office nunchi tired ayyi intiki raagane, Mee video notification choosi oka smile vosthundi naa face lo and adhi complete ga choosaka edo telini positive energy vochesthundi Bindu garu😍😘, ur videos are stress busters for me, tqq soooo much andi😊
Loved the video. Specifically words usage I liked very much Ms. Bindu. Promotion and emotion. Showing flowers with soothing music.The panasa chettu need fertilizer I think. I remember when you did Avacado plant. Time passed so fast. Keep up. I am going to buy seeds from Mr. Vivek. Thanks
Namastey mam Naku paatallu vinna Mee videos chusina chaala happy ga and peaceful ga anpisthadi. I saw your daughter donated her hair for good cause and I also donated my hair .I really felt very happy.
హాయ్ బిందు గారు, మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం.మీ వీడియో చూసాక మీ ఫార్మ్ లో మేము కూడా ఉన్నట్లే ఫీల్ అవుతాను.చెట్లన్ని పూత వస్తే చాలా ఆ నందంగా ఉంది. 🙏🙏🌹🌹
Bindu how are your Almond plants? IToo tried growing Almond plants. There are about ten of them. I gave 6 plants to my friends. I want to try to grow them observing whether they are going to servive in our weather conditions
Mee polam top vidio today chusanu bagundi, polam entha untundi vari panta vesthunnara or only Vegetables aa, nenu thappakunda vegetables seeds thiskuntanu. Mee polam visit cheyyachha, maa husband and naku polam ante chala istam, mee video s follow avthunnanu polam manchi place lo dorikithe memu thiskundam anukukuntunnam
Akka nenu kuda neelane chesanuu Medjool date seeds ni grafting chesi Plantation chesunauu ,,, Three years aavuthudi Two plants vachaii 1 male nd 1 female I'm very Happy about that Waiting for results,,,,,,
15 years back memandaram mrng bayata kurchoni coffee ... ma nanna inti mundu vese nukala kosam prathiroju konni vandala pichukalu aduruchusevi kani ippudu 10 to 15 matrame vastunnai Naku gurthochi ma intlo pichuka gudu Leni roju ledu akkado okachota pillalu undevi still ivala kuda ma Amma video cal chesi chupinchindi😍
Hi Bindu gaaru happy to see avacado flowers ...nenu kuda Mee lage seeds pettanu grafted tiskokunda oka 4 mokkalu vachai ...seed germinate indi ante adi manaki fruits isthundi ani nammuthanu nenu ..btw this is my 1st comment in UA-cam 😊
Hi dear Surekha garu. Good morning andi. I too feel the same through all your comments andi. 🤗😍🙏. That’s The king’s Affection on Netflix. Okasari chusthe aa background chustu undipothamu. Naaku entha nachindi ante elaa ayina konchem anna bhumini theesukuni baaga forest penchi same alaanti environment create cheyali annantha. Aa video lo kanipinchina pula chetlu crape myrtles andi. Chudandi asalentha bagunnayo
raithu is not a brand its a bond was a wonderful line super Bindu Garu live your channel as i came from agriculture background I know how much pain it has but satisfaction levels are priceless
Really we all should "be like Bindu"..prathi vedio lo Edo oka message istunnaru..meru youth ki inspiration Bindu garu ..
Sustainable living ante meede bindhu gaaru...mee prathi video ki comment pettali anipistadhi chala humanity sensibility unna person andi meeru...
చాలా బావుందమ్మ.మొక్కలతోను,మనుషులతోను, నీవు డీల్ చేసే విధానము బావుంది.వయసుకి మించిన పరిణితి,నీవు అంటే ఏమిటో వివరంగా చెప్పే ప్రయత్నం కూడా హత్తుకుపోయే విధాముగా ఉంది.సాటి మనిషి గురించి కూడా గమనించే తీరికాలేని,ఈ ప్రపంచము లో,మొక్కల ఫీలింగ్స్ ని గమనించే సున్నితత్వం,వాటితో మమేకమయ్యే తీరు,ప్రకృతికి దూరంగా ఉన్న మాలాంటి వారికి కూడా ఆసక్తి రేకిస్తోంది.
మీ నాన్నగారు నాకు 9 ఇయర్స్ నించి ఫోన్ లోనే పరిచయం తెలుసు.వాళ్ళ అమ్మాయివి అని కొన్నాళ్ల క్రితమే తెలిసింది.కష్టపడే తత్వం,ఓర్పు,మర్యాద,వంశపారంపర్యంగా వచ్చినట్లుంది.ఒక సారి కలుద్దాము.
చెట్లని, పువ్వుల్ని, అలాగే మీ సంతోషాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది బిందు 🌹
చాలా థాంక్స్ అండీ మీకు ధన్యవాదములు 🤗🙏
Natureni enjoy chestaru.
Binduku ఎప్పటికీ చిన్న పాప మనసు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని అనిపిస్తుంది.
బిందుకు అభినందనలు.
ఎంత సింపుల్ గా ఉన్నారు.చక్కని తెలుగు మాట్లాడటం ,మీతోట మాకు బాగా నచ్ఛాయి.ఇంకొకటి మీకు ధన్యవాదాలు తెలిపిన వివేక్ కి ఈకాలంలో తెలుగు లో ధన్యవాదాలు అని చెప్పి న వివేక్ కి నా ఆశీస్సులు అని తెల్పండి.🙏🙏
మొక్కలపై మీరు చూపుతున్న మీ ప్రేమకు శతకోటి వందనాలు తల్లి మీ లాంటి వారి వల్లే ఈ భూమి మీద ఇంకా వర్షాలు కురుస్తున్నాయి
అక్కా, నేను కార్పోరేట్స్‌లో పని చేస్తున్నాను, ఏ కాంక్రీట్ జంగిల్‌లో దొరకలేదన్న ఆనందం, ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన, మీ వీడియో నోటిఫికేషన్ చూసిన ఆనందం నన్ను మరో లోకంలోకి తీసుకెళ్తుంది... organic farming cheyyatam valana laabalu raakapoga nastaley yekkuva vachevi,farming vaddu maneyandi ani nanna garitho arguments chesina rojulu kuda vunnayi, మీ వీడియోలు చూసి నా ఆలోచనలు చాలా మారిపోయాయి, నేను కూడా ఒక రోజు raithu కావాలి అని నా కోరిక.
బిందు గారు మీ వీడియో చూసాక ఇంక మాటలు లేవు ... మీరు చెప్పే ప్రతి మాటలో. ఒక మంచి స్వభావం .. ఏ మాత్రం గర్వం లేకుండా మట్లాడె మీ మంచిమనస్సుకు నిదర్సనం రియాల్లి గ్రేట్ అండి ... మీరు ఇలాగే మంచి మంచి వీడియోలు తీస్తూ మా అందరికి ఆదర్సం అవ్వాలని కోరుకొంటున్నాము .. మేము గల్ఫ్ లో వుంటున్నాము .. మీవీడియోలు చూసినప్పటినుండి పొలం తప్పక కొనాలి అని డిసైడ్ అయ్యాము ..మాది ప్రాపర్ తిరుపతి . మేము పొలం కొన్నాక తప్పక ఒకసారి తిరుపతికి వచ్చి మా పొలంలో మొక్కల గురించి మీ సూచనలు సలహాలు ఇస్తారని మనస్పూర్తిగా కోరుచున్నాం బిందు గారు ... ఇంకామీరు ఎన్నన్నో మంచి వీడియేలు తీస్తూ ఎంతో మందికి ఆదర్సం అవ్వాలని కోరుచూ ... మీ అభిమాని (కువైట్ )
మీ ఆలోచన చాలా బాగుంది ఆలోచించడమే కాదు ఆచరణలో పెడతావమా నిన్ను చూసి చాలా మంది నేర్చుకోవాలి
Every time i watch your video I feel I am in your field along with you don't know why I feel this but after watching I feel soo happy which I can't express in words anyhow congrats to your and your plants and trees and your belief in them hope all the plants grow and yield good fruits
Thank you so much for this video. Similarly, with no expectations, I have planted an Avacado tree about two and half years ago. It is growing super good now but has not yet started flowering. It feels very happy to see your Avacado tree had started flowering. This motivates and inspires me with positivity. Thanks again 😀
మొత్తంగా చెప్పాలంటే అన్నిటికీ కలిపి అవును అని చెప్పొచ్చు సిస్టర్💐👌
రైతు brand కాదు Bond... Promotion కాదు Emotion....❤️ Touch చేశారు బిందు గారు..... ఇలాగే ఎన్నో inspiration, Information videos చెయ్యాలి...
నేను ఎప్పుడు UA-cam lo Comment చెయ్యను... ఈ వీడియో చూశాక చేయకుండా ఉండలేకున్న... మిమ్మల్ని ఎప్పటినుంచో Follow అవుతున్నా.. మీలాగే Natural Farming చెయ్యాలి అని నా ఆలోచన.. ఎప్పటికైనా చేస్తాను...
i liked the words too brother...
మా తోటలో ఉన్న పనస చెట్టు కూడ మొదటి సారి పూత వచ్చింది... చెట్టు పెట్టి 5years అవుతోంది.... మా కి చాలా సంతోషం గా అనిపిస్తోంది...👌👌👌👌
మీరు మీ మాటలు చెట్లను పెంచాలనే ప్రోత్సాహం....Super mam.....
As usual.. super bindu...can Understand ur emotions.manam vesina మొక్కలు చిగురించిన.. పూసిన.. కాసిన... ఆ ఆనందం అంతులేనిది.. అది మీ కళ్ళలో కనిపించింది... ఈ wish you good luck for your future..
హాయ్ హేమ గారు...ధన్యవాదములు అండీ...🤗🙏😍
Congratulations amma for your achievements. Nenu ekkuvaga terrace garden videos chustutanu. Mee videos chusina pratisaari ilanti land farming cheyalanipistundi. I think you are one and only lady who is very passionate towards land farming in this age.
మీ దృశ్యమాలిక ముచ్చటగా ఉంది,ఇలాంటి ఎన్నో అద్భుతమైన దృశ్యాల కోసం ఎదురుచూస్తూ.......,😌
What a feel Bindu gaaru....." Rayitu is bond not brand" ....just ❤️
Hii madam agriculture meeda meku una intrest, passion and fantacy ki hands off to you 🙏🙏🙏
Really impressed with words akka difference between Emotion and Promotion...
బిందు గారు మీరు మాట్లాడే ప్రతి మాటలు విని చాలా మంది విద్యార్థులు రైతు సమస్యలపై మాటలు చెప్పి అందరికీ వివరాలు ఇలా చెప్తూ వుంటే బాగుంటుంది కదా వివేక్ నువ్వు బాగా గొప్ప వ్యక్తి వి సంతోషంగా వుండాలి మీ లాంటి వారు 🙌🙌🙌🌺🌺🌺🌺🌺🌺🌹🌺🌺🌺🌹🌹🌹💐💐💐
Grafted మొక్క కి త్వరగా పళ్లు వస్తాయి కానీ life తక్కువ. విత్తనం నుండి వచ్చిన మొక్కకి పళ్లు రావడానికి చాలా time పడుతుంది కానీ మొక్క life time ఎక్కువ. నా పుట్టింటిలో బత్తాయి, సపోట కొన్ని సంవత్సరాలు క్రితం గింజలు పెట్టాను బత్తాయి చెట్టు నిండా పళ్లు కాస్టాయి కానీ సపోట ఇంకా కాయలేదు, ఆ చెట్లను చూస్తే ఎదో తెలియని ఆనందం. జై హింద్
My side one request... Asalu children's ni yela penchali... Yela motivation cheyali... Me papa gurenchi kuda video cheyandi... Ledu ante writing ayina rayandi... Tq akka
Avunu, nijamga please think about that
Though I am an Agri post graduate, I am not doing all these. You are great.
రైతుల దగ్గరకు వచ్చేసరికి నాకు ఎమోషన్స్ ఉన్నాయి ఫీలింగ్స్ ఉన్నాయి అని అన్నారు కదా అక్కడ టచ్ చేశారు sister TQ jai farmer👨🌾👨🌾👨🌾👨🌾
Prkruthi meedha ento prema untainai ilamatladagalam bindhu gaaru...meeru mee alochanalu chaalaa baaguntai...meeru maatladai prati maatatho Neenu eekebhavishanu.. Praying daaniki vulva untundhi adi telusukuni undatamai jeevitham..
Hi bindu really you are great. I like your way of talking& thoughts.. All the best. Papaya yeild బాగా రావాలవి కొరుకుంటున్నాను.
How bindu garu. 0 ki vellina confidence levels 100 ki vastai mee videos chuste. Ento nerchukovali mimmalni chusi. Really thank u mam.
Thank you Akka for your videos. Nenu kuda fruits thinnapudu seeds dachepette alavatu undi aa seeds lo a okka mokka vachina nenu chala happy ga feel avuthanu meelaga. But unfortunately 4 years back silk forming start chesi loss ayyanu because of low prices that time. But I proud be a soil man.
బిందు మీరు మాట్లాడే చెట్లు మొక్కలను ప్రేమ గా చూసే విధానం బావుంది
So sweet of you sister, nuvvu neelane vundu don't change your life style for others, u mostly trying and so hard worker because u get happy result, and level veyyakundaa obedient ga vunde mee concept explanation is awesome, encarage u farmers and workers, that consept no words to say, mee vedios maa children's ki chupistaanu, mee nunchi ethics and values, parent's caring respectful minding words etc, really madem ante madem ante
Chaala chakkaga chepparu Bindu there is perfectionism neat discipline emotional kanumarugu ayipoyindhi mana purvapu sampradayapu padhathulu anni meeru gurthu thechi chupistharu rythulaki gouravam istharu 👏👏👏👌👌👌 my father farmers gurinchi dharnalu chesaru in 1987
Meeru pettina panasa ,avakado,badham plants ni chupisthunte Mee face lo chala Santhosham kanipisthundhi ,aa happy ness ni nenu bale feel ayyanu naa mokkalake pootha vachinantha Happy ga vundhi
🙏మీరు చేస్తున్న వ్యవసాయం వెనుక మీ కృషి మీ మీ కుటుంబ సహకారం భారీగా ఖర్చు పెట్టవలసి వచ్చేటువంటి పనులు ఉన్నప్పటికీ అవి ఇచ్చిన ఫలాలు చూస్తుంటే రెట్టింపు ఆదాయం పొందినట్టు ఉంటుంది 💐😊
మంచి ఫ్యూచర్ ఉంది తల్లీ all the best to you
మీ ఆనందం చూస్తే ముచ్చటగా వుంది
Hi Bindu garu chala upayogakaramyna videos chestharu meeru pettina mokkalani chusi meeru murisipothuntee chusi nenu kuda murisipoyanu chaalaaa bagundi video 👌🏻👌🏻🙏🏻
Bindu garu meeru super.... 👌. Just I Love Nature....anthe..... No more dilogues.... Inni rojulu memu kuda polam koni elane cultivation cheyyali anukune daani... Kaani mimmalani chustunte nannu meelo chusukuni sambarapadi pothunnanu.
Thank you so much.... ❤️ Mee alochana vidhanam naaku chalaa similar ga vunnai.... Andhuke connect ayuntanu.... 🙂 Chetlatho matladam, plants nu muddu pettukovadam, Dogs nu chusukovadam...Anni chaala nachuthunnai.... 👍
Waiting for next video at Polam...
I love you Bindu!!! You are amazing, i have huge respect for you...
Your narration is very good 👍.
Avakkado plant fruits 4 th..5 th year ku vastayi.
Nenu seedlings to 100 plants pettanu coffee and avakkados.
అయ్యా నమస్కారములు🤗😊🙏. వ్యవసాయానికి సంబంధించి నేను అభిమానించే వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు.ఒక రోజు మిమ్మల్న్ తప్పక కలవాలని నా కోరిక. మీరు సూపర్ అండీ...🙏😊
Thank you so much bundhu gaaru naku plans ante chala ishtam but financial problems mi videos chusthunte avi naku chala happy ga untadhi plants Ela unnayo chudalani chala athruthaga me videos chusthanu and chala prashanthanga untadhi andi.thank you so much andi
Hi..dear..so happy to see ur plants ...prakruti manaku icche aanandam enni dabbulu pettina dorakadu...bbahya prapancham tho pani lekunda untamu...aa happynes andariki teliyadu...tq fr vdo
Amma good morning , I am very happy to say that , since two years me and my wife watching/ following your videos/.. Amma on your inspiration we have planned to purchase three Acres land at my native place Ardhaveedu of Prakasham dist to build a farm as well as like you. hence I request you Amma please give best suggestion where I purchase good quality plants🙏
Namastey andi🤗🤗🙏🙏. Chala santosham. Very happy to hear meeru prakruthi lo samayam gadipenduku veelu chesukuni bhumini siddham chesukunnaru.🤗🙏. Meeru mokkalu ekkada purchase cheyali anukuntunnaru. Ikkada koni akkadaku theesuku vellali anukuntunnara? Emi plantation plan chesaru? Kaastha cheppagalaru. Danini batti naaku emaina thelisthe nenu chepthanu andi😊
Well said Bindu garu not promotion its an me commitment ki na joharlu waiting for your next video .
Sister you are really great
Ila nature tho anubandham chala great
Meeku and mee family ko nature tappakunda help ga untundhi
Meelaga kndaru alochinchina ee nature
Mana country enta baaguntundo
Very interesting video..Inka choodalanipisthundi..God bless you...
Hi Bindu..🤗
Endipoyina gulabi poolu ni powder chesi senaga pindi,biyyam pindi ee poolapodi kalipi bath powder la use chey bindu.. chala refreshing ga untundi ee powder..
Velaithe lemon peel or orange peel powder leda pasupu multhani mitty ilaa mix chesukovochu...
Amazing woman ❤️
మీరు సూపర్ బిందు గారు. మీ ఆలోచనలు ఇంకా సూపర్
Hi bindhu enjoying with universe
spending time with nature is blissful stay blessed ❤🙏
Mee pillalani okkokkariga maaku prichayam chesinattundibindu garu. Maa ammagaru kuda intikochinavariki same ilane maa plantsni chupinchevaru achham pillala mudhuchestalanu cheptu thalli murisinattuga.meeru maa ammalane maatladutharu chala santoshamga vundandi
nice bindu garu......... mee santhosham mee kalalookanipistundi........mee message chala baga nachindi........
Hi happy to hear u saying that u have germinated seeds and planted avocado. My mother also do the same. She has done apple plantation through germination of seeds. And also did dates. Now dates tree flowering.
Wow I never thought store bought almonds will germinate, I will also give a try..
Thanks for video.
Your are showing that much love to plants that why their are growing fast, your family is sooo sweet,
"." Meeru cheppana bangaaru tandri Peru pettukunnanduku Vivekanandandi spoorthi ni kaliginchadu tana chetalatho... Challaga undali..
Office nunchi tired ayyi intiki raagane, Mee video notification choosi oka smile vosthundi naa face lo and adhi complete ga choosaka edo telini positive energy vochesthundi Bindu garu😍😘, ur videos are stress busters for me, tqq soooo much andi😊
Beautiful field Sister :)
Flowers are really Charming 😍
మా మనసులని అందమైన, ఆహ్లాదమైన ప్రపంచంలోకి తీసుకెళ్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏...
Very good mi interesting chuste E janareshnu lo kuda eela untara ani ఆశ్చర్యముగా untudi
I also support farmers andi, really it's an emotion god bless you bindu garu
Itz nt abt tha Monei monei monei....
I dnt need tha monei monei monei....
Waaana make tha whole world ...
Forget about tha PRICE TAG 😎🍷🥃🐼👻👽💚
Bindu talli neevu happy ga feel aiete nenu chala happy ga vuntanu.God bless you and all your family. Shubham bhuyat. Mano vancha phala siddirastu .
Really very very appreciateable very encouraging n boosting
Me గులాబీ మొక్కలు చెట్టునిండా పూలతో నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి akka 👌👌👌👌
Loved the video. Specifically words usage I liked very much Ms. Bindu. Promotion and emotion. Showing flowers with soothing music.The panasa chettu need fertilizer I think. I remember when you did Avacado plant. Time passed so fast. Keep up. I am going to buy seeds from Mr. Vivek. Thanks
Thanku Bindu garu for introducing about this guy Vivek ( I live in 🇺🇸 USA I love your channel 👏
Madam meeru oka chestunnaru ante it will be useful for others u r such an amazing person, I really want to be like Bindu, thank you
Great passion towards farming Excellent Madam👌
Namastey mam
Naku paatallu vinna Mee videos chusina chaala happy ga and peaceful ga anpisthadi.
I saw your daughter donated her hair for good cause and I also donated my hair .I really felt very happy.
Full clarity words👌👌
Manasu nindi pothundhi
Me polam mokkalu me matalu
Vintunte chustunte 🥰👏👌👍
హాయ్ బిందు గారు, మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం.మీ వీడియో చూసాక మీ ఫార్మ్ లో మేము కూడా ఉన్నట్లే ఫీల్ అవుతాను.చెట్లన్ని పూత వస్తే చాలా ఆ నందంగా ఉంది. 🙏🙏🌹🌹
Bindu how are your Almond plants? IToo tried growing Almond plants. There are about ten of them. I gave 6 plants to my friends. I want to try to grow them observing whether they are going to servive in our weather conditions
bindu garu great AVOCADO my fav nenu pot lo penchuthunnanu madam
apple plant seeds nundi propagate chesanandi pichi madam garu naku mokkalante
Really ur Great 👍 ur food style ur habits l like very much Bindhu garu , I am also living in Mumbai
Passion flowers chala bavunnay nenu first chusthunna, purple color flower chala bavundhi
9.15 it's splendid ma'am
I like fashion flowers. Plant adi thesukundamante nurserylo dorkatam ledu. Pineapple plant & badam plant nenubkuda vesanandi. Badam plant koni vesanu dani nundi padina badam kaya kindapadi danilondi mokka undatam gamanichi danni vere potlo vesanu ippudu aduguthundi ala aduguthunnaduku iam very happy. Manam swanthamga chesina feeling konakunda badam mokka. Pineapple plant mathram pineapple konnappuda pineapple ki unnamokkani thisi vesanu adi kuda aduguthundi.
Hi Bindu garu chala bavundi video. Matallo cheppalenu. Prathi manishi prakruthi tho kalisi batakali appude manishi jeevitham anandamga surakshitanga konasagutundi.Kani e hadavidi jeevana saililo sadyam kavatledu. mee video chuste chala anandam vestundi.
You are living in the. Way I desire to live,so peaceful
Mee polam top vidio today chusanu bagundi, polam entha untundi vari panta vesthunnara or only Vegetables aa, nenu thappakunda vegetables seeds thiskuntanu. Mee polam visit cheyyachha, maa husband and naku polam ante chala istam, mee video s follow avthunnanu polam manchi place lo dorikithe memu thiskundam anukukuntunnam
Very very nice bindigaru yenni vedios chusina bore kottadu.yedo voka kotha vishayam telusukuntam.Thankyou
Akka nenu kuda neelane chesanuu
Medjool date seeds ni grafting chesi
Plantation chesunauu ,,,
Three years aavuthudi
Two plants vachaii 1 male nd 1 female
I'm very Happy about that
Waiting for results,,,,,,
Good to see blossom on Avocado tree, it gave me hope that mine will also surprise me sometime soon. 🤞🏻
Madam for avacado find out wheather it is A type or B type for pollination you should have opposite type then you will have success in fruiting
15 years back memandaram mrng bayata kurchoni coffee ... ma nanna inti mundu vese nukala kosam prathiroju konni vandala pichukalu aduruchusevi kani ippudu 10 to 15 matrame vastunnai Naku gurthochi ma intlo pichuka gudu Leni roju ledu akkado okachota pillalu undevi still ivala kuda ma Amma video cal chesi chupinchindi😍
మీరు రాసింది చదివి ఊహించుకుంటేనే ఆ ఊహ అద్భుతంగా ఉంది.నిజంగా చూస్తే ఇంకెంత బాగుంటుందో అనిపించింది అండీ...రియల్లీ సూపర్ అండీ 😊🤗🙏
Kada.....anduke Naku ippatiki kallaku kattinatlu gurthundi
Hi Bindu gaaru happy to see avacado flowers ...nenu kuda Mee lage seeds pettanu grafted tiskokunda oka 4 mokkalu vachai ...seed germinate indi ante adi manaki fruits isthundi ani nammuthanu nenu ..btw this is my 1st comment in UA-cam 😊
Hi Bindu Garu, mee videos tho nenu chaala connect ayyi, manasulo oka feel vasthundhi, chaala bavuntundhi.... Thank u.
Hie andi Bindu garu Mee videos shustnte anta Bagundi prasantanga vuntundo Abbbachala bagundi🥰Panasakayalu makkuda 😀😀❤️ tqq Thanks andi Danyavadamulu 🙏🙏😍
Bindu Garu, meeru andhariki great inspiration for many people.👌👌👏👏👏👏👏👏👏😍👍🙏😇
👍🏻bindu me bhavali alochanalu me matalu yemrayalo I don't know talli I am 60 years old neku na deevanalu Amma May God Bless U
నమస్కారం అండీ 🤗🙏. మీ చల్లని ఆశీస్సులకు ధన్యవాదములు 🤗😍
Bindhu garu.. day by day you inspire me..and can feel the connection. Korean series Peru cheppara.. super ga undi 👍
Hi dear Surekha garu. Good morning andi. I too feel the same through all your comments andi. 🤗😍🙏. That’s The king’s Affection on Netflix. Okasari chusthe aa background chustu undipothamu. Naaku entha nachindi ante elaa ayina konchem anna bhumini theesukuni baaga forest penchi same alaanti environment create cheyali annantha. Aa video lo kanipinchina pula chetlu crape myrtles andi. Chudandi asalentha bagunnayo
చాలా సంతోషం అనిపించింది బిందు గారు.
Very nice vedio.
ధన్యవాదములు అండీ 🤗🙏
raithu is not a brand its a bond was a wonderful line super Bindu Garu live your channel as i came from agriculture background I know how much pain it has but satisfaction levels are priceless
S medam gaaru ur right
Nice vedio Bindu peaceful ga anipisthundi me vedio chusthy
Me santhosham chustaru naku chala happyga vuntundi
Polam lo chesina prathi video skip cheyakunda chustha to njoy nature tq for sharing
Mimmalni chustunte me chetlani chustunte chala santhoshanga vundi talli