ఆవుని బాగా చూసుకుంటున్నారు చాలా సంతోషం మీలాగ ప్రతి ఒక్కరూ గోవులని గేదెలని, కుక్కలని పక్షులని కూడా పెంచాలి. మన చుట్టూ ఉన్న జీవులన్నీ సంతోషంగా ఉండాలి.కెమికల్స్ లేకుండా పంటలని పండిస్తుందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది చేస్తారు.
ఈశాన్యం లో చిన్నపాటి చెరువు తవ్వించండి. పెద్ద వర్షం వచ్చినప్పుడు ముంపు తగ్గిస్తుంది. వాస్తు ప్రకారం మంచిది. పై లేయర్ ఎరువు గా ఉంటుంది. మొక్కలకు తడి తగ్గకుండా చూస్తుంది.
మన హిందువులకు ఉన్న పెద్ద జబ్బు నేను నమ్మను అనడం... మన తో ఉండే జంతువులు ప్రమాదాన్ని ముందే గ్రహిస్తాయి.. మనం అర్ధం చేసుకోము... మూఢ నమ్మకమని కొట్టి పారేస్తాము..
అయ్యా నమస్కారం😊🙏. మన హిందువులు మన ముస్లిములు అని మీకులా వేరు చేసి నేను చెప్పలేను కానీ మన మనుషులందరికీ ఉన్న పెద్ద మొండి దీర్ఘకాలీక జబ్బు ఏంటంటే విశ్వాసానికి వాస్తవానికి తేడా తెలుసుకోలేక మిధ్యలో జీవించడం. వందమంది ఏది బలంగా నమ్మితే అది విశ్వాసంగా మారుతుంది.ఆ విశ్వాసాన్ని వాస్తవంగా భావించి బతుకు ఈడుస్తుంటారు. కానీ వాస్తవ స్వరూపం వేరు.వాస్తవాన్ని వాస్తవం అని ఎవరు అంగీకరించినా అంగీకరించలేకపోయినా అది అలాగే స్థిరంగా ఉంటుంది. జంతువులకు గ్రహణ శక్తి ఉంటుంది అనేది విశ్వాసం కాదు అండీ వాస్తవం. మానవుల చెవికి వినపడని శబ్ద తరంగాలను (అల్ట్రా సోనిక్ ) అవి వినగలుగుతాయి.echo ప్రతిధ్వని ఆధారంగా కొన్ని జీవిస్తాయి.మన శరీరం లోని స్వేదం ని ఆఘ్రాణించి మన అనారోగ్యాన్ని తెలుసుకోగలిగే శక్తి వాటికి సహజం గా ఉంటుంది.అతి సునిశితమైన దృష్టి, జ్ఞానం వాటికి ఉంటుంది. ఇది విశ్వాసం కాదు వాస్తవం. విశ్వాసాలకు మీరు బాగా విలువని ఇస్తారు అనుకుంటున్నాను.మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు దైవ దర్శనం కోసం ఇంటి నుండి బయటకు వెళ్లబోతుంటే ఎదురుగా వెనుక రెండు కాళ్ళు బాగా గాయపడి దెబ్బతిని అవి పనిచేయలేని స్థితిలో ఒక నల్ల పిల్లి ముందు రెండు కాళ్లతో దేకుతూ ఎదురు వస్తే కాసేపు ఆగి ఆ పిల్లి వెళ్ళిపోయాక గుడికి వెళ్తారా లేదా ముందు గుడికి వెళ్లడం వాయిదా వేసుకుని గాయపడిన పిల్లిని రక్షిస్తారా? దయచేసి చెప్పగలరు.అసలు పిల్లి కనిపిస్తే బయటకు వెళ్ళకూడదు అని చెప్పడానికి కారణం ఏమి అయి ఉంటుంది?వీలయితే సహేతుకంగా చెప్పగలరు. మన పూర్వీకులు చాలా గొప్ప వారు. వారు అప్పుడు ఏర్పరచిన ఆచారాలు విశ్వాసాలు ఆ కాలానికి అనువైనవి. మంచిగా చెప్తే ఎవరూ వినరు పాటించరు కాబట్టి వాటికి కాస్త భయాన్ని జోడించి ఒక విశ్వాసంగా ఏర్పరచి ఎలా అయినా పాటించేలా చేసేవారు. అందులో కొన్ని మాత్రమే ఇప్పటికీ పాటించదగినవి.మిగిలినవి మన కాలానుగుణంగా ఎవరికీ హాని కలగకుండా మార్చుకుంటూ మంచితో ముందుకు సాగాలి.ఇది నేను పాటించే సిద్ధాంతం. ఇది నేను రాసినదే మీకు సమయం ఉంటే చదవగలరు www.maatamanti.com/culture-must-be-understood/
వద్దండీ మీరు అంటే నాకు ఎంతో గౌరవం.దయచేసి మీరు ఇంకా ఇంకా నెగటివ్ గా ఆలోచించకండి మీ పాద పద్మములకు నమస్కరించి వేడుకుంటున్నాను. 20 రోజులు 20 రోజులు అంటున్నారు ఆ 20 రోజులు నేను ఎందుకు రాలేదో మీకు తెలీదు కదండీ.. నా కూతురు కు అస్సలు ఒంట్లో బాగోలేదు.జులై లో మా ముగ్గురికి కరోనా వచ్చి వెంటనే తగ్గింది.కానీ మా అమ్మయి కాలేజ్ కి వెళ్లడం వల్ల ఎక్కువ సేపు విశ్రాంతి లేకపోవడం వల్ల చాలా బలహీనంగా అయింది.అందుకే తనని రికవర్ అయ్యే వరకు వేరే వాటి మీద దృష్టి పెట్టకుండా తననే చూసుకున్నాను.నేను మీకు ఏమి అపకారం చేశాను.నాలో మీరు పెద్ద మనసుతో కొంచెం అన్నా మెచ్చుకునే గుణాలే లేవంటారా?నేను సమాజానికి హాని కలిగించే దానిని అంటారా?దయచేసి చెప్పగలరు. నేను నా భర్త ఎంతో కష్టించి తినడానికి సరయిన తిండి లేని స్థాయి నుండి ఇక్కడి వరకు వచ్చాము అండీ.అంటే మా ఈ జీవితం వెనుక ఎంత శ్రమ ఉండి ఉంటుంది చెప్పండి? బాగా చదువుకున్నాము.ఎన్నో వందల నిద్ర లేని రాత్రులు గడిపాము. వీటిన్నటికీ ఆ దైవమే సాక్ష్యం. మనం ఇంకొకరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎప్పుడూ పొరబాటున కూడా నిందించకూడదు కదండీ.అది దైవం దృష్టిలో నేరం.వ్యవసాయం అంటే వారాంతాల్లో అని అర్ధం తెచ్చాను అన్నారు. అలా ఆలోచించే బదులు అస్సలు వ్యవసాయమే చేసే అవకాశం లేని ఈ అమ్మాయి... ఎంత శ్రమకైనా ఓర్చి శనివారాలు ఆదివారాలు సినిమాలు షికార్లు అని సరదాగా గడపకుండా అంత దూరం ప్రయాణించి వచ్చి ఏమీ చేయలేకపోయినా ఏదో చేయాలి అని తపన పడుతుంది. కాస్త ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు పోతుంది అని పాజిటివ్ ధోరణిలో ఆలోచించవచ్చు కదండీ.మీ వంటి వారికి చెప్పేంత గొప్పతనం నాలో లేకపోవచ్చు.కానీ మీ కంటే చిన్నవారిని భవిష్యత్తులో ఏదైనా సాధించాలి అని తపన పడుతున్న వారిని హింసించే ధోరణితో కాకుండా ఆశీర్వదించి ప్రోత్సహిస్తే ఆ భగవంతుణ్ణి మీ వంటి వారిలోనే చూసుకుంటాము కదండీ.మిమ్మలను నా కుటుంబ సభ్యులే అని మనసులో అనుకుంటాను కదండీ..ఎదుటి వ్యక్తిని తప్పు పట్టాలి అంటే ముందు మన మనసు ఎంతో హింస పడుతుంది.నా కారణంగా మీ మంచి మనసుకు ఆ హింస వద్దు.మంచి విషయాల గురించి ఆలోచించండి.నిజంగా నేను నచ్చకపోతే నన్ను చూసి మీ సున్నితమైన మనసును దయచేసి ఇబ్బందికి గురి చేయకండి. మీరు ఎల్లప్పుడూ చాలా సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను.🙏😊🤗
Hello Bindu garu very n pleasant video. It feels soo pleasant after watching ur videos as though we in ur farm. U make u feel we r living there. Sharada n Ganga are too cute n the love they have makes feel soo good.
Animals are far better than humans in sensing things. Its clear cut that Ganga Bujji informed you before but we couldn't understand. Its very heart touching video. 👌
అది మా తాతయ్య ఉపయోగించిన పళ్ళెము అండీ. అదే ప్లేట్ నేను కూడా వాడతాను.శారదమ్మకు కూడా ప్రేమతో అందులోనే పెడుతున్నాను.సరే అండీ మీరు చెప్పినట్లుగా కూడా చేస్తాను. ధన్యవాదములు🤗😊🙏
Yesterday in one of the videos Dr. Ravikanth Kongara mentioned about some die back disease to trees n plants. He has asked if someone knows about it and can treat his trees which are dying. Bindu garu if you know about it please help on this. You can visit his official website in which he is asking for suggestions before the last 2 trees die off.
God bless you n your family abundantly... 😊🙏 Seriously akka, I am into happy tears, continues ga 2 mins Asal enta love n pamper istunnaru aa Cows ki 🥰 U r my inspiration akka, present naku iddaru chinna babies unnaru Once they grow up, definitely i will plan for a Cow n calf I am a big animal lover Dogs ni penchanu naa marriage ki mundu Cows ante chala pranam... Thank you akka once again. 🙏
గంగ బుజ్జి. ❤️ మా ఇంట్లో కూడా వుంది గంగ. గంగ వాళ్ల అమ్మ సీత... ఈ దేశాన్ని సస్యశ్యామలం చేసేవి నదులు... ఈ దేశంలోని పుణ్య జీవ నదులు అన్ని మా ఇంట్లో గోవుల రూపంలో వుండాలని నా ఆశ. అందుకే మొదటి జీవనది, పరమేశ్వరుని జటాజూటం నుంచి జాలువారే పుణ్య జీవధార గంగమ్మ తల్లి. ఇలా దేశంలోని అన్ని నదుల పేర్లు వాటి ప్రాధాన్య క్రమంలో, గోవుల రూపంలో మన ఇళ్ళలో వుండాలి.
నమస్తే అండీ.😊🙏.ఓ మీ ఇంట్లో కూడా గంగమ్మ గారు ఉన్నారా?ధన్యులు అండీ. 1000% అచ్చు ఇదే ఇదే మాట నేను మా అమ్మాయి హస్బెండ్ అనుకున్నాము. మా దగ్గర పుట్టే ఆడ సంతతి కి నదుల పేర్లు పెట్టాలి. మగ సంతతికి శివుని కి చెందిన నామాలు పెట్టాలి అనుకున్నాము.రుద్ర కాశీ ఇలాగ. నా చిన్నప్పుడు నేను సెలవులకు మా తాతగారి ఊరు వెళ్ళినప్పుడు అప్పుడే ఆవు ఈనింది.అమ్మాయి పుట్టింది.దానికి నేను నర్మద అని పేరు పెట్టాను. ఆ తరువాత ఏడు కూడా అలాగే పుడితే తపతి అని పెట్టాను.ఇంకా పర్వతాల పేర్లు కూడా ఆరావళి, వింధ్య,మేరు ఇలా పెట్టుకోవాలని నా కోరిక
@@BLikeBINDU నమస్కారం అక్క 🙏. చాలా సంతోషం. మీ వీడియోలు అన్ని చాలా బావుంటాయి నేను చూస్తుంటాను. గోవుల పోషణ లో మీ ఆలోచన చాలా బావుంది. ఇలాగే కొనసాగించండి. మీరు చేసే అన్ని పనులు విజయవంతం అవ్వాలని ఆశిస్తూ మీ సోదరుడు... జై శ్రీరామ్ 🏹
No words ...to express your attitude towards the animals. very happy to watch your vedio. ..u are very rare...congratulations to yours parents, who brought up you. ...Chandu J K
hiiiiii Bindu akka Ela vunnaru chaala rojulu iendi vlog chusi entha happy ga vundo ni video chustunte hii honey akka bale vunnay ganga sarada nv bale think chestav sarada ganga gurinchi nv super akka love u alot 🥰😍🥰🥰😍
Sarada ganga ku beetroot badam pappulu lantivi pettocha bindu garu, zoo lo putti perigina puli pillalaku vetadi aaharam sampadichukovadam radu ani ekkado chadivanu , sarada ganga meeda mi prema manchide kani vatini vati sahaja shakthi samarthyalu ku dhuram chestunnaremo anipistundi
నమస్తే అండీ😊🙏.మా బాబాయి పిన్ని అక్కడ ఉన్నన్ని రోజులు నా ఈ తీరును చూసి విసుక్కున్నారు. ఎక్కువ ప్రేమ చూపించకు నీ మీద బెంగ పెట్టుకుంటాయి. అవి పెట్టకు అన్నారు.మీరు, వారు ఇద్దరు అన్న మాట కూడా వాస్తవమే. నిజానికి మనమేమీ చేయకుండానే తమంతట తాము బ్రతక గలిగే శక్తి వాటికి సహజంగా ఉంటుంది. కానీ అది ఎప్పుడు అంటే అవి ఏ అడవిలోనో ఉర్లలోనో ఫ్రీగా కట్టేయ కుండా స్వేచ్ఛగా తిరిగగలిగినప్పడు. ఎప్పుడైతే నేను వాటిని కట్టేసి బంధించానో అప్పుడే నేను వాటి సహజత్వాన్ని అన్యాయంగా లాగేసుకున్నట్లు.ఒక్కసారి ఊహించండి శారదను కట్టేసి ఉన్నప్పుడు ఒక 100 ఈగలు ఒకేసారి చుట్టుముట్టి రక్తం పీలుస్తున్నా ఏమీ చేయలేక పాపం నిస్సహాయంగా ఉండిపోయింది. అది తలచుకుంటేనే అస్సలు భరించలేకపోయాను.శారదకు ఎన్ని సార్లు క్షమాపణ చెప్పానో లెక్కలేదు.నన్ను శిక్షించు తల్లీ అని కూడా అడిగాను. పోనీ వదిలేద్దామా అంటే మేము లేనప్పుడు వాటికి రక్షణ ఉండదు. గంగ అయితే ఎంత ఎత్తు అయినా తేలిగ్గా ఎగిరి బయటకు దూకేస్తోంది.సహజత్వం అంటే నేను కనీసం ఆ ఈగలు, దోమలు వాటి మీద వాలినా కూడా పట్టించుకోకూడదు. అడవిలో దోమ తెరలు ఉండవు కాబట్టి.కానీ ఎందుకో అండీ చూస్తూ చూస్తూ నేను వాటిని అలా వదిలేయలేను. వాటిని అసలు నేను పశువులలా కూడా భావించడం లేదు.నా కన్న బిడ్డతో సమానం గా చూసుకుంటున్నాను.వాటికి చాలా పుష్టికరమైన ఆహారం ఇవ్వాలి. వాటి సంతతి అభివృద్ధి చేయాలి.అవి బలంగా ఆరోగ్యాంగా మేలుజాతి గా పుట్టాలి. మన దేశవాళి ఆవులు అంతరించి పోకుండా నా వంతుగా చూసుకోవాలి అనేది నా ధ్యేయం. అలాగే మన దేశవాళీ కుక్కలు అయిన పందికోన, జోనంగి వంటి వాటిని కూడా అంతరించి పోకుండా నా వంతుగా చూసుకోవాలి అనుకుంటున్నాను.ఈ క్రమంలో మీరందరు కొన్ని సార్లు నా అసహజమైన పెంపకం చూస్తారేమో బహుశా.ఏది ఏమైనా ఒక వేళ వాటిని అలా చూడడం తప్పు అయినా పర్లేదు ఆ పాపానికి తగు శిక్షను స్వీకరించడానికి నేను సిద్ధం.😊🙏
గంగమ్మ శారద లతో మీ attachment చూశాక నా హృదయం ఎంతో ఉప్పొంగుతుంది బంగారు...మీ కుటుంబానికి అవి రెండూ బహు దీవెనకరం బంగారం...నా కన్నులారా మీ ఫీల్డ్ చూడాలని వుంది బంగారు...స్వామి కృప వుంటే తప్పకుండా మీ వద్దకు వస్తాను తల్లి...సెలవు.... గంగమ్మ కు నా ముద్దులు...
We are inspired the way your field is developed. It would be great if you would allow us to see your field. We are staying near chilkur Balaji temple. Please I sincerely request you please give your appointment so that we will make our time to visit your holy place.
Sis miru anni chala Baga explain chestharu alage new youtube channel start cheyali anukune valla Kosam Ela create, edit, post,and thumbnail Ela cheyalo Ila oka vide cheyyadi sis
Hello Bindu garu, I like your videos so much .Can we visit your farm. The way you look after ganga i am so impressed and really want to meet you in person
I usually do not comment on any videos. But The videos, Back ground Music, Cow and calf, Garden everything is very pleasant to the Mind......May be we humans wants to be close to nature. That you are showing to us
Meeru manchi pani chasaru ganga saradiki room ki mosquito net meeru oka video lo annaru kada ganga sarada pina eegalu vala kunda nenu think chesanu mosquito net veste ani adi meeru implement chasaru so happy
Akka... Very nice.. am eagerly waiting for Pre Fabricated work Video.. Previous video lo meru suggest chesinapati nundi nenu ma Polam work plan hold chesa, medi work chusi plan cheyadaniki... Akka Videos lo meru chala Baga explain chestaru ..
Hi sister, Please plant Tulasi mokkalu around cow shed so that no creatures are come into shed. I read somewhere that tulasi mokka smell has that much power. Please think into this.
ఆవుని బాగా చూసుకుంటున్నారు చాలా సంతోషం మీలాగ ప్రతి ఒక్కరూ గోవులని గేదెలని, కుక్కలని పక్షులని కూడా పెంచాలి. మన చుట్టూ ఉన్న జీవులన్నీ సంతోషంగా ఉండాలి.కెమికల్స్ లేకుండా పంటలని పండిస్తుందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది చేస్తారు.
గంగ బుజ్జిగాడు ఎంత మేలు చేసాడు మీరు చేస్తున్న గోసేవ మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది🙏
మీకు అసలు ఇంత ఓపిక, మంచితనం ఎలా ఉందొ!!!!సొంత పిల్లల్ని కూడా ఇంత జాగ్రత్తగా చేసుకోరు ఏమో...... 🙏🙏🙏
గోమాత కే తల్లి అయిన అదృష్టం మీది
😊🙏🙏🙏
Hai Bindu నా పాతిక సంవత్సరాల కల నీ రూపం లో కనిపించింది
Love you so much amma
God bless you
Mee video s చూస్తుంటే... మనసు చాలా ప్రశాంతంగా.. అనిపిస్తుంది... ఇలాంటి లైఫ్ లభించాలంటే...
చాలా పుణ్యం చేసి ఉండాలి..
మీరు చాలా అదృష్టవంతులు అమ్మా,,,,,,
మీరు రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నందుకు ధన్యవాదములు బిందు గారు 🤍.
Ok
బిందు ప్రకృతికి దగ్గరగా ఉంటుంది.మీ జీవనశైలి మా అందరికి ఆనందదాయకం.
బిందు ఎంత పుణ్యం మీకు మనుషుల్ని పట్టించు కోలేని రోజులో మీరు గోమాత ను ఎంత జాగ్రత్తగా చూస్తున్నరు 👌👌👌👏👏🙏
విడియో చూస్తుంటే ఎంత హయిగా ఉంది బిందు గారు👌
ధన్యవాదములు అండీ 🤗🙏
ఈశాన్యం లో చిన్నపాటి చెరువు తవ్వించండి.
పెద్ద వర్షం వచ్చినప్పుడు ముంపు తగ్గిస్తుంది.
వాస్తు ప్రకారం మంచిది.
పై లేయర్ ఎరువు గా ఉంటుంది.
మొక్కలకు తడి తగ్గకుండా చూస్తుంది.
మన హిందువులకు ఉన్న పెద్ద జబ్బు
నేను నమ్మను అనడం...
మన తో ఉండే జంతువులు ప్రమాదాన్ని ముందే గ్రహిస్తాయి..
మనం అర్ధం చేసుకోము...
మూఢ నమ్మకమని కొట్టి పారేస్తాము..
అయ్యా నమస్కారం😊🙏. మన హిందువులు మన ముస్లిములు అని మీకులా వేరు చేసి నేను చెప్పలేను కానీ మన మనుషులందరికీ ఉన్న పెద్ద మొండి దీర్ఘకాలీక జబ్బు ఏంటంటే విశ్వాసానికి వాస్తవానికి తేడా తెలుసుకోలేక మిధ్యలో జీవించడం. వందమంది ఏది బలంగా నమ్మితే అది విశ్వాసంగా మారుతుంది.ఆ విశ్వాసాన్ని వాస్తవంగా భావించి బతుకు ఈడుస్తుంటారు. కానీ వాస్తవ స్వరూపం వేరు.వాస్తవాన్ని వాస్తవం అని ఎవరు అంగీకరించినా అంగీకరించలేకపోయినా అది అలాగే స్థిరంగా ఉంటుంది. జంతువులకు గ్రహణ శక్తి ఉంటుంది అనేది విశ్వాసం కాదు అండీ వాస్తవం. మానవుల చెవికి వినపడని శబ్ద తరంగాలను (అల్ట్రా సోనిక్ ) అవి వినగలుగుతాయి.echo ప్రతిధ్వని ఆధారంగా కొన్ని జీవిస్తాయి.మన శరీరం లోని స్వేదం ని ఆఘ్రాణించి మన అనారోగ్యాన్ని తెలుసుకోగలిగే శక్తి వాటికి సహజం గా ఉంటుంది.అతి సునిశితమైన దృష్టి, జ్ఞానం వాటికి ఉంటుంది. ఇది విశ్వాసం కాదు వాస్తవం. విశ్వాసాలకు మీరు బాగా విలువని ఇస్తారు అనుకుంటున్నాను.మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు దైవ దర్శనం కోసం ఇంటి నుండి బయటకు వెళ్లబోతుంటే ఎదురుగా వెనుక రెండు కాళ్ళు బాగా గాయపడి దెబ్బతిని అవి పనిచేయలేని స్థితిలో ఒక నల్ల పిల్లి ముందు రెండు కాళ్లతో దేకుతూ ఎదురు వస్తే కాసేపు ఆగి ఆ పిల్లి వెళ్ళిపోయాక గుడికి వెళ్తారా లేదా ముందు గుడికి వెళ్లడం వాయిదా వేసుకుని గాయపడిన పిల్లిని రక్షిస్తారా? దయచేసి చెప్పగలరు.అసలు పిల్లి కనిపిస్తే బయటకు వెళ్ళకూడదు అని చెప్పడానికి కారణం ఏమి అయి ఉంటుంది?వీలయితే సహేతుకంగా చెప్పగలరు. మన పూర్వీకులు చాలా గొప్ప వారు. వారు అప్పుడు ఏర్పరచిన ఆచారాలు విశ్వాసాలు ఆ కాలానికి అనువైనవి. మంచిగా చెప్తే ఎవరూ వినరు పాటించరు కాబట్టి వాటికి కాస్త భయాన్ని జోడించి ఒక విశ్వాసంగా ఏర్పరచి ఎలా అయినా పాటించేలా చేసేవారు. అందులో కొన్ని మాత్రమే ఇప్పటికీ పాటించదగినవి.మిగిలినవి మన కాలానుగుణంగా ఎవరికీ హాని కలగకుండా మార్చుకుంటూ మంచితో ముందుకు సాగాలి.ఇది నేను పాటించే సిద్ధాంతం. ఇది నేను రాసినదే మీకు సమయం ఉంటే చదవగలరు www.maatamanti.com/culture-must-be-understood/
వద్దండీ మీరు అంటే నాకు ఎంతో గౌరవం.దయచేసి మీరు ఇంకా ఇంకా నెగటివ్ గా ఆలోచించకండి మీ పాద పద్మములకు నమస్కరించి వేడుకుంటున్నాను. 20 రోజులు 20 రోజులు అంటున్నారు ఆ 20 రోజులు నేను ఎందుకు రాలేదో మీకు తెలీదు కదండీ.. నా కూతురు కు అస్సలు ఒంట్లో బాగోలేదు.జులై లో మా ముగ్గురికి కరోనా వచ్చి వెంటనే తగ్గింది.కానీ మా అమ్మయి కాలేజ్ కి వెళ్లడం వల్ల ఎక్కువ సేపు విశ్రాంతి లేకపోవడం వల్ల చాలా బలహీనంగా అయింది.అందుకే తనని రికవర్ అయ్యే వరకు వేరే వాటి మీద దృష్టి పెట్టకుండా తననే చూసుకున్నాను.నేను మీకు ఏమి అపకారం చేశాను.నాలో మీరు పెద్ద మనసుతో కొంచెం అన్నా మెచ్చుకునే గుణాలే లేవంటారా?నేను సమాజానికి హాని కలిగించే దానిని అంటారా?దయచేసి చెప్పగలరు. నేను నా భర్త ఎంతో కష్టించి తినడానికి సరయిన తిండి లేని స్థాయి నుండి ఇక్కడి వరకు వచ్చాము అండీ.అంటే మా ఈ జీవితం వెనుక ఎంత శ్రమ ఉండి ఉంటుంది చెప్పండి? బాగా చదువుకున్నాము.ఎన్నో వందల నిద్ర లేని రాత్రులు గడిపాము. వీటిన్నటికీ ఆ దైవమే సాక్ష్యం. మనం ఇంకొకరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎప్పుడూ పొరబాటున కూడా నిందించకూడదు కదండీ.అది దైవం దృష్టిలో నేరం.వ్యవసాయం అంటే వారాంతాల్లో అని అర్ధం తెచ్చాను అన్నారు. అలా ఆలోచించే బదులు అస్సలు వ్యవసాయమే చేసే అవకాశం లేని ఈ అమ్మాయి... ఎంత శ్రమకైనా ఓర్చి శనివారాలు ఆదివారాలు సినిమాలు షికార్లు అని సరదాగా గడపకుండా అంత దూరం ప్రయాణించి వచ్చి ఏమీ చేయలేకపోయినా ఏదో చేయాలి అని తపన పడుతుంది. కాస్త ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు పోతుంది అని పాజిటివ్ ధోరణిలో ఆలోచించవచ్చు కదండీ.మీ వంటి వారికి చెప్పేంత గొప్పతనం నాలో లేకపోవచ్చు.కానీ మీ కంటే చిన్నవారిని భవిష్యత్తులో ఏదైనా సాధించాలి అని తపన పడుతున్న వారిని హింసించే ధోరణితో కాకుండా ఆశీర్వదించి ప్రోత్సహిస్తే ఆ భగవంతుణ్ణి మీ వంటి వారిలోనే చూసుకుంటాము కదండీ.మిమ్మలను నా కుటుంబ సభ్యులే అని మనసులో అనుకుంటాను కదండీ..ఎదుటి వ్యక్తిని తప్పు పట్టాలి అంటే ముందు మన మనసు ఎంతో హింస పడుతుంది.నా కారణంగా మీ మంచి మనసుకు ఆ హింస వద్దు.మంచి విషయాల గురించి ఆలోచించండి.నిజంగా నేను నచ్చకపోతే నన్ను చూసి మీ సున్నితమైన మనసును దయచేసి ఇబ్బందికి గురి చేయకండి. మీరు ఎల్లప్పుడూ చాలా సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను.🙏😊🤗
ఏ జన్మ ఋణమో... ఇలా తీర్చుకుంటున్నారు.... అదృష్టం... నిజమైన జీవితం అంటే ఇదే.... 👍👍👍
విడియా చూస్తే ఒక చిన్న అనందం అంతే అండి బిందు గారు
Chala happy ga undi saradani Ganga ni chustunte mi farm kuda chala bagundi we are expecting more videos meru em video pettina happy ga chustamu
Hello Bindu garu very n pleasant video. It feels soo pleasant after watching ur videos as though we in ur farm. U make u feel we r living there. Sharada n Ganga are too cute n the love they have makes feel soo good.
Mee videos manasuki peace kalpisthayi, thank you,, 😊
🤗😊🙏
You are really blessed to feed Gau Mata, God Bless you.
ప్రకృతి జీవనం.. సుందరమయం...💐💗🌹💖
Chala adbutham ga undi ganga chala bagundi,me videos is a big relief for me,keep more videos
Gomatha sarvadevata swaroopamu 🙏 Bindu talli God bless you 🙏
మీ ఆశీస్సులకు ధన్యురాలిని 😊🙏🙏
Animals are far better than humans in sensing things. Its clear cut that Ganga Bujji informed you before but we couldn't understand. Its very heart touching video. 👌
నేను ఇండియన్ ఆర్మీ లో పనిచేస్తున్న నాకు మీ లాంటి జీవితం ఒక రోజు అవిన జీవించాలి అని ఉంది నాకు గోవులు అంటే అంత ఇష్టం♥️♥️♥️
Bindu ji good afternoon ma🤗
Animals have certain degree of psychic powers andi 💐
Your guess is correct 👌
Ganga knew the problem 👍
Sharadha Ganga lani intha prema ga choosukuntunanduku pedha THANKS sister, Sachin garu & Honey 🙏
Mi videos chuste refreshing ga feel avnaanu madam tq
Very nice video binduavre. Especially that small calf is so playful and cute.
Eagerly waiting to get to know the details of your new construction
🙏 గోకులం బృందావనంలో వున్నారు చాలా బాగుంది 🎉
మీరు చాలా అదృష్టవంతులు గో matha తొ జీవిస్తున్నారు
Plate lo కాకుండా రైస్ గోతము మీద పెట్టి పెట్టండి తినటానికి free ga ఉంటుంది
అది మా తాతయ్య ఉపయోగించిన పళ్ళెము అండీ. అదే ప్లేట్ నేను కూడా వాడతాను.శారదమ్మకు కూడా ప్రేమతో అందులోనే పెడుతున్నాను.సరే అండీ మీరు చెప్పినట్లుగా కూడా చేస్తాను. ధన్యవాదములు🤗😊🙏
Namaste bindu gaaru daily video post cheyandi, memu me videos chuste refresh avutaamu. Nice vlogs.
Me videos Naku chala teliyani ado athma anandhanni esthundi.chala thank you Bindu garu
Very nice video andi.....peacefull gaa pleasant gaa u taai Mee videos
Yesterday in one of the videos Dr. Ravikanth Kongara mentioned about some die back disease to trees n plants. He has asked if someone knows about it and can treat his trees which are dying. Bindu garu if you know about it please help on this. You can visit his official website in which he is asking for suggestions before the last 2 trees die off.
Chala cute ga vundi ganga.... Adi ala intlo tirugutunte...😍😍.. wow...
Thanks Andi for showing such wonderful nature 😊
God bless you n your family abundantly... 😊🙏
Seriously akka, I am into happy tears, continues ga 2 mins
Asal enta love n pamper istunnaru aa Cows ki 🥰
U r my inspiration akka, present naku iddaru chinna babies unnaru
Once they grow up, definitely i will plan for a Cow n calf
I am a big animal lover Dogs ni penchanu naa marriage ki mundu
Cows ante chala pranam...
Thank you akka once again. 🙏
మా ఆవులు దగ్గర కూడా ఉన్నాయి వాటికి వేపా ఆకులు మరియు పేడ కలపి పొగ పెట్టండి పోతాయి ఈగ లు దోమలు
చాలా బాగా చూసుకుంటున్నారు గంగాని,బుజ్జిని బిందుగారు గ్రేట్
గంగ బుజ్జి. ❤️
మా ఇంట్లో కూడా వుంది గంగ. గంగ వాళ్ల అమ్మ సీత...
ఈ దేశాన్ని సస్యశ్యామలం చేసేవి నదులు...
ఈ దేశంలోని పుణ్య జీవ నదులు అన్ని మా ఇంట్లో గోవుల రూపంలో వుండాలని నా ఆశ. అందుకే మొదటి జీవనది, పరమేశ్వరుని జటాజూటం నుంచి జాలువారే పుణ్య జీవధార గంగమ్మ తల్లి.
ఇలా దేశంలోని అన్ని నదుల పేర్లు వాటి ప్రాధాన్య క్రమంలో, గోవుల రూపంలో మన ఇళ్ళలో వుండాలి.
నమస్తే అండీ.😊🙏.ఓ మీ ఇంట్లో కూడా గంగమ్మ గారు ఉన్నారా?ధన్యులు అండీ. 1000% అచ్చు ఇదే ఇదే మాట నేను మా అమ్మాయి హస్బెండ్ అనుకున్నాము. మా దగ్గర పుట్టే ఆడ సంతతి కి నదుల పేర్లు పెట్టాలి. మగ సంతతికి శివుని కి చెందిన నామాలు పెట్టాలి అనుకున్నాము.రుద్ర కాశీ ఇలాగ. నా చిన్నప్పుడు నేను సెలవులకు మా తాతగారి ఊరు వెళ్ళినప్పుడు అప్పుడే ఆవు ఈనింది.అమ్మాయి పుట్టింది.దానికి నేను నర్మద అని పేరు పెట్టాను. ఆ తరువాత ఏడు కూడా అలాగే పుడితే తపతి అని పెట్టాను.ఇంకా పర్వతాల పేర్లు కూడా ఆరావళి, వింధ్య,మేరు ఇలా పెట్టుకోవాలని నా కోరిక
@@BLikeBINDU నమస్కారం అక్క 🙏. చాలా సంతోషం. మీ వీడియోలు అన్ని చాలా బావుంటాయి నేను చూస్తుంటాను. గోవుల పోషణ లో మీ ఆలోచన చాలా బావుంది. ఇలాగే కొనసాగించండి. మీరు చేసే అన్ని పనులు విజయవంతం అవ్వాలని ఆశిస్తూ మీ సోదరుడు...
జై శ్రీరామ్ 🏹
Me videos chala pleasent ga cool ga vuntayi Bindu garu .oo vypu job and other side farm pets Baga chusukuntunnaru.mee farm lo plants soo nice andi
Maa kalalu mee vlogs lo chustu Maa kalale nijam ayyanani paravasistu Malli Malli chustam Bindu garu you are sooooooooooo lovely
Mee vedios lo na kala ni chusukutuntannu thanks
😊🤗🙏
గడ్డి బాగుంది గోమాత ఉంటే బాగుంధీ తోట
No words ...to express your attitude towards the animals. very happy to watch your vedio. ..u are very rare...congratulations to yours parents, who brought up you. ...Chandu J K
hiiiiii Bindu akka Ela vunnaru chaala rojulu iendi vlog chusi entha happy ga vundo ni video chustunte hii honey akka bale vunnay ganga sarada nv bale think chestav sarada ganga gurinchi nv super akka love u alot 🥰😍🥰🥰😍
Sarada ganga ku beetroot badam pappulu lantivi pettocha bindu garu, zoo lo putti perigina puli pillalaku vetadi aaharam sampadichukovadam radu ani ekkado chadivanu , sarada ganga meeda mi prema manchide kani vatini vati sahaja shakthi samarthyalu ku dhuram chestunnaremo anipistundi
నమస్తే అండీ😊🙏.మా బాబాయి పిన్ని అక్కడ ఉన్నన్ని రోజులు నా ఈ తీరును చూసి విసుక్కున్నారు. ఎక్కువ ప్రేమ చూపించకు నీ మీద బెంగ పెట్టుకుంటాయి. అవి పెట్టకు అన్నారు.మీరు, వారు ఇద్దరు అన్న మాట కూడా వాస్తవమే. నిజానికి మనమేమీ చేయకుండానే తమంతట తాము బ్రతక గలిగే శక్తి వాటికి సహజంగా ఉంటుంది. కానీ అది ఎప్పుడు అంటే అవి ఏ అడవిలోనో ఉర్లలోనో ఫ్రీగా కట్టేయ కుండా స్వేచ్ఛగా తిరిగగలిగినప్పడు. ఎప్పుడైతే నేను వాటిని కట్టేసి బంధించానో అప్పుడే నేను వాటి సహజత్వాన్ని అన్యాయంగా లాగేసుకున్నట్లు.ఒక్కసారి ఊహించండి శారదను కట్టేసి ఉన్నప్పుడు ఒక 100 ఈగలు ఒకేసారి చుట్టుముట్టి రక్తం పీలుస్తున్నా ఏమీ చేయలేక పాపం నిస్సహాయంగా ఉండిపోయింది. అది తలచుకుంటేనే అస్సలు భరించలేకపోయాను.శారదకు ఎన్ని సార్లు క్షమాపణ చెప్పానో లెక్కలేదు.నన్ను శిక్షించు తల్లీ అని కూడా అడిగాను. పోనీ వదిలేద్దామా అంటే మేము లేనప్పుడు వాటికి రక్షణ ఉండదు. గంగ అయితే ఎంత ఎత్తు అయినా తేలిగ్గా ఎగిరి బయటకు దూకేస్తోంది.సహజత్వం అంటే నేను కనీసం ఆ ఈగలు, దోమలు వాటి మీద వాలినా కూడా పట్టించుకోకూడదు. అడవిలో దోమ తెరలు ఉండవు కాబట్టి.కానీ ఎందుకో అండీ చూస్తూ చూస్తూ నేను వాటిని అలా వదిలేయలేను. వాటిని అసలు నేను పశువులలా కూడా భావించడం లేదు.నా కన్న బిడ్డతో సమానం గా చూసుకుంటున్నాను.వాటికి చాలా పుష్టికరమైన ఆహారం ఇవ్వాలి. వాటి సంతతి అభివృద్ధి చేయాలి.అవి బలంగా ఆరోగ్యాంగా మేలుజాతి గా పుట్టాలి. మన దేశవాళి ఆవులు అంతరించి పోకుండా నా వంతుగా చూసుకోవాలి అనేది నా ధ్యేయం. అలాగే మన దేశవాళీ కుక్కలు అయిన పందికోన, జోనంగి వంటి వాటిని కూడా అంతరించి పోకుండా నా వంతుగా చూసుకోవాలి అనుకుంటున్నాను.ఈ క్రమంలో మీరందరు కొన్ని సార్లు నా అసహజమైన పెంపకం చూస్తారేమో బహుశా.ఏది ఏమైనా ఒక వేళ వాటిని అలా చూడడం తప్పు అయినా పర్లేదు ఆ పాపానికి తగు శిక్షను స్వీకరించడానికి నేను సిద్ధం.😊🙏
@@BLikeBINDU 😊meeru vati tho peekala lothu prema lo Padi poyinattunnaru evaru ela cheppina vine la leru , vatitho edho runanubandham anukunta ...mi challani manasu ku 🙏
Me videos chustumtay chala haayigaa....manasuki prasamthamga untumdi Bindu garu..asalu music ventumtaynay chala haayigaa anipistumdi naaku🥰💗
గంగమ్మ శారద లతో మీ attachment చూశాక నా హృదయం ఎంతో ఉప్పొంగుతుంది బంగారు...మీ కుటుంబానికి అవి రెండూ బహు దీవెనకరం బంగారం...నా కన్నులారా మీ ఫీల్డ్ చూడాలని వుంది బంగారు...స్వామి కృప వుంటే తప్పకుండా మీ వద్దకు వస్తాను తల్లి...సెలవు.... గంగమ్మ కు నా ముద్దులు...
Chala Manchi pani chesaru.. Bindu garu..
We are inspired the way your field is developed. It would be great if you would allow us to see your field. We are staying near chilkur Balaji temple. Please I sincerely request you please give your appointment so that we will make our time to visit your holy place.
Hai madam me videos chuste peacefull ga vuntudi
గోమాటల్స్కు దోమతెరల ? ఎంత మంచి మనసా . దేముడు చల్లగా చూడాలని నా నివేదన . పచ్చి అరటి కాయలు పెట్టండి గంగకు
Nijamga ganga sarada meeru enta adrustavantulu happy life
Mee ganga bujji chala cute ga vundhi
🤗😊🙏
Hi Bindu u r pampering of Ganga is just like as I pamper my 9 momths baby... So adorable
Mirchi vishayamlo nenu surprise ayyanandi 👌👌👌 maa vurilo mirchi yekkuvuga vestharu chala savathsaraluga. purugumandhulu, chemicle yeruvulu varusaga use chesthune vuntaru.. ponu ponu pettubadi yekkuvai labam chala thaggipoindhi.. eppudippudu aa panta thagginchesaru.. e year chala thakkuvamandhi matrame vesaru. Veeti avagahana yela kalpinchalo ardham kavatledhu bindhu garu. Manam chepthunte yevariki sarigga ardham kavatledhu konthamandhaithe vinadaniki kuda aasakthi chupincharu. Meeru chala manchipani chesthunnaru.. 👏👏
Bindhu garu gomatha ki teliyandha andi... Predict chesthayi andi... Intlo ney ammavari laga thiruguthu kapadukontunnayi mimmalni... Sakshath ammavarey.... Malli vasthanu beta ani annapudu kallallo neelu vachayi andi... Antha emotional ga feel ayanu..
Makoda me farmhouse choodalani vude ravacha madam. chala chala baguntai me videos mam🤗
హాయ్ రా బిందు ❤️
శారదమ్మ గంగమ్మ 😍😍🥰🥰
సూపర్ వీడియో 👏🏾👏🏾👏🏾👏🏾🤝
హాయ్ అండీ 🤗😍🙏. నమస్తే థాంక్యూ సో మచ్ అండీ...😍❤️❤️❤️
U invested a lot in this farm I am watching u r farm from the beginning from leveling of ur land !
Hii Bindu akka , please do a dedicated video on Prefabricated house, what you are build in your farm, Thank you.
Sis miru anni chala Baga explain chestharu alage new youtube channel start cheyali anukune valla Kosam Ela create, edit, post,and thumbnail Ela cheyalo Ila oka vide cheyyadi sis
ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే....ఎంత బాగుంటాది ☺️☺️
Hello Bindu garu, I like your videos so much .Can we visit your farm.
The way you look after ganga i am so impressed and really want to meet you in person
Gangama meku thanks chebutundi bindu garu...
mee videos chusthunte manasuki haaiga untundhi bindhugaaru
Vaaaw adbutham meru chaala premaga chustnaru vacatini great meruu chaalaa 👌❣️
Meeru ముగజీవులిని chupedutynna caring 👌👌👌👌👌👌
Meeru super
I usually do not comment on any videos. But The videos, Back ground Music, Cow and calf, Garden everything is very pleasant to the Mind......May be we humans wants to be close to nature. That you are showing to us
Bindu garu meeru sarada ganga meeda chupinche premaki chaala aachryam vesthundi .
Oka coffee+Mee vedeo...for me refreshing time.
Thank you🙏🙏 very madam please tell more and more information on food to feed for cow's
Hii akka form videos chala bagundi gomatani ento careing ga chusukuntav akka miru nature person☺️😍
I admire people like you maa .all the best.
Meeru bye ani chala baga cheptaru. Naku chala ishtam Akka
Ganga మీద నాకు కూడా ఎఫెక్షన్ పెరిగింది బిందు గారు
Kadandi Ganga entha cute gaa amayakamga mukham tho manalne buttalo vesukuntudi.. 😊🤗
Allari bujji entha chakkaga vundo bujjamma 💋💋💋💋💋
Meeru manchi pani chasaru ganga saradiki room ki mosquito net meeru oka video lo annaru kada ganga sarada pina eegalu vala kunda nenu think chesanu mosquito net veste ani adi meeru implement chasaru so happy
Shed gurinchi inka details cheppamma ardam kaledu. Cost ntha avtundi anni cheptavamma. Memmu oka shed veyyalanukyntunnamu. Please🙏
Lots of Love and respect to you Bindu గారూ 🥰
Hi Bindu very nice video. It's a pleasure to watch Ganga n Sharda
నమస్తే అండీ ధన్యవాదములు 🤗🙏
తోట లొ బాగుంది లైఫ్
Mee manchi manasuki panchabhutalu todayyayi amma 🙏🙏
Mi videos lo naturality vuntundhi 😍
Hi bindu garu, video chala bagundhi 👌
Peace full vedio akkaa
Akka... Very nice.. am eagerly waiting for Pre Fabricated work Video.. Previous video lo meru suggest chesinapati nundi nenu ma Polam work plan hold chesa, medi work chusi plan cheyadaniki... Akka Videos lo meru chala Baga explain chestaru ..
Akka very nice your life
Goo seva chesthunna variki padhabhi vandhalu
Mi videos mi manusu vale Gaga sharada chala baguntai Bindu garu
Hi bindu garu me videolu chuste chala happiga untunde
Srimathrenamaha rakshamam talli 🙏🙏🙏
గోమాత 🙏🙏🙏ని రక్షించు కు౦ద౦... జైహి౦దుమత౦🙏
Evening ayyesariki vepa aaku vaavili aaku poga vestharandi a purugulu povadaniki a pogaki suffocation ayyi avi vellipothayi .avuki am kaadu .varshalu akkuvva padthe evi enka akkuva avthayi
Nijanga mee laaga okkaroju life lead chesina chalu andi..
Nice video ,good atmosphere
Hi sister, Please plant Tulasi mokkalu around cow shed so that no creatures are come into shed. I read somewhere that tulasi mokka smell has that much power. Please think into this.
🙏🏻Super cow service
May God bless U ❤️❤️
Good madam God always with you
You have lot of patience Bindu gary