BSP NI MUNCHINA RSP NEW SONG ||

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • BSP NI MUNCHINA RSP (బిఎస్పి ని ముంచిన ఆర్ఎస్ పి) NEW SONG || #SUKKARAMNARSAIHA || #SURANAMUSIC
    LYRICS & SINGER : SUKKA RAM NARSAIHA
    MUSIC: AKHILESH GOGU

КОМЕНТАРІ • 1 тис.

  • @siddubale
    @siddubale 7 місяців тому +220

    నర్సన్న మీరు ఎప్పుడు ఎవరికీ అమ్ముడుపోకుండా ఇలాగే పోరాడాలి 💪💪💪🙏🙏

  • @maharajmaharaj2580
    @maharajmaharaj2580 7 місяців тому +136

    నిజాన్ని నిర్బయంగా చెప్పవాడే రాంనర్సన్న జై భీమ్ అన్న

  • @balumaharaj6796
    @balumaharaj6796 7 місяців тому +460

    RSP గుండు సార్ గారిని అద్భుతమైన పాటతో ప్రశ్నల దాడి ఎక్కుపెట్టిన అన్నగారికి భీమ్ సెల్యూట్...

    • @krishnaramesh2912
      @krishnaramesh2912 7 місяців тому +9

      Mi visharadhan dheniki panikiradu

    • @PublicPulse07
      @PublicPulse07 7 місяців тому +2

      విశారాధన్ మోసగాడు లఫుట్ గాడు అని అనకూడదు గౌరవం ఇవ్వాలి. అప్పుడు గౌరవం వస్తది .

    • @mr.maharaj8357
      @mr.maharaj8357 7 місяців тому

      పనికివస్తాడో రాడో మాకు తెలుసు ప్రజలకు తెలిసిపోయింది నీవెంటి రా చెప్పేది ..కానీ RSP laaga పనికిమాలినోడు అయితే కాదు రా నాయనా మీరు మీ చెత్త నా .....ముసుకొండ్రా చేసేదే సిగ్గులేని రాజకీయాలు మళ్ళీ ఒకరిని అనడం ఛీ...​@@krishnaramesh2912

    • @PublicPulse07
      @PublicPulse07 6 місяців тому

      @brahmasrikrishnamohanandas5484 బీజేకేపీ పార్టీ అధికారం లోకి వస్తుంది అని మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు భయపడ్డారు..
      మీడియా వాళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చే టైమ్ లేనంత బిజీ..

    • @balumaharaj6796
      @balumaharaj6796 6 місяців тому +1

      అరే తమ్ముడు RSP గుండు సార్..
      ఓడిపోయినంతమాత్రాన పోయి దొర పక్కన చేరితే ప్రజలు నమ్మరు. వాళ్ళ తరఫున నిరంతరం పోరాటం చేయాలి ప్రజలే గెలిపిస్తారు..
      గుండు సారికి బహుజన సిద్ధాంతం పైన నమ్మకం లేదు. దొర సిద్ధాంతం పైననే నమ్మకం ఎక్కువ..
      ఎందుకంటే ప్రగతి భవన్ గర్భం నుంచి పుట్టిన బిడ్డ నే ఈ brsp..

  • @prahladhyamjala6383
    @prahladhyamjala6383 7 місяців тому +120

    🙏🙏🙏 మా ఆవేదనను అంత పాట రూపంలో అందించిన మీకు ధన్యవాదాలు అన్న

  • @sarathiyadadri
    @sarathiyadadri 7 місяців тому +225

    రాంనర్సన్న పిరంగ్గిలా పేలే సైలెంట్ విప్లవం నీ పాట మాట ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి కలబడి న్యాయం కై పోరాడాలి ❤❤❤

  • @KandugulaKumar
    @KandugulaKumar 7 місяців тому +32

    అన్నయ్య నీ పాటలు అంటే చాలా ఇష్టం...... గర్జించే గొంతువు నువ్వు అన్నా......

  • @BhanuLakshminarayana
    @BhanuLakshminarayana 6 місяців тому +16

    ఈతరనికి మరో గద్దర్ నీకు సెల్యూట్

  • @keshavulugopasi6861
    @keshavulugopasi6861 7 місяців тому +116

    అన్న మీ పాట కు వందనాలు మీరు ఒక్కరే వునది వున్నటు పాట రాసి పడుతారు. థాంక్స్ అన్న

    • @emmanuele1453
      @emmanuele1453 23 дні тому

      Bro it's a really great song salute he is my Babai but I'm not care bcz mana mano bavalatho adukunnadu

  • @srisri85499
    @srisri85499 7 місяців тому +91

    సూపర్బ్ సాంగ్ అన్నా....గట్టిగా అడిగావు.....

    • @sabhanitturi139
      @sabhanitturi139 7 місяців тому

      ఒక్క ఓటు అయిన ఏపించావ అన్న🤔🤔🤔

    • @JeevanChunchu-mj4hu
      @JeevanChunchu-mj4hu 7 місяців тому +1

      Super anna ​@@sabhanitturi139

    • @srisri85499
      @srisri85499 6 місяців тому +1

      @@sabhanitturi139 వేయించిన బ్రో..

  • @nagarajugadipelli838
    @nagarajugadipelli838 4 місяці тому +3

    కంట్రోలు బియ్యం తినే సు.రా.న.కు బంగారు గొలుసు,చేతికి బంగారు చైను

  • @prasannakumar3397
    @prasannakumar3397 7 місяців тому +20

    సూటి గా ప్రశ్నలు వర్షం కురిపించారు ❤❤❤❤❤

  • @rajeshkanakamandla2629
    @rajeshkanakamandla2629 7 місяців тому +40

    సింహం లా గర్జించిన మా రాం నర్సన్న కు కళాభి వందనాలు

  • @gannaramrakesh3449
    @gannaramrakesh3449 7 місяців тому +56

    ప్రశ్నించే గొంతుక మా సుక్క రాంనార్సన్న ఎదుటి వాడు ఎవడైనా కానీ, జోహార్ అన్నా, జై భీమ్

    • @smscreations1
      @smscreations1 7 місяців тому

      మీకు జోహార్ అంటే అర్ధం తెలుసా.. బ్రదర్

    • @gattuvenkanna6572
      @gattuvenkanna6572 6 місяців тому

      జోహార్ ఎవరికి చెప్తారు దాన్ని చనిపోయిన వాళ్లకు చెప్తారు తప్పు తమ్ముడు

  • @aminute4u922
    @aminute4u922 7 місяців тому +182

    ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన Rsp sir లాంటి మంచివాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు అని తెలిసి, అందులోనూ బహుజన నినాదం ఎత్తుకున్నారని సంతోషంతో M.A, B.ed from OU చేసిన నేను నా ప్రిపరేషన్ ని కొంతకాలం పక్కన పెట్టి మరీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క రూపాయి కాదుకదా కనీసం ఫుడ్ కూడా ఆశించకుండా నిస్వార్థంగా ఆయన కోసం ప్రచారం చేసాను. ఇలా నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఈరోజు ఆయన చేసిన ఈ పనికి ఏమి మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు.

    • @sabhanitturi139
      @sabhanitturi139 7 місяців тому +11

      అంత చదువుకున్న మేధావి అన్న.RSP sir ఐడియాలజీ నీ ఫాలో అవ్వు.ఒక సారి అభిమాని అయ్యి.తరవాత ఎదో అయింది అని వ్యతిరిస్తే అది అభిమానం కాదు లే బ్రో

    • @anilmarampelly6575
      @anilmarampelly6575 7 місяців тому +4

      Alochinchu mithrama....
      Athanu BSP lo unnappudu evvaru kuda vote veyale kanisam athanni sirpur nunchi gelipiyyaledhu
      Nenu kuda RSP fan ne athanu ekkada unna
      Oka bahujana vadi

    • @srinivasangowda3003
      @srinivasangowda3003 7 місяців тому +4

      Don't believe any person brother, You should be a leader in future

    • @Praveenkumar-dw5me
      @Praveenkumar-dw5me 7 місяців тому

      అయితె అయన ఎమీ చేసినా అభిమనించల అది అభిమానం anipinchukodhu వ్యక్తి pooja ఔతుంది​@@sabhanitturi139

    • @Praveenkumar-dw5me
      @Praveenkumar-dw5me 7 місяців тому

      ​@@anilmarampelly6575ambedkar gare ఓడిపోయారు అలా అని congress లో join అయ్యి undala commonsense వాడండి

  • @garlapallimallanna1168
    @garlapallimallanna1168 7 місяців тому +188

    బహుజన వాదానికి నిలువెత్తు రూపము ప్రశ్నించే తత్వము మా సుక్క రాం నరసన్న ✊

    • @ManojKumar-vz7vq
      @ManojKumar-vz7vq 7 місяців тому

      Aaaandaaru bhadkhav leeee

    • @MaheshKumar-lx2bf
      @MaheshKumar-lx2bf 7 місяців тому +2

      Bahujanulu antaru but votes BSP ki enduku veyaledu ,, BSP got less votes in 2023 than 2018

  • @patalasaradha
    @patalasaradha 7 місяців тому +740

    అడిషనల్ డీజీపీ హోదాలో ఉండి.. డీజీపీ అయ్యే అవకాశం ఉన్న.. గడీల పాలనలో, దొర కింద ఇంకా గులాం చేయలేనని.. బహుజన రాజ్యం కోసం నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న.. ఉద్యోగులారా.. విద్యార్థులారా.. బహుజన మేధావులారా.. నాతో కలిసి రండి.. ఏనుగు పై ఎక్కి ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడదాం అన్నాడు.. ఎందరో విద్యార్థులు.. మరెందరో ఉద్యోగులు.. ఆయనకు విలువిచ్చి.. తన ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి బహుజనుల కోసం, బహుజన రాజ్యం కోసం వచ్చాడు అని అందరూ ఆయన వెంట నడిచారు.. సరిగ్గా వంద రోజుల క్రితం ఏ దొర పాలనను అయితే విమర్శించాడో .. సరిగ్గా వంద రోజుల తర్వాత అదే దొర దగ్గరికి చేరిండు... ఆయన ఏ కాంగ్రెస్సో ఏ బిజెపిలో ఉండి బిఆర్ఎస్లకు పోతే ఎవ్వరు ప్రశ్నించేవారు కాదు... నా ఉద్యోగాన్ని సైతం వదిలేసి మీ కోసం బహుజన రాజ్యం కోసం బిఎస్పీలో చేరాను.. నేను గులామును కాదు సలాం కొట్టడానికి.. అని చెప్పి.. తీర గాడిలో పడుతున్న సమయంలో.. దొర గడిలో పోయి పార్టీలో జాయిన్ అయి.. బీఎస్పీ పార్టీని నిండా ముంచిండు... ఇంకా ఆయనను అభిమానించేవారు.. అభిమానించుకోండి కానీ ఆకాశానికి ఎత్తకండి.. దొర గడి లో ఉండి సింహాసనం ఎక్కడం అసాధ్యం అని ఆర్ఎస్పి గారు తెలుసుకోవాలి.. ఆయన మొదటిగా ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంటనే టిఆర్ఎస్ లో చేరితే బాగుండేది. బహుజనులకు అండగా ఉంటా అని చెప్పి.. దొర దగ్గర చేరడం.. బాధాకరం..

    • @gstalent9104
      @gstalent9104 7 місяців тому +61

      మీ వివరణ కు సలాం మిత్రమా
      రాజకీయంతో ప్రజలను మోసం చేసే నాయకులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు

    • @sabhanitturi139
      @sabhanitturi139 7 місяців тому +30

      😂😂😂 sir BC.Sc.St. ఇతర బహుజనుల కోసం వస్తె బహుజనులు మాత్రం ఉత్తర భారత దేశం నాయకుల సంక నాక పోయే.😂😂 ఇప్పటికీ అయిన బహుజనులు బుద్ధి తెచ్చుకుంటే మంచిది

    • @parushuramuluguggilla9367
      @parushuramuluguggilla9367 7 місяців тому +10

      Good analysies 👌

    • @niranjanputtapaga6711
      @niranjanputtapaga6711 7 місяців тому +11

      Aayana okka press meet petti nenu elections lo kcr pai chesina aaropanalu thappani cheppamanu dhammunte...

    • @sabhanitturi139
      @sabhanitturi139 7 місяців тому +13

      @@niranjanputtapaga6711 ప్రెస్ మీట్ లు పెట్టీ బహుజనుల ఓట్లు అడిగినప్పుడు ఎడున్నవ్ అయ్య🤔🤔

  • @jungariravi3094
    @jungariravi3094 7 місяців тому +75

    ఈ పాట కోసం కదా మేము ఎదురు చూసేది ఇది సరిపోదు ఆయనకి ఇంకా ఒక పాట కావాలి 👍

  • @dhanarajurapaka6783
    @dhanarajurapaka6783 7 місяців тому +42

    మీ పాట ఎల్లప్పుడూ ప్రజల పక్షాన వుండాలని కోరుకుంటున్నామ అన్నా

  • @mahipalmaharaj4292
    @mahipalmaharaj4292 7 місяців тому +24

    దమ్మున పాట తో గుండుబాస్ దుమ్ము దులిపిన రామ్ నర్సయ్య కు జై భీమ్

    • @NaniChadapangu
      @NaniChadapangu 7 місяців тому

      గుండు బాస్ ఏమిటిరా, నీకు పగిలిద్ది

  • @crazytelugufood61
    @crazytelugufood61 6 місяців тому +2

    బహుజన వాదానికి నిలువెత్తు రూపం మా రామ్ నరసన్న జై భీమ్

  • @PalthyavathRamesh-f4z
    @PalthyavathRamesh-f4z 6 місяців тому +305

    మా నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించి వచ్చారు ఆయనకు డిపాజిట్ రాకుండా చూసుకునే బాధ్యత మాది

  • @ramanjaneyulujsm3314
    @ramanjaneyulujsm3314 5 місяців тому +2

    సూపర్ అన్న ఇప్పటివరకు ప్రతి అన్యాయం ని కందిస్తున్నావ్

  • @sangeethashada6165
    @sangeethashada6165 7 місяців тому +5

    నరసన్న నువ్వు నూరేండ్లు ప్రశ్నిస్తు చల్లగా వుండు బిడ్డ...God bless you...దొరలను, రెడ్లు నే కాదు...మన వాడిని గూడ ప్రశ్నించే ఖర్మ మనకు పట్టింది మరీ em చేద్దాం

  • @mysanipavithra6233
    @mysanipavithra6233 6 місяців тому +29

    రాము నర్శయకు ప్రత్యెక ధన్యవాదాలు మెము అదిగేదీ మిరు పాట రూపంలో అడిగావు 🙏🙏

  • @shankareravathula4959
    @shankareravathula4959 6 місяців тому +3

    వెరీ వెరీ గుడ్ నరసన్న థాంక్స్ ప్రతి ఒక్కరిని ఎదిరించే ఉంది అని ఈ పాటతో అలిసిపోయింది 🙏

  • @wiseman6007
    @wiseman6007 6 місяців тому +1

    BJP kalla kindaa banisaaa kadhuuu anduke BSP nunchi vachesindi. Good Decision by RSP

  • @ravansuryamaharajravan4530
    @ravansuryamaharajravan4530 7 місяців тому +43

    అన్న సూపర్ గా వుంది సాంగ్ రెంజర్ల rajesh గాడు మచ్చ దేవేందర్ గాడు ఎక్కడ ఉన్నార్రా ఆ రోజు విశారదన్ మహారాజు గారి మీద పాట రాసారు కదరా ఇప్పుడు em చేస్తునార్రా మీరు చెంచాగల్లారా

    • @maddurivenkatesh567
      @maddurivenkatesh567 7 місяців тому +3

      తొందరపడకు రా సుందర భజన మచ్చ దేవేందర్ అన్న రెంజర్ల రాజేష్ అన్న ను విమర్శించే స్థాయి నీకు ఎక్కడిది రా

  • @mrrowdy4950
    @mrrowdy4950 7 місяців тому +1

    సూపర్ రాం నర్సయ్య అన్న RSP కి నీ పాట తో కొద్దిగా గ్యానం రావాలి 🙏🙏🙏🙏🙏

  • @kavithavenkat3814
    @kavithavenkat3814 7 місяців тому +7

    RSP sir di kautilya neeti evariki ardham kadu RSP sir future cm of Telangana Jai RSP sir

    • @chikramshambu851
      @chikramshambu851 7 місяців тому +1

      No

    • @chikramshambu851
      @chikramshambu851 7 місяців тому +1

      Eppudu rsp mla kuda kaaledu.

    • @chikramshambu851
      @chikramshambu851 7 місяців тому

      Mem youth total rsp fans okkapudu but eppudu sir brs lo velladu kada appudu artham ayindi sir ammudu poyadani sir e janmalo appudu mla kuda kaaledu.

  • @pjb1417
    @pjb1417 6 місяців тому

    Anna meeru super anna Jai bheem...
    Evariki bayapadani,ammuduponi gonthu anna meedhi Mee ee gonthu nirantharam prasnisthune undali JAI BHEEM

  • @velamalakiran2146
    @velamalakiran2146 7 місяців тому +24

    లేటైన లేటెస్టుగా మంచి మెసేజ్ ఉన్నా పాట పడరు బ్రదర్ సూపర్.. కుండా బద్దలు కొట్టినట్లు మాట్లాడే మీరు సూపర్. ఎప్పుడు అలాగే ఉండండి బ్రదర్ జై భీమ్ జై భారత రాజ్యాంగం 🙏✊💐

  • @pranaydps4961
    @pranaydps4961 3 місяці тому +1

    Rsp 💪🏼

  • @mittapallysrinivas7131
    @mittapallysrinivas7131 7 місяців тому +3

    Excellent అన్నగారు వందనాలు నీకు❤❤❤

  • @velpulapavan6326
    @velpulapavan6326 2 місяці тому

    నరసయ్య అన్నగారు మీ పాటలు వింటుంటే రొమ్ములు నిక్కర్ పొడుస్తున్నాయి🔥🔥🔥🔥💥💥💥🔥

  • @entebapurajukuruma3082
    @entebapurajukuruma3082 7 місяців тому +3

    సూపర్ అన్న మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం

  • @bhukyajampann6272
    @bhukyajampann6272 5 місяців тому +2

    బీఎస్పీ లో ఉన్నప్పుడు ఎటూ పోయినవురా పాట పాడలేదు

  • @AVM1985
    @AVM1985 7 місяців тому +11

    సూపర్ అన్న గారు 👌👌👌👌👌

  • @saleemmohammad5603
    @saleemmohammad5603 6 місяців тому +1

    Exlent song..Hatsup..dear brother .. రామనర్సయ్య

  • @u6news328
    @u6news328 7 місяців тому +21

    మరో విప్లవకిరీటం💐💐

  • @alpulamadhu146
    @alpulamadhu146 6 місяців тому +2

    సూపర్ 👌సాంగ్ అన్న మీరు రాసిన పాటలు వినాలి అందరూ

  • @mgopal8522
    @mgopal8522 6 місяців тому +6

    రామ్ నర్శన నీవు మరో సోమన కాకూడదు

  • @kingsraju2785
    @kingsraju2785 7 місяців тому +2

    Rsp గారు మీ పైన చాలా రెస్పెక్ట్ ఉండే కానీ ఇలా ఆలోచన చేశారు.......బహుజనుల మాత్రమ్ ఎప్పుడూ మరువకు అది నీ బాధ్యత

  • @singeranilkumarainapur
    @singeranilkumarainapur 7 місяців тому +7

    జై భీమ్ అన్న నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడే మా చుక్క రామ్ నరసన్న✊✊✊

  • @drsnewstelugu
    @drsnewstelugu 5 місяців тому +1

    Super అన్న నువ్వు

  • @dasaribhasha
    @dasaribhasha 7 місяців тому +11

    గట్టిగా అరుసుకున్నవ్ అన్న సూపర్ సాంగ్✊✊

  • @doodathirupathi2205
    @doodathirupathi2205 7 місяців тому +13

    దమ్మున్న దుమ్ము రేపే అద్భుతమైన పాట..

  • @GangadharBanavah
    @GangadharBanavah 6 місяців тому

    బంగారి దొడ్డు దొడ్డు చైన్లు మస్తుగా అన్న సూపర్ కొన్ని రోజులలోనే మల్లన్న దాటిపోతావ్ ఏపూరి సోమన్న కూడా దాటుతావు నువ్వు హైలెట్ నువ్వు

  • @ramuboddu8607
    @ramuboddu8607 7 місяців тому +9

    నాలుగు మాటలు పోగు చేసి ఎవ్వరూ అయినా పాటలు రాస్తారు అది కాదు గొప్ప.. ఇన్ని మాటలు చెప్పే రాంనర్శయ్య ఈ దళిత సమాజానికి ఏమి చేసిండు, ఎంత మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపిండు ... మీరు మంచి గాయకులే కాదు అనడం లేదు ఈ సమాజ మార్పు కోసం ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసినవ్, పోని మీరు పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు మాట తప్పకుండా, నీతిగా నిజాయితీగా ఉన్నారా ఒకరి సీలాని పరీక్షించే ముందు నీది కూడా చూసుకోవాలి కదా నర్సన్న.... RSP ఉద్యోగాన్ని ఉద్యమంలా చేసిండు, తన ఉద్యోగానికి త్యాగం చేసిండు ఈ సమాజం కోసం ఎందరో పిల్లలను, అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటి కు పంపించాడు చెప్పలి అంటే చాలా ఉన్నవి... మరీ నువ్వు ఎం చేసావో చెప్పురాదు అన్నా ... నోరు ఉంది కాదా పెన్ను ఉంది కాదా అన్నీ పిచ్చి పిచ్చి రాతలు రాయకండి అన్నా ....ఆ మనిషి ఎలాంటి వాడు గత జీవితం ఎంటి, ఈ సమాజం కోసం ఆయన ఏమి చేసిండో జరా కొంచెం ఆలోచన చెయ్యరాదు

    • @ArkapallyHussain-hy8ht
      @ArkapallyHussain-hy8ht 7 місяців тому

      Chetta matalu vaddu

    • @raviteja407
      @raviteja407 7 місяців тому

      Correct ga cheppav anna💯

    • @smscreations1
      @smscreations1 7 місяців тому +2

      బహుజన వాదాన్ని, బహుజన పార్టీని రోడ్డున పడేస్తే మీకు అది త్యాగం లాగా అనిపిస్తున్నట్టు ఉంది.. సారు ఏమి చేసిన త్యాగమే అనుకుంటే పొరపాటు.. విమర్శ తప్పు చేసినప్పుడే ఉంటది మిత్రమా.. మంచి చేసినప్పుడు కాదు..ముందు మీరు ప్రవీణ్ సార్ మత్తులో నుండి బయటకి వచ్చి ప్రజల తరుపున ఆలోచన చేస్తే ఆ బాధ కనిపిస్తది

    • @Praveenkumar-dw5me
      @Praveenkumar-dw5me 7 місяців тому

      పాద యాత్ర చెస్తే గొప్పొడు ఐతడ

    • @Praveenkumar-dw5me
      @Praveenkumar-dw5me 7 місяців тому +1

      ఆయన students కోసం చేసింది ఛాల great మేము కూడా ఒప్పుకుంటాం కానీ brs లోకి చెంచా మారడమే తప్పు

  • @nageshbatthula
    @nageshbatthula 7 місяців тому +1

    చాలా మంచిగా పడినావు అన్న 👌🏻 బాహుజన సమాజ్ పార్టీ కి ఏ పల్లె పల్లె కు పొయి పాడిన్నవూ నరసానన్న బహుజన రాజ్యం కోసం. మనలో మనం విమర్శలు చేసుకోవడం మంచిది కాదు ✊🏻

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 7 місяців тому +32

    సుక్క రామ్ నర్సన్న మీకు ధన్యవాదములు 🙏🙏

  • @bairapakasampath2035
    @bairapakasampath2035 7 місяців тому +2

    Nethoni emuthadhi sukka
    Sir gurinchi em thelusu nelantollu unnantha Kalam dalithulu bagupadaru
    E manushulu bayya wait and see
    Sir ento chupistadu

  • @RIYAZSK455
    @RIYAZSK455 7 місяців тому +13

    Sukka ram narsaya is good poet

  • @jeevankumarpuli8764
    @jeevankumarpuli8764 6 місяців тому +1

    Super sukka ramnarasayya garu

  • @metharikumar3014
    @metharikumar3014 7 місяців тому +3

    అయ్యా సుక్క రామ్ నరసయ్య గారు అత్యంత ఉన్నత పదవిని వదిలి ఈ బడుగు బహుజన వర్గాల కోసం వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వెంట ఒక్కరోజు కూడా నడవని నువ్వు ఒక్క రోజు కూడా బహుజన జెండాను మోహిని ఆయనను విమర్శించడం ఏంది నువ్వు ఆయనను ఏమన్నా విమర్శిస్తే మేం విమర్శించాలి ఆయన కోసము సమయము డబ్బు అన్ని త్యాగం చేసిన మేము విమర్శించాలి నీకేం హక్కు ఉంది

  • @bhanuPrakash-tk9sn
    @bhanuPrakash-tk9sn 6 місяців тому

    మీరు మీరు ప్రశ్నించే విధానం నాకు చాలా నచ్చింది
    మీరు ఎప్పుడూ నిజాయితీగా నిజమే మాట్లాడుతుంటారు గ్రేట్

  • @KAVALIPARAMESH
    @KAVALIPARAMESH 7 місяців тому +3

    Jai bheem anna👏 🙏🤝✊

  • @ShankarGaddam-c7t
    @ShankarGaddam-c7t 2 місяці тому +2

    BSP ని RSP ఎట్లా ముంచిండు చెప్పుతవ, BSP ఏమైనా ఉజ్వలంగా వెలిగిపోతున్న పార్టీనా? ఒక్క గ్రామం లో కూడా గ్రామ కమిటీలు లేవు క్యాడర్ లేదు,BSP అంటే మాదిగోళ్ళ పార్టీ అనే ముద్ర పడిపోయి, ఏ గ్రామం లో కూడా పట్టుమని పదిఓట్లు కనీసం మాదిగోళ్ళే వేయరు.అట్లాంటి పార్టీని RSP గారు ఎట్లా ముంచిండో చెప్పు?

  • @shivarlalingaswamy4044
    @shivarlalingaswamy4044 7 місяців тому +6

    Super anna

  • @SathishChintriyala
    @SathishChintriyala 2 місяці тому

    Super ananya

  • @NVJACTOR
    @NVJACTOR 7 місяців тому +6

    సుక్క రాంనర్సయ్య అన్న మీ సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం అన్న మాకు ఎంతో అభిమానం మీరంటే నాకు ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి అన్న మీరు పాట పాడేటప్పుడు ఎమోషనల్ గా మాత్రమే పడకండి అన్న కొంచెం ఆలోచించి పాడితే బాగుంటది ఇప్పుడు ఎవరైతే మీరు వ్యతిరేకించి పాడుతున్నారు వాళ్ళందరూ మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయనని పొగిడే రోజు వస్తది గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ పర్సనల్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే కాదు బహుజన ప్రజల కోసం ఒక దమ్మున్న మొగోడు ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఉంటది చేసుకున్న పని టిఆర్ఎస్ పార్టీలకు జాయిన్ అవ్వడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత పోరాటం చేయడం జరిగిందో మీ అందరికీ తెలుసు తెలియకపోతే జాబర్ పటేల్ గారు దర్శకత్వం వహించిన అంబేద్కర్ అనే ఒక సినిమా ఉంది చూడకపోతే మమ్ముట్టి గారు యాడ్ చేసిన సినిమా అది చాలా చాలా బాగుంటది సినిమా చూడండి ఎందుకంటే ఆ సినిమాలో కంటికి కళ్ళకి కట్టినట్టు చాలా బాగా చూపించడం జరిగింది అండ్ అప్పట్లో ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ జాతికి చెందిన వాళ్లు అంటరాని వాళ్ళుగా చిత్రీకరించి బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఎన్ని రకాల హింసలు పెట్టారో ఎంత అణచివేతకు గురి చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు హిందూ దేవాలయాలలో కెళ్ళి మొక్కే ప్రతి ఒక్కరికి చెప్తున్నా అప్పట్లో మనకి దేవాలయంలోకి అడుగు పెట్టడానికే అర్హత లేకుండా చేసిన ఇల్లు ఇప్పుడు కొంతమంది రాజ్యమేలుతున్నారు. ఇప్పుడు రాజ్యాంగం లేకపోతే వయోజన ఓటు హక్కు లేకపోతే ఇప్పుడు గుడిలోకి వెళ్లి దేవుళ్ళకి మూగజీవాలను భరిస్తూ ఆనంద పడుతున్నారు కదా మనవాళ్లంతా వాళ్ళందరికీ గుడిలోకి వెళ్లే అర్హత కూడా లేదని చెప్పి మనల్ని ఒక అంటరాని వాళ్ళుగా చూసినప్పుడు మీరంతా ఎక్కడ సచ్చి ఆండ్రు ఆ దేవుడు ఎక్కడ తెచ్చిండు నేను నా పాయింట్ ఆఫ్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తనను తాను చంపేసి బహుజనుల కోసం ఆ పార్టీలకు జాయిన్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఫామ్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిజంగా ప్రశ్నించే నాయకుడు లేడు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది ఈ దేశాన్ని మరి ఈ దేశంలో మాకు ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి సింగల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు కట్టించినవి అది ఎలాంటి ఇల్లు ఒకసారి చూడండి ఒకసారి మీరు వెళ్లి ఇప్పటికీ ఉన్న ఇల్లు లవి అంటే కాంగ్రెస్ పార్టీని భజన చేసిన వాళ్లకేమో కోట్ల కోట్ల కాంట్రాక్టులు కోట్ల కోట్ల వ్యాపారాలు పదవులు రెడ్లకు రాజ్యాలు కెసిఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట్లాడిన మాట కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయింది కానీ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తీసుకొచ్చింది ఇంకొకటి చేతుల్లో పెట్టడానికి కాదు మనం పరిపాలించడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటినుంచి ప్రతి ఒక్క యువత మీరు ఈ రాజకీయాల్ని పర్ఫెక్ట్గా అబ్జర్వేషన్ చేసి దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా ఎందుకంటే మిమ్మల్ని చాలా రకాలుగా మెంటల్ ప్రెషర్ కి గురి చేసే కొంత మంది రకరకాల పాటలు కావచ్చు రకరకాల మీడియా ఛానల్స్ కావచ్చు వాళ్ళకి డబ్బులు ఇచ్చి రకరకాల వేషాలు వేస్తూ ఉంటారు మీరు గనక యువత వాటిని నమ్మారు అనుకోండి మీ జీవితం మళ్ళీ ఒక కింద కాళ్ళ కింద పెట్టి బతకాల్సి వస్తుంది మాట్లాడితే హిందువులం హిందువులం అందరం ఒకటే అని మాట్లాడుతున్నారు అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు బ్రాహ్మణ వాళ్ళ అణిచివేత వల్ల ఆ నీళ్లు తాగని ఇవ్వలేదు గుడిలోకి రానివ్వలేదు గుడిలోకి అడుగుపెడితే కొట్టి చంపారు అవన్నీ అంబేద్కర్ చిత్రంలో మమ్ముట్టి నటించిన చిత్రాల్లో ఉంటుంది కావాలంటే అందరూ చూడండి దయచేసి ప్లీజ్

    • @bodasrinivas7883
      @bodasrinivas7883 6 місяців тому

      Alantapudu parti tevadam enduku malli aa dora kallaku banisalaga velladam enduku

  • @thirupathidobbala3187
    @thirupathidobbala3187 5 місяців тому +1

    Super song anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏💪💪

  • @kavithavenkat3814
    @kavithavenkat3814 7 місяців тому +9

    Jai RSP sir Jai Bheem 🙏🙏❤️❤️🌹🌹

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 6 місяців тому

    Song super annaya like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs 7 місяців тому +3

    Super super song ANNA,🙏🙏🙏🙏👍✊✊✊✊✊✊

  • @BodduVijaykumar-e2w
    @BodduVijaykumar-e2w 5 місяців тому +1

    Super anna garu

  • @LGNews-k7y
    @LGNews-k7y 7 місяців тому +8

    RSP Sir🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @babusukka3257
    @babusukka3257 6 місяців тому

    సూపర్ తమ్మడు 🙏🙏🙏jai jai భీమ్ జై జై

  • @PasulaSrinivas
    @PasulaSrinivas 7 місяців тому +22

    ఆర్ఎస్పీ గారికి సిగ్గు శరం ఉంటే పాట విని ఆత్మహత్య చేసుకుని చావాలి

    • @rpraveen3299
      @rpraveen3299 6 місяців тому +1

      RSP garu thanaki DGP iyye avakasham vunna thana job ki rajinama chesi ontariga bayatiki vachinappudu evvadaina support chesara appudu support cheyyani evvadaina ipuru RSP sir vimarshinche arhatha kuda ledu jai Bheem jai RSP

    • @kmuthu3534
      @kmuthu3534 4 місяці тому +1

      @@rpraveen3299…..
      ఎవడు రమ్మన్నాడు……
      ఏం పీకడానికి వచ్చాడు….
      వచ్చినోడు గమ్మున వేరే పార్టీ లో చేరితే అయిపోయేది……
      బహుజనులను ఎందుకు మోసం చేశాడు

  • @fy8xp
    @fy8xp 7 місяців тому +2

    బడుగు జాతులను జాగృత పరచడానికి అడవిలోనే ఉండక్కరలేదు.. రాం నర్సన్న లాగా జనారణ్యంలోనే ఉండి చైతన్య పోరాటం చెయ్యొచ్చు🔥 జయహో రాంనర్సన్నా❤

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 7 місяців тому +3

    👌👌ramnarsanna

  • @ShravikaMarelli
    @ShravikaMarelli 7 місяців тому

    Ultimate knowledge ❤❤❤ sukka raam narsaiah mana maro viplava gaddhar anna ❤❤❤🎉🎉🎉💐💐💐

  • @revanthdappu3584
    @revanthdappu3584 7 місяців тому +6

    Jai RSP ❤

  • @malothmangilal8520
    @malothmangilal8520 6 місяців тому +1

    అంత గట్టిగా పాడావు పాట సరిగా అర్థమే కావట్లేదు

  • @thondapallydarshan7673
    @thondapallydarshan7673 7 місяців тому +5

    ఈప్పుడు మేము ఏం అన్న లేము అన్న గారు రానున్న రోజులో చూపిస్తాం అన్న గారు జై భీం జై అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ❤

    • @babutorti8877
      @babutorti8877 7 місяців тому +1

      దొరక బానిస అయినామని చెప్పదమా

    • @thondapallydarshan7673
      @thondapallydarshan7673 7 місяців тому

      అపుడే చెప్తా లే brother​@@babutorti8877

  • @pathirajanikanth300
    @pathirajanikanth300 6 місяців тому +1

    Anna mi song edaina super

  • @gulanisaiteja
    @gulanisaiteja 7 місяців тому +5

    RSP sir bsp lo join ienapudu encourage chesthu pata padaleru...oka post petaleru,rsp ki thoduga raleru..
    Ipudu mathram patalu vasthayi

    • @Praveenkumar-dw5me
      @Praveenkumar-dw5me 7 місяців тому +1

      Support చేస్తూ నల్గొండ సభలో పాటలు పడినరు కావాలంటే పోయి సభలో విను తెలిసి తెలియని post లు ఎందుకూ పెడతారు rsp మీదా వ్యక్తి పూజ ఉంటె ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుని బజన చేసుకో

    • @gulanisaiteja
      @gulanisaiteja 7 місяців тому

      ​@@Praveenkumar-dw5me evariki teliyanpudu oksari vachi padi pothe dhani support antara brother?ah pata padinattu evariki teliyadhu mari,pracharam ante kontha mandhiki iena telvali ga

  • @ashokkala4148
    @ashokkala4148 6 місяців тому +2

    సెల్యూట్ నర్సన్న

  • @kavithavenkat3814
    @kavithavenkat3814 7 місяців тому +5

    Jai RSP sir 🙏🙏🙏❤️❤️🌹🌹

  • @lakkuntlanaresh7092
    @lakkuntlanaresh7092 6 місяців тому

    Thammudu super song

  • @HarshaVardhan-uo8ll
    @HarshaVardhan-uo8ll 7 місяців тому +3

    Jai bheem rsp sir

  • @patnamkrishnaiah897
    @patnamkrishnaiah897 6 місяців тому +1

    Rsp కి సుక్క రంనార్శన పాట అంకితం

  • @kavithavenkat3814
    @kavithavenkat3814 7 місяців тому +3

    Jai RSP sir

  • @gavaravenkataramana
    @gavaravenkataramana 6 місяців тому

    రామనర్శన్న మీచివర ఊపిరి వరకు ఇదే నిజాయితీ, నిబద్ధతతో ఉండాలని ఓ అభిమానిగా

  • @prashanthmarapally3190
    @prashanthmarapally3190 7 місяців тому +5

    #ఈ తెలంగాణ రాష్ట్రం లో #అణగారిన వర్గాలు అయిన #బీసీ, ఎస్సీ, ఎస్టీలకు #రాజ్యాధికారం కోసం #జీవిత కాలం ఉద్యమం చేస్తున్న మహోన్నత వ్యక్తి #డాక్టర్.విశారదన్ మహారాజ్ గారు.! 🎉🎉❤❤🎉🎉❤❤ నిజమైన #కాన్షీరాం వారసుడు #డాక్టర్.విశారదన్ మహారాజ్ గారు.! 🎉🎉❤❤🎉🎉❤❤ #బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు అందరూ #ఆయన వెంట నడవాలి అని నా అభిప్రాయం.! #జై భీమ్.!!❤🎉❤🎉

    • @Praveenkumar-dw5me
      @Praveenkumar-dw5me 7 місяців тому

      అంత లేధు ఆయన కనపడని చెంచా

  • @malleshaudiosandvideos1563
    @malleshaudiosandvideos1563 6 місяців тому +1

    సాంగ్ చాల అత్బుతంగా వర్నించారు

  • @jptv5343
    @jptv5343 7 місяців тому +4

    అయన కష్టాల్లో ఉన్నప్పుడు ఏ పాట పాడాలెంది సుక్కన్న... ఇయ్యాల బాగ పాడుతున్నావ్.... ఇక మారరా... ఆయనకి ఓటేయ్యండి బహుజనులారా అని ఒక పాట రాయాల్సి ఉండే అన్న... ఇప్పుడు ఆయనను విమర్శలు చేసి పాడే అర్హత లేదన్న మీకు

    • @gannaramrakesh3449
      @gannaramrakesh3449 7 місяців тому

      Jai సుక్క రాంనర్సన్న జై భీమ్

  • @mounikachintha5773
    @mounikachintha5773 6 місяців тому

    Meru great anna chala baga aadigaru...siggu ledhu rsp ki

  • @rajugilka9489
    @rajugilka9489 7 місяців тому +7

    అన్న ఒక వ్యక్తి గురించి పాట రాయడం తప్పు కాదు కానీ ఆ వ్యక్తి ఎందుకొరకు పార్టీ మార్చి నాడు అనేది తెలుసుకోవడం ప్రాముఖ్యం జై ఆర్ ఎస్

    • @sabhanitturi139
      @sabhanitturi139 7 місяців тому +2

      అంత తెలివి ఉంటే సారు గెలిచి BSP లో ఉండేవారు

    • @smscreations1
      @smscreations1 7 місяців тому +1

      బువ్వ తోరుకుతాలేదని పెండ అయితే ఏమి తినం కదా..!

    • @sabhanitturi139
      @sabhanitturi139 7 місяців тому

      @@smscreations1 చెప్పు తినేటి కుక్క చెరకు తిపేరుగున..

    • @cbalaswamy1194
      @cbalaswamy1194 7 місяців тому +1

      జనాలు RSP.. BRS లో చేరడాన్ని భరించలేకపోతున్నారు.

    • @sabhanitturi139
      @sabhanitturi139 7 місяців тому

      @@smscreations1 రాళ్ళు రప్పలు తినచ్చు

  • @venkateshbattula530
    @venkateshbattula530 7 місяців тому +1

    Annaya Super ga Adiginav......Anna jai Bheem

  • @BMmusicflok
    @BMmusicflok 7 місяців тому +13

    RSP నీ విమర్శించాలి అని ఉన్న అది ఆయనతో నడిచి పోరాడిన వాళ్ళకే ఆ హక్కు ఉంది.....
    మన జాతి బిడ్డ మన పార్టీ నుంచి వేరే వేదిక ఎక్కిండు అంటే అర్ధం మన అసమర్థత ఉంది అని అర్థం.....
    సోయి ... సర్ధం... లేని రితి మాటలు పాటలు అవసరం లేదు అని నా అభిప్రాయం.... అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటారని. ఆశిస్తూ....
    మీ భీమ్ జై భీమ్

    • @kharibabu3654
      @kharibabu3654 7 місяців тому

      Rsp ఒక పెద్ద చెంచా😂😂😂😂😂

    • @pdsurakesh9356
      @pdsurakesh9356 7 місяців тому +1

      ఆయన ఫాలోవర్స్ మాత్రమే విమర్శించాలా? బహుజనులు విమర్శించకూడదా? వాదాన్ని తాకట్టు పెట్టి దొర సంకలో చేరిండు?

    • @sukkabalarajumaharaj3144
      @sukkabalarajumaharaj3144 7 місяців тому

      RSP విమర్శించే హక్కు ప్రతి ఒక్క బహుజన బిడ్డకు ఉంది మిస్టర్

    • @kothapallyyadaiah6275
      @kothapallyyadaiah6275 7 місяців тому

      ​@@sukkabalarajumaharaj3144mari prathi bahujanuniki otu veyadaniki raledha

  • @madhupembolla9756
    @madhupembolla9756 6 місяців тому

    Anna nuvv apudu elane nee paatalatho prashnichali anna super anna❤❤

  • @jeevankumarmsf-zf7ye
    @jeevankumarmsf-zf7ye 7 місяців тому +3

    *అలిగే జీవన్* ను ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అనే *కట్టప్ప* చంపాడు
    సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం *నల్ల సూర్య ప్రకాష్ తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గం లో బహుజన సమాజ్ పార్టీ జెండా పూర్తిగా కనుమరుగైన సమయం లో అలిగే జీవన్ ఒక్కడే BSP జెండాను పట్టుకొని బీఎస్పీ పార్టీ నీ గ్రామ గ్రామ న, గడప గడప కు, పాదయాత్రలు , సైకిల్ యాత్ర లు చేసి, గ్రామ, మండల, భూతు స్థాయి కమిటీలు వేసి,అనేక సమస్యల మీద పోరాడి పార్టీ నీ జిల్లా లోనే మొదటి స్థానం లో బలోపేతం చేయడం జరిగింది. ఇతని పని విధానాన్ని గుర్తించిన ఏడు రాష్టాల *జాతీయ కో ఆర్డినేటర్,**రాజ్య సభ సభ్యులు *MP* *రామ్ జీ గౌతమ్* ప్రత్యేకంగా సన్మానం చేశారు. అలాంటి జిల్లా లోనే సీనియర్ నాయకుడు అలిగే జీవన్ ను కేసీఆర్ చీకటి రహస్య మిత్రుడు, *కట్టప్ప* బహుజన రాజకీయ ఉద్యమం చేయానియకుండా, బీఎస్పీ టికెట్ ఇవ్వకుండా ఏ ఒక్క రోజు పార్టీ జెండా మోయని అల్లా ఉద్దీన్ అనే వ్యక్తి కి ఎమ్మెల్యే టికెట్ ను బ్రోకర్ ల ద్వారా అమ్ముకోవడం జరిగింది. బహుజన ఉద్యమం కోసం అలిగే జీవన్ అనేక సమస్యలు ఎదుర్కొంటూ, పార్టీ కోసం కుటుంబం నీ లెక్కచేయకుండా నియోజకవర్గ ప్రజల కు అండగా నిలబడే వ్యక్తిని ఆర్.ఎస్.ప్రవీణ్ నియోజకవర్గం కు ఒక బ్రోకర్ ను పెట్టుకొని నా లాంటి నీతి, నిజాయితీ గా కస్టపడి పని చేసే సీనియర్ నాయకులను, కష్టపడి ఉద్యమానికి నిర్మించిన అలిగే జీవన్ ను మోస పూరీతంగా కట్టప్ప రూపంలో చంపడం జరిగింది.రాష్ట్ర o లో ఎంతో మంది ఉద్యమకారులను చంపిన *కట్టప్ప* ఆర్ ఎస్ ప్రవీణ్ మరోసారి బహుజన వాదం అంటే నమ్మకుండా చేసి, దొరల గడిలలో కి వెళ్ళాడు. కానీ *అలిగే జీవన్* అనేటోడు ఇలాంటి వంద మంది కట్టప్ప లను ఎదిరించి నేటికీ మన నారాయణఖేడ్ నియోజకవర్గం లో ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటాడు
    జై భీమ్....... జై బహుజన......అలిగే జీవన్ 96400 74326

    • @shankarmukku362
      @shankarmukku362 7 місяців тому +1

      Also Nampally, Goshamahial, Amberpet, Tickets ammu kunar Manda, Dayanand kuda ammukunaru

  • @anagandulasuresh3060
    @anagandulasuresh3060 7 місяців тому +1

    Super song Anna jai bheem 🙏🙏🙏

  • @RanjithKumar25143
    @RanjithKumar25143 7 місяців тому +21

    సార్ bsp లో ఉన్నప్పుడు ఎక్కడ పన్నరురా మీరు అందరూ.... ఇప్పుడు బాగా లేస్తున్నాయి మీ నోర్లు

    • @narsimhaubbu4717
      @narsimhaubbu4717 7 місяців тому +1

      Yes

    • @sabhanitturi139
      @sabhanitturi139 7 місяців тому +1

      వాళ్లంత.వేరే నాయకుల సంకలు నాక పోయారు బ్రో😂😂😂

    • @smscreations1
      @smscreations1 7 місяців тому +1

      మాట తప్పితే తప్పకుండ ప్రశ్నలు విసుతారు..

    • @smscreations1
      @smscreations1 7 місяців тому +1

      ​@@sabhanitturi139ఇప్పుడు మీ సారు చేసేది కూడా అదే కదా.. మా సుక్క రాంనర్సన్న ఎవన్ని జోకడు, ప్రశ్నలతో కోస్తాడు

    • @Praveenkumar-dw5me
      @Praveenkumar-dw5me 7 місяців тому

      అప్పుడు వాల్లు ఎమీ chesedhitunde nalgonda సభలో ఈయనే పాటలు పడిండు మర్చిపోయావా

  • @Swamy.34166
    @Swamy.34166 6 місяців тому +1

    RSP... mp seat గెల్వడు అని నా అభిప్రాయం మరి మీది

  • @srinucnu9454
    @srinucnu9454 7 місяців тому +7

    Support okadu kuda cheyale Kani eppude morugutunnaru jai rsp

  • @PraveenKumar-ur8xy
    @PraveenKumar-ur8xy 7 місяців тому

    Super song... బాగా చెప్పావ్ RSP గురుంచి

  • @jeevanreddybommireddy8698
    @jeevanreddybommireddy8698 7 місяців тому +3

    Rsp ni ముంచును BRS next

  • @Welcomemyworld3
    @Welcomemyworld3 6 місяців тому +1

    Good questions
    Inka song's rayandi ayana mosam gurinchi
    Bahujana vadham ani cheppi yuvathani bsp ni mosam chesadu odina ontari vunte bhahujanu adharinchevaru dhora kindha pani cheya ani eppudu dhora pakkana cheri recepct kolpoyadu

  • @krishnakatta9566
    @krishnakatta9566 7 місяців тому +6

    RSP ఎక్కడ ఉన్నా తన వాళ్లను ఎప్పుడు మరవడు..... ఆయన గురించి తెలియని వాళ్లు ఇలానే చేస్తారు.. Jai RSP 🙏