naa neethiki aadhaaramaa|| song by sister Esther Rani

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 14

  • @estherraninadigotlagardeni9191
    @estherraninadigotlagardeni9191 6 місяців тому

    Praise lord 🙏 sister 😊

  • @PrasadGallepogu-hf7hw
    @PrasadGallepogu-hf7hw 3 місяці тому

    ప్రైస్ ది లార్డ్ అక్క...... వాయిస్ సూపర్..... నర్సరావుపేట మాది

  • @venkiusa3687
    @venkiusa3687 Рік тому +1

    దయగల బాబా సాంగ్ క్రిస్టియన్

  • @shaiknabeesa
    @shaiknabeesa Рік тому +2

    Praise the Lord Rani akka 🙏🏻💐💐
    Mahaneyuda Yesayya aradhana neke ayya 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @vaddanijojiya9947
    @vaddanijojiya9947 Рік тому

    దేవుడు నిన్ను దీవించును గాక దేవుడు అద్భుత కరంగా నీ స్వరము వాడుకొను గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @prabhubunny4164
    @prabhubunny4164 Рік тому +2

    Nice song baga padaru sister halleluaih stotram

  • @DeviGompavizag
    @DeviGompavizag Рік тому

    Praise the Lord sister garu please preyar for my family koraku

  • @gvanigvani8607
    @gvanigvani8607 Рік тому

    Super

  • @dasudasu2529
    @dasudasu2529 Рік тому +1

    Praise the lord akka Baga paadaru🙏

  • @salma123sk
    @salma123sk Рік тому +1

    Praise the lord akka 🙏🙏❤

  • @satishsatishkumar4575
    @satishsatishkumar4575 Рік тому +6

    నా నీతి కి ఆధారమా… - నిబంధన మందసమా (2)
    అనుబంధమా - మకరందమా - నాలో ఆనందమా (2)
    మహనీయుడా యేసయ్యా - ఆరాధన నీకేనయ్యా (2) || నా నీతికి ||
    1. నీ ప్రేమ నాపై - ద్వజముగా నిలిపినావు (2)
    ఇమ్మానుయేలువై - అన్నీ వేళలా - ఆదుకున్నావులే (2)
    అలసిన నా ఆశ - తృప్తి పరచగా (2)
    అంకితమైనావులే - కృపలో దాచావులే (2) || మహా నీయుడా ||
    2. నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2)
    పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2)
    నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2)
    నన్ను నిలిపేనులే - నీ వలె మారెనులే (2) || మహా నీయుడా ||
    3. నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2)
    దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2)
    అవమానించినా శత్రువు ఎదుట (2)
    నన్ను ఘనపరచినావు - నా పక్షమై నిలచినావు (2) || మహా నీయుడా ||

  • @Susannakumari93
    @Susannakumari93 Рік тому +2

    Nice song beautiful sister chakkaga padaru.....

  • @begaripriyanka2006
    @begaripriyanka2006 Рік тому +1

    Praise the Lord Akka 🙏🙏