70 గంటలు పని చెయ్యలేరా? || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025
  • ఎన్ని గంటలు పని చెయ్యాలి? ఎక్కువ గంటలు work చెయ్యకపోవడం వల్లే మన దేశం అభివృద్ధి చెందలేదు అని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయం correct చేసుకోండి. ఈ వీడియో అదే!
    kuku FMలో How to deal with the Toxicity in workspace ఆడియో బుక్ వినాలి అంటే కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు.
    THULASI50 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.49 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు.
    KuKuFM Download Link: kukufm.page.li....
    50% discount for 1st 250 Users
    My Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-F...
    📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    / @thulasichandu
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 481

  • @ThulasiChandu
    @ThulasiChandu  Рік тому +23

    ఎన్ని గంటలు పని చెయ్యాలి? ఎక్కువ గంటలు work చెయ్యకపోవడం వల్లే మన దేశం అభివృద్ధి చెందలేదు అని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయం correct చేసుకోండి. ఈ వీడియో అదే!
    kuku FMలో How to deal with the Toxicity in workspace ఆడియో బుక్ వినాలి అంటే కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు.
    THULASI50 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.49 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
    50% discount for 1st 250 Users
    My Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu

    • @tulasisubbarao9817
      @tulasisubbarao9817 Рік тому

      Yes

    • @prudhvibalasubramanyam3662
      @prudhvibalasubramanyam3662 Рік тому +1

      Pani cheyadaniki Pani ledu Pani unte skill ledu

    • @Asv_siri
      @Asv_siri Рік тому

      1. 70 hours work cheyala? Or 70 hours duty lo undala?

    • @Asv_siri
      @Asv_siri Рік тому

      70 hours work cheydam veru, work ing place lo (duty ) undadam veru kada

    • @srinusrinu9875
      @srinusrinu9875 Рік тому

      8 hours work is best,
      But in some companies tells to work 9 hours, due lunch break and tea break s

  • @babuandhes1677
    @babuandhes1677 Рік тому +63

    అక్కా నీ explain, superb. నిజాన్ని నిర్భయంగా చెప్పడం లో మీ తర్వాతే ఎవరైనా......

  • @babuandhes1677
    @babuandhes1677 Рік тому +127

    Japn, జర్మనీ లో జనాబా తక్కువ,so వాళ్లు 70 hours work చేశారు... కాని మనదేశం లో జనాబా ఎక్కువ. వారానికి 48 గంటలు కూడా అవసరం లేదు 40 గంటలు చాలు, . పాలకులు మారితే చాలు, భారత్ అదే మారుతుంది

    • @raajajagan
      @raajajagan Рік тому +3

      Vallu work lone chanipotharu

    • @venkatareddy-ql8nd
      @venkatareddy-ql8nd Рік тому +7

      Correct ga cheppavu, aadhani ki , nirav modi, Vijaya malya, 2G Raja , ila okati yemiti chala vunnayi

    • @kashwin3830
      @kashwin3830 Рік тому +3

      Bro working hours india lo highest

    • @mastanshaik9896
      @mastanshaik9896 Рік тому +1

      Absolutely correct

    • @pyaarikhabootar3525
      @pyaarikhabootar3525 Рік тому +2

      Nenna flying passport ani oka kannada youtube channel choosanu bro. Andulo Tokyo nagaram choopincharu. Akkadivallu enta workoholic ante, 15 gantalu pani chestaranta. Ika vallu metro lo travel timelo padukuntaru. Vallaki manalaga illu family undavu. Chinna chinna box lo untaaru. Ika akkada anni rented. Girlfriend kavalanna, kukkalu kavalanna anni rented dorukutindi. Dogs cafe, Cats cafe ani anni untayi akkada. Nijaniki vallu baita prapancham Vallaki chala Baga kanipistaru kaani. Nijani chala tired life jeevistunnaru vallu. Ika akkadi vallu pelli chesukoru. Kaani mana India lo ala ledu kada. Mana andariki family untundi responsibility untundi. Manam vatikosame pani chestam.

  • @kishorekumar-qi7ke
    @kishorekumar-qi7ke Рік тому +61

    అవును మనం 70 hours వాళ్ళ కంపెనీలో పనిచేస్తే వందల వేల కోట్లు లాభాలు వాళ్ళకి వస్తాయి మనకి ఇచ్చేది 30వేల జితమే

    • @elector1729
      @elector1729 Рік тому +5

      Correct

    • @ET-si7rl
      @ET-si7rl Рік тому +4

      ❤ Yes

    • @sundararao6384
      @sundararao6384 Рік тому +4

      At first politician children should work in military services, only SC, ST, BC people working in these services, business& political people and upper caste people children enjoying.

    • @bharathkumar19
      @bharathkumar19 Рік тому +1

      Andhuky bro nennu job manesenu ,naa meda maa company 1000 cr profit vacchindi,Naku nacchaledu bro
      Naa suggestion amiti anty nuvvu kuda resign chesyy 30000 salary manaki yenduku ,happy ga family tho gadapachhu job manesthy

    • @Krishnayadav19831
      @Krishnayadav19831 Рік тому +1

      అన్న అప్పుడు నికు జీతం ఎలా ఇస్తారు అంటె గంటల లెక్క అన్నట్టు. చేసుకన్నోడికి చేసుకున్నత అన్నట్టు

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 Рік тому +23

    జనాభా ఎక్కువ మన దేశంలో అందరికీ పని ఇప్పించగలిగితే రోజుకి 7 గంటలు చాలు. లాభం ఓనర్కి పోతుంది వర్క్ చేసే వారికి జీతం మాత్రమే వస్తుంది.

  • @TheRintuk
    @TheRintuk Рік тому +34

    తులసి గారు ప్రెసెంట్ 8 గంటల పని చేస్తూనే 4 గంటలు ట్రావెల్ కి అవుతుంది . 9 కి ఆఫీస్ ayte ఇంట్లో నుండి 7 కి స్టార్ట్ అవుతున్న మరియూ 5:45 కి ఆఫీస్ అయితే నైట్ 7:30 కి ఇంటికి రీచ్ అవుతున్నాం. ఫ్యామిలీ time స్పెండ్ లేదు . సాలరీ సంతృప్తి లేదు . ఇవన్నీ ఆలోచించుకొని జాబ్ మానేసి usa vachanu. ఇప్పుడూ ఇక్కడ నేను ఇండియా లో వర్క్ చేసే hours kanna 15 hours తక్కువ వారం కి చేస్తున్న . అయన satisfied vunna. ఎక్కువ సాలరీ వస్తుంది. దేశం నాదే కానీ కొంతమంది చేతిలో వుంది

  • @UniversalMediaa
    @UniversalMediaa Рік тому +35

    Being an entrepreneur, I have worked more than 80 hrs per week. It's important only for business holders, but not for employees.

    • @bharathkumar19
      @bharathkumar19 Рік тому +2

      Idhi correct, business holders are responsible for business loss, employees are not responsible for company,so they can enjoy with their salary,,as I know,almost indian employee doing their job for their salary only,,
      At the same time,govt also give offers to employees like tax debate, subsidy,this is only reason india still not developed,,

    • @pyaarikhabootar3525
      @pyaarikhabootar3525 Рік тому +2

      ​@@bharathkumar19taginanta jeetham isthe konchem ekkuva time pani chestaru. Kaani ivvaru.

    • @bharathkumar19
      @bharathkumar19 Рік тому

      @@pyaarikhabootar3525 taginantha anty antha andi,okka software developer ki 100000 month ki salary undi,okka shop lo salesman ki 12000 undi , difference yenduku undi antha andi,, software developer ammyna roju ki 24 hours work chesthunnada,salesman roju ki 1 hour work chesthunnada,,,
      Salary lo antha difference undi kabbaty india lo productivity challa thakkuva undi,adhy usa lo almost 75 per salary same ga untayi, kabbati akkada working hours gurunchi matldithy okka meaning,akkada rules india lo pedithy yella
      India lo okka business man happy ga undadu ,andhuky okka business man kuda fit ga healthy ga film hero laga undadam meeru chusera,,adhy employees chudandi ,gym lu pub lu hair ki colour tho merisipotharu,antha yendhuku okka Sunday vasthy challu business man ki tension, office ki 10 per staff raru,10 per rakapothy mottam 90 per kuda sarriga cheyyaru,
      Meeru okka business petti appudu cheppandi ,nennu okkappudu employee,ippudu business man ni ,ippudu telusthundi Naku kastam value,,

  • @Curiosityrovers
    @Curiosityrovers Рік тому +1

    Thanks for supporting topic. వాడి సొమ్మేం పోయింది 70 గంటలు కాకపోతే 100 గంటలు కష్టపడాలి అంటాడు. జీవితంలో చివరి దశకు చేరిన ప్రతిఒక్కరూ ఇలానే ఆలోచిస్తారు. అప్పుడే లైఫ్ ఐపోయిందా వయసులో వున్నప్పుడే ఇంకా కష్టపడాల్సింది అని. చాదస్తం ముదిరితే ఇలాంటి కబుర్లు వంద చెప్తారు.

  • @anandd5586
    @anandd5586 Рік тому +33

    పెట్టుబడిదారుల ఆలోచనా విధానం అలానే ఉంటుంది
    6 రోజుల్లో చెయ్యాల్సిన పని 4 రోజుల్లో చేయించుకోవడం ఆయన ఉద్దేశం.దాని ప్రొడక్టివిటీ వర్క అనకూడదు ఉద్యోగుల రక్తం తాగడం అనాలి.

  • @Azzu923
    @Azzu923 Рік тому +16

    ప్రైవేటు కంపెనీలలో సివిల్ ఇంజనీర్లు రోజుకు 12-15 గంటలు పని చేస్తున్నారు. దాని వల్ల కంపెనీ బాగుపడుతుంది కానీ జీతాలు ఏమి పెరగవు. ఈ infosys కంపెనీలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగి కి బేసిక్ సాలరీ 10 సంవత్సరాల నుండి దాదాపుగా పెరగలేదు...

  • @marripudiprasad3737
    @marripudiprasad3737 Рік тому +3

    మేడం గారు ,బటలు,కిరణ,చేపులు ,ప్రింటిగ్ ప్రెస్స్, ఆటో మొబైల్,మొబైల్స్ , స్టీల్ షాపు,హోమ్ నీడ్స్, కూరగాయలు,షాపులలో 10నుండి 11దాటి పనిచేస్తున్నారు అదికూడా తకువ జీతానికి పనిచేస్తున్నారు

  • @manadjtv1747
    @manadjtv1747 Рік тому +19

    నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే చాలు 70 గంటలు అవసరం లేదు

  • @RajuGogul
    @RajuGogul Рік тому +3

    కొసమెరుపు అద్భుతః. నారాయణ మూర్తి గారు ఆ మాటలు చెప్పేముందు, తులసమ్మ కౌంటెర్స్ గురించి తెలుసుకోవలసింది. Her analysis is counter intuitive to him especially suggesting back to redirect the pointer to the political leaders. I am too good with less than 30 hours a week, by choice!

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 Рік тому +1

    వారం లో 70 గంటలు ఎవరైనా పని చేయగలరా..ఆయనంటే ఆయన కంపెనీ కోసం పని చేసేడు.ఇప్పటికి ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకునే వాళ్ళు ఆదివారం కాస్త వదిలేసినా మిగిలిన రోజుల్లో పది గంటల పైనే పనిచేస్తారు..

  • @MedhaWE108
    @MedhaWE108 Рік тому +10

    మీరు చెప్పింది 100 % వాస్తవం, e ప్రణాళికను ఆచరణ లోకి పెట్టాలి అంటే చాలా కష్టం, పని కల్పించే పనిలో ప్రభుత్వాలు దిగితే తప్ప ఈ సమస్యను poorinchalemu...అయితే ఇక్కడ ప్రజలు కూడ ఒక్కటి గమనించాలి కేవలం ఒక్క రకమైన ఉద్యోగులపై నే దృష్టి పెడితే కూడా అధి pramadhame ఉదాహరణకు ప్రభుత్వోద్యోగం, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇటువంటి వి....పని లేని చోట ఉద్యోగాలు కల్పించాలని ఎంతమంది ప్రభుత్వాలను ఇరకాటం లో పెడితే మాత్రం ఏమీ లాభం , కేవలం సాఫ్ట్వేర్ లోకి వెళితే AC roomlalo kurchovachu ano ప్రభుత్వ ఉద్యోగి అయితే సెక్యూరిటీ అని వాటి పైకి egabadatam మానేసి కష్టపడి పని చేయాల్సి వచ్చినా కూడా ఇతర రంగాల పైన దృష్టి pettagaligithe ఈ సమస్య కాస్తా teeravacchu....నేను ఎప్పుడో చూసిన గుర్తు ఫారెస్ట్ ఆఫీసర్ నో agricultural ఆఫీసర్ ఉద్యోగాలకు అనుకుంటా రూరల్ areas lo pani చేయాల్సి వస్తుందని ఎవరూ ఇంటరెస్ట్ chupinchakapovadam....ituvantivi కూడా ఉంటాయని అప్పుడే తెలిసింది

  • @YouChangeFirst
    @YouChangeFirst Рік тому +6

    నేను అయితే వారానికి 5 గంటలే పని చేయాలనుకుంటున్నా.. even if it is any type of work..
    జంతువులను చూసి నేర్చుకోవాలి, అవి ఏ టెన్షన్ లేకుండా, ప్రశాంతంగా జీవిస్తున్నాయి.
    ఏ పని లేకుండా రోడ్లమీద తెరిగే యువకులు 100 కు 95 శాతం మంది ఉన్నారు.
    యువతకు పని కల్పించకుండా, డబ్బంతా బడా బాబులే లాగేసుకుని, 20 మంది పనిచేసే చోట ఒక్కరిని పని చేయించి సావాదోబ్బుతుంటారు.. ఈ మధ్య చాలా కంపెనీలలో..

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 Рік тому +13

    ప్రతీ పార్టీ మాకు ఓటు వేసి గెలిపిస్తే మీకు ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము అని శుష్క వాగ్దానాలు చేసి తీరా గెలిచాక చేసిన శుష్క వాగ్దానాలు మర్చిపోయి, గత ప్రభుత్వం మీద నిందలు వేయడం మొదలు పెడతారు. మీరు అన్నట్లు నారాయణ మూర్తి గారు ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి.

  • @rajuk1773
    @rajuk1773 Рік тому +12

    Akka, జపాన్ లో చాలా మంది పెళ్ళి అనే concept తీసుకోరు. వాళ్ళు ఎంత సంపాదిస్తే అంతా వల్లే ఖర్చు పెట్టుకుంటారు. కాబట్టి వాళ్లు ఎంత టైం అయినా వర్క్ చేస్తారు. ఇండియా లో మనకు రిలేషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. అది లైఫ్. ఇక్కడ వర్క్ లైఫ్ balance ఉండాలి అంటే 70hr per week చేస్తే ఇండియా లో అన్ని హాస్పటల్s Baga develop అవుతాయి.

  • @nagamanin5645
    @nagamanin5645 Рік тому +1

    సూపర్ అనాలసిస్ తులసి గారు 👌👏 నారాయణమూర్తి గారికి అన్నీ తెలుసు పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతున్నారు దీన్ని దేశభక్తి అనుకుంటున్నారేమో ఆయన 🙏

  • @gowrishankarakuleti9356
    @gowrishankarakuleti9356 Рік тому +6

    Ma apartment lo labours work chestharu 70hrs kante ekkuva.vallu chese dhaniki respect kuda undadhu

  • @varaprasadization
    @varaprasadization Рік тому +12

    ఎంత టైమ్ పని చేసామో ముఖ్యం కాదు, తక్కువ టైమ్ లో ఎక్కువ work చేయడం important. దాన్నే ఇంగ్లిష్ లో productivity అంటారు.

    • @bharathkumar19
      @bharathkumar19 Рік тому +1

      Productivity anty meaning adha bro,product teyyaru chesy activity ni productivity antaru anukunna innrojulu bro,,
      Mee school cheppara product ni thakkuva time lo CHESTHY productivity antaru ani

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati Рік тому +6

    Hats off, Narayana Murthy has to tell this to Leaders, not to people

  • @bhaskararaosilla9525
    @bhaskararaosilla9525 Рік тому +10

    Wonderful madam. Very good study and presentation.
    My son works for 10 hours a day. I felt very bad for this.
    I work for 8hours a day plus 2.30 hours journey.
    My performance is poor in last hours of my duty mam.

  • @narasimhamurthi2566
    @narasimhamurthi2566 Рік тому

    మేడం అన్నీ వీడియో చేస్తారు.. చాలా బాగుంటాయి... మా 108 సిబ్బంది. కష్టాలు. వారి. ఇబ్బందులు.. పుట్టుక, govt డబ్బులు.pvt చేతులో..పెట్టారు..17ఏళ్ల నుండి చేస్తున్నాము... Job సెక్యూరిటీ లేదు..

  • @gunurusivaji1953
    @gunurusivaji1953 Рік тому +2

    Thanks!

  • @vinnuism8321
    @vinnuism8321 Рік тому +2

    ఎన్నో వ్యతిరేక శక్తులు ఎదురవుతున్న, నిజాన్ని నిర్భయoగా చెప్తున్న మా అక్కకి వందనాలు... మీ యొక్క ప్రతీ వీడియోలకు ఫిదా అవుతున్న మీ తమ్ముడు ❤

  • @Jaydenallanki
    @Jaydenallanki Рік тому +4

    Thanks for your informative analysis. I worked 56 hrs/week for almost 12 years. It was exhausting and leads to many consequences. I certainly won’t recommend working 70 hrs/week in these days.

  • @commonman-bharath4512
    @commonman-bharath4512 Рік тому +2

    💯 నాదేశం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, నా సొంత ఎదుగుదల కోసం చేయడానికి నేను సిద్ధమే..ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.

    • @HeartistMurali
      @HeartistMurali 10 місяців тому

      అంటే ఎలా చేస్తావ్? ఆఫీస్ అయిన తర్వాత కూడా, అక్కడే కూర్చుంటావా? అదా అసలు నారాయణమూర్తి ఉద్దేశ్యం?

  • @sandeepande9891
    @sandeepande9891 Рік тому +1

    అక్క అన్ని గంటలు పని చేయడం కష్టం ఎలా అవుతుంది, పచారి షాపులో, బంగారపు షాపులో , మెకానిక్ షాపులో, రోజువారీ కూలీలు , మొబైల్ షాపులో, వాటర్ సర్వీసింగ్ షాపులో , బట్టలు షాపులో , చెప్పులు అమ్మే షాపులో , హాస్పిటల్ లో వార్డ్ బాయ్స్ , ఆయమ్మలు, టీ షాపు వాళ్ళు మెడికల్ షాపు వాళ్ళు చెప్పుకుంటూ పోతే ఇండియాలో 80% పొద్దునే తొమ్మిదింటికి పోయి రాత్రి తొమ్మిదికి వస్తారు. అన్ని గంటలు పని చేసిన వాళ్ళకి కనీస వేతనం ఉండదు ,పైన చెప్పిన ఉద్యోగాల్లో లో నేను కూడా వున్నాను.... మా లాంటి వాళ్ల గురించి మాట్లాడు అక్క , AC లో కూర్చుని 6 గంటలు పని చేసి శని,ఆది వారాలు సెలవు తీసుకునే వాళ్ళ వైపు కాకుండా.. ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం లేదు.. తులసి అక్క రోజుకి 10 గంటలు పైన పని చేసేవాళ్ళని ఎలా మర్చిపోయి వీడియో చేసింది, మేము కూడా ఇండియా / కుటుంబం కోసమే పనిచేస్తున్నాము..

    • @HeartistMurali
      @HeartistMurali 10 місяців тому

      అవును వాళ్ళ వేతనాన్ని ఇంప్రూవ్ చేసి, PF సౌకర్యం కల్పించాలి.

  • @SrikrishnaGokul
    @SrikrishnaGokul Рік тому +1

    రాజ కీయ, బ్యూరో క్రాట్స్ అవినీతి తగ్గితే ఇండియా బాగుపడుతుంది

  • @naiduyedla5921
    @naiduyedla5921 Рік тому +1

    తులసి గారు మీరు మంచి వీడియోలు.చేస్తున్నారు .ఉరకుక్కలు అరుస్తాయి పట్టించు కొక్కంది.go head medam. U r like a my sister.

  • @vamsikrishnadivanapu7834
    @vamsikrishnadivanapu7834 Рік тому

    8 గంటల పనికే ఇండియా లో ఉద్యోగాలు దొరక్క చస్తుంటే 10 గంటల పని ఇంకా నిరుద్యోగాన్ని పెంచుతుంది. నారాయణమూర్తి కేవలం ఒక స్వార్థ పెట్టుబడిదారు గానే ఆలోచిస్తున్నారు. ఇదే మన దౌరభాగ్యం.

  • @syams84
    @syams84 Рік тому +3

    1) Okappudu goddu chaakiri chese white collar jobs ni gumasta ane vaaru ippudu software engineer antunnaeu...srama dopidiki addu adupu lekundaa potundi.
    2) Jeetam penchamante kinda padi edustaaru hours maatram penchaali.
    3) Desam emanna vipatkara paristiti lo undaa? Artham leni alochana, capitalist sickness antaaru.
    Uchita salahaalu ivvaka pote prapancham emi aagi podu.

  • @mohdabdullah9875
    @mohdabdullah9875 Рік тому

    వారానికి 6 రోజుల కన్నా ఎక్కువ పనిచేసిన యూదులకు దేవుడు శిక్షించాడు అని Quraan లో ఉంది. ఒక రోజు దైవ ప్రార్ధన కు కేటాయించాలి.

  • @swarnav4486
    @swarnav4486 Рік тому +7

    Agree with you. Working long hours doesn't give better productivity. Quality of life is more important than the quantity of money that we accumulate because life is not that long to enjoy what we earned. That's why work and life balance is more important.

  • @Krishnayadav19831
    @Krishnayadav19831 Рік тому +3

    అక్క నమస్తే
    మన ప్రభుత్వ సంస్థలో పని చేసే ఉద్యోగులు వాళ్లు ఉదయం 9.30 am to 11 am వరకు ఆఫీస్ కి వస్తారు 4 pm to 6 వరకు ఆఫీస్ లో ఉంటారు కాని వాళ్లలొ 98% ఉద్యోగులు ఒక్క రోజులో వాళ్లు పనిచేసేధి కేవలం 2 నుండి 3 గంటలు మాత్రమే మిగత టైంలో కేవలం టైం పాస్ చేయడం రాజకీయ నాయకులకు బానిసలుగా ఉండడం

    • @HeartistMurali
      @HeartistMurali 10 місяців тому

      అట్లా ఏం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో చచ్చేంత పని ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయరు అన్నది, ఒక తప్పుడు అభిప్రాయం.

  • @pravnSsp...
    @pravnSsp... Рік тому +1

    మేము పని చేసి 100 సంపాదిస్తే
    అందులో 50 rs అన్ని tax లు పోతాయి
    కష్టపడి 200 పని చేస్తే 100 rs tax లకి పోతాది..
    మనం కష్టపడి tax కడితే...
    మీరు ఉచితాలు ఇచ్చి దున్నపోతుల్లగ మేపండి...
    నాయకులు సోమరి పోతుల్ని చేసేవారికోసం
    ముము చాలా కష్టపడాల...?

  • @anookgujjala4132
    @anookgujjala4132 Рік тому +2

    నేనైతే అమెరికా లాగా 6:30 hrs work చెయ్యటానికి intest చూపిస్తా 😍

  • @maheshmalleswarapu8126
    @maheshmalleswarapu8126 Рік тому +8

    Your analysis is absolutely correct.. We need to support to become self esteemed emloyers...but not to be employe..😊

  • @loveyoubalu4561
    @loveyoubalu4561 Рік тому

    ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల మనిషి అసహనానికి గురి అయ్యి ప్రొడక్టివిటీ తగ్గిపోయి వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతింటుంది

  • @Chitturi4111
    @Chitturi4111 Рік тому

    ఒకే జాబ్ లో ఇద్దరు ఎంప్లాయిస్ ని పెట్టవచ్చు... చాలా మంది ఖాళీగానే వున్నారు వారానికి 70గంటలుఈజీ గా పనిచేయవచ్చు

  • @bandelafrancis1891
    @bandelafrancis1891 Рік тому +3

    😊TULASI BEAUTIFULLY CONDEMED MURTHY GARU LOGICALLY COMPARING THE OTHER COUNT RYES CONVENTIONS....!

  • @lakshminarasaiah4335
    @lakshminarasaiah4335 Рік тому

    70 గంటలు పని విధానం చాలా బాగుంది అక్క కానీ 70 గంటలు పని చేయకుండా పోవడానికి ఒక బలమైన కారణం ఉంటుంది బీజేపీ పార్టీ కూడా కారణంగా ఉంటుంది అందుకు భారత దేశం వెనక పడిపోయినది అందుకు భారత యువత దేశాన్ని వెనకనుంచి ముందుకు తోయాలి అక్కగారు🌹🥰🌹

  • @issacsastrykommu5107
    @issacsastrykommu5107 Рік тому

    ఎన్ని గంటలు పని చేసామా అనేది కాదు, పనికి డెవలప్మెంట్ కి సంబంధం లేదు పాలకులు మారాలి ప్రభుత్వాలు నీ నా అని భేదము లేకుండా కరెక్ట్ గా పని చేయాలి అప్పుడు అభివృద్ధి చెందుతుంది మన భారతదేశం

  • @shiva84604
    @shiva84604 Рік тому +1

    Nenu Graduate 56 Hours Pani chestunna 1month ki 6000 rs only
    Own business ni start chesukondi bro's leda starup companies ni start chesukovali
    Private schools lo teaching cheppe variki only 3 to 5 thousand ruppes matrame issthunnaru AP Lo
    70Hours Statement shrama dopidi matrame

  • @reyazparvaz3515
    @reyazparvaz3515 Рік тому

    దేశం అభివృద్ధి చెందాలంటే.. ప్రజలు వారంలో కనీసం 2 నుంచి 3 రోజులు సెలవులు తీసుకుంటే దేశం అభివృద్ధి చెందుతుంది, ఖర్చులు పెరుగుతాయి.... ప్రజలు కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు మరియు వినోదం కోసం బయటకు వెళతారు.. వినోదం కోసం బయటకు వెళతారు..

  • @venugaddam4848
    @venugaddam4848 Рік тому +1

    ఒక గొప్ప మేధావి మాట్లాడవలసిన మాట కాదు ఎందుకంటే మన దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా తక్కువ నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఈ విషయం మీరు గమనించాలి మూర్తి గారు

  • @nagarajuraju4066
    @nagarajuraju4066 Рік тому +9

    Many employees in shopping malls, sales department, hospitals, police department, private travels, construction, rice mills, cement, pharma company...etc working more than 70 hrs weekly, employees mean not only software employees, 90 % other departments working hard without hike to survive the life

  • @Deccan926
    @Deccan926 Рік тому +1

    ఉద్యోగులు వారానికి 70 గంట‌లు ప‌నిచేస్తే.. దేశం బాగుప‌డుతుందో లేదో కానీ ఈ వ్యాపార‌స్తులు కోట్లు గ‌డించి ఉద్యోగుల ర‌క్తాన్ని తాగి విలాస‌వంత‌మైన జీవితం గ‌డుపుతారు. వాళ్లు విలాస‌వంతంగా బ‌త‌క‌డానికే ఈ వ్యాఖ్య‌లు చేస్తారు.

  • @anilkarri136
    @anilkarri136 Рік тому +1

    Narayana moorthy emina pichi hospital opening plan emina vunnada?

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 Рік тому

    ఈదేశం లో 18% యువత పని లేక నిర్వీర్యం అవుతుంది అర్హత తగ్గ ఉద్యోగం లేక మనాశంతి కరువై యాంత్రిక జీవనం కొనసాగిస్తున్న వారు ఎందరో..
    నాకు తెలిసి ఈ మొత్తం ప్రక్రియ మార్చాల్సిన అవసరం ఉంది.
    విద్యార్థి 7th class లోనే కెరీర్ పరమైన కటిన నిర్ణయం తీసుకోవాలి.
    Most skill,middle skill,Lower middle skill.
    Catagory ఎన్నుకోవాలి.
    Lower middle వాళ్ళకి సంపూర్ణంగా vocational skills నేర్పించాలి,like వ్యవసాయం electrician,mansion,
    mechanic, painter,carpenters,weavers,etc
    Middle skill unna వాళ్ళు ఫ్యాక్టరీ workers' గా సూపర్ visiors గా trademens గా నేర్పించాలి.
    High skills unna వారు. profesional కోర్సులు,
    డాక్టర్, లాయర్,ips IAS, scientist లు etc,.
    Factory adminstration లాంటివి.
    ఇవన్నీ 7th class లోనే నిర్ణయం తీసుకోవాలి..
    కంప్లీట్ KG to PG ఉచిత విద్య ఇవ్వాలి schools ప్రైవేటీకరణ రద్దు చెయ్యాలి.
    ఒకే syllabus ప్రవేశ పెట్టాలి.
    నిరుపకరమైన భూములు పారిశ్రామిక హబ్ లు గా ప్రకటించాలి అవసరమైన వనరులు ఎంత కష్టమైన పారిశ్రామికవేత్తలకు సౌలభ్యం కల్పించాలి.
    నది ప్రవహిక ప్రాంతాలు వ్యవసాయం అభివృద్ధి చెయ్యాలి..
    జల కాలుష్యం వాయు కాలుష్యం ఆపాలి అడవులు అడవి జంతువుల్ని రక్షించాలి.
    కరువు ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చెయ్యాలి కనీసం పంచాయితీ కి ఒక పరిశ్రమ ఏర్పాటు దశ గా అడుగులు వెయ్యాలి ముఖ్యంగా 18 నుండి 60 ఏళ్ల వరకు ఎవరూ ఖాళీగా ఉంచ కుండ నిర్భంద ఉపాధి కల్పించాలి వికలాంగులు వృద్దులు పిల్లలని ఇందుకు మినహాయించాలి.
    స్కూల్ దశ లో నుంచి కష్టించే గుణం అవలంభించాలి జూదం,మద్యం నిషేధించాలి.
    సహజ వనరులు అన్వేషణ పై దృష్టి పెట్టాలి.
    ముఖ్యంగా ఎగుమతులు 95% పెంచి దిగుమతులు 5% లోపే ఉండే టట్లు చూసుకోవాలి.
    కొత్త పరిశ్రమలకు సంపూర్ణ ప్రోత్సాహకాలు స్వార్థం లేకుండా లాభాపేక్ష లేకుండా రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలి..
    ఇలా చేస్తే ఒక 30 years ki రోజుకు 6 గంటలు పని చేస్తే చాలు.అని నా అభిప్రాయం.

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 Рік тому +1

    నారాయణ మూర్తి గారికి మంచి మెసేజ్ ఇచ్చారు మా

  • @najarankumar7910
    @najarankumar7910 Рік тому

    6 ఉద్యోగులు👨‍👩‍👧‍👧👨‍👦 , 6 రోజులు 1⏱️ గంట ఎక్కువ పనిచేస్తే.. ఒక చదువున్న యువత 👩‍🎓నిరుద్యోగి😢 అవుతాడు

  • @rajesh88996
    @rajesh88996 Рік тому +1

    Mana desam bagupadali ante, employees ni kuda care cheyali rather than removing employee for their own reasons

  • @venkyram2347
    @venkyram2347 Рік тому

    అక్క నేను 2017 నుంచి లారికి క్లీనర్ గా పని చేస్తూ ఉన్నాను.10,000 పెట్టీ లైసెన్స్ చేయిపించుకాకుండా
    80,000/- ఖర్చు చేసి Kuwait వచ్చాను....(పైగా నాకు ఎటవంటి చెడు అలవాట్లు కూడా లేవు.. డబ్బులను చాలా తక్కువ గా, జాగ్రత్త గా వాడుతాను)

    • @HeartistMurali
      @HeartistMurali 10 місяців тому

      ఇప్పుడు అక్కడ నీ జీతం ఎంత?

  • @msr914
    @msr914 Рік тому +1

    Good massage Tulasi garu 🎉🎉🎉🎉

  • @suryaana4857
    @suryaana4857 Рік тому

    దయచేసి వినండి... పెద్వాళ్ళు, మధ్యతరగతి... వలకి ... ఒక్కరు చాలు...
    పాప, అయినా... బాబు అయినా
    .. లెక పోతే... వాళ్ళ జీవితం లో... ( చదువు, ఆస్తి, లెకపోతే ) ఇబ్బంది..‌ పడతారు. దయచేసి మార్చిపోకండి...

  • @tailorsatyam1956
    @tailorsatyam1956 Рік тому

    పని మీద అవగాహన కలిగి నైపుణ్యంగా చేసేవారు ఎంతమంది ఉన్నారు... పని లో...నైపుణ్యం లేకుండా ఎలా

  • @masthanbasha5665
    @masthanbasha5665 Рік тому

    మీరు వివరించే విధానం చాలా బాగుంది మా

  • @shankeralijala
    @shankeralijala Рік тому +2

    చాలా మంచిగా చెప్పారు మేడమ్

  • @srikanthreddy4492
    @srikanthreddy4492 Рік тому

    14 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగిగా చేస్తున్న , నిజానికి రెగ్యులర్ ఉద్యోగులు 8 గంటలు పూర్తిస్థాయిలో పనిచేస్తే చాలు వాళ్ళు చేయకుండా కాంట్రాక్టు ఉద్యోగులను వాడుకుంటున్నారు, రెగ్యులర్ ఉద్యోగులు ott లో సీరియల్స్ సినిమాలు చూస్తున్నారు, అలా చేస్తున్నారని ఫోటో తీసి పై అధికారులకు పంపితే ఉల్టా నా మీద sexual harassment case పెట్టారు మనది చాలా గొప్ప వ్యవస్థ.

    • @HeartistMurali
      @HeartistMurali 10 місяців тому

      వార్నీ, నువ్వు కూడా ముదురే...... వాళ్ల మీద కోపంతో వీడియో పెట్టావా నాయనా.... అది కూడా నీ కోపం ఆడ ఉద్యోగస్తుల మీద.....

  • @BSRTradingMeekuTelusa
    @BSRTradingMeekuTelusa Рік тому

    హాయ్ mem
    మీ వీడియోలో కాన్సెప్ట్ ని చాలా బాగా వివరించారు
    ఉద్యోగులు మనదేశం లో ఎనిమిది గంటల పని విధానానికి అలవాటు పడ్డారు
    కార్పొరేట్ కంపెనిలు ఇంకా ఓ గంట ఎక్కువే వర్క్ చేపించుకుతున్నాయి కానీ OT లు కట్టి ఇవ్వరు నిరుద్యోగి అవసరాన్ని ఆసరాగా తీసుకుని వల్ల రక్తాన్ని జలగల్లా పిల్చేస్తూ వాళ్ళు మాత్రమే కుబేరులు అవుతున్నారు
    ఓటర్లకు డబ్బులు ఇచ్చి జనసమీకరణ చేసుకుని అధికారం కోసం పాకులాడే ఈ ఊసరవెల్లి రాజకీయ పార్టీలు
    నిరుద్యోగం గురించి పట్టించుకోరు
    యువత గురించి పట్టించుకోరు
    వాళ్ళు పెట్టె పథకాలు వాళ్లకు వారి బినామీలకు ఉపయోగపడేవే ఉంటాయి
    ఈ దొంగ రాజకీయ నాయకులు మారాలంటే
    ముందు జనం మారాలి. ఓటర్లు మారాలి

  • @sudharaniavagadda4122
    @sudharaniavagadda4122 Рік тому +1

    పని చేస్తున్నది కుటుంబం పోషణ కోసం, గౌరవ ప్రదంగా జీవించడానికి కాని ఆ కుటుంబంతో గడిపేందుకు వ్యక్తిగత పనుల కోసం సమయం వెచ్చించే పరిస్థితి లేనప్పుడు అనారోగ్య పరిస్థితుల తో పాటు మానసిక ఒత్తిడి కి గురి అయ్యి కుటుంబం సంబంధాలతో పాటు సామాజిక సంబంధాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. ప్రస్తుతం ఉద్యోగులకు పని చేసే‌ ప్రదేశంలో ఒక్కో సందర్భంలో తన సెలవులను తను వినియోగించుకునే అవకాశం లేని వ్యవస్థ తయారయ్యింది. ఇంకా పనిగంటలు పెంచితే బానిసత్వం వైపు మన అడుగులు పడుతున్నాయి అని అర్థం. ఈ సమస్యల నుండి బయట పడాలి అంటే ప్రజలు ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలకు ఆశ పడకుండా నిజాయితీ తో కూడిన సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలి.

  • @sairajsakalabaktula1713
    @sairajsakalabaktula1713 Рік тому +1

    I was working 84 hours a week in Port , till now friends working forcefully without any OT, so I left salary we received only for 48 hours only

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs Рік тому +1

    Super akka working hours meedha mee analysis Chaala goppa gaa undhi your a generous

  • @ravikumartella6212
    @ravikumartella6212 Рік тому

    ఎన్ని గంటలు పని చేయాలనేది, పని స్వభావం, పని ఆవశ్యకత, పని ప్రదేశం ను బట్టి ఉంటుంది. 70 గంటలు అంతకన్నా ఎక్కువ పని చేయుచున్న వారు చాలా మంది వున్నారు.... ఓటి రూపం లో కూడా చేస్తుంటారు.

    • @HeartistMurali
      @HeartistMurali 10 місяців тому

      అవును సినిమా వాళ్లు చేస్తూ ఉంటారు.

  • @knkqqw
    @knkqqw Рік тому

    Narayana murthy company lo eppudu oka project chesthe one year paduthundi adhe 12 hours chesthe 8 months lo complete avuthundi appudu musalodiki paisalu manaku bp vasthadi😮

  • @dasgopagalla2763
    @dasgopagalla2763 Рік тому +4

    Motivation cheyadam ముఖ్యమే వాస్తవంగా యువత పని చేయడం లేదు సుఖానికి అలవాటైది వీళ్ళకి

  • @Venkat14693
    @Venkat14693 Рік тому +1

    Superb Analysis Tulasi garu...❤

  • @theindian1292
    @theindian1292 Рік тому

    ఓ కంపెనీ ఓనర్ గా ఆయన రోజుకి 24 గంటలు పని చేసిన పని చేయించుకుంటారు. ఆయన 70 గంటలు అనడం తప్పేమీ లేదు. అది ఎంప్లాయ్ కి ఉండాలి. O బజన బ్యాచ్ ఉంటది ప్రతి కంపెనీలో వాళ్ళతోనే ప్రాబ్లెమ్. పని తక్కువ షో ఎక్కువ

  • @suryasurya-hs8cl
    @suryasurya-hs8cl Рік тому +16

    If a Software employee continuously watches a computer screen for long hours what about his/her future

    • @bharathkumar19
      @bharathkumar19 Рік тому +2

      Nothing will happen bro,not software engineer doing computer work,now days almost all indians watching screens,,
      After left your office,what you will do bro,either watch tv or mobile,same thing if you do in office, your health will spoil right

    • @suryasurya-hs8cl
      @suryasurya-hs8cl Рік тому +2

      @@bharathkumar19 may be ur right at some point of view but it's little impossible for longer time Bro I feel 8+8+8 rule is very important for Quality of Life

    • @bharathkumar19
      @bharathkumar19 Рік тому

      @@suryasurya-hs8cl quality of life kavali anty job manesthy,happy ga family tho gadipi , healthy ga undacchu,
      Kani manam job manamu, manaku job kavali,manaki bank loan emi lu kattali kada ,mana children school fees lu kattali kada,chinna phone kuda Leni manam apple phone konali kada,ivvani kavali anty salary icchy bafoon kavali kada,manaku andhuku bro productivity, invest chesinodu chusukuntadu avvani

  • @cosmogonor
    @cosmogonor Рік тому +1

    Donno how narayana murty became entrepreneur 😮

  • @crazy6066
    @crazy6066 Рік тому +1

    Vallu valla bussiness growth ae chustunaru kaani ., employees health , needs .., etc emi artam kaavu.. maaku akuva money kavalante OT cheskuntam or weekend work chestam but weekly 70 hours avasaram ledu. Miku bussiness twaraga grow avalante recruitment cheyandi unemployees mast vunnar india lo ...anduke andaru govt job ki try chesi raaaka age akuvai ado oka job lo set avtunnar . thappadu manaku ankunna valle akuva vunar private sector lo

  • @indianplans
    @indianplans Рік тому +2

    4 Hours per day - Weekly - 16 Hours

  • @navaneethak1247
    @navaneethak1247 Рік тому

    Daily 9 to 9 ,12 h chesanu no holiday 1.1/2 year chesanu kani epudu health problems vastunai evaru ala works cheyaddu

  • @dinavahisaisurendrasreeman8106

    Good information and an eye opener

  • @lakshmannagurrala7107
    @lakshmannagurrala7107 Рік тому

    నేను ఒక ఉపాధ్యాయుడిని మేము బడిలో 7 గంటలు పని చేస్తాం ఎక్కువ సమయం చేయందానికి ఇబ్బంది అవుతుంది. నేనైతే రోజు కు 7పనిగంటలే కోరుకుంటాను

    • @HeartistMurali
      @HeartistMurali 10 місяців тому

      ఉపాధ్యాయుడి వృత్తి ఏముంది. చెప్పిందే చెప్పటం. అంతేగా.

  • @srinivasraobhallamudi9661
    @srinivasraobhallamudi9661 Рік тому

    Excellent analytical message madam Tulasi chandu.
    Your explanation and presentation is superb

  • @2019kumar
    @2019kumar Рік тому

    వారానికి 70 గంటలు పని చెయ్యని ప్రైవేట్ ఉద్యోగులను చూపండి..

  • @rajis3950
    @rajis3950 Рік тому

    Very well said Tulasi gaaru..

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 Рік тому +1

    ఊపిరి ఉన్నంతవరకు పని చెయ్యాలని పెద్దల మాట మతం చేత. నేడు, ఎప్పుడూ కుస్తీ చెయ్యాలి. శరీర అలసటి లేకపోవుటచే చెయ్యకపోవుటచే musicals nokki చాలామంది Susti పడటం లోకం నిండిపోతుంది. ఆర్దికం లెక్కించకూడదు. ఉషారు చూసుకోవాలి ముఖ్యం.

    • @HeartistMurali
      @HeartistMurali 10 місяців тому

      అహో, అలా ఆలోచించుకొనుమందువా.....

  • @HereIsSantosh
    @HereIsSantosh Рік тому

    Meeru cheyppina vanneee chaala correct.12 hrs * 6 days kooda saadhyapadadhu...naa aalochana aithey 40 hours is better for employees...8hrs * 5 days.. migilina 2 days in a week.. family tho vundagalaru or personal choice.more hours work is not suitable in this polluted generation.

  • @khadarkhan72
    @khadarkhan72 Рік тому

    శ్రమకు తగ్గిన విశ్రాంతి లేకపోతే మీలో నాణ్యత తగ్గిపోతుంది.
    🖋.....ఆల్బర్ట్ ఐన్స్టీన్

    • @HeartistMurali
      @HeartistMurali 10 місяців тому

      విశ్రాంతికి తగిన శ్రమ లేకపోయినా అంతే.

  • @ImneverAudreyy
    @ImneverAudreyy Рік тому +2

    Per day 8 hours antene 12hours work chepisthunnaru
    Per week 70Hours ante ongo petti card swipe chestaru.

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 Рік тому +2

    Only 6 hours per day .
    Gives us more employment

  • @suryakami61
    @suryakami61 Рік тому +1

    Good analysis...... Amazing...

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 Рік тому +1

    Only 6 hours per day better quality

  • @BabuShaik-x5z
    @BabuShaik-x5z Рік тому

    Akka nenu mee prati video chustunnanu meeru explain chese vidhaanam exlent 🎉💙💙

  • @sujauddinmohammed7863
    @sujauddinmohammed7863 Рік тому +15

    ఇప్పుడు దేశాన్ని మత రాజీయాలతో పాలిస్తున్నారు, వీరు కులాల మధ్య చిచ్చు పెడుతూ వర్ణ వ్యవస్థ వైపు దేశాన్ని తీసుకుపోయే ప్రయత్నం లో ఉంది ఇప్పటి కేంద్ర ప్రభుత్వం, మరి ఎవరూ 70 గంటలు పని చేయాలి సవర్ణులా లేక బహుజనుల ఇది పెద్ద వీడని మిస్టరీ 😮 కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు లేవు పకోడీలు అమ్ముకొండి అని స్వయాన మన ప్రధాని యే అంటున్నాడు 😢 మరి పకోడీలు అమ్ముకునే వాడు 70 గంటలు పని చేస్తే సరిపోతుందా? ఇటువంటి వాటి పై నారాయణ మూర్తి గారు వివరణ ఇవ్వాలి 😢 ఒక పెద్ద హోదాలో ఉండి ఇతరులకూ ఉచిత సలహాలు ఇచ్చేటప్పుడు దాని పై వివరణ కుడా ఇస్తే బాగుంటుందేమో 😮 ఒక ఆలోచన! 🙏🙏

    • @ramamurthyyellapragada6700
      @ramamurthyyellapragada6700 Рік тому +1

      70 గం లు ఉద్యోగులు అందరూ పని చెయ్యాలి అయన అంటే దాంట్లొ మళ్ళా సువర్ణులా బహుజనులా అన్న ప్రశ్నయే లేదు

  • @praveenmekha
    @praveenmekha Рік тому

    మేడం భారతదేశం అభివృద్ధి కావాలి అంటయ్ మన రాజకీయ నాయకులు మారాలి

  • @ashishbathula1078
    @ashishbathula1078 Рік тому

    మీరు చెప్పినట్టు, నారాయణ garu చెప్పింది ఆచరణీయం కాదు.
    విదేశాలకు మన వాళ్ళు వలస పోయేది పని లేక కాదు. రెండు కారణాలు. ఒకటి ఇవే గంటలు అక్కడ పని చేస్తే ఇక్కడకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. రెండు.. అక్కడ ఎలాంటి పనులు చేసినా పరువు పోదు అనే ఫీలింగ్.
    ఇండియన్ ఏకానమీ పెరగాలి అంటే యువత సంపాదించే డబ్బు ఎక్కడ అనవసరంగా ఖర్చు అవుతుందో దాన్ని, control చేయాలి. విదేశాల్లో యువత ప్రభుత్వం కల్పించే ఉద్యోగాల మీద ఆధారపడరు. సొంతంగా వ్యాపారలు చేసి సంపాదించుకుంటారు. మనవాళ్లకు తెలివితేటలు వున్నా, కొత్త అవకాశాలను, టెక్నాలజీ ని ఉపయోగించుకోవడం తెలియదు, నేర్చుకోరు

  • @msk223
    @msk223 Рік тому +4

    Vizag Steel plant ni Adaniki ammadaniki Jagan govt Adanigadiki Green channel erpatu chesindhi....alanti video cheyandiii

    • @indra97
      @indra97 Рік тому +2

      Modi meda thapaa jagan meda chyadu a madem

  • @rameshb6805
    @rameshb6805 Рік тому

    నంగేళి మాత (కేరళ ) గురించి ఒక వీడియో చేయగలరు తులసి గారు.

  • @ss50505
    @ss50505 Рік тому

    మన దేశంలో ఆల్రెడీ చాలా మంది అంతకన్నా ఎక్కువ సమయం పనిచేస్తూ ...మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ వేతనాలు పొందుతున్నారు...మూర్తి గారికి ఈ విషయం తెలియదా?..

  • @nirmalakumari4826
    @nirmalakumari4826 Рік тому +13

    Maam..pg medical students in private colleges working for 18hrs even on sunday without any pay..even mbbs interns facing same problem in private medical colleges.because of this they r depressed n facing many health problems..pl make study on this subject n make a video

    • @ragkvrags
      @ragkvrags Рік тому +2

      Really?? All over the world junior doctors working timings are like that only. Of course u need to get adequate pay and compensation for your hard work. Whatever medical field is crap and corrupt in India. Go and settle some where else

  • @raoadvocate2406
    @raoadvocate2406 Рік тому

    తులసీ గారు మనదేశం లో 10% పనిచేసి పన్నులు కడితే 90 శాతం మంది బతకాలి జీవితమంటా పన్నులు కట్టి రిటైర్మెంట్ అయిన సీనియర్ సిటిజన్స్ కనీసం పెంక్షన్ మెడికల్ పెసిలిటీకూడా వుండదు
    70 గంటలు కాదు అనధికారికంగా 80 గంటలు కూడా పని చేస్తేనే వున్నాం

  • @Bramanam2024
    @Bramanam2024 Рік тому

    అత్యధికంగా పని భారం వున్న సుప్రీం కోర్టు 70 గంటలు పని చెయ్యాలి. దసరా సెలవులు, దీపావళి సెలవులు అంటూ బోల్డ్ టైం వేస్ట్ చేస్తున్నారు

  • @ssrproperties
    @ssrproperties Рік тому

    Mana Dedham లోనే I mean India లోనే 72 hours పని chesthunnaru 108 staff

  • @sairajsakalabaktula1713
    @sairajsakalabaktula1713 Рік тому +1

    It's really happened in my life, people don't know reality of port area work culture please mam do cover work culture in port area

  • @bhaskargubbala3664
    @bhaskargubbala3664 Рік тому

    భారతదేశంలో ఎక్కువ మంది పని ఉన్నా కూడా కాలీగా ఉంటున్నారు, మరియు కూలీలు ఆధిపత్యము దోరని కారణంగా కూడా పని చేయించుకునే వారు పనిలో పెట్టుకో లేకపోవడం వారి స్థానంలో యంత్రాలను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి, యాజమాన్యం మగ్గుచూపుతుంది.
    వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి లు కూలీలు కొరత చాలా ఎక్కువగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు